మేము చిన్న వయసులో ఉన్నపుడు ఆకాశం లో నక్షత్రాలు చూసే వాళ్ళం....బయట పడుకొని పడుకొని ఉంటే ఆకాశం వైపు చూస్తే కనుల విందుగా నక్షత్రాలు ఉండేవి...ఇప్పుడు ఆకాశం లో నక్షత్రాలే కనిపించడం లేదు...ఒక వేళ కనిపించిన ఎక్కడో ఒకటి కనిపిస్తుంది..ఎంటో కాల మహిమ...మన కర్మ
మహ భారతం జరిగింది అని సాక్షులుగా, ఆధారాలు గా చెప్పండం మంచిదే కాని మన భారతదేశానికి సంబంధం లేని వీదేశీ భావజాల క్రైస్తవం ముందు అని చెప్పకుడదు , అది అబద్ధ మని ఐక్యరాజ్యసమితి కోట్టేసింది సామాన్య శకం దాని ముందు అని లిఖించింది కాబట్టి సనాతనః ధర్మాన్ని అడ్రస్ లేని దానితో ముడి పెట్టకండి
కొన్ని కోట్ల సంవత్సరాల సంస్కృతి సంప్రదాయాలు కలిగిన మనసంస్కృతినీవదలి2000సంవథత్సరాలచరిత్రతోకలిగినక్రీ.శతో.లెక్కించుటకంటెకలియుగంతోపోల్చిచెప్పతగును,ప్రపంచమంతాకూడప్రస్తుతంఈయుగంలోనేఉన్నామంటున్నాము.అంతేకాక ఏవిషయంజరిగినాఇదికలియుగంఅంటూసరిపోలుస్తారు.క్రీస్తుశకంఆరంభమైనవిషయాలనుపోల్చవచ్ఛుకా నీఅంతకుముందుచరిత్రలనుక్రీపూ.అనిచెప్పటంఎంతవరకుఔచిత్యమోఆలోచించుటమంచిది
బ్రదర్ ఇతిహాసం అంటే ఇది ఇలాగే జరిగింది అనే అర్థం మళ్లీ మీరు ఇది ఇతిహాసమా లేదా నిజంగా జరిగినదా అని అంటున్నారు🤗 మహాభారత ఇతిహాసం నిజం 💯 జై శ్రీకృష్ణ జై వాసుదేవ జై సనాతనధర్మ🙏🕉️
మనసా వాచా కర్మణా మన వాజ్ఞ్మయం మీద అవగాహన ఉన్నవారికి అన్నీ తెలుసంతాయండీ. కేవలం సోషల్ మీడియాలో..కంటెంట్ కాపీలపై ఆధారపడి వీడియోలు చేసుకునేవారు ఇలా బయటపడుతుంటారు. వ్యూస్ కావాలి. నమ్మకం ఉండదు.
మన పురాణాలు, కావ్యాలు మన పూర్వీకుల గురించే చెప్పబడింది. రాముడు కృష్ణుడు చారిత్రిక పురుషులే. రాజులు, రాజ్యాలు, వాళ్లు వాడిన ఆయుధాలు ఇప్పటికీ సాక్ష్యం ఇస్తున్నాయి. మనం 800 వందల సంవత్సరాలు ముస్లిం పాలనలో,200 సంవత్సరాలు బ్రిటీష్ పాలనలో వుండి కొన్ని ఆనవాళ్లను పోగొట్టుకున్నాము. బ్రిటీష్ చరిత్రకారులు రాసిన ఇండియన్ హిస్టరీనే పూర్తిగా నిజమని నమ్మడం, మన పురాతన కాలంలో వున్న చరిత్రను బ్రిటిష్ వాళ్ళు కల్పితం అని ప్రచారం చేయడం, మనం వాళ్ల మాటలను నమ్మడం వలన మన పూర్వీకుల చరిత్రను మరుగు పర్చాము. ఇంకా త్రవ్వకాలు, పరిశోధనలు జరిగి, మన పురాణములలో చెప్పిన చరిత్ర బయటకు రావాలి
క్రీ. పూ.. అంటే క్రీస్తు పుట్టక ముందు అన్నాడు బ్రో....అంటే క్రీస్తు పుట్టకముందే మనకంటూ ఓ హైందవ సంస్కృతి ఉంది అన్నాడు....అలాంటప్పుడు క్రీ.పూ అనడంలో తప్పు లేదులే బ్రో....నువ్వేం ఫీల్ కావొద్దు....😮
పిలక , గడ్డం తో ఉన్న మన ఋషి అంటే చులకన. అదే విషయం గడ్డం తో ఉన్న విదేశీయులు అయితే చప్పట్లు. ప్రపంచానికి సున్న zero చెప్పిన మన వాళ్లనే zero అంటే బాధ.మీరు కష్ట పడి చేసిన దానికి ఇలానే criticise చేస్తే అప్పుడు కూడా మీరు నిబ్బరంగా సమాధానం ఇవ్వాలి.
