Village Boy Finale |4K | Village Comedy | Creative Thinks

Поділитися
Вставка
  • Опубліковано 25 сер 2023
  • Download Duolingo and scroll down to find Telugu among the many languages: app.adjust.net.in/ykh0w65
    This Is Village Boy Season 🔥This Series is Different and we can Motivate you in fun way 💚
    Written & Direction : శ్రీ
    Cinematography : Sri, Mounika rendla
    Music: G.Vani
    Editing : Sri, Mounika rendla
    Poster design : Rk_ Designs
    Subtitles :
    Contact 👇
    Email: Creativethinks007@gmail.com
    లేదా Chat in 👇
    Facebook Page / creativethinksofficial
    Follow Me on Insta / creative_thinks_sri
    Mana Twitter / creativethinkss
    మన channel page / creative_thinks_offical
    Subscribe to our 2nd channel👇 / creativethinksatoz
    మన 3rd channel / creativethinksadventure
    మీ మద్దతు వుంటే నేను మరెన్నో మంచి వీడియోలను చేయగలను 🤗🥰
    మీ అభిమానానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు 😍😊🙏
    Copyright © 2014-2023. Creative Thinks. All Rights Reserved.
  • Розваги

КОМЕНТАРІ • 1,9 тис.

  • @CreativeThinks
    @CreativeThinks  10 місяців тому +209

    Good *Morning* Download *Duolingo* and scroll down to find *Telugu* among the many languages: app.adjust.net.in/ykh0w65
    Mana Village *Boy* Series Complete 🤗
    Thank you for your *Support* 🙏

  • @saikumarmavurapu4740
    @saikumarmavurapu4740 10 місяців тому +395

    నీ వీడియో లు చూసి భాధ మర్చిపోవచ్చు అని అనుకుంటే నువ్వేంది శ్రీ మళ్లీ భాధ పడేలా చేశావు first time నీ వీడియో చూస్తుంటే కళ్లలో నీళ్లు తిరిగాయి ❤❤❤❤😢😢😢

  • @sannythinkzyt8156
    @sannythinkzyt8156 10 місяців тому +173

    #Creativethinks మీరు మి మొదటి నుండి పడ్డ బాధలు ,తిప్పలు ,అన్ని ఒక్క వీడియో లో చూపించావ్ అన్న ...........
    First Time ని వీడియో చూస్తే కళ్ళలో నీళ్లు వచ్చాయి అన్న.......
    నువ్వు చేతిచ్చి పైకి లేపిన వాళ్లు ఈరోజు నీకు పోటీగా ఛానల్ల్లు నడుపుతున్నారు .......
    వాళ్లు ఛానల్ నడపని ఇంకా ఎం అన్న కాని కానీ, నిన్ను మర్చిపోయారు చూడు అది అన్న వాళ్ళ ముర్కత్వం.............
    Anyway నీకు మేం ఉన్నాం .....
    ఆగేదేలేదు ...........
    This is Bhanuprasad
    Love from kamareddy 💞💞💞

  • @merugumalleshyadav3101
    @merugumalleshyadav3101 10 місяців тому +493

    బంద్ చేసినోల్లందరికి స్వీట్ గా 90mm రాడ్ దింపినట్టుంది😂

  • @deetisrinivas1911
    @deetisrinivas1911 10 місяців тому +172

    జీవితంలో తాకిన ప్రతి ఎదురుదెబ్బని గుర్తుపెట్టుకోవడం నీ మంచి మనసుకే చెల్లింది బ్రో 🤝

  • @jsorganicagritech7691
    @jsorganicagritech7691 10 місяців тому +71

    ఒక్క దెబ్బతో మీ చానల్ నుండి వేళ్ళిపోయిన అందరికి పెద్ద చెంప పెట్టు తో ఇచ్చిపడేశారు శ్రీ. ..👏👏👌👌 ...ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎంటి అంటే అటు మింగలేక, ఇటు కక్కలేని పరిస్థితి 🤪😜😝...నిజానికి వేళ్ళి పోయి వీడియో లు తీసేవాళ్ళ వీడియో లు కనీసం చూడనుకూడా చూడట్లేదు నేను...మళ్ళీ మంచి మంచి Series లతో మీ Subscribers ను Entertainment చేస్తారు అని ఆశిస్తూ JS from మేడారం ములుగు జిల్లా 🥰🥰🥰

    • @aluvalasudhakar8606
      @aluvalasudhakar8606 10 місяців тому +4

      Sammakka sarakka thallula deevenalu creative thinks chanel paina alage maa paina undalani mokkukunrunna

    • @HarikaHoney0926
      @HarikaHoney0926 10 місяців тому

      Channel nundi vellipovadniki reason Sri conditions ... videos chestey valla channel lone cheyali anta vere channel lo cheyodhu anta.. this is not right actor anapudu Anni videos chestaru .... Vere short films chudandi

