నీవుగాక నాకు ఎవరూలేరయ్యా!! ఒంటరిగా వెలుచున్నానయ్యా || అద్భుతమైన సాంగ్ ✨⛪🎄

Поділитися
Вставка
  • Опубліковано 26 січ 2025

КОМЕНТАРІ • 323

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala6608 9 місяців тому +23

    ఈ పాట నా జీవితానికి సరిగ్గా సరిపోతుంది నాకు ఈ లోకం నా తండ్రి తప్ప ఎవరూ లేరు ఆధారం ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 Місяць тому +7

    God mahima ganatha prabhavamulukalugunugaka sthuthulu sthothramulu yesayya nijadeudu Jesus Christ my lord song heart touching song 🛐🛐🛐👋👋👋👋✝️✝️🙏🏼🙏🏼🙏🏼💐

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala6608 10 місяців тому +30

    జీవిత యాత్రలో వంటరినై వెలుచున్న నీవే నాకు ఆధారము ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 Місяць тому +1

    కృపాసత్యముసంపూర్ణుడుయేశ్యా సర్వశక్తిగలదేవుడు యేసయ్య నీకే మహిమ గానత ప్రభవములుకలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్యా నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @P.HANOKU46846
    @P.HANOKU46846 11 місяців тому +15

    ఈ పాట చాలా బాగా పాడారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 2 місяці тому +5

    దేవుడు మహిమ పాట హృదయాన్ని హత్తుకునే పాట సాహిత్యం సూపర్ సింగర్ సర్వశక్తిగలదేవుడు సర్వలోకనాకురరాజు యేసయ్య నాదవ యెహోవానాదేవ రాజులకురారాజువే యేసయ్య నీకే మహిమ గణత ప్రభావములుకలుగునుగాక st

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 2 місяці тому +5

    పరిశుద్ధుడుఅయినదేవా యేసయ్య నాదయేవా యెహోవానాదేవా రాజులకురారాజువే యేసయ్య నీకే మహిమ గణనాథ ప్రభవములుకలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయ స్పర్శ

  • @mrnikhil7772
    @mrnikhil7772 3 дні тому +1

    Super.song🎉🎉🎉🎉🎉

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala6608 11 місяців тому +13

    నీవే నాకున్న ఆధారము ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

  • @JARUPLAANITHA-vv7rw
    @JARUPLAANITHA-vv7rw 22 дні тому +2

    Devuni namani mahimakalugunu gaka❤❤❤❤❤❤🎉🎉🎉🎉

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 Місяць тому +3

    Seeyonuraju Raju yesayya Nike mahima ganatha prabhavamulukalugunugaka sthuthulu sthothramulu yesayya nijadeudu Jesus Christ my lord song heart touching song in the lord brother gloery togod and my family kosam paryer cheyyandi sarvasakthigaladevudu sarvlokanakuraraju yesayya nadaeva yehovanaadeva rajulakuraarajuve yesayya nijadeudu Jesus Christ my lord song heart touching song 🎉🎉🎉🎉🎉🎉🎉😢

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 2 місяці тому +3

    సీయోనురాజు యేసయ్య నాదైవా యెహోవానాదేవా రాజులకురారాజువే యేసయ్యా నీకే మహిమ గానత ప్రభవములుకలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్యా నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 2 місяці тому +4

    దేవుడు మహిమ గణత ప్రభవములుగలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala6608 7 місяців тому +11

    నీవే నాకున్న ఆధారము పాట నాకు సరిగ్గా సరిపోతుంది నాకు ఈలోకం లో యేసయ్య తప్ప ఎవరూ లేరు ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala6608 5 місяців тому +9

    మారని దేవుడవు యేసయ్య మరుగై ఉండలేదు నాకు యేసయ్య ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 2 місяці тому +1

    సర్వశక్తిగలదేవుడు సర్వలోకనాకురరాజు యేసయ్య నాదవ యెహోవానాదేవా రాజులకురారాజువే యేసయ్య నీకే మహిమ గణనాథ ప్రభవములుకలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్యా నిజదేవుడు యేసుక్రీస్తు నా హెచ్.