ఏక 🛞చక్ర రధపతి శ్రీ☀️సూర్య పుత్ర🌞KARNA🏹 ⚡⚡శ్రీ కృష్ణుడు అర్జునుడుతో కర్ణుడు అంటే ఏమనుకుంటున్నావు ధర్మంలో ధర్మరాజుని బుజబలంలో భీముడుని సకలశాస్త్రాలలో నకులు సహదేవలను దానములో శ్రీచక్రవర్తి ధనుర్విద్యలో నిన్ను మించినవాడు అందుకే ధా.వీ.శూ.💥కర్ణుడు💥 ⚡⚡కర్మను నమ్మిన దాన వీర శూర కర్ణ ఏకలవ్యుడు విషయములో ద్రోణాచార్య గురుదక్షిణగా👍 అడగటం ద్రోహం అన్నాడు కర్ణుడు 💥🇰🇦🇷🇳🇦💥
కేవలం మహా భారతం, రామాయణం మన దేశ సొత్తు మాత్రమే కాదు, మన పక్కన ఉన్న దేశాలు కూడా ఇందులో బాగానే అవి ఏంటో చెప్తాను చూడండి, నేపాల్, మలేసియా, థాయిలాండ్, శ్రీలంక మరీ కొంత బాగం చైనా లో కూడా ఈ మహాభారతం, రామాయణ లు జరిగాయి అని నేను గట్టిగా నమ్ముతాను...
Nearly 5200 years ago Vedas were placed in only one "Encyclopaedia". After that, for future generations Rishi Vedavyas decided to separate Vedas into Four Parts because he thought in future humans are not capable of understanding complete Vedas. Up to that time Vedas were written in Paakruth Language. Vyasa thought that Paakruth Language in the hands of Evil Forces is very dangerous to the Universe. So Rishi Vyasa requested God Ganesha " I tell you Vedas in Paakruth Language but you please write in Sanskrit Language". Rishi Vyasa still lives in Kailasagiri Mountain in Himalayas.
GOOD TO LISTEN TO THIS WHICH IS BEING EXPLAINED IN A SCIENTIFIC MANNER. MAHABHARATH IS AN EPIC., WHIC IS VERY INTERESTING AND THE CITIES MENTIONED IN THAT MATCHES THE PRESENT DAY GEOGRAPHY.. MAHABHARATH IS BROUGHT TO COMMON MAN BY A LOT OF TELUGU MOVIE PRODUCERS , DIRECTORS, INCLUDING NT RAMARAO.
మహా భారతం జరిగినది ,పనపాకo అడవులలో పoచపాoడవులు వున్న గుట్ట నేను 6 వతరగతిలో నేను మా మామ గారితో కలిసి చూసినాను. ఏది అసత్యాలతో ద్వాపరయుగం నిర్మించలేము ఇక కార్గిల్ కూడ దుర్యో దనుడి తొడ భీముడి గదతో కొట్టిన ప్రదేశమే కావుననే కార్గిల్ లో కలియుగoలో కూడ ఆ ప్రదేశo అలాగే వున్నది ఘర్షణతో...
మన దేశంలో ఏం జరిగిందో మన దేశం వారికే తెలుస్తుంది. వేరే దేశప్రజలకు ఎలా తెలుస్తుంది అసలు. మన దేశం పుట్టినప్పుడు అసలు ఏ దేశం లేదు. అసలు కాశీ పట్టణం ఏర్పడ్డప్పుడు మన దేశంలోనే ఏ ఊరు లేదు
❤❤❤ నా చిన్నప్పటి నుండి పురాణాలు, రామాయ మహాభారతం వంటి ఇతిహాసాలు వినీ వినీ మనుషుల అధమ మనస్తత్వాల వంటి, మనస్తత్వాన్ని కలిగివున్న దేవుళ్లు అంటేనే రోత పుడుతుంది. సర్లే చెవిటి వారి ముందు శంఖం లా నా అరణ్య ఘోష ఎందుగ్గానీ శుభోదయం మిత్రమా.
@@nafeesaanjum6947 మనకంటూ ఒక సమయ సందర్భాలనూ, సర్వాంతర్యామీ, సర్వ ప్రకృతి స్వరూపుడు అయిన భగవంతుడు తప్పక కల్పిస్తాడు. అంతవరకు మనకు నిరీక్షణ తప్పదు. శుభ మధ్యాహ్నం మిత్రమా.
