నేను 25 సంవత్సరాల నుండి అసెంబ్లీ సమావేశాలు చూస్తున్న కాని మీలాగా ధైర్యంగా పాయింట్ టు పాయింట్ మాట్లాడే నాయకుని మిమల్నె చూస్తున్న సార్ మీరు గ్రేట్ సార్ . మీలాంటి ఎంఎల్ఏ ప్రతి నియోజకవర్గంలో ఉండాలి
మన బిజెపి ఎమ్మెల్యే శంకరయ్య కి ఉన్న తెలివి మన తెలంగాణ సీఎం కి లేదు శంకరయ్య చెప్పినట్టు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ రేవంత్ రెడ్డికి తగ్గిన బుద్ధి చెపుతారు
జై బిజెపి జై జై బిజెపి రైతు గురించి మాట్లాడినందుకు ధన్యవాదాలు సార్ రైతులకు ఇలాంటి కష్టాలు రాకుండా చూడాలి సార్ ప్రకృతి విపత్తులు చాలా నష్టాలు జరుగుతున్నాయి రైతులకు చిన్న రైతులకు ప్రతి ఒక్కరికి కూడా మినీ ఐటమ్స్ 100% సబ్సిడీతో ఇస్తే చిన్న సన్నకారు రైతులు పంట దిగుబడితో పాటు ముందంజలో వెళ్లడానికి ప్రయత్నిస్తు ఉంటారు
రైతుల కష్టనష్టాల గురించి,వ్యవసాయం గురించి,ఇప్పటి వరకు ఎవరూ కూడా అసెంబ్లీలో ఇలా చాలా బాగా మాట్లాడలేదు...శంకరన్న గారు మాట్లాడింది వాస్తవం అందరినీ కలిచివేసింది 😢 దీనికి c.m రేవంత్ అన్న గారు ఎలా సానుకూలంగా నిబద్ధతతో విన్నారో విన్నారో చూడండి శంకరన్న గారు చెప్పినవి ఈ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం అమలు చేస్తుందని ఆశిస్తున్నాం..అసెంబ్లీలో పనికిమాలినవి అవసరమైనవి అడ్డగోలుగా మాట్లాడకుండా ఇలా ఎంతో ఉపయోగపడేవి సభలో మాట్లాడాలని మిగితా MLA లకి విజ్ఞప్తి...పార్టీలకు అతీతంగా అందరూ పాయల్ శంకరన్నకి సెల్యూట్ చేయాల్సిందే...🎉
మన తెలంగాణ లో ప్రతి నిజకవర్గానికి ఇలాటి ఏమ్మెల్యే కావాలి
నేను 25 సంవత్సరాల నుండి అసెంబ్లీ సమావేశాలు చూస్తున్న కాని మీలాగా ధైర్యంగా పాయింట్ టు పాయింట్ మాట్లాడే నాయకుని మిమల్నె చూస్తున్న సార్ మీరు గ్రేట్ సార్ . మీలాంటి ఎంఎల్ఏ ప్రతి నియోజకవర్గంలో ఉండాలి
సూపర్ నేను ఒక రైతుని రైతుల గురించి ఇంత అద్భుతంగా మీకు ధన్యవాదములు సార్
నేను ఒక రైతుని రైతు గురించి ఇంత అద్భుతంగా మీకు ధన్యవాదాలు సార్
రైతు కట్టాలు తెలిపినందుకువ్యవసాయ పొలాలకు రోడ్లు వేయాలని మాట్లాడినందుకు బిజెపి ఎమ్మెల్యే గారికిగారికి ధన్యవాదాలు
మన బిజెపి ఎమ్మెల్యే శంకరయ్య కి ఉన్న తెలివి మన తెలంగాణ సీఎం కి లేదు శంకరయ్య చెప్పినట్టు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ రేవంత్ రెడ్డికి తగ్గిన బుద్ధి చెపుతారు
చాలా చక్కగా,అర్థవంతంగా గా చెప్పారు సార్.... గుడ్ 👍
రైతు కుటుంబం గురించి చాలా బాగా చెప్పినారు సార్ 🙏
జై బిజెపి జై జై బిజెపి రైతు గురించి మాట్లాడినందుకు ధన్యవాదాలు సార్ రైతులకు ఇలాంటి కష్టాలు రాకుండా చూడాలి సార్