  • @PunnaGeetha-z7d
    @PunnaGeetha-z7d 2 місяці тому +4

    Prazalal🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Reddappa-j5z
    @Reddappa-j5z 29 днів тому +1

    Krupasatyamusampurnaduyasua sarwasakthigaladevidu yasayya nike majima gaanata pravamulukalunugaka suttulu sritramulu yesayya nijadevudu yesukristhu naa prabhuvi paata jrudayanni hattukune paata🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😂😂😂😂😂😂 praise the lord God bless you Amen Amen

  • @Nagaraju-e6c
    @Nagaraju-e6c 3 дні тому +1

    amen amen

  • @raviprasadvuppalaptii7991
    @raviprasadvuppalaptii7991 10 місяців тому +3

    Superb bro ❤🎉🙏🙏🙏❤️❤️🙋💐

  • @RajammathippineniRajammathippi
    @RajammathippineniRajammathippi Місяць тому +3

    Trajamma😢😢😢❤❤❤❤

  • @haritharaghavarapu
    @haritharaghavarapu 7 місяців тому +11

    Ayya na bidda ni swstaparachayya ni bidda ga ni panilo vadukoyya ni saksham nilabettuko thandri amen amen amen

  • @RajammathippineniRajammathippi
    @RajammathippineniRajammathippi Місяць тому +1

    Trajamamma😢😢❤❤❤🎉🎉🎉

  • @arunagovada
    @arunagovada 8 місяців тому +12

    యేసయ్యా నా కోర్టు విషయములో నీవే నాకు ఆధారము మీ సహాయము నాకు కావాలి దేవా మీ చిత్తము సారము గా జవాబు దయ చేస్తావు అని నమ్ముచున్నాను తండ్రీ ఆమేన్ ఆమేన్ ఆమేన్

    • @arunagovada
      @arunagovada 7 місяців тому

      యేసయ్యా నా మొర ఆలకించి నాకు సహాయము చేస్తావు అని నమ్ముచున్నాను తండ్రీ ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @RamanakumariRamanakumari-d7u
    @RamanakumariRamanakumari-d7u 11 місяців тому +9

    వందనాలు అయ్యా గారు 🙏🙏🙏

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala6608 8 місяців тому +9

    జీవితాయాత్రలో వంటరిగా వెలుచున్న మిరే నాకున్న ఆధారము మీరు గాక నాకు ఇలలో ఎవరూ లేరయ్య ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 2 місяці тому +4

    సూపర్ సింగర్ సర్వశక్తిగలదేవుడు సర్వలోకనాకురరాజు యేసయ్య నాదయేవా యెహోవానాదేవా రాజులకురాజువే యేసయ్య నీకే మహిమ గణనాథ ప్రభవములుకలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసు

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala6608 5 місяців тому +18

    ని మాట జీవం గలదయ్య ని మాట సత్యం గలదయ్య ని మాట మార్పు లేనిదయ్య ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

  • @P.HANOKU46846
    @P.HANOKU46846 11 місяців тому +13

    యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @Pushpamurthy-rm2xj
    @Pushpamurthy-rm2xj 11 місяців тому +8

    God is Good .all the time Amen❤

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala6608 10 місяців тому +36

    ఈ పాట నాకోసమే రాసినట్టు ఉంది ప్రభువే నాకున్న ఆధారం ఆయన తప్ప నాకు ఎవరూలేరు ఈ లోకంలో ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala6608 7 місяців тому +3

    నీవే నాకున్న ఆధారము నీవే నాకున్న ఆధారము నీవే నాకున్న ఆధారము ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

  • @manoharadas2818
    @manoharadas2818 10 місяців тому +5

    Ammen pries the lord

  • @YAruna-td7vo
    @YAruna-td7vo 10 місяців тому +5

    Super song

  • @devimadhamsetti334
    @devimadhamsetti334 Місяць тому +1

    అవును తండ్రి

  • @VenkiMvenki-xd8gq
    @VenkiMvenki-xd8gq 8 місяців тому +6

    Ayyaninamanike mahemakalugunu gaka amen

  • @mudicherla2172
    @mudicherla2172 10 місяців тому +2

    Praise the lord Brother song suffer 🎉

  • @shaiknagurbi7756
    @shaiknagurbi7756 9 місяців тому +10

    నాక్కూడా చాలామంది ఉన్నారు పేరుకి నన్ను ఆదుకునేది నా దేవుడే ఎవ్వరు ఆదుకోరు ఎవరు నేనున్నాననే వాళ్ళు లేరు నా దేవుడే నాకు తోడు

