నాన్ వెజ్ ఇష్టపడేవాళ్ళు అస్సలు మిస్ అవ్వకుండా ట్రై చెయ్యాల్సిన అద్దిరిపోయే రుచితో Ankapur chicken

Поділитися
Вставка
  • Опубліковано 27 гру 2024
  • ankapur chicken | ankapur chicken recipe | chicken recipe in Telugu | chicken curry in Telugu | country chicken recipe | country chicken curry in Telugu | natu Kodi Kura | kodi kura | Telangana special recipes | Telangana traditional recipes | chicken gravy recipes | chicken gravy curry in Telugu | ankapur chicken recipe by spice food | chicken curry by spice food | spice food recipes
    #ankapur #ankapurchicken #spicefood #chickencurryintelugu #chickengravyintelugu #chickengravyrecipe #chickencurry #chickencurryrecipe #chickenrecipes #chickenrecipesintelugu #telanganatraditionalrecipes #telanganastyle #ankapurchickencurry #countrychickencurry #countrychickenrecipe #natukodipulusu
    #అంకాపూర్ చికెన్

КОМЕНТАРІ • 205

  • @prasannakavali7678
    @prasannakavali7678 2 роки тому +5

    చాలా క్లియర్ గా చెప్పారు అక్క. ఇప్పుడే తినాలనిపిస్తుంది. మీ వాయిస్ కూడా చాలా simple and sweet ga ఉంటుంది.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      ఈ Sunday తప్పకుండా ట్రై చేయండి డియర్ 😊! Thanks for the compliment 🙏

    • @satyalalam3360
      @satyalalam3360 7 місяців тому

      ​@@SpiceFoodKitchenpa

  • @shahabuddinmohammad9839
    @shahabuddinmohammad9839 2 роки тому +9

    Excellent narration of delicious chicken recipe hat’s off to wonderful lady chef . No doubt your caliber is very high. ❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      It's sooo glad to see such a sweet & great compliment to me and my videos ☺️! Thank u sooo much 🙏

  • @prasannachilukuri9980
    @prasannachilukuri9980 2 роки тому +2

    హాయ్ అండీ 😍😍 యమ్మీ యమ్మీ అంకాపూర్ చికెన్ కర్రీ 😋😋 👌👌👌 చూస్తుంటూనే నోట్లో నీళ్ళు వచేస్తున్నాయ్ 😃😃 రేపు ఖచ్చితంగా వండాల్సిందే 😃😃😃.. Tq🙏🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      హాయ్ అండి 🙋🏻‍♀️
      Thank u so much andi 😊
      సండే స్పెషల్ గా చేసేయండి 👩‍🍳😄

  • @sathishampaty4796
    @sathishampaty4796 4 місяці тому

    wow///// 100% ankapur superb ...men also try easily '......

  • @subhathoughts7970
    @subhathoughts7970 2 роки тому

    Chala chakkaga manchi manchi teasty recipes cheptaru thank you

  • @kirmanishaik7819
    @kirmanishaik7819 2 роки тому +1

    Have Seen Somany Chicken varieties from Somany You tubers.. But this one seems unique... Thank You So Much Sister...

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      My pleasure ☺️
      Try it andi.. definitely you'll love it 👍
      Thanks for the compliment 🙏

  • @gowthami3962
    @gowthami3962 2 роки тому +7

    నవరాత్రులు తర్వాత అంకాపూర్ కోడిగారి(కూర)కి స్వాగతం సుస్వాగతం

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому +1

      కోడి గారు.. 😄
      తర్వాత తప్పకుండా ట్రై చేయండి ☺️
      Thank u so much 🙏

    • @Meeomitha4321
      @Meeomitha4321 2 роки тому

      Chiken pickle recipe cheyyandi sis Mee style lo

  • @penumakachrani9264
    @penumakachrani9264 2 роки тому

    yammy ga vundi akkha kachitham ga try cheyyalsinde

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому +1

      Thanks dear 😊
      Try చెయ్యండి! చాలా బాగుంటుంది..

