నీవు ఉన్నావని నాకు ధైర్యము యేసయ్యా పాట ( Audio SongMp3 )by MJP.

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024
  • Song lyric by MJP
    నీవు ఉన్నవని నాకు ధైర్యం యేసయ్య
    మెలు చేస్తావని నాకు ఆశగా ఉందయ్యా 2
    యేసయ్య నా ధైర్యం నీవయ్యా
    యేసయ్యా నా బలం నీవయ్యా
    1,కష్టాలు ఎదురైనను యేసయ్యా నష్టాలు ఎదురైనను
    కన్నీలు ఎదురైనను యేసయ్యా కళతాలే ఎదురైనను
    నీవేనా ధైర్యము నీవే నాసౌర్యను.2.
    నినువిడచి క్షణమైన బ్రతకాలేను
    నిను విడచి దినమైన బ్రతకాలేను
    " నీవు ఉన్నావాని"
    2 ఎఱ్ఱసముద్రమువోలే సమస్యలు ఎదురైన
    యెరికో గోడవలే ఆటంకములేదురైనను.2.
    గమ్యాన్ని చేర్చుటకు గురియొద్దకు నడుపుటకు.2.
    ప్రభువైన యేసు నాతోడుండగా
    సాగేదను ఎప్పుడుననేను ఆయన అండగా
    "నీవు ఉన్నవాని"
    2,నాదీనాస్తితి చూచావు నాయేసయ్యా
    నన్నెంతో ప్రేమించావు
    ఆధారంనీవైనావు నాయేసయ్యా
    ఆశ్రయంనీవైనావు
    అవమానం తొలగించి నిందాలు దూరపరచి
    భయమును తొలగించి ధైర్యము తోనింపి 2.
    ఆనందముతో నన్నునింపినవయ్యా
    సంతోషముతో నన్ను నింపిన వేసాయ్యా
    "నీవు ఉన్నావాని"
    యేసయ్యా నాదైర్యమునీవయ్యా
    యేసయ్యా నాబలమునీవయ్యా
    యేసయ్యా నా దైర్యము నీవయ్యా
    యేసయ్యా నా బలముననీవయ్యా
    నా ధైర్యము నీవయ్యా
    నాబాలము నీవయ్యా నాసర్వామునీవయ్యా
    నా సమస్తం నీవయ్యా ....
    May Godbless you all
    From Pr.M.BJoyPaul
    Cell 9959709749,9492161174
    నీవు ఉన్నావని నాకు ధైర్యము యేసయ్యా పాట ( Audio SongMp3 )by MJP.

КОМЕНТАРІ • 84

  • @JohnJeremiah-o7u
    @JohnJeremiah-o7u 3 дні тому +1

    Nice song Brother,,,praise to the jesus hallelujah

  • @MahimaMatamforJesus
    @MahimaMatamforJesus 2 місяці тому +8

    ఎన్నిసార్లు విన్న వినాలనేవుంది ఈపాట అంటే నాకు చాలా ఇష్టం ❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉

  • @mthirupathirao9528
    @mthirupathirao9528 7 місяців тому +10

    🙏 యేసయ్యకు దీవెనకరంగా ఉండాలని

  • @telugubaptistchurch5520
    @telugubaptistchurch5520 3 місяці тому +5

    దేవునికే మహిమ❤❤❤

  • @ShalemrajuMatamforJesus
    @ShalemrajuMatamforJesus 2 місяці тому +3

    Inka good song Sir inkaa vintunte unnanu❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @SravaniAllu-q8v
    @SravaniAllu-q8v 3 місяці тому +4

