అద్దిరిపోయే రుచితో నాటుకోడితో చేసుకునే రెండు తెలుగురాష్ట్రాల స్పెషల్ కోడికూరలు/country chicken curry

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024

КОМЕНТАРІ • 85

  • @ammanana4226
    @ammanana4226 2 місяці тому

    Plz Natukodi pickle chupinchara 🙏 🙏 🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 місяці тому

      Ok అండి! వీలు చూసుకొని తప్పకుండా చేస్తాను.. Thank u 😊

  • @venkatd424
    @venkatd424 8 місяців тому +2

    నాటుకోడి కూర మరియు సంగటి నా alltime ఫేవరెట్ డిష్..! నాకే కాదు చాలా మంది రాయలసీమ వాసులకు ఆ డిష్ ఒక ఎమోషన్..! థ్యాంక్స్ ఫర్ షేరింగ్ నైస్ కంట్రీ చికెన్ రెసిపీస్..!! లాస్ట్ లో మీరు లోవాయిస్ లో చెప్పే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ - వెరీ నైస్..!!

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 місяців тому +1

      My pleasure andi 🤗
      Thanks for your sweet compliments ☺️ ఎన్నో వందల చికెన్ రెసిపీస్ ఉన్నా నాటుకోడి కూరని బీట్ చేసేదే లేదండీ! Really సంగటితో అయితే ఇంక నెక్స్ట్ లెవెల్ 🤤

  • @shaikbujji4288
    @shaikbujji4288 8 місяців тому +7

    తినటంకోసం బతికే నాకుమంచి ఛానెల్ పెట్టి కాపాడినందుకు మీకు ధన్యవాదాలు మేడం ఏమని వర్ణించను మీ ప్రతిభ

    • @nagarajukarnam1820
      @nagarajukarnam1820 8 місяців тому +2

      భలే తమాషాగా ఉంది మీ కామెంట్😂

    • @indira9846
      @indira9846 8 місяців тому +1

      Really

    • @saisrinivas9089
      @saisrinivas9089 8 місяців тому +1

      comment Bagundhi

    • @Nayana_3786
      @Nayana_3786 8 місяців тому +1

      భలే సరదాగా ఉంది మీ కామెంట్

    • @saisrinivas9089
      @saisrinivas9089 8 місяців тому +1

      @@Nayana_3786 yess

  • @Vamsee7
    @Vamsee7 7 місяців тому +1

    Soothing voice and great recipes..your new subscriber from Chicago ❤❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 місяців тому +1

      Thank u so much for ur love & support from Chicago 🙏
      Thanks for your compliments too.. ☺️

  • @vidyasreenivas
    @vidyasreenivas 8 місяців тому

    milmekar curry cheyara akka....chala sarlu comment chesanu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 місяців тому

      అవును డియర్! చాలా సార్లు అడిగారు, లేట్ అవుతున్నందుకు sorry..
      తప్పకుండా చేస్తాను 😊

  • @nagarajukarnam1820
    @nagarajukarnam1820 8 місяців тому +1

    సులువైన విశ్లేషణ సరళమైన వివరణ సుత్తి లేదు బోరింగ్ లేదు గోల లేదుఅద్భుతం మీ వీడియోస్💐

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 місяців тому

      మీరిచ్చిన బోలెడన్ని ప్రశంసలకు చాలా సంతోషంగా ఉందండి 🤗
      ధన్యవాదాలు 🙏

  • @PAVANTPK89
    @PAVANTPK89 4 місяці тому +1

    Delicious🍲

  • @akhilkunche6188
    @akhilkunche6188 8 місяців тому

    Karam a brand vadatharu meeru

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 місяців тому +1

      నేను సొంతంగా ఆడించుకుంటాను అండి..

  • @rajudonipati1335
    @rajudonipati1335 8 місяців тому

    Madam ఎలా ఉన్నారు

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 місяців тому

      Hi andi..
      నేను బాగున్నాను..
      ధన్యవాదాలు 🤗

  • @dasari3487
    @dasari3487 8 місяців тому

    Me cookware collection vedio cheyandi ...and vati buying links kuda pettandi.plz...

