మేడమ్ మొదటిసారి స్కూల్స్ సమస్యల గురించి మాట్లాడారు ధన్యవాదాలు స్కాvenger ల నియమించాలని చాలా సార్లు ప్రభుత్వానికి విన్నవించిన పట్టించుకుంటలేరు ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లాలని మేడమ్ గారిని కోరుతున్నాను
రెండు నిమిషాల్లో 40 సార్లు అధ్యక్ష అనడం కాదు అధ్యక్ష మీ ముఖ్యమంత్రి గారికి విద్యాశాఖ మంత్రిని నియమించమని చెప్పండి అధ్యక్ష, మాకు కావాల్సింది అంకెల గ్యారడి కాదు అధ్యక్షా. గత 25 ఏళ్ల చరిత్రలో విద్యాశాఖ మంత్రి లేని ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది మీ ప్రభుత్వమే అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష
మాది రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మాదాపూర్ గ్రామం ,, గత పది సంవత్సరాల్లో మా ఊరి గవర్నమెంట్ స్కూల్ ఎలా ఉంది ఒకసారి వచ్చి చూడండి,, చుట్టుముట్టు గోడ కూడ లేదు గేటు లేదు సరిగా,, గత ప్రభుత్వం మొండి వైఖరి వల్ల ప్రభుత్వ పాఠశాలకు పంపించడం కరువయ్యారు,, ఈ ప్రభుత్వమైనా చొరవ తీసుకొని బాగు చేసి సరైన నైపుణ్యం అయిన విద్యను అందిస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నా,,,
Excellent akka your district of palakurthi one of the education in important role in future generation and farmers water in Krishna delta of palakurthi canals to good to talk and runamafi manifesto to talking good to akka
తెలంగాణకు పట్టిన దరిద్రము ఏంటిది అంటే రాజకరు పోయారు reddys వచ్చి పోయారు ఈసారి దొరలు వచ్చారు వాలు పోయారు మళ్ళీ రెడ్డీస్ వచ్చారు వీలు తప్ప ఎవరున్నారు తెలంగాణలో ఎప్పుడు చూడు వల్ల కిందనే బతకాలి లేదంటే చావాలి అంతే కధ మా లాంటి వాళ్ళు చేసేది ఇంకేముంది ఈ జీవితానికి ఈ ఖాన్ గ్రేస్ పార్టీలో మొత్తము రెడ్డీస్ }పాపులేషన్ ఎక్కువ
మేడం మీరు అన్ని బాగానే మాట్లాడారు కానీ స్కూల్ ప్రస్తావం తీసిన మేడం స్కూల్లో స్కావెంజర్ అనే పోస్ట్ ఒకటి దాని గురించి మాట్లాడితే బాగుండు మేడం స్కూల్ కి టీచర్ ఎంత ఇంపార్టెంట్ ఒక్క స్కావెంజర్ కూడా అంతే ఇంపార్టెంట్ ఇదివరకు సర్వీస్ పర్సన్ అనే ఒక వ్యక్తి అవన్నీ చూసుకుంటుండే సర్వీస్ పర్సన్ తీసేసి స్కావెంజర్ అనే పోస్ట్ పెట్టారు గత ప్రభుత్వం ఆ పోస్టల్ తీసేసి గ్రామపంచాయతీ సిబ్బందికి