అప్పులఊబిలోంచి నేనిలా బయటపడ్డాను|జమాఖర్చులకు పద్దురాస్తున్నారా|మనీపట్ల ఇలావుంటే మీకిక తిరుగేలేదు|

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • Namasthe, Check out my new video.
    Boya Mic: amzn.to/2SMtrrn
    tripod link: amzn.to/3jIrWVP
    Copyright Notice:-
    Please feel free to leave me a notice if You find this upload inappropriate.
    Contact me personally if You are against an upload which You may have rights to the Images (or) music,
    instead of contacting UA-cam about a Copyright Infringement....Thank You..!"
    Email id: manaammamaata@gmail.com

КОМЕНТАРІ • 847

  • @premilarani7309
    @premilarani7309 2 роки тому +43

    మీరు చెప్పే విషయం చాలా విలువైనది. కానీ మన మెట్టినింటిలో మనల్ని అర్థం చేసుకునే మనుషులు రాకపోతే మాత్రం మనం ఎంత మంచివాళ్ళమైనా వేస్ట్. అలా ఎంతో మంది ఆడవాళ్ళ జీవితాలు కర్పూరం లాగ కరిగి పోతున్నాయండి.

  • @laxmipulmaddi6080
    @laxmipulmaddi6080 3 роки тому +31

    మీ మాటలు వింటూ ఉంటే మనసుకి ఎంతో ప్రశాంతత ఉంటది. ఫ్యూచర్ లో ఎలా ఉండాలో అని మా అమ్మ మాతో చెప్పినట్టే ఉంటది. ఎప్పుడన్నా ఫ్యూచర్ గురించి భయమేసినప్పుడు మీ వీడియోస్ చూస్తాను. చాలా ధైర్యంగా ఉంటది.నా మీద నాకు నమ్మకం పెరుగుతుంది. మీకు చాలా థ్యాంక్స్ అమ్మ.

  • @mallikaannapurna7856
    @mallikaannapurna7856 3 роки тому +117

    మీరు మాటలు వింటే మనస్సు కు హాయిగా ను దైర్యం గాను వుంటాయి 🙏🙏

  • @athmaramabhakthasamajam
    @athmaramabhakthasamajam 3 роки тому +87

    రోజు రోజుకి మీ మీద అభిమానం గౌరవం పెరుగుతుంది అమ్మ 🙏🙏🙏

  • @bhammukutty6010
    @bhammukutty6010 3 роки тому +25

    అమ్మ మాట ద్వారా చక్కని విషయాలను చాలా చక్కగా తెలియజేస్తున్నారు...

  • @dnaseem7944
    @dnaseem7944 3 роки тому +10

    అమ్మా మీరు నిజంగా అమ్మ లాగా చెప్పారు 🙏🙏 మీరు చెప్పే మాటలు వింటుంటే ధైర్యంగా వుంటుంది మనసుకి స్థిమితంగావుంటుంది 🙏🙏

  • @kutananuradha7327
    @kutananuradha7327 3 роки тому +2

    మీరు నన్ను ప్రతి వీడియో తోను చాలా నేర్చుకునేలా చేస్తున్నారు. మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ఆనందం అంటే ఏంటి ప్రతి పరిస్థితిని ఎలా స్వీకరించాలి అనేది నా శ్రేయోబిలిషి శ్రీ లక్ష్మీ గారి తర్వాత మీ నుంచే చాలా ఎక్కువగా నేర్చుకుంటున్నాను. ఆర్ధిక విషయాలు మాత్రం మీరు చెప్తుంటే చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. మీరు ముందు ఒక వీడియో లో చెప్పారు, ఖర్చుకు తగ్గ పద్దు మీ దగ్గర ఉందా అని అప్పటి నుంచి నేను కూడా చాలా జాగ్రత్తగా నోట్ చేసుకుంటున్నాను. మీ వీడియో లు నాకెంతో ఉపయోగకరం అని మరొక్క సారి చెప్పగల్గుతున్నాను అమ్మ. ధన్యవాదాలు.