    • @jsorganicagritech7691
      @jsorganicagritech7691 10 місяців тому

      @@itsme-po4dw ni bochu nakela telustundi bro...nv battalu vippukoni emaina road mida tirugutunnava enti ni bochu chudaniki🤣🤪😜😝

    • @jsorganicagritech7691
      @jsorganicagritech7691 10 місяців тому

      @@HarikaHoney0926 miku cheppara enti mosam chesi vellipoyina vallu andaru...konpadisi mosam chesina batch lo nv oka person ite🤪😜😝😛

    • @HarikaHoney0926
      @HarikaHoney0926 10 місяців тому

      @@jsorganicagritech7691 avunu bro chepparu ..kavalante nuv ra Niku cheppista

  • @rockzzvenky3499
    @rockzzvenky3499 10 місяців тому +92

    Sathvika real humanity person .. chala manchidi ...

    • @HarikaHoney0926
      @HarikaHoney0926 10 місяців тому

      Antha Money Gift iste enduku undadhu 😂😂😂

  • @saikishor1877
    @saikishor1877 10 місяців тому +61

    అన్నా ఇది కేవలం వీడియో నే కాదు నీ నిజ జీవిత కథ 😢❤

  • @swathimokshaswini3885
    @swathimokshaswini3885 10 місяців тому +94

    శ్రీ అందరికీ నువ్వు లైఫ్ ఇచ్చావు కానీ వాళ్ళు అందరూ నిన్ను మోసం చేశారు😔😢 చాలా బాధ గా ఉంది అందరూ selfish అయిపోయారు😡🤬 మనుషులే ఇంత స్వార్థపు గుణాలు ఉంటాయి

    • @praveenlachala
      @praveenlachala 10 місяців тому +1

      సూపర్ బ్రో 👌🙏

  • @avunooriprabhakar2550
    @avunooriprabhakar2550 10 місяців тому +7

    శ్రీ నీకు 100% మొదటి నుండి సాత్విక సపోర్టు అందిస్తుంది.
    సాత్విక నాచ్యురల్ యాక్టర్

  • @sarikareddysaru3624
    @sarikareddysaru3624 10 місяців тому +85

    5 స్టార్ లక్ష్మి జున్ను ఫ్రెండ్స్ అడ్డ గ్యాంగ్ చిట్టెమ్మ గంగజల మొత్తం మంది కనిపించారు 😅😅

    • @tirupathisiddipetts3204
      @tirupathisiddipetts3204 10 місяців тому +2

      వాళ్ళ మొత్తం ఈ సినిమా లో కనిపిన్ చారు నమ్మక ద్రోహులు

    • @mr.gangaputra5807
      @mr.gangaputra5807 10 днів тому

      😂

  • @haripriyakolewar5105
    @haripriyakolewar5105 10 місяців тому +68

    మీ జీవితంలో ఇంది నిజమైన స్టోరీ అన్న ఇ వీడియో చూస్తే మాకు చాలా బాధ అనిపించింది అన్న 🥹🥹

  • @sanafrinshaik3331
    @sanafrinshaik3331 10 місяців тому +521

    Lekha = 5 star Laxmi
    Manga = Gangajala
    Chandramma = Chittemma
    I am I correct friends 😂

  • @user-ok4jz8mg1r
    @user-ok4jz8mg1r 10 місяців тому +112

    Satika acting so nice 👍👍👍❤❤❤

  • @saikanna9754
    @saikanna9754 10 місяців тому +23

    సూపర్ సూపర్ సూపర్ గా ఉంది బ్రదర్ ❤️❤️❤️ ఫుల్ ఎమోషనల్ గా ఉంది యాక్టింగ్ వేరే లెవల్ గా చేసారు బ్రో యూ అండ్ సాత్విక సిస్టర్ శ్రీ బ్రో నువ్వు ఒక్క రాయి ని శిల్పం ల చేసిన నువ్వు ఇపుడు వాళ్ళు ని పేరు కూడా చెప్పలేని పరిస్థితి వచ్చిందిగా బ్రో అన్ని మన మంచికే బ్రో డోంట్ ఫీల్ బ్రో ఇంకా ఇంకా ఎనో వీడియో లు తీయాలి బ్రో ❤️ I'm in సిరిసిల్ల 🔥🔥🔥

  • @user-xl6od8re3p
    @user-xl6od8re3p 10 місяців тому +26

    వీడియో మాత్రం చాలా బావున్నది. కానీ ఈ వీడియో చూస్తుంటే మోసం చేసిన వ్యక్తులు గుర్తొచ్చి కళ్ళలో కన్నీళ్లు వస్తున్నాయి..love you creative thinks..❤❤

  • @rhcreation536
    @rhcreation536 10 місяців тому +10

    చాలా బాగుంది బ్రో, నువ్వు చాలా గ్రేట్,, నీవల్ల పైకి వచ్చినవాళ్లు నిన్ను మరిచిపోవచ్చు కానీ మేము మరిచిపోము,,,, i love u sri,,