    Praise the lord

  • @KavaliRamchandriaha
    @KavaliRamchandriaha 6 місяців тому +8

    గొప్ప దెవుడవు యెసయ్య

    • @balajin8167
      @balajin8167 4 місяці тому

      నీవు ఉన్నావని నాకు ధైర్యం యేసయ్య
      మేలు చేస్తావని నాకు ఆశగా ఉందయ్యా ||2||
      యేసయ్యా నా ధైర్యం నీవయ్యా - యేసయ్యా నా బలము నీవయ్యా
      ||నీవు ఉన్నావని||
      1. కష్టాలు ఎదురైననూ యేసయ్యా నష్టాలే ఎదురైననూ - కన్నీలు ఎదురైననూ యేసయ్యా కళతాలే ఎదురైననూ ||2||
      నీవే నా ధైర్యము - నీవే నా సౌర్యము ||2||
      నిను విడచి క్షణమైన ఉండలేను - నిను మరచి దినమైన బ్రతకాలేను
      ||నీవు ఉన్నావని||
      2. ఎఱ్ఱ సముద్రమువోలే యేసయ్యా సమస్యలు ఎదురైననూ - యేరికో గోడవలే యేసయ్యా ఆటంకము లెదురైనను ||2||
      గమ్యాన్ని చేర్చుటకు - గురియొద్దకు నడుపుటకు ||2||
      ప్రభువైన యేసు నా తోడుండగా - సాగేదను ఎప్పుడు నేను ఆయన అండగా
      ||నీవు ఉన్నావని||
      3. నా దీన స్థితి చూచావు నా యేసయ్యా నన్నెంతో ప్రేమించావు - ఆధారం నీవైనావు నా యేసయ్యా ఆశ్రయం నీవైనావు ||2||
      అవమానం తొలగించి - నిందాలు దురపరచి
      భయమును తొలగించి - ధైర్యముతో నింపి
      ఆనందముతో నన్ను నింపినావయ్యా - సంతోషముతో నన్ను నింపినవేసయ్యా
      ||నీవు ఉన్నావాని||

  • @telugubaptistchurch5520
    @telugubaptistchurch5520 3 місяці тому +7

    Devunike mahima 🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻❤️✨✨✨✨✨💝💐💐💐

  • @ramanaramya4011
    @ramanaramya4011 5 місяців тому +4

    Super 💗💖💯💯💯❤️✝️🙇‍♀️🙏

  • @TuriyajanniSimadri
    @TuriyajanniSimadri 5 місяців тому +4

    Chala baaga paadinaaru Sir😂❤❤❤🎉🎉😅😅

  • @MamidiRajababu-f2d
    @MamidiRajababu-f2d 5 місяців тому +6

    Praise the lord andi...song chala bagundi.

  • @JoyPaulmatamforjesusindia
    @JoyPaulmatamforjesusindia  9 місяців тому +12

    Song lyric by MJP
    నీవు ఉన్నవని నాకు ధైర్యం యేసయ్య
    మెలు చేస్తావని నాకు ఆశగా ఉందయ్యా 2
    యేసయ్య నా ధైర్యం నీవయ్యా
    యేసయ్యా నా బలం నీవయ్యా
    1,కష్టాలు ఎదురైనను యేసయ్యా నష్టాలు ఎదురైనను
    కన్నీలు ఎదురైనను యేసయ్యా కళతాలే ఎదురైనను
    నీవేనా ధైర్యము నీవే నాసౌర్యను.2.
    నినువిడచి క్షణమైన బ్రతకాలేను
    నిను విడచి దినమైన బ్రతకాలేను
    " నీవు ఉన్నావాని"
    2 ఎఱ్ఱసముద్రమువోలే సమస్యలు ఎదురైన
    యెరికో గోడవలే ఆటంకములేదురైనను.2.
    గమ్యాన్ని చేర్చుటకు గురియొద్దకు నడుపుటకు.2.
    ప్రభువైన యేసు నాతోడుండగా
    సాగేదను ఎప్పుడుననేను ఆయన అండగా
    "నీవు ఉన్నవాని"
    2,నాదీనాస్తితి చూచావు నాయేసయ్యా
    నన్నెంతో ప్రేమించావు
    ఆధారంనీవైనావు నాయేసయ్యా
    ఆశ్రయంనీవైనావు
    అవమానం తొలగించి నిందాలు దూరపరచి
    భయమును తొలగించి ధైర్యము తోనింపి 2.
    ఆనందముతో నన్నునింపినవయ్యా
    సంతోషముతో నన్ను నింపిన వేసాయ్యా
    "నీవు ఉన్నావాని"
    యేసయ్యా నాదైర్యమునీవయ్యా
    యేసయ్యా నాబలమునీవయ్యా
    యేసయ్యా నా దైర్యము నీవయ్యా
    యేసయ్యా నా బలముననీవయ్యా
    నా ధైర్యము నీవయ్యా
    నాబాలము నీవయ్యా నాసర్వామునీవయ్యా
    నా సమస్తం నీవయ్యా ....
    May Godbless you all
    From Pr.M.BJoyPaul
    Cell 9959709749,9492161174

