Suswagatham Video Songs - Happy Happy - Pawan Kalyan, Devayani

Поділитися
Вставка
  • Опубліковано 23 сер 2024
  • Suswagatham Video Songs - Happy Happy
    Watch More Movies @
    / volgamusicbox
    / volgavideo
    www.youtube.com...
    Movie: Suswagatham,
    Cast: Pawan Kalyan, Devayani, Sadhika, Prakash Raj, Raghuvaran,
    Director: Bheemaneni Sreenivasa Rao,
    Music : S.A. Rajkumar,
    Producer: R.B. Choudary,
    Release date: 1 Jan 1998,
    Songs:
    1. Aalayana Hara Thilo
    2. Come Come
    3. Figaru Maata
    4. Happy Happy
    5. Suswagatham
    6. Ye Swapnalokala
    Story:
    This movie starts with college boy Ganesh Pawan Kalyan, who had following a girl Sandhya (Devayani) for the past four years, trying to express his love. Many times Sandhya warned Ganesh to not follow her so often. Ganesh also tried to take help of Sandhya's friend (Sadhika) but fails. One day Ganesh, on his birthday, tried to express his love to Sandhya and caught up to her father (Prakash Raj) who was a police officer and put him on the station. Later Ganesh father (Raghuvaran) take him out through the bail. Ganesh father go to Sandhya father and ask him to accept marriage proposal. But sandhya father rejects and try take her daughter to vishakapatnam to his sister house. Later he changed his mind and in hyderabad only. But Ganesh think Sandhya was invishakapatnam and went to search her. At this time Ganesh father died in road mishap. At last Sandhya accepts the love of Ganesh. But at that time Ganesh rejects his love for wasting his precious time and losing his father. The movie ends when Ganesh going to attend the interview suggested by his father.