మహాభారతం అనేది మన చరిత్ర అని నమ్మేవాళ్ళు కోట్లల్లో ఉన్నారు...... కేవలం కల్పితం అని అనుకునేవాళ్లు కొందరే ఉన్నారు వాళ్ళు ఎవరో కూడా మనకు తెలుసు వాళ్ళ నమ్మకాలతో మనకు పని లేదు 🙏🙏🙏
మరి శివుడు,రాముడు,, వాళ్ళ భక్తులు, వూరుకుంటారా,,అందుకే దేవుడొక్కడే,అంటారు,ఆలోచించు కో,,ఇప్పుడు అర్థమైంది అనుకుంటా,ఎవరు ఆ దేవుడు అని,అదే AC BC,,నీకన్న ముందు మోదీ కి RSS వాళ్లకు, ఈ ఆలోచన వుండే,ha హా హా
మతాలని బ్రతికించడానికి దోపిడి దారులు చేసే ప్రయత్నం..జరిగినది అని నిరూపించుకోడానికి పడే పాట్లు వర్ణనాతీతం ,బతి కి ఉన్న మనిషి లేని దేవుడు అనే పదాన్ని బ్రతికించే ఉన్మాదం ,ఎన్నాళ్ళు ఇలా ప్రజలని మోసం చేస్తారు --
It is unnecessary to tell others our heritage but necessary to believe ourselves the greatness of our history and culture , through epics , for our rifht path and direction. JAI BHARATH.
తవ్వకాల్లో కత్తులు దొరికాయి కఠారులు దొరికియి అప్పట్లో ఉండేది రాజులు రాజ్యాలు అంతమాత్రాన మహాభారతం జరిగింది అని ఎలా చెబుతావు కాక్ అండ్ బుల్ స్టోరీస్ కనీసం మన దేశం అధికారికంగా చెప్పిందా
Mahabharat.. Ramayanam truly.. once upon time human beings were from..chimpanji... firstly Ramayanam so south territory hunama etc were not fully human beings.. Mahabharata duration this type of situation was not available❤❤❤❤ Jai sriram Jai bharat mata
Ilantivi bayatapedithey religion struggles and religious fights osthayi. Whole world lo different types of situations osthayi anno problems vunayi so ilantivi bayatapetaru
మేము చిన్న వయసులో ఉన్నపుడు ఆకాశం లో నక్షత్రాలు చూసే వాళ్ళం....బయట పడుకొని పడుకొని ఉంటే ఆకాశం వైపు చూస్తే కనుల విందుగా నక్షత్రాలు ఉండేవి...ఇప్పుడు ఆకాశం లో నక్షత్రాలే కనిపించడం లేదు...ఒక వేళ కనిపించిన ఎక్కడో ఒకటి కనిపిస్తుంది..ఎంటో కాల మహిమ...మన కర్మ
మహిమ కాదు మాయకాదు. వాయుకాలుష్యం..అంతే. ఇంకానయం ఏ దేవాలయం లోనే అడిగితే పరిహారపూజ చేయమనేవారు...తమరిని..నమ్మేవారికే పూజల మహిమ.
Charchi lo adagali kristurakada Ane vallu😅@@CommonMan2324
మనిషి చేస్తున్న కాలుష్యం పొల్యూషన్ వల్లనా నక్షత్రాలు కన్నపడ్డడం లేదు బ్రో😂😂😂
మహ భారతం జరిగింది అని సాక్షులుగా, ఆధారాలు గా చెప్పండం మంచిదే కాని మన భారతదేశానికి సంబంధం లేని వీదేశీ భావజాల క్రైస్తవం ముందు అని చెప్పకుడదు , అది అబద్ధ మని ఐక్యరాజ్యసమితి కోట్టేసింది సామాన్య శకం దాని ముందు అని లిఖించింది కాబట్టి సనాతనః ధర్మాన్ని అడ్రస్ లేని దానితో ముడి పెట్టకండి
మూసుకొని దేంగే...
