Rammohan Naidu Strong Class To Rahul Gandi Over His Dis Respect Comments On Telugu | Sahithi Tv

Поділитися
Вставка
  • Опубліковано 21 січ 2025

КОМЕНТАРІ • 982

  • @nodagalasatyanarayanamurty6810
    @nodagalasatyanarayanamurty6810 Місяць тому +680

    తండ్రి కి మించిన తనయుడు, తెలుగు బిడ్డ,మన చంద్రబాబు అందించిన పార్లమెంటు పులి , దేశానికే గర్వకారణంగా, ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటూ మీకు హృదయపూర్వక శుభాభినందనలు.

    • @rajareddy3104
      @rajareddy3104 Місяць тому

      Ninja ra puuu. Nijam ganee eedu pooku

    • @mahankali15
      @mahankali15 Місяць тому +10

      తొక్కేంకాదూ.. భాజపా ట్రెయినింగ్ అది. చెంబునాయుడికి తన స్పీచ్ లే చెప్పటానికి ముందూ వెనతా అవుతుంటాడు.

    • @rameshmedep7385
      @rameshmedep7385 Місяць тому +5

      Cultured boy.

    • @balususatyanarayana4542
      @balususatyanarayana4542 Місяць тому

      దద్దమ్మలకు ఇంతే తెలుసు 😂​@@mahankali15

    • @vamsikrishna7034
      @vamsikrishna7034 Місяць тому +6

      ​@@mahankali15mee jalaga laga i kudu

  • @maheshchandarbharadvaaj3882
    @maheshchandarbharadvaaj3882 Місяць тому +296

    Excellent, Sooper. అధ్భుతం గా ప్రసంగించారు. మొదట భారతీయుడిగా , తరువాత తెలుగు వాడిగా మిమ్ములను చూసి చాలా గర్వపడుతున్నాను. భారత్ మాతా కిరీటానికి మరో వజ్రం మీరు

  • @kodaliprasad2935
    @kodaliprasad2935 Місяць тому +498

    తెలుగోడి పవర్ అది మిగతా వాళ్ళు నోరు మూసుకొని కూర్చోవాలి జై కొట్టు తెలుగోడా నీ తల్లి భూమి భారతిని

    • @meenakuraseruthu11
      @meenakuraseruthu11 Місяць тому +9

      Telugodu, english odu, Tamil odu, south indian, north indian endhuku ra ayya.. we r indians.. just enjoy his speech.. Look at how beautifully he explained things.. how nicely he explained each point.. very impressed

    • @kodaliprasad2935
      @kodaliprasad2935 Місяць тому +4

      @meenakuraseruthu11 చ మాకు తెలియదు కాదు మీకెందుకు ఎక్కడో కాలింది

    • @venkataramanachitta-o3r
      @venkataramanachitta-o3r Місяць тому

      Yes hi andhra vadu and telugodu.

    • @meenakuraseruthu11
      @meenakuraseruthu11 Місяць тому

      @@kodaliprasad2935 andhuke theliyachesa

    • @meenakuraseruthu11
      @meenakuraseruthu11 Місяць тому

      @kodaliprasad2935 naaku kaalindho ledho kani.. na maatalaki neeku maathram mandindhi.. first learn to live like an Indian bro..

  • @aliveluchadalavada3834
    @aliveluchadalavada3834 Місяць тому +171

    మరొక కోహినూర్ వజ్రాన్ని దేశాన్ని కి ఇచ్చిన యెర్రం నాయుడు గారికి కృతజ్ఞతాంజలి సమర్పిస్తున్నాము.
    పార్లమెంటులో కొదమ సింగం లాగ ప్రతిపక్షాల పక్కలో బల్లెం లాగా దూసుకెళ్ళుతున్న మా ఆంధ్ర రాష్ట్ర ముద్దు బిడ్డ ఇంకా ఎంతో ఎదగాలని కోరుకుంటున్నాము.

