నీ అసలు బలగం మౌనిక ,సాత్విక,రాజు, . ...మీ సెట్ బాయ్స్ వీలే ...నీ మంచి మనసుకు మంచే జగుతాది...నీ వ్వు సినిమా తీయలే మెం హిట్ చేయాలి అంతే....శ్రీ all the best
నువ్వు నమ్మిన వాళ్ళు నిన్ను మోసం చేసి పోయిన కూడా ఇంకా నువ్వు నీతో వున్న బలగాన్ని నమ్ముకొని ముందుకు వెళ్తున్న నీకు మా support ఎప్పటికీ వుంటది శ్రీ అన్న.. నీ దగ్గర అ ఆ ఇ ఈ లు నేర్చుకొని నీ నుండి వెళ్లిపోయిన కూడా ధైర్యంగా ముందుకు వెళ్తున్న నీకు నా కృతజ్ఞతలు శ్రీ అన్న..❤🎉
ఇది చూస్తే మొదటి నుండి ఎవరైతే శ్రీ దగ్గర వీడియో లో చేసి దేని వల్ల వాళ్లు ఫేమస్ అయ్యారో ఆ వీడియోలు ఇందులో ఉన్నాయి మీరు పడ్డ కష్టం మొదటి నుండి చూడలేదు ఈ వీడియో ద్వారా మీ కష్టాన్ని చూపిస్తున్నావు శ్రీ ❤❤❤❤❤
గుడ్ ఈవెనింగ్ శ్రీ వీడియో కోసం ఇప్పుడే అనుకుంటున్నా ఇంకా వీడియో రావట్లేదా అని మీ వీడియో వస్తే ఏందో మనసులో ఒక సంతోషం 😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍 మీరు ఇలాగే మంచి మంచి వీడియోలు తీయాలి ఇంకా కనీసం మా కోసం రెండు రోజులకు ఒక వీడియో పెట్టండి ప్లీజ్ 😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍 ఆల్వేస్ బిగ్ ఫ్యాన్స్ క్రియేటింగ్ థింగ్స్ మీ వీడియోలంటే నాకు చాలా ఇష్టం 😍😍😍😍😍😍😍😍😍😍😍😍
Chala bagundhi sri anna sathwika saree function kosam waiting chala rojula nundi aanukunrunnam m aina celebration video mee cheste bagundu ani ippudu chestunnaru all the very best ❤sri and team
శ్రీ గారు మీరు నిజంగా చాలా గ్రేట్, ఎందుకంటే తాళ్లల్ల తండ్లాట వీడియోలో కొన్ని సన్నివేశాలు మీరు అనుకున్న విధంగా రాలేదు అని మళ్లీ వాటిని ఇంకొక రోజు సరిగా తీయడం నాకు చాలా బాగా నచ్చింది నిజంగా ఒక దర్శకునికి ఎలాంటి లక్షణాలు ఉండాలో వాటికంటే ఎక్కువ మీలో ఉన్నాయి. నేను గత మూడు సంవత్సరాల నుంచి గమనించిన విషయం ఏమిటంటే మీరు తీసే వీడియోలలో సన్నివేశాలు బాగా రావాలని బ్యాక్ గ్రౌండ్ మంచిగా ఉండాలని మీరు పడే తపన ఆవేదన మన వీక్షకులందరికీ తెలుస్తుంది. చివరగా మీరు పడే కష్టం ఆవేదన కృషి పట్టుదల మిమ్ములను అది త్వరలో ఉన్నత శిఖరాలకు తప్పకుండా తీసుకు వెళుతుంది. నిజంగా ఇలా చెప్పకూడదు కానీ మీలాంటి వారి వీడియోలను చూడడం మా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఎప్పటికైనా మీలాంటి వారిని కలవాలని కోరుకుంటున్న ఒక అభిమానిని. మీ ముక్తవరం వెంకటరమణ
Nijm Sri ni videos lo unde vibe ea veru 😊 ni life lo padda struggle mottam ee videos lo kanipisthundi 😊💪 mi videos chudadam ante chala estam . nuvvu peddha director kaavalani nen manaspurthiga korukuntunna 😊all the best for your future 👏we are with you 👍 keep going 🙏
నేను మొదటిసారి youtube లో వీడియోస్ చూసిన చానెల్స్ మై విలేజ్ షో , క్రియేటివ్ థింక్స్ . ఈ ఛానెల్స్ చూశాక అరే మనోల్లు,నేచురల్ యాక్టింగ్,మన భాష,మన యాస చాలా సంతోషం అనిపించింది.అప్పటినుంచి మీ వీడియోస్ రెగ్యులర్ గా చూస్తున్నాను.శ్రీ మీరు సినిమాల్లోకి పోతే ఖచ్చితం గా మంచి డైరెక్టర్ అవుతారు.
