Ye Swapna Lokala Soundaryarasi Full Video Song | Suswagatham | Pawan Kalyan | Devayani | ETV Cinema

Поділитися
Вставка
  • Опубліковано 3 гру 2024

КОМЕНТАРІ • 1 тис.

  • @drmanikantasunkara
    @drmanikantasunkara 2 роки тому +111

    ఏ స్వప్నలోకల సౌందర్యరాశి
    నా ముందుకొచ్చింది కనువిందు చేసి
    ఏ నీలిమేఘాల సౌధాలు విడిచి
    ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చీ
    తళతళ తారకా మెలికల మేనకా
    మనసున చేరెగా కలగల కానుకా
    కొత్తగా కోరికా చిగురులు వేయగా
    ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి
    నా ముందుకొచ్చింది కనువిందు చేసి
    ఏ నీలిమేఘాల సౌధాలు విడిచి
    ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చీ
    తొలిచూపు చాలంట
    చిత్తాన చిత్రంగ ప్రేమనేది పుట్టగా
    తొలిచూపు చాలంట
    చిత్తాన చిత్రంగ ప్రేమనేది పుట్టగా
    పదిమంది అంటుంటె విన్నాను
    ఇన్నాళ్ళు నమ్మలేదు బొత్తిగా
    ఆ కళ్ళలో ఆ నవ్వులో మహిమ ఏమిటో
    ఆ కాంతిలో ఈనాడేనా ఉదయమైనదో
    మహిసీమలో ఇన్ని మరుమల్లె గంధాలు
    మునుపెన్నడు లేని మృదువైన గానాలు
    మొదటి వలపు కథలు తెలుపు
    గేయమై తియ్యగా స్వరములు పాడగా
    ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి
    నా ముందుకొచ్చింది కనువిందు చేసి
    ఏ నీలిమేఘాల సౌధాలు విడిచి
    ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చీ
    మహరాణి పారాణి పాదాలకేనాడు
    మన్నునంట నీయకా
    మహరాణి పారాణి పాదాలకేనాడు
    మన్నునంట నీయకా
    నడిచేటి దారుల్లొ నా గుండె పూబాట
    పరుచుకుంది మెత్తగా
    శాంతికే ఆలయం ఆమె నెమ్మదీ
    అందుకే అంకితం అయినదీ మదీ
    సుకుమారమే ఆమె చెలిగత్తె కాబోలు
    సుగుణాలకే ఆమె తలకట్టు కాబోలు
    చెలియ చలువ చెలిమి కొరకు
    ఆయువే ఆశగా తపమును చేయగా
    ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి
    నా ముందుకొచ్చింది కనువిందు చేసి
    ఏ నీలిమేఘాల సౌధాలు విడిచి
    ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చీ
    తళతళ తారకా మెలికల మేనకా
    మనసున చేరెగా కలగల కానుకా
    కొత్తగా కోరికా చిగురులు వేయగా
    ఏ స్వప్నలోకల సౌందర్యరాశి
    నా ముందుకొచ్చింది కనువిందు చేసి
    ఏ నీలిమేఘాల సౌధాలు విడిచి
    ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చీ

    • @hemanth7119
      @hemanth7119 Рік тому +3

      శాంతికే ఆలయం ఆమె నెమ్మదీ అందుకే అంకితం అయినదీ మదీ సుకుమారమే ఆమె చెలిగత్తె కాబోలు సుగుణాలకే ఆమె తలకట్టు కాబోలు చెలియ చలువ చెలిమి కొరకు ఆయువే ఆశగా తపమును చేయగా

    • @kondalgoud4792
      @kondalgoud4792 Рік тому +1

      😅

    • @madugunagaveni2946
      @madugunagaveni2946 11 місяців тому +1

      U❤

    • @vineethavinny6391
      @vineethavinny6391 9 місяців тому

      P🎉

    • @BhaskarKavule
      @BhaskarKavule 9 місяців тому

      🎉🎉🎉🎉🎉🎉🎉

  • @tarunchunchu7619
    @tarunchunchu7619 3 роки тому +164

    సుకుమారమే ఆమె చెలికత్తె కాబోలు సుగుణాలకే ఆమె తలకట్టు కాబోలు చెలియ చలువ చెలిమి కొరకు ఆయువే ఆశగా తపములు చేయగా.. 👌👌👌 lines

