Youngster Serious On HYDRA Works | Revanth Reddy | Red Tv

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 2,7 тис.

  • @SrinivasTokaturam
    @SrinivasTokaturam Місяць тому +1121

    తమ్ముడు నువ్వు ఎవరో నాకైతే తెలియదు కానీ నీ మాటలకు హాట్స్ ఆఫ్ బ్రదర్ ❤❤

    • @banothvenkatesh1643
      @banothvenkatesh1643 Місяць тому +6

      Bhoomi medi kadami meku thelusu andhu ku registration kosam vellaru

    • @MUBBK
      @MUBBK Місяць тому +1

      Ur hatoff ...WT is the use ..

    • @ACHAIAHSHOBANABOINA
      @ACHAIAHSHOBANABOINA Місяць тому

      ​@@banothvenkatesh1643po❤ ni ni ni

  • @vidhyasagarreddy2672
    @vidhyasagarreddy2672 Місяць тому +677

    మీరు ఏం చేస్తారో తెలియదు కానీ ఇంత క్వాలిటీ గా మాట్లాడుతున్నారు గ్రేట్ మీరు

  • @saleemabdul4028
    @saleemabdul4028 Місяць тому +547

    నువ్వు గ్రేట్ తమ్ముడు
    సబ్జెక్టు కు సరిపొయ్యే సమాధానము ఇచ్చిన మొదటి వ్యక్తి నువ్వు

  • @ShivrajBhosgonda
    @ShivrajBhosgonda 12 днів тому +7

    అన్న మీలాంటి వారు రాజకీయాల్లో ఉండాలి. మీకు కోటి కోటి నమస్కారం అన్న.

  • @gummallaram9816
    @gummallaram9816 Місяць тому +58

    చాల హుందాగా మాట్లాడారు సోదరా మీరు మాట్లాడింది 💯 currect👍

  • @LaxminarayanaErroju
    @LaxminarayanaErroju Місяць тому +259

    ❤ రెడ్ టీవీ విలేఖరికి అభివందనలు❤ చాలా కరెక్ట్ గా తెలియజేసిన నిర్వాసితులకు ధన్యవాదాలు❤

  • @MRSKYTOURS
    @MRSKYTOURS Місяць тому +855

    సూపర్ ఆవేశం లేదు ఆలోచన తో మాటల తూఠాలు దింపుతున్నావ్
    కోపం తో కాదు కసితో రాజకీయానికి మసి చేస్తున్నావ్
    మొమట్టం లేదు బాధతో తాపత్రయం తో వెలివేస్తున్నావ్ సూపర్ బ్రదర్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

    • @muralisabbani108
      @muralisabbani108 Місяць тому +1

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @muralisabbani108
      @muralisabbani108 Місяць тому +1

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @krishnamachari7411
      @krishnamachari7411 Місяць тому +6

      Middle class man avedanaaaaa

    • @vinodmadana
      @vinodmadana Місяць тому +1

      🙏🙏

    • @NarsimuluSandila
      @NarsimuluSandila Місяць тому +5

      సూపర్ అన్న ఖతర్నాక్ మాట్లాడావ్ 👍👍

  • @srinugudidesi8290
    @srinugudidesi8290 Місяць тому +161

    నీకు ఉన్న నాలెడ్జ్ ఆ పొట్టడు రేవంత్ గాడికి లేదు, చాలా సూపర్ గా కూల్ గా అందరికీ అర్థం అయ్యేలాగా చెప్పావ్..

  • @nagaraju2794
    @nagaraju2794 Місяць тому +20

    అన్న మీరు మాట్లాడే మాటలో ఏ ఒక్క తప్పు మాట లేదు.. నువ్వు మాట్లాడే మాట కరెక్ట్ అన్న. .

  • @srivanimedipally9860
    @srivanimedipally9860 Місяць тому +82

    మళ్ళీ ఉద్యమం రావాలి. బాధితులంతా సిద్ధం కాండి.

  • @pavanovhunt2968
    @pavanovhunt2968 Місяць тому +201

    ఎమన్నా స్పీచ్ భయ్యా 👌👌👌ఇంత ఓపికతో అస్సలు కోపం పడకుండా ఇంత బ్రిలియంట్ గా మాట్లాడావు.. భయ్యా 🙏🙏🙏🙏👏👏👏👏👏ను సూపర్ బ్రో సెల్యూట్......

