ముగ్గు రు చాలా బాగా సుమాదానాలు చెప్పారు, మామూలు గా ఎలా ఉంటారో వీడియోస్ లో కూడా అలాగే ఉంటారు కాబట్టే మీరు మా మనసు లకు అంతా దగ్గర అయ్యారు మీరు విజయవాడ వచ్చినప్పుడు చెప్పండి ముగ్గురు కలిసి రావాలి
Dear Sandhya nuvvu Ela matladutavu anedi pakkanapedite ...the way u manage your family.. we like it..and you r so responsible mother and woman... Your individuality...ivanni andaru ladies nuvvu chusi nechukovali and upgrade avvali..you are the biggest inspiration for that...so evaro Edo ante.. that's their problem
మీ ఛానెల్స్ రోజు చూస్తంటమూయే మాత్రం మనస్సు బాగోకపోయినా డిప్రెషన్ లోఉన్న సoద్య ఛానెల్ చూస్తూ ఆవిడ మాటలు వింటే ఇహ మాములు మనిషి నవుతాను. మీరు ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉంటు మమ్మల్ని హ్యాపీ గా ఉంచాలి thankq
సంధ్య గారు అలా గట్టిగా స్ట్రాంగ్ గా మాట్లాడటమే చాలా బావుంటుంది... అది confidence... మైనస్ పాయింట్ అస్సలు కాదు... సంధ్యగారు keep it up.... మీరు అలా active గా వున్నారు కాబట్టే మీ ముగ్గురికి కూడా గుర్తింపు వచ్చింది....
I think yours is the only channel with zero negativity. Even after becoming big channel, still you're giving hearts to messages. That's possible for you only madam. I am big fan of your vocabulary and comic timings madam. And ramya madam has separate fan base for her voice. Thank you madam.
Three masscateurs. 😂😂 All three of u r awesome. N as u said everyone has their own style Ramya is too silent n sandya is too violent 😂😂😂 but i can understand how nice nature sandya has . She is lovable the way she manages her house is like a full time job only. The only thg i differ a bit is too much makeup u do which is not needed as naturally u r beautiful ❤️❤️
Jaya amma actual ga 1st kid calm 2nd kid full rocking and full naughty everything but amma Meeku opposite ga vunnaru sandya mam full active and Ramya mam sooo calm 😊😊😊
అమ్మ మీరు సూపర్ అసలు మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకోవాలి నీ మాటలు చాలా చాలా బాగుంటాయి అందులో రమ్య సంధ్య అంటే నాకు చాలా ఇష్టం నా పేరు జయ నన్ను ఆశీర్వదించండి మా పిల్లలు కూడా మీ పిల్లలు అవ్వాలని ఆశీర్వదించండి అమ్మా లవ్
Sandya akka chepina answer chala bagudhi...about career....exactly kadha....choosing our carrer as a housewife to full fill the needs of....out family who needs us is formost great job....😉😊
నాకైతే సంధ్య సందడి,energetic మాటలు చాలా చాలా నచ్చుతాయి. సంధ్య లాగా లేకపోతే సందడే లేదు. And she's very intelligent. అమ్మ అత్తగారింట్లో ఎలా వుండాలో ఎంత చక్కగా చెప్పారో అచ్చు మా అమ్మ లాగే. అలాంటి మంచి మాటల కోసమే మీ UA-cam's కోసం వెయిట్ చేస్తుంటా. చూడండి time ఇప్పుడు12.25night
Sandhya Garu............. Please make a video on Gold Bonds i have already requested you long back............... Will be eagerly waiting for that video............. Thank you..
I feel jealous, because I don't have sisters,by seeing your bonding every time, i like sister relationship very much,i mean spending time, understanding etc.by watching your videos i too feel to be among you. I have two younger brother's.,and they love me very much.but sister relationship is different,we can't share everything with them. That's the reason I like and love 💕 videos.
