మన తెలంగాణలో సంస్కృతి సంప్రదాయా లకు పెట్టింది పేరు అందుకే నేను తెలంగాణలో పుట్టి నందుకు చాలా గర్వపడుతున్నాను అసలు ఇలాంటి సాంప్రదాయాలు వేరే రాష్ట్రాల్లో ఉన్నాయో లేవో నాకైతే తెలియదు కానీ తెలంగాణ సాంప్రదాయం అంటే నాకు చాలా ఇష్టం అన్నా శ్రీ సురేష్ అన్న ఇవన్నీ మాకు చూపిస్తున్నారు ఎందుకు మీకు చాలా పెద్ద ధన్యవాదాలు నమస్కారం అలాగే మిమ్మల్ని ఒకసారి కలవాలి అని ఒక కోరిక🎉
Hiii sri. Anna. Abba. Mi group andharu kalishi okakada vundi manchi dwath video thiyandi Anna makosham thondharaga miru. Full got tho 🐐🐏🐏🐏🐏🐏🐏🐏🐏. Live video thiyandi Anna makosham pillzzzzzzz.
Xlnt vdo, nice to see whole village gone into festive mood, seeking the blessings of diety. Lunch with our people is a good time and great that too outside within the village, savour the taste Of chicken, bagara rice, poori, gol pyalalu, pepsi & sprite etc really awesome.... In a nutshell, great vdo by Sri team.
శ్రీ అన్న ఈ వీడియో చూసినంత సేపు మాకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. ఈ వీడియో లో నేను ఒక్కటి బలగం మూవీ సీన్స్ మీరు పెట్టి నందుకు నాకు ఎంతో నచ్చింది అన్న. కాకి వచ్చి ఆహార పదార్థం ముట్టి నందుకు నాకు ఎంతో అందంగా వేసింది తాట్ ఇస్ శ్రీ అన్న.
గుడ్ ఆఫ్టర్ నూన్.... శ్రీ బ్రో.😍.. థాంక్యూ ఫర్ uploding this వీడియో...... నేను ఎప్పుడు చూడలేదు ఇలా చేస్తారు అని..... చాలా బాగుంది తమ్ముడు వీడియో.... మంచిగుంది ముచ్చట వీడియో....
Sri garu mee channel dwaara Telangana cultural activities anni telusukovachu meeku nenu chala pedda fan ni mee videos ani chala superb ga vuntayee meeru inka chala videos teeyali Sri garu
Hi Sri good afternoon tinara ! Maku ఇలాంటి మ City లో ఉండవు .any way nice . మంచి vilege culture .maku ఇలాంటి video చూపించినందుకు TQ . ఉరు జనలకోసం మంచి జరుగడం కొసం ఎ పని చేసినా ఊరోళ్ళు పాటించడం nice 👍🏻 tq
Telangana inka mana old cultures follow avutundhi anadaniki best example e video... Elanti videos vundali mana future generations indian cultureni marchipokunda
మీ, మన వీడియోస్ కి బాగా అలవాటు పడ్డాం.. ఎప్పుడూ ఎప్పుడూ వస్తాదా అని ఎదురు చూస్తున్నాం... ❤ Creative thinks ..❤ Fan Of SRi.. Fan Of Sathwika.. ❤❤ Creative thinks Family 😇🙂
Hi anna 🙋 e video chustunte shravanamasamla vantalu poindhi gurthochhindhi 👍bagundhi video 👌good night sri anna & anvika vadhina. 2days oka muchhata video petturi anna 👍
Thank you for this video Anna because ndhuku ante nenu apudu elati festivals chudaledu but mi valla elati festival chusa thank you 🫶🏻❤️ #CT (love from hyd)
Sri bro mi videos chusthu stove midha rice pettina sangathey marchipoina.. Ee Video motham aipoyake gurthuku vachindhi stove midha rice vundhi ani.. appatike rice motham________. Ante antha baguntayi mi videos.. Literally I love ur videos ...especially Sri bro..U..mi acting ante chala estam bro..