  • @arjuns5527
    @arjuns5527 Місяць тому +120

    యూట్యూబ్ వీడియోస్ లో పాజిటివ్ కామెంట్స్ ఉన్న ఏకైక తెలుగు పొలిటిషన్. The impossible was made possible. Respect you Sir

  • @VenkateshDupana
    @VenkateshDupana Місяць тому +281

    సూపర్ స్పీచ్ రామ్మోహన్ నాయుడు
    గారు తెలుగు వాడిగా గర్వంగా ఉంది
    జై తెలుగు తల్లీ
    జై బీజేపీ..కూటమి
    జై శ్రీ రామ్

    • @jayasatyanarayanak7392
      @jayasatyanarayanak7392 Місяць тому +1

      ఆయన్ని పొగడటానికి తెలుగు తల్లి, బీజేపీ, శ్రీరామ్ ఇవన్నీ కావాలా

    • @rakeshgr3885
      @rakeshgr3885 Місяць тому +4

      ​@@jayasatyanarayanak7392 probably yes andi. Because those could be his inspirations and etc...etc...

    • @gbhawanirao9080
      @gbhawanirao9080 Місяць тому +4

      Jai Telugu talli...ilanti leader bharat ki అవసరము

    • @varuntej3013
      @varuntej3013 Місяць тому +2

      ​@@jayasatyanarayanak7392yes ayana parliament ku velladaniki ivanni karaname

    • @gondesivenkataapparao1346
      @gondesivenkataapparao1346 27 днів тому

      ​@@varuntej3013vote vesina prajalu matram kadantaru

  • @govardhancheriyala6597
    @govardhancheriyala6597 Місяць тому +110

    అందమైన భాషలు, అద్దం పట్టిన నీకు భారతీయం అంటే ఏంటో, చెప్పిన తీరు అమోఘం.. Super speech.. 👌 I like very much🫡

  • @sreekanth_stupendous
    @sreekanth_stupendous Місяць тому +94

    భారతీయుడిగా, తెలుగు వాడిగా దేనికిచే మర్యాద దానికిస్తు చాలా హుందాగా నడుచుకున్నారు. మీ భవిష్యత్తుకు శుభాకాంక్షలు

  • @subrahmanyammathukumalli8932
    @subrahmanyammathukumalli8932 Місяць тому +72

    ఎక్సలెంట్ లాంగ్వేజ్, సూపర్, కీప్ ఇట్ అప్, ఐ యాం వెరీ ప్రౌడ్ అఫ్ తెలుగు లీడర్,🎉❤🎉❤🎉❤🎉❤

  • @vcsekharraoappikatla1881
    @vcsekharraoappikatla1881 Місяць тому +104

    I am very much proud of you Mr. Ram mohan naidu, for the way by which you are handling your portfolio and the aimless oppositions very effectively.

  • @rithwikaryan6406
    @rithwikaryan6406 Місяць тому +80

    నా జీవితకాలంలో తెలుగు ప్రాంతంలో నుంచి వచ్చిన రాజకీయ వక్తల లో అత్యుత్తముడు రామ్మోహన్ నాయుడు

  • @nivedithag3322
    @nivedithag3322 Місяць тому +62

    సంస్కారం అంటే తెలుగువాడే అని నిరూపించారు sir......hatts off

  • @praveenthipparapu1352
    @praveenthipparapu1352 Місяць тому +86

    అన్న ఎంత eazy గా మాట్లాడుతున్నావు అన్న 👏👏👏👏

  • @muralikilli2453
    @muralikilli2453 Місяць тому +22

    అన్నయ్య నేను ఈ వీడియోని పుట్టినరోజు చూస్తున్నాను కాబట్టి ముందుగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య
    మహానుభావులకి మహానుభావుడు పుడతారు అనే సామెతను నిజం చేసేవన్నయ్య
    సిక్కోలు సింహం ఎర్రన్న ఆయన కడుపున పుట్టిన మరో సింహం మా రామన్న
    ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా అన్న రామన్న ను మా అందరి ఆయుష్షు పోసుకొని నిండు నూరేళ్లు చల్లగా ఉండు అన్నయ్య❤❤❤

  • @surenderreddyedamala5618
    @surenderreddyedamala5618 Місяць тому +187

    వెంకయ్య నాయుడు sir తర్వాత మిరే sir అంతలా టాపిక్ పైన మాట్లాడేది 🙏🙏🙏

    • @rsuku8836
      @rsuku8836 Місяць тому +3

      Abhinandanalu junior venkayya Naidu gariki.mee Telugu abhimananiki maatalu chalavu.mundhu mundhu parliament lo telugugalanni gattiga vinipinchali.
      Sukumar Karnataka.

