డబ్బులుఏమిచేసుకుంటావు?నీమాటవింటేఅడుక్కుతినాలి|నెత్తిమీదజుట్టుమొలిపించుకోవచ్చుకదా?Q&A

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • #Q&ఆ
    #ammamaataQ&A
    అందరికీ నమస్కారం..
    ఆనందంగా జీవించడానికి అద్భుతాలు జరగక్కరలేదులేదు, అనినేను నమ్ముతాను. మీరేదైతే చూస్తున్నారో అదే నాlife.నేను పెట్టే వీడియోలన్నీ సాధారణ జీవనశైలితోనేవుంటాయి.simple గా ఉండే నా life style ఇదే.నేను ఇంట్లోఎలావుంటాను?పూజలు ఎలా చేసుకుంటాను? పిల్లలతో ఎలావుంటాను?బంధువులతో ఎలావుంటాను? రూపాయిపట్ల ఎలావుంటాను? ఎలా జాగ్రత్తచేస్తాను? ఆస్తులు ఎలాకొంటాను? బంగారం ఎలాకొంటాను? నా ఇష్టాలను ఎలా full fill చేసుకుంటాను? ఇవే నా వీడియోల్లో వుంటాయి.ఇవన్నీ మీకెంతో నచ్చుతున్నాయి అనిచెప్పినపుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.ఈవీడియోలన్నీ మీకు గొప్ప knowledge ఇవ్వకపోవచ్చు.కానీ life పట్ల ఒక అవగాహన రావటానికి ఏమైనా ఉపయోగపడినా,కనీసం మీకు ఎటువంటి ఆందోళనా కలగకుండా ప్రశాంతంగా అనిపించినా చాలు.
    మీ
    జయమ్మ.

КОМЕНТАРІ • 1 тис.

  • @babylakshmi8432
    @babylakshmi8432 5 місяців тому +26

    అమ్మ డబ్బులు ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం చెప్పినపుడు ఎంత నవ్వుకున్నానో అమ్మ,, చాలా బాగా చెప్పారమ్మ సమాధానాలు 👌👌

  • @sathyanuligonda864
    @sathyanuligonda864 5 місяців тому +98

    అమ్మ మీరు ఎంతటి నెగిటివ్ కామెంట్ కైనా ఇంత పాజిటివ్గా ఇంత నవ్వుతూ ఎలా ఆన్సర్ చేస్తున్నారూ అమ్మ . మాక్కూడా ఆ భగవంతుడు మీ అంతటి పాజిటివ్గా ఆలోచించే గుణం ప్రసాదించాలని కోరుకుంటున్నాను అమ్మ

    • @srujipodilapu4520
      @srujipodilapu4520 5 місяців тому

      Avunu ...

    • @crazyawesome4617
      @crazyawesome4617 5 місяців тому

      Aunandi. Nenu ee video chusi ma chelli kuda share chesanu. Ma iddarki calm ga respond avvatam telidu. So ee video pampinchi cheppanu, manam ila eppatiki respond avthamo ani😂

    • @Duke...lover...123
      @Duke...lover...123 5 місяців тому

      Avunu nenu kuda

    • @ORRGLOBE
      @ORRGLOBE 5 місяців тому

      Evida manchidi kadandi, valla atta mamanisarigga chusukoledanta. Valla maridiki pelli avvaledu ani chepindi kada manato, kani ayanaki, baryaki godavalu petti ayani asti mottam lagesukoni enjoy chestundi ata. Vella relatives ma neighbours.

  • @abhiram8893
    @abhiram8893 5 місяців тому +11

    అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం ఇచ్చారు అమ్మ అందుకే మీరంటే మాకు ఎంతో గౌరవం డబ్బులు ఎందుకమ్మా మీకు అనే వాళ్లకి కూడా ఇంకా సూపర్ గా ఇచ్చారు

  • @ramadevikarnati3084
    @ramadevikarnati3084 5 місяців тому +7

    మీరు చెప్పిన సమాధానాలు వింటుంటే సమాజం లో రకరకాల మనుషులను ఎదుర్కొంటూ ఎలా ముందుకు వెళ్లాలో తెలుసుకొనే దైర్యాన్ని ఇచ్చారు అమ్మ. మీరు నిజం గా మా లాంటి వారికి మోటివేషన్ స్పీకర్ అమ్మ. మీరు సూపర్👌👌👏👏🙏🙏

  • @MLILLY-eh1yr
    @MLILLY-eh1yr 5 місяців тому +16

    నీ మట దేవుడు విన్నాడు అమ్మ నేను ఇల్లు ఇరుకు చాలా ఇబ్బంది పడుతున్న ను అని నేను మీకు‌ కామెంట్ చేశాను అప్పుడు మీరు పుజచేసారూ మన కుటుంబం కోసం మీరు ఇల్లు కట్టించుకుని టైం లో నాకు ఇల్లు పేద్ద ది ఇచ్చాడు అంత మీరు మంచి మనసుతో పుజా చేశారు

  • @daravemalafkdyodeofhvictor7850
    @daravemalafkdyodeofhvictor7850 5 місяців тому +9