Hi sri actually ga Naku aslu em teliyadhu nduku ante madhi Hyderabad me video dwara Naku konchem information telsindhi thnq u sri...am big fan of u r channel sri
హాయ్ శ్రీ మీరు చూపించే ప్రతి వీడియో నేను చూస్తున్నంతసేపు నేనే అక్కడ ఉండి చూస్తున్నారు అనిపిస్తుంది వీడియోలో చూస్తున్నట్టు కాదు నిజంగా నేను అక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది అంత బాగా చూపిస్తారు మీ ఊరు సంబరాలు చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు మీ ఊరు అంటే చాలా ఇష్టం
Pochammalakada peddamma gudikada baindlollu chese sappudu aaaa patalu.. Mem indealo lekunna ma kallaku kattinatlu mana pandugalu anni memu miss avakunda chupisthunnau anna.. Sooper..
Hii anna hostel nunchi eroju vacha phone open chesa mi video vachindhi super vlog anna happy ga video chusa anna thank you so much anna eppudu mi videos kosam adhuruchustham anna okasari ayina comment of the ani pettandi anna
మా ఉరులో ఊరును కట్టేయటం ఊరును బంధనం చేయటం అంటారు.కొన్ని పసక కాలంలో పచ్చిగా చెట్లు పెరగటం లో కొన్ని క్రియలు చేస్తారు.ఊరును బంధిస్తే ఉరులో మంచిగా ఉంటది.అని పూర్వం నుంచి వచ్చిన ఆచారము. చాలా వీడియో చాలా మంచిగా తీసిన శ్రీ బ్రోధర్ కి అందులో చేసిన రవి అన్నకు అన్విక .సాత్విక అందరికి శనర్తులు మీ గంగరాజు బింగి నిర్మల్ జిల్లా గల్ఫ్ నుంచి
Hii anna nenu ఆంధ్ర nenu ఇపుడే చూస్తునాను తెలంగాణాలో ఇలాంటి పద్ధతులు వున్నాయి అన్ని చాలా బాగుంది anna super తెలియని వాళ్లకి telustundi👌👌👌👌
మీ ఊరు లో చేసేది ఏది అయిన కూడా నాకు Specail గానే అనిపిస్తది , I Like Ur Village Culture ❤️❤️
Thank you anna
Hiii annaya ❤️❤️
మన తెలంగాణలో సంస్కృతి సంప్రదాయా లకు పెట్టింది పేరు అందుకే నేను తెలంగాణలో పుట్టి నందుకు చాలా గర్వపడుతున్నాను అసలు ఇలాంటి సాంప్రదాయాలు వేరే రాష్ట్రాల్లో ఉన్నాయో లేవో నాకైతే తెలియదు కానీ తెలంగాణ సాంప్రదాయం అంటే నాకు చాలా ఇష్టం అన్నా శ్రీ సురేష్ అన్న ఇవన్నీ మాకు చూపిస్తున్నారు ఎందుకు మీకు చాలా పెద్ద ధన్యవాదాలు నమస్కారం అలాగే మిమ్మల్ని ఒకసారి కలవాలి అని ఒక కోరిక🎉
శ్రీ మీ గ్రామం ఆచారాలు సంప్రదాయాలు బాగున్నాయి ఇలాంటివి చూడడం మొదటసారి, మా ఖమ్మం జిల్లాలో ఇలాంటివి ఎక్కడ కనిపించలేదు.
ఆదివారం బుధవారం వస్తే చాలు వీడియో కోసం ఎదురు చూపులు చూస్తున్నాం❤❤love you creative thinks team❤❤
Thank you anna
Good afternoon 🤗
ఇప్పుడే చూసా మీ video's బాగుంది మా సైడ్ వంటలకు వెళ్ళడం అంటారు చెట్ల తీర్థాలు అని అనరు creative thinks అందరికీ గుడ్ నైట్ tinnara
సినిమాల్లో చూసినఇలాంటి వి ఇప్పుడే చూడడంమొదటిమీవీడియోలో చూడడం ఇలాంటిఆచారంమస్తు అనిపించింది 👌👌👌
Thank you
TQ bro reply echinandhuku🥰🥰🥰
శ్రీ అన్నా ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారు..❤🎉
Thank you anna
Hiii sri. Anna. Abba. Mi group andharu kalishi okakada vundi manchi dwath video thiyandi Anna makosham thondharaga miru. Full got tho 🐐🐏🐏🐏🐏🐏🐏🐏🐏. Live video thiyandi Anna makosham pillzzzzzzz.
@@CreativeThinksAdventure hi
Ninu
Ninu
Xlnt vdo, nice to see whole village gone into festive mood, seeking the blessings of diety. Lunch with our people is a good time and great that too outside within the village, savour the taste Of chicken, bagara rice, poori, gol pyalalu, pepsi & sprite etc really awesome.... In a nutshell, great vdo by Sri team.