  • @mohankumarpilla6270
    @mohankumarpilla6270 3 роки тому +28

    Bhartha prati rupee intike karchu pedithe ye problem vundadu.kani andaru ala cheyaru.na sampadana na istam ane vallatho chala kastam.

  • @bogadhibhavani2518
    @bogadhibhavani2518 3 роки тому +7

    అమ్మ మీరు చేప్పెవి అన్ని చాలా బావుంటయి అమ్మ ఇలా ఉండాలి అన్ని తేలియన్ని మలాంటి వళ్ళుకూ మంచి సలహాలు ఇస్తున్నారు అందుకే మీరు సూపర్ అమ్మ

  • @anusekhar_anvi671
    @anusekhar_anvi671 7 місяців тому +1

    అమ్మ మీ మాటలు ఈ తరం జనరేషన్ కి బాగా ఉపయోగ పడుతున్నాయి. అత్త మామలు తోడు లేని మా లాంటి కుటుంబానికి ఎటు వెళ్ళాలో గమ్యం తెలియని వాళ్ళకి, చిన్న వయసులోనే బాధ్యతలు తీసుకున్న ఆడపిల్లలకి ముఖ్యంగా నా లాంటి 27 సంవత్సరాలు వున్న అమ్మాయి జీవితాన్ని ఎలా మంచి మార్గంలో ముందుకు తీసుకెళ్లాలో మీ ద్వారా నేర్చుకోడం చాలా ఆనందంగా ఉందమ్మ.

  • @swarnalatha8249
    @swarnalatha8249 3 роки тому +8

    రాయడం అనే ఆలోచన చాలా బాగా నచ్చింది అమ్మ....నేను తప్పనిసరి గా పాటిస్తాను... థాంక్స్ అమ్మ

  • @geethashekar6799
    @geethashekar6799 3 роки тому +10

    The world salutes the rising Sun n backs the winning horse ,we have to fight our problems as you rightly said jaya garu.🙏

  • @lakshminaidu2516
    @lakshminaidu2516 3 роки тому +36

    అమ్మ నేను ఆరు నెలల రాశాను మా ఇంట్లో ఎప్పుడూ ఎవరో ఒకరు ఉంటారు ఆ కర్చు చూసి నాకు భయం వేసింది ఇంకా రాయడం మానేశాను వచ్చేది తక్కువ ఖర్చు ఎక్కువగా ఉంది

  • @umaranibavisetty2485
    @umaranibavisetty2485 3 роки тому +40

    మీరొక్కరే బాధ్యత తీసుకున్నారా? మరి మీ తోడికోడలు? మీరు చెప్పే మాటలు నిజంగా మార్గదర్శనం🙏

  • @kavithabhaskar2037
    @kavithabhaskar2037 3 роки тому +13

    Yes ammaa , this is very strong message for very person, great ammaa 👍🙏

  • @goldentales19
    @goldentales19 3 роки тому +1

    Ur videos are like a therapy for ur viewers.... follow ayina avvakapoina just relaxation kosam peace of mind kosam chusthanu amma nenu .. ur another mom to me... love you alot

  • @sridharyaralagadda6558
    @sridharyaralagadda6558 3 роки тому +4

    మీ మాటలు వీటుటే మనసు కి ఎంతో హాయ్ గా ఉంది

  • @pushpalatha2918
    @pushpalatha2918 3 роки тому +2

    Excellent madam meru. Financial matters kuda intha openga makosam explain chestunnaru . Meru maku future generationski roll model madam . 👌

  • @prasannakotla7673
    @prasannakotla7673 3 роки тому +33

    వ్యాపారం బాగుంటే ఏన్ని అప్పులు అయిన తిర్చగలమనే ధైర్యం ఉంటుంది మా వారు చాలా కష్టపడతారు కాని ఏది కలసి రావడం లేదు ఆ దేవుడికిమా మీద ఎప్పుడు దయ కలుగుతుందొ