    • @ckurmaiah2572
      @ckurmaiah2572 8 місяців тому

      😊😊😊😊😅😊😊😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @nareshbattula4979
      @nareshbattula4979 8 місяців тому

      Supar

  • @MahimaMatamforJesus
    @MahimaMatamforJesus 3 місяці тому +3

    Wonderful Song

  • @adhilakshmikoppula9388
    @adhilakshmikoppula9388 5 місяців тому +4

    Supar

  • @NavanilaJothi
    @NavanilaJothi 4 місяці тому +3

    Amne

  • @AmbikaNallajeru
    @AmbikaNallajeru 8 місяців тому +18

    ప.) నీవు ఉన్నావని నాకు ధైర్యం యేసయ్య
    మేలు చేస్తావని నాకు ఆశగా ఉందయ్యా 2
    యేసయ్య నా ధైర్యం నీవయ్యా
    యేసయ్యా నా బలము నీవయ్యా
    1.చ.) కష్టాలు ఎదురైనను యేసయ్యా
    నష్టాలు ఎదురైనను
    కన్నీలు ఎదురైనను యేసయ్యా
    కళతాలే ఎదురైనను.2
    నీవేనా ధైర్యము నీవే నా సౌర్యము.2.
    నిను విడచి క్షణమైన ఉండలేను
    నిను మరచి దినమైన బ్రతకాలేను
    "నీవు ఉన్నావని"
    2.చ) ఎఱ్ఱ సముద్రమువోలే సమస్యలు ఎదురైననూ
    యేరికో గోడవలే ఆటంకములేదురైనను.2.
    గమ్యాన్ని చేర్చుటకు గురియొద్దకు నడుపుటకు.2.
    ప్రభువైన యేసు నా తోడుండగా
    సాగేదను ఎప్పుడు నేను ఆయన అండగా
    "నీవు ఉన్నవని"
    3.చ) నాదీనాస్తితి చూచావు నాయేసయ్యా
    నన్నెంతో ప్రేమించావు
    ఆధారం నీవైనావు నాయేసయ్యా ఆశ్రయం నీవైనావు.2
    అవమానం తొలగించి నిందాలు దురపరచి
    భయమును తొలగించి ధైర్యము తోనింపి
    ఆనందముతో నన్ను నింపినావయ్యా
    సంతోషముతో నన్ను నింపినవేసయ్యా
    "నీవు ఉన్నావాని"
    యేసయ్యా నా దైర్యము నీవయ్యా
    యేసయ్యా నా బలము నీవయ్యా.2
    యేసయ్యా..... నా ధైర్యము నీవయ్యా
    యేసయ్యా..... నా బలము నీవయ్యా
    నా ధైర్యము నీవయ్యా నా బలము నీవయ్యా
    నా సర్వాము నీవయ్యా సమస్తం నీవయ్య

  • @leelaerra8668
    @leelaerra8668 4 місяці тому +2

    Praise the Lord brother song chaala baagundi real ga dhairyaanni iche song balaanni iche song devunike mahima

  • @GorrepatiMariyamma
    @GorrepatiMariyamma Місяць тому +2

    🙏

  • @KhoraNagesh
    @KhoraNagesh 2 місяці тому +2

    వందనాలు సార్ ఇంకా ఎక్కువగా పాటలు వాక్యాలు

  • @karunakarkanna6373
    @karunakarkanna6373 3 місяці тому +2

    Wonderful❤

  • @DosapatiSuresh00
    @DosapatiSuresh00 4 місяці тому +2

    🎉

  • @vanthalachinna-s2l
    @vanthalachinna-s2l 8 місяців тому +6

    Praise the LORD Pastor garu super song ayyagaru

  • @shankaryp405
    @shankaryp405 7 місяців тому +5

    Super👌👌👌👌👌👌

  • @Korrabelligraham
    @Korrabelligraham Місяць тому +1

    Super Song

  • @ratnamkrapa859
    @ratnamkrapa859 4 місяці тому +1

    Excellent 💐💐💐👏👏👏

  • @lazarusvarang-et1tr
    @lazarusvarang-et1tr 8 місяців тому +5

    Super song 👌👍

  • @padigelasudhakarpadigela7614
    @padigelasudhakarpadigela7614 8 місяців тому +4