    • @yadagiribaindla7155
      @yadagiribaindla7155 18 днів тому +1

      రఘునందన్ రావు గారు కూడా మాట్లాడగలరు

    • @chereddyramireddy7730
      @chereddyramireddy7730 8 днів тому

      😂

  • @padmavatikandarpa2240
    @padmavatikandarpa2240 Місяць тому +54

    Excellent.
    Dynamic and young leader

  • @Sudhakar-r5f
    @Sudhakar-r5f Місяць тому +84

    మీరు సూపర్ sir నాకు ఇంగ్లీషు కొద్దిగా తెలిసినా మీరు మాట్లాడే తీరు సూపర్.

  • @amruthasaiangajala3727
    @amruthasaiangajala3727 Місяць тому +34

    After listening your speech I became a fan of you sir
    I am very proud that we are from Telugu State

  • @AkhandaBharat9999
    @AkhandaBharat9999 Місяць тому +24

    Wow! Wonderful speech 👌
    Pride for Telugu states..
    I wish him all the best

  • @bandariudayabhaskar3684
    @bandariudayabhaskar3684 Місяць тому +48

    Really Ramohan Naidu he is Very young Dynamic SPEAKER ,Very fluently Crstal Clear Way of Explaining in his speech it's great .After a decades of time we are seeing such a GREAT Young and dynamic speaker in the Loksabha.He will be DSERVED for any Post.He must be given EXTERNAL AFFAIRS Minister.HATSOFF " Ram Mohan Naidu .Keep it up.🤴🎤💤💤💤💯💯👌👏💐🌹💐🌹💐🌹💐🌹💐🤴

  • @prasadbandam501
    @prasadbandam501 Місяць тому +39

    సూపర్ స్పీచ్ 🙏

  • @narendranarthu5158
    @narendranarthu5158 Місяць тому +23

    భారత పార్లమెంట్ లో గత కాలంలో కానీ వర్తమానంలో గానీ ఇంగ్లీష్, హిందీ భాషల్లో పార్లమెంటు అంశాల్లో అనర్గలంగా, సంస్కారయుతంగా విషయాన్ని అందరికీ అర్దమయ్యే సరళమైన భాషలో చెప్పగలిగే పార్లమెంటేరియన్ మా శ్రీకాకుళం జిల్లా వాసిగా, శ్రీకాకుళం లోక్‌సభ సభ్యుడైనందున గర్వంగా వుంది. అనన్యసామాన్యమైన రాము ప్రతిభను నేను తెలుగుదేశం పార్టీకి చెందిన వాడిని కానప్పటికీ మనస్ఫూర్తిగా అభినందించడానికి సంతోషంగా వుంటాను.
    శుభాభినందనలు రాము. 🎉

  • @GurramSatyanarayanareddy
    @GurramSatyanarayanareddy 24 дні тому +4

    🎉🎉🎉🎉
    సూపర్ హిట్ లెక్చరర్..
    దమ్మున్న నాయకుడు.
    తెలుగు తేజస్సును సవివరంగా స్పీచ్ ఇచ్చిన యువ నాయకత్వానికి దన్యవాదములు తెలియ జేయుటకు సాహాసిస్తు న్నాను..
    సత్య నారాయణ రెడ్డి గుర్రం రాజన్న సిరిసిల్ల జిల్లా
    తెలంగాణ