КОМЕНТАРІ • 283

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala9491 3 роки тому +204

    మన పవర్ స్టార్
    Fan's 2021 లో ఒక్క lick
    వేయం డీ

  • @krishnachitanaya8661
    @krishnachitanaya8661 Рік тому +102

    కంప్యూటర్ ఏమంటుంది విసుగు రాణి నా మనసే ఎదురే చూస్తోంది . ఆ లైన్ సూపర్ సార్

    • @raghuramapuri8051
      @raghuramapuri8051 11 місяців тому +4

      ఆ లైన్ కోసమే ఈ సాంగ్ చూస్తున్న 😍

    • @venkatt263
      @venkatt263 5 місяців тому

  • @Sippy1508
    @Sippy1508 4 роки тому +80

    హ్యాపి హ్యాపి బర్త్ డేలు మళ్ళీ మళ్ళి చేసుకోగ
    శుభాకాంక్షలంద చేయుమా మిత్రమా
    ఆపలేని స్వేచ్చ ఉంది అందినంత ఛాన్సు ఉంది
    అందుకోర పుత్ర రత్నమా నేస్తమా
    జీవితానికే అర్ధం ప్రేమని మరచిపోదు మా యవ్వనమే
    ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే
    చిలిపి వయసు వరస తమకు తెలియద
    హ్యాపి హ్యాపి ఓ...
    హ్యాపి హ్యాపి బర్తుడేలు మళ్ళీ మళ్ళి చేసుకోగ
    శుభాకాంక్షలంద చేయుమా మిత్రమా
    తెలియకడుగుతున్నాలే కంప్యూటరేమంటుంది
    పాఠమెంత అవుతున్నా ఫలితం ఏమైంది
    బోదపడని కంప్యూటర్ బదులన్నదే లేదంది
    విసుగురాని నా మనసే ఎదురే చూస్తుంది
    ప్రేమ కథలు ఎప్పుడైన ఒకటే ట్రెండ్
    ఆచితూచి ముందుకెళ్ళు ఓ మై ఫ్రెండ్
    అప్టుడేటు ట్రెండు మాది టొటల్ చేంజ్
    పాత నీతులింక మాకు నో ఎక్ష్చేంజ్
    ఫ్రెండులాంటి పెద్దవాడి అనుభవాలసారమే
    శాసనాలు కావు మీకు సలహాలు మాత్రమే
    కలను వదలి ఇలను తెలిసి నడుచుకో
    హ్యాపి హ్యాపి ఆ...
    హ్యాపి హ్యాపి బర్తుడేలు మళ్ళీ మళ్ళి చేసుకోగ
    శుభాకాంక్షలందచేయుమా మిత్రమా
    మ్యూజిక్కా మేజిక్కా మజా కాదు ఛాలెంజి
    బాపూజి బాపూజి భలే గులామాలీజి
    నింగిలోని చుక్కలనే చిటికేసి రమ్మనలేమా
    తలచుకుంటె ఏమైనా ఎదురే లేదనమా
    నేల విడిచి సామైతే టైం వేస్టురా ఈ ధీమా
    ముందు వెనుక గమనిస్తే విజయం నీది సుమా
    రోజా నవ్వు రమ్మంటున్న రోజు కదా
    తాకకుండ ఊరుకుంటె తప్పు కదా
    నవ్వు కింద పొంచి ఉన్న ముళ్ళు కదా
    చూడకుండ చెయ్యి వేస్తె నోప్పు కదా
    ముళ్ళు చూసి ఆగిపోతె పువ్వులింక దక్కునా
    లక్షమందకుండ లైఫుకర్ధమింక ఉండునా
    తెగువ తెలుపు గెలుపు మనకి దొరకగ
    హ్యాపి హ్యాపి ఆ...
    హ్యాపి హ్యాపి బర్తుడేలు మళ్ళీ మళ్ళి చేసుకోగ
    శుభాకాంక్షలందచేయుమా మిత్రమా
    ఆపలేని స్వేచ్చ ఉంది అందినంత ఛాన్సు ఉంది
    అందుకోర పుత్ర రత్నమా నేస్తమా
    జీవితానికే అర్ధం ప్రేమని మరచిపోదు మా యవ్వనమే
    ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే
    చిలిపి వయసు వరస తమకు తెలియద
    హ్యాపి హ్యాపి ఓ...
    హ్యాపి హ్యాపి బర్తుడేలు మళ్ళీ మళ్ళి చేసుకొగ
    శుభాకాంక్షలందచేయుమా మిత్రమా
    చిత్రం: సుస్వాగతం (01.01.1998)
    తారాగణం: పవన్ కళ్యాణ్, దేవయాని, రఘువరన్
    సంగీతం: ఎస్ ఏ రాజ్ కుమార్
    సాహిత్యం: షన్ముఖ శర్మ
    గానం: మనో, జయచంద్రన్

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala9491 6 місяців тому +147

    2024 లో చూసే వాళ్ళు ఒక్క లై కు వేయండీ ప్లీజ్

  • @MdAli-lm7em
    @MdAli-lm7em 11 місяців тому +81

    2040 వినే వాళ్ళు ఎంతమంది?????❤

  • @bharathkorra6544
    @bharathkorra6544 2 роки тому +356

    2022విన్నా వాళ్ళు ఎంత మంది???

  • @manjus666manju4
    @manjus666manju4 11 місяців тому +169

    2023 lo ఈ సాంగ్ విన్నవల్ల ఎంతమంది మంది ఉన్నారు

  • @reddappakalyan9616
    @reddappakalyan9616 2 роки тому +247

    ప్రపంచంలో తెలుగువాళ్ళు ఏక్కడున గర్వించదగ్గ సాంగ్

  • @bompempenchalaswami5208
    @bompempenchalaswami5208 Рік тому +114

    🙏🙏🙏నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023 సాక్షిగా.. ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము..అన్నయ్య 🙏🙏

  • @santoshchintada5863
    @santoshchintada5863 Рік тому +79

    After heroes I like
    1. Kota srinavas rao
    2. Prakash Raj
    3. Raghuvaran
    They are gems in acting

    • @vasanthabose5159
      @vasanthabose5159 Рік тому

      Enikkishttam kunju Hero P.K. ye thanneyanu. Pinne Reguvaran.The chemistry between father and son is superfine.Happy happy birthday hero p.k. fish tankil nokkiyirikkunna scene kandu njan karanju..super my Hero ýour expre

    • @vasanthabose5159
      @vasanthabose5159 Рік тому

      Super expression

    • @AkhileshTheddu-ph3gk
      @AkhileshTheddu-ph3gk Рік тому

      😮😮😢🎉😂😂🎉😅😊😅

  • @sambsiv2208
    @sambsiv2208 2 місяці тому +6

    రఘువరన్ సార్ ఈ మూవీలో గ్రేటెస్ట్ ఫాదర్

  • @dyanchand7580
    @dyanchand7580 2 роки тому +114

    పవన్ సార్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సాంగ్ చూసిన వాళ్ళు ?

