నిను విడిచి నేనుండలేనయ్యా|| Ninnu vidachi nenundalenayya || Pastor: David Raj garu || PPM

Поділитися
Вставка
  • Опубліковано 10 гру 2023
  • full song watching. now #ppmDavidrajPPM డేవిడ్ రాజ్#1. డేవిడ్ గారు యూట్యూబ్ ఛానెల్‌ని పరిచయం చేస్తున్నాము, ఇక్కడ పాస్టర్ డేవిడ్ గారు తన స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలను పంచుకున్నారు. విస్తృత శ్రేణి ఉపన్యాసాలు అందుబాటులో ఉన్నందున, వీక్షకులు పాస్టర్ డేవిడ్ గారు అందించిన బోధనలు మరియు సందేశాలను పరిశోధించవచ్చు మరియు ఛానెల్‌కు క్రమం తప్పకుండా అప్‌లోడ్ చేయబడే శక్తివంతమైన ఉపన్యాసాల ద్వారా కనెక్ట్ అవ్వగలరు. అదనంగా, ఛానెల్‌లో వీక్షించడానికి అందుబాటులో ఉన్న PPM డేవిడ్ రాజ్ కొత్త పాటను మిస్ అవ్వకండి.PPM DAVID RAJ church prayer
    videos
    messages
    live performance
    dances
    photos
    fasting PRAYER
    Enter comma-separated values
    95

КОМЕНТАРІ • 51

  • @balajin8167
    @balajin8167 Місяць тому +14

    నిను విడచి నేను ఉండలేనయ్యా
    నన్ను విడిచి నీవెల్లిపోకయ్యా ||2||
    యేసయ్యా నా ప్రాణమా యేసయ్యా నా జీవమా ||2||
    ||నిను విడచి||
    1.
    నమ్మిన వారంతా ఉమ్మే వేసారే
    గాయలే చేసి నన్ను విడిచి పోయారే ||2||
    మారని నీ ప్రేమా నను మైమరిపించే
    నీ నీడలో నా శ్రమలే మరచానే ||2||
    ||నిను విడచి||
    2.
    నీ సన్నిధి చేరానే నీ చిత్తం చేయుటకూ
    నా తలవంచానే నీ సిలువను మోయుటకు ||2||
    నన్ను ఇలా నిలుపయ్యా నీ సాక్షిగా
    నను నడిపించయ్యా నీ జీవ మార్గంలో ||2||
    ||నిను విడచి||
    3.
    వెండి బంగారం స్థిరము కాదయ్యా
    మేడలు మిద్దేలూ నావెంట రావయ్యా ||2||
    శాశ్వత దనమూ నీవే యేసయ్యా
    నా బహుమానమూ నీలో యేసయ్యా ||2||
    ||నిను విడచి||

  • @padigelasudhakarpadigela7614
    @padigelasudhakarpadigela7614 6 місяців тому +11

    అన్నా ప్రైస్ లార్డ్ అన్న చాలా బాగా పాడారు అన్న ఒక పాటలో లైఫ్ అంటే చూపించ ారు మన తండ్రి ఎన్ని బాధలు పడ్డాడు మన గురించి ఎన్ని అనుభవించాడు ప్రతిదీ పాట ద్వారా వీడియో చూపిస్తూ చాలా చక్కగా క్రియేట్ చేశారన్న ఎంత చక్కగా అన్న నీకు ఆ దేవుని కృప వల్ల ఇంత చక్కని పాట వీడియో క్రియేట్ చేసి కృపను ఇచ్చాడు దేవునికి స్తోత్రం ఇలాంటివి ఇంకా ఎన్నో పాటలు పాడాలని మన తండ్రి గురించి ఒక ప్రతి ఒక్కరికి తెలియజేయాలని మనస్ఫూర్తిగా మన తండ్రిని ప్రార్థిస్తున్నాను అన్నగారు పాట ఇంగ్లీష్ లో పెట్టావు లింకు తెలుగులో పెట్టు అన్న చూచి చదువుకుంటూ నేర్చుకుంటారు ఎంత చక్కని పాట రాసినందుకు మాకు చూపించినందుకు మిమ్ములను మీ మీ సంఘమునకు మీరు చేస్తున్న పరిచర్యకు సువార్తకు మీకు మాకు అందరికీ ఎల్లప్పుడూ మన దేవుని కృప ఉండును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ❤❤❤🙏⛪️⛪️⛪️🙏🙏🙏🙏

