Naapakshamuga Neevu Unnavu Mp3 Song by MJPనాపక్షముగా నీవు ఉన్నావు భయముచెందకు అని5 February 2024

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024
  • Naapakshamuga Neevu Unnavu Mp3 Song by MJPనాపక్షముగా నీవు ఉన్నావు భయముచెందకు అని5 February 2024
    ఈ పాట లో దేవుడు మనపక్షంగా ఉంటే మనజీవితములో ఏమేమి జరుగుతుందో తెలిసికొనేవిషయలు ఉన్నాయి మనస్సుపెట్టి వినండి ఇతరులకు కూడా share చేయండి

КОМЕНТАРІ • 27

  • @balajin8167
    @balajin8167 4 місяці тому +7

    నా పక్షముగా నీవు ఉన్నావు - భయము చెందకని అన్నావు నా తోడుగ నీవు ఉన్నావు - దిగులు చెందుకని అన్నావు ||2||ఏ స్థితిలో నేనున్నా - ఏ స్థలము నందైన ||2||
    (నన్ను) విడువని దేవుడవు-నన్ను మరువని దేవుడవు ||2||
    ||నా పక్షముగా||
    1. నాతొ పోరాడే వారితో పోరాడుము దేవా - నాతొ వాధించే వారితో వాధించు ప్రభువా ||2||
    నా పక్షమందు నిలచి జయమునిమ్ము దేవా ||2||
    చేసెదను ఇలలోన నీ పాద సేవా ||2||
    నా ఘనత నీకే - మహిమ నీకే నా యేసయ్య
    స్తుతులు నీకే - స్తోత్రము నీకే నా యేసయ్య ||2||
    ||నా పక్షముగా||
    2. బ్రతుకంతా భారమై నేకృంగినవేలలో - నీ చెయ్యి చాపి నన్ను ఆదరించయ్యా ||2||
    ఆదరణ కర్త నీవై ఆదుకొనుము యేసయ్య ||2||
    నీ కొరకు బ్రతికెద నేను ఇలలోన యేసయ్య ||2||
    నా జీవము నీవే - గమనము నీవే నా యేసయ్య
    ఘనము నీవే - ఘనత నీవే నా యేసయ్య ||2||
    ||నా పక్షముగా||
    3. నాకు విరోధంగా నిలచిన ఏ ఆయుధమైననూ -
    వర్ధిల్లక చేయు వాడవు నీవే యేసయ్యా ||2||
    శత్రు భలముననచు వాడవు నీవే నా యేసయ్య ||2||
    నీ తోడు నాకుండగా ఏ భయము లేదయ్యా ||2||
    నా రాజువు నీవే - రాజ్యము నీవే నా యేసయ్య
    ధ్వజము నీవే - విజయము నీవే నా యేసయ్య ||2||
    ||నా పక్షముగా||

  • @MahimaMatamforJesus
    @MahimaMatamforJesus 3 місяці тому +2

    చాలాబాగా పాడినారు సార్ మీ స్వరం చాలాబాగుంది దేవునికి మహిమ పరిచే మీపాటలను బట్టి వందనాలు ❤🎉😅😅❤❤🎉🎉

  • @bandaruvijay6408
    @bandaruvijay6408 2 місяці тому +1

    🎉🎉🎉🎉🎉🎉🎉 praise the Lord brother exlent, revival song

  • @KeerthanaMatam368
    @KeerthanaMatam368 4 місяці тому +1

    ఎంతవిన్న వినాలనిపిస్తుంది ఈపాట సార్🎉🎉🎉🎉🎉❤❤❤

  • @KeerthanaMatam368
    @KeerthanaMatam368 7 місяців тому +1

    ❤super song sir

  • @joshvarayapalli3467
    @joshvarayapalli3467 4 місяці тому +1

    Song super hit sir

  • @sathyays9479
    @sathyays9479 8 місяців тому +8

    నా పక్షముగా నీవు ఉన్నావు బయముచెందకని అన్నావు
    నాతోడుగా నీవు ఉన్నావు దిగులుచెందకని అన్నావు/2/
    ఏ స్థితిలో నేనున్నా ఏస్థలము నందైన /2/
    విడువని దేవుడవు నన్ను మారువని దేవుడవు /2/
    నా పక్షముగా నీవు ఉన్నావు
    నాతో పోరాడే వారితో పోరాడుము దేవా
    నాతో వదించేవారితో వదించుము ప్రభువా /2/
    నా పక్షామందునిలచి జయమునిమ్ముదేవా /2/
    చేసెదను ఇలాలోన నీపాదసేవా/2/
    మా ఘనతనీకె మహిమ నీకే నాయేసయ్యా
    స్తుతులు నీకే స్తోత్రమునీకె నయేసయ్యా /2/
    బ్రతుకంతభారమై నేకృంగినవేలలో
    నిచెయ్యిచాపినన్ను ఆదరించయ్య/2/
    ఆధారణకర్తనీవై అడుకోనుము యేసయ్యా
    నికొరకు బ్రతికేదనేను ఇలలోనయేసయ్యా /2/
    నా జీవమునివై గమనమునివే నాయేసయ్యా
    ఘనమునీవే ఘనత నీవే నాయేసయ్యా/2/
    నాకు నిరోధంగా నిలచిన ఏఆయుధమైనను
    వర్ధిల్లాక చేయువాడవు నీవే యేసయ్యా /2/
    శత్రుభయము నదాచువాడవు నివేనా యేసయ్యా/2/
    నితోడు నకుండగా ఏభయములేదయా /2/
    నారాజువునీవే రాజ్యమునివే నాయేసయ్యా
    నాధ్వజమునివే విజయమునివే నాయేసయ్యా /2/