ప్రకృతి విపత్తులు చాలా నష్టాలు జరుగుతున్నాయి రైతులకు చిన్న రైతులకు ప్రతి ఒక్కరికి కూడా మినీ ఐటమ్స్ 100% సబ్సిడీతో ఇస్తే చిన్న సన్నకారు రైతులు పంట దిగుబడితో పాటు ముందంజలో వెళ్లడానికి ప్రయత్నిస్తు ఉంటారు
సూపర్ స్పీచ్ సార్ 🙏🏼🙏🏼🙏🏼
S నిజం మాట్లాడారు sir
Baga Cheparu sir 🙏
నిజమైన రైతులకు సహాయం చేయండి
MLA గారు రైతుల గురించి చాలా బాగా కళ్ళకు కట్టినట్టు వివరించారు,మీకు ధన్యవాదములు
Elanti leader need Telangana CM❤
మీరు మాట్లాడిన ప్రతి మాటలో నిజం ఈ రాష్ట్రంలో మీలాంటి ఎమ్మెల్యేలు అవసరం
సూపర్
చాలా బాగా చెప్పారు సార్
సూపర్ సార్ రైతు కష్టాలు ఏముంటాయో చెప్పినవ్ 🙏
మాకు రుణమాఫీ కాలేదు...సార్ రుణమాఫీ ఎప్పుడు చేస్తారు సార్... 🙏🙏🙏
GOOD SIR
ఎం మాట్లాడవన్న సూపర్ 🙏🙏
Yes the correct cheparu sir.
Super Anna 🙏🙏
Excellent speech 👏👏👏👏
అక్షరాల నిజం చెప్పారు సార్
రైతుల గురించి మాట్లాడినప్పుడు శంకర్ గారికి హ్యాట్సాఫ్
ఆదిలాబాద్ రైతు బిడ్డ అన్న
Maa Adilabad MLA 🎉🎉
Super MLA garu
సూపర్ సార్... మాకు రుణమాఫీ కాలేదు సార్... రుణమాఫీ ఎప్పుడు అవుతున్నది
👌super sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
రైతు రోడ్డు కోసం ఇంకా గుర్తుచేస్తూ ఇంకో సారి చెప్పాలా అన్న plz
Yes Super sir meeru correct 💯 matladuthunaru raith gurinchi🙏
కాంగ్రెస్ బట్టేబాజ్ ప్రభుత్వం ఇప్పటివరకు రుణమాఫీ చేయలేదు మాకు
Sir రైతు గురుంచి అడుగుతుంది చాలా మంచిది sir
మన తెలంగాణలో ప్రతి నియోజకవర్గానికి ఇలాంటి ఎమ్మెల్యే కావాలి
అన్న గారు మీరు మా కోసం మాట్లాడినందుకు ధన్యవాదాలు.......,,
Meeru chalabaga matladinaru meeku maa krutagyatalu
గుడ్ జాబ్ .......❤
Superb speech sir
Supar MLA GARU JAI RAITHANNA🌹🌹🌹🌹👍👍👍👍👌👌👌👌❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సూపర్ చెప్పారు సార్ 🙏🤝💐
💯 correct sir
100% correct sir edi😢😢😢
భూమి జాగా లేని వాళ్ళు పరిస్థితి ఏందీ 🤦🤔
ఇలాంటి వారిని బీజేపీ లో చూస్తాము.... వేరే mla లకు ఎoదుకు ఈ సోయి వుండట్లె
Superb sir
Super sir
👌👌👌
Super super super
Very good information sir
Super ga cheppinaru. Farmers kastam telisina nayakudu 🎉🎉
Super 👌 Anna 🙏
Excellent speech anna🎉
Super
వాస్తవం
Super anna
అన్న మాకు రుణమాపీ కాలేదు అన్న
Anna nijam
Superstar
తెలంగాణ ది గ్రేట్ MLA పాయల్ శంకర్ జై బీజేపీ జై శ్రీ రామ్ 🚩🚩
👌👌👌🙏🙏🙏
Nice leader ship Qualities
పాయల్ శంకర్ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు.... ఇంకా మాటలు రావడం లేదు..