    • @arjunreddy6469
      @arjunreddy6469 2 роки тому +7

      కేవలం పాట లో ఇన్వాల్వ్ ఐన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది చరణం లోని పదాల మాధుర్యం మీరు బాగా క్యాచ్ చేశారు

    • @tarunchunchu7619
      @tarunchunchu7619 2 роки тому +2

      @@arjunreddy6469 ❤️😍🙏

    • @arjunreddy6469
      @arjunreddy6469 2 роки тому +2

      @@tarunchunchu7619 thanks to tarun gaaru for ur valuable reply

    • @arjunreddy6469
      @arjunreddy6469 2 роки тому

      @@tarunchunchu7619 tarun me birthday is February 5?

    • @tarunchunchu7619
      @tarunchunchu7619 2 роки тому

      @@arjunreddy6469 no andi dec 28th😊

  • @Sriram014
    @Sriram014 3 роки тому +282

    ఈ సాంగ్స్ వింటే కిక్కే వేరప్పా
    పవర్ స్టార్ ❤️❤️❤️❤️❤️
    2021 లో

  • @upaduchandrasekhar5835
    @upaduchandrasekhar5835 2 роки тому +35

    చిన్ననాటి జ్ఞాపకాలు ....... మధ్యమవతి రాగం లో ఎంత చకగా ఈపాట చేశారు...సూపర్ ఎస్.ఏ.రాజ్కుమార్ గారు

  • @mydailythings5
    @mydailythings5 10 місяців тому +658

    2024 లో కూడా ఇ పాట వినేవారు ఉన్నారా... వినేవారు ఒక్క లైక్ చెయ్యండి

  • @avulamanikanta603
    @avulamanikanta603 3 роки тому +92

    కరోనా టైం లో సాంగ్ వింటే చాలు సాగం రోగం దూరంగా వెళ్లి పోతాయి ఈ సాంగ్ మీకు నచ్చినట్లైతే లైక్ చేయండి ఓకే థాంక్యూ సో మచ్. సో ఎన్ని సార్లు విన్నా బోర్ కొట్టదు అద్భుతమైన పాట. వి వింటే మొస్తుంది ఆనందం తప్ప ఇంకేమి ఉండదు కదా

    • @babababa33
      @babababa33 3 роки тому +1

      Super anna

    • @HariBodige
      @HariBodige Місяць тому

      Vestige of knowledge of the day how to get g you good luck with

  • @mingavenukumar3576
    @mingavenukumar3576 5 місяців тому +6

    E songs malli malli raavu 90s lo pettadam adhrustam❤😊

  • @kishorreddyyaramala2278..
    @kishorreddyyaramala2278.. Рік тому +25

    పవన్ కళ్యాణ్... కెరీయర్ లో...ఈ పాట..గొప్ప. మలుపు

  • @rakeshgajula9655
    @rakeshgajula9655 10 місяців тому +14

    పెళ్లిలో క్యాషో ఎదురుకోళ్లు వెళ్ళేటప్పుడు ఈసొంగ్ వేసేవారు అభో అప్పటి గుర్తుకు వస్తున్నాయి

  • @NaiduYadavOfficial
    @NaiduYadavOfficial 6 місяців тому +183

    2025 లోకూడా ఈ పాట వింటాము అనేవాళ్ళు

  • @bantuchandu1078
    @bantuchandu1078 2 місяці тому +5

    ఈ పాట ప్రేమికులందరికీ చాలా ఇష్టం అందులో ఆ అమ్మాయి పేరు స్వప్న అయితే,,,,,,,.❤❤❤❤❤

  • @gpravn
    @gpravn 3 роки тому +190

    1998 January 1st release date...when I was study 7th class......ee song ki marriage Bharath lo dance veste super response vachi appatlone 10rs notlo pettaru......👌👌👌👌👌😀😀😀😀😀🌹🌹🎁🎁🎁 still remember

