Lahiri Lahiri Full Video Song || Postman Movie || Mohan Babu, Soundarya, Raasi

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2024
  • Subscribe For More Videos - / shalimarsongs
    Like Us on Facebook - / shalimarcinema
    Follow Us on Twitter - / shalimarcinema
    Click Here to Watch More Entertainment :
    ► Full Movies : goo.gl/eNE2T6
    ► HD Video Song : goo.gl/DUi9XI
    ► Comedy Videos : goo.gl/NvlqPh
    ► Action Videos : goo.gl/9KzExQ
    ► Telugu Classical Movies : goo.gl/baIwmx
    ► Old Video Songs : goo.gl/pVXxPg
    ► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
    ► Devotional Movies : goo.gl/RLnHx0

КОМЕНТАРІ • 1 тис.

  • @RamYadav-yy7zj
    @RamYadav-yy7zj 3 роки тому +1093

    ఇలాంటి హీరోయిన్ ప్రపంచంలో ఎక్కడ దొరకదు ❤❤🙏🙏we miss u సౌందర్య గారు 🙏🙏

  • @mulguricreatives3325
    @mulguricreatives3325 3 роки тому +397

    నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు వస్తాయి ఈ పాట విన్నప్పుడల్లా 😭😭😭😭😭😭

  • @vijayaremidala
    @vijayaremidala 7 місяців тому +53

    2024 lo vintunna ma nanna ki favourite song

  • @Sragvipreethy
    @Sragvipreethy 4 місяці тому +139

    2024 lo Ee song vinnavallu andharu oka like vesukondi friends

  • @yadaramnarenderreddy5714
    @yadaramnarenderreddy5714 3 роки тому +334

    ఎవర్ గ్రీన్ సాంగ్, అసలు ఎన్ని సార్లు విన్నా కూడా ఇంకా వినాలని అనిపిస్తూ ఉంటుంది, మహానటి సౌందర్య గారు చాలా చాలా అందంగా ఉన్నారు 👏👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌

  • @Rajuroy123..
    @Rajuroy123.. 2 роки тому +88

    ఎన్ని సర్లు విన్న మల్లి ఇంకోసారి వినాలి. అనిపించే పాటలు లో ఇది ఒకటీ......ఏం అంటారు ఫ్రెండ్స్

  • @guggilapusathish9219
    @guggilapusathish9219 3 роки тому +221

    ఇప్పుడు ఇటువంటి పాటలు ఇటువంటి సంగీతం ఎక్కడ వినలేము మనస్సును సంపూర్నత చేయగల అతి గొప్ప సంగీతం ఇటువంటి పాటలు వింటూ ఉంటే మనస్సు చాలా హాయిగా ఉంటుంది 👌👌👌👌👌👌👌👌👌👌👌

    • @pokemonshorts9876
      @pokemonshorts9876 2 роки тому +1

      Miss you Soundarya ka

    • @arunaaruna617
      @arunaaruna617 Рік тому

      ​@@pokemonshorts9876 point📍

    • @arunaaruna617
      @arunaaruna617 Рік тому

      😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡

    • @harigolla1768
      @harigolla1768 Рік тому

      @@pokemonshorts9876 0

    • @maheshk5675
      @maheshk5675 Рік тому +1

      🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @farzanariyaz653
    @farzanariyaz653 3 роки тому +183

    మహానటి సాందర్య చాలా అందంగా కనిపిస్తారు. ఐ మిస యు

  • @jamapalashiva959
    @jamapalashiva959 3 роки тому +218

    💞ఇలాంటి పాటలు మళ్ళీ మళ్ళీ రావాలి 💞

  • @dharavthsuryakumar3271
    @dharavthsuryakumar3271 Рік тому +37

    (పోస్ట్ మ్యాన్ ) ఈ పాట తెలుగు సినీ ప్రేక్షకులకు ఇప్పటికీ ఇష్టం అంటే.., అతిషయోక్తి కాదు 👌🏻

  • @prathaps.h6086
    @prathaps.h6086 3 роки тому +496

    ❤❤❤మహానటి సౌందర్య గారు చాలా అందంగా కనిపిస్తారు
    మై ఫేవరెట్ హీరోయిన్ మహానటి సౌందర్య గారు
    ఐ మిస్ యు మహానటి సౌందర్య గారు🌹🌹🌹

  • @hemanth7119
    @hemanth7119 3 роки тому +272

    అత్యంత అర్థవంతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన గానం వర్ణనాతీతమైన అభినయం.