Hi amma sandhya gaaru ramya gaaru sooo cute gaa unnaru me సమాధానాలు చాలా బాగ చెప్పారు సంధ్య sister meeru chala active gaa vunnaru mi matalu naku baga istam sooo nice amma voice amma di ramya voice ramya garidi mi voice mee di aa negative ni pattinchukokandi mi videos chala chala baguntai
Nijanga meeru mugguru bangaru thallule 😍😍😍😍😍 today Amma looks marvelous...her hair style and the way she cares and carries herself is astonishing. Love her spirits and positive thinking . Ofcourse both my sweetest daus r always look cute and sweet . I don't know y people wanted to know ur personal details . I love u all and wish ur welfare but do not want ur personal life .I love the way u guys carry urself and paving way how to lead a successful life for others . That's it . Be happy and cheerful my sweet extended family 😍😍🤩😍😍🥰🥰🥰🥰😍
అమ్మ మీ ముగ్గురు ఇలా కలిసి మాటలాడటం చాలా బాగుంది మీ వీడియోస్ చూసి చాలా మంది మంచి గా మారారు మంచి విషయాలు తెలుస్తున్నాయ్ మీరు ముగ్గురు పిల్లలు లాగా ఉన్నారు బాగున్నారు దిష్టి తీయుచుకోండి 💐🌺💐🙏🙏🙏🙏
Sandhya garu I learned from you how to be in a energetic manner.. Jaya garu gold n money savings super... Happiest Birthday in advance Ramya Mam..May18
Amma,i feel pleasant and happy by watching your videos, thankyou Amma,sandya and Ramya garu. Good luck for future and thankyou very much for your wonderful videos.
Seeing you on one frame is happy......really sandhya and ramya are looking very good...you are lucky to have them your daughters. God bless your families Maheswari
So cute,may God shower all his blessings to u and your families,whenever I see all of u , unknowningly there is a smile on my face,n Sandhya is a bundle of energy,God bless
Nenu kuda sandhya over chestharu anukunnanu but her mentality and talking style is that way ❤️ i truly fallen love with her And she is that multi-talented girl 😍
Entho lucky girls ilanti parents unnanduku Entho lucky parents ilanti girls unnanduku Naku amma nanna leru Mi parents ni ma parents ga bhavisthanu Chala samthosham ga undi
ఎప్పుడూ మీరు కోడళ్ళు అత్తారింట్లో ఎలా ఉండాలో చెప్తూ ఉంటారు...ఒకసారి అత్త గార్లు కూడా కోడళ్ళ తో ఎలా adjust అవ్వ్వాలో చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే కోడళ్ళు అందరూ working women. working women యొక్క లైఫ్ styles athagari ఇంట్లో వాళ్ళకి కొత్తగా ఉంటోంది...ఎంతసేపు మా టైం లో మేము ఇలా ఉండే వాళ్ళం కాదు...మా కూతుర్లు అయితే ఇలా ఉండరు అని దెప్పి పొడుస్తూ ఉంటారు...దయ చేసి athagarlaki కూడా కాలానికి తగ్గట్టు కాస్త మారి కొడల్లతో కలిసి మెలసి ఉందేటట్టు టిప్స్ చెప్పండి..ఇప్పటికీ కోడలు ఎంత క్లోజ్ గా ఉండటానికి try చేసినా కలవటానికి ఇష్ట పడని అత్త లు చాలా మంది ఉన్నారు...దయ చేసి గమనించగలరు...