    ❤ అమ్మా ఈరోజు కొషంన్స్😂😂😂😂😂 అమ్మా మీరు ఎంతో సహనంతో జవాబు ఇచ్చారు నిజం ఈరోజు కొషంన్స్ వేసినవారికి మైండ్ ఎదుగు దలలేదు వారిది తప్పేమికాదేమో?వారు ఇంకా ఎదగాలి వారికి ఓర్పు, నెమ్మది, నమ్మకం,అనే జ్ఞానం వారిలో ఎప్పుడైతే చేరుతుందో అప్పుడు వారు ఒకరికి జవాబు ఇచ్చేంతటి వారుఅవుతారు😊లేదంటే ఎన్ని సంవత్సరాలు గడిచినా ప్రశ్నించేవారిగా ఉంటారు.❤ అమ్మా మీరు ఈరోజు ఎంతో తేజస్వంతో వెలిగి పోతున్నారు. నిర్మలమైన మనసు ఉన్నవారు మీలా వెలిగిపోతుంటారు🥰🥰🥰🙏🙏🙏

  • @Anu3051
    @Anu3051 5 місяців тому +31

    నేను కూడా ఎవరన్నా తేడాగా మాటాడిన ఎందుకు ఎదుటివాళ్ళని నొప్పించి మాటాడాలి అనిపిస్తది ఎవరిని తక్కువచేసి కించపరచి మాటాడను కానీ వాళ్ళు అన్నమాటలకు బాధపడటం అదేపనిగా ye పనిచేస్తున్న ఆలోచించడం మైండ్ లోనుండి తీయలేను దీనికి మీసలహా యివ్వగలరు

    • @padamatanagamohini7774
      @padamatanagamohini7774 5 місяців тому +2

      ఈడి కలికాలం మేడం, మనాలని మాటలతో ఎబ్బందీ పెట్టనవాళ్లని మెత్తగా వదలకండి. కనీసం 80% బదులు నేర్చుకోండి. అప్పుడే మన మనసుకు శాంతి లాభిస్తుంది

    • @ChukkaRamadevi-tz4kd
      @ChukkaRamadevi-tz4kd 5 місяців тому +3

      నేను కూడా ఎవరినీ నొప్పి ంచినూ కానీ నన్ను మాత్రం మాటలతో నిందలు వేయడం వల్ల నేను చాల 😢😢మనసికంగా ఇబ్బందులు పడుతున్నా😢

    • @user-oi3pz1fw2c
      @user-oi3pz1fw2c 5 місяців тому +1

      నేను కూడా same... ఎవరినీ ఏమీ అనలేను...

  • @mayurihome5330
    @mayurihome5330 5 місяців тому +33

    అమ్మ మీరు చెప్పింది అర్థం చెసుకున్నే మనసు అందరికి ఉండదు మీ నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలి

  • @satyavathimullapati7516
    @satyavathimullapati7516 5 місяців тому +15

    జయ గారు మీరు నన్ను బాగా గుర్తు పెట్టుకొని దేవుడికి నా భా ద తీర్చాలని కోరు కొండి మీరు చెప్పే ప్రతి మాట యధార్ధ ము

  • @padmajasesham4801
    @padmajasesham4801 5 місяців тому +15

    అమ్మ మీ మాటలు చాలా పాజిటివ్గా ఉంటాయి చాలా చక్కగా మాట్లాడుతున్నారు రోజు నీ వీడియో చూస్తాను హ్యాపీగా ఉంటుంది థాంక్యూ అమ్మ

  • @ushaberu3170
    @ushaberu3170 5 місяців тому +6

    ఈరోజు మీరు చాలా అందంగా ఉన్నారు జయగారు. కామెంట్స్, దానికి మీరిచ్చిన funny answers ని బాగా ఎంజాయ్ చేశాను. మీరన్నారు చుడండి.. మాయింటికి రావాలని, మమ్మల్ని కలవాలని ఉంది అని.. ఆమాటకి నేను ఉబ్బిత బ్బిబ్బయ్యాను. అంత అదృష్టమా మాకు?. God bless u ra talli.

  • @Anuradha-mn2my
    @Anuradha-mn2my 5 місяців тому +22

    తమాషా గా బాగుంది వీడియో, అపుడపుడు ఇలాంటివి చేయండి

  • @nagadurga9555
    @nagadurga9555 5 місяців тому +4

    ❤❤❤ అమ్మ మీరు చాలా గ్రేట్ అమ్మ అసలు ఇలాంటి వాటికి మీరు సమాధానం చెప్పనవసరం లేదు కానీ మీరు ఓపిగ్గా నవ్వుతూ అంత నెగటివ్ కామెంట్స్ కూడా ఇంత పాజిటివ్గా గా తీసుకుని చెబుతున్నారు అసలు ఆ మీరు చెప్పింది నాకు నిజంగా నాకు నిజంగా చాలా నవ్వొస్తుంది అమ్మ ❤❤❤

  • @MANVITHREDDYVLOGS2023
    @MANVITHREDDYVLOGS2023 5 місяців тому +58

    Nijame Amma Nenu Kuda Meeru cheppinattu mudupu kattanu Naaku ippudu baby boy one year baby age Maa baby bless me Amma and friends

    • @kumarg9172
      @kumarg9172 5 місяців тому +1

      A mudupu konchem cheppamma

    • @kumarirajanala2287
      @kumarirajanala2287 5 місяців тому +3

      Congratulations 👏👏God bless him lots of happy health and wealth 🙏🏻🙏🏻😍😍

    • @hanvika734
      @hanvika734 5 місяців тому +1

      Congratulations sis God bless your babu boy

    • @Ismartvarshini
      @Ismartvarshini 5 місяців тому +1

      Congratulations

    • @sesikumari6560
      @sesikumari6560 5 місяців тому +1

      Congrats

  • @govardhankalla1882
    @govardhankalla1882 5 місяців тому +6

    మీ ఓపికాకు మరో దండం తల్లి వ్యాఖ్యలు చదవడం గొప్ప అనుకుంటే రాసుకొని సమానం ఇవ్వడము really great madam

  • @duvvad6248
    @duvvad6248 5 місяців тому +18

    భలేగా చెప్పారండి. చాలా బాగా navvochindandi jayagaru.