  • @sureshnallagula8619
    @sureshnallagula8619 Місяць тому +21

    Flawless speech awesome

  • @venugopalm6997
    @venugopalm6997 Місяць тому +149

    సార్ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు సభ్యత సంస్కారం భాషలపై పట్టు విషయాలు వివరణ లో స్పష్టత దేశ భక్తి మర్యాద పూర్వకంగా సునిశిత మేధస్సు తో ప్రతిపక్ష పార్టీలను ఎండగట్టడము భవిష్యత్తులో ఉత్తమ నాయకుడు గా వెలుగొందే అవకాశాలను సూచిస్తుంది..ఆయన రెండు విషయాల్లో జాగ్రత్త పడాలి.. పార్టీ లో అసమర్థుల అసూయ నుండి ప్రతి పక్షాల చౌకబారు ప్రయత్నాల నుండి. విలువలు నిజాయితీ కాపాడుకుంటూ ఆయన దేశానికి సమాజానికి గణనీయంగా సేవ చేసే టట్లు అనుగ్రహించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను..
    శుభాభినందనలు తో మంగళ మయ అభ్యుదయ భావాలతో..
    వేణు గోపాల్ ముని గోటి

    • @chandrasekharmaganti1659
      @chandrasekharmaganti1659 Місяць тому +6

      New star coming up in Bharath,s politics.highly appreciable talent .clarity and vision in his language

    • @lakshmibudi3956
      @lakshmibudi3956 Місяць тому +1

      👌👍

    • @PrasadG.prasad
      @PrasadG.prasad Місяць тому +1

      Jaiittdp,jaintr,,supar,cm,candrababu,vejjanre

    • @nooneysiva1985
      @nooneysiva1985 Місяць тому

      🙏excellent speech 👍👌

  • @lakshminarayanachebrolu3968
    @lakshminarayanachebrolu3968 Місяць тому +16

    ఈ స్పీచ్ మొత్తం తెలుగులో కి అనువాదము చేయండి మన తెలుగు వాళ్ళు కూ డా విని ఆనంద పడతారు

  • @SrikanthCSN-zu5ed
    @SrikanthCSN-zu5ed Місяць тому +41

    జై తెలుగు తల్లి 🙏

  • @gvkreddygade1789
    @gvkreddygade1789 Місяць тому +52

    Very good and inspiring speech. Your speech stands example for others.

  • @sreedharannam9075
    @sreedharannam9075 27 днів тому +6

    తెలుగు ఎంత అందంగా మాట్లాడగలరో అంతే అందంగా హిందీ ఇంగ్లీషు భాషలు కూడా మాట్లాడగల మన తెలుగు తేజానికి అభినందనలు 🎉🎉🎉

  • @SriramSambaraju
    @SriramSambaraju Місяць тому +26

    Great Going Kinjarapu Rammohan Naidu Sir, we are so proud of you.Your dad must be so proud of you.God Speed to you

  • @sathulurivenkatesh6866
    @sathulurivenkatesh6866 Місяць тому +34

    Wonderful speech

  • @SatyaNARAYANA-nv3gg
    @SatyaNARAYANA-nv3gg Місяць тому +5

    అన్న నువ్వంటే నాకు చాల ఇష్టం అన్న. సూపర్ confidence anna.. And super speach anna. All the best

  • @pradeep7070
    @pradeep7070 Місяць тому +21

    Im very proud of you sir from telugu state

  • @sreenivasdevaki2601
    @sreenivasdevaki2601 Місяць тому +5

    No doubt. You are Genius and Very cultured . Keep it up Sir.
    God bless you.

  • @ajaykumargaddam8859
    @ajaykumargaddam8859 Місяць тому +14

    Really i never see and listen any political leader talking so fluently and neatly about the subject he/she has to speak so that even an ignorant understands. Hats off to you sir rammohan garu.

  • @shanthareddy6632
    @shanthareddy6632 Місяць тому +17

    Great speech.

