కాంగ్రెస్లోకి వచ్చినందుకు సంతోషంగా ఉంది : K. Keshava Rao l NTV

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • #kkeshavarao #cmrevanthreddy #ntv
    కాంగ్రెస్లోకి వచ్చినందుకు సంతోషంగా ఉంది : K. Keshava Rao l NTV
    For more latest updates on the news :
    ► Visit Our Website : ntvtelugu.com/
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
    #ntv #ntvtelugu #ntvlive #ntvnews #cmchandrababu #tdp #chandrababunaidu #pawankalyan #janasena #apresults2024 #pmmodi #modi3.0 #bjp

КОМЕНТАРІ • 10

  • @vaishnavireddy-id4yn
    @vaishnavireddy-id4yn 3 місяці тому

    Politician with very high integrity and very high intellect cong party should make use of his services for our Telangana stare

  • @SaiNaveenmensaccessories
    @SaiNaveenmensaccessories 3 місяці тому

    Selfish only power not ethics darty politics

  • @manchalaachyuthasatyanaray2909
    @manchalaachyuthasatyanaray2909 3 місяці тому

    కేశవరావు గారు గతంలో తెలంగాణ పార్టీలోకి మారుతున్నప్పుడు నీ మాతృ సంస్థ గుర్తు రాలేదా. ఇప్పుడు రేవంత్ పక్కన కూర్చుంది ఇంటలెక్చువల్ జర్నలిస్టు భాషలో మాట్లాడుతూ ఇంకా ఎంతకాలం ప్రజలను మభ్యపెడుతూ ఉన్నావు. వృద్ధాప్యంలో ఉన్నావు యువతకు అవకాశం ఇవ్వు.
    ఇంకా ఎందుకండీ మీకు ఈ పదవులు, హోదాలు వదిలిపెట్టవు.
    మీ వల్ల రాష్ట్రానికి ప్రజలకు ఏమి ఉపయోగం, మీ వర్గ ప్రజలకు ఏమైనా ఉపయోగపడ్డారా. మీరు చాలా బాగా నటిస్తారు కూడా.
    కేశవరావు గారు ఒక ముందస్తు పథకంతో రాజ్యసభకు రాజీనామా చేశారు.
    ఇతను ఒక మాయల ఫకీరు అని చాలామంది ప్రజలు అనుకుంటుంటే విన్నాను.
    విలాసవంతమైన సకల సౌకర్యాలు హోదాను ఆశించి రాజీనామా చేయడం హాస్యాస్పదంగా ఉంది.
    ఎందుకండీ కేశవరావు గారికి అంత ప్రాముఖ్యత ఇస్తున్నారు, అతనికి మళ్లీ రాజ్యసభ మెంబర్ గా ఇవ్వడం వల్ల రాష్ట్ర ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. అతను ఒక వృద్ధుడు. గతంలో కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ పార్టీలోకి జంప్ పైన విలువలు లేని నాయకుడు. గతంలో వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతనిపైన వారి కొడుకు పైన పత్రికల్లో వచ్చిన కథనాలు మర్చిపోయారా. తర్వాత చంద్రశేఖర రావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి కూతురు పట్ల కూడా మీడియాలో పత్రికలో చాలా ఆరోపణలు వచ్చాయి. ఇవన్నీ మర్చిపోయారా. అసలు ఈ కేశవరావు రావడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఏ రకమైన ప్రయోజనం ఉంది. అతనికి పదవులు ఇచ్చి ప్రజా డబ్బును వృధా చేయకండి, మీకు అతని పట్ల అంత గౌరవం ఉంటే అతనికి ఒక పెద్ద సన్మానం చేసి గౌరవించి ఆదరించండి తప్ప ఎలాంటి అధికారం ఇవ్వకండి.
    కేశవరావు గారు రావడం వల్ల ఎన్ని లక్షల మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు ఒకసారి పునర్ ఆలోచించండి.
    మీ
    సత్యనారాయణ రావు

  • @farhathkhan4951
    @farhathkhan4951 3 місяці тому

    Eepoudu avasaram Prakasham Anni chepputhaaru ra gain veello leaders

  • @thirupathi907
    @thirupathi907 2 місяці тому

    మరి ఇన్ని రోజులు కిరాయి ఇంట్ల ఎందుకున్నావ్ రా బేవకఫ్???

  • @newmanimani5813
    @newmanimani5813 3 місяці тому

    Mari addekompalo inni rojulu yendukunnaav

  • @sunilvudala
    @sunilvudala 3 місяці тому

    Maku laydu

  • @ambatiumasankarprasad8715
    @ambatiumasankarprasad8715 3 місяці тому

    Jumping 🐸 frog from this side to that side ,and back

  • @thenaturelover6336
    @thenaturelover6336 3 місяці тому

    Mati enni rojilu yenduku unnavu kcr sanka nakadaniki unnavu raa ideat