  • @blkteluguvlogs
    @blkteluguvlogs 5 місяців тому +20

    అమ్మ సూపర్ .. చాలా బాగా చెప్పారు❤❤❤

  • @LaxmiNarayanaChannel
    @LaxmiNarayanaChannel 5 місяців тому +37

    మనుషులకి కోపం రాకుండా ఎంత బాగా సమాధానం చెప్తావు అమ్మ👌👌👌

  • @udayalakshmicherukuri3111
    @udayalakshmicherukuri3111 5 місяців тому +14

    జయాగారు మీ age నా age దాదాపుగా ఒక్కటే, మీ journey స్టార్టింగ్ నుంచి చూస్తున్నాను, కామెంట్స్ చాలా తక్కువగా పెడతాను , మీరూ మాట్లాడే విధానం నాకు చాలా నచ్చుతుంది మా పిల్లలు కూడా చూస్తారు

  • @Rojakitchenvlogs
    @Rojakitchenvlogs 5 місяців тому +2

    ఎదుటివారి ఒక మాటనే ముందు ఆచితూచి అనాలని అంటారు కదా మాట నోరు జారితే వెనక్కి తీసుకోలేము మీరు చాలా పాజిటివ్ గా ఉంటారు అమ్మ కామెంట్స్ ఏమో గాని మీరు చెప్పే ఆన్సర్ లు చాలా బాగా నవ్వొచ్చింది నాకు సూప్ ఎవరు కూడా ఎదుటి వాళ్ళని ఊరికే మాటలు అనొద్దు ప్లీజ్ thank you maa very positive untaru Meru👏😚😚

  • @madhavimuthyala9471
    @madhavimuthyala9471 5 місяців тому +9

    ఎవరి తక్కువ చేసి మాట్లాడొద్దు ప్లీజ్. మీకు నచ్చితే వీడియో చూడండి లేకపోతే మానేయండి అలాంటి కామెంట్లు పెట్టవద్దు. ఐ లవ్ యు అమ్మ

  • @kodavatisujatha7768
    @kodavatisujatha7768 5 місяців тому +11

    మీరు చెప్పిన answers బాగున్నాయి. నేను మీతో ఏకీభవిస్తాను Jayalaxmigaru❤

  • @sakausha6708
    @sakausha6708 5 місяців тому +5

    Jaya garu mee matalu vintunte entio relief ga relaxed ga Manasa ki haayi ga vuntundi.me videos chustunte chala mental stress anta dooramavutundi. Thank u so much for such videos mam.

  • @sitamahalaxmichenna5741
    @sitamahalaxmichenna5741 5 місяців тому +1

    జయ గారు మీరంటే చాలా ఇష్టం నాకు,మీకు దీవెనలు,మీ జీవితం లో ఒక భాగంగా, యు ట్యూబ్ ఛానల్, మైంటైన్ చెయ్యడం ఎంత కష్టమో ఎవరికీ తెలియదు, విజయవంతంగా చేస్తున్నారు.
    ఎంతమంది ఎన్ని రకాలుగా విమర్శిస్తున్న, మనసులో బాధ వున్నా సరే, చిరునవ్వుతో ఎవ్వరిని నొప్పించకుండా, సమాధానం ఇస్తున్నారు, ప్రతి ఎపిసోడ్ అందరికి ఉపయోగ పడేలాగా వుంటున్నాయి, మిమ్మల్ని ఒకసారి కలవాలని ఉంది,ఆయుష్మాన్భవ🙌🏼 🌸 🙌🏼 🌸 🙌🏼 భవ సౌభాగ్యవతి భవ.

  • @ushabirru.7978
    @ushabirru.7978 5 місяців тому +5

    అమ్మ me noti venta నా పేరు 😢naకళ్ళలో nelu vachayi ,దేవత noti వెంట anatuga అమ్మ....thank you అమ్మ na పేరు palikinanduku ..
    usha మహేందర్ బిర్రు
    అమ్మ e happiness తట్టుకోలేక 😂me e వీడియో లింక్ na whatsapp స్టేటస్ లో pettanu amm😅ma వాళ్ళు kuda chustarani😂❤

  • @k.annapurna5539
    @k.annapurna5539 5 місяців тому +4

    మీరు ఎటువంటి బాధ పడకండి జయ గారు. ఎందుకంటే మనల్ని పరోక్షంగా, ప్రత్యక్షంగా ఎవరు ఏమన్నా మన పాపములను వారుతొలగించి వారి ఖాతా లో వేసుకుంటున్నారు. ఇది నేను అన్న మాట కాదు. బాబా వారే స్వయంగా చెప్పిన మాటలు. అందుకని మీ రు అసలు ఈ మాత్రం బాధ పడవద్దు. ఓంశ్రీ మాత్రేనమః