  • @panidhra5469
    @panidhra5469 8 місяців тому

    గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ మమ్మీ రెండు రకాల కర్రీస్ చాలా అందరికంటే ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు నన్ను భోజనానికి పిలిచావా మమ్మీ

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 місяців тому

      గుడ్ మార్నింగ్ తమ్ముడూ..
      మీకు నచ్చినందుకు చాలా సంతోషం 🤗
      అమ్మ దగ్గరకి పిలిచేదేముంది తమ్ముడూ!
      Always welcome 💕

  • @jesussaves8957
    @jesussaves8957 8 місяців тому +1

    Super mam

  • @saisrinivas9089
    @saisrinivas9089 8 місяців тому

    Hi honey naatu kodi my all time favourite monna nvu chesina chillu gaarelu with naatu kodi pulusu ee style loo adhirpothadhi and bagara rice loo kuda ee mukkanuma naadu chesukoni perfect recipe superbbbbb

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 місяців тому

      తప్పకుండా ట్రై చెయ్యండి! బెస్ట్ combination 😊

  • @rajudonipati1335
    @rajudonipati1335 8 місяців тому

    Hai

  • @ln.srinivaskurma6263
    @ln.srinivaskurma6263 8 місяців тому

    మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు 🎉

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 місяців тому

      ధన్యవాదాలు అండి 🤗🙏

  • @kmmcharykmmchary8459
    @kmmcharykmmchary8459 8 місяців тому

    Hi sis ❤ festival ki tappakunda try chestanu 🎉🎉 super ❤❤ mouth watering 😋😋 tnq so much dear 😊

  • @morlahanumakumar4250
    @morlahanumakumar4250 8 місяців тому

    Naku natukodi istam undadhu kani meru chesa process chustunte tinali anipistindhi akka so yummy

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 місяців тому

      ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి తమ్ముడూ! చాలా బాగుంటుంది 🤤

  • @laxmipathinalgonda2524
    @laxmipathinalgonda2524 8 місяців тому +1

    Super akka

  • @shaikbujji4288
    @shaikbujji4288 8 місяців тому

    మీకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు మేడం

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 місяців тому

      ధన్యవాదాలు అండి 🤗

  • @sreeramaabhinaya4751
    @sreeramaabhinaya4751 8 місяців тому

    Akka meeru em recipe chesina super 👌👌 chestaru akka advance happy bogi happy sankranti happy kanuma to you and your family members subscribers akka ❤😊

    • @saisrinivas9089
      @saisrinivas9089 8 місяців тому +1

      🎉🎉🎉happy sankranthi in advance neekuda

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 місяців тому

      Thank you very much dear 🤗💕

  • @harip418
    @harip418 8 місяців тому

    Thank u so much andi for sharing us yummy recipes

  • @myohtutjoshi4661
    @myohtutjoshi4661 8 місяців тому

    🤍💛🧡🩷❤️💕

  • @kishorswamy2628
    @kishorswamy2628 8 місяців тому

    Mouth watering dish😊😊

  • @VijayaLakshmiAdabala-l8m
    @VijayaLakshmiAdabala-l8m 8 місяців тому

    Super

  • @rsunkara850
    @rsunkara850 8 місяців тому

    Mee voice super medam

  • @BhargaviReddy-s8j
    @BhargaviReddy-s8j 8 місяців тому

    Miru super sister Miki ilanti aidias ela vasthai super sister

  • @indira9846
    @indira9846 8 місяців тому

    Super recipes

  • @lathakumari193
    @lathakumari193 8 місяців тому

    Super....... mouth watering.....👍👍👍

  • @PrabhakarBujjipandu-dh3wu
    @PrabhakarBujjipandu-dh3wu 8 місяців тому

    Super andi

  • @udayabasker461
    @udayabasker461 8 місяців тому

    Super😊

  • @Hyndavirada
    @Hyndavirada 8 місяців тому

    One of the best u tube channel

  • @eshwarammaeshwaramma4181
    @eshwarammaeshwaramma4181 8 місяців тому

    Akka mee vantalu chala baavuntavi

  • @ramadurgalakshmisuryapraka2944
    @ramadurgalakshmisuryapraka2944 8 місяців тому +1

    Super

  • @desinasubbayyamma2217
    @desinasubbayyamma2217 8 місяців тому

    ❤❤❤

  • @ammupriya-fv7cn
    @ammupriya-fv7cn 8 місяців тому

    సూపర్..........