  • @sairabanu7690
    @sairabanu7690 2 роки тому +1

    Masalalu dattinchi natukodi kura super 😋😋😋 andi kalavati garu 😃 ie peru tho mimmalni eppudu pilavaledu 😜😜

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому +1

      Thank you so much andi 🤗
      ప్రపంచంలో ఎవ్వరికైనా ఒక పేరు, లేదా మార్పులు చేర్పులు చేసుకుంటే ఇంకో పేరు ఉంటాయి! కానీ మీ పుణ్యమా అని ఇన్ని పేర్లు ఉన్న మనిషిని నేనొక్కదాన్నేనేమో 😆
      మీ ఇష్టం! హాపీగా మీకు నచ్చిన పేరుతో మీరు పిలవచ్చు ☺️

  • @rajithachowhanchowhan4655
    @rajithachowhanchowhan4655 Рік тому

    mi vantalu pettindi Peru Andi Chala Chala bavuntunnayi thankusomuch ♥️👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      ఎంతో అభిమానంతో మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి 🥰
      Thank you so much 🙏

  • @ysreddyc
    @ysreddyc 2 роки тому

    మా అక్క బంగారం🥰 మీరు చేసే నాన్-వెజ్ వంటలు నాకు చాలా ఇష్టం అక్క. చంపరాన్ చికెన్ నెక్స్ట్ లెవెల్. చాలా థాంక్స్ అక్క

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      మీ అభిమానానికి చాలా సంతోషం తమ్ముడూ ☺️ ఇది కూడా ట్రై చేయండి! చాలా బాగుంటుంది 😊

  • @Gowthamisree4632
    @Gowthamisree4632 2 роки тому +2

    Meeru ye food prepare chesina chala baguntay sister 😘😍❤️

  • @Ravi_6354
    @Ravi_6354 Рік тому +3

    Perfect process of making Ankapur chicken curry.
    As per the videos i have gone through, 'Sesame and chilly' are not a part of this preparation.Some of them used Poppy seed.
    But the preparation is perfect.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      Thank you so much andi 🤗🙏
      Actually I visited one of the hotels in Ankapur.. I saw this method there & I prepared many times at home
      The taste is really awesome..
      Some of them use poppy seeds too..
      Try this method once. You'll definitely like it 😊

  • @pallavipallu6365
    @pallavipallu6365 Рік тому +1

    Superbbb.......

  • @SrinuSrinu-lp4lw
    @SrinuSrinu-lp4lw 3 місяці тому

    చాలా బాగా చేసారు అండి

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      ధన్యవాదాలు అండి 🤗🙏

  • @jyothifromsrikakulam3685
    @jyothifromsrikakulam3685 2 роки тому

    చూడ్డానికి చాలా బాగా ఉంది, mam, super

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.. ట్రై చేయండి! Thank u 😊

  • @sreenadha4640
    @sreenadha4640 2 роки тому

    Good explanation madam
    We tried its good taste

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      Thank you so much to coming back to share ur valuable feedback ☺️🙏

  • @manohatagaram2792
    @manohatagaram2792 2 роки тому

    Akka miru chesindi chala bagundi nenu kuda Ela trai chestanu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      Thanks my dear ☺️
      తప్పకుండా ట్రై చేయండి.. చాలా చాలా బాగుంటుంది 👌

  • @gopalgoudchalamala3431
    @gopalgoudchalamala3431 2 роки тому +1

    చాలా బాగా చెప్పారు.. ధన్యవాదాలు🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому +1

      ధన్యవాదాలు అండి 😊🙏

  • @tsug1689
    @tsug1689 2 роки тому

    Super recipe akka chala bagundhi

  • @Honeyvennela
    @Honeyvennela 2 роки тому

    Akkkkooo 🥰🥰😍😍superb recipe 😍🥰akka mana intlo andarini adiginattu cheppandi😍❤...marchipoku akkaaaa asalu...mana family members ni adiginattu cheppandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      Thanks a lot my dear 🙏
      నువ్వు కూడా మన ఫ్యామిలీనే 🥰
      తప్పకుండా అందరికీ చెప్తాను 👍