అది వాళ్లకు ఎలా తెలుస్తుందండీ? ఆ కష్టాలు వాళ్ళు ముగ్గురూ పడలేదు కదా...అందరికీ మంచి అత్తమామలు వచ్చారు...So వాళ్ళకి adjust అయ్యే అవసరమే లేదు కదా...అందుకే easy గా చెప్పేస్తున్నారు 😊
ముగ్గు రు చాలా బాగా సుమాదానాలు చెప్పారు, మామూలు గా ఎలా ఉంటారో వీడియోస్ లో కూడా అలాగే ఉంటారు కాబట్టే మీరు మా మనసు లకు అంతా దగ్గర అయ్యారు మీరు విజయవాడ వచ్చినప్పుడు చెప్పండి ముగ్గురు కలిసి రావాలి
Iam also from vijayawada
@@333krupa4 jm
Super
మీ ముగ్గురు సమాధానాలు చాలా బాగున్నాయి అమ్మ
Ramya face lo manchi kala ga untadhi
Chala decent ga smooth ga behaver nice girl
Yes
Avunu
Dear Sandhya nuvvu Ela matladutavu anedi pakkanapedite ...the way u manage your family.. we like it..and you r so responsible mother and woman... Your individuality...ivanni andaru ladies nuvvu chusi nechukovali and upgrade avvali..you are the biggest inspiration for that...so evaro Edo ante.. that's their problem
Really...she is an all rounder
dear రమ్య గారు మీరు చాలా బాగున్నారు...మీ మొహంలో ఒకలాంటి కల ఉంది....ఈ రోజు ఈ వీడియోలో లక్ష్మీదేవి లా వెలిగిపోతు కనిపిస్తున్నారు...👸👸👸
House wife is the spine n back bone of the family.we should respect others privacy.God bless you all.
నాపేరు భవాని
బంగారు తల్లులు వాళ్ళ బంగారు తల్లి చాలా చక్కగా ఉన్నారు, ఈరోజు రమ్య చాలా అందంగా ఉంది 😍😍😀
Sandhya, Ramya voice gurinchi chala baga chepparu mam... I also think same... Mugguru beautiful ❤..
suparrr amma
మీ ఛానెల్స్ రోజు చూస్తంటమూయే మాత్రం మనస్సు బాగోకపోయినా డిప్రెషన్ లోఉన్న సoద్య ఛానెల్ చూస్తూ ఆవిడ మాటలు వింటే ఇహ మాములు మనిషి నవుతాను. మీరు ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉంటు మమ్మల్ని హ్యాపీ గా ఉంచాలి thankq
Super amma... Sandhya Ramya are so blessed to have a mother like u..
సంధ్య గారు అలా గట్టిగా స్ట్రాంగ్ గా మాట్లాడటమే చాలా బావుంటుంది... అది confidence... మైనస్ పాయింట్ అస్సలు కాదు... సంధ్యగారు keep it up.... మీరు అలా active గా వున్నారు కాబట్టే మీ ముగ్గురికి కూడా గుర్తింపు వచ్చింది....
I think yours is the only channel with zero negativity. Even after becoming big channel, still you're giving hearts to messages. That's possible for you only madam. I am big fan of your vocabulary and comic timings madam. And ramya madam has separate fan base for her voice. Thank you madam.
Lovely family mee family chala mandiki role models such a pure heart ❤ love you amma
థాంక్యూ అమ్మ నా ప్రశ్నకు జవాబు చెప్పినందుకు
Three masscateurs. 😂😂 All three of u r awesome. N as u said everyone has their own style Ramya is too silent n sandya is too violent 😂😂😂 but i can understand how nice nature sandya has . She is lovable the way she manages her house is like a full time job only. The only thg i differ a bit is too much makeup u do which is not needed as naturally u r beautiful ❤️❤️
రమ్య voice chalaaaaaaaa sweet nd marvelous
Jaya amma actual ga 1st kid calm 2nd kid full rocking and full naughty everything but amma Meeku opposite ga vunnaru sandya mam full active and Ramya mam sooo calm 😊😊😊
My kids too first one active and second one quiet
@@radhikadevarampally8189 ok but rare ga vuntàru nenu observe chesinanthavvaraku 1st calm 2nd full energetic ga vuntaru
👌🤗🍎🍎🍎
Ammailu epudu active gane undali appde illu kalaga vuntundhi Ani Naa abhiprayam
అమ్మ మీరు సూపర్ అసలు మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకోవాలి నీ మాటలు చాలా చాలా బాగుంటాయి అందులో రమ్య సంధ్య అంటే నాకు చాలా ఇష్టం నా పేరు జయ నన్ను ఆశీర్వదించండి మా పిల్లలు కూడా మీ పిల్లలు అవ్వాలని ఆశీర్వదించండి అమ్మా లవ్
Sandya akka chepina answer chala bagudhi...about career....exactly kadha....choosing our carrer as a housewife to full fill the needs of....out family who needs us is formost great job....😉😊
మీరు చెప్పిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం చాలా సంతోషంగా ఉంది
Hi amma, చూడముచ్చటగా ఉన్నారు ముగ్గురు 💐💐
అమ్మ చాల సంతోషం ముగ్గురు చాలా బాగున్నారు నాకు కుడా ఇద్దరు అమ్మాయిలు. నెను కుడా ఇళ్లు కడుతునాము మీ సలహాలు ఇవ్వాలని కోరుతున్నాను
Sandya did her PhD 👏 in home making what else she needs keep it up
Super ga unnarandi muggurunu👌👌🙏♥️
ముగ్గురూ కలిసి చేసిన ఈ వీడియో బాగుంది అండి..మీరు గెట్ టుగెదర్ ఎప్పుడు పెడతారో అని వెయిట్ చేస్తున్నాను అమ్మా
Sandhya akka nuvvu assalu feel avvaddu. Ne voice chala bavuntundi..naa Peru Raji..