❤😊గుడ్ మార్నింగ్ క్రియేటివ్ థింగ్స్ ఫ్యామిలీ మెంబర్స్❤️ మా బలగం ఎక్సలెంట్ ఉందిి టైటిల్💖 సూపర్ ఉంది వీడియో మాత్రం నెక్స్ట్ వీడియో కోసం వెయిటింగ్😘 ఆల్ ది బెస్ట్💐💖✨
kallalo nillu vachayi bro 😢Challa bagundhi video Sri bro 3years nuchi mi videos chusuthuna ❤mi bio pic laga vundhi mi kastlallu mi badhallu 😢nv great bro 👍 never give up bro and 🍿 movie 🎥 updates cheppandi bro 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Anna 1st E video chusina tharuvatha nv 1st starting lo thisina video Viva and H.M.test chusina anna full navvukunna😂 full comedy and dialogues and storys aithe super rasinav anna Anna nee dream pakka okaroju neraveruthundhi anna 70MM screen meedha Katha& Screenplay By Shri ani mem pakka ga chustham Anna || All The Best Anna ||❤️🤝💐
Nuv nijangane kashtapaddav sri ade e video lo parpect ga chupinchav nuv happy ga undali ilanti marenno video s tisi mammalni navvistu undali God bless you bro
నిజం చెప్తున్న బయ్య నీకు మంచి ఫ్యూచర్ ఉంది బయ్య......ఎడిటర్ ఎవరు....సూపర్ గా చేస్తున్నారు.....బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్.ఒక షాట్ లో మీరు చేతికి వాచ్ పెట్టుకున్నప్పుడు ఆ వాచ్ మీద సూర్యుని ఎండ అండ్ బాక్ గ్రౌండ్ వచ్చే మ్యూజిక్ సింక్(2:43) బాగుంది అది టాలెంట్ అంటే....అండ్ లాస్ట్ లో కడుపు నొప్పి వచ్చినప్పుడు ....birdview లో హై షాట్ పెట్టావ్ (17:34)అది ఇంకా బాగుంది....నీకు చాలా ఫ్యూచర్ ఉంది బయ్య.....
సూపర్ వీడియో💛♥💜💙 శ్రీ 💛💙💜♥మంచి యాక్టింగ్ చేశారు అందరూ సూపర్ ఇలానే మంచి మంచి వీడియో తీస్తూ మంచి స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను🧡🧡♥♥ all the best your movie 💛💛💙💙💜💜
శుభ సాయంత్రం... శ్రీ తమ్ముడు 😍.... ఈ విలెజ్ బాయ్ సిరిస్ చాలా బాగుంది.... సాత్విక వేరే...మీరూ ఇంకా మంచి వీడియో లు చేయాలి బ్రో మీ వీడియో లు చూస్తున్న ఉంటే మనసుకు తృప్తి గా వుంటది..... కొత్త యాక్టర్స్ కుడా బాగా చేశారు ... నువు అందరికి మంచి పేరు తెస్తున్నావు తమ్ముడు all the బెస్ట్... మా సపోర్ట్ ఎప్పుడు వుంటది మీకు..... 😍😍
Good night My Creative thinks Family...నాకో డౌట్ శ్రీ UA-cam లో ఇన్ని చానల్స్ ఉండగా నేను మీ చానల్ నే ఎందుకు ఇష్టపడ్డనో తెలియదు🥰😍😘..."బ్లూ వేల్" వీడియో తో ముడి పడినా "మన బంధం"..."మా బలగం" వరకు తీసుకువచ్చింది శ్రీ 😍🥰😘..." *Creative Thinks* అంటేనే మన చానల్ Subscriber's Family...మీ వెంట ఎంత బలగం ఉందో వేరో చెప్పక్కర్లేదు అనుకుంటా😍🥰😘😘🥰😍
