కాణిపాకంలో 5 PM కి జరుగుతూన్న మానవాతీత అద్భుతం | Mystery of Kanipakam Temple | Nanduri Srinivas

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2022
  • Kanipakam is the most famous Ganapathi temple near Chittor (Tirupati)
    There are lot of mysterious things there, but we are not aware of most of them . In this video Nanduri garu explained lot of them that you might not have heard. Listen to it!
    - Uploaded by: Channel Admin
    Sudarsana Homam at Varadaraja Swamy temple - Kanipakam
    Archaka (Poojari) - Sri Krishna Mohana Charyulu garu
    Phone: This Archaka gave us a number, but looks like he is not responsive on that. People are complaining on the same. So we removed the number. He is not responding even for our channel Admins. May be he lost that number. Contact him directly when you go to Kanipakam
    Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
    Nanduri Susila Official
    / @nandurisusila
    Nanduri Srivani Pooja Demos
    / @nandurisrivani
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    English Subtitles are added by the translator from our channel Admin team. Our sincere thanks to her
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    #kanipakamtemple #kanipakam
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

КОМЕНТАРІ • 1 тис.

  • @Thelegacyoflife786
    @Thelegacyoflife786 Рік тому +112

    మీరు చెప్పింది అక్షర సత్యం స్వామి గారు... నేను మందు తాగను అని స్వామి దగ్గర ప్రమాణం చేసి ఇప్పటికి 3yrs అయ్యింది... ఇప్పటికి ఎన్నో మందు పార్టీల్లో పాల్గొన్నాను కాని నాకు మాత్రం మందు తాగాలని అనిపించలేదు.. పైగా ఎవరైనా మందు తాగడానికి రమ్మని పిలిస్తే నాకు దానికి వెళ్లకుండా ఎలా తప్పించుకోవాలి అని అనిపిస్తుంది... కంపెనీ ఇవ్వు చాలు నువ్వు తాగొద్దు అని అన్నా కూడా వెళ్ళాలని అనిపించదు. ఇది కేవలం ఆ గణపతి మహిమే. ఇంతకుముందు 2006 నుంచి 2008 వరకు మందు తాగను అని ప్రమాణం చేశాను.. అక్కడ ప్రమాణం చేసినట్టు నేను ఆ రెండు సంవత్సరాలు మందు జోలికే వెళ్ళలేదు... నేను వెళ్ళలేదు అనే కంటే స్వామే నన్ను మందు జోలికి వెళ్ళకుండా ఆపేసాడు అనేది నిత్య సత్యం గురువుగారు...అక్కడ చేసే ప్రమాణానికి నేనే సాక్షిని... ఓం విఘ్నేశ్వరాయ నమః 🙏

  • @amarpooja7861
    @amarpooja7861 Рік тому +686

    కంచి కామాక్షి అమ్మవారి సిరీస్ చేయండి గురువు గారు , కామాక్షి దీపం గురించి కూడా చెప్పండి 🙏🙏🙏🙏

    • @chandankumarchappa
      @chandankumarchappa Рік тому +12

      Nenu kuda waiting maa ammai gurinchi sir notidwara vinalani

    • @gowthamiyadav2155
      @gowthamiyadav2155 Рік тому +12

      Avunu guru garu plz chepandi 🙏🙏

    • @DileepKumar-zv8oo
      @DileepKumar-zv8oo Рік тому +2

      Please sir konni video's cheyyandi

    • @guthileelima2391
      @guthileelima2391 Рік тому +1

      Pls గురూ గారూ

    • @guvvavanaja8219
      @guvvavanaja8219 Рік тому

      గురువు గారు మీ నోటి ద్వారా వినాలని ఉంది🙏🙏🙏🙏🙏

  • @swethapaloju3456
    @swethapaloju3456 Рік тому +142

    వినాయక చవితి ముందు ఈ వీడియో రావటం మా అదృష్టం బాబాయి గారు.... ఓం గం గణపతయే నమః.....🙏🙏🙏🙏