  • @vijayach7638
    @vijayach7638 6 місяців тому +5

    Amen hallelujah 🙏❤❤❤

  • @rameshmoses9935
    @rameshmoses9935 21 день тому +1

    Praise GOD 🙌

  • @ThallapalliNagesh
    @ThallapalliNagesh 19 днів тому +1

    Super song album

  • @lazarusvarang-et1tr
    @lazarusvarang-et1tr 11 місяців тому +7

    Super song 👌👍

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala6608 9 місяців тому +2

    అయ్యా నా అనారోగ్య సమస్యలు ఆర్ధిక సమస్యలు తీసివేయ్యండి అయ్యా ఆమెన్ మిరే నాకున్న ఆధారము ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

  • @RajammathippineniRajammathippi
    @RajammathippineniRajammathippi Місяць тому

    Trajamamma😢😢😢❤❤❤❤❤😢🎉🎉

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala6608 10 місяців тому +8

    అయ్యా నేను అప్పుల ఉభిలో కురుకొని పోయినా ను తండ్రి నాకు మార్గం చూపించండి తండ్రి ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

  • @sujathanakka6023
    @sujathanakka6023 Місяць тому +1

    Praise the lord Brother Thank you very much

  • @eesamramesh4670
    @eesamramesh4670 2 місяці тому +1

    Praise the lord ❤❤❤❤

  • @dasarivinoda5106
    @dasarivinoda5106 2 місяці тому +1

    song nice 👌 👍 😌

  • @MethariVasanth
    @MethariVasanth 10 місяців тому +3

    M.vasan TH🌹🌹🌹🌹🌹👋 saJJapur

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala6608 8 місяців тому +2

    అరణ్యయాత్రలో వంటరిగా వెలుచున్న మిరే నాకున్న ఆధారము ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

  • @RatnamrajRatnamraj
    @RatnamrajRatnamraj 10 місяців тому +12

    దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ దిక్కులేని వారికి దిక్కు నీవేనయ్యా మాకు ఉన్న ఆధారం నీవే తండ్రి యేసయ్యా నీకు వందనాలు యేసయ్య నీకు వందనాలు యేసయ్య మా మార్గం నీవేనయ్యా మా మార్గం నీవేనయ్యా మాకు ఆధారం నీవేనయ్యా యేసయ్య నీకు వందనాలు యేసయ్య నీకు వందనాలు యేసయ్య. Praise the lord 🙏🙏🙏🙏🙏

  • @ramakrishna-v7z
    @ramakrishna-v7z 10 місяців тому +4

    Good song 👍

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 2 місяці тому +2

    సర్వశక్తిగలదేవుడు సర్వలోకనాకురరాజు యేసయ్య సీయోనురాజు రాజు యేసయ్య నీకే మహిమ గణనాథ ప్రభవములుకలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య పాట హృదయాన్ని కదిలించే పాట

  • @sujathanakka6023
    @sujathanakka6023 24 дні тому +1

    Praise the lord Brother Super song Thank u

  • @SivaparvathiB-wy4gd
    @SivaparvathiB-wy4gd 11 місяців тому +5

    Amen

  • @nagesettinagarajunagaraju6216
    @nagesettinagarajunagaraju6216 10 місяців тому +1

    Na.yesaya really God. N.s.raju 🎉

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala6608 7 місяців тому +28

    నీవు గాక నాకు ఇలలో ఎవరూలేరయ్య జీవిత యాత్రలో వంటరిగా వెలుచున్న మిరే నాకు మార్గం చూపించండి తండ్రి ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

  • @bhaskarmj8030
    @bhaskarmj8030 10 місяців тому +2

    Praise the lord brother superrrr song elanti enka chala patalu
    padalani manaspurthiga korukuntunnamu superrrrtrrrrrrrrrrrr song