అన్న మీ వీడియోస్ చూసినపుడు చలాబాగుంటుంది ఈరోజు వర్క్ టెన్షన్ లో వున్నాను కానీ మీవీడియో చుసినతరువాత హ్యాపీగా వుంది మీరు ఇలాటి వీడియోస్ ఎనోచేయాలని కోరుకుంటున్నాను ❤LOVE FROM రాయలసీమ
శ్రీ లో నచ్చే విషయం ఒకటే ఛానెల్ నుండి ఎవరైనా వెళ్లి పోతే వాళ్ళు అబ్బా ఎందుకు వెళ్లి పోయాం అనుకునేలా చేస్తాడు 😂😂
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
☺️☺️
N❤@@CreativeThinks
❤
నీ అసలు బలగం మౌనిక ,సాత్విక,రాజు, . ...మీ సెట్ బాయ్స్ వీలే ...నీ మంచి మనసుకు మంచే జగుతాది...నీ వ్వు సినిమా తీయలే మెం హిట్ చేయాలి అంతే....శ్రీ all the best
Ggggg&ē=[]]>>:;
00:0
ফাক
నువ్వు నమ్మిన వాళ్ళు నిన్ను మోసం చేసి పోయిన కూడా ఇంకా నువ్వు నీతో వున్న బలగాన్ని నమ్ముకొని ముందుకు వెళ్తున్న నీకు మా support ఎప్పటికీ వుంటది శ్రీ అన్న.. నీ దగ్గర అ ఆ ఇ ఈ లు నేర్చుకొని నీ నుండి వెళ్లిపోయిన కూడా ధైర్యంగా ముందుకు వెళ్తున్న నీకు నా కృతజ్ఞతలు శ్రీ అన్న..❤🎉
Its wrong. She is her sister. Nobody can't understand love between brother and sister . It fight but they unite in the last❤❤❤❤❤.
@@charyXhunter bro nenu m mistake MSG cheyale kada..
@@rajendereku7781nu em wrong ga cheyale bro correct cheppinav
@@nanibangaram8667 sri anna first video nundi chusthunna.. anna antha kashta paduthunnado.. ade cheppina anthe ..
@@rajendereku7781 ayyo bro nenu kuda starting nunchi chusthunna anna videos anduke correct ga chepparu anna bro
సాత్విక యాక్టింగ్ కేకా ❤ సాత్విక ఫ్యాన్స్ ఒక లైక్ కొట్టుడే 🌹
అన్ని విడియో లు ఈ ఒక్క విడియో లో చూపించినావు bro చాలా భాగుంది. మీ కష్టం చూపించి నావు నిన్ను మోసం చేసి పోయినోళ్ళకి నీ విలువ తెలిసేలా చేసినారు. bro💐💐💐🙏🙏
శ్రీ నీవు చాలా గ్రేట్ నీ జీవితంలో జరిగిన సమస్యలు అన్ని ఈ విలేజ్ బాయ్ సిరిస్ లో చూపుతున్నవు
అతి త్వరలో నువ్వు కన్నా కల నెరవేరబోతోంది❤❤❤❤❤ advance congratulations bro big director Sri ki🎉🎉🎉🎉🎉🎉
Entha badhalo vunna me video chusthe chalu.... automatic ga smile anedi vasthadi... video chala bagundi..chala navvina sathwika acting chusi.😂😂
చాలా బాగుంది శ్రీ ని జర్నీ ని ఇలా చూయించావ్ super 👌