  • @chandra1160
    @chandra1160 Місяць тому +34

    ఫ్యూచర్ లో CM అయితే సూపర్ గా ఉంటుంది అనిపిస్తుంది 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @LahariMathyala
      @LahariMathyala Місяць тому +1

      CBN cheyanisthadaa

    • @chandra1160
      @chandra1160 Місяць тому +1

      @LahariMathyala No comments mam 😂😂

    • @rnsmrt6668
      @rnsmrt6668 12 днів тому +1

      పోయాక దిక్కు వీడే 😂

    • @chandra1160
      @chandra1160 12 днів тому

      @@rnsmrt6668 ఏంది bro పుసుక్కున అంత మాట అనేసావ్, PK ఉన్నాడు కదా 🤔🤔

  • @visalachintalapati404
    @visalachintalapati404 Місяць тому +24

    Great. Proud of u🎉

    • @MalliBikki
      @MalliBikki Місяць тому +2

      Chandra babu naidu school

  • @narsingrao6059
    @narsingrao6059 Місяць тому +4

    Jai Sriram Jai Bharat, Bharat mataki jai 🙏 hat's off ur debate RamMohan Naidu Garu that's Telugu tejam keeptup tq🙏🙏🙏🙏🙏

  • @chitluribhaskarrao8553
    @chitluribhaskarrao8553 Місяць тому +3

    I am very proud of you sir as a telugu person, wonderful speech. 🎉🎉🎉

  • @sastryayyanna5528
    @sastryayyanna5528 Місяць тому +3

    👌 Superb explanation given.. by our AP 🇮🇳PM🇮🇳👏👏. In future he will be in very High position for our 🇮🇳 Country 👏👏🙏🙏❤️❤️💪💪🙏🙏🌹💐🤝🤝

  • @RajShekar-l6i
    @RajShekar-l6i Місяць тому +13

    Excellent knowledge excellent speeking...

  • @vamseegodavarthy9544
    @vamseegodavarthy9544 Місяць тому +24

    I Love this guy and the way he articulates..learned and clean politician 🙏👍

  • @varuntej3013
    @varuntej3013 Місяць тому +2

    Heart touching speech my brother.respect everyone.

  • @vksnimmagadda5088
    @vksnimmagadda5088 Місяць тому +23

    ఆ రాముని భాషణం,మోహణమైన చిరునవ్వు రూపం అదే రామ్మోహన్ నాయుడు.

  • @subbaraoparri8014
    @subbaraoparri8014 Місяць тому +47

    నీ టాలెంట్ లో ఒక్క శాతం అయ్యినా రాహుల్ గానికి ఉండియుంటే ఇలా పనికిమాలిన వాగుళ్ళు వాగడు

    • @uppilisrigiri3279
      @uppilisrigiri3279 Місяць тому +5

      He's a forced politician and not serious, RG ki ee vidhamga matladali ante chala time padtadi, he's never a seasoned politician!

    • @vday1983hyd
      @vday1983hyd Місяць тому +1

      Rahul has vast knowledge.. come on guys..rahul never say telugu people are on lower side..never he say negative things..he is most matured..only who doesn't know rahul can comment on him..still he don't reply..he is as good as a Saint.. may be he a Christian.. but his values are high morale

    • @vday1983hyd
      @vday1983hyd Місяць тому

      How do you believe that rahul has Said as per your assumption

    • @vday1983hyd
      @vday1983hyd Місяць тому +1

      Rammohan naidu has said that constituition day was released in hindi, English,maythili,sanskrit..y rammohan sir not questioned the same has to be released in all state languages including telugu..is it disrespect for telugu? Y don't he question that?

    • @vday1983hyd
      @vday1983hyd Місяць тому

      Aviation minister..one of out parliamentarian has questioned to reduce the prices of water and food in flights and airports..then only aam aadmi can feel to fly in airplanes..and see the prices of airplane travelling charges..they are assumed to decrease compared to 2014, when 1st time many tiny airports have come..on contrary, they are doubled..how can aam aadmi can travel?
      Where the problem is?
      Do the govt not giving enough concessions ?

  • @bsivanagaraju2459
    @bsivanagaraju2459 Місяць тому +21

    We miss this type of speech in parliament by our state last 5 years

  • @siripurapusrinivas4932
    @siripurapusrinivas4932 Місяць тому +1

    Excellent Mr Rammohan Naidu for your wonderful speech. Bharat needs youngsters like you to keep the courage heritage moving from generation to the next gen

  • @arunamallapragada6088
    @arunamallapragada6088 Місяць тому +3

    అద్భుతం a big applause to ఔర్ తెలుగు బిడ్డ Rammohan Naidu

  • @rajumalepate8498
    @rajumalepate8498 Місяць тому +2

    ఇలాంటి నికార్సైన నాయకుడు పార్లమెంటులో తప్పకుండా ఉండాలి మన రాష్ట్రం నుంచి... అప్పుడే మన తెలుగువారి గొంతు పార్లమెంటులో వినిపిస్తుంది.