    • @Honeyvennela
      @Honeyvennela 2 роки тому

      @@SpiceFoodKitchen 😘😘😍🥰🥰🙈🙈🙈

  • @chengollasravankumar9533
    @chengollasravankumar9533 Рік тому

    మీరూ చెప్పే పద్ధతి చాలా బాగుంది

  • @umavenkatapparao5499
    @umavenkatapparao5499 2 роки тому

    సూపర్ మేడం, చాలా బాగా చేశారు 👌👌👌

  • @donchanarasimha9535
    @donchanarasimha9535 2 роки тому +3

    ఈ నాటు కోడి కూరకు జొన్న రొట్టెలు అయితెనే కూర అయిపోయింది గూడా తెల్వదు మల్ల. Good sister.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому +1

      అవునండీ.. గిన్నె ఖాళీ అవ్వాల్సిందే మల్ల 😄! Thank u so much 🙏

  • @rajubandarimudhiraj88
    @rajubandarimudhiraj88 Рік тому

    Perfect explanation..👌Subscribed👍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому +1

      Thank u sooo much for subscribing 🙏
      Welcome to our UA-cam family 💐
      Please stay connected for more recipes 😊

  • @shirishapuppala6812
    @shirishapuppala6812 2 роки тому

    Ankaapoor maku daggare just 1 half hr.. Chaala thanks ❤❤ sis ma telangana curry chuyistunnanduku.. Meru chese recipies chaala baavuntai.. 🥰🥰love you sis.. Marinni healthy recipies cheyandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      My pleasure ☺️
      Love u too my dear sis 🥰
      తప్పకుండా మరిన్ని మంచి వీడియోస్ చేస్తాను.. Thank u 🙏

  • @merugusuresh6292
    @merugusuresh6292 2 роки тому

    Very famous natu Kodi curry super 😋 Akka

  • @kodandaramulubagam326
    @kodandaramulubagam326 2 роки тому

    Good explanation. Keep it up.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      Thank u so much andi for ur compliment 😊 & wishes 🙏

  • @Dharshithareddy2023
    @Dharshithareddy2023 2 роки тому

    Thank you very much for nice recipe

  • @savithrik3388
    @savithrik3388 2 роки тому

    Chala baga chesaru so yammy and super tasty 😋😜🤪

  • @nirmalasriram1007
    @nirmalasriram1007 2 роки тому

    Super very nice Andi...😋😋😋😋

  • @doraddon11
    @doraddon11 2 роки тому

    Manchiga chesinlu madam... 👍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      ధన్యవాదాలు అండి 😊🙏

  • @Kanna_B
    @Kanna_B 2 роки тому

    Super sis. Must try receipe. Tq for sharing 🥳

  • @Siddu6715
    @Siddu6715 2 роки тому

    Yummy Yummy Yummy Yummy recipe superb sis 👌 Yummy

  • @rojav7733
    @rojav7733 2 роки тому

    So nice ande ...TQ..😍👍🌹🍨

  • @VijayaganeshVempadapu
    @VijayaganeshVempadapu 7 місяців тому

    Nvu super ra

  • @shaiksadiq5701
    @shaiksadiq5701 2 роки тому

    wow super madam👩 🍛

  • @Lakshmibotany330
    @Lakshmibotany330 2 роки тому

    I prepared this really soo tasty tqq akka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому +1

      So nice to hear your feedback dear 🤗 Thank you so much 😊

  • @venkatmallareddy9852
    @venkatmallareddy9852 2 роки тому

    Nice chicken 🐔🍗 recipe 👍 madam

  • @sreenadha4640
    @sreenadha4640 2 роки тому

    I am a big fan of your voice

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      So glad to hear that 🤗
      Thanks a bunch for ur compliment & support too😊🙏