కొన్ని కోట్ల సంవత్సరాల సంస్కృతి సంప్రదాయాలు కలిగిన మనసంస్కృతినీవదలి2000సంవథత్సరాలచరిత్రతోకలిగినక్రీ.శతో.లెక్కించుటకంటెకలియుగంతోపోల్చిచెప్పతగును,ప్రపంచమంతాకూడప్రస్తుతంఈయుగంలోనేఉన్నామంటున్నాము.అంతేకాక ఏవిషయంజరిగినాఇదికలియుగంఅంటూసరిపోలుస్తారు.క్రీస్తుశకంఆరంభమైనవిషయాలనుపోల్చవచ్ఛుకా నీఅంతకుముందుచరిత్రలనుక్రీపూ.అనిచెప్పటంఎంతవరకుఔచిత్యమోఆలోచించుటమంచిది
ఎవ్వడిని నమ్మించక్కరలేదు వాళ్ళు అలానే మట్టి లో కలిసిపోతారు జై హింద్
❤❤
కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🏼🙏🏼🌺👌👍💐
🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏భారతీయ కాలమానం శాలివాహన శకం విక్రమార్క శకం ఉండగా క్రీ.శ.అని చెప్పడం ఎంత వరకు సమంజసం ఆలోచించుకోవాలి. 🌺🌺🌺తెలుగువారందరు తెలుగులిపిలోనే వ్రాద్దాం జైతెలుగుభాష జైతెలుగుతల్లి ☀️ 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺
కచ్చితంగా రామాయణ మహాభారతాలు మన భారతదేశ పూర్వపు చరిత్ర అనుమానం లేదు 🙏🙏🙏🙏
Avunu idi nijam
❤
Quil stories
బ్రదర్ ఇతిహాసం అంటే ఇది ఇలాగే జరిగింది అనే అర్థం మళ్లీ మీరు ఇది ఇతిహాసమా లేదా నిజంగా జరిగినదా అని అంటున్నారు🤗 మహాభారత ఇతిహాసం నిజం 💯 జై శ్రీకృష్ణ జై వాసుదేవ జై సనాతనధర్మ🙏🕉️
It's real
మనసా వాచా కర్మణా మన వాజ్ఞ్మయం మీద అవగాహన ఉన్నవారికి అన్నీ తెలుసంతాయండీ. కేవలం సోషల్ మీడియాలో..కంటెంట్ కాపీలపై ఆధారపడి వీడియోలు చేసుకునేవారు ఇలా బయటపడుతుంటారు. వ్యూస్ కావాలి. నమ్మకం ఉండదు.
మన పురాణాలు, కావ్యాలు మన పూర్వీకుల గురించే చెప్పబడింది. రాముడు కృష్ణుడు చారిత్రిక పురుషులే. రాజులు, రాజ్యాలు, వాళ్లు వాడిన ఆయుధాలు ఇప్పటికీ సాక్ష్యం ఇస్తున్నాయి. మనం 800 వందల సంవత్సరాలు ముస్లిం పాలనలో,200 సంవత్సరాలు బ్రిటీష్ పాలనలో వుండి కొన్ని ఆనవాళ్లను పోగొట్టుకున్నాము. బ్రిటీష్ చరిత్రకారులు రాసిన ఇండియన్ హిస్టరీనే పూర్తిగా నిజమని నమ్మడం, మన పురాతన కాలంలో వున్న చరిత్రను బ్రిటిష్ వాళ్ళు కల్పితం అని ప్రచారం చేయడం, మనం వాళ్ల మాటలను నమ్మడం వలన మన పూర్వీకుల చరిత్రను మరుగు పర్చాము. ఇంకా త్రవ్వకాలు, పరిశోధనలు జరిగి, మన పురాణములలో చెప్పిన చరిత్ర బయటకు రావాలి
నిజమైన మహాభారత గ్రంథము ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ ఉంది ఎక్కడ దాచి పెట్టారు
@@Chennur_Creationsఅది హిమాలయాలలో.. యోగుల దగ్గర వుంది తమ్ముడు.
Yes
AVUNU BRO MANISHI 👉🏻🌍 PUTTINAPPATI NUNDI CHACHEY VARAKU AMMAI KOSAM , BOOMI KOSAM , RAJYADHIKARAM KOSAM, YUDDHALH CHESARU CHACHARU😁😁😁🤐😂 MANISHI KI PRASANTHANGA BRATHAKATAM. TELIYADHU😇😇😇😇
అవును ఇప్పటికే,,తెలంగాణలో,ఒక మత పిచ్చి వాడు,అదే బండి సంజయ్,అంట, సమాదులు త్రవడము,మొదలు పెట్టినాడు,,కావాలంటే,జాయిన్ కావచ్చు,
క్రీ| శ| క్రీ| పూ| శబ్దాలు మనవాడుక భాషలో మానండి, మానిపించండి.
Super sir
Yes sir
ఏ మీకు ఏమైంది ఇప్పుడు
😂
Appudu christu ledu k ada@@gopirajshorts4111
ఎవన్నో నమ్మించాల్సిన అవసరం లేదు వాళ్ళ బుక్స్ లో వుంటే వాస్తవాలు మన గ్రంథాలలో వుంటే ఫేక్ ఇదేం లాజిక్.... భారత్ ఇస్ origin of everything..