  • @gsngalaxy999
    @gsngalaxy999 3 роки тому +8

    Chinnapudu naaku ee song yentha istam ante maa school lo medam paata padamani annapudu madam adigina pratisari nenu ee okka song ea paade vaadini😊😄 aa song kammadanaaniki vere song kuda nerchukoledu . . .Great song ....Great singing Balu garu we miss you 😢 any way Great composition from S.A rajkumar 👍👌 ❤

  • @avulamanikanta603
    @avulamanikanta603 3 роки тому +8

    ఈ పాట నాకు చాలా చాలా ఇష్టం ఎందుకంటే ఇది అద్భుతంగా సాంగ్ et sing my heart సో మిస్ అవకండి ఈ సాంగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సాంగ్ అప్పుడప్పుడు వినండి

  • @venkatappalanaiduburle5084
    @venkatappalanaiduburle5084 3 роки тому +27

    Pawankalyan one of the best movie.
    Good message movie to youth.

    • @shalimakc4411
      @shalimakc4411 Рік тому

      I think pawan kalyan had put the black kurtha is very tight to him .

  • @sureshvelpula9451
    @sureshvelpula9451 3 роки тому +817

    చిన్నపుడు పెళ్లిళ్లు జరిగేటప్పుడు మైక్ లో night ఈ songs పెట్టినప్పుడు మళ్ళీ పేరెంటం వెళ్ళేటపుడు లారీ లో పెట్టినపుడు అబ్బో ఆ కిక్కే వేరు 😘❤

  • @avulamanikanta603
    @avulamanikanta603 3 роки тому +37

    ఈ పాట విన్న వాళ్ళు ఇష్టపడే వాళ్ళు బాద ఉన్న వాళ్లు ఎందుకంటే కాస్త బాధ అన్నది వెళ్లి పోతుంది కదా

  • @Ravi-678
    @Ravi-678 10 місяців тому +4

    E TV lo ee movie eppatiki evergreen❤️

  • @kalidassai5608
    @kalidassai5608 2 роки тому +12

    సీతారామ శాస్త్రి గారికి oscar ఇవ్వాలి సాహిత్య సంపదకి 🙏🙏🙏🙏 మాధవపెద్ధి కాళిదాసు

    • @syamsecured1244
      @syamsecured1244 9 місяців тому

      Let us not drag Sirivennela down to the Oscar level. He is beyond that.

  • @hemanth7119
    @hemanth7119 4 роки тому +1019

    ఈ పాటను చూస్తున్న వారందరు నచ్చితే లైక్ చేయండి.

    • @komraadi9122
      @komraadi9122 4 роки тому +12

      Nice soing

    • @khethavathprakash2838
      @khethavathprakash2838 4 роки тому +6

      Super song

    • @hemanth7119
      @hemanth7119 4 роки тому +8

      @@komraadi9122 గారు ధన్యవాదాలు.

    • @hemanth7119
      @hemanth7119 4 роки тому +4

      @@khethavathprakash2838 గారు ధన్యవాదాలు.

    • @sredevigade7641
      @sredevigade7641 4 роки тому +3

      👌🏼👌🏼👍👍🌼⚘🌹🌷💗💐🌺♥️👌

  • @Aadhyaa_pal
    @Aadhyaa_pal 6 місяців тому +3

    Dj vangoor shiva paadina tarwatha ee paata inka Andam ga undhi ❤ madly in love with lyrics

  • @saishankarjetla2642
    @saishankarjetla2642 3 роки тому +7

    S.A.Rajukumar Tamil music director gariki naa padabhivandanalu telugu lo chala manchi patalu ichinanduku🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏mee music ante chala istam..👍