  • @-sr.journalist3953
    @-sr.journalist3953 2 роки тому +6

    అది చికెనో మటనో..జాంతానయ్..
    ఈవిడ చేతిలో పడిందా అంతేనోయ్..
    అదేంటో చికెన్ చిరాకే పెట్టదు..
    మటన్ మారామే చేయదు....
    అకేషనైతే...ఇలా అద్భుతమైపోతుంది!!
    గెస్ట్ లంటే మరి .టేస్టే మారిపోతుంది!!
    వాన చినుకు వణికిస్తుంటే .. గరం మసాల..
    తింటే ఉక్కిరి బిక్కిరేనని వేరే చెప్పాలా..
    కొబ్బరి పొడి కోరి మరీ... కొత్త కొత్తగా
    గిన్నెడైనా తినేయొచ్చు..చిత్తు చిత్తుగా...
    అందుకే మేడం గురి లక్ష్యం వైపు దూకేస్తోంది
    మూడు లక్షల కళ్ళ అంకెని దాటి పరిగెడుతోంది..👏
    🌱 రెండులక్షలనాడు అబ్బురమైన ఈ కవిత....
    🌴 మరో లక్ష చేరిందని ఉబ్బితబ్బిబ్బై వచ్చింది మరో విడత .....

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому +1

      ఈ succesful journey లో నన్ను ప్రోత్సహిస్తూ నాతో పాటు ట్రావెల్ చేసిన మీకు మరియు మన subscribers & viewers కి ధన్యవాదాలు 😊
      ఇలా మీ కవితతో 10 లక్షలు అయ్యేవరకు మమ్మల్ని అలరించాలని ప్రోత్సహించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏
      Thank u soo much andi for all ur beautiful poetries & compliments 🙏

  • @lolakshik2822
    @lolakshik2822 2 роки тому

    Wow super ra amma

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      ధన్యవాదాలు అమ్మ 🥰🙏

  • @ethalamanamma2438
    @ethalamanamma2438 2 роки тому

    Wow super andi

  • @omarcharlybabuomarcharlyba3856
    @omarcharlybabuomarcharlyba3856 2 роки тому +1

    Veg Currys vedios pettandi sis.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      Ok andi 👍 తప్పకుండా చేస్తాను 😊

  • @jyothikasu2961
    @jyothikasu2961 2 роки тому

    Super curry Andi👌👌

  • @dominthegamer8115
    @dominthegamer8115 2 роки тому

    Super akka👌👌👌👌

  • @kishorswamy2628
    @kishorswamy2628 2 роки тому

    Wooow mouth watering receipy

  • @sspaarala4868
    @sspaarala4868 2 роки тому

    Mi voice super ma'am

  • @lakshmikumari2048
    @lakshmikumari2048 2 роки тому

    Very nice maa

  • @rajyalakshmi5083
    @rajyalakshmi5083 Рік тому

    👌👌

  • @smilyprashanthi6242
    @smilyprashanthi6242 2 роки тому

    Akka leg pieces fry oka recipe cheyara plss

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому +1

      Sure dear.. వీలు చూసుకుని తప్పకుండా చేస్తాను 😊

  • @remallebujjibabu6823
    @remallebujjibabu6823 2 роки тому

    Super Madam

  • @harichitrarapu1248
    @harichitrarapu1248 Рік тому

    Recipe mortal different, jeera,sajeera,miryalu, nuvvulu assal vaadaru

  • @ravipatibuddies6250
    @ravipatibuddies6250 2 роки тому

    Super mam

  • @kaatreya1504
    @kaatreya1504 2 роки тому

    My favourite food

  • @varalaxmi5877
    @varalaxmi5877 2 роки тому

    Super andi chala baga chesaru nice recipe 👌 😋

  • @shaikhalima3031
    @shaikhalima3031 2 роки тому

    Gongura nilva pachadi recipe cheppandi...e sari epudina ...Mee style lo

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      Ok andi 👍 తప్పకుండా చేస్తాను 😊