  • @user-ch2sr7zx5v
    @user-ch2sr7zx5v 5 місяців тому +24

    Hi అమ్మ 🙏 questions కి answers చాలా బాగా చెప్పారు, డబ్బులు ఎందుకు అనే ప్రశ్నకి సమాధానం సూపర్ గా చెప్పారు😂,love you maa❤

  • @PravalikaAjmeera-bf7rg
    @PravalikaAjmeera-bf7rg 23 дні тому +1

    అమ్మ చిటికెల పందిరి అనుకుంటా మంచి వీడియో చేసిర్రు మీరు నవ్వుతా ఉంటే నాకు కూడా నవ్వొస్తుంది అవునమ్మా ఇంకో విషయం ఏంటంటే చాలా మంది నెగిటివ్గా పాజిటివ్గా ఇలా కామెంట్స్ పెడతారు వాళ్ల మెంటాలిటీ ఎలా ఉంటది అనేది తెలిసిపోతుంది ఎలాంటి నెగటివ్ కామెంట్ పెట్టినప్పుడు కూడా అది పాజిటివ్ గానే తీసుకుంటే నిజంగా మీరు చెప్పినట్టు అందరూ ఆనందంగా ఉండొచ్చు

  • @damarajujnanaprasuna4083
    @damarajujnanaprasuna4083 5 місяців тому +5

    Doctors అయినా,ఎవరైనా money సంపాదిస్తే ok అంటారు. You tubers chusi మాత్రం అసూయ పడతారు.free money అని feel అవుతారు.అది కూడా కష్టమైన పని కదా. కొద్ది గా సెన్సిబుల్ గా ఉండాలి ప్లీజ్.

  • @indu3370
    @indu3370 5 місяців тому +3

    కొంతమందికి కొన్ని పదాలు పలుకుతాం అన్న పొరపాటున అలా వస్తాయమ్మా

  • @ushabalayagnavavajhala2487
    @ushabalayagnavavajhala2487 5 місяців тому

    Mee.life style Naku chala ఇష్టం mam.meru చెప్పిన ganeshki ముడుపు కట్టాను.నా కష్టాలు తీర్చమని మీరు కూడా నాకోసం pray చెయ్యండి.క్లియర్.heart valla pray త్వరగా జరుగుతుంది.ofcourse nenu clear hearted కాదని కాదు కానీ కష్టాల్లో ఉన్న మనసు స్థిరంగా ఉండదు అని.tq

  • @sruthiparunandi7675
    @sruthiparunandi7675 5 місяців тому

    అమ్మ మీ సహనానికి శతకోటి ధన్యవాదాలు. మీ మాటలు వింటుంటే చాలా హ్యపీగా అనిపిస్తుంది

  • @geethakumari5328
    @geethakumari5328 5 місяців тому +9

    మీతో సమాధానం ఇప్పించుకోవాలంటే నెగెటివ్ కామెంట్ పెట్టాలా? మీకు సహనం చాలా ఎక్కువ అని అర్థం అయింది

  • @Suryaa006
    @Suryaa006 5 місяців тому +4

    Chala baga chepparu aunty.ma wife me videos 3 years nundi chustundi. Eroju tanu chustunte nenu chusanu. Negativity ki chala positive ga respond ayyaru.tanu me channel baga follow avtundi mer cheppe matalu baga nachutayi tanaki 😊

  • @gollapallisreedevi7742
    @gollapallisreedevi7742 5 місяців тому +4

    మీరు కామెంట్స్ కు చెప్పిన సమాధానాలు చాలా బాగున్నాయి సూటిగా కూడా వున్నాయి

  • @kondraguntavenu4308
    @kondraguntavenu4308 5 місяців тому +1

    Negative comments ki kooda chala positive gaa chakkagaa answer chesaaru 👍🙏

  • @Amruthareddy933
    @Amruthareddy933 5 місяців тому

    Dabbu enduku ane daaniki miru ichina answer maatram kevvu keka amma..Only you can shut down stupid questions like a queen❤..When i feel like giving up..i watch your videos and i get strength..Thanks amma❤❤

  • @vinayatulasi2200
    @vinayatulasi2200 5 місяців тому +1

    Your answer to ‘dabbulu emi chesukuntaru’ is hilarious. Live your life like the way you want. Love your attitude towards life. Don’t bother about negative comments

  • @loveandsonvlogs
    @loveandsonvlogs 5 місяців тому +1

    Mee daggara memu నేర్చుకోవాల్సింది చాలా వుంది great negative comments ki postive comments ki chala Baga chepparu jaya అక్క

  • @jyothishankarkusuma7767
    @jyothishankarkusuma7767 5 місяців тому

    Amma మీరు చెప్పినట్టు మాబాబు జాబ్ కొసం కట్టాను నాకోరిక తీరిందమ్మ tq tq అమ్మ్మ,నాకు అమ్మలేదు మిమ్మల్ని అమ్మగా అనుకొని మీరు చెప్పింది పాటిస్తాను🙏🙏🙏

  • @lalithalalitha3093
    @lalithalalitha3093 5 місяців тому

    మీరు శారీస్ చూపించి నప్పుడు. నేను కొనుక్కో పోయిన. హ్యాపీ గా చూసి ఎంజాయ్ చేస్తాను జయగారు 🎉