  • @lovelychinni4563
    @lovelychinni4563 10 місяців тому +105

    Ee story మొత్తం మీదే అన్న
    వారి పేరు చెప్పడం ఎందుకు మి subscribers అందరికి తెలుసు వారు ఎవరెవరో అని
    సాత్విక చెప్పినట్లు ఇకనైనా అగ్రిమెంట్ చేసుకోండి..
    all the best sri anna 💐💐💐

    • @tirupatijadinetha8942
      @tirupatijadinetha8942 10 місяців тому +5

      Nijam varu evaru anedi creative thinks subscribers ki Baga telasu ala mosam cheyadam chala tappu

  • @hemalatha8847
    @hemalatha8847 10 місяців тому +15

    బాగుంది... మీకు జరిగిన సంఘటనలే వీడియో చూపించారు... నాకైతే బాగా నచ్చింది. వదిలి వెళ్ళే వాళ్ళు వెళ్తారు వాళ్ళని వదిలేయాలి.. మనతో ఉండే వల్లే మన వాళ్ళు...

  • @reddynagamaninagamani9176
    @reddynagamaninagamani9176 10 місяців тому +14

    Sathwika is one who stands from first to till now she is a very good person and mounika akka for supporting in any situation to sri bro

  • @saikumarmavurapu4740
    @saikumarmavurapu4740 10 місяців тому +19

    చీకట్లో ఉన్న ఎంతో మందిని వెలుగులోకి తీసుకువచ్చిన సూర్యునివి
    ఎవరికి తెలియని వాళ్ళని అందరికి తెలిసేలా చేసిన మనిషివి
    వాళ్లు ఉండే వూరు తప్ప బయట ప్రపంచం తెలియని వాళ్ళని
    కేవలం నీ వల్లే మాత్రమే పేరు తెచ్చుకొని ఇప్పుడు నువ్వూ పెట్టిన you tube అనే భిక్ష ద్వారా బ్రతుకుతున్న ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు
    నీతో నటించే వాళ్లు నీతో నటిస్తూనే ఉంటారు శ్రీ
    కానీ నిన్ను నిజంగా అభిమానించే నా లాంటి వాళ్లు నిన్ను ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటారు ❤❤❤❤❤

  • @naveenthejaguar
    @naveenthejaguar 10 місяців тому +129

    4 GB data pothe poyindhi gani 4k experience matharam vere level I loved it❤ last goosebumps vachesay

    • @CreativeThinks
      @CreativeThinks  10 місяців тому +28

      Naveen annaaaaaaa 🙏

    • @Nithu_queen_fan_boy
      @Nithu_queen_fan_boy 10 місяців тому +5

      @@CreativeThinks swathika acting super good luck annaya inka manchi videos thiyyali korukutuna all the best annaya

  • @AFF_Gamers
    @AFF_Gamers 10 місяців тому +19

    మేరు మీ కుంటుబా సబ్యాలు మారుయు అందరు టీమ్ వాలు ఆయురా ఆరోగ్యంతో చాలా బాగుందల్లీ కోరుకుంటానుఅన్నా అలాగే అభినందనలు అన్నా పూర్తిగా ఇప్పుడు విలేజ్ బాయ్ సిరీస్‌పై అయిదే అన్నా ❤❤❤🎉🎉🎉

  • @harishvennu9184
    @harishvennu9184 10 місяців тому +10

    థాంక్స్ శ్రీ. నేను అనట్లు గానే నీ గురించి షార్ట్ ఫిల్మ్ తీయు అంటే ఏకంగా వెబ్ సీరిస్ తీసినందుకు.

  • @28.devarajulasoumya84
    @28.devarajulasoumya84 10 місяців тому +7

    నీ జీవితంలో నువ్వు ఎదురుకున సమస్యల గురించి చేశావు అన్న సూపర్ ఎమోషనల్ గా ఉంది నీ లైఫ్ లో ఎంత మంది ఇలా చేశారో తెలియదు కాని నువ్వు ఇంకా మంచిగా ఎదగాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ❤❤❤

  • @saidulunarsing4684
    @saidulunarsing4684 10 місяців тому +7

    ఇన్ని రోజులు ఈ బాధని మనసులోనే దాచుకొని ఎంత క్షోభను అనుభవించి నవో తెలుస్తున్నది బయ్య

  • @nagarajumuppeda9768
    @nagarajumuppeda9768 10 місяців тому +10

    నేను చూసినంతవరకు నువ్వు ఎంతో మందిని తయారు చేశావ్
    మంచి జీవితం ఇచ్చినవ్ శ్రీ
    దేవుడు నిన్ను జీవితంలో మంచి స్థాయి ఇస్తాడని కోరుకుంటున్న 😍😍🙏🙏