  • @ganeshgganesh3752
    @ganeshgganesh3752 8 місяців тому +1

    Pata chalabagundi Sir

  • @balajin8167
    @balajin8167 7 місяців тому +2

    పల్లవి.
    నా పక్షముగా నీవు ఉన్నావు
    భయము చెందకని అన్నావు
    నా తోడుగ నీవు ఉన్నావు
    దిగులు చెందుకని అన్నావు (2)
    ఏ స్థితిలో నేనున్నా
    ఏ స్థలము నందైన (2)
    (నన్ను)విడువని దేవుడవు
    నన్ను మరువని దేవుడవు (2)
    (నా పక్షముగా నీవు ఉన్నావు)2
    1.చరణం.
    నాతో పోరాడే వారితో పోరాడుము దేవా
    నాతో వాధించే వారితో వాధించు ప్రభువా(2)
    నా పక్షమందు నిలచి జయమునిమ్ము దేవా(2)
    చేసెదను ఇలలోన నీ పాద సేవా(2)
    నా ఘనత నీకే మహిమ నీకే నా యేసయ్య
    స్తుతులు నీకే స్తోత్రము నీకే నా యేసయ్య(2)
    (నా పక్షముగా నీవు ఉన్నావు)2
    2.చరణం.
    బ్రతుకంతా భారమై నేకృంగినవేలలో
    నీ చెయ్యి చాపి నన్ను ఆదరించయ్యా(2)
    ఆదరణ కర్త నీవై ఆదుకొనుము యేసయ్య(2)
    నీ కొరకు బ్రతికెద నేను ఇలలోన యేసయ్య(2)
    నా జీవము నీవే గమనము నీవే నా యేసయ్య
    ఘనము నీవే ఘనత నీవే నా యేసయ్య(2)
    (నా పక్షముగా నీవు ఉన్నావు)2
    3.చరణం.
    నాకు విరోధంగా నిలచిన ఏ ఆయుధమైనను
    వర్ధిల్లక చేయువాడవు నీవే యేసయ్యా(2)
    శత్రు భలము ననచు వాడవు నీవే నా యేసయ్య(2)
    నీ తోడు నాకుండగా ఏ భయము లేదయ్యా(2)
    నా రాజువు నీవే రాజ్యము నీవే నా యేసయ్య
    ధ్వజము నీవే విజయము నీవే నా యేసయ్య(2)
    (నా పక్షముగా నీవు ఉన్నావు)2