  • @farmingskills527
    @farmingskills527 Рік тому +171

    నేను 6 సంవత్సరాలు కాణిపాకం గుడిలో పనిచేసాను... కాణిపాకం లో మీరు చెప్పున సంఘటన లాంటివి నేను వందల్లో చూసాం... అక్కడ ప్రమానుమ్ చేస్తేనే కాదు తప్పుచేసిన ప్రతి ఒక్కరిని స్వామి అక్కడే శిక్ష వేస్తాడు... ఇలా శిక్ష పడిన వారు ఎంతో మంది నాకు తెలిసిన వారే....
    నేను అప్పుడడప్పు ప్రమానుమ్ టికెట్ లు ఇచ్చే వాన్ని ఇలాటి ప్రమానుమ్ వచిన్నపుడు మాక్సిమయం వాళ్ళని చెయ్యనికుండా ఆపే ప్రయత్నం చేసే వాణ్ణి....

    • @supriyakishore4747
      @supriyakishore4747 Рік тому +8

      Ippudu kuda bavilo neeru teertham ga istunnara andi

    • @farmingskills527
      @farmingskills527 Рік тому +4

      @@supriyakishore4747 ఇస్తున్నారు...

    • @DrSivaKumarKotraOrtho
      @DrSivaKumarKotraOrtho Рік тому +5

      Mee anubhavaalu vini santhosham kaligindi . Punya Bhoomi Bhaart Mata Ki Jai

    • @jesusandbiblearefalse6687
      @jesusandbiblearefalse6687 Рік тому +27

      యేసు ఒక కల్పిత పాత్ర. క్రైస్తవ మతం ఒక వ్యాపారం

    • @devikareddy7719
      @devikareddy7719 Рік тому +1

      Swamy ma ayana viparitanga tagutadu smok chestadu vidipinchalanukuntunnanu akkada pramanam chepiste vadilestara swamy malli tagara

  • @Skanda2202
    @Skanda2202 Рік тому +120

    అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు🙏🙏🌺 ఏ విఘ్నాలు లేకుండా అందరికీ శుభాలు కలుగచేయి తండ్రి వినాయక🙏🙏🙏🌺

    • @varalakahmialla1238
      @varalakahmialla1238 Рік тому

      Sreenivsgaru meeku namakaranuly.
      Meeru vizag simhachala shethra mahim teliyajaendi.
      Okasarimeeku pettanu
      Pleseyuoare welcome viga.
      Thankyou.

  • @damapavankumar86
    @damapavankumar86 Рік тому +34

    చాలా చాలా చాలా సంతోషంగా ఉంది మా ఊరి వినాయకుడి గురించి వినాయక చవితి రోజున మీ ఛానల్ లో రావడం! కాణిపాక వినాయకుడు చాలా చాలా చాలా మహిమాన్వితమైన దైవం!

  • @praneethkarthikeya1406
    @praneethkarthikeya1406 Рік тому +40

    వక్రతుండ మహాకాయ
    కోటిసూర్య సమప్రభా
    నిర్విఘ్నం కురుమే దేవ
    సర్వ కార్యేషు సర్వదా
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @lakshmisujatha5285
    @lakshmisujatha5285 Рік тому +83

    శ్రీ మాత్రే నమః,
    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ,
    గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు 🙏🙏🙏🙏🙏

    • @jesusandbiblearefalse6687
      @jesusandbiblearefalse6687 Рік тому

      యేసు ఒక కల్పిత పాత్ర. క్రైస్తవ మతం ఒక వ్యాపారం

  • @MURALIKRISHNA-hz5mf
    @MURALIKRISHNA-hz5mf Рік тому +183

    Yes ma nanna garu kuda enka drink cheyanu ani pramanam chesaru 20 years avthundhi malli mandhu thagaledhu ma nanna nijamga chala parama pavithramyna devudu aa pramanam valla ma jivithalu chala bagu padindhi om namo ganapathiye namaha

    • @naturelover9755
      @naturelover9755 Рік тому

      అస్తమాను భూతులు తిట్టేవాళ్ళ చేత బలవంతంగా ప్రమాణం చేయించవచ్చా...

