Revanth Reddy Sister MLA Yashaswini Reddy Strong Warning To KTR In Assembly | Telugu Cinema Brother

Поділитися
Вставка
  • Опубліковано 10 січ 2025

КОМЕНТАРІ • 707

  • @FirstnameLastname-gw3yr
    @FirstnameLastname-gw3yr Місяць тому +32

    ఈమె కొంచెం ఓవరాక్షన్ ఎక్కువైపోయింది మేడంకి😂😂😂😂

  • @gangadhard4058
    @gangadhard4058 5 місяців тому +26

    KTR is a very good coherent speaker

  • @saikumarsaikumar824
    @saikumarsaikumar824 5 місяців тому +15

    మాట మాట కి అధ్యక్షా ప్రతిసారి అనే అవసరం లేదు

  • @LaxminarayanaErroju
    @LaxminarayanaErroju 5 місяців тому +110

    ❤ పాత కాలంలో జరిగిన పొరపాట్లు అన్ని వదిలి పెట్టండి❤ ఇప్పుడున్న ప్రస్తుత మన కాంగ్రెస్ పాలనలో అలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోండి❤

  • @ASHOKGoud-g5d
    @ASHOKGoud-g5d 3 місяці тому +55

    ఎమ్మెల్యే గారు చిన్న పిల్ల ఆమెకు రాజకీయం గురించి ఇంకా తెలియదు చాలా నేర్చుకోవాలి

  • @LaxminarayanaErroju
    @LaxminarayanaErroju 5 місяців тому +378

    ❤ 10 సంవత్సరాలలో వాళ్లు పట్టించుకోలేదు నిజమే❤ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నది మీరే కదా ⁉️ ఇప్పుడు మీరు పట్టించుకోని మంచి పాలనను అందించండి ❤

    • @HalavathRavindra
      @HalavathRavindra 5 місяців тому

      ,,,jz,

    • @ASPETSANDNATUKOLLU
      @ASPETSANDNATUKOLLU 5 місяців тому +11

      😂😂😂😂😂😂

    • @ASPETSANDNATUKOLLU
      @ASPETSANDNATUKOLLU 5 місяців тому +6

      A raju😂😂😂

    • @VemulapallyVideos
      @VemulapallyVideos 5 місяців тому +8

      Congress vachi kanisam 1 year kuda kaale Aina 6 pathakalu amalu chesaru brs party laga 10 palanalo m pikinatto mari

    • @rajswapnaraj8355
      @rajswapnaraj8355 5 місяців тому +6

      Brs party chaala pathakalu amalu chesindi mundu thelusuko

  • @RSTV-x8q
    @RSTV-x8q 5 місяців тому +42

    ముందు మీ పిల్లలను ప్రభుత్వ బడులకు పంపివ్వండి అప్పుడు విద్యావ్యవస్థ గురించి మాట్లాడండి

  • @AkunuriThirupathi-c1e
    @AkunuriThirupathi-c1e 5 місяців тому +16

    గత 10సంవత్సరాలనుండి ఎక్కడున్నారు మీరు

  • @pogulaharish8077
    @pogulaharish8077 5 місяців тому +19

    Miru great adhyeksha ...
    Chala baga chepparu adhyeksha..
    Selavu adhyeksha

  • @kompallilingam9812
    @kompallilingam9812 2 місяці тому +15

    Ktr speech ❤🎉super all kindoff people accept

  • @mvprasadjain4034
    @mvprasadjain4034 5 місяців тому +5

    తెలిసి తెలువని చిన్న పిల్ల అన్ని తెలుసుకుని మాట్లాడితే మంచిది గతం అంటే పది యేండ్లు కాదు అరవై యేండ్లు అన్ని రంగాలలో ఎవరు తప్పు చేశారో తెలుసు కోవాళి ముందు సినియర్ లను విమర్శించే స్థాయి నీకు లేదు ముందు నీ స్తాయి కి తగ్గట్టు గా మాట్లాడు అంతే ✔️👍

  • @BhupalGaddampally
    @BhupalGaddampally Місяць тому +3

    పాత సర్పంచిలకు పైసలు ఎందుకు ఇవ్వలేదు ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాణం తోటే పాతర వేస్తాం అని నిన్నదిచిన కాళోజి నినాద్ధం మేరకు కే టి ఆర్ కుటుంభం సభ్యులను పాతర వేయాలి జై తెలంగాణ