    • @kokkularajeshkokkularajesh6831
      @kokkularajeshkokkularajesh6831 3 роки тому +1

      సార్ మీరు తెలుగు టీచర్ కదా

    • @hemanth7119
      @hemanth7119 3 роки тому +1

      @@kokkularajeshkokkularajesh6831 గారు మీ అందరి లాగ సాధరణ సంగీత సాహిత్య అభిమానిని మాత్రమే.

    • @mogillamallesham9175
      @mogillamallesham9175 3 роки тому +1

      @@hemanth7119 j

    • @srinivasteja6944
      @srinivasteja6944 3 роки тому +1

      Vandemataram SRINIVAS super music 🎶

    • @hemanth7119
      @hemanth7119 3 роки тому

      @@mogillamallesham9175 గారు ధన్యవాదాలు.

  • @sadhulaanjaiah8411
    @sadhulaanjaiah8411 2 роки тому +22

    కీ, శే,సౌందర్య గారికి ముందుగా అంజలి
    నీ నటన మిగతా వారు ఈ జన్మలో
    చేయరు, వారు బట్టలు విప్పి చూపించి
    నా సినిమా చూడండి అని వేడుకున్నా
    చూడరు ఎందుకనగా అది ఒక జుగుప్స
    మీరు తెరమీద కనబడిన చాలు ప్రతి
    ప్రేక్షకుడు ఎంతో తన్మయత్వంతో
    మురిసిపోయేవారు నీ నవ్వు చాలు
    అంతెందుకు ఇప్పుడు మా బిడ్డలతో
    సినిమాలకు వెళ్లడం లేదు, భయంకరమైన సన్నివేశాలు, నీచమైన
    పదాలు,, అందుకే నూటికి కోటికి ఒక్కరూ
    నీలాంటి వారు సౌందర్య గారు 🙏👍🙏

  • @v.maddiletimaddileti8267
    @v.maddiletimaddileti8267 3 роки тому +31

    ఇలాంటి సాంగ్స్ మళ్లీ ఎప్పుడు వస్తాయో

  • @NANAG-VIYYAPU-8599
    @NANAG-VIYYAPU-8599 3 роки тому +93

    సౌందర్య & వెంకటేష్ జోడి సూపర్

  • @MK-yt3fk
    @MK-yt3fk Рік тому +58

    నా చిన్ననాటి జ్ఞాపకాలు ఊహించుకుంటుటే కన్నీరు ఆగట్లేదు.బహుశా దీన్నే అంటారేమో ఆనందబాష్పాలు అని. ఏమైనా ఆ రోజులు మరువలేనివి........

  • @nareshmogulla9061
    @nareshmogulla9061 3 роки тому +100

    ఈ పాట రాసి,,రూపొందించి,,తెరకెక్కించిన వారికి నా 🙏🙏🙏🙏🙏🙏🙏 పాదాభివందనం. ఈ పాట నా చిన్న తనంలో 5 సంవత్సరం లో ఒక పెళ్లి భారత్ లో విన్న.అప్పటినుంచి నా మనసులో నిలిచిపోయింది.....

  • @WHOAMI-vi1xr
    @WHOAMI-vi1xr 3 роки тому +50

    ఉదిత్ నారాయణ్ గారు అద్భుతమైన పాట . ❤️❤️❤️❤️❤️ from Kerala ,India.