  • @Mummyfoodyummyfoodsirisha
    @Mummyfoodyummyfoodsirisha 2 роки тому

    Wow 👌👌😋

  • @-sr.journalist3953
    @-sr.journalist3953 2 роки тому +2

    వీధి వెంట పోతున్నా పట్టి పట్టి చూసేది..,🐓
    జట్టుగాళ్ళు తరుముతుంటే
    చుట్టుతిరిగి వచ్చేది......,🐓
    బియ్యం మూటల మాటున
    వంగి దొంగలా నడిచేది.......,🐓
    రంగురంగు కాగితాలు చుట్టినట్టు
    వళ్ళంతా కప్పెట్టి.....,🐓
    పక్కన నల్లవి రెండున్నా బాగా తిని
    బరువుతో కొవ్వుపట్టి.......,🐓
    మునసబుగారి కుక్కని
    ముప్పుతిప్పలు పెట్టేది...,🐓
    అప్పుడప్పుడూ గోడెక్కి
    దొరికినవన్నీ బొక్కేది....,🐓
    ఆదివారం వస్తుంటే ఊరించి
    ఉస్సూరమనిపించేది......,🐓
    పోనీ పాపమని వదిలేద్దామంటే
    చికెన్ 65 కనిపించేది..,🐓
    పాపం పక్కింటోళ్ళ నాటుకోడి...ఖతమైంది..😩...
    అంకాపూర్ ఐటంగా ఈ ఆదివారం ...
    దాని జన్మ ధన్యమైంది..🤪...

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      నాలాంటి వంటలక్కకి కోడి దొరికితే మాంచి స్పైసీ కూరైపోతుంది👩‍🍳
      మీలాంటి వారికి కనిపిస్తే ఇలా కూరని మించిన అందమైన కవితైపోతుంది 🤩
      ఇకపోతే పక్కింటోళ్ళ కోడి ఖతమైతే మాత్రం మనం వాళ్ళ చేతిలో ఖీమా అయిపోతాం😄
      ఫైనల్ గా నా వంట మీ చేతిలో ఒక మంచి కవితగా మారి ధన్యమైంది 🙏

    • @-sr.journalist3953
      @-sr.journalist3953 2 роки тому

      @@SpiceFoodKitchen అయ్యో...దాని జీవితం ధన్యమైందంటే...దాని ఓనర్ కి ఓ వెయ్యి దక్కిందని..
      కోడిదొంగని చేసేశారు కదండి

  • @santhoshkumar-pr5hs
    @santhoshkumar-pr5hs 2 роки тому +1

    I'm shocked 😲 😲 😲....మా మామ గారి ఊరు అంకాపూర్. నిజామాబాద్ జిల్లా..నేను మాత్రం మీరు ఈ అంకాపూర్ దేశీ చికెన్ వండుతారు అని నేను అనుకోలేదు..మీకు ఎలా తెలిసింది మేడం అంకాపూర్. చికెన్ కర్రీ గురించి

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому +2

      ఇంత పాపులర్ రెసిపి మాలాంటి వంటగాళ్లకు తెలియకుండా ఎలా ఉంటుందండి 😀 ఈ కూర తినడం కోసమే మేము అంకాపూర్ వెళ్తుంటాం! మీరైతే ఎంచక్కా వెళ్ళినప్పుడల్లా లాగించేయొచ్చు 😋

    • @santhoshkumar-pr5hs
      @santhoshkumar-pr5hs 2 роки тому +1

      @@SpiceFoodKitchen hahahaha 😂 😋😋😋

  • @lalitdora5744
    @lalitdora5744 2 роки тому

    Nice 👌

  • @rajitharajitha307
    @rajitharajitha307 2 роки тому

    👌👌👌👌👌😋👏

  • @kalyanivenna6399
    @kalyanivenna6399 2 роки тому

    Sis you got a new subscriber 🙂

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      Thank u so much my dear sis 🥰
      Welcome to our UA-cam family 💐

  • @outrightinformation
    @outrightinformation 2 роки тому

    i am from ankapur...

  • @Gold.Mahila
    @Gold.Mahila 2 роки тому

    Yummy chicken

  • @allamprathapreddy1354
    @allamprathapreddy1354 2 роки тому +1

    సూపరండీ ....సండే వరకు ప్రాణం ఆగడంలేదు
    చూస్తేంటే .