నిజమైన మహాభారత గ్రంథము ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ ఉంది ఎక్కడ దాచి పెట్టారు
నిజాలు తెలుసుకో బ్రో గ్రంధాలలో వున్నవి కాబట్టి నిజాలు అని నమ్మితే కాదు అది నిజామా కాదా అని తెలుసుకో
Krushnam vande jagadgurum jaiseikrishna
@@sivanagarajugoli7733pora erripooka
సుమారు 5000 సంవత్సరాల క్రితం మహాభారతం జరిగింది❤
వందకు వందశాతం జరిగిన యదార్థ ఘటన మహాభారతం 🙏🙏🙏
అవును అన్న నేను రామాయణం లో చదివాను
గాధను రక్తికట్టించడం కోసం వర్ణనలను కవులు చేర్చారనడంలో సందేహం లేదు...వర్ణనలను మినహాయిస్తే ...కథ వాస్తవంగా జరిగిందే......👍👍
🎉
Alanti avasaram.. Kavulaki ledu...
Exactly
ఇప్పటి నాయకులను ఫ్లెక్సీలలో వారికి లేని గుణాలను,కీర్తిస్తున్నారు గమనించగలరు.
నమ్మి ఆరాధన చిత్తశుద్ధితో చేస్తే హిందూ మతం లో చెప్పిన దేవతల గొప్ప తనం తెలుస్తుంది.జై శ్రీ రాం.
ప్రపంచంలో ఎక్కడ తవ్వినా మన దేశ చరిత్ర సంస్కృతి సంప్రదాయాలు సంబంధించిన వస్తువులు దొరుకుతాయి
క్రీస్తు పూర్వం అని చెప్పడం అవసరమా.. సుమారు ఇన్ని సంవత్సరాల క్రితమో లేదా ద్వాపర యుగంలో అనో చెప్పొచ్చు ga
క్రీ. పూ.. అంటే క్రీస్తు పుట్టక ముందు అన్నాడు బ్రో....అంటే క్రీస్తు పుట్టకముందే మనకంటూ ఓ హైందవ సంస్కృతి ఉంది అన్నాడు....అలాంటప్పుడు క్రీ.పూ అనడంలో తప్పు లేదులే బ్రో....నువ్వేం ఫీల్ కావొద్దు....😮
Darip..drapu yuganiki scientific evidence leduga😂
యుదాస్ గంధం ప్రకారం ఈ భూమిపై క్రీస్తు లేదా ఏసు పుట్టలేదు క్రీస్తు అనే వాడు లేనప్పుడు క్రీస్తు శకం ఎక్కడ నుండి వస్తాది కేవలం ఘరేలు నముతారు అంతే
Evadikyna Kreesthey Annintukee adhaaram. Veellu cheppukuney hyndavam kreesthu mundu venuka ivannee annee sodhi kaburlu bro
చరిత్ర. రచన. చేచేవాళ్ళు. క్రీస్తు. అనే. చెత్త. లంజకొడుకుపేరు. వదలరు.కృతయుగం. నుండే. విశ్వకర్మ. సృష్టించిన. చతుర్వేద్దలోంచి. హిందూ. మతం. ఉదభావించింది. అని. చరిత్రకారులకు. తెలియదు.
జెర్రీ సాలం లో ఎవరో పుట్టారంటే గొర్రెలు నమ్ముతున్నాయి కానీ భారత చరిత్ర కోసం అందరికీ అంతులేని అనుమానాలేనా ?
కాని పంది పిల్లలు నమ్మటం లే..
Are Anni graphics chupistundu Baga vinu.chudu.isreal,Iraq, Egypt,turky,alagnedria, Ethiopia vellu kallaku clear ga kanabadithay
Bro south indians avaru north indians avaruu okka sari alochinchukoo sindu nagarikatha avaredooo manam antha mosa pothunnamooo
సిగ్గు వుందా,, మీ pm హిందూ హోం హిందూ ప్రెసిడెంట్ హిందూ,వాళ్లకు లేని తీట
Full గ్రాఫిక్స్
మహాభారతం ఒక యధార్ధం, ఒక చరిత్ర. ఈ విషయం నిరూపించడానికి ఆస్ట్రానమీ అనే కొత్త కోణం గురించి చెప్పారు 👍🏼
నిజమైన మహాభారత గ్రంథము ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ ఉంది ఎక్కడ దాచి పెట్టారు
@@Chennur_Creationsadhi muslim dhaadulalo undho ledho.thagala pettaru kadhara nalandhanh andhulo enno grathalu thagalabadipoyayi poi vallanu adugu ra
సాక్ష్యాలు ఉంటె ప్రభుత్వానికి తొందరగా ఇవ్వండి. ప్రపంచంలో మన చరిత్ర ఎంత గొప్పదో అందరికి అర్ధమౌతోంది. యు ట్యూబ్ లో కాదు బయట నిరూపించితే చాలా మంచిది.