  • @chittibabuchallagali0517
    @chittibabuchallagali0517 10 місяців тому +17

    మనస్పూర్తిగా చెప్పుతున్నాం శ్రీ అన్న మంచి మనస్సు కి మంచే జరుగుతుంది,,, మంచి జరిగింది.. ❤❤❤❤
    మన విడియో ని ఫస్ట్ టైమ్ 😢భాదపడుతుచూడడం అన్నయ్య😢

  • @nithinsagar5740
    @nithinsagar5740 10 місяців тому +13

    బ్రదర్ creative thinks కి ఎంత మంది వస్తారో ఎంతమంది వెళ్తారో తెలియదు కానీ creative thinks అంటే గుర్తుకు వచ్చేది శ్రీ ఒక్కడే. You are a multi-talented person bro.
    ఈ ఒక్క వీడియో తో మీ కష్టం మొత్తం కళ్ళముందు కనిపించింది బ్రో😢

  • @tirupathisiddipetts3204
    @tirupathisiddipetts3204 10 місяців тому +16

    శ్రీ నువ్వు ఒక లెజెండ్.. అలాంటి వాళ్ళు వస్తారు పోతారు వాళ్ళకోసం ఆలోచన వేస్టు మీకు మా సపోర్ట్ ఏప్పటికీ ఉంటది

  • @ncthinks4623
    @ncthinks4623 10 місяців тому +5

    వీడియో మత్రం చాలా బాగుంది
    నీవు చాలా గ్రేట్ bro
    నీ ఛానల్ లో చేసిన వారు అందరు నిన్ను వదిలేసిన నువ్వు మాత్రం videos తీయడం ఆపలేదు
    అందుకే నువ్వు చాలా గ్రేట్ ❤

  • @saiganeshgummadi2842
    @saiganeshgummadi2842 10 місяців тому +14

    Village boy series aneedhi vati script kadhu sri life lo real ga face chesina problems a ee village boy series, evaru em anukunaa thageledhu, ega ageledhu all the best creative thinks

  • @sampurnak5220
    @sampurnak5220 10 місяців тому +6

    Satwika nuv great...okkokkariki counter Baga padthundhi sri

  • @pavankalyan-yq1cp
    @pavankalyan-yq1cp 10 місяців тому +68

    Real characters kanipisthunnai ramgopal varma-2 😂😂😂🎉🎉

    • @priyavijay3613
      @priyavijay3613 10 місяців тому

      Yes

    • @b.shivaramakrishna4591
      @b.shivaramakrishna4591 Місяць тому

      Aina bada chusi kuda ela aga thali ga matladuthnav antea ardham avuthdhi varea valanu support chestnav Anni

    • @pavankalyan-yq1cp
      @pavankalyan-yq1cp Місяць тому

      @@b.shivaramakrishna4591 ega thali kadhu compliment

    • @pavankalyan-yq1cp
      @pavankalyan-yq1cp Місяць тому

      @@b.shivaramakrishna4591 ram Gopal Varma kuda realistic ga thisthadu movies thelusuko

  • @khadarirajukhadariraju6840
    @khadarirajukhadariraju6840 17 годин тому

    నేను కూడా ఎంతో మందికి సహాయం చేసిన అందరూ నావాళ్లు అనుకోని ఆపదలో ఉన్న ఆదుకున్న కానీ నమ్మించి మోసం చేశారు జీవితంలో ఎవరికి కూడా హెల్ప్ చేయకూడదు ఇది కలియుగం బ్రదర్ చాలా లేట్ గా తెలుసుకున్న మనుషుల ప్రవర్తన గురించి అన్నం పెట్టిన వాడికి సున్నం పెట్టే రకం నువ్వు గాని ఎవరి గురించి ఆలోచించొద్దు మన పని మనం చేసుకుంటే వెళ్ళిపోవాలి అంతే

  • @prashanthb6273
    @prashanthb6273 10 місяців тому +2

    సూపర్ అన్న అవసరానికి వాడుకుని వదిలేసేవాలే ఎక్కువ ఉన్నారు నీతోటి ఎప్పటికీ ఉండే మనుషులు mounika sathvika వీళ్లే నీతోటి ఎప్పటికీ ఉండే వాలు ఒక్ అన్న మీరు ఇలాంటి వీడియోలు ఎన్నో తీయాలని కోరుకుటూ నను

  • @MRTREntertianmentVidios
    @MRTREntertianmentVidios 10 місяців тому +2

    శ్రీ అంటే ఒక నిజాయితీ, ఒక నమ్మకం, అమాయకత్వం, స్వచ్ఛమైన మనస్సు, ఎదుటి వారి ని మోసం చెయ్యాలి అనే ఆలోచన లేకపోవడం,స్వర్థం ఉన్న చోట శ్రీ ఉండడు,కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నాను అనీ ముందుగా ఉంటాడు అన్నీ మర్చిపోయి.that is శ్రీ 🙏🙏🙏🙏🙏🙏