  • @mmani3802
    @mmani3802 2 місяці тому

    Help me my lord 🙏🙏

  • @Y.Dhanalakshmi
    @Y.Dhanalakshmi 9 місяців тому +4

    Neve nakunna aadaramu jesus

  • @sivayyabotcha1950
    @sivayyabotcha1950 3 місяці тому +1

    Praise the lord naajivitham antha sunyam nabharya pillalu kuthuru kodoku Naa matalu vinaru roju kannititho prayer chesthunna

  • @vannamvishnurao1090
    @vannamvishnurao1090 8 місяців тому +3

    Devon ke Mahima Devudu naa Patalu enno enno melulu chesavayya Ye Saiya Neeku Vandanam maranamu nundi Nannu tapping China devuni ke Mahima kalugunu Kaka

  • @Kumari-zr2nn
    @Kumari-zr2nn 11 місяців тому +4

    P.kumari🛐🛐🙏🙏🙏👏👏👏✝️✝️✝️

  • @rameshboss9818
    @rameshboss9818 3 місяці тому

    Praise the lord 🙏🙏

  • @ramumaki0574
    @ramumaki0574 9 місяців тому +4

    Praise the lord amen 🙏👏🙏

  • @KSuresh-i1z
    @KSuresh-i1z 19 днів тому

    K,satym❤

  • @joshikatika3539
    @joshikatika3539 10 місяців тому +10

    Very Good Songs🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RajammathippineniRajammathippi
    @RajammathippineniRajammathippi 2 місяці тому

    Trajamamma😢😢😢❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Raji4160
    @Raji4160 2 місяці тому

    Praise the lord

  • @RajammathippineniRajammathippi
    @RajammathippineniRajammathippi 2 місяці тому

    Rajamamma😢😢😢😢😢❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @EswariD-ml8yf
    @EswariD-ml8yf 7 місяців тому +3

    Amen🙏🙏🙏

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala6608 11 місяців тому +77

    నీవే నాకున్న ఆధారము నీవు కాకనాకిలలో ఎవరూలేరయ్య ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

  • @SharanSharan-l1w
    @SharanSharan-l1w 6 місяців тому +3

    Yesaya.todunte.challu.nenu.kuda.vantarinai.jevetamane.payanamulo.sagipothunanu.yesaya.unadani.jobleka.challa.kastamuto.veluthuna.adevad.naki.ayana.rajamulo.pakanne.unde.ayena.ardinche.bhagyam.echste.challu

  • @aaletimahesh22a89
    @aaletimahesh22a89 10 місяців тому +4

    ❤️❤️❤️👌👌👌👍👍👍

  • @MachaSatyanarayana-p2y
    @MachaSatyanarayana-p2y 6 місяців тому +2

    ఎంతో ఓదార్పుగా ఉంది పాట చాలా బాగుంది

  • @shanthiCh-l9o
    @shanthiCh-l9o 3 місяці тому

    అవును తండ్రి నీవే నా ఆధారము., నా ఓదార్పు నీవే. 🙏🙏🙏

  • @joshikatika3539
    @joshikatika3539 10 місяців тому +8

    వెరీ గుడ్ సాంగ్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @UdaSujatha
    @UdaSujatha 10 місяців тому +2