  • @nagarajuraju1297
    @nagarajuraju1297 3 роки тому +30

    అద్భుతమైన పాట ఇది👌👌😍

  • @mahemadhavi1955
    @mahemadhavi1955 Рік тому +4

    నేను మాత్రం రోజుకి ఒక సారి అయినా వెంటను అంత ఇష్టం ఈ సాంగ్ అంటే మీలో ఎంత మంది రోజు వింటారు

  • @v.maddiletimaddileti8267
    @v.maddiletimaddileti8267 2 роки тому +5

    ఇలాంటి సాంగ్స్ మళ్లీ ఎప్పుడు వస్తాయో

  • @kswamik4757
    @kswamik4757 22 дні тому +3

    పవన్ గ్రేస్ ఫుల్ డాన్స్

  • @manishamogulluri2395
    @manishamogulluri2395 3 роки тому +227

    My favorite song 2021 lo chuse valu like chayandi

  • @rakeshpegadapalli3118
    @rakeshpegadapalli3118 2 роки тому +29

    నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి గుర్తొచ్చింది ఈ సాంగ్ వింటుంటే...😍♥️💞

    • @thallasrinivas706
      @thallasrinivas706 5 місяців тому

      తనకు కూడ ఈ సాంగ్ విన్నప్పుడు మీరే గుర్తుకు వస్తారు బ్రదర్

  • @jayadeva68
    @jayadeva68 4 роки тому +127

    ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి
    నా ముందుకొచ్చింది కనువిందుచేసి
    ఏ నీలి మేఘాల సౌదాలు విడిచి
    ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి
    ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి
    నా ముందుకొచ్చింది కనువిందుచేసి
    ఏ నీలి మేఘాల సౌదాలు విడిచి
    ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి
    తళతళ తారక మెలికల మేనక
    మనసున చేరెగా కలగల కానుక
    కొత్తగా కోరిక చిగురులు వేయగా
    ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి
    నా ముందుకొచ్చింది కనువిందుచేసి
    ఏ నీలి మేఘాల సౌదాలు విడిచి
    ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి
    తొలిచూపు చాలంట చిట్టాన చిత్రంగా ప్రేమనేది పుట్టగా
    తొలిచూపు చాలంట చిట్టాన చిత్రంగా ప్రేమనేది పుట్టగా
    పదిమంది అంటుంటె విన్నాను ఇన్నాళ్ళు
    నమ్మలేదు బొత్తిగా
    ఆ కళ్ళలో ఆ నవ్వులో మహిమ ఏమిటో
    ఆ కాంతిలో ఈనాడె నా ఉదయమైనదో
    మధుసీమలో ఎన్ని మరుమల్లె గంధాలు
    మునుపెన్నడూలేని మృదువైన గానాలు
    మొదటి వలపు కథలు తెలుపు గేయమై
    తీయగా స్వరములు పాడగా
    ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి
    నా ముందుకొచ్చింది కనువిందుచేసి
    ఏ నీలి మేఘాల సౌదాలు విడిచి
    ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి
    మహరాణి పారాణి పాదాలకేనాడు మన్నునంటనీయక
    మహరాణి పారాణి పాదాలకేనాడు మన్నునంటనీయక
    నడిచేటి దారుల్లో నా గుండె పూబాట పరుచుకుంది మెత్తగా
    శాంతికే ఆలయం ఆమె నెమ్మది
    అందుకే అంకితం అయినదీ మది
    సుకుమారమే ఆమె చెలికత్తె కాబోలు
    సుగుణాలకే ఆమె తలకట్టు కాబోలు
    చెలియ చలువ చెలిమి కొరకు
    ఆయువే ఆశగా తపములు చేయగా
    ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి
    నా ముందుకొచ్చింది కనువిందుచేసి
    ఏ నీలి మేఘాల సౌదాలు విడిచి
    ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి
    తళతళ తారక మెలికల మేనక
    మనసున చేరెగా కలగల కానుక
    కొత్తగా కోరిక చిగురులు వేయగా
    ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి
    నా ముందుకొచ్చింది కనువిందుచేసి
    ఏ నీలి మేఘాల సౌదాలు విడిచి
    ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి