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому +1

      😄😆
      తప్పకుండా ట్రై చేయండి.. చాలా చాలా బాగుంటుంది 👌Thank u 🙏

  • @kavitha-wp8cq
    @kavitha-wp8cq 2 роки тому

    Mouth watering

  • @munikumaribhakthu7712
    @munikumaribhakthu7712 2 роки тому

    😍😍😋😋👏👏👏

  • @shalinibhattacharjee
    @shalinibhattacharjee 2 роки тому

    Too yummy 😍😍😍😍😍

  • @vijjiskitchengarden
    @vijjiskitchengarden 2 роки тому

    Spicy and mouth watering😋

  • @daivaabhishek8714
    @daivaabhishek8714 2 роки тому

    👌👍

  • @ranitailor5217
    @ranitailor5217 2 роки тому

    👌👌😋

  • @gondesisudheshnareddy6061
    @gondesisudheshnareddy6061 2 роки тому

    Meru use cheysina karam elantidho cheyppandi akka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      అది మా విలేజ్ నుండి ప్రతీ ఇయర్ మా చిన్నమ్మ పంపిస్తారు డియర్ 😊

  • @sriharsha2792
    @sriharsha2792 2 роки тому

    its better to add rathi puvvu to the masala's at the beginning and grind it . if we cook it directly , it may not blend well with other spices

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      Thank u so much for ur suggestion/ feedback on this recipe 😊

  • @powerstarpawankalyanfan2605
    @powerstarpawankalyanfan2605 2 роки тому +1

    Super అక్క

  • @krishnasai266
    @krishnasai266 Рік тому

    Nenu ankapur velli mari try chesha meeru yesinattu masala yemi velaru normol masala use chesharu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      నేను కూడా తిన్నాను అండి! ఒక్కొక్క హోటల్ లో ఒక్కో పద్ధతి ఉంటుంది, అన్ని చోట్లా ఒకేలా ఉండదు కదా..

  • @bharathkumar19
    @bharathkumar19 2 роки тому +1

    Ee Sunday Kali ga unty guarantee ga try chesthammuu,
    Book release cheyyandi Mee items ni

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому +1

      బుక్... 🤩📖
      ఖాళీ చూసుకుని మరీ ట్రై చేయండి 😄
      చాలా చాలా బాగుంటుంది 👌
      Thank u so much andi 🙏

    • @bharathkumar19
      @bharathkumar19 2 роки тому

      @@SpiceFoodKitchen super vacchhindhi Andi Mee dish

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому +1

      It's sooo nice to see ur feedback on this chicken recipe 😊
      Thank u so much andi 🙏

  • @Kanna_B
    @Kanna_B 2 роки тому

    5 spoons kaaram
    15 cloves
    1 spoon miriyaalu
    8-10 pacchi mirchi so much spicy.
    Nenu 1kg chicken ki
    3 spoons kaaram
    10 cloves (1 clove for 100g chicken fix up to max 1.5kgs of chicken)
    3/4 miriyalu
    Max 6 pacchi mirchi vesthanu sis.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      స్వీట్స్ లో తీపి, కూరల్లో కారం అనేవి ప్రాంతాన్ని బట్టి తినే వాళ్ళ ఇష్టాన్ని బట్టి మారుతాయి అండి.. ఉదాహరణకి రాయలసీమ వాళ్ళు తినేటంత కారం కోనసీమ వాళ్ళు తినరు! ఈ అంకాపూర్ చికెన్ చాలా స్పైసీగా చేస్తారు అని వీడియోలో చెప్పాను.. ఇక మీ ఇష్టాన్ని బట్టి spices కొలతలు మార్చుకోవచ్చు! Thank u 😊

    • @Kanna_B
      @Kanna_B 2 роки тому

      @@SpiceFoodKitchen Maa diviseema lo maatram sweet ekkuvagane tintaam.

  • @umavishalchaudhary3325
    @umavishalchaudhary3325 2 роки тому

    Epudu navaratru andi 😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      Ok andi 👍
      తర్వాత తప్పకుండా ట్రై చేయండి.. Thank u 😊

  • @nagarajukarnam1820
    @nagarajukarnam1820 2 роки тому

    🙏🙏🙏

  • @madhupran4
    @madhupran4 2 роки тому

    Can we replace nattu kodi with broiler ?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому +1

      Yah.. you can 👍

    • @madhupran4
      @madhupran4 2 роки тому

      @@SpiceFoodKitchen రేపే చేస్తాం అండి అయితే..మా దగ్గర మంచి నాటు కోడి ఉండట్లేదు..

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому +1

      పర్లేదు అండి! ఇదే ప్రొసెస్ లో రెగ్యులర్ కోడితో చేసినా చాలా బాగుంటుది..