అప్పజెప్పిరు స్కూలు నీటిగా ఏడ ఉన్నాయి స్వచ్ఛభారత్ ఏడ నీటిగా ఉంది స్కూల్ ల గురించి పట్టించుకోండి మేడం ఫస్ట్ స్కావెంజరు అనే పోస్టును గతంలో చేసిన వాళ్లకే ఇయ్యండి మేడం ఆ వర్కు 2000 కు చేసినము. తిరగని చోటు అంటూ లేదు తిరగని నాయకుడు అంటూ లేదు మేడం చాలా డబ్బులు ఖర్చు పెట్టినా మేడం కోట్ల కేసు కూడా వేసినం మేడం అయినా మా ప్రయత్నం వేస్ట్ అయిపోయింది మేడం గతంలో చేసిన వాళ్లనే చూడండి మేడం మీరు ఏదైనా మంచి పని చేశారంటే స్కూల్ కి ఫస్ట్ స్కావెంజరు పోస్ట్ పెట్టండి మేడం
అక్క మీరు వచ్చి మూడు సంవత్సరాలు గాలే నాలుగు సంవత్సరాలు గాలే వచ్చి మీరు మూడు నాలుగు నెలలు అవుతుంది దానికి అప్పుడే స్కూలు మొత్తం మంచిగా చేసిన అని చెప్తున్నావ్ 100 రోజుల పాలన కూడా ఇంకా కంప్లీట్ కాలే చేసిన పల్లె పాట అయినా సరే ఏదైనా సరే అన్ని మంచివైనా సరే గవర్నమెంట్ స్కూల్ కి ఎవరు మంచి చేయట్లేదు ఇంతవరకు
శాషాన సభలో కూర్చునా ప్రతి నియోజక వర్గాల సభ్యులకు మరియు స్పీకర్కి మరియు సీఎం గారికి నెన్ చెప్తున్న ఒక విషయం విద్యా సంస్థ సారి ఐనా వెసులుబాటు లేదు అని మాట్లాడుతున్నారు అవి బాగాలేక పోవడానికి కారణం ఎవరు అగ్రవరణాలు కారణమా అగ్రవరణ కుటుంబాలు కారణమా దీనికి సమాధానం చేపండి 50 సంవసారాలు పరిపాలించిన కాంగ్రెస్ రెడ్లు రావుల కారణం లేదా 10 సంవసారాలు పాలించినా టిఆర్ఎస్ రావులు+రెడ్లు కథ కారణం గత 75 సంవసారాల నుంచి ఉన్నది మీరే మొత్తం చేసాం అని చేపెది మీరే ఎమీ చేయలేరూ అని చెప్తుంది కూడా మీరే మీ ఆగ్రా వరణాల కులాలకు బుద్ధి చేపే రోజు తొందర్లో వస్తుంది ఈగ జై భీమ్
6minits lo 40times అధ్యక్షా 😂...నువ్వు పాలకుర్తి కి రావటం మా కర్మ ఫలం అధ్యక్షా 😅..నువు తొర్రూరు లో తప్ప పాలకుర్తి కి రావు అధ్యక్షా 😂...ఏం చేస్తారో పాలకుర్తి ...నీ దగ్గర PA system undhi niku em తెలువదు ..ఏమన్నా అంటే సతన్న, ని PA అండ్ కుమార్ అన్న ...
Happy gaa usa la undaka enduku akka neeku ee penta panchayitulu.. Malla.potav le after 4.2 years, enjoy the time until the time. School pillalku patalu cheppe job chesunte inka bagundedi
చాలా బాగా మాట్లాడారు
అధ్యక్ష ఆమె చదువుకున్నపుడు govt స్కూల్ లోనే చదివిందా అధ్యక్ష ఆమె స్కూల్ days స్కంగ్రెస్ govt అని చెప్పండి అధ్యక్ష....