  • @KeerthanaMatamforjesus
    @KeerthanaMatamforjesus 8 місяців тому +1

    Wonderful Song God bless you Sir
    I paata vintunte Entho Dairyam kaluguthundi

  • @chandrammam1987
    @chandrammam1987 8 місяців тому +1

    God bless you very nice song

  • @KurudiSanyasi
    @KurudiSanyasi 8 місяців тому

    Wonderful Song sir

  • @sagarisuribabu2192
    @sagarisuribabu2192 8 місяців тому +3

    Super 👌 God bless you

  • @SleepyAstroStation-to9kc
    @SleepyAstroStation-to9kc 6 місяців тому +1

    Track pettandi brothar nenu padalani anukuntunnanu please

  • @RaviBanoth-c4o
    @RaviBanoth-c4o 8 місяців тому +2

    😍😍😍😍😍😍😍😍😍😍😍😍😱😱😱👍👍👍

  • @yallamilliganeswararao622
    @yallamilliganeswararao622 8 місяців тому +2

    Lyrics pettandi brother 🙏

    • @JoyPaulmatamforjesusindia
      @JoyPaulmatamforjesusindia  8 місяців тому

      Song Lyric
      by Pr.M.JoyPaul 9959709749
      నాపక్షంగా నీవున్నావు
      భయము చెందకని అనిఅన్నావు
      నాతోడుగా నీవు ఉన్నావు
      దిగులుచెందకని అన్నావు
      ఏస్థితిలో నేనున్నా ఏస్థలము నందైన"2"
      నన్నుమరువనిదేవుడవు నన్ను విడువనిదేవుడవు
      "నాపక్షముగానీవు ఉన్నావు"
      1,నాతో పోరాడేవారితో పోరాడుమూదేవాఆ
      నాతో వాదించేవారితో వాదించుము ప్రాభువా
      నాపక్షమందు నిలిచి జయము నిమ్ముదేవా2
      చేసెదను ఇలాలోన నీపాదాసేవా2"
      నాఘనత నీకే మహిమనీకే నాయేసయ్యా
      స్థుతులు నికే స్తోత్రంనీకే నాయేసయ్యా
      ,"నాపక్షముగా నీవున్నావు"
      2,బ్రతుకాంత భారమై నే కృంగిన వేళలో
      నీ చెయ్యి చాపినన్ను ఆధారిoచయా"2"
      ఆదరణ కర్త నీవై అదుకొనుము యేసయ్యా2
      నీకొరకు బ్రతికేదను నేను ఇలాలో యెసయ్యా
      నా జీవం నీవే గమనము నీవే నాయేసయ్యా
      నా ధనమునీవే ఘనమునీవే నాయేసయ్యా…...
      "నాపక్షంగానీవుఉన్నావు"
      3,నాకు విరోదంగా నిలచిన ఏఆయుధమైనను వర్ధిల్లకచేయువాడవు నీవేయేసయ్యా"2"
      శత్రుబలము నడచువాడవు నీవేనయేసయ్యా"2"
      నీతోడు నాకుండగా ఏభయములేదయ్యా"2
      నారాజువునీవే రాజ్యము నీవే నాయేసయ్యా"2"
      ధ్వజమునీవే విజయము నీవే నాయేసయ్యా"2"
      నారాజువునీవే రాజ్యము నీవే నాయేసయ్యా"2"
      ధ్వజమునీవే విజయము నీవే నాయేసయ్యా"2"

    • @JoyPaulmatamforjesusindia
      @JoyPaulmatamforjesusindia  8 місяців тому

      Song Lyric
      by Pr.M.JoyPaul 9959709749
      నాపక్షంగా నీవున్నావు
      భయము చెందకని అనిఅన్నావు
      నాతోడుగా నీవు ఉన్నావు
      దిగులుచెందకని అన్నావు
      ఏస్థితిలో నేనున్నా ఏస్థలము నందైన"2"
      నన్నుమరువనిదేవుడవు నన్ను విడువనిదేవుడవు
      "నాపక్షముగానీవు ఉన్నావు"
      1,నాతో పోరాడేవారితో పోరాడుమూదేవాఆ
      నాతో వాదించేవారితో వాదించుము ప్రాభువా
      నాపక్షమందు నిలిచి జయము నిమ్ముదేవా2
      చేసెదను ఇలాలోన నీపాదాసేవా2"
      నాఘనత నీకే మహిమనీకే నాయేసయ్యా
      స్థుతులు నికే స్తోత్రంనీకే నాయేసయ్యా
      ,"నాపక్షముగా నీవున్నావు"
      2,బ్రతుకాంత భారమై నే కృంగిన వేళలో
      నీ చెయ్యి చాపినన్ను ఆధారిoచయా"2"
      ఆదరణ కర్త నీవై అదుకొనుము యేసయ్యా2
      నీకొరకు బ్రతికేదను నేను ఇలాలో యెసయ్యా
      నా జీవం నీవే గమనము నీవే నాయేసయ్యా
      నా ధనమునీవే ఘనమునీవే నాయేసయ్యా…...
      "నాపక్షంగానీవుఉన్నావు"
      3,నాకు విరోదంగా నిలచిన ఏఆయుధమైనను వర్ధిల్లకచేయువాడవు నీవేయేసయ్యా"2"
      శత్రుబలము నడచువాడవు నీవేనయేసయ్యా"2"
      నీతోడు నాకుండగా ఏభయములేదయ్యా"2
      నారాజువునీవే రాజ్యము నీవే నాయేసయ్యా"2"
      ధ్వజమునీవే విజయము నీవే నాయేసయ్యా"2"
      నారాజువునీవే రాజ్యము నీవే నాయేసయ్యా"2"
      ధ్వజమునీవే విజయము నీవే నాయేసయ్యా"2"

    • @JoyPaulmatamforjesusindia
      @JoyPaulmatamforjesusindia  8 місяців тому

      Praise the lord brother

  • @RaviBanoth-c4o
    @RaviBanoth-c4o 8 місяців тому +1

    ❤❤❤❤❤😍😘👌👌👌👌👌👌👌👌🎆🎆🎆🎆🎆💥💥❤️

  • @rajeswarikare6126
    @rajeswarikare6126 8 місяців тому

    ❤😂😂😂😂