Lali Jo Lali Jo Uruko Papayi Song - SP.Balasubrahmanyam in ETV Swarabhishekam - 25th Oct 2015
Вставка
- Опубліковано 6 лис 2024
- For latest updates on ETV Channels - www.etv.co.in
Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
Follow us on - www. etvt...
Subscribe for latest news - bit.ly/JGOsxY
Follow us on - www. ETVA...
Swarabhishekam - 15th February 2016
ఎన్ని జన్మలు ఎత్తిన మీలాంటి గాయకున్ని చూడలేము సర్ పధాభివందనం సర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Yes yes yes Exactly Sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😧😧😧😧😧😧😧😧
Mahanubhava Endukayya Program Ki Velleru 😨😧😧😧😧😧😧😧 Baluki Bharatha Rathna Evvali Baluki Prathii Citylo Vigraham pettali Sir
Sirivennela.. for his writing.. unfortunately singers are more recognised than writers..but అలాంటి అక్షరాలు rayagalaraa ఎవరైనా🙏
రాసిన వారు పాడిన వారు మన మధ్య లేకపోవడం తెలుగు ప్రజల దురదృష్టం... మీరిద్దరూ మా మధ్య భౌతికంగా లేకున్నా.. తెలుగు ప్రజల మనస్సులో మీరు చిరంజీవులు 🙏🙏🙏
0
సంగీతం చేసింది.... నటించింది... తమిళ్ వాళ్లు... అది మర్చిపోకురా
బాలు గారికి మరణం లేదు ఇటు వంటి పాటలలో ఇంకా బ్రతికే ఉంటారు
లాలి జో లాలి జో ఊరుకో పాపాయి పారిపోనీకుండా పట్టుకో నా చేయి
లాలి జో లాలి జో ఊరుకో పాపాయి పారిపోనీకుండా పట్టుకో నా చేయి
తెలుసా ఈ ఊసు చెబుతా తల ఊచు
కాపురం చేస్తున్న పావురం ఒకటుంది ఆలినే కాదంది కాకినే కూడింది
అంతలో ఏమైంది అడగవే పాపాయి
పారిపోనీకుండా పట్టుకో నా చేయి
మాయనే నమ్మింది బోయతో పోయింది
దెయ్యమే పూనిందో రాయిలా మారింది
వెళ్ళే పెడదారిలో ముళ్ళే పొడిచాకనే తప్పిదం తెలిసింది ముప్పునే చూసింది
కన్నులే విప్పింది గండమే తప్పింది ఇంటిలో చోటుందా చెప్పవే పాపాయి
పారిపోనీకుండా పట్టుకో నా చేయి
పిల్లలూ ఇల్లాలూ ఎంతగా ఏడ్చారో గుండెలో ఇన్నాళ్ళూ కొండలే మోశారు
నేరం నాదైనా భారం నీపైన తండ్రినే నేనైనా దండమే పెడుతున్నా
తల్లిలా మన్నించు మెల్లగా దండించు కాళిలా మారమ్మా కాలితో తన్నమ్మా
బుద్ధిలో లోపాలే దిద్దుకోనీవమ్మా
👌👌👌
Haii
@@manikantakangodrums5192antha ga em ledhu brother lyrics ni key board ki copy chedi ikkada post chesaru thank you bro
ఎంత గొప్ప సంగీతం, సాహిత్యం, గానం... మహాత్ములారా మీ అందరికీ పాదాభివందనం....
-ట్వింకిల్ శ్యామ్
Wow Entha Baaga Chepperu 🙏🙏🙏🙏🙏
Enthabagundo
Kamal garu kuda bro..
Super acting......
@@sujathar9243 )) ll) lllllllllll))) llllllll) l) llllllllllll) lllllllllllllllll) lllllllllllllllllll) ll) llllllll) llllll) ll) llllllllllllllllll) lllllllllllllll) lll) llllllllllll) lllllll)) lllllllllll)) llllllllllllllll) lllllllllllllllllllllll) llllllll) lllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll
Kaani nee peru matram english valladi laaga vundi....😁
ఇప్పటి వరకూ 100..సార్లు విన్నా...ఇంకా వినాలనిపిస్తుంది... మిస్ u బాలు గారు 🙏🙏
పాడిన వారు లేరు, రాసిన వారు లేరు, కాని పాట మాత్రం సజీవంగా ఉన్నది. అది వారిద్దరి ప్రతిభ. నమశ్శులు.