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Рік тому

      Kaani paakam. Varasiddi vinaayakudu.
      Pranaamaalu. Guruvu Garu. 👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌂🌂

    • @devikareddy7719
      @devikareddy7719 Рік тому

      Malli tagaleda akka plz cheppandi akka ma ayana viparitanga tagutadu smok chestadu vidipinchalanukuntunnanu akkada pramanam chepiste vadilestara akka cheppandi

    • @devikareddy7719
      @devikareddy7719 Рік тому

      Akka please reply ivvandi akka

  • @HemaLatha-oo9te
    @HemaLatha-oo9te Рік тому +36

    తెలియని ఎన్నో విషయాలు తెలుసుకున్నాను స్వామి మీకు శత కోటి నమస్కారాలు 🙏

  • @laxminarashimapalabatla7668
    @laxminarashimapalabatla7668 Рік тому +24

    మీరు చెప్పినట్లు మేము కాణిపాకం సందర్శించాము మరియు మేము వరద రాజస్వామి దేవాలయంలో హోమం చేసాము మరియు నేను చాలా రోజుల నుండి కాళ్ళ నొప్పులతో బాధపడుతున్నాను మేము ఆ హోమం చేసినప్పుడు నాకు నా కాలు నొప్పి తగ్గింది సార్ మీకు చాలా ధన్యవాదాలు సార్

  • @gaddesrinivas
    @gaddesrinivas Рік тому +45

    దురదృష్టం ఏమిటంటే ఈ మధ్యన కొంతమంది రాజకీయ నాయకులు తమ తప్పులు కప్పీ పుచ్చుకోవడం కోసం స్వామి వారి పేరు వాడుకుంటున్నారు. ఓం గం గణపతయే నమః 🌺🌸🙏

    • @omnamosivaom5132
      @omnamosivaom5132 Рік тому +2

      విఘ్నేశ్వరుని పేరు అనవసరంగా..
      తప్పులు చేసి ఆయన పేరు వాడుకుంటే
      ఆ స్వామివారు చూస్తూ ఏమి ఊరుకోరు..
      పెట్టాల్సిన చోట వాతలు పెట్టి కూర్చుంటాడు.. బొజ్జ గణపయ్య లేక మజాకానా ఏమనుకుంటున్నారు..?
      మాటలు ఉండవు.. మాట్లాడుకోవటాలు ఉండవు.. ఓన్లీ శిక్షలు మాత్రమే ఉంటాయి.. అది గుర్తెరిగి మసులుకుంటే మంచిది..
      ఓం శ్రీ మహాగణాధిపతయే నమః 🪔🪔🍌🍌🍋🍋👃👃👃👃👃👃👃👃👃👃👃🌹🌹🌷🌷💐💐🌴🌴🍇🍇🍎🍎🍓🍒🍎🍑🍊🥭🍍🍌🍇🍐🍏🍈🍋🫑🥕🌽🍆🫑

    • @wnenu114
      @wnenu114 Рік тому +1

      Yes

    • @jesusandbiblearefalse6687
      @jesusandbiblearefalse6687 Рік тому

      యేసు ఒక కల్పిత పాత్ర. క్రైస్తవ మతం ఒక వ్యాపారం

  • @SaiRam-ru3vg
    @SaiRam-ru3vg Рік тому +58

    ఓం నమో గణపతి యే నమః 🙏🏻

  • @SureshBabu-mr1dm
    @SureshBabu-mr1dm Рік тому +13

    చాలా సార్లు వెళ్ళాను అన్నగారు కానీ ఈ విషయాలు అసలు తెలియవు చాలా చాలా ధన్యవాదాలు అన్నగారు. ఓం నారాయణ ఆది నారాయణ

  • @santhoshkalvakuntla3751
    @santhoshkalvakuntla3751 Рік тому +13

    Eagerly waiting for this video from past 18months
    I m so lucky that I have met nanduri garu in kanipakam last year

  • @gourikarthi9919
    @gourikarthi9919 Рік тому +36

    శ్రీ విజయ లక్ష్మి గణపతి నమో నమః 🙏🥥

  • @purvipradnya24
    @purvipradnya24 Рік тому +6

    Babooiii em chepparandi guruvu garu..mii explanation ki dieheart fan ayipoyindi.. daily padukune mundu mii video chusi kani padukomu..mii explanation vundi chusaru matalu levanddi ika🙏🙏🙏🙏🙏🙏🙏..entha science namme vallu ayina mii videos chusthe devudu vunnadu ani nammalsindhe🙏🙏🙏🙏🙏🙏