  • @Chandusai-oz7ut
    @Chandusai-oz7ut 10 місяців тому +3

    అన్న ఎంతమంది వచ్చి వెళ్లిపోయిన, వాళ్ళు నిన్ను ఎన్ని మాటలు అన్న నువ్వు వాళ్ళని ఎం అనలేదు అట్లనే ఒక ఎతైన పర్వతం లాగా నిలబడినవు...All the best Anna

  • @karthikgoud1470
    @karthikgoud1470 10 місяців тому +10

    Manga =Ganga.. 😅reality.. 😂😂

  • @srikanthsree7962
    @srikanthsree7962 10 місяців тому +1

    Sri anna neetho evaru unna lekapoina ni subscribers unnaru ni talent n ni creativity nto maku telusu nuv manchi videos tisthu undu neetho memu ilane eppatiki untam 😍

  • @Vijay-fm1xj
    @Vijay-fm1xj 10 місяців тому +24

    గుడ్ మార్నింగ్ క్రియేటివ్ థింగ్స్ ఫ్యామిలీ మీ వీడియోస్ చూశాక చాలా సంతోషంగా ఉంది ❤❤❤

  • @gadherajunagaraju3378
    @gadherajunagaraju3378 10 місяців тому +4

    Climax super ❤
    Mottam sentiment tho kattipadesaru
    Andharike manchi msg anukovachu👌👍

  • @sriramgummula3777
    @sriramgummula3777 10 місяців тому +2

    గంగజలని మళ్ళీ తీసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ఓల్డ్ టీం బాగుంది.... శ్రీ గారు 🌟👑

  • @arunjadav7733
    @arunjadav7733 10 місяців тому +1

    19:45 minits lo full 90 videos la lo vunna struggle chupinchinav ante nuv great anna chala Mandi heros ki abhimanulu vuntaru nenu neeku pedda abhimanini

  • @sambariprasanth870
    @sambariprasanth870 10 місяців тому +19

    🤗GOOD MORNING SRI ANNA🤗
    😊🐟HAPPY SUNDAY & A NICE DAY🍗😊
    CONGRATULATIONS FOR SUCCESSFULLY COMPLETED VILLAGE BOY EPISODE 👏👌✊️
    AND ALL THE BEST FOR NEW SERIES👍👍💐💐

  • @Govardhan4127
    @Govardhan4127 10 місяців тому +10

    Sri anna and sathwika acting ❤🔥🔥🔥

  • @kandulanaveenkumar2629
    @kandulanaveenkumar2629 10 місяців тому +1

    చాలా బాగుంది శ్రీ. మనసుకి హత్తుకుంది .ఈ వీడియో...నీకు జరిగిన సంఘటనలు బాగా చుయించావ్ ...మస్థుంది శ్రీ ..

  • @sankapaga7661
    @sankapaga7661 10 місяців тому

    సూపర్ శ్రీ ని దగ్గర మానేసిన వాళ్లందరూ ని దగ్గర ఎందుకు మనెశమ అని బాధ పడే రోజు వస్తూంది.. నువ్వు అలాంటి వాల్లకి అందనంత ఎత్తు ఎదుగుతవ్ శ్రీ....ని మంచి మనసు నిన్ను ఎప్పుడు ఉన్నత స్థానం లొ నిలబెడుతుంది...అల్ ది బెస్ట్ శ్రీ...

  • @sailoochinthakunta412
    @sailoochinthakunta412 10 місяців тому +8

    గుడ్ మార్నింగ్ శ్రీ టిఫిన్ చేశారా ఎలా ఉన్నారు నిన్న మొన్న అచ్చిన రెండు వీడియోస్ చాలా బాగున్నా 😍😍😍😍😍😍😍😍 మీరు ఇలాగే మంచి మంచి వీడియోలు తీయాలి 😍😍😍😍😍😍😍😍😍😍😍😍సూపర్ సూపర్ 😍😍😍😍😍😍

  • @swapnach9791
    @swapnach9791 10 місяців тому +8

    హాయ్ తమ్ముడు హ్యాపీ సండే ఈ వీడియో చూసి ఒక్కొక్కరి దిమ్మ తిరిగి పోతుంది😂❤👌👌👌

  • @pasupunutidivi5578
    @pasupunutidivi5578 10 місяців тому +2

    Nejagaa nv great anna ❤❤

  • @maheshmahi7560
    @maheshmahi7560 10 місяців тому +2

    Super vedio sri anna same ni life lo jariginde chupinchav

  • @gangayyapatnuri5548
    @gangayyapatnuri5548 10 місяців тому +8

    Sathika really super acting ❤

  • @ajayvarma9262
    @ajayvarma9262 10 місяців тому +11

    Mee biography laga undhi as it is ❤

  • @BSRVLOGS
    @BSRVLOGS 10 місяців тому

    నీ జీవితంలో జరిగిన ప్రతి సందర్భాన్ని పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చూయించావ్ బ్రదర్ మిమ్మల్ని మొదటినుండి ఫాలో చేస్తున్న నాకు తెలుసు మీ బాధ ఇంకా మంచి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి శ్రీ బ్రదర్ మౌనిక నిన్ను జీవితాంతం నీ విజయం లో తోడయి నిన్ను నడిపిస్తుంది best off luck "శ్రీ"