ఇది చూస్తే మొదటి నుండి ఎవరైతే శ్రీ దగ్గర వీడియో లో చేసి దేని వల్ల వాళ్లు ఫేమస్ అయ్యారో ఆ వీడియోలు ఇందులో ఉన్నాయి మీరు పడ్డ కష్టం మొదటి నుండి చూడలేదు ఈ వీడియో ద్వారా మీ కష్టాన్ని చూపిస్తున్నావు శ్రీ ❤❤❤❤❤
Sri mi journey Ela start aindi kada ❤ super nammakani kolpovaddu ala chalamandiki avakasham ivvali emi Rani vallaku actors chashavu 🎉good 👍
అటు ఇటు ఉప్పు మన శ్రీ ఆన్న వీడియో లు తోపు ❤❤❤❤❤
Mi life journey video తీస్తే బాగుండు అనుకున్న నేను ఈ video tho na కోరిక నెరవేరింది 🤩🙏 వీడియో చాలా బాగుంది 👍
బ్రో మీ వీడీయోస్ చాలా బాగుంటాయి మిమ్మల్ని ఒకసారి కలవాలి బ్రో
గుడ్ ఈవెనింగ్ శ్రీ వీడియో కోసం ఇప్పుడే అనుకుంటున్నా ఇంకా వీడియో రావట్లేదా అని మీ వీడియో వస్తే ఏందో మనసులో ఒక సంతోషం 😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍 మీరు ఇలాగే మంచి మంచి వీడియోలు తీయాలి ఇంకా కనీసం మా కోసం రెండు రోజులకు ఒక వీడియో పెట్టండి ప్లీజ్ 😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍 ఆల్వేస్ బిగ్ ఫ్యాన్స్ క్రియేటింగ్ థింగ్స్
మీ వీడియోలంటే నాకు చాలా ఇష్టం 😍😍😍😍😍😍😍😍😍😍😍😍
Chala bagundhi sri anna sathwika saree function kosam waiting chala rojula nundi aanukunrunnam m aina celebration video mee cheste bagundu ani ippudu chestunnaru all the very best ❤sri and team
ನಾನು ಯೂಹ್ ಅವರ ದೊಡ್ಡ ಅಭಿಮಾನಿ ನನಗೆ ತೆಲುಗು ಗೊತ್ತಿಲ್ಲ ಆದರೆ ನೀವು ಮಾತನಾಡುವ ರೀತಿ ನನಗೆ ತುಂಬಾ ಇಷ್ಟವಾಗಿದೆ ಯಾವುದೇ ರೀತಿಯಲ್ಲಿ ನಿಮ್ಮ ತಂಡಕ್ಕೆ ಶುಭವಾಗಲಿ ...
మన బలగమే మన బలం 👉 *మా బలగం* SUPER HITTU SHREE
All the best ra VAISHNAVI... I am very happy that you are acting with SRI anna.. all the best to sri anna team.. 👍
హాయ్ శ్రీ సూపర్ వీడియో చాలా చాలా బాగుంది👌👌👌👍👍👍
శ్రీ గారు మీరు నిజంగా చాలా గ్రేట్, ఎందుకంటే తాళ్లల్ల తండ్లాట వీడియోలో కొన్ని సన్నివేశాలు మీరు అనుకున్న విధంగా రాలేదు అని మళ్లీ వాటిని ఇంకొక రోజు సరిగా తీయడం నాకు చాలా బాగా నచ్చింది నిజంగా ఒక దర్శకునికి ఎలాంటి లక్షణాలు ఉండాలో వాటికంటే ఎక్కువ మీలో ఉన్నాయి.
నేను గత మూడు సంవత్సరాల నుంచి గమనించిన విషయం ఏమిటంటే మీరు తీసే వీడియోలలో సన్నివేశాలు బాగా రావాలని బ్యాక్ గ్రౌండ్ మంచిగా ఉండాలని మీరు పడే తపన ఆవేదన మన వీక్షకులందరికీ తెలుస్తుంది.
చివరగా మీరు పడే కష్టం ఆవేదన కృషి పట్టుదల మిమ్ములను అది త్వరలో ఉన్నత శిఖరాలకు తప్పకుండా తీసుకు వెళుతుంది.
నిజంగా ఇలా చెప్పకూడదు కానీ మీలాంటి వారి వీడియోలను చూడడం మా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను.