  • @srikasinaidu2289
    @srikasinaidu2289 2 роки тому +18

    1to36 సెకెండ్స్ సింగిల్ కెమెరాతో తియ్యడం చాలా బాగుంది.

    • @madhumandli
      @madhumandli 2 роки тому

      1to 36 camera ante

    • @glr737
      @glr737 Рік тому

      @@madhumandli single take lo theesaru 1 to 36 sec camera pause cheyakunda

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 8 місяців тому +3

    చిత్ర బృందం లకు ధన్యవాదాలు అలరించిన అందుకు బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు.... మిగిలిన వారు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులసమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు

  • @piduguvenugopal9piduguvenu355
    @piduguvenugopal9piduguvenu355 Рік тому +9

    Youth ni Baga kadilinchina movies echi ma heart lo chirakalam chiranjeevi ga brathakali anna nvu Jai power start Jai powan Kalyan Jai janansena

  • @jvgopalreddy4158
    @jvgopalreddy4158 Рік тому +14

    Suswagatham tholiprema thammudu badri Kushi Balu annavaram jalsa Gabbar Singh Attarintiki daredhi katamatayudu vakeelsaab bheemlanayak superb hits

  • @jaguarkumar782
    @jaguarkumar782 2 роки тому +76

    Ee roju na birthday..thank you you brother for song 🙏😘

  • @ganeshnandaganeshnanda3279
    @ganeshnandaganeshnanda3279 Рік тому +13

    మై ఫేవరెట్ సాంగ్

  • @mallikarjunv8601
    @mallikarjunv8601 2 роки тому +17

    Raghuvaran sir super acting

  • @CHALAPATHIMV
    @CHALAPATHIMV 5 місяців тому +6

    I'm from Karnataka blr 2024 march lo vinnavallu oka like vesukondi pspk always we love you sir

  • @teluginttiabbaiipradeep2507
    @teluginttiabbaiipradeep2507 2 роки тому +42

    Birthday celebration song 🥰 suuuuuuper 🥰

  • @vickygoud3717
    @vickygoud3717 Рік тому +17

    My fav......... Powerstar powankalyan 🙏🙏🙏🙏🤗🤗🤗🙏🙏🙏🙏

  • @tamminenianilkumar6257
    @tamminenianilkumar6257 Рік тому +11

    Pawan kalyan... All time my favorite actor no one will dominate powerstae swag.. And style and menarism....

  • @SEEDARIRAJUKUMAR
    @SEEDARIRAJUKUMAR 13 днів тому +1

    2024లో ఈ సాంగ్ విన్నవారు ఎంత ఉన్నరు ❤

  • @roopam8169
    @roopam8169 Рік тому +21

    Me also every day listen this song❤️

  • @jayaram4250
    @jayaram4250 6 днів тому

    1998సంవత్సరంలో ప్రతి బస్సు లో, షాప్ లో ఈ సాంగ్స్ పెట్టే వాళ్ళు

  • @mohanmohan1930
    @mohanmohan1930 4 роки тому +44

    This is every year pspk birthday special song with all pspk fans what's up status