శ్రీ అన్న
ఈ వీడియో చూసినంత సేపు మాకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. ఈ వీడియో లో నేను ఒక్కటి బలగం మూవీ సీన్స్ మీరు పెట్టి నందుకు నాకు ఎంతో నచ్చింది అన్న. కాకి వచ్చి ఆహార పదార్థం ముట్టి నందుకు నాకు ఎంతో అందంగా వేసింది తాట్ ఇస్ శ్రీ అన్న.
శ్రీ నీ videos నా చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తుచేశారు థాంక్స్ శ్రీ ❤
Ma chennapudu Baga chasukunedhe Sri Chinnapati gnapakalu guruthukuvachae Super Super Sri🙏🙏🥰🥰
గుడ్ ఆఫ్టర్ నూన్.... శ్రీ బ్రో.😍.. థాంక్యూ ఫర్ uploding this వీడియో...... నేను ఎప్పుడు చూడలేదు ఇలా చేస్తారు అని..... చాలా బాగుంది తమ్ముడు వీడియో.... మంచిగుంది ముచ్చట వీడియో....
మన పల్లెటూరు లో వన భోజనం చేస్తే ఆ మజనే సూపర్ శ్రీ
Sri garu mee channel dwaara Telangana cultural activities anni telusukovachu meeku nenu chala pedda fan ni mee videos ani chala superb ga vuntayee meeru inka chala videos teeyali Sri garu
ఏంటి శ్రీ అన్న గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తావ్ ఐ యాం వెయిటింగ్ యువర్ సబ్స్క్రయిబ్ర్స్ 😊😄🙈
Hi Sri good afternoon tinara ! Maku ఇలాంటి మ City లో ఉండవు .any way nice . మంచి vilege culture .maku ఇలాంటి video చూపించినందుకు TQ . ఉరు జనలకోసం మంచి జరుగడం కొసం ఎ పని చేసినా ఊరోళ్ళు పాటించడం nice 👍🏻 tq
మేమాల్ని చూస్తుంటే మాకు కూడా ఊరిలు వస్తున్నాయే ❤😂❤❤
Anna Sri anna vlde avlge
Inni rojulaki oorampudu ante ento telisindanna... Anna entertainment mathrame kadu knowledge kuda isthunnav Super 👌✌
శ్రీ గారు మీరు మౌనిక ని ఆంటీ అనడం బాలేదు కానీ వీడియో చాలా బాగుంది 🎉🎉🎉🎉 మాది కూడా ఊరు అంపిండ్లు సుమిత from గోదావరిఖని
Telangana inka mana old cultures follow avutundhi anadaniki best example e video... Elanti videos vundali mana future generations indian cultureni marchipokunda
మీ, మన వీడియోస్ కి బాగా అలవాటు పడ్డాం.. ఎప్పుడూ ఎప్పుడూ వస్తాదా అని ఎదురు చూస్తున్నాం...
❤ Creative thinks ..❤
Fan Of SRi..
Fan Of Sathwika.. ❤❤
Creative thinks Family 😇🙂
సూపర్ బ్రో చాలా చక్కగా నీటుగా తీశారు వీడియో చాలా బాగుంది డైరెక్టర్ శ్రీ
Die hard fan of mounika rendla (anvika ippala)❤❤🔥🔥
The bond between Satwika and Mounika is so Adorable ❤.