Proud Mom and lovely daughters. Stay blessed always. 🌹
Sandhya activtive and frankness Chala nachhutundi👌
I love to see TJ creations.love you Ramya ❤️
Pedda akka super duper,no negative words please,she has broad mind, she talks very well
Amma u r so lucky the two daughters u have God's gift
నాకైతే సంధ్య సందడి,energetic మాటలు చాలా చాలా నచ్చుతాయి. సంధ్య లాగా లేకపోతే సందడే లేదు. And she's very intelligent. అమ్మ అత్తగారింట్లో ఎలా వుండాలో ఎంత చక్కగా చెప్పారో అచ్చు మా అమ్మ లాగే. అలాంటి మంచి మాటల కోసమే మీ UA-cam's కోసం వెయిట్ చేస్తుంటా. చూడండి time ఇప్పుడు12.25night
Mee muguru sistereslaga votaru
Sandhya Garu............. Please make a video on Gold Bonds i have already requested you long back............... Will be eagerly waiting for that video............. Thank you..
Ramya is looking gorgeous 🥰 and Sandhya is dynamite 🧨🥰Jaya garu decent and homely person
I feel jealous, because I don't have sisters,by seeing your bonding every time, i like sister relationship very much,i mean spending time, understanding etc.by watching your videos i too feel to be among you. I have two younger brother's.,and they love me very much.but sister relationship is different,we can't share everything with them. That's the reason I like and love 💕 videos.
పెళ్ళి తరువాత ఎలా ఉండాలో చాల బాగా చెప్పారు అమ్మ.
Hi Amma, Three super ladies, great n keep up the spirit, great going..
All the very very best to you all families 😇😊🤩💖🥳
Aunty na name jaya....miru bangaram amma...miru ...mi mata ante naku chala istam ....from nizamabad 🥰
చాలా బాగా. జవాబులు చెప్పారు అమ్మ..