🕉️🚩🙏👏🙏🕉️🚩
రైతులకు గురించి సూపర్ చెప్పారు సార్ 🙏
Supper speech
It's a super leader
❤❤❤❤❤❤❤
Super hit sar,,,,,,👍,
Real words great leader
👍
Good msg sir tq 🙏🙏🙏
🙏🙏🙏 super speech elanti speech vallandhariki thelvadhi
Suuuuuupeeeeeerrr sir
What u saide is correct sir🙏🙏🙏🙏
సూపర్ 💐
నీలాంటి ఎమ్మెల్యేలు అవసరం అన్న
Meeru.cmkavali
4 వ విడుత రుణా మాఫీ పైసెల్ ఇంత వరకు ఖాతా లో పడ లేదు జర మాట్లాడు అన్న......😢😢😢😢
Super sir 🎉
Good leader sir❤
Good. Speash.sir
Anna Nivu నిజమైన మున్నూరు కాపు 🙏🙏🙏
Perika smajaki vargam raitu bidda bayya
Hat's off sir ❤
Sir miru chala great sir 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌
Superb ga cheparu
హ్యాట్సఫ్ టు యువర్ స్పీచ్ సార్ 🙏🙏🙏🙏
🙏🏻🙏🏻👌
Nice sir
Sir meku Namaskaram
🙏🙏🙏Nuvu nijamaina raitu biddau sir 🙏🙏🙏
🙏🙏🙏🙏 ❤❤ జై బీజేపీ
జై మున్నూరు కాపు 🙏
జై కిసాన్ 🙏
💯 right sir,
Super hero telangana best super MLA i love sir
Wonder sir…🙏👏👏
Super msg sir....
130 లక్ష ముపైవేళరూపాయలు ఏంచేసిండ్రు అన్ని కూడా అడుగు అన్న పోలీసోలు లేకుండా గ్రామాలలో రమనండి చూదాం
రైతుల కష్టనష్టాల గురించి,వ్యవసాయం గురించి,ఇప్పటి వరకు ఎవరూ కూడా అసెంబ్లీలో ఇలా చాలా బాగా మాట్లాడలేదు...శంకరన్న గారు మాట్లాడింది వాస్తవం అందరినీ కలిచివేసింది 😢 దీనికి c.m రేవంత్ అన్న గారు ఎలా సానుకూలంగా నిబద్ధతతో విన్నారో విన్నారో చూడండి శంకరన్న గారు చెప్పినవి ఈ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం అమలు చేస్తుందని ఆశిస్తున్నాం..అసెంబ్లీలో పనికిమాలినవి అవసరమైనవి అడ్డగోలుగా మాట్లాడకుండా ఇలా ఎంతో ఉపయోగపడేవి సభలో మాట్లాడాలని మిగితా MLA లకి విజ్ఞప్తి...పార్టీలకు అతీతంగా అందరూ పాయల్ శంకరన్నకి సెల్యూట్ చేయాల్సిందే...🎉
మున్నూరు కాపు ముద్దుబిడ్డ,రైతు బిడ్డ పాయల్ శంకరన్నకి పాదాభివందనాలు.
నువ్వు చెప్పింది 100% కరెక్ట్ సర్ ...రైతు ను చిన్న చూపు ..చూస్తున్నారు ...కానీ అయన లేకుంటే బుక్కెడు అన్నం దొరకదు