  • @pavanigorrela4398
    @pavanigorrela4398 3 роки тому +22

    Super song yenni saralu vinna mali mali vinali anipistundi 💖💖💖

  • @seethamahalakshmi1680sita
    @seethamahalakshmi1680sita 11 місяців тому +2

    శ్రీ శ్రీనివాసం శివపారిజాతం
    శ్రీ వెంకటేశం మనసాస్మరామి
    శ్రీ శ్రీనివాసం శివపారిజాతం
    శ్రీ వెంకటేశం మనసాస్మరామి
    ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి
    నా ముందుకొచ్చింది… కనువిందు చేసి
    ఏ నీలిమేఘాల… సౌధాలు విడిచి
    ఈ నేల నడిచింది… ఆ మెరుపు వచ్చీ
    ఏ స్వప్నలోకల… సౌందర్యరాశి
    నా ముందుకొచ్చింది… కనువిందు చేసి
    ఏ నీలిమేఘాల… సౌధాలు విడిచి
    ఈ నేల నడిచింది… ఆ మెరుపు వచ్చీ
    తళతళ తారకా… ఆఆ, మెలికల మేనకా
    మనసున చేరెగా… ఆఆ, కలగల కానుకా
    కొత్తగా కోరికా చిగురులు వేయగా
    ఏ స్వప్నలోకాల… సౌందర్యరాశి
    నా ముందుకొచ్చింది… కనువిందు చేసి
    ఏ నీలిమేఘాల… సౌధాలు విడిచి
    ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చీ
    తొలిచూపు చాలంట
    చిత్తాన చిత్రంగ… ప్రేమనేది పుట్టగా
    తొలిచూపు చాలంట
    చిత్తాన చిత్రంగ… ప్రేమనేది పుట్టగా
    పదిమంది అంటుంటె… విన్నాను ఇన్నాళ్ళు
    నమ్మలేదు బొత్తిగా
    ఆ కళ్ళలో, ఆ నవ్వులో… మహిమ ఏమిటో
    ఆ కాంతిలో ఈనాడేనా… ఉదయమైనదో
    మహిసీమలో ఇన్ని… మరుమల్లె గంధాలు
    మునుపెన్నడు లేని… మృదువైన గానాలు
    మొదటి వలపు… కథలు తెలుపు
    గేయమై తియ్యగా… స్వరములు పాడగా
    ఏ స్వప్నలోకాల… సౌందర్యరాశి
    నా ముందుకొచ్చింది… కనువిందు చేసి
    ఏ నీలిమేఘాల… సౌధాలు విడిచి
    ఈ నేల నడిచింది… ఆ మెరుపు వచ్చీ
    మహరాణి పారాణి పాదాలకేనాడు
    మన్నునంటనియ్యకా
    మహరాణి పారాణి పాదాలకేనాడు
    మన్నునంటనియ్యకా
    నడిచేటి దారుల్లొ నా గుండె పూబాట
    పరుచుకుంది మెత్తగా
    శాంతికే ఆలయం… ఆమె నెమ్మదీ
    అందుకే అంకితం… అయినదీ మదీ
    సుకుమారమే ఆమె… చెలిగత్తె కాబోలు
    సుగుణాలకే ఆమె… తలకట్టు కాబోలు
    చెలియ చలువ… చెలిమి కొరకు
    ఆయువే ఆశగా… తపమును చేయగా
    ఏ స్వప్నలోకాల… సౌందర్యరాశి
    నా ముందుకొచ్చింది… కనువిందు చేసి
    ఏ నీలిమేఘాల… సౌధాలు విడిచి
    ఈ నేల నడిచింది… ఆ మెరుపు వచ్చీ
    తళతళ తారకా… మెలికల మేనకా
    మనసున చేరెగా… కలగల కానుకా
    కొత్తగా కోరికా… చిగురులు వేయగా
    ఏ స్వప్నలోకల… సౌందర్యరాశి
    నా ముందుకొచ్చింది… కనువిందు చేసి
    ఏ నీలిమేఘాల… సౌధాలు విడిచి
    ఈ నేల నడిచింది… ఆ మెరుపు వచ్చీ