Hi Suresh bro gd morning to all team members ki😊
Good afternoon 🤗 anna
Thank you
Nice video sri garu.. Ma family antha me fans ye.. Enka ma pillalu sathwik rithwik ayithe. Me videos ki pedda fans😊from @Nalgonda@
Happy Wednesday sri and team miru eppudu navvutu mammalni navistu undali ❤
Thank you
అన్న నా దగ్గర ఒక మంచి కథ ఉంది అన్న షార్ట్ ఫిల్మ్ తీద్దామని అనుకుంటున్న మీతో వర్క్ చేయాలని ఉంది అన్న ప్లీజ్ అన్న ❤
Hii anna❤Happy to see you and creative thinks family😍Happy Wednesday 😊
Pelleatour abaaaaa......I miss this tour ....Anvitha me chetoo chiken curry tinalani Asha...Andi...Chala colour full Ga...kanipistundhi curry
Hi brother❤ good to see village tradition so nice❤❤
Hi anna 🙋 e video chustunte shravanamasamla vantalu poindhi gurthochhindhi 👍bagundhi video 👌good night sri anna & anvika vadhina. 2days oka muchhata video petturi anna 👍
Mee andhariki 751k subscribers vachhinandhu congrats🎉❤
Manchi informative video about village tradition
Good afternoon Creative family 🌅
Happy Bhudhavaram 😅
Thinnara Meeru
Hii andi. Konni short vedios chesi post cheyandi anna. Subscribers ni penchukondi. Mee vedios baguntay. All the best 💐💐
Villages r so special to All activities❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Bro Sri anna de a vilag
Thank you for this video Anna because ndhuku ante nenu apudu elati festivals chudaledu but mi valla elati festival chusa thank you 🫶🏻❤️ #CT (love from hyd)
రోజూ miss avuthunam ఆన్న మీ వీడియో లు ❤❤❤❤❤
sorry
@@CreativeThinksAdventure
ఏం పర్వలేదు మేం వెట్ చేస్తాం అన్నయ్య ❤️❤️❤️❤️
anna mede a vlage anna
హాయ్ శ్రీ సూపర్ వీడియో చాలా చాలా బాగుంది 👌👌👌👍👍👍
Hi brother good to see village tradition so nice❤❤😊
Gd afternoon Sri annayya e ooru ampudu ante anto thelidu annayya maku miru cheppentha varaku🥰🥰🥰🥰 kani bagundi annayya nice video ❤❤❤
What a Rituals..In villages...ur so lucky ur staying in nature .....❤️ Hyderabad
First comment chesanu 13 second lo
Hi sri garu chala rojulaki Mee videos chusthunna iam so happy
హయ్ శ్రీ అన్న 👋 పొదుగాల నుండి చుస్తున్న మన వీడియో కోసం ఇప్పటికి వచ్చింది ❤❤ LOVE FROM DOHA QATAR 🇶🇦🥰
🙏🏻
మీ వీడియో చూడకముందే లైక్ కొడతాను, అంతా ప్రేమ ❤❤
Sri u really have a wonderful future all the very very best for ur direction future bro
🤗
Thank you
Bro your number
Super video chala baggundi village lo Chese anni pangadalu telisela undi
Hii Annaya 🥰 happy Wednesday 😊 for all creative thinks team members ❤🎉
Mii notification vasthe adhoo satisfaction anna❤❤
Waiting for your daily volgs😢😊😊😊😊
Super ga undhi bro video...❤
Sri anna fans enta mandi❤❤❤
Sri bro mi videos chusthu stove midha rice pettina sangathey marchipoina..
Ee Video motham aipoyake gurthuku vachindhi stove midha rice vundhi ani.. appatike rice motham________.
Ante antha baguntayi mi videos..
Literally I love ur videos ...especially Sri bro..U..mi acting ante chala estam bro..
ఎన్నో రోజుల నుండి మొదటి coment పెట్టాలని చూస్తున్న ఈ రోజు కుదిరింది బ్రో
Thank you anna
👍
Sri Edi Parama Che thus Video.Mudanammakam. I hate this.
నమస్తే శ్రీ అన్నగారు వీడియో సూపర్ .🍉🍎🍒🍓🍊🍍🍌🍋🍅🍅🍅
Hii bro mi videos chusute chala happy anipisundi
Chala different ga undi video nice❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Super asal mimmalni chusthunte masth anipisthundhi😘😘
సాత్విక నీ డ్రెస్ చాల బాగుంది😊
Meru manchi ga vurulo jarigetivi chupshtaru anna tq satweka supar 😂😂
సూపర్ వీడియో శ్రీ మీ వీడియో కోసం అప్పుడు వెయిట్ చేస్తాను 😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍
Good afternoon శ్రీ super video 😍 always waiting for your videos😎❤️ Rajanna Sricilla.
Mee kanna Village patas videos bagunayi...😂😂
Madhi kooda venakatraopet 🤩meru shoot chese tappudu mem chusamuu sree Annaya ❤️🤗🤗
Hai. Sri annaaa... Uru ampudu maku thelidu... Kani bagundi... Superb video thisaru...