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 Рік тому +29

    జై గణేశా ఓం ఘంఘణఫతి యే నమః శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు పాదాభివందనం శ్రీ మాత్రేనమః 🌴🚩⚛️🔱🕉️🥥🌿🏵️🌺🌸🍊🍎🥭🌹🌼💮🌽🇮🇳🏠👨‍👨‍👧‍👧🙏

  • @ramakanthreddy3589
    @ramakanthreddy3589 6 місяців тому +2

    ధాన్యవాదాలు స్వామి. మేము కాణిపాకం వెళ్లినపుడు మణికంఠేశ్వర మరియు వరదరాజ స్వామి ఆలయాలకు వెళ్ళాము... సుదర్శన హోమం లో పాలుగొన్నాము... చాల బాగనిపించింది...
    మీకు చాలా ధన్యవాదాలు... 🙏🏻🙏🏻🙏🏻

  • @TravelEatWorship-Vlogs
    @TravelEatWorship-Vlogs Рік тому +5

    I visited Kanipakam today... followed ur guidelines..... Has been part of Sudarshana Homam.... Seen all 6....thanks gurgale

  • @vradha1728
    @vradha1728 Рік тому +6

    ఎన్నో తెలియని విషయములు తెలియపరుస్తున్నందుకు నండూరి శ్రీనివాస్ గారికి ధన్యవాదములు 🙏🙏

  • @jhansijhansi3128
    @jhansijhansi3128 Рік тому +4

    ధన్యవాదములు అండి మేము ఈ ఆదివారం కాణిపాకం లో మ కోలాటం వుంది....చాలా సంతోషంగా ఉంది మీ వీడియో చూశాక...స్వామి ని సేవ చేసే అవకాశం ఈచావు చాలా ఆనందంగా వుంది....🙏🙏🙏🙏

  • @venkateshn927
    @venkateshn927 Рік тому +5

    గురువుగారికి నమస్కారము 🙏.
    చాలా చక్కగా వివరించారు👍.
    మమ్మల్ని జ్ఞాన మార్గము వైపు నడిపించారు.
    ధన్యవాదములు 🔱🙏🔱.

  • @harishp5812
    @harishp5812 Рік тому +10

    I'm from Kanipakam. Thanks Nanduri gaaru

  • @ameersaheb833
    @ameersaheb833 Рік тому +3

    చాల మంచి సమాచారం ఇచ్చారు నేను వెళ్లి స్వామిని దర్శించు కొంటాను sir, 🙏🙏🙏🙏🙏 ఓం నమః శివాయ

  • @MentaSubramanyam
    @MentaSubramanyam Рік тому +23

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🌺🌱🙏🙏

  • @LordsethaRama
    @LordsethaRama Рік тому +1

    మీరు చెప్పిన కొండను చూడటం జరిగింది అచ్చమ్ మీరు చెప్పినట్టుగానే ఉంది. ఆ తరువాత నేను కొండలను చూసే ధోరణే మారిపోయింది. ప్రతికొండలో ఏదో ఒక రూపం కనిపిస్తుంది. థాంక్ యు సర్

  • @user-rb8lx1tn8h
    @user-rb8lx1tn8h 4 місяці тому +1

    Recent ga vellam sir 2weeks kritham.ma vigneshwarudini baga dhar sanam chesukunnam🙏🏻🙏🏻.ipudu meru cheppina video chusthunte goosebumps vachaai.thank you sir.

  • @Jishnu_Rocks
    @Jishnu_Rocks Рік тому +11

    సుదర్శన హోమం కి క్యూలు కడతారు inka 🙏

  • @naveennarayana_
    @naveennarayana_ Рік тому +3

    ఈ మణికంటేశ్వర ఆలయంలో ఉన్న శివ లింగమునకు బ్రహ్మ సూత్రం ఉంది. ఇక్కడ దర్శనం ఎంతో అదృష్టదయకం. అంతేకాదు ఈ గుడి లో దక్షిణామూర్తి స్వామీ, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అమ్మవారు మాణిక్యాంబ, దుర్గ దేవి, కాలభైరవ & వీరభద్ర స్వామి వర్లు ఉన్నారు. 🕉️🙏🏻