  • @narasimha0133
    @narasimha0133 3 роки тому +33

    Soundarya garu goppa actor .a madam acting vere level

  • @SandeeP-ts5pf
    @SandeeP-ts5pf 7 місяців тому +2

    ఈ పాట లో తెలుగు సాహిత్యం ❤️❤️.... ఇప్పుడు ఇలాంటి అర్ధవంతమయిన, శ్రావ్యమయిన సాహిత్యం కరువు ఆయింది.

  • @gopalakrishnanareppagari7398
    @gopalakrishnanareppagari7398 3 роки тому +419

    2021లో చుసిన వాళ్ళు లైక్ వేసుకోండి

  • @rajeshvanaparla1821
    @rajeshvanaparla1821 2 роки тому +17

    ఈ సాంగ్ ఇంత పెద్ద హిట్ అవడానికి కారణం వందేమాతరం శ్రీనివాస్ గారు

    • @spkaycreations2658
      @spkaycreations2658 Рік тому +1

      ఉదిత్ నారాయన్ గారు పాడినందుకు Hit అయ్యింది

    • @rajeshvanaparla1821
      @rajeshvanaparla1821 Рік тому +1

      Bro ragam echedi music director kadha

    • @spkaycreations2658
      @spkaycreations2658 Рік тому +1

      @@rajeshvanaparla1821 Enta Ragam Icchina అది పాడె Voice Lone ఉంటుంది

  • @supriyayadavjapanfollower2825
    @supriyayadavjapanfollower2825 2 роки тому +12

    ఇలాంటి హీరోయిన్ ఇప్పుడు ఎవరూ లేరు ఐ మిస్ యూ సౌందర్య గారు

  • @bolayadagiri3485
    @bolayadagiri3485 2 роки тому +31

    సౌందర్య గారు మమ్మలిని వదిలి 9 ఎల్లు అవుతున్న మీ పాటల రూపంలో మిమ్మలిని గుర్తు చేసుకుంటున్నాం

    • @aruncheeti9678
      @aruncheeti9678 2 роки тому +2

      18 years anukunta

    • @khureshibabasalem297
      @khureshibabasalem297 Рік тому

      @@aruncheeti9678 2024 vaste 20yellu......nenu chinnappudu maa naanna market ku teesu kellaru....nanna nenu maadostulato aadu Kunta Ani cheppi ....nanna cheyyi lo nunchi tappinchukoni,movie ki vellam ...maamulu ticket 5rupayalu ,AA rojule veeru...

  • @sharfudinsharfudin8821
    @sharfudinsharfudin8821 3 роки тому +15

    Naku vhala badhaga undhi soundharya undunte enka chala movis chesevaru missyou soundharya garu love you💓💓💕💕💞💞💐😔

  • @narthumadhu3894
    @narthumadhu3894 3 роки тому +33

    2021 lo kuda choosina Vallu oka like వేసుకోండి

  • @kmmurthy9880
    @kmmurthy9880 3 роки тому +35

    మిస్ యు మేడం..😢😢😢💐💐💐లవ్ యు...