పిలక , గడ్డం తో ఉన్న మన ఋషి అంటే చులకన. అదే విషయం గడ్డం తో ఉన్న విదేశీయులు అయితే చప్పట్లు.
ప్రపంచానికి సున్న zero చెప్పిన మన వాళ్లనే zero అంటే బాధ.మీరు కష్ట పడి చేసిన దానికి ఇలానే criticise చేస్తే అప్పుడు కూడా మీరు నిబ్బరంగా సమాధానం ఇవ్వాలి.
Adhe kada sir mana dhourbagyam.
Evvanni nijalu ani avaro bayata manishi chepthe kaani nammani manushu .
నిజమైన మహాభారత గ్రంథము ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ ఉంది ఎక్కడ దాచి పెట్టారు
@@Chennur_Creationsబైబిల్ గ్రంధం లో వుంది.
😂😂😂😂😂
ఏక 🛞చక్ర రధపతి శ్రీ☀️సూర్య పుత్ర🌞KARNA🏹
⚡⚡శ్రీ కృష్ణుడు అర్జునుడుతో కర్ణుడు అంటే ఏమనుకుంటున్నావు ధర్మంలో ధర్మరాజుని బుజబలంలో భీముడుని సకలశాస్త్రాలలో నకులు సహదేవలను దానములో శ్రీచక్రవర్తి ధనుర్విద్యలో నిన్ను మించినవాడు అందుకే ధా.వీ.శూ.💥కర్ణుడు💥
⚡⚡కర్మను నమ్మిన దాన వీర శూర కర్ణ ఏకలవ్యుడు విషయములో ద్రోణాచార్య గురుదక్షిణగా👍 అడగటం ద్రోహం అన్నాడు కర్ణుడు 💥🇰🇦🇷🇳🇦💥
Yes
ade samayamlo dushta chathushtayamlo okadu . . .
Nikam..enta goppa vadu Ina papalu chese varitho vunte manaku kuda ade name vastundi..eppudu edo kavalane korikatho adarmam vaipuku vellipoyadu
Yes
ఇది మన చరిత్ర ఇది నిజం జై శ్రీ krishna
జై శ్రీ కృష్ణ జై వాసుదేవ జై మహాభారతం
Jai Shree Krishna 🙏🥰🚩
జై శ్రీ రామ్ జై భజరంగ్ జై శ్రీ కృష్ణ భగవానుడు కి జై
కేవలం మహా భారతం, రామాయణం మన దేశ సొత్తు మాత్రమే కాదు, మన పక్కన ఉన్న దేశాలు కూడా ఇందులో బాగానే అవి ఏంటో చెప్తాను చూడండి, నేపాల్, మలేసియా, థాయిలాండ్, శ్రీలంక మరీ కొంత బాగం చైనా లో కూడా ఈ మహాభారతం, రామాయణ లు జరిగాయి అని నేను గట్టిగా నమ్ముతాను...
Anthekadu Gaandhaara desam koodaa gaandhaara devi janmadsthalam ani vinnanu. Khaandahaar in Afghanisthanlou koodaa. .
gud content andi 🤝jai shri krishna......
జై హిందు జాతి🚩🚩🚩🚩🚩🚩🚩🚩✊🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
ఈ వీడియో నరేష్ భైరిగాడికి చూపించాలి అన్న ....
కృషంవందే జగదురు⛳⛳
నువ్వు వెళ్లి చూపించు బయ్య మరి
Kallu unna guddivadu Daridrudu chee
Yes
Pl share any archeological evidences.? .Any coin, Any famous contemporary king name, Any fort?
Nearly 5200 years ago Vedas were placed in only one "Encyclopaedia". After that, for future generations Rishi Vedavyas decided to separate Vedas into Four Parts because he thought in future humans are not capable of understanding complete Vedas. Up to that time Vedas were written in Paakruth Language. Vyasa thought that Paakruth Language in the hands of Evil Forces is very dangerous to the Universe. So Rishi Vyasa requested God Ganesha " I tell you Vedas in Paakruth Language but you please write in Sanskrit Language". Rishi Vyasa still lives in Kailasagiri Mountain in Himalayas.
The Saraswati River references in our epics and Rigveda will date Vedas older than 22000 BCE.
GOOD TO LISTEN TO THIS WHICH IS BEING EXPLAINED IN A SCIENTIFIC MANNER.
MAHABHARATH IS AN EPIC., WHIC IS VERY INTERESTING AND THE CITIES MENTIONED IN THAT MATCHES THE PRESENT DAY GEOGRAPHY..