    • @coolguypravara
      @coolguypravara 6 місяців тому

      శివపారిజాతం కాదు శ్రితపారిజాతం

  • @maruthinimma8941
    @maruthinimma8941 11 місяців тому +4

    2023 lo e song vine vallu entha Mandi

  • @Aparnayadav-n5v
    @Aparnayadav-n5v 10 місяців тому +7

    👌 song super

  • @nimmaraboinasaidulu9017
    @nimmaraboinasaidulu9017 3 роки тому +148

    2021 lo first song my favorite😍😍😍

  • @somavenkatreddyabn5453
    @somavenkatreddyabn5453 Рік тому +6

    నేను 10th సినిమా చూసిన ఎప్పుడు మర్చిపోను ❤

  • @basheerbasha9099
    @basheerbasha9099 8 місяців тому +8

    All time super hit movie ❤❤❤❤

  • @tarunmalla7921
    @tarunmalla7921 3 роки тому +42

    నా లవ్ సాంగ్స్ లో ఇది National anthem..every day vintanu..😘😘

  • @vutlasunanda2457
    @vutlasunanda2457 3 роки тому +189

    My favorite song 2021 chusina vallu like cheyandi

  • @venkatsure7127
    @venkatsure7127 5 місяців тому +5

    Ni fan base kotte magadu ledu anna industry lo

  • @giriprasad5414
    @giriprasad5414 3 роки тому +6

    Iam studying 9th class this time e okka song tho pavan fan aepoina eppati appatiki pavan fan ne eppudu mnc company lo job chesthunna I like power 🌟

  • @KumarKreationss
    @KumarKreationss Місяць тому +1

    Male singer ki unna aa crazy vere level

  • @KORIVEERANNACHANDA
    @KORIVEERANNACHANDA 9 місяців тому +2

    All time favourite song ❤❤

  • @velamdhuthikrupamani2000
    @velamdhuthikrupamani2000 4 роки тому +21

    Being a fan of power star 1st time watching this song .....

  • @ifurbadiamyourdad8254
    @ifurbadiamyourdad8254 3 місяці тому +2

    ilanti Love movies chesukoni undunte inka manchi peru pawan
    ki vachedhi..ee rajikeeyalu pedha chetha..

  • @chinna_teenu5428
    @chinna_teenu5428 11 місяців тому +1

    Sri Venkatesam manasa smarami😊

  • @pmkingyt8276
    @pmkingyt8276 10 місяців тому +12

    Who are listening in 2024?

  • @digitalmoneytransferhyd4223
    @digitalmoneytransferhyd4223 3 роки тому +166

    2021 chusinavalu
    ..... Like veyandi......

  • @ShekarSm-wr2xj
    @ShekarSm-wr2xj 12 днів тому +1

    ❤❤❤ super song 👌👌👌👍🙏❤❤❤ excellent 👌 wonderful 👍❤❤❤ great 👍🙏🙏🙏❤❤❤ good nice 👍❤❤❤💐

  • @vidyasagar4901
    @vidyasagar4901 4 роки тому +126

    Evergreen Magic song...