    • @sulthana7866
      @sulthana7866 3 роки тому +13

      Kanakadara sthothram daily chadavandi.manchi results vasthayi.best example ma life.and am muslim

    • @ramyapraveen9461
      @ramyapraveen9461 3 роки тому

      Meru eppudeppudu chadhivaru daily enni sarlu ee timelo chadhivru

    • @sulthana7866
      @sulthana7866 3 роки тому +2

      After bath chaduvuthanu.manaspurthiga eppudaina snanam chesi chaduvuthe manchi results vasthayi.early marng 6:30 lopu chaduvuthe inka manchi results vasthayi

    • @Everything_4321
      @Everything_4321 3 роки тому +1

      @@sulthana7866 soo great

    • @ammajikusuma8281
      @ammajikusuma8281 3 роки тому

      Jesus ni nammandi anni marathai

  • @AMMA_341
    @AMMA_341 3 роки тому +3

    ఇలాంటి మంచి మంచి విషయాలు చెప్తుతున్నందుకు ధన్యవాదములు అమ్మా 🙏🙏🙏

  • @dreamscreation8427
    @dreamscreation8427 3 роки тому +4

    Hi ma'am, very good decision you have taken and repaid the debts.i learnt the art of facing financial crisis from you ma'am.Thank you very much for sharing with us.🙏All your videos are too good...pls give some ideas of savings tips .

  • @phanikumari5597
    @phanikumari5597 3 роки тому +2

    నీ మాటలు వింటుంటే నాకు కొండంత ధైర్యం వచ్చినట్లుంది, ఒక తల్లి ఒక అక్క ఒక చెల్లి ఒక ఫ్రెండ్, ధైర్యం చెప్పినట్టుగా ఉంది, ఒక ఆడది తన సంసారాన్ని ఎలా చక్కబెట్టుకోవాలి బాగా చెప్పారు thanks

  • @kalachandra8258
    @kalachandra8258 3 роки тому +13

    Ma Intlo maximum finance matters ma husband chusukuntaru AMMA. Kaani; me videos chusaka ma papa Kosam every month save chesi 10gms gold tesukunna. And ma papa ki FD cheyalani Adugutunna. Me videos example ga chupinchi

  • @gayathrin8063
    @gayathrin8063 3 роки тому +14

    Hai Amma actually because of some phone problem I couldn't comment but what ever you said in video about the eating habits is very true Amma ... and in today video I actually felt like a student listening an MBA class on financial management their it's mostly only theory but in your channel it is like a practical class for home makers ......😊😊😊

  • @lakshmiprasanna6787
    @lakshmiprasanna6787 3 роки тому +1

    Amma chalabaga chepparu tq sooooo much🙏

  • @Kitchenandchildren
    @Kitchenandchildren 3 роки тому +24

    Amma sandya,ramya marriages gurinchi cheppandi ....valla marriages ela ayyayi ...,emiti anedi

  • @nagus9679
    @nagus9679 3 роки тому +10

    me gorintaku, me muggu Gottam, me percolator,meru cheppe matalu, me saree, anni super, meru maki role model , thankyou madam

    • @vimalakumari1917
      @vimalakumari1917 3 роки тому

      Mi matanu gouravinchi vunnaru kabatti miru negguku vacharu. Ma intilo 3 5 yella nundi nenu enta anubhavinchanidi nenu cheppalenu. Naku Kuda ade alavatu vundedi.

    • @vimalakumari1917
      @vimalakumari1917 3 роки тому

      Intavaraku ardhika krama sikshana ledu ma variki. Intha varaku gadichindi ika mundu ela nadustondi teliyadu. Asthulu levu appulu levu. Idi jivitham

  • @sujathasampath9171
    @sujathasampath9171 2 роки тому +1

    You gave a very valuable advice Madam.