MAHABHARATH IS BROUGHT TO COMMON MAN BY A LOT OF TELUGU MOVIE PRODUCERS , DIRECTORS, INCLUDING NT RAMARAO.
మహా భారతం జరిగినది ,పనపాకo అడవులలో పoచపాoడవులు వున్న గుట్ట నేను 6 వతరగతిలో నేను మా మామ గారితో కలిసి చూసినాను. ఏది అసత్యాలతో ద్వాపరయుగం నిర్మించలేము ఇక కార్గిల్ కూడ దుర్యో దనుడి తొడ భీముడి గదతో కొట్టిన ప్రదేశమే కావుననే కార్గిల్ లో కలియుగoలో కూడ ఆ ప్రదేశo అలాగే వున్నది ఘర్షణతో...
Jai sri ram❤
ఇతి హాసం అంటే ఇది ఇలాగే జరిగింది అని అర్థం.
నారాయణ నారాయణ
Jai Sri Krishna ❤
Beautiful narration.
Jai Krishna ❤❤❤❤
ఓం నమో భగవతే వాసుదేవాయ ❤🙏🌺🙏🌺🙏🌺🙏🌺
Mahabharat was truly sir
మన దేశంలో ఏం జరిగిందో మన దేశం వారికే తెలుస్తుంది. వేరే దేశప్రజలకు ఎలా తెలుస్తుంది అసలు. మన దేశం పుట్టినప్పుడు అసలు ఏ దేశం లేదు. అసలు కాశీ పట్టణం ఏర్పడ్డప్పుడు మన దేశంలోనే ఏ ఊరు లేదు
హిందూ ధర్మ కి జై🚩🙏🙏🙏
Jai Sri Krishna Jai Hind
Jai shree krishna Sai Ram 🌷🚩🙏🙏🙏
జై శ్రీ రామ్ ❤
Enno vishayalu telusukunnamu.meevoice lo Inka bagundi.
❤❤❤
నా చిన్నప్పటి నుండి పురాణాలు, రామాయ
మహాభారతం వంటి ఇతిహాసాలు వినీ వినీ మనుషుల అధమ మనస్తత్వాల వంటి, మనస్తత్వాన్ని కలిగివున్న దేవుళ్లు అంటేనే రోత పుడుతుంది.
సర్లే
చెవిటి వారి ముందు శంఖం లా నా అరణ్య ఘోష ఎందుగ్గానీ
శుభోదయం మిత్రమా.
Mery p u ayithe bore kottadule😂
Etovantevaareki Desem Yea topotundo avasaram leedu
@@nafeesaanjum6947
మనకంటూ ఒక సమయ సందర్భాలనూ, సర్వాంతర్యామీ, సర్వ ప్రకృతి స్వరూపుడు అయిన భగవంతుడు తప్పక కల్పిస్తాడు. అంతవరకు మనకు నిరీక్షణ తప్పదు.
శుభ మధ్యాహ్నం మిత్రమా.
Beautiful Story 👏
జై శ్రీకృష్ణ 🚩🚩🚩
Jai Krishna
More information needed
I would have read or watched that nearly 50 times with utmost intrest show me any author in this world to write such magnanimous and captivating one
Jai Swaminarayan,lord Shiva❤
వీళ్లంతా ఎవరు మచ్చా... జై శ్రీ కృష్ణ బోలో
Edhi mana charitra🙇🙏🙏🙏🙏🙏🙏🙏
🙏 Om namo bhagawate vasudevaaya 🙏
బాగా చెప్పారు సెభాష్
మహాభారతం అనేది మన చరిత్ర అని నమ్మేవాళ్ళు కోట్లల్లో ఉన్నారు...... కేవలం కల్పితం అని అనుకునేవాళ్లు కొందరే ఉన్నారు వాళ్ళు ఎవరో కూడా మనకు తెలుసు వాళ్ళ నమ్మకాలతో మనకు పని లేదు 🙏🙏🙏
Think deep bro nuvvu ❤
మహాభారతం ఒక జీవన విధానం
కృష్ణ పూర్వం అంటే చాలా బాగుంటుంది
మంచి మాట చెప్పారు కానీ అలా చెప్పుకునే ధైర్యం మన హిందువులకు లేదేమో బహుశా!