  • @venkatch475
    @venkatch475 3 роки тому +27

    ఐ మిస్ యు సౌందర్య గారు సూపర్ పాట

  • @BitlaRamu
    @BitlaRamu 3 роки тому +149

    Miss you Soundarya Garu...,😭😭😭😍

  • @raghuvajja1090
    @raghuvajja1090 2 роки тому +17

    Lahiri Lahiri Lahiri
    Nanu Cherukundi Cheli Madhuri
    Aha Lahiri Lahiri Lahiri
    Nanu Cherukundi Cheli Madhuri
    Lahiri Lahiri Lahiri
    Ninnu Allukundi Naa Oopiri
    Vekuve Jaalu Varindi Gundello
    Vennele Thellavarindi Kallallo
    Koyilai Eduru Choosindi Neevani
    Kovelai Eduru Vachindi Nevani
    Aananda Bhashpalalo
    Choopula Chukkalatho
    Polchukunnanu Nee Kanti Papallo
    Innallu Kalagana Naa Premani
    Nee Vollona Vaaleti
    Poovanti Nee Devini
    Lahiri Lahiri Lahiri
    Nanu Cherukundi Cheli Madhuri
    Lahiri Lahiri Lahiri
    Ninnu Allukundi Naa Oopiri
    O Prema.. Neevena
    Nanu Piliche Chirunaama
    Nee Lekha.. Chadivaaka
    Thelisindi Valapu Theepi
    Poola Mokkalu Mooga Reppalu
    Therachinappudu Prema Chappudu
    Paala Manasulo Neevu Theeyaga
    Kadilinappudu Prema Thappadu
    Neeve Harichandanaa
    Giri Nandanaa Virivandanaa
    Neeke Abhinandanaa
    Anubandhamaa Runabandhamaa
    Thelsukunnanu Nee Vendi Andhello
    Naa Gunde Savvallu Unnayani
    Nee Needallo Gadiyunte
    Naakadhi Noorellani
    Lahiri Lahiri Lahiri
    Nanu Cherukundi Cheli Madhuri
    Lahiri Lahiri Lahiri
    Ninnu Allukundi Naa Oopiri
    Aa Megham.. Chaluventho
    Thelipindi Nee Deham
    Naa Raagam.. Lolona
    Veligedhi Ee Sneham
    Neevu Nidralo Chinni Pedavulu
    Kadipinappudu Prema Chappudu
    Kalala Yerulo Neevu Naavala
    Vachinappudu Prema Thappadu
    Raave Divi Kaanuka
    Priya Maalika Munibaalika
    Neeve Nava Kanthula
    Chemanthula Shaakunthala
    Minnu Selayeru Digivachi Neelaga
    Avatharamettindi Naakosame
    Yedi Yemaina Ninu Nannu
    Kalipindi Aa Daivame
    Lahiri Lahiri Lahiri
    Nanu Cherukundi Cheli Madhuri
    Lahiri Lahiri Lahiri
    Ninnu Allukundi Naa Oopiri

  • @sathwik5656telugu
    @sathwik5656telugu 3 роки тому +27

    చాలా మంచి సాంగ్ ఎన్ని సార్లు విన్న వినాలపిస్తూనే ఉంది ఎవర్గ్రీన్ సాంగ్ రోజు 10 సార్లు వింటాను నేను సౌందర్య గారు అంటే నాకు చాలా చాలా ఇష్టం

  • @bandusreekanth1431
    @bandusreekanth1431 7 місяців тому +1

    I Miss you & I love you సౌందర్య గారు
    చిన్ననాటి జ్ఞాపకాలలో అతి మధురమైన అనుభూతి జ్ఞాపకం ఈ పాట

  • @appamsrinivas6906
    @appamsrinivas6906 3 роки тому +150

    ఉదిత్ నారాయణ్-చిత్ర.
    సంగీతం : వందేమాతరం శ్రీనివాస్.
    నైస్ సాంగ్

  • @swamycurrentaffairsclasses
    @swamycurrentaffairsclasses 3 роки тому +94

    Soundharya gari lanti goppa nati, actor vundaru,raru,learu...she is legendary person...we miss you so much madum

  • @harshikitchens1359
    @harshikitchens1359 3 роки тому +194

    నాకు చాల ఇష్టం ఈపాట

  • @venkyvenky7503
    @venkyvenky7503 Рік тому +3

    అప్పట్లో ఈ పాటలు వింటుంటే ఆ మధురానుభూతి వర్ణించలేనిది

  • @anuragmadhu8985
    @anuragmadhu8985 3 роки тому +29

    Soundarya gariki industry tarupuna arudaina award iste aavidaki iche respect avuthundi

  • @malavimalavika2710
    @malavimalavika2710 3 роки тому +47

    Soundharya lanti heroin present generation lo evvaru leru maha goppa nati and beautiful lady❤️❤️❤️❤️

  • @telugu_99
    @telugu_99 3 роки тому +54

    నువ్వు నిద్రలో చిన్ని పెదవులు కదిపినప్పుడు ప్రేమ చప్పుడు best singing udit narayan garu& chitra garu music vandhe mataram srinivas garu