రోజుకి ఒక్కసారి ఈ పాట చూడకుండా మన బాలు గారికి జోహార్ చెప్పకుండా ,కన్నీరు పెట్టకుండా వుండ లేను,దేముడిని కోరుత మల్లి మా బాలు గారిని మాకు ఇవ్వమని
రాసిన వాళ్ళకి పాడిన వాళ్ళకి నా నమస్కారం
Ñßబ
ఫ2
Yes.bro
సిరివెన్నెల సాహిత్యం... ఇ లయ రాజా అద్భుతమైన సంగీతం... బాలు అభినయ గానం అమోఘం...ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు
My dad use to sing when i was young and still he sings dis song . Love u daddy ❤️
Super
🙏🙏🙏🙏🙏
Lucky you Sonya
Tooled I'm hi hi hi ft Dr we see we no no by vu VG by xr vino ok no me VG A to to to Vol JimI'm going
😍
Kamal’s dubbed movies wouldn’t have had so much success in Telugu without SPB.
On his death, Kamal said “I was lucky to act as an image on screen for SPB’s voice”
What a man! SPB garu. Eternally missed 💔
తెలుగు సినిమా పరిశ్రమ కి మీరు ఒక గిఫ్ట్ sir బాలు గారు
తెలుగు సినిమాకి కాదండి
భారతీయ సినిమాకే ఆయన ఒక పెద్ద బహుమతి
@@pspkgandikotasubbarayudu3537 Nizamandi Sir 🙏🙏🙏🙏🙏 Mana Aardhyudu Mana Devudu Manaki Anyayam Cheasaru ANDI 😧😧😧😧😧😧😧
Mahanubhava Endukayya Program Ki Velleru 😨😧😧😧😧 Meeru Learanna Cheadu Nizam Jeernichukoleka pothunnam,Miss You Lot Balu Bangaram 😧😧😧😧😧😧😧😧😧😧😧
వర్షం వచే ముందు వీచే ఛల్లని గాలి శరీర భాగాలను తాకిథె ఎంత హాయి ఉంటుంధో ఈ పాట ఇంటె అంత హాయి ఉంటుంది
ఈ పాట రచయించిన సిరివెన్నలగారికీ,,సంగీతంఅందించిన ఇళయరాజా గారికీ,,మరియు నిండుగుండెతొ పాడిన బాలుగారికి .... హృత్పూరవక వందనములు..ఈ కంఠం విన్న మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది...
ఇది జోలా కాదు... పాటా కాదు... మంత్రం
3:09
ఇంటిలో చోటుందా... చెప్పవే పాపాయి
పారిపో నీకుండా... పట్టుకో నా చేయి
నేరం నాదైనా... బారం నీ పైనా
తండ్రినే నేనైనా... దండమే పెడుతున్న
6:30
తల్లిలా మన్నించు... మెల్లగా దండించు
కాళి లా మారమ్మ... కాలి తో తన్నమ్మా
బుద్ధిలో లోపలే... దిద్దుకో నీవమ్మా
I'm
Yes
ಎಷ್ಟು ಸರಿ ಕೇಳಿದರೂ ಇನೂ ಕೇಳುವಸೆ jai s p b 🙏🙏🙏
♪ Lali Jo Lali Jo ♪
లాలి జో లాలి జో ఊరుకో
పాపాయి పారిపోనీకుండా
పట్టుకో నా చేయి
లాలి జో లాలి జో ఊరుకో
పాపాయి పారిపోనీకుండా
పట్టుకో నా చేయి
తెలుసా ఈ ఊసు చెబుతా తల
ఊచు
కాపురం చేస్తున్న
పావురం ఒకటుంది ఆలినే
కాదంది కాకినే కూడింది
అంతలో ఏమైంది అడగవే
పాపాయి
పారిపోనీకుండా
పట్టుకో నా చేయి
మాయనే నమ్మింది బోయతో
పోయింది
దెయ్యమే పూనిందో
రాయిలా మారింది
వెళ్ళే పెడదారిలో
ముళ్ళే పొడిచాకనే
తప్పిదం తెలిసింది
ముప్పునే చూసింది
కన్నులే విప్పింది
గండమే తప్పింది ఇంటిలో
చోటుందా చెప్పవే
పాపాయి
పారిపోనీకుండా
పట్టుకో నా చేయి
పిల్లలూ ఇల్లాలూ ఎంతగా
ఏడ్చారో గుండెలో
ఇన్నాళ్ళూ కొండలే
మోశారు
నేరం నాదైనా భారం నీపైన
తండ్రినే నేనైనా దండమే
పెడుతున్నా
తల్లిలా మన్నించు
మెల్లగా దండించు
కాళిలా మారమ్మా కాలితో
తన్నమ్మా
బుద్ధిలో లోపాలే
దిద్దుకోనీవమ్మా
Great bro
Thank you bro
Thanks a lot!!