  • @saradhaghanta2239
    @saradhaghanta2239 Рік тому +2

    చక్క గా వివరమ్ గా చెప్పినందుకు,ధన్యవాదములు నమస్కారంలు🙏🙏

  • @padmajarani72
    @padmajarani72 Рік тому +1

    శ్రీ గణేశాయ నమః ..💐🥭🙏
    శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి నమో నమః 🙏
    శ్రీ గురుభ్యోనమః ..💐🙏
    గురువుగారు నేను చాలాసార్లు కాణిపాకం వెళ్లాను.
    కానీ మీరు చెప్పిన విషయాలు వింటుంటే
    నాకు వళ్లు గగుర్పాటు వస్తుంది.
    ఎంతో అద్భుతంగా ఉంది.
    ఆ తండ్రి అందరి జీవితాల్లోనూ
    విఘ్నాలను సంకటాలను తొలగించి
    సుఖశాంతులతో ఉంచాలని కోరుకుంటున్నాను..🙏

  • @aditya7162
    @aditya7162 Рік тому +13

    ధన్యవాదాలు గురువు గారు మికు.చాలా మంచి వీడియో తెలియని చాలా విషయాలు తెలుసుకున్నము ఈ వినాయక చవితి సందర్భంలో.😊
    వినాయకచవితి శుభాకంక్షలండి అందరికీ🙏🙏🌼

  • @jpganesh7625
    @jpganesh7625 Рік тому +3

    18 సంవత్సరాల క్రితం బాలసుబ్రమణ్యం గారి ఫ్లెక్స్ ఉండేది అప్పుడు దేవుళ్ళ సినిమా సూపర్ హిట్ అయింది 🙏 ఓం విఘ్నేశ్వరాయ నమః🙏

  • @kandhulanageradhrababu7673
    @kandhulanageradhrababu7673 Рік тому +2

    మా ప్రియమైన గురువు గారికి హృదయపూర్వక నమస్కారములు. వినాయక చవితి పర్వదిన సందర్భంగా కాణిపాక వినాయకుడి దివ్య క్షేత్రం గురించి చాలా చాలా బాగా తెలియజేశారు. అలాగే మీకు, మీ కుటుంబ సభ్యులకు మరియు మీ టీం నెంబర్స్ అందరికీ హృదయపూర్వక వినాయక చవితి పర్వదిన పండుగ శుభాకాంక్షలు.

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Рік тому +14

    జై బోలో గణేష్ మహారాజ్ కి 🕉️🙏🙏🔥

  • @bhimasankaram7777
    @bhimasankaram7777 Рік тому +7

    Jayagurudatta namduri srinivas garu Your research work templ gods is wonderful ND enlightened our knowledge. Actually after hearing a song on kanipakam Ganapathi I want to know the full history of the diety. Fortunately I go through narration of diety and felt immensly pleased. Tha k you very much sir sbs from vijayawada.

  • @kudamalabhargavareddy824
    @kudamalabhargavareddy824 Рік тому +7

    భారత దేశ ప్రజలు అందరికీ శ్రీ వరసిద్ది వినాయక చవితి శుభాకాంక్షలు 💐💐

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 Рік тому +1

    చాలా అద్భుతం అయినా విషయాలు తెలుసుకునే భాగ్యం కలిగింది నాకు మీ వల్ల ధన్యవాదములు సార్ 💐🙏

  • @manasasolleti6821
    @manasasolleti6821 11 місяців тому +2

    స్వామి ఏ జన్మ పుణ్యమో కానీ మీ ఛానెల్ ద్వారా మా యొక్క కష్టాలను తీర్చే మార్గాలను ఆ దేవుడు మీ ద్వారా మాకు తెలియచేస్తున్నారు , దన్యులము తండ్రి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Рік тому +23

    నా ప్రాణం వినాయక 🕉️🙏🙏

  • @k.suneethareddy8419
    @k.suneethareddy8419 Рік тому +35

    శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏
    శ్రీ మాత్రే నమః 🙇🙇
    ఓం నమఃశివాయ 🙇🙇

  • @mallikarjunatanneru4717
    @mallikarjunatanneru4717 Рік тому +2

    అయ్యా మిరు చాలా గొప్ప వ్యక్తి అక్షర సత్యాలు తెలిపారు ధన్యవాదాలు

  • @dushyanthkadali414
    @dushyanthkadali414 Рік тому +2

    స్వామి అరగొండ ఆంజనేయులు స్వామి వారి దేవస్థానం గురించి చెప్పండి స్వామి

  • @ravindrachary7686
    @ravindrachary7686 Рік тому +4

    గురువుగారు తమిళనాడులోని అరుణాచలేశ్వరుని ప్రదక్షిణ గురించి ఒక వీడియో చేయండి.