సమస్యల గురించి చాలా బాగా చెప్పారు మేడం
Not a suitable candidate
సూపర్ స్పీచ్ మేడం
గతం అనేది మంచిగా లేకనే భవిష్యత్తు కోసం మిమ్మల్ని తెచ్చుకుంటే
మీరు పూట పూట కి గత గత అని
సెప్పడం తప్ప చేసేది ఎం లేదు
కొత్తగా మాట్లాడాలంటే ఎవరికైనా బయంగా ఉంట్టుంది ఐన పేద ప్రజల గురించి పిల్లల కోసం మాట్లాడటం సంతోషం
మేడమ్ మొదటిసారి స్కూల్స్ సమస్యల గురించి మాట్లాడారు ధన్యవాదాలు స్కాvenger ల నియమించాలని చాలా సార్లు ప్రభుత్వానికి విన్నవించిన పట్టించుకుంటలేరు ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లాలని మేడమ్ గారిని కోరుతున్నాను
మేడం అశ్విని రెడ్డి గారు పోయిన ప్రభుత్వాని కంటే మీరు చాలా మంచి చేసి చూపెట్టండి మాట్లాడితే సరిపోదు చేసి చూపెట్టండి
రెండు నిమిషాల్లో 40 సార్లు అధ్యక్ష అనడం కాదు అధ్యక్ష మీ ముఖ్యమంత్రి గారికి విద్యాశాఖ మంత్రిని నియమించమని చెప్పండి అధ్యక్ష, మాకు కావాల్సింది అంకెల గ్యారడి కాదు అధ్యక్షా. గత 25 ఏళ్ల చరిత్రలో విద్యాశాఖ మంత్రి లేని ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది మీ ప్రభుత్వమే అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష
అబ్బా ఎలా కౌంట్ చేసారు బ్రదర్ 😂😂
Very nice speech every one is enjoy palakurthy మ్మెల్యే is great మేడం Thanks
అసలు మీ గవర్నమెంట్ విద్యాశాఖ మంత్రి ప్రకటించలేదు
bhathi lo vuntay ni coment inko la vuntundhi,,,first central government telangana ki budget ichindha laydhu gundu sunna
Vidyashaka cm chetulone undhi..ha right cm ki undhi
Verry good speech akka
Good madam manchi topic gurthu chesaru
మాది రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మాదాపూర్ గ్రామం ,, గత పది సంవత్సరాల్లో మా ఊరి గవర్నమెంట్ స్కూల్ ఎలా ఉంది ఒకసారి వచ్చి చూడండి,, చుట్టుముట్టు గోడ కూడ లేదు గేటు లేదు సరిగా,, గత ప్రభుత్వం మొండి వైఖరి వల్ల ప్రభుత్వ పాఠశాలకు పంపించడం కరువయ్యారు,, ఈ ప్రభుత్వమైనా చొరవ తీసుకొని బాగు చేసి సరైన నైపుణ్యం అయిన విద్యను అందిస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నా,,,
Super speech madam nice and simple.
ఇక్కడ పేద వాళ్ళ జీవితాలే మారుతలేవ్
Super.
Good
Superb medam nice speech
Thanku medam
Super speech Yashu mla🙏🏻🙏🏻👍
Great
సమస్యల గురించి చాలా బాగా వివరించారు
Super speech ma
Epudu chaihadi Madam garu anduku vala gurchi First meru chaihadi
Good 👍
Super Madam 👌💐💙
Yes correct madam 😍😍😍
Yeshshwini Reddy 1st time speech in assembly super good luck and all' the best for further future madam
good
Super madam
Good msg medam🙏🙏🙏
Super akka ❤❤❤
Akka 🙏🙏🙏🙏🙏
Super
Super super speech mla yeshu🎉
👏👏👌👌
Very good speech Madam
Excellent akka your district of palakurthi one of the education in important role in future generation and farmers water in Krishna delta of palakurthi canals to good to talk and runamafi manifesto to talking good to akka
America lo chadivi Telangana Vidya vyavastha telsukundi akka😮😂😂😂😂😂
మీరు చెప్పేది అక్షరాల నిజం 10 సంవత్సరాల స్కూలు డస్ట్ పట్టించారు,,,, ఇప్పుడైనా మీ ప్రభుత్వం మేల్కొని గవర్నమెంట్ స్కూల్ డెవలప్మెంట్ చేయండి,,
Super 👌 nice
అంతకు ముందు విద్యా,వైద్యం, విద్యుత్ గురించి మీ ఏం అలోచించినట్టు ఇప్పుడు అంత అవసరం లేదు నీతులు చెప్పడం
మాట్లాడటం కొంచం నేర్చుకోవాలి.... ప్రతి దానికి అధ్యక్ష అనటం అవసరం లేదు.... (కొంచెం నేర్చుకో అధ్యక్ష )
🙏🙏🙏🙏
First MLA who think about education in this time.