  • @rajeshtinku551
    @rajeshtinku551 Місяць тому +181

    ఎక్కడికెళ్లిన బ్రతకాగలవు అన్న నువ్వు.. చాలా పద్దతిగా, ఇటుక మీద ఇటుక పెట్టి పేర్చినట్టు భలే మాట్లాడుతున్నావ్ 👌🏻

  • @eshwarpulicheri918
    @eshwarpulicheri918 Місяць тому +279

    అస్సలు నీవు C M కావాసింది బ్రదర్ ఆలా మాటాడవు ❤️
    ని మాటలు c m వింటే పారిపోతాడు 😂😂

  • @gajulachandpasha7867
    @gajulachandpasha7867 Місяць тому +16

    సూపర్ భయ్యా నువ్వు మాట్లాడే ప్రతి మాటలో దమ్ముంది 👍👌

  • @SANDY_BOUY
    @SANDY_BOUY Місяць тому +13

    నీలాంటి వ్యక్తి రాజకీయంలో ఉండాలి అన్న, కుదిరితే మీ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా పోటీ చెయ్యి, మేము సపోర్ట్ చేస్తాం.

    • @rajraju9101
      @rajraju9101 Місяць тому

      Thank you bro, sure bro will try

    • @Ky5-hari
      @Ky5-hari Місяць тому

      I want to support him ..tell him if you're his frnd​@@rajraju9101

  • @SrinivasTokaturam
    @SrinivasTokaturam Місяць тому +756

    తమ్ముడు నీకు ఉన్నంత తెలివి తేటలు కూసింత కూడా లేదు GM సాబ్ గోరు కు ?

    • @sanjaykoram10530
      @sanjaykoram10530 Місяць тому +9

      అయితే నువు కావచ్చుగా cm. 🤔

    • @kiranu-q3y
      @kiranu-q3y Місяць тому

      Nuv mc ra sanjay gumpu gaandhi..
      Nuv guddala bulldozer pedthy thelusthy..

    • @KK-on1bk
      @KK-on1bk Місяць тому +1

      @@sanjaykoram10530telivi tetalu vunte CM ayipothara? Janalaki donga hamilu iste avutharu

    • @sivarao2019
      @sivarao2019 Місяць тому +4

      ​@@sanjaykoram10530 నీవు సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి అని చెప్పి అందరినీ fools చేయ కూడదు. నీవు ఒటు వేస్తావా?

    • @sanjaykoram10530
      @sanjaykoram10530 Місяць тому +1

      @@sivarao2019 తల్లి తొమ్మిది నెలలు తన కడుపులో ఉంచుకొని నొప్పి భరిస్తూ ఉంటది అలా అని ఆ తల్లి పేగు తెంచుకోడుగా కదా. విజయం సాధించాలంటే ఎన్నో ఆటంకాలు వస్తాయి తమ్ముడు. ఇప్పుడు ఎంత బాధ పడితే ఆ తర్వాత అంత స్వర్గం వస్తది. 🙏

  • @RakshithLuckyboy
    @RakshithLuckyboy Місяць тому +88

    మీ పద్ధతి బాగుంది . పేద ప్రజలకు అండగా నిలువు నీలాంటి వాళ్లే నాయకులు కావాలి

  • @mbkmurthy1986
    @mbkmurthy1986 Місяць тому +163

    ఔరా! తెలంగాణ బిడ్డ అనిపించాడు . చాలా విషయముండబ్బ

  • @anilmuppidi131
    @anilmuppidi131 Місяць тому +12

    అబ్బా... బ్రదర్ సూపర్ 👏👏👏 నీకు వున్నా దాంట్లో 10% జ్ఞానం సీఎం కొండుంటే ఈరోజు రాష్ట్రం ఎంతో బాగుపడేది.. ఇన్ని వందల వేల మంది బ్రతుకులు రోడ్డున పడేవి కాదు 👏👏👏🙏

  • @kalemlokeswararao7062
    @kalemlokeswararao7062 Місяць тому +42

    Very logical.. high knowledge in the subject.. God bless you.. భగవంతుడు మీకు మంచి చేయాలి..