  • @loacltraveller
    @loacltraveller Рік тому +25

    ఓం గణపతయే నమః 🙏🙏🙏🙏🙏

  • @malathiraj7221
    @malathiraj7221 Рік тому +2

    Thank you so much for wonderful details of Vinayaka Swamy 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  • @changalrayudusatyala1049
    @changalrayudusatyala1049 Рік тому +1

    👌👌🙏🏼🙏🏼వినాయక స్వామి గురించి సత్యం చెప్పినందుకు ధన్యవాదములు గురువు గారు

  • @SRITV123
    @SRITV123 Рік тому +7

    గురుదేవుల పాదపద్మములకు శతకోటి వందనములు మీరు మాకు మోక్ష మార్గాన్ని భక్తి మార్గాన్ని భగవంతుని తత్వాన్ని అందించిన మహానుభావులు

  • @gundampallyharitha3480
    @gundampallyharitha3480 Рік тому +28

    🙏🙏🙏🙏🙏 ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం శ్రీ గం గణాధిపతయే నమః ఓం శ్రీమాత్రే నమః🙏🙏🙏🙏🙏

  • @Deva13459
    @Deva13459 Рік тому +1

    Namaskaram guruvugaru 🙏.. eroju kanipakam ki velle mundu me video chusi velthunamu.. Baga anipistundi TQ guruvugaru....

  • @venkatasairamb4997
    @venkatasairamb4997 Рік тому +1

    Really useful and valuable Information. Sir

  • @angelmanaswini2148
    @angelmanaswini2148 Рік тому +4

    మీకు వినాయక చవితి శుభాకాంక్షలు

  • @santoshpendam4447
    @santoshpendam4447 Рік тому +10

    గురువు గారు మీకు నా పాదబి వందనాలు 🙏🙏ఓం గణేశాయ నమహ

  • @lakshminarayana3356
    @lakshminarayana3356 Рік тому +1

    Guruvu gariki na namaskaram. Meeru explain chesey vidanam excellent ga vuntundi guruvu garu. Oka sari meeru cheppedi vintey chalu..velli chusinattey vuntundi...meeru cheppendi real ga memu chusinappudu chala anadam ga vuntundi..Please continue your excellence speech.

  • @annepureddyvijaykumarreddy2037

    🙏🙏🙏🙏 చాలా మంచి సమాచారం అందించారు కృతజ్ఞతలు మీకు

  • @nagsjan7818
    @nagsjan7818 Рік тому +3

    వక్రతుండ మహాకాయ
    సూర్యకోటి సమప్రభ
    నిర్విఘ్నం కురుమేదేవ
    సర్వకార్యేషు సర్వదా
    గురువు గారూ మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు

  • @grav584
    @grav584 Рік тому +4

    Kanchi kamakshi ammavari meeda series cheyandi ..eagerly looking forward

  • @krishnavenireddy6891
    @krishnavenireddy6891 Рік тому +1

    Namaskaram GURUVUGARIKU.Yenno vishayalu telusukunnamu .Thank you so much Andi.

  • @panibattlavindhya8917
    @panibattlavindhya8917 Рік тому +1

    Guruvugariki namaskaralu chalabaga kanipakam gurinchi chepparu santhosham🙏🙏🙏🙏🙏🌹🌹🌹

  • @girimadhavchowdhury1281
    @girimadhavchowdhury1281 Рік тому +4

    Madhi Kanipakam...feeling great to see this video

  • @chandrikabtech4396
    @chandrikabtech4396 Рік тому +4

    Channel కుటుంబ సభ్యులకి వినాయక చవితి శుభాకాంక్షలు 🙏🙏🙏

  • @anushakodali6409
    @anushakodali6409 Рік тому

    Namaste guruvu garu. Kaanipakam gurinchi enno vishyalu chepparu andi. Dhanyavadamulu. Endaro devulua gurinchi. Cheppi maboti vallaki Swami vari meeda bhakthi pragatitham ayela chesaru andi .meru Inka ittu videos chala cheyali anni korutunanu andi . Meeku mee kutumba sabhulaku Vinayaka chavitji subhakanshalu.