  • @VakkalaRamu
    @VakkalaRamu 16 днів тому +1

    Super speech

  • @shailajaminnala6218
    @shailajaminnala6218 5 місяців тому +5

    Super sir ktr sir 🙏🙏🙏👌👌👌

  • @bhaskarsirikonda9782
    @bhaskarsirikonda9782 5 місяців тому +18

    ఉచ్చపడతాంది అన్నావ్ కదా మరి ఏ గుంటల పోయ మంటావ్

  • @svnewstelangana3654
    @svnewstelangana3654 5 місяців тому +62

    వాళ్లు చేయలేదనే మిమ్మల్ని గెలిపించారు మీరు చేయొచ్చు కదా ముందుండి

  • @govardhangoud608
    @govardhangoud608 5 місяців тому +28

    Ktr tiger 🐅 really Telangana state good leader

  • @mahenderduggu2025
    @mahenderduggu2025 3 місяці тому +6

    Good question మూసీ నది ప్రక్షాళన అవసరమా

  • @iconshiva6323
    @iconshiva6323 5 місяців тому +90

    కేటీఆర్ గారు మంచి ప్రతిపక్ష నేత...దేవుడు ఇలాంటి ప్రతిపక్షనేత ను ఇచ్చాడు, తెలంగాణ కి

    • @dairyfarminfotelugu
      @dairyfarminfotelugu 5 місяців тому +3

      ఎప్పుడు ఇలాగే ఉండాలి అని కోరుకుంటున్నాం

    • @iconshiva6323
      @iconshiva6323 5 місяців тому

      @@dairyfarminfotelugu very true

    • @surikanchaagrico
      @surikanchaagrico 5 місяців тому +3

      Devudu challaga chusi ilage prathipaksha nethaga padi kalalapatu unchalani korukundam

    • @venkateshk9667
      @venkateshk9667 5 місяців тому

      Ee sari prathipaksham hodha radhu,BRS ki

    • @prakasaraodharanala
      @prakasaraodharanala 5 місяців тому

      @@iconshiva6323 ఏ పక్షము వద్దులే, అయ్య పక్షం చాలు

  • @rambabubala6958
    @rambabubala6958 2 місяці тому +2

    ఏ ప్రభుత్వమైనా ధర్మంగా బాధ్యత గా ......
    ప్రయివేటు.. విద్య, వైద్య సంస్థ లను ,ఆపేసి ఉచిత విద్యా.. వైద్యా..అమలు చేయండి.. రాష్ట్రం బాగుపడుతుంది...
    అందరికీ ఒకే వైద్యం,,విద్య,,,చాలా బాగుంటుంది...

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 5 місяців тому +34

    Fantastic performance by KTR Garu 🎉🎉🎉🎉🎉🎉
    What about Congress govt commitment?
    Congratulations to yeshini Reddy for your first time problems in Warangal.

  • @ChukkalaSatyanarayana-z6d
    @ChukkalaSatyanarayana-z6d 5 місяців тому +2

    Super super commentary

  • @Laxamma-r4q
    @Laxamma-r4q 5 місяців тому +46

    Gourava Sri KTR gaaru Mee Speach Super speach

  • @youtube1694
    @youtube1694 3 місяці тому +2

    We have an excellent speaker😂😂😂😂😂

  • @sureshbanoth2656
    @sureshbanoth2656 5 місяців тому +14

    ఇప్పుడు మీ ప్రభుత్వమే ఉంది కదా ఈ 8 నెలల్లో ఎన్ని స్కూల్ రిపేర్ చేపించావు ఎంతసేపు దేవరుప్పుల ఇసుక దందా చేయడమే తెలుసు

  • @savararajukorada1503
    @savararajukorada1503 15 днів тому +2

    ఈ ప్రాజెక్ట్ లు అన్నీ కట్టి ఎంత దోచుకున్నావో చెప్పు KTR.

  • @SaiduluSaidulusindam
    @SaiduluSaidulusindam 5 місяців тому +13

    మీ పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పల మండలం సింగరాజుపల్లి నాది వారం రోజులైంది నల్ల రాక ఫస్ట్ నీ నియోజవర్గం నువ్వు చూసుకో

    • @kanalagopal6537
      @kanalagopal6537 2 місяці тому

      అరేయ్ గాఁడు brs ఉన్నపుడు ఎవని ఆతులు పికి నవ్ గాఁడు

  • @thejakondapalli6741
    @thejakondapalli6741 14 днів тому

    KTR, what a nice speaker he is! Nicely speaking in a true leadership style. He has a great future, anyway.