    • @pinkeypallavi6476
      @pinkeypallavi6476 2 роки тому +1

      Yes yes yes. Super super super super super super super super super super super

  • @bhaskararao2804
    @bhaskararao2804 Рік тому +8

    తమ్ముడు/ బద్రి/ ఖుషి మించిన మూవీస్ లేవు

  • @sureshlakkoju282
    @sureshlakkoju282 4 місяці тому +7

    2024వింటున్నాను

  • @AANKAMMARAOPRESS
    @AANKAMMARAOPRESS 3 місяці тому +3

    Wonderful

  • @padmavathipadma7782
    @padmavathipadma7782 Рік тому +12

    Super song 👌👌👌👌👌👌👌👌

  • @kumarikarrothu6651
    @kumarikarrothu6651 Місяць тому +2

    2024 లో కుడా ఈ పాట వింటున్నవాళ్లు like చెయ్యండి

  • @TECHNOLOGYTRENDS109
    @TECHNOLOGYTRENDS109 Місяць тому +1

    PSPK with raghuvaran a deadly combo

  • @user-iz5iq6ei1u
    @user-iz5iq6ei1u 3 місяці тому +1

    Pspk classic ❤

  • @bhaskargoudchepyala6661
    @bhaskargoudchepyala6661 11 місяців тому +2

    సాంగ్ కోరియో గ్రాఫి 👌🏻

  • @Damodhar-V
    @Damodhar-V 7 місяців тому +9

    Who are listening in 2024

  • @shalushalini330
    @shalushalini330 Рік тому +9

    Pavan Kalyan super..❤️

  • @raviprakashreddy8511
    @raviprakashreddy8511 Рік тому +12

    01.01.2023 Silver juble yr💐

  • @BharathiAmma-q2t
    @BharathiAmma-q2t 12 днів тому

    నా ఫ్యామిలీ సాంగ్ my own❤

  • @tejeshtechtofacts7949
    @tejeshtechtofacts7949 Рік тому +5

    Miss you raghuvaran sir

  • @Good_boy1887
    @Good_boy1887 2 роки тому +24

    2022 lo chustunavallu oka like vesukondi PSPK

  • @saibabasamudrala5185
    @saibabasamudrala5185 2 роки тому +7

    Many more Happy returns of the day PSPK

  • @biradarshekarshekar6936
    @biradarshekarshekar6936 Рік тому +13

    Nice songs ❤️

  • @Katuriharshith
    @Katuriharshith 3 дні тому +1

    PSPK❤️❤️

  • @deepa.g4546
    @deepa.g4546 2 роки тому +9

    Evergreen songs

  • @vipxerox3696
    @vipxerox3696 Рік тому +7

    Ever green Birthday song

  • @madhukarpalle0102
    @madhukarpalle0102 8 днів тому +1

    2024 lo e song vintunavaru evaru

  • @rakeshr3430
    @rakeshr3430 4 місяці тому +1

    Acting annaya echina preference superb emotion acting

  • @raichotiharikrishna8992
    @raichotiharikrishna8992 Рік тому +2

    Super pavan kalyan garu
    Raghuvarun gari acting

  • @sudhashanu3140
    @sudhashanu3140 4 роки тому +17

    Happy happy song so nice

  • @ksivaram4682
    @ksivaram4682 Рік тому +8

    One of my favourite song extraordinary lyrics

  • @shivushiva1233
    @shivushiva1233 7 місяців тому +1

    2024 లో విన్న వాళ్లు లైక్ కొట్టండిరోయ్ 🙄❤️❤️

  • @peridepisunilkumar2706
    @peridepisunilkumar2706 2 роки тому +5

    Supar song

  • @kankatava3353
    @kankatava3353 2 роки тому +10

    Happy birthday day Sri 🎂🤝

  • @user-ih4gm9hu6t
    @user-ih4gm9hu6t 11 місяців тому +1

    Supar, katti, keka, turumu

  • @user-xq7ft9xw4p
    @user-xq7ft9xw4p 7 днів тому

    BEAUTIFUL SONG....

  • @mohammadakthar9813
    @mohammadakthar9813 Рік тому +3

    Lyrics super pa1 acting .dad character vere level

  • @nagapraneethnakkaboina3994
    @nagapraneethnakkaboina3994 2 роки тому +12

    Nice 👍

  • @sridharkuriti6853
    @sridharkuriti6853 Місяць тому +1

    Excellent💯👍👍👏

  • @manojmano2780
    @manojmano2780 6 місяців тому +1

    2050.lo kuda vintaru e.songs

  • @ss-xs4dj
    @ss-xs4dj 9 місяців тому +1

    Ma father same elga chusakuntaru nanu am so lucky

  • @krajasekhar3630
    @krajasekhar3630 Місяць тому

    Heart ❤️ touch song ...

  • @thulasirambodugu2990
    @thulasirambodugu2990 4 місяці тому

    Yakkada suswagatham yakkada pittapuram ne journey adbutham ne fans adbutham xcellent anna nuvvu

  • @lavanyalavanya5441
    @lavanyalavanya5441 2 роки тому +5

    Super song

  • @pramilakarthik4159
    @pramilakarthik4159 11 місяців тому +2

    HAPPY BIRTHDAY PAVAN KALYAN 💐🎂❤️🥰⭐🤝👌

  • @kotapadma3189
    @kotapadma3189 Рік тому +4

    Super song 😍

  • @profraomaths1754
    @profraomaths1754 5 років тому +20

    Happy birthday to pavan Anna
    Pspk

  • @devi2931
    @devi2931 11 місяців тому +2

    Happy birthday power star 🥳🥳

  • @rafibilla8057
    @rafibilla8057 2 роки тому +5

    Super

  • @ksandhya4050
    @ksandhya4050 Рік тому

    Teliyakaadugutunnale computer amantundi bothapadani computer baduluannadhe ledandi visugu raani na manase yedure chustundi..... super lyrics.