  • @laxmikanthi5922
    @laxmikanthi5922 5 місяців тому

    అమ్మ మీ వీడియోలు చూడలేదు యందుకంటే మీ ఛానల్ ఉన్నట్టు నాకు తెలియదు వేరే వీడియో చూస్తూ ఉన్నా నెక్స్ట్ వీడియో ఆటోమాటిగా మీ వీడియో వచ్చింది దేవుడికి పూలు కడుతు అలాగే వింటూ ఉండిపోయాను మీరు ఇచ్చే సలహాలు పాజిటివ్ ఎనర్జ్ చాలా బాగా నచ్చిందమ్మ చాలా ధన్యవాదాలమ్మ ఇలాగే ఆరోగ్యంగా ఉంటూ అందరికి మారల్ సపోర్ట్ ఇవ్వాలని మా స్వయంభూ శ్రీ అభీష్ట జ్ఞాన గణపతి ని కోరుకుంటున్నానమ్మ 🙏🙏🙏

  • @madhaviprasanna6602
    @madhaviprasanna6602 5 місяців тому +3

    Wonderful vidoes andi. When ever I feel low i watch ur videos and rejenuvate my life. Ur videos are energy boosting , motivating and spread a lot of positivity. U and ur husband are setting great inspiration to people who are living independantly and spending quality life. U both r made for each other❤❤. Tq for ur beautiful videos.

  • @lakshmisatyavarapu4818
    @lakshmisatyavarapu4818 5 місяців тому +3

    Question s answer s chala baga cheppar. Dabbulu endhuku adhemi question amma. Lokam anta dabbuchutte tirugutundhi. Dhani ki mee answer matram super

  • @sudharanig810
    @sudharanig810 5 місяців тому

    అమ్మ మీరు చెప్పిన టు ముడుపు కట్టిన అనుకున్న పనులు జరిగా యి అమ్మ మీరు సమాధానాలు చాలా బాగా చెప్పారు అమ్మ

  • @bhammukutty6010
    @bhammukutty6010 5 місяців тому +6

    అమ్మా❤.. పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టే వారిని గురించి పట్టించుకోకండి..
    మేము నెగటివి కామెంట్స్ చదివినా..అలా స్కిప్ చేసేస్తాము.. మీరు అస్సలు పట్టించుకోవద్దు.. స్పందించనవసరం లేదు❤❤

  • @subhashiniwunnava441
    @subhashiniwunnava441 5 місяців тому

    జయ గారు నాకు మీరంటే ఇష్టం మీ మాట తీరు అద్భుతం..... ఒకటి చెప్పనా అండి మీరు నేను ఒకే year లో పుట్టాము .... Same age just months difference andi ఇంకా మా మ్యారేజ్ 1984లో ,August 15th అయ్యింది అదే రోజు మా వారి పుట్టినరోజు కూడా......just share చేస్తూన్న అంతే... మేము రాజమండ్రీ పక్కన కొవ్వూరు లో వుంటాము....

  • @mohitvaatsalya21
    @mohitvaatsalya21 5 місяців тому

    Amma, meeru oka experienced new reader, meeku evaru vankalu chupistaaru... Please Don't mind negative comments. U r perfect....

  • @prerana169
    @prerana169 5 місяців тому

    మీ ఆలోచనలు,పనులు చక్కగా వుంటాయి.మీరు అవేవీ పట్టించుకోవద్దు.

  • @Bhavana_5432
    @Bhavana_5432 5 місяців тому +1

    Amma,chala baga chepparu.

  • @sweetytrends5084
    @sweetytrends5084 5 місяців тому +1

    Amma okasari Sandhya Ramya pettaru Ila comments meda video chesaru bale funny ga chesaru Appudununchi Me videos chustunna nenu...ippudu meru chesaru
    Amma me videos chusi nenite chala nerchukunna.... Ila undali ilage undali Ammamata Amma la undalani....meru maku Devudichina varam
    ❤❤❤❤❤❤ U ma 🎉 🎉

  • @chvimalarani1296
    @chvimalarani1296 5 місяців тому

    అమ్మ మీరు ఎంత భాగ మాట్లాడుతారు.అమ్మ మిమ్మల్ని చూడాలని ఉంది. మీ ఇంటికి భీమవరం వచ్చినపుడు రావచ్చా అమ్మ.

  • @leelavathirajesh1243
    @leelavathirajesh1243 5 місяців тому

    Bhakthi,Pooja ,Aarogyamu,Daanamu Gnaanamu,Mounamu lanti lakshanalu unte Devude manalni munduku nadipisthadu Om Sri GuruDattatreya ya namaha

  • @LakshmiKitchenTipsVlogs
    @LakshmiKitchenTipsVlogs 5 місяців тому

    నెగ్టివ్ కామెంట్స్ కి కూడా చాలా బాగా నవ్వుతూ మీరు సమాధానం చెప్పటం నాకు బాగా నచ్చింది అమ్మ ❤

  • @sarithamuriki2208
    @sarithamuriki2208 3 місяці тому

    Amma namaskaram nice video chala baga answer icharu.dont feel Amma take it easy

  • @katarikings4351
    @katarikings4351 5 місяців тому +1

    Answers chala smooth ga chepparu amma❤❤

  • @suseelamoka2035
    @suseelamoka2035 5 місяців тому

    . Welcome జయ జీ మీరు vsp వెళ్ళేటప్పుడు తుని మీదుగా వెళతారు రండి .థాంక్యూ జీ. నన్ను గుర్తు పెట్టుకొని నాపేరు చదివారు. ఎంతో మాట్లాడాలని అనుకుంటా... నేను వీడియో చేస్తే ఎవరికయినా msg ... like chesteaa ... నేను చేసే ఇసుక రేణువు అంత help.డబ్బులు అవసరం లేనిది సత్యా యుగంలో... మనం వచ్చే సంవత్సర నుండి గాలి కొనుక్కోవాలి. మన గోదావరీ జిల్లా వాళ్ళు ప్రకృతి..వికృతి లోవుంటుంది తెలుగు భాష. మీ సారీ బాగుంది. 🙏