  • @guthulapadma2116
    @guthulapadma2116 Рік тому

    నేను మీ 94 yearni ఎదుర్కొంటున్నాడు ఆండీ ఇంత వరకు అన్ని కలిపి రసేసేదాన్నీ మీ ద్వారా ఆదాయం&కర్చు రెండు ఇదిగ్ రాస్తాను 🙏

  • @boggavarapuneelima
    @boggavarapuneelima 3 роки тому

    Wow!! Well explained andi. So much thanks for sharing. I too will start listing down my expenditure every month from today

  • @veenamanda9980
    @veenamanda9980 3 роки тому +1

    Chala baga chepparu andi
    Chala correct ga chepparu
    Naaku e alavatu vundi andi,
    Nenu 25 years nuchi nenu rasukuntu vuntanu

  • @Hema-mb1xn
    @Hema-mb1xn 3 роки тому +4

    చాలా ఉపయోగపడే విషయాలు చెబుతున్నారు అమ్మ మా అమ్మ కూడా ఎలాగెచెప్పేది రూపాయ సంపాదిస్తే ముప్పవల కర్చు పెట్టిన పావలదయలి అనేది❤️

  • @sridevisanga7605
    @sridevisanga7605 3 роки тому

    హాయ్ అమ్మ మీరు బాగా చెప్పారు సంసారం ఎలా చక్కదిద్దుకొవలో మీమ్మల్ని చూసి నెర్చుకొవలి ఇప్పటి తరానికి బాగా పనికొస్తుంది చాలా చాలా థ్యాంక్స్ ❤️

  • @DrKJRao
    @DrKJRao 3 роки тому +3

    అమ్మ మీ జమ ఖర్చులు ఇప్పుడే చూసాను మీ లాగే నేను కొన్ని సంవత్సరంలు రాసాను కానీ పెద్దగా సేవ్ చేయలేక పోయాను నా బలహీనత ఏమిటీ అంటే ఏ వస్తువు చుసిన వెంటనే కొనేయటం చేస్తాను మా వారు కూడ ఏమి అడగరు ఆలా కొని తరువాత బాధ పడతాను నేను ఇలా చేయటం వలన చాలా ఇబ్బంది పడుతున్నాను నా చుట్టూ కూడ అలన్నిటి వాళ్లు ఎక్కువ మీరు చెప్పు తున్నవి వింటూ ఉంటే సిగ్గు వేస్తుంది నన్ను నమ్మి నా భర్త ఉంటే ఇలా చేస్టున్నాను దీనికి పరిస్కారం చెప్పండి అమ్మ నా పేరు హైమ

    • @Km-qu6uj
      @Km-qu6uj 3 роки тому

      Meeku ila chepthunnanani marola anukokandi. Meeru meeku vache dabbu ni mundhu nela karchu yentha avthundi, mee bills, meeru yevarikaina ivvalsinavi, instalments anni oka daggara rasukondi. Deniki yentha ani telisaka anavasaranga undhi anipince vakiti ketayinchava budget tagginchandi. Migilina amounts antha savings, bills, instalments ki pay chesi, atyavasara kharchu laki pakkana petti, nilichina amount matrame me aadayam anukondi. Dantlo ne karchu pettandi. Meeku yedaina vasthuvu konali anipisthe konni rojulu adagandi, antha lopu aa vasthivuki badulu ga intlo yedaina upayogapaduthindemo chuskondi. Lekapothe konni rojulaki aa vasthuvu meeku avasaram anipinchakapovachu. Appudu konanakkarledu. Appatiki adi avsaramainadhi anipisthe Instalments lo yevi konakandi, dani kosam dabbu daachi konandi. Appudu meeku avasaramaina vasthuvu mee budget lo konachu. Anavasaranga kontunna feeling meeku undadhu. Try cheyandi. Meeku help avthundi anukuntunna.