    గుడ్ song

  • @AmmaKarunakar-l4n
    @AmmaKarunakar-l4n 9 місяців тому +1

    నువ్వే నాకున్నా ఆధారం యేసయ్య
    ఆమెన్ ఆమెన్🙏💐

  • @Mkiranbabu-nr5wz
    @Mkiranbabu-nr5wz 8 місяців тому +11

    Supersong,devunikemahima,amen

  • @SalappaPerusomula-b8j
    @SalappaPerusomula-b8j 11 місяців тому +9

    NagalaTaHapraise Jesus Amen😢😢😢😢😢😢

  • @MK-nr4gx
    @MK-nr4gx Місяць тому

    పల్లవి :నీవు గాక నాకిలలో ఎవరు లేరయ్యా-
    జీవిత యాత్రలో ఒంటరినై సాగి వెళుతున్న (2)
    నీవే ..... -
    నాకున్న ఆధారము (2)
    || నీవు గాక నాకిలలో ||
    1.అరణ్య యాత్రలో ఒంటరిగా వెళుతున్న
    మార్గము తెలియక నీవైపే చూస్తున్న
    మార్గము నీవే -వెలుగు నీవే (2)
    నేనున్నానని అన్నావు- మార్గము నాకు చూపవు (2)
    నీవే .........
    వెలుగైనా నా మార్గము (2)
    || నీవు గాక నాకిలలో ||
    2.నమ్మిన వారు నను విడచి వెళ్లారు -
    నా అను వారు ఒకరైన లేరు (2)
    స్నేహము నీవే బంధము నీవే (2)
    నిత్యము నాతో ఉన్నావు -నను వీడని బంధము యేసయ్య
    నీవే.....
    నాకున్న అతిశయము (2)
    || నీవు గాక నాకిలలో ||
    3.కన్నీళ్లే నాకు అన్నపానములాయె -
    వేదనలే నాకు బంధుమిత్రులాయే (2)
    ఆదరణ నీవై -ఓదార్పు నీవై (2)
    నా యెదుటే నీవు నిలిచావు -న కన్నీలన్నీ తుడిచావు (2)
    నీవే ....
    నాకున్నా నీరీక్షణ (2)
    || నీవు గాక నాకిలలో ||

    • @NHema-p1h
      @NHema-p1h 10 днів тому

      😭😭😭 amen prise tha lord

    • @NHema-p1h
      @NHema-p1h 10 днів тому

      🙏🙏🙏👌👌

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala6608 3 місяці тому

    ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

  • @sandhyakannayya9714
    @sandhyakannayya9714 8 місяців тому +1

    Nijame thandri nive naa adharamu nive na thandrivi

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala6608 5 місяців тому

    నా పేరుపెట్టి పిలిచినవాడవు నీవే యేసయ్య ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

  • @janniranga5633
    @janniranga5633 4 місяці тому +2

    నీవు గాక నాకు ఇలా లొ ఎవరునారాయ నాకు నా తండ్రి తప్ప ఎవరు లేరు

  • @madhavidobbala9244
    @madhavidobbala9244 11 місяців тому +13

    Na tandri na jeevitha yatraloo mire Naku thodu tandrii...Naku gurukula tgt Telugu job vachulaguna ni Krupa dayacheyandi tandri...miru tappaa Naku job evvaru evvaleru prabhuvaa...amen amen amen

  • @rameshchinta3034
    @rameshchinta3034 8 місяців тому +5

    Very nice song brother. Glory to God

  • @Pkamalamery
    @Pkamalamery 2 місяці тому

    Devunikemahima

  • @BommidiSubbarao
    @BommidiSubbarao 4 місяці тому

    My world 🌍❤ jesus 💞

  • @RatnamrajRatnamraj
    @RatnamrajRatnamraj 3 місяці тому +16

    యేసయ్య నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్. 🙏🙏🙏🙏🙏

  • @sravanstylish72
    @sravanstylish72 5 місяців тому

    Neve Naku aadatam nannu ni rakkatm tho kadagandi deva

  • @sridevisridevi8347
    @sridevisridevi8347 4 місяці тому +2

    అవును తండ్రి నీవే నాకు ఆధారము ✝️🛐🙏💐

  • @rameshdasari5366
    @rameshdasari5366 3 місяці тому

    Amen 🙏 🙏

  • @VenkataLakshmi-j1c
    @VenkataLakshmi-j1c 9 місяців тому +3

    Amen Jesus praise the lord

  • @shanthaborelli3571
    @shanthaborelli3571 8 місяців тому +1

    Yes yes you only God

  • @MadhavraoBhavanasi
    @MadhavraoBhavanasi 2 місяці тому

    Songsupar🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍

  • @hephsibhabai
    @hephsibhabai 4 місяці тому

    AVUNU YESAYYA KARUNINCHANDI PRABHUVA

  • @RadhikaMoggili
    @RadhikaMoggili 8 місяців тому +3

    Good song 🙏🙏🙏

  • @eesamramesh4670
    @eesamramesh4670 2 місяці тому

    Amen🎉🎉🎉