    • @ksandhya4050
      @ksandhya4050 11 місяців тому

      Advance happy birthday to you d r garu miss you so much.

  • @chagalamarriaruna3435
    @chagalamarriaruna3435 Місяць тому

    Watching repeatedly for raghuvaran sir

  • @jai-ui6rj
    @jai-ui6rj Рік тому +3

    I love this song

  • @RajuBhai-oc5yu
    @RajuBhai-oc5yu 2 місяці тому

    2024 may favourite song 💯💯💯🌹🌹🌹

  • @jammanasaikumar6920
    @jammanasaikumar6920 2 роки тому +5

    Pavan kalyan fan aslo me

  • @user-pk1ew1pz9z
    @user-pk1ew1pz9z 8 місяців тому +1

    Pavan sir ❤

  • @patnanalokesh8015
    @patnanalokesh8015 2 роки тому +7

    Happy happy SO nice

  • @seswarrao8692
    @seswarrao8692 Рік тому +1

    "My favourite song".ESWAR...

  • @kgwtm2024
    @kgwtm2024 Місяць тому

    Man of transformation 🎉❤

  • @tekisaikamal-nn5zp
    @tekisaikamal-nn5zp 10 місяців тому

    Aaa rojullo industry hit block buster super hit movie

  • @mohankuw3124
    @mohankuw3124 Рік тому +2

    Suparrrr

  • @TeluguIndian729
    @TeluguIndian729 Рік тому +3

    Superbbbbb song👌👌👌👌👌👌👌

  • @MadhukumarM-gp1is
    @MadhukumarM-gp1is Місяць тому

    Pawan oklavunduondu ❤❤❤❤❤❤❤❤❤❤😂😂❤😂😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂❤❤😂😂❤❤❤

  • @dhakshadhaksha1091
    @dhakshadhaksha1091 Рік тому +2

    Music director garu super Sri

  • @nagendranaidu1053
    @nagendranaidu1053 6 місяців тому +3

    Any one in 2024...❤

  • @TELUGU___GAMER-ru3es
    @TELUGU___GAMER-ru3es 4 місяці тому +1

    I am listening the song in 2024

  • @sudarshansudarshan3793
    @sudarshansudarshan3793 2 роки тому +4

    Pk ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @neelakantamyyelavadineelak5224
    @neelakantamyyelavadineelak5224 7 місяців тому

    Evary green songs

  • @KONTHAMKRISHNAKUMARREDDY-kt2wh

    Good song

  • @wellnesscoachfit_mom242
    @wellnesscoachfit_mom242 4 місяці тому

    I like Raghuvaran 🤗

  • @maleykanakayya
    @maleykanakayya Рік тому +2

    Very good 🎵

  • @yamarthirambabu9999
    @yamarthirambabu9999 Рік тому +1

    Raguvarma cinima ki high light

  • @BHARATHIKATTA-ib3du
    @BHARATHIKATTA-ib3du 4 місяці тому

    ever green song& movie

  • @SandhyaK-dp4pm
    @SandhyaK-dp4pm 8 місяців тому

    Advance happy birthday to you thammu love you so much and god bless you my dear brother.

  • @ChinnaraoKottkichinnarao
    @ChinnaraoKottkichinnarao 2 місяці тому

    Super 👌

  • @srinivasulu9054
    @srinivasulu9054 2 місяці тому

    My favourite

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 2 роки тому +1

    Upload gokulam lo seetha & cameraman gangatho rambabu hd songs

  • @kunchalaadilakshmi9702
    @kunchalaadilakshmi9702 7 місяців тому +2

    2024 antha mandhi uvnaru frd s

  • @venkyvenky83
    @venkyvenky83 Рік тому +1

    Iam pspk fan✊✊

  • @Vinodkumar-lb9eg
    @Vinodkumar-lb9eg Рік тому

    Super 🥰 annyya

  • @ramchandarnagula5042
    @ramchandarnagula5042 Рік тому +2

    Super songs