    Praise the lord anna garu chala baga padaru inka elanty patalu Padalani manasupurthiga mana thandri yesu namamulo prarthisthunnanu Amen🙏♥️⛪️♥️🕍♥️🕍♥️🙏

  • @nirmalagulla1275
    @nirmalagulla1275 5 місяців тому +2

    good song brother adaranaga unnade

  • @Psd_tubeofficial2687
    @Psd_tubeofficial2687 8 місяців тому +7

    Song 's build power lord, truly lyrics in like experience

  • @padmamapadmama329
    @padmamapadmama329 6 місяців тому +4

    ❤❤❤❤❤❤😂😂😂😂😂🎉🎉

  • @gubbalanaresh6144
    @gubbalanaresh6144 7 місяців тому +4

    SUPER SONG

  • @bonigalajyoshna3742
    @bonigalajyoshna3742 8 місяців тому +6

    Glory to God 🙏 heartfull song❤

  • @pappalagopalam2066
    @pappalagopalam2066 8 місяців тому +5

    Paata chaala bagundi

  • @vallabudasarijeevarathnam4522
    @vallabudasarijeevarathnam4522 8 місяців тому +5

    చాలా బాగా పాడారు బ్రదర్

  • @yellappanarayanappa305
    @yellappanarayanappa305 8 місяців тому +3

    Very nice song sing more songs like this

  • @munagalaakhil675
    @munagalaakhil675 7 місяців тому +3

    Dilson🎉🎉🎉🎉🎉🎉🎉🎉😊😊😊😊❤❤❤🎉

  • @rev.dakeyjoshi9463
    @rev.dakeyjoshi9463 8 місяців тому +4

    Super song nice voice pastor garu 🙏🙏🙏❤❤❤💐🌹💐🌹💐💐🌹🌹🌹

  • @priohondo6564
    @priohondo6564 8 місяців тому +8

    అన్నగారు ఈ పాట చాలా బాగా పాడారు ఇంకా మీరు మంచి మంచి పాటలు పాడాలని మేము

  • @SureshKumarSetty
    @SureshKumarSetty 8 місяців тому +4

    Super Brother ❤❤❤

  • @Sjk6664
    @Sjk6664 8 місяців тому +4

    Very nice song Sri ❤God bless you

  • @subbareddy1694
    @subbareddy1694 8 місяців тому +3

    Praise god.
    Fantastic song brother
    It is real happenings in common life.
    God blessu brother.

  • @BadhapudiramakrishnaRamakrishn
    @BadhapudiramakrishnaRamakrishn 6 місяців тому +4

    😢

  • @మైదా.అనొక్
    @మైదా.అనొక్ 9 місяців тому +5

    Wonderful.sang.and vandhannalu.sir

  • @dhanrajgattugattu1789
    @dhanrajgattugattu1789 8 місяців тому +2

    ❤ good song God bless you❤❤❤

  • @praphetstephen7695
    @praphetstephen7695 5 місяців тому +2

    Track pettondi bro

  • @Raghu-r2e
    @Raghu-r2e 8 місяців тому +4

    Pre is the lod Anna very nice song.. Amen 🙌🎚️

  • @sankararaogudivadalaveru9342
    @sankararaogudivadalaveru9342 8 місяців тому +3

    Praise the lord bro 🙏

  • @BBCCHINNI
    @BBCCHINNI 8 місяців тому +3

    So beautiful sir 💐💐🤝

  • @yellappanarayanappa305
    @yellappanarayanappa305 8 місяців тому +5

    Malli malli vinalanipisthundhi

  • @padmamapadmama329
    @padmamapadmama329 6 місяців тому +3

    🙏🙏🙏🙏🙏🙏👃👃👃✋✋✋✋✋✋✋✋

  • @padmamapadmama329
    @padmamapadmama329 6 місяців тому +3

    ❤❤❤❤❤❤❤❤😂😂😂🎉🎉😢😢😮😮😅😅😊😊

  • @nelaturiramesh1255
    @nelaturiramesh1255 3 місяці тому +2

    Praise the lord