  • @sarmarampalli555
    @sarmarampalli555 Місяць тому +3

    Excellent analysis thanq bro

  • @krsankar1
    @krsankar1 Місяць тому +1

    What a reply Rammohan Naidu garu 👏.. You said it so well that We as Indians need not change our identity for the comfort of anyone, 💯

  • @abhangsmurthy
    @abhangsmurthy Місяць тому +11

    We are very proud of you sir

  • @chandrikachandu5022
    @chandrikachandu5022 7 днів тому

    Ram mohan naidu sir speaching is allaways marvelous

  • @RamakrishnaKondi
    @RamakrishnaKondi Місяць тому +12

    Super brother sir

  • @Mohanaddayt
    @Mohanaddayt Місяць тому +2

    Wow wow super speech well done👍👏👏👏

  • @kolarao9611
    @kolarao9611 Місяць тому +3

    Very EXCELLENT AND MEANINGFUL..KEEP IT UP.

  • @adityagandhi4532
    @adityagandhi4532 28 днів тому

    What a speech and what a clarity, we need such people in the house to address the issues and progress ahead in the development. Great commitment and clarity in everything he is speaking… proud of Telugu person at such high level.. like father like son…
    Great and feeling very proud..

  • @a.subramanyamanumakonda9704
    @a.subramanyamanumakonda9704 Місяць тому +29

    Rahulji, Stalin pl learn his from him.....

  • @nageshwararaodommeti6680
    @nageshwararaodommeti6680 Місяць тому +2

    I am very much proud of you Sri Ramohan Naidu about your speech being a Telugu person❤🎉

  • @ramuuppu2753
    @ramuuppu2753 Місяць тому +116

    గొర్రె బిడ్డలకు (బ్రిటిష్ )వాళ్ళకి ఏం తెలుసు తెలుగు గురించి 🤔

  • @eswarrao1615
    @eswarrao1615 25 днів тому +1

    ప్రతి తెలుగువాడు గర్వించ వలసినవిషయం ఇంతవరకు ఇంత చక్కగా మాట్లాడే సత్తా ఎవరికీ రాలేదు వాళ్లు తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు ,తెలుగు వాళ్ళు గర్వించ వలసిన విషయం

  • @thetrueindian345
    @thetrueindian345 Місяць тому +5

    తెలుగు బిడ్డ అంటే ఇలాగే ఉండాలి...
    జై శ్రీరామ్ జై హింద్

  • @prabhakartimmaraju3077
    @prabhakartimmaraju3077 Місяць тому +2

    Excellent Explanation...to all the members regarding bill

  • @janardhanthallapally476
    @janardhanthallapally476 Місяць тому +11

    Super MP Garu 🎉🎉🎉🎉

  • @sri3662
    @sri3662 23 дні тому +1

    Very great speech..

  • @venkatasubbaiahmucherla4075
    @venkatasubbaiahmucherla4075 Місяць тому +3

    Very fluent. He deserves for every thing.

  • @chary1133
    @chary1133 Місяць тому +1

    Great sir....AP needs politicians like u as well as India. You are versatile

  • @pprashanth2260
    @pprashanth2260 Місяць тому +6

    కింజరాపు యర్రంనాయుడు వారసుడిగా తన ప్రతిభని నిరూపించుకుంటున్న రామమోహన్ నాయుడు గారికి మా ఆశీస్సులు.

  • @akshintalasubramanyam8130
    @akshintalasubramanyam8130 28 днів тому +1

    Great speach sir.