  • @rekhaperam9382
    @rekhaperam9382 5 місяців тому

    Amma last year nenu mudupu kattanu appati nunchi sankatahara chaturthi Pooja chesthunnanu Amma thondaralo illu start cheyyabothunam Amma, start chesaka chepdam anukunnanu but ippudu samdarbam vacchindhi kabatti chebuthunnanu. Last month kanipakam vellamu temple free ga vunindhi four times darshanam chesukunnam. Chala happy ga anipinchindhi Amma.

  • @kalagasujatha1882
    @kalagasujatha1882 5 місяців тому +2

    Meeru comments ki answer cheppina vidhanam super.Negativity ni kooda positive la chuse vidhananiki hats off madam

  • @HaidarAli-bc2ow
    @HaidarAli-bc2ow 5 місяців тому

    Nijam ga memu mimmalni chudaledu meet avvaledu kani mi vedios lo unna manchi ni chusi aa matalu vini antho saradaga abhimanam ga unnam ...miru badha padakandi Amma...🎉🎉❤❤

  • @Viranshdairy
    @Viranshdairy 5 місяців тому +2

    నమస్కారం అమ్మ... మిమ్మల్నీ చూస్తే నాకు కనకదుర్గమ్మ లా అనిపిస్తారు.. అమ్మ నాన్న తమ్ముళ్లు చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు అమ్మ నా పెళ్లి అయిన దగ్గరి నుండి, త్వరగా తీరి నా తమ్ముళ్లు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలి అని మీరు దీవించండి అమ్మ.. తీరుతుంది అని నా నమ్మకం.🙏

    • @arunadatla6059
      @arunadatla6059 5 місяців тому

      Oka Friday paramannam chesi puttintlo devuniki ammavariki naivedyam ga petti pujachesi chudandi, same day matram me Attarintiki vellakandi, , bhakti tv lo chusina vishayam cheppa, try , Friday marriage ainda meeku

    • @Viranshdairy
      @Viranshdairy 5 місяців тому

      @@arunadatla6059 ledu andi... Wed ayindi.. nen every Friday chestanu Pooja amma vaala intlone untunna husband London lo unnaru ani amma vaala deggare unna

  • @anuradhapadmam3783
    @anuradhapadmam3783 5 місяців тому

    అమ్మ ఎలా ఉన్నారు మిమ్మల్ని చూస్తే మా అమ్మని చూసినట్టే అనిపిస్తుంది మీరు చెప్పే ప్రతి మాట చాలా బాగుంటుంది❤ you Amma

  • @user-zl4xs6xm7b
    @user-zl4xs6xm7b 5 місяців тому

    🙏🙏నేను మీరు చెప్పినట్టు ముడుపులు కట్టాను మా అబ్బాయి కి జాబ్ వచ్చింది సంకషటహర గణపతి పూజ ఒక సంవత్సరం పాటు మానకుండా చేసాను ప్రతీ నెలా చేసాను ❤❤

  • @vasavikasaneni8577
    @vasavikasaneni8577 Місяць тому

    Amma nakaite me maata vedio chuste anandamga ahladamga prasantamga untundhi chala motivational vuntai 💖 love you maa

  • @kumariveera9570
    @kumariveera9570 5 місяців тому +5

    Next part kosam waiting jaya garu....baga navvincheru❤😂😂😂

  • @skandahomewonders6147
    @skandahomewonders6147 5 місяців тому

    Amma meee samadhanalu adbhutam. Meeru nochukunna evvarini nochukokunda samadhanam chepppadam nijam ga mimmalni chusi nerchukovali. Manchi vishayalu nerchukovadam lo elanti tappuleduuuuu

  • @saiprasannap6275
    @saiprasannap6275 5 місяців тому +1

    అమ్మా ఎంత బాగా చెప్పారమ్మా
    .. కర్ర విగరకుండా పాము చావకుండా అన్నట్టు😂😂 కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ సరైన సమాధానం దొరికనట్టుంది... అమ్మ వయసులో నాకు సగం వయసే ఉంటుంది కానీ అమ్మ ఎంత అనుభవంతో చెప్తున్నారు అర్థం చేసుకోండి.... మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది 💯 అనేది ఆచరణలో పెట్టి చూడండి.. ఫలితం మీకే అర్థమవుతంది..కాకపోతే కొన్నిటికి ఎక్కువ సమయం పడుతుంది.. కొన్నిటికి తక్కువ సమయం.. మీకు నచ్చని వాటిని స్కిప్ చేసేయండబ్బా... Don't spread negativity pls.....