  • @ravinderravi2226
    @ravinderravi2226 10 місяців тому +1

    Sri mana anubavam.axram.awuthadi.super

  • @yogithayadav9907
    @yogithayadav9907 10 місяців тому +7

    Okkokadiki rod rly echaru e video tho😂❤ full happy

  • @sireesha2896
    @sireesha2896 10 місяців тому +33

    Waiting for this episode Sri .❤🎉

  • @durmutlasrinivasmudiraj5064
    @durmutlasrinivasmudiraj5064 10 місяців тому

    శ్రీ ఈ వీడియో చాలా బాగుంది. శ్రీ మీరు ఎంతోమందికి జీవితం ప్రసాదించారు కనీసం వాళ్లకు గురత్వం లేదు. శ్రీ మీ వీడియోలు మొదటినుంచి చూస్తున్న. విశ్వాసం లేన్ని వాళ్లను తీసుకోకు. శ్రీ నీకు ఎప్పటికి సాత్విక, మౌనిక, చిన్ని తోడు. శ్రీ ఇప్పటి నుండి ప్రతి అడుగు మీ గమ్యాన్ని సుస్థిరం కావాలి. శ్రీ మీరు జీవితాన్ని ఇచ్చిన వారికీ చెప్పాపెట్టు కావలి.ప్రతి వీడియో

  • @saikumarpeddhamgari1391
    @saikumarpeddhamgari1391 10 місяців тому +1

    E video Kosame edhuru chusina anna
    Em series thisinav anna
    Mind blowing twist lu
    ni journey motham kandla mundhu chupinchinav 🥺
    Next vache series lu anni vere level lo tisi thondaraga movie thiyali anna nv 😍

  • @bkumarbkpkumar9189
    @bkumarbkpkumar9189 10 місяців тому +3

    This is life lesson to a Everyone sri congratulations for ur further sucess All the Best sri, sathvika and Mounika Vadina.

  • @surendra488
    @surendra488 10 місяців тому +8

    Bro, just keep up your good work...don't waste time and money on the others who don't give the value to you..your hardwork never goes away and it's a good series finally...Thank you for the great videos...all the very best..

  • @KuttyBittuchannel
    @KuttyBittuchannel 10 місяців тому +1

    Super bro emotional video 😔 vallu ninnu vidichi vellina maa full support nike bro. annam pettina vallake sunnam pettudu ade ide bro. Vallu cheppina cheppakapoina vari manasulo e mulano untundi sri valla mimu ediginam ani 👍

  • @Aaryansh89
    @Aaryansh89 10 місяців тому +1

    Velle vallu Mana vallu kadu ..Mana embati vunde valle Mana vallu..don't worry' bro .keep good work always...

  • @VillagelifeVillagelife-cs5hf
    @VillagelifeVillagelife-cs5hf 10 місяців тому +5

    Well matured content మీకు మేం తోడుంటం don't stop entertain us.

  • @sharechatvideos9853
    @sharechatvideos9853 10 місяців тому +18

    Waiting for this episode anna ❤

  • @nareshpullugujju8790
    @nareshpullugujju8790 10 місяців тому

    శ్రీ బ్రో వీడియో మాత్రం మామూలుగా లేదు..
    నిన్ను కాదని వదిలేసిన వెళ్ళి పోయినవారికి మంచి గుణపాఠం ఆల్రెడీ చాలా మంది తెలిసిపోయింది....
    నిన్ను ఎంతమంది వదిలేసి వెళ్లిపోయిన మీకంటూ మేము ఉన్నాం.. ఐ లవ్ యు బ్రో మీ వీడియోస్ కి మీ ఆలోచనకి సూపర్ బ్రో..
    నరేష్ ఖమ్మం...

  • @chandh133
    @chandh133 10 місяців тому

    హాయ్ గుడ్ మార్నింగ్ బ్రో
    శ్రీ ఈ విలేజ్ బాయ్ కంటెంట్ మాత్రం సూపర్ బ్రో ఎవ్వరికీ ఎలా ఇవ్వాలో అలానే ఈచ్చేసినవ్ కానీ నిన్ను మోసం చేసిన వాళ్ళను ఆ దేవుడు కూడా క్షమించడు వాళ్ళు నీకు చేసింది నమ్మకద్రోహం
    నీకు వాళ్ళు ఎలా హ్యాండ్ ఇచ్చారో వాళ్ళ కు కూడా అలానే జరుగుతుంది అది నువ్వు చూస్తావు
    నిన్ను మోసం చేసినవారు -:
    లేక -: లక్ష్మి
    మంగ -: గాంగజల చిట్టమ్మ
    చంద్రమ్మ -: జున్ను & మదర్
    ఎవరి వల్ల మనం ఎదిగమో వాళ్ళని మర్చిపోకండి
    మర్చిపోయి వెన్ను పోటు పోడువకండి ఎందుకంటే వాళ్ళు తిరిగి మళ్ళీ మనల్ని పొడువలేరు
    శ్రీ