  • @sudhakarm8929
    @sudhakarm8929 Місяць тому +3

    🥦👌👏సూపర్ రామ్ గారు

  • @MallaReddy-ll7di
    @MallaReddy-ll7di Місяць тому +2

    halo brother you are very best top speaker inthe year2024 god bless you mera telugu hero in the parlament .

  • @VijayalaxmiJuluru
    @VijayalaxmiJuluru Місяць тому +3

    Salute to you sir🙏🙏

  • @Durgaprasadvsp
    @Durgaprasadvsp Місяць тому +1

    Excellnt Speech by Sri Ram mohan Naidu!! పార్లమెంటులో యువ తెలుగు తేజం, బంగారు భారతానికి ఒక ఆశా కిరణం!!

  • @chethansneha5472
    @chethansneha5472 Місяць тому +4

    Jai Telugu thalli🙏🙏🙏💕💕

  • @muralicharan485
    @muralicharan485 11 днів тому

    Its Amazing Speech Ram Annaya 👍👍

  • @Prasanna-kumar918
    @Prasanna-kumar918 Місяць тому +4

    ఎంత బయ్యా ఈ అరాచకం మన తెలుగోడి నా 25 ఏళ్లలో ఎవ్వర్ని చూడలే

  • @prabhudevachirra1044
    @prabhudevachirra1044 Місяць тому +4

    గుడ్

  • @chalapathipeerikatla2232
    @chalapathipeerikatla2232 Місяць тому +2

    సళ్ళాం అన్నా నీ స్పీచ్ కి భారతీయ సంస్కృతి కి మీరు ఇచ్చే విలువలకి శతకోటి వందనాలు 🫡🇮🇳

  • @kalavathypv5508
    @kalavathypv5508 Місяць тому +12

    In kannada also it will be bharathiya,vaayuyaana vedheyaka.

  • @sarmachayanam3554
    @sarmachayanam3554 25 днів тому

    అసాధారణప్రజ్ఞావంతుడు.!!!excellent speech ,no hesitation, straight on the subject and silencing the opposition w/o hurting.

  • @MuralliB-g6i
    @MuralliB-g6i Місяць тому +7

    Super RamohanNayudusir speech

  • @SubhashChndraT
    @SubhashChndraT Місяць тому +1

    Very good knowledge & Aim for Stuggled for people a dynamic leadér for Andhra Pradesh you sir!!!

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 Місяць тому +7

    My one and only favorite leader in Telugu desham party after Late K.Yerrannaidu ji..

  • @Lenovonel
    @Lenovonel Місяць тому +2

    Excellent speach, acquired enough knowledge about the subject

  • @raghavareddythogaru4432
    @raghavareddythogaru4432 Місяць тому +3

    మొత్తం పార్లమెంట్ సభ్యుల పేర్లు చదివితే చాలు స్పీచ్ ఇవ్వడం రానివాళ్లు, మీరు మాత్రం సూపర్

  • @sampathakumaracharyavoleti9248
    @sampathakumaracharyavoleti9248 Місяць тому +1

    Extraordinary flow of speech by Sriman Ram Mohan Naidu is meaningful , effective , worth listened

  • @prathapchevala757
    @prathapchevala757 Місяць тому +3

    Suuuper I am Froud of you as a Telugu person

  • @trimurthulugavara2435
    @trimurthulugavara2435 6 днів тому

    అన్ననీలాంటి నాయకుడు కావాలి బావితరాలకి హాట్స్ ఆఫ్ రామ్మోహన్ నాయుడు గారు 💐🙏🙏

  • @waterproofworks
    @waterproofworks Місяць тому +5

    రామ్మోహన్ నాయుడు గారు మీరు మాట్లాడే చాలా బాగుంది అలాగే మన ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ప్రైవేటు కన్నా చేయకుండా ఆపుతానని మీరు కూడా అన్నారు ఆ మాట మీకు నిలబెట్టుకోవాలి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి కనుక ప్రైవేట్ చెయ్ కన్నా చేయకుండా మీరు ఆపగలిగితే మా నాన్న ఆంధ్రప్రదేశ్ కి మంచి గుర్తింపు వస్తుంది దీని గురించి మీరు చర్చించండి జై రామ్మోహన్ నాయుడు