    • @user-ex8jv8ex1e
      @user-ex8jv8ex1e 6 місяців тому +3

      తప్పకుండ 🙏🙏🙏

  • @amenministry1525
    @amenministry1525 4 місяці тому +2

    yesayya Prema🙏 very nice song Golry to God 🎉🎉🎉

  • @dhanrajgattugattu1789
    @dhanrajgattugattu1789 3 місяці тому +3

    ❤ thanks my lord Jesus ❤❤❤❤

  • @sudhakarradapaka837
    @sudhakarradapaka837 5 місяців тому +2

    పాస్టర్ గారు ఈ పాట నా హృదయాన్ని కదిలించింది లిరిక్స్ చాలా బాగున్నవి

  • @anushajillapalli7322
    @anushajillapalli7322 7 місяців тому +4

    Ee song manasuki chala uratanisthidi anna prayer for our family prise the lord anna

  • @ch.4814
    @ch.4814 7 місяців тому +4

    నా హృదయం తాకింది ఈ పాట

  • @ravikuchipudi5124
    @ravikuchipudi5124 7 місяців тому +3

    Devuniki Mahima kalugunu Gaka Amen 🙏🙏🙏

  • @harshasri2894
    @harshasri2894 7 місяців тому +3

    Amen, dhevuniki sthothram, thank you Jesus.

  • @RasrumanBah-yv1gq
    @RasrumanBah-yv1gq 6 місяців тому

    Prece the lord deva aunu thandri memuchesinapapamukai nuvvu siluvalo neepranani tyagamchesav thandri manulanu neesakhiga nelichelagucheyu thandri manulanu khaminchu thandri amen ❤❤

  • @ChundiElisha
    @ChundiElisha 6 місяців тому +11

    ఈ పాట నా బాధను తొలగించింది అన్న వంద నాలు అన్న 🙏🏻🙏🏻

  • @ravikuchipudi5124
    @ravikuchipudi5124 7 місяців тому +3

    Chala Adbhutamaina pata

  • @venkaiahputta3359
    @venkaiahputta3359 11 днів тому

    ❤❤❤❤❤❤

  • @rajithaginnarapu5442
    @rajithaginnarapu5442 6 місяців тому +1

    Aunayyaa yesayyaa 😭 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @rajithaginnarapu5442
    @rajithaginnarapu5442 6 місяців тому +1

    Yesayyaa naaa praanamaaaaa🕎🙏🏻🛐😭😭😭😭😭😭

  • @user-qd4jk6zu1e
    @user-qd4jk6zu1e 7 місяців тому +4

    , ninnu vidachi nenudda lennayya nannu vidachi neevellipokaiya yesayya na pranama yesayya na jivama (1) namina Varantha ummi vesare gayale chesi nannu vidachipoyare maharani nee Prema nannu maimarapinche nee needalo na sremale marachane (2) Nissan Nidhi Cherane ni chitthamu chutaku na thala vanchane nisiluba moutaku nannila nilupaiyya nisaxiga nanu nadipinchaiyya nijiva margamuna(3) Wendy bangaram sthiramu kadaiyya madalu middhelu naventtaravaiyya saswetha ganamu nive yesaiyya nabahumanamu nilo yesaiyya