  • @SatyaBabji-vj1cg
    @SatyaBabji-vj1cg 3 місяці тому

    Thank you for the beautiful tip amma

  • @saivedadairies2660
    @saivedadairies2660 2 роки тому

    అమ్మమీరు చాల మంచి విషయాలు చెబుతున్నాయి మరియు నేను హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను మీ వీడియోలు ఇటీవలే చూసాను అనుస్తున్నారు

  • @aparnabantrothu9983
    @aparnabantrothu9983 3 роки тому

    Wonderful suggestion Amma ,meru konni samsaralani nilabette maargam cheparu mee experience share chesinanduku chala krutagytalu amma

  • @sony3198
    @sony3198 3 роки тому +4

    Thq for sharing this valuable suggestions aunty.today iam
    starting to write dairy.

  • @SatishKumar-xt5vh
    @SatishKumar-xt5vh 2 роки тому +1

    Good massage amma

  • @padmashricollections740
    @padmashricollections740 3 роки тому

    Aaaa dairys anni kudanu entha bhadram ga daacharu antene... Chala wonder ga undi... Adi okkati chalu meeru entha perfect ani... Really heartfull thanks ma.. 🙏

  • @tejanarayana3679
    @tejanarayana3679 3 роки тому +12

    అమ్మ 2years బ్యాక్ మీరూ ఇలా కలసి ఉంటే నా లైఫ్ లో పడ్డ ఆర్థిక ఇబ్బందులు నుంచి పాయట పడేదాన్ని.

  • @rojanattu5074
    @rojanattu5074 Рік тому

    Amma naaku pelli ayyi 7 months ayindhi ippativaraku savings anedi lekunda alane gadichipoyindi ika nunchi nenu savings start cheyyali anukunna Mee e video chusi chala inspire ayyanu e month maa husband tho nenu e month savings cheyisthunnanu thanku amma

  • @ankarigaripriyanka8306
    @ankarigaripriyanka8306 3 роки тому

    valuable lesson amma... i lesrnt amma.... u hv changed me... nen meru nerpichina ee lesson tho emaina sadinchina roju minalni gurtucheskoni deevenanu andistanu tappakunda amma....

  • @deepas509
    @deepas509 Рік тому +1

    Super Amma Meeru, Vallu andaru vaddi teesukokunda 10 years wait chesaru ante adi kuda great

  • @guntupallisujatha845
    @guntupallisujatha845 3 роки тому

    Amma chala manchi message estunnaru present genaration ki anubavapurvakamga cheppe matalu chala value

  • @sudharaniivaturi6390
    @sudharaniivaturi6390 3 роки тому

    Chaala manchi vishyalu teleyachesthunnaru madam thank you very much

  • @saiprasadennamaneni1128
    @saiprasadennamaneni1128 3 роки тому +1

    Good advice amma🙏🙏

  • @kvaniyesho8862
    @kvaniyesho8862 3 роки тому

    meeru cheppina points anni bagunnayi kani Mee attaya gariki appu ichona vallu maahanubavulu andi
    Vallu ala oppukovadam great.

  • @brama2715
    @brama2715 3 роки тому +6

    Never felt that you're self praising. Loved every word of yours. Keep doing videos. You are quite impressive andi.

  • @krishnavenitatipaka744
    @krishnavenitatipaka744 3 роки тому

    హాయ్ మేడం నమస్తే మీరు చెప్పే విషయాలు చాలా నచ్చుతాయి మేడం

  • @ksaimaruthi5932
    @ksaimaruthi5932 3 роки тому

    Chalabaga chepoarandi Jayakkagaru.Lakshmidevini neglect cheyakudadu ani maa amma kuda mee lagane chepthundi.Chala thanks andi.