One of my favorite song
Ravi Theja Kumar Pothuluru
❤❤❤❤❤❤😢😢😢😂 బాలుడు పాట ఇప్పటికీ జీవం అంతరిస్తుందా లేదు ఈ ప్రపంచంలో జనం ఉన్నంతకాలం నదిలో నీరు లా ఉంటుంది
ఈరోజు నాబిడ్డ గుర్తుచేసింది నా చిన్నప్పుడు ఈ పాటపెట్టి జోకొట్టి నావు నాన చెప్పింది ఆ తీపిగుర్తులు గుర్తు కొచావి
Okapuddu situations ki entha baaga songs raasevaro, enno aanimuthyaalu Anni ardam vunna patalu. Like those old sweet songs forever
తండ్రినే నేనైనా ..దండమే పెడుతున్నా...
తల్లిలా మన్నించు... మెల్లగా దండించు
కాళిలా మారమ్మా...కాలితో తన్నమ్మా..
బుద్దిలో లోపాలు దిద్దుకోనీవమ్మా......
ఈ పాట రాసిన నా వందనాలు , sp బాలు గారికి నమస్కారం
RIP Both the legends.. Sirivenalla garu and SPB garu
కళ్ళకు కన్నీళ్లు వచ్చాయి సూపర్ సర్ సిరివెన్నెల గారు ఎస్ పి గారు వందనం చాలా అర్థం ఉంది పాటలో తండ్రి ప్రేమ
SPB is always a legend...but look at the tune....its so simple but creates so much emotion...IR is really great.
One of my favorite song
"Thandrine nenaina dandame peduthunna
Thallila manninchu mellaga dandinchu
Kalila maramma kalitho thannamma"
What a lyrics
SIr Miss u sir , , these kind of explanations who can give, we will never get again SPB kind of person
Abbbba Gaaaana Gaaandharva ani orike ivaledu Birudu... Hats off to his singing... Thank you Balu garu
We can't hear like this songs with such beautiful voice in future, miss ur voice Balu sir
great sirivennela,only with a few words we will get tears that is too for a bad charactor,i don't know how it is possible.only a great poet can do this.raja sir with just a simple music,and balu sir with his heart they make our hearts melting.sahasra padabhivandanalu.
Out of all editors in TV channels etv editors are great man they edit like every scene was actually shot in the film.
3 legends
Kamal Hassan
Sp Balu subramanyam
IlayAraja sir
Kv Rajesh ,Sirivrnnela sashtry also
Sashtry garu
Ramanaidu producer
Kamal Haasan acting, Ilayaraja music SPB voice... always super
Okka song tho movie story motham cheppagala capable only satri gari ke sontham. Meru devudu sir
S sir u r right....
Akshara satyam
Legends andaru kalisi kastapadite puttina oka adbutamina paata..
Lyrics, sirivennela gari lyrics.anta baaga unna lyrics ki Balu gatram, illayaraja gari sangeetam thodu ite .. adi oka adbutamina paata kaaka tapadu.. 👌👌👌👌 song.
Andamina oka mutyala haaram..
Andariki 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
You dont get to hear such songs and such voice anymore. RIP Balu Sir.
balu garu your voice so sweet superb song 👌👌👌👌
బాలు గారు, సిరివెన్నెల గారు, ఇళయరాజా గారు ముగ్గురు మూర్తుల సమ్మేళనం మహాద్భాగ్యం....
రాసిన వారు పాడిన వారు లేకపోయినా వారిని చూసే అదృష్టం వినే భాగ్యం మనకు కలిగింది 🙏🙏🙏
I am listening this song almost daily
We miss u spb garu.
We Miss Both legends SPB Sir and Sriveenala😥👍
Wish you speedy recovery, Balu Sir 🙏🙏🙏🙏
Meeru Stage Meeda Vunti Nindu Chandrudila Kanipenchivaru Meekula Bhasha Meeda Pattu Evariki vuntundi Balu Bangaram,Me Roopam Apuroopam Meeru Mahanubhavudu Meeru Maha Jnani Maha Gayakudu Meelanti Legend Singer Mari Puttaru🙏🙏🙏🙏🙏 Baluki Prathii Citylo Vigraham pettali Sir 🙏🙏🙏 Miss You Soooooo much Balu Bangaram 😧😧😧
2 mahaanubhaavulu, sadly no more. 🙏🙏🙏🙏 forever
"బుద్ధిలో లోపలే దిద్ధుకోనివమ్మ" నీల్లు వచ్చాయండి
Spb gaari songs vinte elaanti feelings unna bhadalu unna kaani daantlo nundi konchem bayata padochu
Balu garu ,meeru Chala adrushtavantulu,meeku bhagavantudu sumaduramyna gatramu ichhadu , Mee patalu vintunna memu Chala adrushtvantulamu , meeku na padabhivandanalu ,
Unknowingly tears in my eyes while listening to this song
Hats off setharamasatri garu @ balu garu
గ్రేట్ సాంగ్ sung by balu garu and kamal king in action
సంగీత విద్వాంసుడు ఎలా రాజు గారికి పాటని రాసినటువంటి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి పాడినటువంటి ఎస్పీ బాలసుబ్రమణ్యం గారికి ధన్యవాదములు
Matalu ravatledhu Sir 😭😭😭🙏🙏🙏 Rest in peace Sir...