MLA Good
తెలంగాణకు పట్టిన దరిద్రము ఏంటిది అంటే రాజకరు పోయారు reddys వచ్చి పోయారు ఈసారి దొరలు వచ్చారు వాలు పోయారు మళ్ళీ రెడ్డీస్ వచ్చారు వీలు తప్ప ఎవరున్నారు తెలంగాణలో ఎప్పుడు చూడు వల్ల కిందనే బతకాలి లేదంటే చావాలి అంతే కధ మా లాంటి వాళ్ళు చేసేది ఇంకేముంది ఈ జీవితానికి ఈ ఖాన్ గ్రేస్ పార్టీలో మొత్తము రెడ్డీస్ }పాపులేషన్ ఎక్కువ
So what
పనిచేసే రెడ్డీస్ కి ఓట్లు వేసింది గెలిపించండి
Super.❤❤❤❤❤.hi
Super akka me mata 💯
Supar🎉🎉🎉🎉
👍
మీరు వచ్చినాక ఎన్ని అడ్మిషన్స్ చేసినారు గౌట్ స్కూల్ లా
Asalu adhyaksha ki enduku chepptaru, cm ki cheppi sanitation facilities, education system change cheyinchu
Meru chala telsukovali
సూపర్ లీడర్ ఐతవ్వు
👌👋
ఇప్పుడు మీ గవర్న్మెంటే గా నువ్వు చెప్పేవన్నీ చేసి చూపించు
Medam danyavadhalu medam
మేడం మీరు అన్ని బాగానే మాట్లాడారు కానీ స్కూల్ ప్రస్తావం తీసిన మేడం స్కూల్లో స్కావెంజర్ అనే పోస్ట్ ఒకటి దాని గురించి మాట్లాడితే బాగుండు మేడం స్కూల్ కి టీచర్ ఎంత ఇంపార్టెంట్ ఒక్క స్కావెంజర్ కూడా అంతే ఇంపార్టెంట్ ఇదివరకు సర్వీస్ పర్సన్ అనే ఒక వ్యక్తి అవన్నీ చూసుకుంటుండే సర్వీస్ పర్సన్ తీసేసి స్కావెంజర్ అనే పోస్ట్ పెట్టారు గత ప్రభుత్వం ఆ పోస్టల్ తీసేసి గ్రామపంచాయతీ సిబ్బందికి అప్పజెప్పిరు స్కూలు నీటిగా ఏడ ఉన్నాయి స్వచ్ఛభారత్ ఏడ నీటిగా ఉంది స్కూల్ ల గురించి పట్టించుకోండి మేడం ఫస్ట్ స్కావెంజరు అనే పోస్టును గతంలో చేసిన వాళ్లకే ఇయ్యండి మేడం ఆ వర్కు 2000 కు చేసినము. తిరగని చోటు అంటూ లేదు తిరగని నాయకుడు అంటూ లేదు మేడం చాలా డబ్బులు ఖర్చు పెట్టినా మేడం కోట్ల కేసు కూడా వేసినం మేడం అయినా మా ప్రయత్నం వేస్ట్ అయిపోయింది మేడం గతంలో చేసిన వాళ్లనే చూడండి మేడం మీరు ఏదైనా మంచి పని చేశారంటే స్కూల్ కి ఫస్ట్ స్కావెంజరు పోస్ట్ పెట్టండి మేడం
It is like just reading the script with out proper knowledge
సూపర్ స్పీచ్
Less confident not an eligible MLA
Mee pilalu g v t loki pampu
Not facilities madam, teaching is not good
Nv Frist matladadam nerchuko madam 😂
అక్క మీరు వచ్చి మూడు సంవత్సరాలు గాలే నాలుగు సంవత్సరాలు గాలే వచ్చి మీరు మూడు నాలుగు నెలలు అవుతుంది దానికి అప్పుడే స్కూలు మొత్తం మంచిగా చేసిన అని చెప్తున్నావ్ 100 రోజుల పాలన కూడా ఇంకా కంప్లీట్ కాలే చేసిన పల్లె పాట అయినా సరే ఏదైనా సరే అన్ని మంచివైనా సరే గవర్నమెంట్ స్కూల్ కి ఎవరు మంచి చేయట్లేదు ఇంతవరకు
💐👌💐👌👍👍👌💐👌👍
only once anthe
Dr,, Sanjay reactions 😅😂