  • @anildurgasetty5124
    @anildurgasetty5124 3 роки тому +1

    Amma you are hundred percent correct I like your attitude🌷🌷🙏🙏

  • @ss-fv7ro
    @ss-fv7ro 3 роки тому

    Very informative explanation and important for everyone. Chala baga chepparandi

  • @vijayaranganadh7177
    @vijayaranganadh7177 3 роки тому

    Manchi topic chepparu amma meeru malaanti vaarini inspire chestunnaaru tq so much

  • @BhargaviJMR
    @BhargaviJMR 3 роки тому +1

    Amma ma nanna garu kuda durga matha temple lo cashier ga chesthunnaru 20 years nunchi ma nanna garu kuda natho me nanna gari lane note cheyistharu nijaniki ee alochana chala manchidhi and avasaram kuda tq amma😊

  • @joshinalini2772
    @joshinalini2772 3 роки тому +1

    Financial management gurinchi chala baga chepparu amma tq🙏

  • @avularavikumar5799
    @avularavikumar5799 3 роки тому +1

    అమ్మ మీ మాటలు వింటుంటే చాలా బాగా అనిపిస్తుంది

  • @praneshsiddu5043
    @praneshsiddu5043 3 роки тому

    Hai amma meeru cheppe prathi mata maku chala upayoga paduthundi. Mee antha smart ga alochinchalemu kabbatti mee matalu mee alochanalu share cheyyandi nerchu kuntamu.

  • @satyasetty4443
    @satyasetty4443 3 роки тому +2

    I love you amma so much inspiration

  • @drlakshmitalks4138
    @drlakshmitalks4138 3 роки тому +1

    I inspired a lot with ur words akkaiah garu i will fallow ur suggestions

  • @lakshmivanamani1138
    @lakshmivanamani1138 3 роки тому +1

    Amma me video chusi nenu kuda karchullu rayam start chesanu ee year starting numdi rastunna Amma, dheniki amtha karchu authumdho thellustumdhi emka anavasaramga amtha karchu peduthunnamo thellustumdhi thanks Amma, nenu aithe fix aiepoyanu anavasaramga edhi konakudadhu thanks Amma

  • @sujatacheryala9612
    @sujatacheryala9612 3 роки тому

    Nuvvu chala great👍🏻Amma me matalu vintunte entho confidence vasthundhi maku,, love you Amma❤️🙏🙏

  • @vyshnavivyshu8858
    @vyshnavivyshu8858 3 роки тому

    Amma chaala inspirational ga undi me video... Kachithanga chinna chinna chillara karchulu kuda rasaru ante chaala great.. ala kachithanga unteney bathakagalam amma... Love u amma ❤️❤️

  • @saisirisha7214
    @saisirisha7214 3 роки тому +1

    Manam andaram e videos lo vachina adds emi skip cheyakunda purthiga chusinatlu aithy Amma ni and e youtube channel ni chala support chesina valu avtamu, so that valaki encourgaing ga kuda untadi enka ekuuva videos cheyadaniki ....

  • @krishnavenipulipaka6618
    @krishnavenipulipaka6618 3 роки тому +1

    Well said madam.I will try my level best to do this.🙏👍

  • @geethu9214
    @geethu9214 2 роки тому

    Amma mee mata vinte chalu ekanto problem ni aina solve cheyyagalam ane confident vasthundhi thank you so much amma 🙏🏻🙏🏻🙏🏻

  • @suryam4999
    @suryam4999 3 роки тому +1

    హాయ్ అమ్మ 🙏🙏🙏 మీరు చెప్పే ప్రతి మాట ఒక ఆణిముత్యమే అమ్మ ప్రతి మాటలో ఒక అర్ధము ఉంటుంది 🌹🌹మేముజీవితంలో ఎదగడానికి మీ మాటలు ఎంతో ఉపయోగ పడుతున్నాయ్ ధన్యవాదములమ్మ 🌹🌹🌹