  • @SathishNomula
    @SathishNomula 7 місяців тому +3

    Songsuperannagodblessyouanna

  • @nagidipeddiraju6405
    @nagidipeddiraju6405 7 місяців тому +4

    Praise the lord brother. God bless you

  • @dhanrajgattugattu1789
    @dhanrajgattugattu1789 5 місяців тому +1

    ❤good song God bless you ❤❤❤ 🙏🙏🙏

  • @manukondadivya9243
    @manukondadivya9243 6 місяців тому +3

    Praise the Lord annaya God bless you annaya

  • @ramumaki0574
    @ramumaki0574 7 місяців тому +2

    Praise the lord amen 🙏👏🙏👏🙏

  • @kalyanasrinivasarao4232
    @kalyanasrinivasarao4232 7 місяців тому +2

    Prise the Lord ayya

  • @user-jh1cy4eg3h
    @user-jh1cy4eg3h 5 місяців тому +1

    Supar anna 😭😭

  • @rajesh4775
    @rajesh4775 6 місяців тому +1

    Super song anna

  • @sujanaruthu238
    @sujanaruthu238 6 місяців тому +3

    Exelant song anna 🙏

  • @pachimalasrnivasarao6497
    @pachimalasrnivasarao6497 6 місяців тому

    Praise the God ❤❤❤❤

  • @Guntipraveen1123
    @Guntipraveen1123 7 місяців тому +2

    Super song God bless you anna🎉

  • @allindiadhevunisainikulasa6728
    @allindiadhevunisainikulasa6728 5 місяців тому

    Praise the lord🙏🙏🙏

  • @sadhu7498
    @sadhu7498 5 місяців тому +1

    It is very nice brother,
    Keep it up

  • @devadasbaburaokuruganti8654
    @devadasbaburaokuruganti8654 4 місяці тому

    praise the Lord brother

  • @sureshneerati3381
    @sureshneerati3381 5 місяців тому

    Praise the Lord bro

  • @samuelsudhakar5111
    @samuelsudhakar5111 7 місяців тому +2

    nice singing ❤

  • @user-zh9pn4eu1h
    @user-zh9pn4eu1h 4 місяці тому +1

    Price Lord Anna ,

  • @JogaraoVasam
    @JogaraoVasam Місяць тому +1

    😂😂😂😂😂😂😂😂😂❤❤❤

  • @kanthisugunakar8419
    @kanthisugunakar8419 6 місяців тому +3

    పాట బాగుంది పియానో స్కేల్ కూడ పేడితే బాగుంటుంది

  • @deepthiduggirala8740
    @deepthiduggirala8740 5 місяців тому +1

    బ్రదర్ ట్రాక్ పెట్టండి

  • @timothykaki4245
    @timothykaki4245 7 місяців тому +7

    ఈ పాట ట్రాక్ ఉన్నదా బ్రదర్

  • @user-ex8jv8ex1e
    @user-ex8jv8ex1e 6 місяців тому +27

    నిను విడచి నేను ఉండలేనయ్య.. నన్ను విడిచి నీవెల్లిపొకయ్య...
    యేసయ్యా. నా ప్రాణమా... ఆ.. యేసయ్యా నా జీవమా.....2
    నమ్మిన వారంతా ఉమ్మే వేసారే.. గాయలే చేసి నన్ను విడిచి పోయారే...2
    మారని నీ ప్రేమ నను మైమరిపించే...
    నీ నీడలో నా శ్రమలే మారాచనే...2
    "యేసయ్యా... ఆ "
    నీ సన్నిధి చరానే.. నీ చిత్తం చేయుటకు
    నా తలవంచానే నీ సిలువ ను మొయుటకు...2
    నన్ను ఇలా నిలుపయ్య..నీ సాక్షిగా
    నను నడిపించయ్య నీ జీవ మార్గంలో...2
    "యేసయ్యా.. "
    వెండి బంగారం స్థిరము కాదయ్యా..
    మేడలు మిద్దెలు నావెంట రావయ్యా...2
    శాశ్వత దనము నీవే యేసయ్యా
    నా బహుమానం నీవే యేసయ్యా...2
    "యేసయ్యా "
    Tq 🙏🙏🙏🙏