  • @SreenivasaSreenivasa-jm9kl
    @SreenivasaSreenivasa-jm9kl 3 місяці тому +3

    Soooooper

  • @abhishekhgurram5953
    @abhishekhgurram5953 3 роки тому +3

    Love from Mars 💓💓💓 Just came to see how humans are here ☺️🙂🙂😁🙂😁❤️

  • @nanisthuglife3991
    @nanisthuglife3991 2 роки тому +1

    గాలి నాయుడు సినిమాలో నాకూ నచ్చిన ఒకే ఒక సినిమా suswagatham

  • @pavanroy9294
    @pavanroy9294 3 роки тому +4

    Tholi chupu chalu anta chitrana chitranga prema anedi puttaga this is my fav line

  • @NirmalaN-q4r
    @NirmalaN-q4r 7 місяців тому +1

    He song full ramoji film city lo teesaru super place 💕

  • @harshavardhini6965
    @harshavardhini6965 4 роки тому +36

    Entha bagundi ante cheppalem super song thank u for giving this song

  • @vamshikrishna5533
    @vamshikrishna5533 5 місяців тому +1

    CM's old songs I'm watching ❤

  • @myblink9133
    @myblink9133 4 роки тому +61

    Wonderful song. It's my favourite.

    • @shalimakc4411
      @shalimakc4411 Рік тому

      I think pawan kalyan had put the black kurtha is very tight to him .

  • @prasadaraochittamnaik
    @prasadaraochittamnaik 8 місяців тому +1

    Super song Anna power star na child wood remember chesukuntanu❤❤❤❤❤

  • @hasinichowdary91
    @hasinichowdary91 4 роки тому +32

    All time fav song... ❤️👌

  • @kshekar6160
    @kshekar6160 2 роки тому +2

    చాలా మంచి పాట.. చాలా బాగుంటుంది...

  • @krishnagandikota8810
    @krishnagandikota8810 3 роки тому +7

    Watched this movie in Vinayak theater , Vijayawada by bunking classes.

  • @ShivaShankar-h5h
    @ShivaShankar-h5h 4 місяці тому +1

    Pranam rasong❤❤❤

  • @venkatyadav2665
    @venkatyadav2665 3 роки тому +6

    Wat a life that time, diamonds somany old songs one of the this...

  • @garusubbarao4485
    @garusubbarao4485 2 місяці тому +1

    Iloveyou good❤❤❤❤

  • @santhoshpatnam7110
    @santhoshpatnam7110 3 роки тому +71

    I like Pawan kalyan super song my childhood memories

    • @shalimakc4411
      @shalimakc4411 Рік тому

      I think pawan kalyan had put the black kurtha is very tight to him .

    • @shyamhoney5
      @shyamhoney5 Рік тому

  • @lakshman6052
    @lakshman6052 10 місяців тому +1

    ఒక ఆణిముత్యం లాంటి సాంగ్

  • @jaihind2111
    @jaihind2111 3 роки тому +9

    Na.. Hero... 2021 lo kuda miss avvanu

  • @bhaskarjakkawar8480
    @bhaskarjakkawar8480 7 місяців тому +1

    ❤❤super song ❤❤

  • @prasannagandham821
    @prasannagandham821 3 роки тому +10

    Always ever green ❤️❤️❤️

  • @dileeprichi5872
    @dileeprichi5872 Рік тому +17

    2023 లో కూడా వింటు కామెంట్స్ చూసే వారి ఒక like..

  • @kesavaramkaverireddypotti1997
    @kesavaramkaverireddypotti1997 3 роки тому +9

    Bujji e movi ante neku chala estam kadha miss u ra

  • @RajasekharBonala
    @RajasekharBonala Місяць тому

    అన్నయ్యకి అబ్బానీతియ్యని దెబ్బ పాట ఎలాగో తమ్ముడికి యస్వప్నలోకాల సౌందర్య రాసి అలాగా