  • @SURYA-ng5un
    @SURYA-ng5un 10 місяців тому +11

    Everything in the video is marvelous ❤

  • @5STAR111r
    @5STAR111r 10 місяців тому +7

    Raja movie spoof super 😂😂😂😂😂😂

  • @shyamalathap2671
    @shyamalathap2671 10 місяців тому +1

    Chala bagundi sri annayya,nenu channel starting nundi mimmalini follow avuthunna,okkakaruga channel nundi vellipovatam,new channels pettukovatam,me gurinchi interviewslo badga cheppatam anni okkasariga gurtuochayi me e video chudagane....

  • @chikkiskitchen2270
    @chikkiskitchen2270 10 місяців тому +1

    Enka video raledhanta ani chusthuna eppudu happyga undhi e videotho Sunday gadechipodhi.

  • @ajayamaroju3495
    @ajayamaroju3495 10 місяців тому +11

    Superb episode #sri Anna 🙌🏻🤩🥳🤞🏻

  • @samallajashwanth8288
    @samallajashwanth8288 10 місяців тому +12

    Good morning sri waiting for this episode we love from vemulawada

  • @AJAYKUMARBAKI
    @AJAYKUMARBAKI 10 місяців тому +1

    Happy VINAYAKA CHAVITHI CREATIVE THINKS AND TEAM MEMBERS
    ఈ వినాయక చవితి మీకు అన్ని విజయాలు అందించాలి మమ్మల్ని ఇంకా సంతోష పెట్టాలి.......... 💓💓💓💞💞💞
    🙏🙏ఓం నమో గణపతే నమః🙏🙏

  • @maheshgouri9122
    @maheshgouri9122 10 місяців тому

    First time mi video chusi emotional ayyanu Sri..
    Miku jaragina badhalu kannillu bale chupicharu miru nijangaa manchi director avutharu sri
    All the best..

  • @rajeshpatelpanthula4444
    @rajeshpatelpanthula4444 10 місяців тому +8

    Anna oksari edipichanvu 😢 anna
    And na favourite movie grthuku vacndhi 😢😢😢 Raja movie 😢😢😢

    • @Govardhan4127
      @Govardhan4127 10 місяців тому

      but idi Sri anna nijamaina jevitam story😢

  • @srinivaskeleti9023
    @srinivaskeleti9023 10 місяців тому +3

    Sri sathwika.acting superbbbbb 👌👌👍👍

  • @Shankar-h9n
    @Shankar-h9n 10 місяців тому +2

    అన్న నా సపోర్ట్ ఎప్పటికి ఉంటుంది. మీ వీడియోస్ చూసి మా పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు..మీ వాళ్ళ పేరు వచ్చిన వాళ్ళు మళ్ళీ మీ దగ్గరకి తప్పకుండా వచ్చే రోజు వస్తుంది అన్నా... అల్ ద బెస్ట్.

  • @chandhanagirirajini1218
    @chandhanagirirajini1218 10 місяців тому +7

    Ur the real inspiration to me brother❤ tq for making motivational vedios, all the best for your future Anna 🤝

  • @gojjasharanya626
    @gojjasharanya626 10 місяців тому +8

    Wow ave dresses same to same dialogues 🥳🥳🥳

  • @pulisrivardhanvlogs
    @pulisrivardhanvlogs 10 місяців тому

    హాయ్ శ్రీ వీడియో బాగుంది . అన్ని నీ లైఫ్ లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ వీడియో తీశారు . శ్రీ పిల్లలకు రెక్కలు వచ్చాక కన్నవారినే వదిలేస్తున్నా రోజులు మనం ఎంత

  • @AnjiSiddam39
    @AnjiSiddam39 10 місяців тому +2

    ని యూట్యూబ్ ఛానల్ ప్రయాణం మొత్తం మా కన్లకి కట్టినట్లుగా చాలా బాగా తీశావ్ అన్నా... చాలా ఎమోషనల్ సీరీస్ 🥺💕
    Waiting for next 😍

  • @srimedxmedicalandgeneralst5691
    @srimedxmedicalandgeneralst5691 10 місяців тому +9