Mla super ❤
Reading script with out knowledge and confidence
Waste MLA with out proper knowledge
జై కాంగ్రెస్
Meeru ekkada chduvukunnaru madam govt or privet ante government schools gurinchi badapadithunnarga
🎉🎉🎉
శాషాన సభలో కూర్చునా ప్రతి నియోజక వర్గాల సభ్యులకు మరియు స్పీకర్కి మరియు సీఎం గారికి నెన్ చెప్తున్న ఒక విషయం విద్యా సంస్థ సారి ఐనా వెసులుబాటు లేదు అని మాట్లాడుతున్నారు అవి బాగాలేక పోవడానికి కారణం ఎవరు అగ్రవరణాలు కారణమా అగ్రవరణ కుటుంబాలు కారణమా దీనికి సమాధానం చేపండి 50 సంవసారాలు పరిపాలించిన కాంగ్రెస్ రెడ్లు రావుల కారణం లేదా 10 సంవసారాలు పాలించినా టిఆర్ఎస్ రావులు+రెడ్లు కథ కారణం గత 75 సంవసారాల నుంచి ఉన్నది మీరే మొత్తం చేసాం అని చేపెది మీరే ఎమీ చేయలేరూ అని చెప్తుంది కూడా మీరే మీ ఆగ్రా వరణాల కులాలకు బుద్ధి చేపే రోజు తొందర్లో వస్తుంది ఈగ జై భీమ్
🙏👍👍🎉🎉
6minits lo 40times అధ్యక్షా 😂...నువ్వు పాలకుర్తి కి రావటం మా కర్మ ఫలం అధ్యక్షా 😅..నువు తొర్రూరు లో తప్ప పాలకుర్తి కి రావు అధ్యక్షా 😂...ఏం చేస్తారో పాలకుర్తి ...నీ దగ్గర PA system undhi niku em తెలువదు ..ఏమన్నా అంటే సతన్న, ని PA అండ్ కుమార్ అన్న ...
Love❤you yashasvi
Medam super
Sollu chepthundhi , 😂 adhyaksha, kathalu de ga ku 😂😂 Pella flower
🖐️🖐️🖐️🖐️🖐️👌👌👌👌👌
Courage❤
Utterly less confident
🙏
Jai Congress 🎉
Super akka 👍👍👍👍👍
Respect to Jagan when coming to govt schools
కొడాలి సొమ్ము అత్త ఆస్తి మీ ఇసుక దందా లు తెలుసులేవంమో
Ayyyoooo nenu palakurthy biddane amma education bagundhi hostels bagunnai bedsheet lu anni vasthuvulu esthunnaru eccharu nenu thiskunna kuda 😂
Happy gaa usa la undaka enduku akka neeku ee penta panchayitulu..
Malla.potav le after 4.2 years, enjoy the time until the time.
School pillalku patalu cheppe job chesunte inka bagundedi
👍👍👍👍👍💐💐💐💪💪💪👌👌🙏🙏🙏
She is beautiful in side and outside
Maternity school Namitha 🙏
Raithu ni raju chesindhi Kcr congress kadhu .water and correct undhi ante Kcr gari valla
Jai kcr jai brs
Wanta chesevalla gurunchi chepandi kada medam
Our MLA 👌
Adyaksha adyakshaaa😂
when govt schools were good ??
Meru ochindhi summer lo😅
Jai KCR 💪💯💪💪
6 maths lo aiethadha work yaswini Garu..am..matladuthunnaru...medam..garu ....pichan....4000 atupoiedie Medan. Garu
School lo speech esthunatuu vundi, ok banea matladaru