    • @AdinarayanaSanam-v5t
      @AdinarayanaSanam-v5t 29 днів тому

      Better to. Privatise visakha steel for improvement in all angles avoiding losses

  • @MaheshHima
    @MaheshHima Місяць тому

    Great...We need leaders like you. Very positive talk

  • @ravichandrachunduri8063
    @ravichandrachunduri8063 Місяць тому +67

    ఆ ప్లేస్ లో జగ్గూ ఉండుంటే speech ఎలా ఉండేదో ఊహించుకుంటే నవ్వు ఆగట్లేదు...😂😂😂
    చేతులు పిసుక్కుంటూ, వెకిలి నవ్వు నవ్వుతూ...భలే కామెడీగా ఉంటుంది😂😂😂😂😂

    • @yashwanthsooryamekala3730
      @yashwanthsooryamekala3730 Місяць тому +15

      మా జగ్గన్న మంచి comedian.. ఆయనని అవహేళన చేయకండి 😂😂

    • @ravichandrachunduri8063
      @ravichandrachunduri8063 Місяць тому +14

      @@yashwanthsooryamekala3730 నేనేమి అవహేళన చేయట్లేదు... హాస్యకళ ని ప్రోత్సహిస్తున్నాను...😂😂

    • @yashwanthsooryamekala3730
      @yashwanthsooryamekala3730 Місяць тому +4

      @@ravichandrachunduri8063 నేను కూడా హాస్యంగానే అన్నాను brother 🤣🤣 jagan mamayya Rockzz..

    • @Bhanuprakash-xu3wb
      @Bhanuprakash-xu3wb Місяць тому +7

      It's a very lengthy quechan nnn...

    • @banukumar444
      @banukumar444 Місяць тому +3

      Lengthy question simple aiyipay

  • @RavikumarGunturu-r9s
    @RavikumarGunturu-r9s 5 днів тому

    Ram ana meru aikadiko velipotaru anna mi speech ki no disturbance u r superb anna

  • @sunil.k5_
    @sunil.k5_ Місяць тому +2

    🎉🎉nice speech 🎉🎉❤

  • @gbgnanashekaraiah653
    @gbgnanashekaraiah653 Місяць тому +1

    Thanks for ur speech

  • @prakashpilla4695
    @prakashpilla4695 Місяць тому +1

    మీరొక గొప్ప తెలుగు తల్లి బిడ్డ ... లవ్ యు సర్ ...

  • @subburusrikanthelectricals1958
    @subburusrikanthelectricals1958 24 дні тому

    చాలా బాగా మాట్లాడారు రామానాయుడు గారు తర్కబద్ధంగా ఇతరుల మనసు నొప్పి కుండా ఈ విధంగా మాట్లాడే ఎటువంటి తత్వాన్ని కేవలం మన భారతీయులు మాత్రమే చేయగలరు అది మన భారతీయ సంస్కృతి యొక్క గర్వకారణం శైలి అది మీరు చేస్తున్నారు మీలాంటి వారికే కదా మేము మాత్రం ఒక నాయకుడిగా చూడగలుగుతాం అలాంటి వ్యక్తుల్ని కన్నా ఈ భరత భూమికి వందనం

  • @srinivastrinadhgodavarthi3945
    @srinivastrinadhgodavarthi3945 2 дні тому

    ఒక ఎంపీ ఒక మంత్రి గా భారతీయుడు గా ఆంధ్రుడు గా తెలుగు వాడి వేడి పుష్కలంగా కలిగి తెలుగు దేశం పార్టీ NCB గారి వాణి సభలో అద్భుతం గా వినిపించే వివరంగా చెప్పగలిగే కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు అభినందనీయుడు🙏👍🌷

  • @sampath1434
    @sampath1434 29 днів тому +1

    మీ లాంటి వాళ్ళు కావాలి సార్ ....మన ఇండియా కి ..జై హింద్ జై Ram Mohan Naidu sir

  • @himabindukathepaghimabindu3231
    @himabindukathepaghimabindu3231 Місяць тому +1

    Lovely Sir. A big round of applause.