  • @kollojumadanmohanchary3123
    @kollojumadanmohanchary3123 2 роки тому

    ma husband ki favourite e chiken kani nen eppdu ela cheyledu andi meru kani teacher aety aslu students ki douts ravu ala chepatru em anukovaddu andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      టీచర్.. 👩‍🏫🤓
      అంత సూపర్ కాంప్లిమెంట్ ఇస్తే ఏమైనా ఎందుకు అంకుంటాం అండి ☺️
      Thank u so much andi 🙏

  • @gousyask2210
    @gousyask2210 2 роки тому

    Value menti akulu kuda vestaru

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      నేను కూడా మెంతి ఆకులు వేసాను.. మరోసారి జాగ్రత్తగా వీడియో చూడండి! Thank u 😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      వీడియోలో 2:14 దగ్గర సరిగ్గా చూడండి..

  • @syamasundarareddybattagiri7151
    @syamasundarareddybattagiri7151 2 роки тому

    15 ilachilu 15 lavangala

  • @Meeomitha4321
    @Meeomitha4321 2 роки тому

    Natukodi assalu eppudu tinledu kani video chusaka eppudu techukuni vandali anpistundi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому +1

      తప్పకుండా ట్రై చేయండి.. చాలా చాలా బాగుంటుంది 👌! Thank u 😊

  • @lakshmannuthalapati9464
    @lakshmannuthalapati9464 Рік тому

    Good but toomuch elachi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      You can reduce as per ur requirement! Thanks for the compliment & feedback 😊

  • @rrbommalu567
    @rrbommalu567 2 місяці тому

    రెసిపీ చెప్తిన్నారా.. రైల్వే లో అనౌన్స్ చేస్తున్నారా తల్లి

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 місяці тому

      నాకు బాగా మాట్లాడ్డం రాదండి! మీకు వాయిస్ వినడం ఇబ్బందిగా ఉంటే వాయిస్ తగ్గించి వీడియో మాత్రమే చూసినా గాని మీకు రెసిపీ అర్థం అయిపోతుంది..
      ధన్యవాదాలు 😊

  • @volleramya119
    @volleramya119 2 роки тому

    Chustunte noru urutundi andi.konchem pampinchandi

  • @pillalalakshmitulasi2652
    @pillalalakshmitulasi2652 2 роки тому

    Oil ekkuva వేశారు 😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      Nonveg recipes నీచువాసన రాకుండా సరిగ్గా వేగాలంటే నూనె కొంచెం ఎక్కువ వేసుకోవాలి అండి! మీకు ఇష్టం లేకపోతే తగ్గించి వేసుకోవచ్చు 😊

  • @jyothisri7934
    @jyothisri7934 2 роки тому

    this is not the real process in ankapur they will add menti leaves reason for the flavor

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      Please watch the video again at 2:14 before making such comment.. i have added METHI LEAVES

  • @bandarajashekar3586
    @bandarajashekar3586 10 днів тому

    అంక్కాపూర్ చికన్ ఎవరు చేసినా దాని టెస్ట్ రాదు

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 днів тому

      ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి..

  • @freelookindia5191
    @freelookindia5191 6 місяців тому

    Ankapur chiken lo nv cheppinA masala ledu valla daggara meru cheppinA masala ledhu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 місяців тому

      అక్కడ ఒకటే దుకాణం లేదు, ఒక్కో చోట ఒక్కోలా చేస్తారు, నేను తిన్న చోట వాళ్ళు చేసిన పద్ధతి చూపించాను..

  • @rohitnandam9896
    @rohitnandam9896 2 роки тому

    Madam, please check your email and reply once
    Dec02

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      Ok andi 👍 చెక్ చేస్తాను 😊

    • @rohitnandam9896
      @rohitnandam9896 2 роки тому

      @@SpiceFoodKitchen 🙏

    • @rohitnandam9896
      @rohitnandam9896 2 роки тому

      @@SpiceFoodKitchen Madam I haven't received any reply for my query in the email
      Kindly reply once Madam 🙏

  • @Venkatesh-MCA
    @Venkatesh-MCA 2 роки тому

    This is not ankapur style

  • @madhumolleti9770
    @madhumolleti9770 2 роки тому

    Wow super dish