  • @somasekharsomasekhar9816
    @somasekharsomasekhar9816 3 роки тому +334

    2021 lo chusa Valli like cheyandi

    • @Rakesh86104
      @Rakesh86104 3 роки тому +5

      Ee song upload chesindhi 2021 lo
      next year pettu 2022 lo chuse valli like cheyandi ani

    • @mharish1549
      @mharish1549 3 роки тому

      you beautiful

    • @kandularamesh3121
      @kandularamesh3121 3 роки тому

      Hi

  • @erlapallymahesh5976
    @erlapallymahesh5976 3 роки тому +206

    మార్చి నెలలో చూస్తూన్నవారు ఒక లైక్ వేసుకోండి

  • @j.venkataramanarao7096
    @j.venkataramanarao7096 3 роки тому +5

    Eekkada svargam narakam. Ekkada post man ekkada son of india mohanbaabu sir. Best of luck

  • @nagisettidaveedu816
    @nagisettidaveedu816 3 роки тому +334

    సౌందర్య గారికి ఇప్పట్లో ఏ హీరోయిన్ సరిపోరు

    • @RaniRani-ko2gu
      @RaniRani-ko2gu 3 роки тому +7

      ❤️❤️❤️❤️❤️❤️👌

    • @AnilKumar-ue5mc
      @AnilKumar-ue5mc 3 роки тому +12

      నిత్యామీనన్ కొంచెం మ్యాచ్ అవుతుంది

    • @madhusudhan9682
      @madhusudhan9682 2 роки тому

      Hghjjm

    • @kannamrajini4833
      @kannamrajini4833 2 роки тому +3

      Anushka ever grren

    • @rnarsing9944
      @rnarsing9944 2 роки тому

      @@RaniRani-ko2gu Llll0pppppppppp0ll)ll)lullaby lp

  • @srividhyadhariprajaykarthi8515
    @srividhyadhariprajaykarthi8515 3 роки тому +12

    Elanti song malli ravu sowndarya so cute ga untaru

  • @sgr2498
    @sgr2498 3 роки тому +10

    సూపర్ సాంగ్ & హీరోయిన్

  • @rambabun...1435
    @rambabun...1435 6 місяців тому +1

    మోహన్ బాబు గారు కష్టం లేకుండా డాన్స్ వేస్తూ ఉంటారు ❤❤❤❤😂

  • @gannojumahesh806
    @gannojumahesh806 3 роки тому +191

    2021 lo chuse valu oka like vesukondi

  • @eppadanesh4293
    @eppadanesh4293 3 роки тому +8

    Ammai antey ela undali❤️

  • @d.di.d9775
    @d.di.d9775 3 роки тому +20

    సూపర్ సాంగ్ ❤️❤️❤️

  • @venkatch475
    @venkatch475 3 роки тому +17

    డ్రస్ కూడా సూపర్

  • @itz_thanish_007
    @itz_thanish_007 Рік тому +3

    Avunu Andi nijame Apatiki elanti song ravu 😌 soundarya garu kuda ika rarru 😔😔 BEST Actor in telugu filims

  • @RamaDevi-mv5nc
    @RamaDevi-mv5nc 3 роки тому +25

    All movies nd songs very good my frvrt nly one sondarya I miss u so much soundarya😭

  • @sisilyaaarthi6559
    @sisilyaaarthi6559 3 роки тому +131

    Ever green heroine soundarya garu..no one can replace u..we miss u.. soundarya garu. 😢😢. u have always special place in telugu people's heart ❤️

  • @srinunaidu3525
    @srinunaidu3525 4 місяці тому +1

    I love this song......❤❤❤❤

  • @thrimurthulumasarapu9205
    @thrimurthulumasarapu9205 3 роки тому +22

    What a melody song....