  • @pavanireddy2553
    @pavanireddy2553 3 роки тому

    Vurike Noti thocheppe matalki anubhavam tho cheppe matalaki theda yento ee vedio tho ardam avuthundi.life lo badyathalu modalina ma lanti beginners ki mee lanti anubhavalu chala vupayogapadathai aunty .......🙏thank you for sharing

  • @nageswararao489
    @nageswararao489 2 роки тому +1

    Super amma chala baga cheppavu 🙏🙏

  • @padmashricollections740
    @padmashricollections740 3 роки тому

    Amma...
    Chala chala chala usefull and guidelines iccharu... Thank you... Meeru cheppina prathi oka aksharam.. Sathyale... Really you r great maaa..

  • @cutiepiesyoutubechannel
    @cutiepiesyoutubechannel 3 роки тому

    Me matalu vintunte strong ga yela vundalo nerpistundamma chala thanks me laga strong ga nenu vundalani korukuntunnanu nannu asirvadinchandamma🙏🙏🙏

  • @lakshmirudra2541
    @lakshmirudra2541 3 роки тому

    Hi Amma..really mi great Amma... Today nenu chala manchi vishayam nerchukunna... Thnq Amma...definitely nenu follow avthanu... Just ma hubby ki call chesa... 📓 thisukomani... Today onwards mi e habbit ni nenu follow avthanu..

  • @mplsirisha
    @mplsirisha 3 роки тому +4

    Maa naannagaariki ee kharchulu diary raase alavaatu vundedi.. Okka appu lekunda naluguru pillalani penchi chadivinchi pellillu chesi settle chesi vellipoyaaru. Chinnappudu intlo yevaram ye kharchupettina aa diary lo note chesevvaallam. Aayana retirement time ki nenu 5th class Chaduvuthoo vundedaanni. Nannu MBA chadivinchaaru.. Ippudu ee diary choosthe maa naannagaare gurthochchaaru.. Nenu koodaa raayadam start chesthaanu malli :)

  • @anushabangaru3755
    @anushabangaru3755 3 роки тому +1

    Meeru chepe prati maata nijame aunty meeru maa role model ❤️🙏

  • @javvadiroja7539
    @javvadiroja7539 3 роки тому

    Tq amma me maatalu vinte manasuki entho prasanthatha kalguthundhi chikaku ga vunnapudu me maatalu vinte ventane cool ayipothunnanu anthe kadhu ma husband tho elanti argue cheyakunda cool ga matladuthunnanu tq so much amma really Devudu makosam mimmalni maku parichayam chesadu tq god

  • @deepas509
    @deepas509 Рік тому +2

    Ilanti videos malli cheyyandamma different ga, very useful videos

  • @saradadevipoosarla4075
    @saradadevipoosarla4075 3 роки тому

    Meeru Chala chakkaga ,ardhamayyela ,ammalaga cheptaru🙏

  • @MrRamscom
    @MrRamscom 3 роки тому

    E tharam variki chala upayogam ga chyparu . Mee laga alochaistay manchi jarugu thundhi

  • @padmashricollections740
    @padmashricollections740 3 роки тому +19

    Amma. Mee balyam viseshalu... Meeru entha varaku chaduvukunnaru and mee school collage..
    Ekkada chadivaro... SARADAGA.... oka video chsthe.. Vintuuuuu..
    Chuthuuuuuuu... Anandistham😊☺😊😊😊😊😊😆😆😆😆😆😆😆😆😆

  • @bhavanipulla5036
    @bhavanipulla5036 3 роки тому +1

    Amma mimmalni chusi neenu kuda book maintain chestunnanu.adi daily alavatuga ipoindi Thanks for the valuable information