  • @yoshithyoshith3611
    @yoshithyoshith3611 11 місяців тому +2

    గురువు గారు శ్రీకాకుళంలో జిల్లా రావివలసలో ఎండల మల్లిఖార్జున స్వామి ఆలయం ఉంది శివలింగం పెరుగుతూ ఉంటుంది. ప్రపంచం లో ఎత్తు అయిన శివ లింగం అని ప్రసిద్ధి

  • @jayamallu3701
    @jayamallu3701 Рік тому +7

    Sri vishnu rupaya namaha sivayya 🙏
    E roju lo koda atuvanti husband unaru ante chala great andi. 🙏

  • @chandu_talks
    @chandu_talks Рік тому +11

    ఓం నమో విఘ్నేశ్వరాయ నమః 🙏🌺🌹🏵️🌸

  • @anilkumary3802
    @anilkumary3802 Рік тому

    Thank you so much sir, very knowledgeable video, which I don't know
    Wish you happy "vinayaka chavithi"

  • @saigayatri1632
    @saigayatri1632 Рік тому +1

    మీ వాక్ చాతుర్యం తో మమ్మలిని మరింత kattipadestunnaaru.🙏🙏🙏🙏🙏

  • @bakkathatlanarsimhayadav2306
    @bakkathatlanarsimhayadav2306 Рік тому +16

    ఓం గం గణపతయే నమః 🌹🌹🙏🙏🙏

  • @seshadriamarapuram1659
    @seshadriamarapuram1659 Рік тому +11

    Feel blessed to hear about Kani Pakam Ganapathi. Yesterday only I was reading about the place and three brothers in Sri Pada Vallabha Charitra.

  • @kavithamadanapalle2068
    @kavithamadanapalle2068 Рік тому +1

    నా ఈ బాధను అర్థం చేసుకుని నాకు సమాధానం తో ఉపశమనం చెయ్యగలరు అని
    ప్రదేయపడుచున్నాను స్వామి 🙏🏻🙏🏻

  • @kodalirajarajeswari6633
    @kodalirajarajeswari6633 Рік тому

    Thank you ,sir
    Learned a lot from this vedio

  • @ashokkumarkrishtam4295
    @ashokkumarkrishtam4295 Рік тому +6

    🕉️🌹🙏ఓం శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక స్వామి నమః🕉️🌹🙏

  • @kanipakamhemachandra6167
    @kanipakamhemachandra6167 Рік тому

    Namaskaram Guruvu garu..
    Chala thanks , goppa vishayalu chepparu.

  • @kirankumar-my3zk
    @kirankumar-my3zk Рік тому

    Good news shared to public , if we believe definitely we get blessed by Kanipaka Vinayaka Swamy.

  • @rachhaumakanth1193
    @rachhaumakanth1193 Рік тому +16

    శ్రీ గురుభ్యనామ:🙏🙏🙏🙏🙏

  • @veeraiahchowdary1018
    @veeraiahchowdary1018 Рік тому +5

    Sir, If you go to kondapaturu ammavari temple, you can see the same. Free time priest will show you the wound and still they are applying turmeric to the wound. Turmeric will become wet with blood.

  • @srinaidu6840
    @srinaidu6840 Рік тому

    Meeru pettina ganapathi puja video PDF dwara ninna vinayaka chavithi puja manchiga chesukunnanu thank you so much nanduri srinivas garu and mee daughter (sister)ki .

  • @naveenvanam8506
    @naveenvanam8506 Рік тому

    Thankyou andi. Chaala Baga chepparu

  • @rv554
    @rv554 Рік тому +4

    Guru garu, Can make a video on Srivanjiyam, Vanjinathaswamy temple old temple near Kumbakonam, 15km from Thiruvarur, dedicated to Lord Shiva and Yamadarmaraja. Called as Booloka Kailasam. Also make video on Pongu Shani Temple in Tamilnadu. Very very old temple. Thank you...Visali...

