ముందు బాగుండేది కానీ ఇప్పుడు అంకాపూర్ చికెన్ అంతలా ఉండటం లేదు.... అక్కడి వాళ్లు రేటు కూడా చాలా పెంచేశారు.... రోడ్డుకు ఉండే షాపుల్లో అంతగా టేస్ట్ లేదు.... అక్కడికి వెళ్లే వారు ఎవరినైనా అడిగి మంచి హోటల్ కి వెళ్ళండి..... రేట్లు చాలా పెంచారు అంత వర్త్ కాదు....
హోటల్స్ వారు కస్టమర్స్ వాళ్ల డబ్బులు చాలా సంపాదిస్తారు, అలాగే హోటల్స్ వారు కస్టమర్స్ కీ ఇత్తడి కడాయి లో కానీ కుండలో కానీ వంట చేసి ఇస్తే కస్టమర్స్ ఆరోగ్యం బాగుంటుంది, ఇలా అల్యూమినియం పాత్ర లో వండి పెట్టితే ఎలాంటి కూర అయినా విషం లాంటిదే, అంకపూర్ చికెన్ నీ నాణ్యమైన పాత్ర లో వండండి కస్టమర్స్ నీ దృష్టిలో పెట్టుకొని
ఇది old video nenu ఎప్పుడో చూసాను....😂😂😂 నన్ను ఎవరు మోసం చేయలేరు
Ankapoor chicken is really superb.. no curry of hyderabad can beat it... anthaina naatu naate...❤
చికెన్ కూర తినాలంటే మంచి హోటల్ మీ యిల్లే. 🥰🥰🥰🥰💕💕💕💕💕🙏🙏🙏🙏🙏
Arey edhi old video kadha ra 😂😅
Yes నేను ఇదే కామెంట్ చేద్దాము అనుకున్నా
@@rameshtimez9084yes
Jai amkapur chicken ,
Old video re-upload chesindu
🎉
ముందు బాగుండేది కానీ ఇప్పుడు అంకాపూర్ చికెన్ అంతలా ఉండటం లేదు.... అక్కడి వాళ్లు రేటు కూడా చాలా పెంచేశారు....
రోడ్డుకు ఉండే షాపుల్లో అంతగా టేస్ట్ లేదు.... అక్కడికి వెళ్లే వారు ఎవరినైనా అడిగి మంచి హోటల్ కి వెళ్ళండి.....
రేట్లు చాలా పెంచారు అంత వర్త్ కాదు....
Visit once Bro sai order mess chepur road ganga tower opposite perkit ok
Pudina starting lo vesaru kadaa
This is old video
🎉🎉🎉
Hey edi already published video in your channel.. nothing new
Em pani ledara re upload chesavu
Hi
arey old videos ni latest ga upload chestunnav enti ra babu.. edo road side dhaba chicken curry video ayina pettu choostam memu.... 🙂
హోటల్స్ వారు కస్టమర్స్ వాళ్ల డబ్బులు చాలా సంపాదిస్తారు, అలాగే హోటల్స్ వారు కస్టమర్స్ కీ ఇత్తడి కడాయి లో కానీ కుండలో కానీ వంట చేసి ఇస్తే కస్టమర్స్ ఆరోగ్యం బాగుంటుంది, ఇలా అల్యూమినియం పాత్ర లో వండి పెట్టితే ఎలాంటి కూర అయినా విషం లాంటిదే, అంకపూర్ చికెన్ నీ నాణ్యమైన పాత్ర లో వండండి కస్టమర్స్ నీ దృష్టిలో పెట్టుకొని
Old video
Dark side
M*g bolte 😅
This is old video 😂
Hype create ayindi..Taste anthaga em undadu..అప్పట్లో బాగుండేదేమో
Enni sarlu post chestaru ra. BBC ki వార్తలు దొరకడం లేదా..?
idhi aithe Bull Shit
crap
Looks disgusting
Nenu local armoor naku antha పెద్దగ cheppukunentha ledu seen
Old video