  • @MuraliB-ox5qy
    @MuraliB-ox5qy 2 місяці тому +2

    సూపర్ 👌🏽🦜🌹👌🏽

  • @bakkanageshyadav.1693
    @bakkanageshyadav.1693 2 місяці тому +22

    జై తెలంగాణ జై టిఆర్ఎస్

  • @KoteshNayak-y6q
    @KoteshNayak-y6q 3 місяці тому +4

    School teacher kuda vasthunnaru revanth Reddy paalanalo😂 assembly ki

  • @sakipallymahender736
    @sakipallymahender736 2 місяці тому +14

    అధ్యక్ష అప్పుతే నాకు మీ స్పీచ్ అర్థం కాలే 😁😭

  • @vanilkumar798
    @vanilkumar798 5 місяців тому +94

    నువ్వు ఎంత స్పీచి దంచి కొట్టినా కెసిఆర్ గవర్నమెంట్ లనే గవర్నమెంట్ స్కూల్ లల్లా స్టడీ బాగుంది

    • @nagarajudnr9296
      @nagarajudnr9296 5 місяців тому

      Bongu undi avrra meerantha

    • @vanilkumar798
      @vanilkumar798 5 місяців тому

      @@nagarajudnr9296 ఇప్పుడు బొంగు ఉంది మీరెవరా

  • @LaxmiLaxmi-cs1md
    @LaxmiLaxmi-cs1md 5 місяців тому +1

    బడుగు బలహీన వర్గాల పార్టీలు అసెంబ్లీలో ఉంటే ఏ గొడవ ఉండదు ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఈ మూడు పార్టీలు మీరు సంపాదించుకుంటున్నారు కాదు మేం సంపాదించుకోవాలి అనే పార్టీలు ఇవి అందుకే మంచి నాయకున్ని ఎన్నుకోవాలి జై ధర్మ సమాజ్ పార్టీ జై విశారదన్ మహరాజ్

  • @veeraj8099
    @veeraj8099 4 місяці тому +1

    Nice person mla Madam, what your saying that's right

  • @RJanunayak
    @RJanunayak 4 місяці тому +1

    Super Yes-s -win -🎉🎉🎉🎉

  • @SampathKumar-sw2kn
    @SampathKumar-sw2kn 5 місяців тому +4

    God explained about childrens
    Ktr garu

  • @user-wq6lx6et7v
    @user-wq6lx6et7v 11 днів тому +1

    Child artist laa undi akka😂😂

  • @ARMALNIDHI-t6u
    @ARMALNIDHI-t6u 15 днів тому

    మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీ, mlc, mla, zptc, mptc, job హోల్డర్స్ పిల్లలను govt. స్కూల్స్ లో వేస్తే సరిపోతది, పాఠశాలలకు ఏం అవసరమో ఆటోమేటిక్ గా డెవలప్మెంట్ అవుతాయి. 🙏

  • @ThukaramPolice
    @ThukaramPolice 10 днів тому

    కెసిఆర్ పని లో సగం చేయండి తెలంగాణ బాగుపడుతుంది

  • @user-vv8pf8hp1t
    @user-vv8pf8hp1t 5 місяців тому

    Super speech madam

  • @Manishkumar-f3l2g
    @Manishkumar-f3l2g 5 місяців тому +9

    Ah wrong thumbnail endi ra😮

  • @prasadkatta7409
    @prasadkatta7409 5 місяців тому +1

    Super u all action and actors god is Thear ok thanks

  • @boyakishan1699
    @boyakishan1699 5 місяців тому +3

    Super mla garu🎉

  • @deepakaranam2827
    @deepakaranam2827 2 місяці тому +3

    Super ktr garu

  • @pintuboga6984
    @pintuboga6984 Місяць тому

    మన ప్రభుత్వం అని అధ్యక్ష అంటున్నావు అధ్యక్ష అని మీ వారు కాదు అందరి వారు

  • @neelamads1149
    @neelamads1149 5 місяців тому +30

    శ్రీధర్ బాబు అని డైరెక్టర్ సంబోధించే కూడదు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు అనాలి