    Sri Biography Super👌👌👌

  • @bhaskarneelkanti3465
    @bhaskarneelkanti3465 10 місяців тому +12

    Waiting for this episode 🎉

  • @rakeshpendyala2590
    @rakeshpendyala2590 10 місяців тому

    ప్రతి ఒక్క వీడియో ల నవ్విస్తారు అన్న మీరు ఈ వీడియో లో మాత్రం బాధపెట్టారు. వాళ్లందరిని చూసి మీకు suport చెయ్యలేదు మేము నిన్ను చూసి చేస్తున్నాం. వాళ్ళు ఎవరు నీతో ఉన్న లేకున్నా మేము ఉంటాం మీతో అన్న వాళ్ళు ఎవరికీ తేలది. నీ వాళ్ళ వాళ్లకు పేరు అచ్చింది కానీ వాళ్ళ వాళ్ళ నీకు పేరు రాలే అన్న. ఏమి తెలనోళ్లను మీరు తయారు చేసారు. అలాంటి వాళ్ళని 100 మందిని తయారు చెయ్యగలుగుతారు మీరు అన్న.All the best 💐 Love from Dubai ❤️

  • @chinthalaanitha185
    @chinthalaanitha185 10 місяців тому

    హాయ్ శ్రీ.... నువ్వు అసలు బాధ పడకు తమ్ముడు... వాళ్ళు అందరుని నువు పరిచయం చేస్తేనే మాకు తెలుసు... వాళ్ళకి నువ్వు మంచి పేరునిచ్చావు... వాళ్ళు వల్ల స్వార్ధన్ని చూసుకున్నారు.... మేము క్రియేటివ్ థింక్స్ నిన్ను సాత్వికని చూడడం కోసం చూస్తాం తమ్ముడు 😍😍😍😍😍🥳🥳🥳గుడ్ నైట్ & స్వీట్ డ్రీమ్స్ 😍😍

  • @user-bi3vz2vd2p
    @user-bi3vz2vd2p 10 місяців тому +21

    𝒱𝒾𝒹𝑒𝑜 𝒸𝒽𝒶𝓁𝒶𝒷𝒽𝒶𝑔𝓊𝓃𝒹𝒾

  • @madhugoud102
    @madhugoud102 10 місяців тому +6

    Love you sir anna
    Big fan from Hyderabad

  • @pathisanju7680
    @pathisanju7680 10 місяців тому

    Heart touching and emotional video anna nv em badapadaku eedho oka roju nv oka star director avthav edi 100% true

  • @VijayVegyarapu
    @VijayVegyarapu 10 місяців тому +1

    పాపమని పాములకు పాలువోసి పెంచినందుకు కాటేసి పోయినయ్ అన్నట్టుగా ఉంది

  • @maruthivikruthi9535
    @maruthivikruthi9535 10 місяців тому +3

    Andarini o aatadukunnav kada bro😂😂, pathollani👍👏

  • @Rakeshmateti143
    @Rakeshmateti143 10 місяців тому +7

    Hai sri anna 👋 LOVE FROM DOHA QATAR 🇶🇦🥰

  • @MeeAkshu
    @MeeAkshu 10 місяців тому +1

    అచ్ఛ తెలుగు లో చెప్పాలి అంటే పెట్టే వాళ్లకి పెట్టినవ్ గా గట్టిగా గూటం 😂😂😂 love u Sri ❤❤ నిన్ను ఎవరు దూరం చేస్కున్న బాధ పడకు అన్న నీకు తొడుగు 2.35M ఫ్యామిలీ ఉంది

  • @omnamonarayanay
    @omnamonarayanay 10 місяців тому +1

    Heart touching video anna
    😢😢

  • @AshokBattu1801
    @AshokBattu1801 10 місяців тому +8

    శుభోదయం డైరెక్టర్ శ్రీ అన్న.హ్యాపీ సండే శ్రీ అన్న.చాలా హ్యాపీ గా ఉంది 3రోజులు రోజు ఓక వీడియో అప్‌లోడ్ చేసావు tqs Director anna

    • @CreativeThinks
      @CreativeThinks  10 місяців тому

      Thank you anna
      Good Morning 🤗

    • @user-kz4ov1ep7h
      @user-kz4ov1ep7h 10 місяців тому

      Hiianya

    • @user-kz4ov1ep7h
      @user-kz4ov1ep7h 10 місяців тому

      Good morning 🌞

    • @AshokBattu1801
      @AshokBattu1801 10 місяців тому

      @@CreativeThinks reply ఇచ్చినా అందుకు tqs అన్నా

  • @Userfjhjb251
    @Userfjhjb251 10 місяців тому +3

    Super congratulations bro 🎉🎉❤❤

  • @madhoo0207
    @madhoo0207 10 місяців тому +1

    నీ మంచి మనసుకి అన్నీ మoచిగానే జగురుతావి శ్రీ....పోయేనానోళ్లు పోనీ వెస్ట్ వాళ్ళ గురించి భాధ పడడం

  • @annelakrishna5950
    @annelakrishna5950 10 місяців тому +1

    బ్రో గంగజాల కు తగిలింది పో 👍👍

  • @ksravanisravani3248
    @ksravanisravani3248 10 місяців тому +4

    Love you from Hyderabad, Big fan of you Sri 🎉🎉🎉