  • @suryanaik9621
    @suryanaik9621 Рік тому +3

    ఏమోతీయని ఫిలింగ్ మళ్లీమళ్లీ వినాలనిపిష్ఠువుంటాది👍👍👍🎂

  • @korradevendra1653
    @korradevendra1653 3 роки тому +37

    Savithari , sri devi , soundarya , most memorable sweet hart heroines

  • @imrabasha7183
    @imrabasha7183 Рік тому +2

    Super song Elante song Malli Ravali Soundarya Garu super💖👌🌹🙏🙏🌹💖

  • @arajithaaraajjy1895
    @arajithaaraajjy1895 3 роки тому +47

    I miss u soundarya garu..😭😭😭

  • @nareshr3665
    @nareshr3665 3 роки тому +316

    ఇలాంటి హీరోయిన్ కూడా రాదు

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 3 роки тому +13

    మంచి పాట చాలా బాగుంది

  • @Dinesh-ll4fu
    @Dinesh-ll4fu 2 роки тому +5

    One of my favorite
    సౌందర్య
    Miss you 🙏

  • @aggimallarishika1183
    @aggimallarishika1183 3 роки тому +27

    I love you soundharya Akka 😘😘 I miss you😥😥😥

  • @mnrnarayanareddy110
    @mnrnarayanareddy110 3 роки тому +17

    సూపర్ సూపర్ సాంగ్ ❤❤❤❤👌👌👌👌2021

  • @molugurikaveri8832
    @molugurikaveri8832 2 роки тому +3

    Elanti heroin prapanchamlo Ekkada Dorakadu ❤💚 we miss you

  • @kalidassai5608
    @kalidassai5608 2 роки тому +8

    పాట పాడిన మహా గాయకుడు ఎవరు? ఆయన పాడిన పదాలు ఏ భాషలో ఉన్నాయో ఎంత ఆలోచించినా అర్ధం కావట్లేదు కృతజ్ఞతలు - 🙏🙏🙏🙏

  • @anithaanu7554
    @anithaanu7554 3 роки тому +53

    2021 ikkada 🙋

  • @pulluribalakishan7782
    @pulluribalakishan7782 3 роки тому +9

    25 3 2021 ఓల్డ్ సాంగ్ మంచి ఉన్నది

  • @anveshpallikonda6477
    @anveshpallikonda6477 3 роки тому +7

    అచ్చ తెలుగు అమ్మాయి 👍👍👍

  • @sarvagallalaxman8993
    @sarvagallalaxman8993 3 роки тому +247

    2021 lo chusinavllu oka like

  • @NANAG-VIYYAPU-8599
    @NANAG-VIYYAPU-8599 3 роки тому +2

    నేను చిన్నప్పుడు ఈ సాంగ్స్ కోసం వాక్ మెన్ కొనుక్కొని, కాసెట్ కొనుక్కొని,గేదెలు తోలుకొని మా ఊరు పక్కన ఆవ ఉంది. అక్కడికి వెళ్లి, సాంగ్స్ ఆలకిస్తూ చాలా ఎంజాయ్ చేసేవాడిని. మరిచి పోలేని రోజులు.....

  • @thallapallysuresh5968
    @thallapallysuresh5968 3 роки тому +16

    I miss you sondarya

  • @nizamoddinshaik7668
    @nizamoddinshaik7668 3 роки тому +24

    అవును ఈలాంటి పాట ఎప్పటికి రాదు. ఒకపాట ఒక్కసారే వస్తుంది ప్రతిసారి రాదు 🎶🎷🎸🤣🤣🤣

  • @manikankipati9997
    @manikankipati9997 2 роки тому

    Naaku chinnapati nunde sowndarya garu
    ante chaala estam.. Avida movies kuuda chala estam... Sowndarya garu miss you so much❤😭😭😭😌😌😌.. Sowndarya gari kosam okka like vesukondi