  • @NidigondaRangaiah
    @NidigondaRangaiah 4 місяці тому

    💯 percent correct ✅ madam 🙏🙏

  • @fathimabee8931
    @fathimabee8931 18 днів тому

    Wellspeech by cm revant.cm revant must follow her speech

  • @SaiduluSaidulusindam
    @SaiduluSaidulusindam 5 місяців тому +2

    గత పది సంవత్సరాల నువ్వు ఎక్కడ పోయినావు అమ్మ అమెరికాలో ఉన్నావా అమెరికన్ అంటే ఇక్కడ ఉన్నది ఎలా తెలుస్తుంది నీకు నువ్వు చెప్పాలా 10 సంవత్సరాల గురించి చరిత్ర

  • @poreekaraghuram7121
    @poreekaraghuram7121 3 місяці тому +3

    మూసినది తో ఎంత సాగు వస్తుంది ఉంటె మూసినది ఏమైన ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాదు ఈది కేవలం హైదరాబాద్ సుందరికరణ

  • @mswravi3259
    @mswravi3259 10 днів тому

    ఈమె కు ఏం మాట్లాడాలో తెలియడం లేదు,నిజం గా చెప్పాలంటే కేసీఆర్ గారు డెవలప్ చేసిండు

  • @mahendersirumulla4062
    @mahendersirumulla4062 5 місяців тому +2

    60సంలో కాంగ్రెస్ పార్టీ సమాధి మందిరం నిర్మాణం లో ఉన్న ప్రతి ఒక్కరు నిన్ను మోసం చేస్తున్నాను రూయకో😊😊😊😊😊😊

  • @venkatrajcheppala1702
    @venkatrajcheppala1702 4 місяці тому +2

    విద్యా గురించి స్కూల్స్ గురించి మీరే మాట్లల పది సవచరాలలో గురుకుల్ స్కూల్స్ ఎంతో డెవలప్ అయింది ఇప్పుడు మీరు వచ్చిన 8నెలల్లో గుర్క్ లాల్లో ఏంత ఘోరంగా ఉందో వచ్చి చూడండి మేడం

  • @JangaonAgricultureLands
    @JangaonAgricultureLands 5 місяців тому +2

    గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు అని అంటున్నావ్ ఎప్పుడు ఉన్న ప్రభుత్వం మీరే కదా చేసి చూపించరాదు మేడం

  • @divyarajeshmamilla7413
    @divyarajeshmamilla7413 5 місяців тому +5

    Kani Assembly lo speaker garu enduku opposition party ki intha partiality chupisthunaru intha slow ga congress minister garu chepthey vinnaru,kani KTR garu antha clear chepthunna vinnakunda time is over ani simple ga chepthunnaru speaker antey home anthatiki kada Mari enduku congress party ki full support icchi time isthunnaru

  • @SarithaMoti
    @SarithaMoti 5 місяців тому +2

    💯 correct

  • @abhinidhi9317
    @abhinidhi9317 Місяць тому

    Jai yashaswini Reddy garu

  • @NewoneApolo
    @NewoneApolo 5 місяців тому +56

    అసలు యశస్వన్ని కి మాట్లాడటమే రాదు ఎంఎల్ఏ అనే పదానికి అర్ధం తెలియని యశస్వి రెడ్డి తుప్ 😮😊

    • @sridharreddy8011
      @sridharreddy8011 5 місяців тому +2

      This is her first time..give her time.,she did a decent job

    • @heman3841
      @heman3841 5 місяців тому +3

      Ayithe nuvvu MLA ayyi gadagafaladinchu Assembly ni.. comment pettadam easy...