ఎప్పటికైనా మీలాంటి వారిని కలవాలని కోరుకుంటున్న ఒక అభిమానిని.
మీ ముక్తవరం వెంకటరమణ
Entha Pedha coemmentaaaaaaa
Thank you anna for your *Fast* response and big support 🙏
next video big ga plan chesthunnam anna
@@CreativeThinks good evening Anna
@@CreativeThinks ok anna
Hii😢😢😢
Naku kuda kalavalani vuntadi 😢😢😢
Sathwika acting excellent 🌹
Mee autobiography (epic) la undhi chala bagundhi ❤❤❤
హాయ్ సూపర్ వీడియోస్ అల్ ది బెస్ట్ అప్ కమింగ్ బిగ్ డైరెక్టర్ 🎉🎉🔥
సూపర్ సూపర్ సూపర్ వీడియో అన్న ❤️❤️ ఇంకా మరి ఎనో వీడియో లు తీయాలియని మనసస్ఫూర్తిగా కోరుకుంటున్న ❤️
Ni kosam kadana padi mandhi ni screen ki parichayam chesthunav chudu nv great annay love 💕 from yadadri bhuvanagiri😍
Nuv chala twaraga director kavalani manaspuurthigaa korukuntunam anna❤❤❤
Nijm Sri ni videos lo unde vibe ea veru 😊 ni life lo padda struggle mottam ee videos lo kanipisthundi 😊💪 mi videos chudadam ante chala estam . nuvvu peddha director kaavalani nen manaspurthiga korukuntunna 😊all the best for your future 👏we are with you 👍 keep going 🙏
Raj Anna acting thop untadiii emotional Aina,comedy Aina vere level chestad
Super annaya
నీకు మేమంత ఉన్నం అన్న నీకు తోడుగా❤❤❤❤
Mi videos super bro. Chala funny ga untayi... Ni hard work ki hatsoff... Satwika acting super 😅😅😅😅
Sathwika acting 🔥🔥 super video Sri anna❤
Sri anna supper sathwikakka suppr chesindi🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
Kotha actress kuda chala baaga cheysaru acting 😊
Super annayya ❤❤🥰🥰
Sathwika Ur the beauty of the video.....Sri garu....U have a bright future....all the best to team
Sri creative thinks biopic chala bagundhi Sri nenu ee motham videos bagunay🎉🎉❤❤❤
Kottha shooting kastalu😂❤ same anna
నేను మొదటిసారి youtube లో వీడియోస్ చూసిన చానెల్స్
మై విలేజ్ షో , క్రియేటివ్ థింక్స్ . ఈ ఛానెల్స్ చూశాక అరే మనోల్లు,నేచురల్ యాక్టింగ్,మన భాష,మన యాస చాలా సంతోషం అనిపించింది.అప్పటినుంచి మీ వీడియోస్ రెగ్యులర్ గా చూస్తున్నాను.శ్రీ మీరు సినిమాల్లోకి పోతే ఖచ్చితం గా మంచి డైరెక్టర్ అవుతారు.