మరి శివుడు,రాముడు,, వాళ్ళ భక్తులు, వూరుకుంటారా,,అందుకే దేవుడొక్కడే,అంటారు,ఆలోచించు కో,,ఇప్పుడు అర్థమైంది అనుకుంటా,ఎవరు ఆ దేవుడు అని,అదే AC BC,,నీకన్న ముందు మోదీ కి RSS వాళ్లకు, ఈ ఆలోచన వుండే,ha హా హా
Adbhutha baarath desham mande❤❤raamaayana mahabaarathalu mana samskruti
Jai shree mataji
Jai shree krishna 🛕❤️🙏
❤❤❤ remember it🙏🙏🔥
Avajananthi maam moodah maanushim tanumasritham,
Param bhava majananto mama bhutha mahesvram. ----Jai Krishnam Vandhe Jagadgurum.
---BJC.
Shri Krishna 😊shakam❤❤❤
Srisailam Ashok ❤ srisailam ❤ Om namah Shivay Om ❤
Jai Sri krshana ❤ Jai Karana
Need to incorporate this information in our text books.
Idi currect nijam jai sreeram 🙏🙏🙏
Really God is great jai sri ram
మతాలని బ్రతికించడానికి దోపిడి దారులు చేసే ప్రయత్నం..జరిగినది అని నిరూపించుకోడానికి పడే పాట్లు వర్ణనాతీతం ,బతి కి ఉన్న మనిషి లేని దేవుడు అనే పదాన్ని బ్రతికించే ఉన్మాదం ,ఎన్నాళ్ళు ఇలా ప్రజలని మోసం చేస్తారు --
Meeru inka manchi base voice tho chebithe nijame Anukuntaru brother Good manchi video Baga tray chrsthunnaru trycheyandi ALL THE BEST
DHEVAADHI DHEVUDU SRI KRISHNA BHAGAVAN ASISSULU VUNTAYI NIRANTHARAM MANAKU
ప్రపంచంలో సనాతన ధర్మం కి మించిన ధర్మం లేదు.....🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
Super
Wonder voice
Jai bharat Jai sanathana
Krishna vande Jagat Gurum
ఇతిహాసం అంటేనే ఇలా జరిగింది అని
It is unnecessary to tell others our heritage but necessary to believe ourselves the greatness of our history and culture , through epics , for our rifht path and direction. JAI BHARATH.
B.C. N . A.d ,many efforts to arrase but faild, Christ is oka. Saka purushudu, dhivam. , praise the lord.🙏🙏🙏🙏🌹🌹🌹
Jai. Sri. Ram
తవ్వకాల్లో కత్తులు దొరికాయి కఠారులు దొరికియి అప్పట్లో ఉండేది రాజులు రాజ్యాలు అంతమాత్రాన మహాభారతం జరిగింది అని ఎలా చెబుతావు కాక్ అండ్ బుల్ స్టోరీస్ కనీసం మన దేశం అధికారికంగా చెప్పిందా
Hmm.. iethea...nvvu search chesi chwppu
A@@keerthisameeraatanu క్రిస్టియన్ అనుకుంట సమీరా గారు
అదీ గొర్రె బిడ్డ అండి@@keerthisameera
సాక్ష్యాలు చాలా ఉన్నాయిరా సన్నాసి
263rd like ❤️👍🙏
Mahabharat.. Ramayanam truly.. once upon time human beings were from..chimpanji... firstly Ramayanam so south territory hunama etc were not fully human beings.. Mahabharata duration this type of situation was not available❤❤❤❤ Jai sriram Jai bharat mata
జై హింద్ జై భారత్
Kreesthu purvam anna word theeseyande,mana kosam e,matladali purvam nunche vundedi manavallu madyalo yekkadevalla gurencho prasthavincha vaddu pls
Kreethu ledu bongu ledu mana history ne annitiki kanna modalu❤
👍
Jai sri Krishna
Super Sir
క్రీస్తు శకం అనేది ఇపుడు లేదు..దాని స్థానంలో సాధారణ శకం అని అంటున్నారు
(BCE)సామాన్య శకానికి పూర్వము (CE )సామాన్య శకము అంటున్నారు 🙏
పూర్తిగా తెలుసుకుని మాట్లాడు 🙏
Jai shree ram
Good message ❤
జై శ్రీకృష్ణ. జైమహాభారత్ 🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤
Mee voise super
Jai sriram🙏🙏🙏🙏🙏🙏
🚩🚩🔯🚩🚩
📿📿 హరె కృష్ణ హరె రామ 🙏🙏
మరి ప్రభుత్వాలు ఎందుకు సాక్ష్యాలు బహిరంగంగా ప్రకటించట్లేదు చూపించట్లేదు యూట్యూబ్ కే ఎందుకు పరిమితం అయ్యాయి?
Ilantivi bayatapedithey religion struggles and religious fights osthayi. Whole world lo different types of situations osthayi anno problems vunayi so ilantivi bayatapetaru
Votes pothaiy kada
Manam unnadi kalyugam lo naayana. Ikkada Dharmaniki taavu ledu...
🙏