    • @gugulothuramkumar3754
      @gugulothuramkumar3754 5 місяців тому

      నువ్వొక జఫ్ఫా గానివి

  • @bodasrinu8984
    @bodasrinu8984 4 місяці тому +1

    Supar madam

  • @Gogulakonda_Goutham
    @Gogulakonda_Goutham 5 місяців тому +17

    Super speach echaru ktr garu

  • @budatinreddy5216
    @budatinreddy5216 5 місяців тому +3

    అప్పుడు ఎందుకు రిలీజ్ చేయలేదు మీరు

  • @nagadev2774
    @nagadev2774 5 місяців тому +1

    Solid counter

  • @yadagirivaditham1840
    @yadagirivaditham1840 5 місяців тому +1

    కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకసారి ఆలోచించాలి గత ప్రభుత్వము ప్రజలకు పూర్తి సేవలు అందించలేదని గత ప్రభుత్వాన్ని మార్చి మీకు అవకాశం ఇచ్చినందుకు గతాల గురించి మర్చి మీరు చెప్పిన ఆరోగ్యానికి లు ప్రజలకు సేవ చేయడానికి గురించి ఆలోచించండి మీకు వ్యక్తిగతంగా ఘర్షణలు ఉంటే ప్రజల మీద రుద్దకండి ప్రజలు మీకు అవకాశం ఇచ్చింది ప్రజాసేవ చేయడానికి తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో నడిపించడానికి తప్ప ఏదో కోర్టుల పంచాయతీలో ఆర్గుమెంట్ లాగా వాదించ కోకండి ప్రజల గురించి ఆలోచించండి

  • @mavurapuravinder8930
    @mavurapuravinder8930 5 місяців тому +1

    మొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు అదే విషయం మీద స్పందించారు ఆయన ఫోటోలు తీసి కూడా వీడియోలు తీసి కూడా ముఖ్యమంత్రి గారికి ఉపముఖ్యమంత్రి గారికి చూపెట్టడం జరిగింది

  • @mdmubeen8721
    @mdmubeen8721 2 місяці тому +1

    నువ్వు ని నాయన డల్లాస్ చేసారు కదా హైదరాబాద్ ని ఇక నువ్వే మాట్లాడాలి హైదరాబాద్ గురించి 😂😂😂

  • @RivaPatel-x2b
    @RivaPatel-x2b Місяць тому

    Jai. Akka. Garu

  • @pintuboga6984
    @pintuboga6984 Місяць тому

    అక్క స్క్రిప్ట్ మంచిగా రాసుకున్నావు పురుగుల అన్న తిని రోగాల బారి నా పడుతున్నారు వాళ్ల ను చూడు

  • @mandadisudhakarreddysudhak1759
    @mandadisudhakarreddysudhak1759 5 місяців тому +6

    ఒరే హౌలే కేటీఆర్ ఎప్పుడు కరీంనగర్ గురించి చెప్తావా నల్లగొండ జిల్లా గురించి మాట్లాడవ

  • @ravinderreddychalla4674
    @ravinderreddychalla4674 5 місяців тому +9

    ప్రజల గురించి పట్టించుకునే నాయకులే ఎవరూ లేరు జనాల పేరు చెప్పి దండుకునే అనగా సంపాదించుకునే నాయకులు వాళ్లకు ఉత్తా సు పలికే బుడ్డ లీడర్లు వీళ్లు జనాలను తొక్కుతూ బతుకుతారు కేటీఆర్ సారు మీకు నేను మెసేజ్ పెట్టాను whatsapp ఫోను చేశాను మీ పి ఏ కు కూడా ఫోన్ చేశాను ఏనాడైనా సమస్య ఏంది ఎందుకు కాల్ చేస్తున్నారు అని ఉన్నత మంత్రి స్థానంలో ఉన్నప్పుడు ప్రజా సమస్య కదా అదేందో తెలుసుకుందాం ఏనాడైనా ప్రయత్నించారా నాలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో అందరూ గంతే రాజకీయ నాయకులు మీరు అసెంబ్లీలో నల్లులు పెట్టుకోవడం తప్ప జనాల సమస్యల గురించి ఆలోచించరు ఏ ప్రభుత్వమైనా అధికారం కోసం కొట్లాడం తప్ప జనాల గురించి చేసేది ఏమీ లేదు

  • @0tata120
    @0tata120 29 днів тому

    మేడం మీ ప్రాంత రైతుల గురించి మాట్లాడండి అందర్నీ కలపకండి

  • @KODI.4999-x8r
    @KODI.4999-x8r 3 місяці тому

    ఎం కేటీఆర్ నీకు బలుపు లేస్తే కొత్త నోరు మూసుకొని ఇంట్లో పాములు అంతేగాని స్విచ్ఛాఫ్ కావాలి

  • @saibabathalarla1596
    @saibabathalarla1596 5 місяців тому +2

    Super speech yashaswini

  • @udayabhanuallani8433
    @udayabhanuallani8433 5 місяців тому +64

    నీ అయ్య
    సింగపూర్
    ఇస్తాంబుల్
    ఎక్కడరా బాబు

    • @prakasaraodharanala
      @prakasaraodharanala 5 місяців тому

      ఏంటి సమాధానం??