Thandri baadhanu padaala lo raasi naa rachayataku...aa padala ku pranaam posina baalu gaari ki namaskaram
Na bidda e paata padithe ne padukuntundi . hatsup balu garu
All legends in one song...
గానామృతం తో అక్కడ నిత్యం ఆ ఆది దంపతులకు అభిషేకం చేసుకుంటూ... మమ్మల్ని ఇక్కడ ఇలా వదిలేశారా ఎస్ పి బి సర్.
You made me cry Balu sir. Can anyone else add such tender emotions to a song ! I want to learn your language just to understand the songs you sing. It will be a great tribute to Balu sir, if you can pl. give English subtitles to what he is saying. That will be as beautiful as the songs he sings.
Chrisanthie over the years spb sir has amazed us with his singing in 16 languages and more than 47k recorded playback songs not to mention his stage shows musical nights devotional albums I am simply amazed this divine birth called sp Balasubramaniam
Legendary SP Balu is not a trained singer but his achievements are colossal and even after those achievements he is a humble down to earth person. We lost this gem to corona in 2020 at 74 years his voice is the same and still had the same range in his voice he could have easily sung another 5-10 years.
Both are legends
Om nama shivaya
Om shanthi
My dad is talking to me...dad..we miss u..
What a talented legendary Balu sir
Miss you spb ... Sir.... 😭😭😭😭
na bhutho na bhavishyath me lanti singer dorakatam Mana telugu vallu chesukunna luck sir
Beautiful Song... Respect...🙏🙏
Never miss you in my life Balu sir my Guru my inspiration, you will be in our life till our life end with your golden voice and songs. Thank you for giving this much of memories, had a peaceful journey sir, can't even say my heart felt and heart broken for me thank you thank you thank you that's what I can say to you.....
sirivennela sir and sp balu sir ur both legends in my point of you.
Your voice is forever and ever balu sir
Heart touching song ,kamal Hasan acting next level
Very nice song to kids when they cry
Bala..Sirulu...no words
E song chala istam Naku , but e program lo miru padega Inka superb
one of my fav singer sp balu
Simple music but great great song.
Sir me voice.. My last breath varaki vintune vunta...😭😪😥😰
Balugaru i have again human birth I want to be your student .i love ur songs , because your songs give relaxation to mind.
We all miss you sir 😭
Balu garu great. Jeevam posaru Siri Vennela Aksharaniki nyayam chesaru.
Shastri gari sahityam me swaram maaku varam .. 🙏🏻🙏🏻
Great gift of God Spb🙏🙏🙏❤️❣️❣️
very nice song ennariki marvaleni jevithaniki Chala daggsraga undhi hat's up to speed Kamal seetaramsashtry and Ilayaraja
no one sing like this balu sir
sp garu u r veryyyyyy nice singer we want ur blessings
RIP the great legend SPB sir
We are really missing you Balu Sir
💓 Heart touching song ever n ever
Meaning full lyrics
I miss you 😭sir
sirivennela garu nd balu garu...both r legends
Veturi + spb great combo
Ilayaraja ❤️also
Sir meeru chala great sir🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👌
Yes, his always part of my life.
Abbbbaaa Eami Sweet Song Pampincheru 🙏🙏🙏 Eami Sahithyam Adbhutham Amogham Soooooo Sweet,Balu Bangaram Voice Soooooo Sweet, Meeru Learanna Cheadu Nizam Jeernichukoleka pothunnam Balu Bangaram 😧😧😧😧😧😧😧😧
thandrini nenaina danname pedutunna .abbo superrrrrrrrrr
2020 chushey varu
బాలు గారు బ్రతికే వునారు పాట వునంత వరకు
Legendary singer
his voice is so sweet
Nice song & awesome
whatever hell he sang gave me hell lot of ghoosebumps... though i didnt understand a single word but all my body senses did... what superb song.. .man i feel like i just did gym.. all fresh... thanks for such a lovely masterpiece
This song is sung by a father to her daughter as a lullaby. He expresses his regrets for his harsh treatment towards the kids and his wife in the form of a short story . A surge of emotions...
బాలు గారు అద్భుతంగా ఉంది