Video motham la kaki vachi tinadam super 👌👌
చిన్నప్పుడు మావూరి జ్ఞాపకాలు మెమోరీస్ గుర్తు చేశారు చాలా ధన్యవాదాలు బ్రో మళ్లీ అలాంటి రోజులు రావాలి
Hi sri actually ga Naku aslu em teliyadhu nduku ante madhi Hyderabad me video dwara Naku konchem information telsindhi thnq u sri...am big fan of u r channel sri
Nice bro me videos chala bagunttai bro am from bhadradri (DI)
హాయ్ శ్రీ మీరు చూపించే ప్రతి వీడియో నేను చూస్తున్నంతసేపు నేనే అక్కడ ఉండి చూస్తున్నారు అనిపిస్తుంది వీడియోలో చూస్తున్నట్టు కాదు నిజంగా నేను అక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది అంత బాగా చూపిస్తారు మీ ఊరు సంబరాలు చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు మీ ఊరు అంటే చాలా ఇష్టం
Last week e aindi ma urlo.. Masthu enjoy chesinam.. #Annaram. #Saraswathibarrage.
Hi sri garu me videos chla baguntai anni videolu chusham edhi kuda super
rojuko video pettachu kada sri maku full dawath untadhi .........❤❤❤❤❤❤mi video chusthe maku full dawathla untadhi .......❤❤❤❤
అన్విక సిస్టర్ మీ డైలాగ్ సూపర్. వంకాయ గురించి...నేనైతే మస్తు నవ్విన పో.......😆😆😆😆😆
Nice video thamudu kothaga vina e pandaga Peru first time first time choosthunna pandaga nice video thamudu good night all of you
Uru pochamma kolupu video super anna
Very nice video sri😊😊❤
Recent ga ma ammamma vala orlo kuda elanti panduga ccheysinru meem poi chusinam chala baga anipichindi
Mi video s chala baaguntvi sri
Na koduku mi videos anni chusthadu and tv on chesthe katham anni mi video s mk chala manchi ga anipisthadi
Chala rojula tarwata elanti video chusa ma vuru gurtostundi bro
Pochammalakada peddamma gudikada baindlollu chese sappudu aaaa patalu.. Mem indealo lekunna ma kallaku kattinatlu mana pandugalu anni memu miss avakunda chupisthunnau anna.. Sooper..
అన్న మిమ్మల్ని ఎప్పుడు చూస్తానొ తెలియడంలేదు కనీ చూస్తా❤❤❤
Time kani time lo videos upload chestunnaru...makemo office la work unnapdu Ela chustam Sri ...❤❤ Always ur team ....❤❤
sorry anna
i will try to to plan to time
sorry
Elanti festival eppudu chudale bro…super ga vundhi
Suppers
Videos sri anna
🎉🎉🎉🎉🎉🎉👌👌👌👌
Hyderabad lo Prathi roju Tirdaley Anna
Village life is best life enjoy
నాకు మాత్రం ఎన్ని బాధలున్న శ్రీ అన్న వీడియోలు చూస్తే ఇట్టే కరిగిపోతాయి...అంత బాగుంటయి మరి.... మీరింకా ఎంతో పైకి ఎదగాలని కోరుకుంటాను
Metho patu mem kuda una feeling vasthadi me videos chusthe ❤❤
Nice video anna super makukuda thertham poynattu Ani penchendhe thanks anna
Hii anna hostel nunchi eroju vacha phone open chesa mi video vachindhi super vlog anna happy ga video chusa anna thank you so much anna eppudu mi videos kosam adhuruchustham anna okasari ayina comment of the ani pettandi anna
Manchi enjoy chesaru like this video 😊
Anna my fav watch😍Casio vintage watch super ❤
Anna videos kosam roju waiting Chesthu daily repeat chest chusthuna video manavi
Hii anna ee video chala bagundi evala mee video kosam eduru chusina anna
మా ఉరులో ఊరును కట్టేయటం ఊరును బంధనం చేయటం అంటారు.కొన్ని పసక కాలంలో పచ్చిగా చెట్లు పెరగటం లో కొన్ని క్రియలు చేస్తారు.ఊరును బంధిస్తే ఉరులో మంచిగా ఉంటది.అని పూర్వం నుంచి వచ్చిన ఆచారము. చాలా వీడియో చాలా మంచిగా తీసిన శ్రీ బ్రోధర్ కి అందులో చేసిన రవి అన్నకు అన్విక .సాత్విక అందరికి శనర్తులు మీ గంగరాజు బింగి నిర్మల్ జిల్లా గల్ఫ్ నుంచి
Nyc videos of your channel compared to other channels
Uranpuduni maa voorilo bodrayi antaru anna😮and super video 👌
Supar bro mi video s chala baguntae thodhara ga petadndi