    • @avaprabha1634
      @avaprabha1634 5 місяців тому

      నీ అమ్మ
      న్యూయార్క్ ఎక్కడ రా
      మన గుంపు మేస్త్రీ చేస్తా అనే గా

    • @hymathmohammad641
      @hymathmohammad641 4 місяці тому

      Thems river mana musi river ekkada ra howley

    • @udayabhanuallani8433
      @udayabhanuallani8433 2 місяці тому

      @@hymathmohammad641 హౌలే గాళ్ళను అడుగు సోంబేరి

  • @mvryadavadvocatemekala7753
    @mvryadavadvocatemekala7753 4 місяці тому

    Super counter

  • @naramsitharamsingh955
    @naramsitharamsingh955 Місяць тому

    చా 10 సవంత్సరాలు BRS పరిపాలన చేస్తే మీ కాంగ్రెస్ 50 సంవత్సరాలనుండి పాలించిది దానికన్నా 10 సంవత్సరాలు బాగానే వుంది మీ ప్రభుత్వం వచ్చాక తెలంగాణ సంకనాకి పోయింది MLA

  • @ranjithnani6519
    @ranjithnani6519 5 місяців тому +3

    JAI KCR JAI KTR JAI TELANGANA✊

  • @SunilaKamble-t5o
    @SunilaKamble-t5o 5 місяців тому +11

    బారాబర్ మంచి పాలనను అందిస్తాము

  • @tataraochinthala
    @tataraochinthala 5 місяців тому +1

    K C R నువ్వు బంగారు తెలంగాణ చేశావ ?
    B J P . తాతారావు చింతకాని మండలం ఖమ్మం జిల్లా ( మదిర )🚩🚩🕉️

  • @guduriraju3016
    @guduriraju3016 5 місяців тому +47

    పృతి వివాహిత స్త్రీ మీలా కట్టు, బొట్టు తాళిని చూపిస్తే హిందువుల సంస్కృతితో పాటు వారు కూడా సేఫ్టీ.

    • @RamuRemo-xm2it
      @RamuRemo-xm2it 5 місяців тому +1

      Uooru antha oka bobba aite needoka bobba...😂😂😂

    • @ShantanuReddy1983
      @ShantanuReddy1983 5 місяців тому +1

      Orey nee bondha raa... Alaa traditional gaa unnaa, there are atrocities against women..

  • @BodaJayaraj
    @BodaJayaraj Місяць тому

    యశస్విని రెడ్డి ఎంతో పరిణితి తో మాట్లాడారు ఇంకా ఆమె ఎంతో ఉన్నత స్థితిని అధిరోహించాలని ప్రజల పక్షం లో ఉండి ప్రజల క్షేమం కోరే నాయకురాలు లాగా ఎదగాలని ఆశిద్దాం🎉🎉 జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్

  • @BoiniVinodKumar-yc5re
    @BoiniVinodKumar-yc5re 5 місяців тому +5

    ఆడవాళ్ళని గౌరవము ఇస్తే రెచ్చిపోతున్నారు
    ఇంక వూరుకుంటే బరితెగిస్తాయి

  • @MchandrappaChandu
    @MchandrappaChandu Місяць тому

    Jai k t r👍👍👍👍👍

  • @Durgamramesh8940
    @Durgamramesh8940 4 місяці тому

    కల్వేషరం కింద ఎన్ని ఎకరాలకు వాటర్ ఎన్నిఎకరాలకు ఇచ్చారు ktr

  • @Sriramraju-n9g
    @Sriramraju-n9g 11 днів тому +1

    Chuskunta cheptundu

  • @INDIACHANNEL-ks4xy
    @INDIACHANNEL-ks4xy Місяць тому

    Ktr suppar speech

  • @divyarajeshmamilla7413
    @divyarajeshmamilla7413 5 місяців тому +1

    They did their best at their ruling period ,oka intini maintain cheyadaniki oka inti pedda enta kastapadtharu ala mana state ni Anni vasathulatho maintain cheyali antey vallu anthey kastapaddaru kanievvariki ayina konni intime lo cheyaleru adhi brs party unnappudu garigi undocchu kani they are the best party for Telangana

  • @manoharmanu1741
    @manoharmanu1741 5 місяців тому +83

    గురుకుల స్కూల్లకు కాంపౌండ్ గోడలు, బాత్రూమ్ లకు డోర్లు, సరైన తాగు నీరు సరిగా లేవు. 10 ఏండ్లల్ల ఏం చేసారు?