Sathwika peddamanishaindi😂😂😂😂🎉🎉🎉🎉Sary Functional kaluddam😅
Very super video mana kotha actor’s ki well come to creative thinks family ❤
Congrats big director🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Super chaysaru apuday aipoindha anukunna kuancham spedaga petandi video's challa mess avuthunna❤❤❤❤❤
❤😊గుడ్ మార్నింగ్ క్రియేటివ్ థింగ్స్ ఫ్యామిలీ మెంబర్స్❤️ మా బలగం ఎక్సలెంట్ ఉందిి టైటిల్💖 సూపర్ ఉంది వీడియో మాత్రం నెక్స్ట్ వీడియో కోసం వెయిటింగ్😘 ఆల్ ది బెస్ట్💐💖✨
Super video sri Anna
Sathwika acting super 👌
Good night 😴
Old memories golden memories video s❤❤❤❤❤ sri anna congratulations wonderful journey anna❤️❤️❤️❤️ jai #creativethinkes❤
kallalo nillu vachayi bro 😢Challa bagundhi video Sri bro 3years nuchi mi videos chusuthuna ❤mi bio pic laga vundhi mi kastlallu mi badhallu 😢nv great bro 👍 never give up bro and 🍿 movie 🎥 updates cheppandi bro 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
The rise of creative things 💯💯💯🔥🔥🔥❤️❤️❤️❤️
Sri anna miru short film ye e range lo tistey inka movie yekkad yekkad ki pothado good luck anna garu love from Nirmal
Anna 1st E video chusina tharuvatha nv 1st starting lo thisina video Viva and H.M.test chusina anna full navvukunna😂 full comedy and dialogues and storys aithe super rasinav anna Anna nee dream pakka okaroju neraveruthundhi anna 70MM screen meedha Katha& Screenplay By Shri ani mem pakka ga chustham Anna || All The Best Anna ||❤️🤝💐
Video super elanti vídeos enka Chala tiyyali Srí video matram addiri ponydí☺☺☺☺ video chusaka next part kosam Writing✨✨✨
Sri 💙 anna
మీరే అందరికీ బలం అన్న❤
Nuv nijangane kashtapaddav sri ade e video lo parpect ga chupinchav nuv happy ga undali ilanti marenno video s tisi mammalni navvistu undali God bless you bro
నిజం చెప్తున్న బయ్య నీకు మంచి ఫ్యూచర్ ఉంది బయ్య......ఎడిటర్ ఎవరు....సూపర్ గా చేస్తున్నారు.....బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్.ఒక షాట్ లో మీరు చేతికి వాచ్ పెట్టుకున్నప్పుడు ఆ వాచ్ మీద సూర్యుని ఎండ అండ్ బాక్ గ్రౌండ్ వచ్చే మ్యూజిక్ సింక్(2:43) బాగుంది అది టాలెంట్ అంటే....అండ్ లాస్ట్ లో కడుపు నొప్పి వచ్చినప్పుడు ....birdview లో హై షాట్ పెట్టావ్ (17:34)అది ఇంకా బాగుంది....నీకు చాలా ఫ్యూచర్ ఉంది బయ్య.....
3 mis ke eni likes bro super Sri Anna elane Chala videos thiyali Anna all the best ❤❤
సూపర్ వీడియో💛♥💜💙 శ్రీ 💛💙💜♥మంచి యాక్టింగ్ చేశారు అందరూ సూపర్ ఇలానే మంచి మంచి వీడియో తీస్తూ మంచి స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను🧡🧡♥♥
all the best your movie 💛💛💙💙💜💜
సాత్విక యక్టింగ్ నెవ్వరు బిపొర్ నెవ్వరు అప్టర్ సాత్విక అల్ వెస్ బెస్ట్ సూపర్ సాత్విక 🎉🎉🎉🎉🎉
Suparrrrb sree Anna Chalaa Bagundhi❤❤❤💥
Patha vedio lu annni malli gurthosthunai 😊😊
శుభ సాయంత్రం... శ్రీ తమ్ముడు 😍.... ఈ విలెజ్ బాయ్ సిరిస్ చాలా బాగుంది.... సాత్విక వేరే...మీరూ ఇంకా మంచి వీడియో లు చేయాలి బ్రో మీ వీడియో లు చూస్తున్న ఉంటే మనసుకు తృప్తి గా వుంటది..... కొత్త యాక్టర్స్ కుడా బాగా చేశారు ... నువు అందరికి మంచి పేరు తెస్తున్నావు తమ్ముడు all the బెస్ట్... మా సపోర్ట్ ఎప్పుడు వుంటది మీకు..... 😍😍
Super undhi bro nakaithe full nachindi bro finale kosam waiting bro👌👌👌👌👌
మీ videos అన్ని మా ఊర్లో జరిగినా సన్నివేశాల లాగానే ఉంటాయ్ అన్న❤❤ రాజు బోగిదెల అన్న సినిమా సూపర్ అన్న
Super vunndi video nice enni rojulla tharavatha edi the best video sreee...❤😍😍🎉🎉
We will be always eagerly waiting for your videos anna I am so happy ❤❤❤❤❤❤........