Hi amma sandhya gaaru ramya gaaru sooo cute gaa unnaru me సమాధానాలు చాలా బాగ చెప్పారు సంధ్య sister meeru chala active gaa vunnaru mi matalu naku baga istam sooo nice amma voice amma di ramya voice ramya garidi mi voice mee di aa negative ni pattinchukokandi mi videos chala chala baguntai
Wow..awesome answer Sandhya garu about your career.. I completely agree with you.. 👏👏
Super sajetion, baga cheparu Jayagaru
Nadi e roju same dought me nanna em chadavandu aniii
Chunny's baga set inai mugguri dressess chala baga unnai simple superb ❤️❤️❤️
అమ్మ మీ రు చెప్పిన విధానం ఎపుడూhigh light గా ఉంటుంది......మీ ముగ్గురూ ముగ్గురే 👍👍👍 అందరి కి శుభాకాంక్షలు
Sisters అందరు ఒకలా ఉండరు ఒకరు సైలెంట్ ఇంకొకరు హడావిడిగా ఉంటారు ఎవరిని తప్పుగా అనకూడదు
I don't know what make me to watch your videos but I love it
.......💕💕
Nijanga meeru mugguru bangaru thallule 😍😍😍😍😍 today Amma looks marvelous...her hair style and the way she cares and carries herself is astonishing. Love her spirits and positive thinking . Ofcourse both my sweetest daus r always look cute and sweet . I don't know y people wanted to know ur personal details . I love u all and wish ur welfare but do not want ur personal life .I love the way u guys carry urself and paving way how to lead a successful life for others . That's it . Be happy and cheerful my sweet extended family 😍😍🤩😍😍🥰🥰🥰🥰😍
Ramya is really pretty and cute
అమ్మ మీ ముగ్గురు ఇలా కలిసి మాటలాడటం చాలా బాగుంది మీ వీడియోస్ చూసి చాలా మంది మంచి గా మారారు మంచి విషయాలు తెలుస్తున్నాయ్ మీరు ముగ్గురు పిల్లలు లాగా ఉన్నారు బాగున్నారు దిష్టి తీయుచుకోండి 💐🌺💐🙏🙏🙏🙏
Sandhya garu I learned from you how to be in a energetic manner.. Jaya garu gold n money savings super...
Happiest Birthday in advance Ramya Mam..May18
Super answers negative anede manasuloki ranivvakunda.... 👍👍sandhya la matladithe naku chala ishtam, kani nenu ramya la silent ga vunta
Happy to see all three of you amma ❤️
Sandhya_jalapaatam,,,, Ramya_Godhavari,, nice,,, baaga chepparu,,, ma feeling kuda adhe☺,,,,, Good day Akka,,,
Best and genuine UA-camrs in telugu
ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానాలు చాలా బాగా చెప్పారు అమ్మ
Amma,i feel pleasant and happy by watching your videos, thankyou Amma,sandya and Ramya garu. Good luck for future and thankyou very much for your wonderful videos.
Sandhya active ga vundatam a matalu naku entho mudhu vasthundi keep it up thalli
Having two daughters you are lucky Amma 😍
House wife career a chaalaa kastam emo anipistundi... Love u sissy and amma 😘😘😘..
చాలా బాగా చెప్పారు madam
Amma mata ane kante amma anubhavam ani anatam best andi mimmalni.. Meru na life lo chala changes teskuni ocharandi..
Hi amma ...hi sandhya....hi Ramya.....soo happy to see you all in one video....chalaa nachuthayee mee videos...keep it up guys....love you all
Attavarintlo aa Vidamuga melagali oka video cheyandi young generation ku message avutundi
Seeing you on one frame is happy......really sandhya and ramya are looking very good...you are lucky to have them your daughters. God bless your families
Maheswari
Amma chall baga chippynaru great daughters God bless your family
Mugguru superb Amma🙏❤️👍
hi మీరు వైజాగ్ కూర్చున్నప్పుడు ఎర్రవరం ఆగగలరా నేను అమ్మ మాట Channel subscriber మీ వీడియోస్ చాలా చాలా బాగుంటాయి అమ్మ అన్ని మంచి మాటలు చెబుతారు
So cute,may God shower all his blessings to u and your families,whenever I see all of u , unknowningly there is a smile on my face,n Sandhya is a bundle of energy,God bless
అవును అమ్మ మాంచి అలవాటు సంధ్య అక్క మంచి మాట ఆడుతున్న నాకు చాలా ఇష్టం రమ్మ
చాలా సంతోషంగ ఉంది అమ్మ మీ ముగ్గురిని ఇలా చూస్తుంటే మీ సమాధానాలు కూడ super 👌👌
Hi sandhya ⚘vedio chala bagundi mugguru matladaru Amma,chelli,meeru👌👌
సూపర్ ఉన్నారు అండి
Hi amma Sandhya & Ramya bagunnara All the best God bless you and your family TQ
Nenu kuda sandhya over chestharu anukunnanu but her mentality and talking style is that way ❤️ i truly fallen love with her
And she is that multi-talented girl 😍
Your mom has answered all the questions in such a beautiful manner and with lots of patience 😊
Pichhi questionski kuda chala baga answer ichharu mugguru nijaniki Konny questions nenu skip chesa kuda
Waiting for you sip in gold,share market,crypto videos madam.love your videos always😍
Sandhya garu today vlog super Andi memalni Amma and Ramya garini me 3members ni Ela chudatam Naku chala happy ga vundhi Andi
Hello sandhya, Ramya, Aunty Garu 🙏💐
Nice superb 👍
Entho lucky girls ilanti parents unnanduku
Entho lucky parents ilanti girls unnanduku
Naku amma nanna leru
Mi parents ni ma parents ga bhavisthanu
Chala samthosham ga undi
Super Amma and sister's 👌🏼🙏❤️
Amma meru chakkaga matladutunnaru 🙏
Nice to see Amma nd sisters 🤗
Nice 👌👌👌 video meeru express chese vidhaanam baagundi
Naku Ramya ante Chala Chala estam 🥰🥰
chala manchi matalu cheparamma happy to see u ppl together ....amm so sad im frm bangalore amma .. nenu mi itiki vastha oka sariyana ... future lo...