    • @swethareddy6324
      @swethareddy6324 5 місяців тому +4

      Cheyalanukunte e 8 months lo kuda work chepinchochu.vallu chepinchaledu ok mari veellem chesthunnaro

    • @saikumarlee8056
      @saikumarlee8056 5 місяців тому +3

      Kadhu anna bathroom door lu kuda kcr ,ktr chudalana adhi ekkadiki velthe vastayo pothe ayipovu

    • @k2c100
      @k2c100 5 місяців тому +2

      Mundu aa gurukul schools ae levu ipdu malli avi teesestha antunnadu Revanth

    • @karunaprasad9505
      @karunaprasad9505 5 місяців тому

      Sir residential school lo H S UNTUNNAM sir,h.s 24/7 ani timing sir..plz request 2 h.s ni niyaminchandi plz

    • @ashokteja-mo5zg
      @ashokteja-mo5zg 5 місяців тому +1

      10years,lo,10cr,dosukunaru,1ktr,garu,neavu,mosamk,k,mahendarreddy,ni,TDP,alaience,kcr,ktr,mosamchesaru,420batebazi

  • @saiprasad1083
    @saiprasad1083 5 місяців тому

    Good speech Yashwani mam

  • @dasasrinivas6915
    @dasasrinivas6915 5 місяців тому +3

    ఆంద్రజ్యోతి BRS వ్యతిరేక పత్రిక

  • @GADDAMLAXMINARAYANA-t6m
    @GADDAMLAXMINARAYANA-t6m 5 місяців тому +2

    Yes yasaswini Reddy MLA Medam.

  • @anil4nature
    @anil4nature 5 місяців тому

    Avunu Government sthithi baagaledhu✊️✊️

  • @nageswaraomaareedu7107
    @nageswaraomaareedu7107 5 місяців тому +31

    గత పది సంవత్సరాలు ఏమి చేయలేదని మార్చారు మీరు వచ్చి ఎనిమిది నెలలు అవుతున్నది మీరు మార్చిన ఘనత ఏది ఇకనైనా మార్చండి

    • @narendharamanagantinarendh201
      @narendharamanagantinarendh201 5 місяців тому +1

      రైతు ఐతే తెలుస్తుంది

    • @VShekar-hn5qb
      @VShekar-hn5qb 5 місяців тому

      అపుడు ఐంది ఐపొయింది ఈ ఫుఢూ మీరు మంచిగా ఛెయృలి​@@narendharamanagantinarendh201

  • @nenavathramesh8773
    @nenavathramesh8773 5 місяців тому +3

    Good job.new.m.l.a

  • @prapoolmaddela
    @prapoolmaddela 2 місяці тому

    సిరిసిల్ల ఊరిసిల్ల గా చేసిన కేటీర్ గారికి ధన్యవాదములు. మెడికల్ కాలేజీ ఇంతవరకు పూర్తి కాలేదు. ఊరికి 10 కిలోమీటర్లు దూరంలో ఉన్నా మెడికల్ కాలేజీ జోహార్ కేటీర్

  • @sampathreddy4009
    @sampathreddy4009 Місяць тому

    యశస్వి

  • @DappuPrabhakar-l2v
    @DappuPrabhakar-l2v 9 днів тому

    నీ ఓవరాక్షన్ కి ఏమైంది

  • @BabluRajputh
    @BabluRajputh 2 місяці тому

    👏👏👏👏👏👌

  • @ThipparajuRamu
    @ThipparajuRamu 5 місяців тому +1

    💐👌

  • @amudsh128
    @amudsh128 3 місяці тому

    ఏక్కడా కాళేశ్వరం ఉన్నది ఏక్కడికి వచ్చినవి నీరు ఇన్ని అబ్బాందాలు ఏందుకు.పోరాడి మీ ఇల్లు నింపుకున్నారు.