  • @saisahithi2625
    @saisahithi2625 3 роки тому +10

    ఇంకొక్కసారి క్లియర్ గా చెప్తారా అమ్మ.. ఎలా రాసుకోవాలి అనేది

  • @akhilaatluri4755
    @akhilaatluri4755 3 роки тому

    Amaa thanks you so much for your video. Chala chala manchi vishayallu chepthu untaru life andariki edo oka time lo akado oka dagara me maatallu upayoga padthai amaa. Thanks a lot for doing such wonderful videos. Love you maa 🙏

  • @sukeshinib9986
    @sukeshinib9986 3 роки тому +2

    Manchi message for new generation 👌

  • @Mounikamuchatlu.2018
    @Mounikamuchatlu.2018 3 роки тому

    Tq amma me matalu manasuku anthoo motivation ga untundhi.

  • @geethikasabbineni3
    @geethikasabbineni3 3 роки тому

    Chala manchi vishyam cheparu... Nenu rastanu ma amma nunchi ento knchem alavatu undhi kani regular ga rayanu gurthu unanta varaku rastanu inka mitadhi statements chusi rasesta karchulu lekalu... thanks amma... mi matalu videos mansuki chala prashantam ga dariyam ga anipisthundi.. 🙏🙏

  • @bsaraswathi2164
    @bsaraswathi2164 Місяць тому

    Super amma mee 👌👌🙏🙏🙏🎉🎉🎉🎉🎉matalu. Chala baga chepparu.

  • @7petalsbysri
    @7petalsbysri 3 роки тому +1

    Beautiful handwriting 😍 love ur suggestions ❤️

  • @sravanbharathi3554
    @sravanbharathi3554 3 роки тому

    Amma ni matalu Chala thiyagavunai

  • @shireeshach5394
    @shireeshach5394 3 роки тому +1

    చాలా మంచి విషయాలు చెప్పారు..... అమ్మ

  • @madhusailada7672
    @madhusailada7672 3 роки тому

    miru chepindi chala correct amma miru ela vivarinchi chepatam maku anto useful amma mi nundi chala nerchukuntunamu thank u amma 💖💖

  • @narayanammagorle360
    @narayanammagorle360 3 роки тому +2

    అక్టోబరు లో మీరు చేసిన వీడియో చూసినప్పటి నుండి నేను కూడా డైరీలో రోజువారీ ఖర్చులు వ్రాసుకుంటున్నానమ్మా,చాలా ఉపయోగ పడుతుంది నాకు.మీకు ధన్యవాదాలు అమ్మా..🙏🙏

  • @prasunanaga
    @prasunanaga 3 роки тому +1

    Thanks andi excellent information.

  • @galavilaindira789
    @galavilaindira789 3 роки тому

    Chala manchi video chesaru naku chala use avuutundi amma.mavaru Echina dhi yem chestano telidhu west vani kontunanu konaka edhi avasaram ledhu kadha anipistundi chala badaga uuntadi apudu meru chepina tips chala use amma .nenu start chesta e vidhanga dabbulu dhachadam chestanu thank you for tips🙇

  • @vennaadithya6713
    @vennaadithya6713 3 роки тому

    Amma great massage amma

  • @rajanikusma3987
    @rajanikusma3987 3 роки тому

    Thanks amma....mee Mamchi maatalu maa jeevithalaki paataalu and chadhannapu mootalu🌸🌸🌸🌸

  • @yaminianjianji7083
    @yaminianjianji7083 3 роки тому +1

    Thank you so much 🙋‍♂️👏

  • @bommasanikavitha9802
    @bommasanikavitha9802 3 роки тому

    Amma super ga chepparu mere ma inspiration tq amma

  • @saraswatibammidi5256
    @saraswatibammidi5256 3 роки тому

    Chala manchi vishyam chepparu aunty thank u soooo much

  • @AmmaFoodsandvlogs
    @AmmaFoodsandvlogs 3 роки тому +1

    Amma you are great🙏🙏

  • @roopamanurkar5830
    @roopamanurkar5830 3 роки тому

    Chala beautiful explain chsaru thanks a lot