  • @Raithubidda12
    @Raithubidda12 9 місяців тому +7

    2025 lo vinna vallu okka like kottandi

  • @rajashekargunda7750
    @rajashekargunda7750 4 місяці тому +1

    CM in the screen ❤

  • @lakshman6052
    @lakshman6052 3 роки тому +10

    Evergreen sonnnggg 🤘🤘🤘

  • @kalki7454
    @kalki7454 Рік тому +1

    Love pspk from Karnataka ❤

  • @ROYALgAMER-ut2tl
    @ROYALgAMER-ut2tl 3 роки тому +4

    What a Song Yar 🥰🥰🥰🥰😍😍😍😍

  • @KrishnaKrishna-q4o8k
    @KrishnaKrishna-q4o8k 10 місяців тому +1

    Still 2050 vachina vine song appudu kottagane untay

  • @krishkrishna2605
    @krishkrishna2605 3 роки тому +15

    2021 lo ee song vinevallu unnara

  • @tirupatiraosasanapuri3688
    @tirupatiraosasanapuri3688 Рік тому +1

    Hats off to సిరివెన్నెల

  • @ambedkarvipparthi6243
    @ambedkarvipparthi6243 6 років тому +19

    I love this song

  • @gajulamadhavi246
    @gajulamadhavi246 9 місяців тому +1

    Always this song love this song lyrics ❤❤❤

  • @vigneshravikrindi3831
    @vigneshravikrindi3831 4 роки тому +37

    Ma pawan kalyan style eppudina super

  • @kishantalari134
    @kishantalari134 10 місяців тому +1

    Pawan kalyaan gaaru. Devayani acting super

  • @gopigo8420
    @gopigo8420 4 роки тому +184

    2020 lo chusinavallu like veyandi

  • @RjHabib1x
    @RjHabib1x 6 місяців тому +1

    ❤Anwarul ❤

  • @pspkfan5991
    @pspkfan5991 3 роки тому +22

    Evergreen song. 😍

    • @shalimakc4411
      @shalimakc4411 Рік тому

      I think pawan kalyan had put the black kurtha is very tight to him .

  • @Pmalleswari-n7q
    @Pmalleswari-n7q 6 місяців тому +2

    S I like dis song

  • @somasekarub9544
    @somasekarub9544 4 роки тому +180

    All movie songs till 1999 are like gold.... Nothing will beat them....

  • @katakamsankar58
    @katakamsankar58 Рік тому +1

    ఈ సాంగ్ వింటే చాలు అదో ప్రపంచం

  • @cm-206nagendrababu4
    @cm-206nagendrababu4 3 роки тому +4

    Super👌👌👌 song and super actress devayani are pawan kalyan

  • @DharanipoguRaviKumar
    @DharanipoguRaviKumar Рік тому +1

    D Ravi Kumar. 🎉🎉👏👏👍👍

  • @dineshrider5944
    @dineshrider5944 3 роки тому +8

    2021 lo first time lo e song my favourite 😍😍😍😍🎁🥰

  • @ChandraMohan-hs2fr
    @ChandraMohan-hs2fr 18 днів тому

    సుపర్ సాంగ్ అదుర్స్ డ్యాన్స్ 🕺🕺🕺🎉🎉🎉❤❤❤

  • @rathodravindra9242
    @rathodravindra9242 6 років тому +32

    spur song

  • @dineshkollati7523
    @dineshkollati7523 Місяць тому

    Supper song asalu

  • @akashkoypare6428
    @akashkoypare6428 3 роки тому +5

    Very nice song👌

  • @nenavathlalu3120
    @nenavathlalu3120 13 днів тому +1

  • @kondetikumar2484
    @kondetikumar2484 3 роки тому +7

    అన్నయ్య డాన్స్ చంపేసినవ్

    • @commonman4865
      @commonman4865 3 роки тому

      Akkada dance emundi ra nee bonda

    • @kondetikumar2484
      @kondetikumar2484 3 роки тому

      @@commonman4865 కళ్ళు ఎవడైనా దెంగిపోయినడా జరా సక్కగా చూడుబె హౌలెగా కామెంట్ పెట్టె ముందు కొంచెం అలోచించి పెట్టు రా మూసుకొని చూడు లేకుంటే దెంగేయ్ కామెంట్ పెట్టకు

  • @allarinaresh7054
    @allarinaresh7054 4 роки тому +8

    పవన్కళ్యాణ్ కోసమే ఈ సినిమా చూస్తాను నేను