  • @byadav5199
    @byadav5199 3 роки тому +45

    April lo chusinavalu 👍cheaindi

  • @kanitikrishnarao8615
    @kanitikrishnarao8615 2 місяці тому

    కళా సరస్వతి మంచి నటనా ప్రతిభకు తార్కాణం

  • @pandunagaram9650
    @pandunagaram9650 3 роки тому +57

    My favourite heroine soundarya😘

    • @palleniratna1575
      @palleniratna1575 3 роки тому +5

      ❤️❤️❤️🌹సౌందర్య గారు i miss you 😭😭😭

    • @dshankar5052
      @dshankar5052 3 роки тому

      @@palleniratna1575 👍 yavaru

  • @shripadaanenenu873
    @shripadaanenenu873 3 роки тому +1

    Peru ku thagga andam...Soundarya We All Mis U Ma'am 😢😌....
    Ippudu Unte No1 Ga Undevaru... Ma'am..

  • @Rocky-tl1sq
    @Rocky-tl1sq 3 роки тому +11

    I miss you sondarya medam super dance all videos and acting

  • @svsmahi_club
    @svsmahi_club 3 роки тому +68

    Ever green heroin soundarya garu miss u mam

  • @pavanimangi7145
    @pavanimangi7145 3 роки тому +6

    Ilove u soundarya 😘😘😘💕

  • @SangimanjulaS
    @SangimanjulaS 3 місяці тому

    👌 పాట ఇలాంటి హీరో హీన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కి దూరం కావడం చాలా బాధాకరం 🙏🙏.

  • @chchandrakalachchandrakala9725
    @chchandrakalachchandrakala9725 3 роки тому +7

    My fevarete heroin..miss u medam

  • @neethusaisreeb6239
    @neethusaisreeb6239 3 роки тому +2

    Soundarya garu ..miru yeppatiki ma gundellone vuntaru .miss you mam🌹🌹🌹

  • @hothipunnyamma6945
    @hothipunnyamma6945 9 місяців тому +2

    Ever green heroine in Telugu film industry.. Soundarya ❤️❤️

  • @srikanthnalluri9872
    @srikanthnalluri9872 3 роки тому +11

    మధురంగా ధ్వనించింది పాట‌

  • @venkatanarsaiah3900
    @venkatanarsaiah3900 3 роки тому +6

    Really 2004 to 2021 every year best roll in tolywood really miss that is god hating

  • @laxmimaddela8586
    @laxmimaddela8586 3 роки тому +5

    I like this song 😍 and I miss you soundrya

  • @bollesadhana1705
    @bollesadhana1705 3 роки тому +1

    Mi lanti heroin lokam lo malli kanipinchadu dorakadu we miss you soundharya unty very

  • @love.all..4490
    @love.all..4490 3 роки тому +6

    సౌందర్య. 🌹🌹🌹🌹👌👌👌👌👌👌అందం 🌹🌹🌹🌹🌹simpliడేన్స్ మేడం బ్యూటీ

  • @madhubabu-bl5bb
    @madhubabu-bl5bb 3 роки тому +3

    Song bhagundhi elanti super hit songs chala vunnai

  • @tganga755
    @tganga755 Рік тому +3

    సూపర్ సగ్ ❤❤❤

  • @durgaprasaddandu8089
    @durgaprasaddandu8089 3 роки тому +3

    Superrrr mali radu songs soundarya 👌👌👌👌🙏🙏😢😢

  • @Lucky-ur4qo
    @Lucky-ur4qo 3 роки тому +8

    I like soundarya mam dressing scence nd she is my favorite actor

  • @PMADHU-rk6wg
    @PMADHU-rk6wg 3 роки тому +7

    సూపర్ సాంగ్

  • @shekermsd3586
    @shekermsd3586 3 роки тому +9

    Vandemataram Srinivas sir great

  • @AnithaReddy-n4s
    @AnithaReddy-n4s 7 місяців тому +1

    Super song

  • @aehwar3052
    @aehwar3052 3 роки тому +17

    I miss you suondharya garu

  • @vulavalapaparaomissyouaart7508
    @vulavalapaparaomissyouaart7508 3 роки тому +4

    super good song mohan babu sowndarya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚

  • @telugumoviezone4307
    @telugumoviezone4307 3 роки тому +17

    I like this song