  • @radhikasaliganti3269
    @radhikasaliganti3269 Рік тому +5

    గురువు గారు వినాయక చవితి నవ రాత్రులు రోజులోనైనా చింతమణి లోకం గురించి చెప్పండి గురువు గారు 🙏🙏

  • @chandanasapram2122
    @chandanasapram2122 Рік тому +2

    Nenu 26 - 9 - 2022 Yesterday Sudarshana Homom cheyinchaanu... But 520 rupees Pooja Cheyadaniki & Pooja thinks kosam 1000 Ruppees Charge chesaru..... 🙏🙏🙏🙏🙏

  • @Rajeshsrividhyaguru9914
    @Rajeshsrividhyaguru9914 Рік тому +1

    చాలా చక్కగా వివరించారు

  • @venkatreddygudimetla2374
    @venkatreddygudimetla2374 Рік тому +5

    Sri gurubyo namaha 🙏🙏🙏🌹🌹🌹

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Рік тому +4

    జై జై వినాయక 🕉️🙏🙏🙏

  • @gorlagowthamkumar4598
    @gorlagowthamkumar4598 Рік тому

    Thank you for the giving available information about kanipakam varasiddi Vinayaka..sir

  • @komaragirisumansarma6522
    @komaragirisumansarma6522 Рік тому +2

    చిత్తూరు జిల్లా వాయల్పాడు మండలం తరిగొండ లో కూడా ఇలా సత్య ప్రమాణాలు చేయించడం అని ఆచారం ఉంది

  • @tharunkumarbv1813
    @tharunkumarbv1813 Рік тому +3

    Thank you so much for giving such wonderful information sir....🙏🏻
    Jai Shree Ganesha ❤️🙏🏻

  • @theegapuramjyothsna9410
    @theegapuramjyothsna9410 Рік тому +7

    Sir, please manideepa varnam gurinchi cheyandi please sir...Naku emo days manideepa varnam chesukovali ani undi...kani sariyana process teliyatledhu

  • @mallitalks6544
    @mallitalks6544 Рік тому

    Chala manchi vishayalu chepparu andi tq so much

  • @dhyanamsaranamgachhami
    @dhyanamsaranamgachhami Рік тому +2

    మికు, మీకుటుంబ సభ్యులకు శ్రీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి 🌹🙏🌹🙏🌹🙏🌹.

  • @luckychannel7387
    @luckychannel7387 Рік тому +5

    నాకు ఓ చిన్న సందేహం గురువు గారు
    వంటి పై ఏదైనా మంత్రాన్ని గాని యంత్రాన్ని గాని పచ్చబొట్టు (tatoo) వేసుకోవచ్చా! వేసుకుంటే లాబాలేంటి నష్టాలేంటి దయచేసి చెప్పండి గురూజీ🙏🙏🙏

  • @shanmugambujji2346
    @shanmugambujji2346 Рік тому +6

    నూటికి నూరుశాతం ఇది నిజం

  • @saiprakash827
    @saiprakash827 Рік тому +1

    Iam waiting for this temple video so long 🙏

  • @sandeepchary849
    @sandeepchary849 Рік тому

    Tqqq Guruji garu 🙏🙏🙏 e video upload chesinanduku chaala tqq 👍👌🤘

  • @pmonika9713
    @pmonika9713 Рік тому +6

    Nava Narasimha kshetram Ahobilam gurinchi cheppandi Guru Garu Maadi Ahobilam

  • @kartikkustagi4542
    @kartikkustagi4542 Рік тому

    Thank you for your valuable information 🙏

  • @pradeepkumarkogala5770
    @pradeepkumarkogala5770 Рік тому

    Thank you so much for valuable information

  • @samyukthagatla
    @samyukthagatla Рік тому +3

    శ్రీ గురుభ్యోనమః... 🙏🙏

  • @Bonalafarmer
    @Bonalafarmer Рік тому +9

    Please do videos of “BOYAKONDA GANGAMMA TEMPLE “, CHITTOR