  • @guttullajeevanpilli621
    @guttullajeevanpilli621 5 місяців тому +1

    Amma bhayata dabbulu gurinchi cheppindhi naku chala nachindhi. Shop lo dabbulu porapatuna chillara yekkuva ishthae nenu ilanae anukuni thrigi ichesthanu. Ee video chalabhagundhi. Pls do more videos like this. Namestae

  • @vemdaparajuraju2563
    @vemdaparajuraju2563 5 місяців тому

    నా పేరు గౌరీ మీ వీడియోస్ రోజు చూస్తా చాలా బాగుంటాయి కామెంట్స్ ఎక్కువ పెట్టను మీరు సూపర్ అమ్మ

  • @BESTOFBHUVANA
    @BESTOFBHUVANA 5 місяців тому

    First time nenu ganesh mudupu kattanu amma adhi kooda me video chusina tharvatha, chala positive results maa varinunchi, nenu chala happy feel ayyanu, inkona 10 days lo ganeshuni daya valla mee blessings tho maa house warming function jaragalani bless cheyyandi amma
    Iam very thank ful to you, chala fast results naku mudupu valla🙏

  • @intelligentboykarthi6826
    @intelligentboykarthi6826 5 місяців тому

    అమ్మ మీరు ఎల్లప్పుడు ilane happyga maku inspiration ga uvndali

  • @ramarishita2651
    @ramarishita2651 5 місяців тому +4

    Super ga answer cheparu Amma

  • @gandiumasri6380
    @gandiumasri6380 5 місяців тому

    Chala chakkaga vivarincharamma questions ki answers. .me nundi chala nerchukunnanu.tq so much ammaa ❤❤❤❤

  • @user-gz3bp7km6l
    @user-gz3bp7km6l 5 місяців тому +2

    Amma namaste అమ్మ మీరు సూపర్ గా చెప్పారు మా ఇంటికి రండి మీరు దేవతలతొ సమానం మాకు

  • @Anime_Editzz27
    @Anime_Editzz27 5 місяців тому +1

    Super amma

  • @dhanunjaysetty9188
    @dhanunjaysetty9188 5 місяців тому +1

    Late aendi tappakunda daily serials chustunna amma mi videos.

  • @jyothsnadasari2826
    @jyothsnadasari2826 5 місяців тому

    Ammma maa amma ki health bagolaydu andukay mi videos
    Regular gaaa chustannu
    Naku 2 adapilllallu maaa
    Finial gaaa challla ebandi padutunannnu
    Mi video chusi challa relax avutannu
    Ento ammma naaa bagaram one
    Year back

  • @karanamanuradha1546
    @karanamanuradha1546 5 місяців тому

    JAYAgaaru enthabaaga positive ga meepronounsation gurinchi maadtladam chala great thankyou verymuch

  • @sivarenu
    @sivarenu 5 місяців тому

    Amma nenu kattanu meru chepinattu vinayakudu ke na korika terindi eppudu naku 5th month baby girl Tq amma❤

  • @adaboinaveditha5007
    @adaboinaveditha5007 5 місяців тому

    Amma meru koncham negative question ki answer eche vidhanam nachindi.karra viraga kunda pamu chavakunda anntlu chepparu ..❤appatikaina Naku elanti situation vachinapudu ela handle cheyochu ani anipiinchindi amma tq amma always lovee you amma❤

  • @gonagalabhanuja-oi8jl
    @gonagalabhanuja-oi8jl 5 місяців тому +1

    Abbo manusulu intha baaga alochistaara.a coments enti amma. Navvalo ento ardam kaaledu.amma miru maaku devudu ichina amma.prathi daanilo manchini tiskovaali anthe gaani enti idi.amma ni baadapettakandi .love you amma.

  • @jhansi33
    @jhansi33 5 місяців тому

    Miru negative comments ni chala baga handle chesaru ,you are talented peddamma

  • @sujathamatrimony2472
    @sujathamatrimony2472 5 місяців тому

    Amma miku kopam asalu radha amma mi videos 3 years nudi mis avakunda chustunna amma ❤ march 15 th na bhimavaram vastunnamu mavullamma temple ki amma miru vunte mimlani vachi kaludtamu amma chala happy ga vundi mimlani chustanani ❤❤❤

  • @smartangels5121
    @smartangels5121 5 місяців тому

    Namaste Amma..nice vedio bhaga answers chepparu.memalni kalisinapudu mee eyes chustuvundali anipinchindi Amma..same mavullamma talli eyes Lage vuntai kada amma.gud Amma personal share cheyalsina Pani ledu u r 100% correct Amma.

  • @rajeswarihari2465
    @rajeswarihari2465 5 місяців тому +1

    హాయ్ అమ్మ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు కరెక్ట్ గా చెప్పారు అమ్మ మళ్ళీ సెమ్ వీడియో చేయండి అమ్మ ❤❤❤

  • @Anu3051
    @Anu3051 5 місяців тому +8

    ప్రతి రోజు మిమ్మల్ని కలవాలనే కోరిక ఎప్పుడు తిరుతుందో 😍 💐

    • @satyasree6638
      @satyasree6638 5 місяців тому +1

      🙏👏👏👏👌👌👌👍

  • @Lokasani626
    @Lokasani626 5 місяців тому

    మీ ఓపిక కి హేట్సాఫ్ అమ్మ 👏👍🙌🤗👑

  • @A.N.Kcollections
    @A.N.Kcollections 5 місяців тому +1

    Super ga. Cheparu. Amma

  • @vasantalatav1818
    @vasantalatav1818 5 місяців тому

    Amma nice video. Entha baga comments ki answers chepparamma. Sooooo nice of you. Me positiveness super amma. Me numchi entha aiyna nerchukovachu amma.🙏🌹🙏🌹🙏🌹🙌🙌🙌. God bless you amma.