Gaa dilogue endiii😂😂 Uhinchale ni writings la 6.41
Hi anna😊 good evng
Ee video antha me story la undi me life nundi tesaru kadha
Waiting for finale episode anna❤
Love from odisha ❤
Chala bagundi e episode naxt vedio kosam wetinig 🥰💜
Super bro nice chala bagunadhi iam waiting
Good night My Creative thinks Family...నాకో డౌట్ శ్రీ UA-cam లో ఇన్ని చానల్స్ ఉండగా నేను మీ చానల్ నే ఎందుకు ఇష్టపడ్డనో తెలియదు🥰😍😘..."బ్లూ వేల్" వీడియో తో ముడి పడినా "మన బంధం"..."మా బలగం" వరకు తీసుకువచ్చింది శ్రీ 😍🥰😘..." *Creative Thinks* అంటేనే మన చానల్ Subscriber's Family...మీ వెంట ఎంత బలగం ఉందో వేరో చెప్పక్కర్లేదు అనుకుంటా😍🥰😘😘🥰😍
Vere level undi vedio❤️🔥super anna nuvu chala ledha director avthavu🙌
I LOVE YOUR VIDEO ❤❤❤❤❤❤❤❤ how many members love this video like kottandi❤❤❤❤
వీడియో చాలా మంచిగా నట్టించం బాగుంది.మీ వీడియో చూడకుంటే ఆనందం ఉండదు.చాలా బాగుంటాయి.సాత్విక రాజు చాలా బాగచేశారు.ఇంతే ముంచట మీ గాంగరాజు బింగి గల్ఫ్ నుంచి
Thank you for your respone 🤗 and *Support* 🥰
Nice vedios Sri... love you creative thinkings family ❤❤❤❤
Super ga undhi naku miru starting lo ila ne videos chesaru emo emandi Super 😊
Nice video sri Anna I'm eagerly waiting for next video Anna love from Dubai ❤️❤️❤️❤️ nice acting by Full team ❤❤
Hai sri n team ...creative thinks starting videos Anni gurthukocchai 👌👌👌👌👌👌ninnu mosam chesi vellina vaallani ippatiki emi anatle nuv grt👍👏
సూపర్ ఉంది శ్రీ అన్న ఇలాంటి మంచి వీడియోలు ఎందుకు తీయాల అన్న❤❤❤❤🎉🎉🎉🎉❤❤❤
Super video anna waiting for your videos anna all the best creative thinks
ఎందుకో అస్సలు నిద్రపట్టలేదు Bro Mood బాగాలేక నువ్వు గుర్తొచ్చేవు వీడియో చూసాక feeling better now 😍
Thank you anna for your love and support🙏
రాజు అన్న 👌👌👌
👌 super video,die hard fan of creative thinks and Sri anna❤
Love from bhupalpally
Anna chepadaniki matallev anna👌👌👌👌👌👌
super sr😂😂❤❤
Good night sri and
Good morning sri
Super video sri
I am from uae
Hi Anna congratulations for 2.34million subscribes anna 3m kavali ani manasu porthiga korukutana anna good luck🤞
అన్న వీడియో చాలా బాగుంది మరియు fantastic
I can imagine real characters 😅
వీడియో సూపర్ 👌👌👌👌👌
హయ్ శ్రీ అన్న 👋 LOVE FROM DOHA QATAR 🇶🇦🥰😍
Super chalabagundi
Next సర్కార్ బడి కదా మూవీ.....❤
Mee video husty chala happy ga uantundhi😊
అన్న మీ వీడియోస్ చూసినపుడు చలాబాగుంటుంది ఈరోజు వర్క్ టెన్షన్ లో వున్నాను కానీ మీవీడియో చుసినతరువాత హ్యాపీగా వుంది మీరు ఇలాటి వీడియోస్ ఎనోచేయాలని కోరుకుంటున్నాను ❤LOVE FROM రాయలసీమ
6.40 😂😂😂😂😂
సూపర్ బలగం 👌👌👌👌
mastuu undi😅😅😂🎉
Super sri anna wating for next episode👌👌
Superb bro 🎉 maa support neku epudu untundhi
Remembering old Videos❤️❤️❤️