Hi andi manam yenta genuine ga unte anta success avutam anadaniki mire example amma nice video all d best
Chala manchi positivity ni spread chestaunaru👏👏👏👏
All the answers were absolutely correct to the questions asked. Very happy to see all three beautiful ladies together.💐
Hi jayanand garu, Sandhya, ramya, chala chakkaga chepparu. Happy 😊 family. 😍🙏
Happy to see you all three in a single platform
Chala bagundhi Amma eeroju video🙏🙏🙏🙏🙏
Three beautiful souls together ❤️
Kanchana, Ganga, Godavarulu pavitramainavi n poojimcha bedevi kakumda premimcha badevi koodaanu. . Anni samadhanalu clarity ga vunnai. ❤ u all
Beautiful 🥰🥰🥰 family 😍❤️
Amma ma athantivallu makeup ishtapadaru. Nakemo istam. Manchiga Ready aina edo okati antaru. Meeru athinti vallani fallow avamantunaru. Ela
మీరు చాలా అదృష్టం మత్తులు మీ పిల్లలు చాలా మంచి వళ్ళు అమ్మ
ఎప్పుడూ మీరు కోడళ్ళు అత్తారింట్లో ఎలా ఉండాలో చెప్తూ ఉంటారు...ఒకసారి అత్త గార్లు కూడా కోడళ్ళ తో ఎలా adjust అవ్వ్వాలో చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే కోడళ్ళు అందరూ working women. working women యొక్క లైఫ్ styles athagari ఇంట్లో వాళ్ళకి కొత్తగా ఉంటోంది...ఎంతసేపు మా టైం లో మేము ఇలా ఉండే వాళ్ళం కాదు...మా కూతుర్లు అయితే ఇలా ఉండరు అని దెప్పి పొడుస్తూ ఉంటారు...దయ చేసి athagarlaki కూడా కాలానికి తగ్గట్టు కాస్త మారి కొడల్లతో కలిసి మెలసి ఉందేటట్టు టిప్స్ చెప్పండి..ఇప్పటికీ కోడలు ఎంత క్లోజ్ గా ఉండటానికి try చేసినా కలవటానికి ఇష్ట పడని అత్త లు చాలా మంది ఉన్నారు...దయ చేసి గమనించగలరు...
అది వాళ్లకు ఎలా తెలుస్తుందండీ? ఆ కష్టాలు వాళ్ళు ముగ్గురూ పడలేదు కదా...అందరికీ మంచి అత్తమామలు వచ్చారు...So వాళ్ళకి adjust అయ్యే అవసరమే లేదు కదా...అందుకే easy గా చెప్పేస్తున్నారు 😊
Mimmalni chusi chala narchukumtunnanu.....we like you soo much
Amma nenu me videos chusthanu..Chala cool ga untaru... me Sajetions. Kuda nenu follow avthanu.....