  • @madhaviggangumolu5276
    @madhaviggangumolu5276 5 місяців тому

    Hi Amma negative comments ki kuda miru chala positive ga reply echaru superb amma, mimmalni chuste ne teliyakunda positive vibrations vastae amma naku chala mental stress and pillalu tho evaru support leka child age nundi thalli prema ledu aa bagavantudu ma lanti valla kosam mimmalni Amma ga echadu ❤ love you amma mimmalni meet avali ani undi but possible avatledu miss you Amma ❤❤

  • @sridevikota3238
    @sridevikota3238 5 місяців тому +1

    Tq amma mammalni ardam chesukunnaru mammalni marchipokandi enduksnte maku meranna unclc anna idtam me family maku istam mekosam roju prayer chestunnsmu really amma ma ammalage untaru eppudu smiletho untaru evari comments pattinchukokandi endukantev mimmalni preminchevallu ekkuva

  • @jyothsnakaringi5673
    @jyothsnakaringi5673 5 місяців тому

    Amma nene hyderabad lo untanu.naa Peru Jyothsna.naaku oka boy (15 yrs)n girl(9yrs).menu illu kattukunnamu 2018. lo ,gruhapravesham chesamu amma. A tharvatha na health chaala paadayindi. Nenu 75kg baruvu nundi 58kg ki padipoyanu.health inka set avatledu.Amma dayachesi samayam theesukoni naa Kosam devudiki mee poojalo vinnapinchandi.bless me.❤ u amma

  • @user-qp9zy7ux5k
    @user-qp9zy7ux5k 5 місяців тому

    అమ్మ నమస్కారం. మాది రామచంద్రపురం. అమ్మ ఒక విషయం గురించి మీరు పూర్తిగా చెప్పాలి. ఇంట్లో శివలింగం ఉండవచ్చా లేదా. ఉంటే ఏ లోహంతో ఉండాలి. ఎక్కడికైనా వెళ్లవలసి వస్తే అప్పుడు ఏం చేయాలి. కొంచెం వివరంగా చెప్పండి అమ్మ

  • @priyankareddy8809
    @priyankareddy8809 5 місяців тому

    Amma during my marriage my parents gave me enough gold I have only have 1 son not so much into gold but u inspired me so much by ur gold investment video years back and I started investing into it gold not wasting any money just buying gold for next generation and saying everyone I know to invest them in gold thank-you so much Amma❤

  • @konkimangadevi3068
    @konkimangadevi3068 5 місяців тому

    Amma meru sankataharachaturdhi ki mudupu kattamani chepparu ma babu valla tuition teacher ki cheppanu govt job kosamu valla amma garu chesaru ❤one year lo valla brother ki tanaki central govt jobs vachayee amma vallu eppudu chala happy me video vallaki share chesanu cheppanu cheyyami ph phone chesinappudulka antaru naku chala santhosum ga untundhi tq somuch amma ❤❤❤ me valley happynus❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @durgagayathri5664
    @durgagayathri5664 Місяць тому

    Aunty bale cheparu nakithe chala navu vachesindi. Cute ga anipinchindhi ma mom chepinattu❤❤

  • @Princyvizag
    @Princyvizag 5 місяців тому

    Amma two years nundi nenu mee subscriber ni.. Daily mimalni sandhya akka ni chudadam alavatu aipoindi.... Nenu epudu comment cheyaledu but meku oka vishayum chepali amma... Nenu Christian ni but mee padathulu pujalu anno enjoy chestanu.... Negative comments ki react avakandi... Avutunnaru ante inka badhapedataru.. Stay happy and make us happy with ur vdos amma

  • @dayamanigudishe7830
    @dayamanigudishe7830 5 місяців тому

    Hai vadinamma garu namasthe ji 🙏🏻❤️ night' memmilanu chushanu 7am nedra lechina ventane meru darshanamicharu im very very happy 🎉🎉

  • @sindhu5225
    @sindhu5225 5 місяців тому

    Amma meru oka one year back anukunta gold flowers 108 puvvulu cheyyinchalani undi ani chepparu, malli inko sari yendukule yekkadaina oka puvvu miss aina badhapadali ani vaddanukunnaru.. Nenu last year varalakshmi pujaki narsapur lo cheyyinchukunna 110 kaluvapyvvulu, 2 sampenga puvvulu.. Oka box lo pettukunte yemi miss avvavu.. Roju puja ki vadakunda yedaina ammavariki viseshamaina puja ki pettukovachu..Meru ee trip aa puvvulu cheyyincheskondi amma, malli, malli cheyyinchalemu.. Almost Aa devudu mee anni korikalu terchesadu.. Ee korika matram yenduku terchukokudadu ani na alochana..Anthe amma but not forcing you..😊😊😊.. Offcource bhagavanthudu ye puvvula tho puja chesina palukuthadu kada amma.. 🙏🏻🙏🏻🙏🏻

  • @suppuobulam185
    @suppuobulam185 5 місяців тому

    Hi jaya madam nenu marriage ki munde mee videos chusi chaala nerchukunnanu,gold konna 40 grams ee two years lo,land konukunnam,expenses anni dairy lo rasuluntunna,maa husband inka maa mummy nannu chaala mechukuntunnaru,idanta mee valle,intlo unde women entha manage cheyalo financial matters ardam ayyindi, thank you mam🙏❤️🥰