  • @fernandezraj7367
    @fernandezraj7367 Місяць тому +282

    Power Of Education & Confidence 👌🏻🔥

    • @srinuwatson5629
      @srinuwatson5629 Місяць тому +6

      Yes
      This Is the power of education

    • @dsaichary9421
      @dsaichary9421 Місяць тому +1

      చదువు కూన్నోడికి తెలియదా ఇల్లు ఎక్కడ కట్టాలో తెలియదా

    • @rajeshchillukuri4721
      @rajeshchillukuri4721 Місяць тому +2

      ​@@dsaichary9421nee illu pothe niku telustundi ah badha

    • @srinuwatson5629
      @srinuwatson5629 Місяць тому +1

      @@dsaichary9421 mari govt chaduvkoleda yekada musi undi yekada permissions evvali ani minimum basis plans rules untayi ga ,kabja chesinodiki yevarikipadte vadiki permissions evvadam govt thappeh kada

    • @dsaichary9421
      @dsaichary9421 Місяць тому +1

      @@srinuwatson5629 అది కెసిఆర్ ప్రభుత్వం చేసిన తప్పు

  • @no_yt3152
    @no_yt3152 Місяць тому +105

    చాలా బాగా మాట్లాడవు అర్థమయ్యేలాగా నువ్వు మాట్లాడిన మాట ప్రతి ఒక్క మాట అక్షరాల 100 పర్సెంట్ కరెక్ట్ నువ్వు అన్నట్టుగా నేను సైతం అందరం కలిసికట్టుగా ఉండాలి శభాష్ 👌👏👏👍💐💪🙏

  • @raghuvarran8053
    @raghuvarran8053 Місяць тому +153

    ఇదిరా విజ్ఞత, ప్రశ్నించే గుణం అంటే!.... కొడాలి, పవన్ కళ్యాణ్, లోకేష్, రేవంత్ ఇంకా నోటికొచ్చినట్టు, విషయం లేకుండా, తెలియకుండా రాజకీయాలు మాత్రమే చేసే వాళ్ళు ఇతన్ని చూసి నేర్చుకోరి!

    • @janicherukuri7589
      @janicherukuri7589 Місяць тому +3

      Yes correct

    • @luckynaidu7378
      @luckynaidu7378 Місяць тому

      Main waste gadu marchipoyavura, jagan Roja , amarnath, ambati, Nani, Inka lawada nakodukulu chalamanndi vunnaru

    • @shaik14shameem48
      @shaik14shameem48 Місяць тому

      Miku oka politician kavali mi Knowledge na 🙏🙏🙏🙏

  • @SankepallyYadaiah
    @SankepallyYadaiah Місяць тому +14

    చక్కటి సమాధానం చెప్పావు అన్న సూపర్ బ్రో

  • @ShyamKumar-vv5om
    @ShyamKumar-vv5om Місяць тому +8

    భయ్యా నీకు సెల్యూట్❤

  • @VijayaKumarKorsa
    @VijayaKumarKorsa Місяць тому +185

    శభాష్ అన్న... యువతరం ప్రశ్నించాలి

  • @PavanKumar-yj8ex
    @PavanKumar-yj8ex Місяць тому +61

    నిన్నా రిజిస్ట్రేషన్ చేసి 10లక్షలు తీసుకుని ఈరోజు కూలుతున్నారు.. ఒక్క బలిసినోళ్లని ఏం చేయటం లేదు.. పేదల మద్యలో కష్టాలు అవుతున్నారు.. కాంగ్రెస్ హటావో దేశ్ బచావో

  • @adiseshu2307
    @adiseshu2307 Місяць тому +243

    ప్రజల్లో తిరుగుబాటు రావాలి

  • @mallikarjunragi3363
    @mallikarjunragi3363 27 днів тому +2

    He told 100 percent truth
    Perfect speech

  • @ChbhaskarChbaskar
    @ChbhaskarChbaskar Місяць тому +2

    అన్నా నువ్వు చెప్పింది 100% కరెక్ట్ అన్న నీకున్న టాలెంట్ ఈ రాజకీయ నాయకులకు ఉంటే భారతదేశం చాలా బాగుపడుతుంది

  • @narasimhareddy6461
    @narasimhareddy6461 Місяць тому +249

    ఈ ప్రభుత్వం ఇలాగే ఉంటే మళ్లీ నక్సలైట్లు వొస్తారేమో!

    • @VenkateshA-sz7pi
      @VenkateshA-sz7pi Місяць тому +2

      Fast revanth eyyinri

    • @challachinnarao4140
      @challachinnarao4140 Місяць тому +9

      పక్కా గా వస్తారు మరొక దారి లేదు ఈ భూమి యెవడది అందరికీ వర్తిస్తుంది
      CM కి ప్రజలు జాబ్ ఇచ్చారు .ప్రజలు జీతం ఇస్తున్నారు వాళ్ళకు హానికరమైన పనులు చేస్తే వూరుకుంటారా

    • @MrAvinash5
      @MrAvinash5 Місяць тому

      Naxals le pedda dongalu, langalu lafanga gallu😂😂😂😂

    • @simhadrikonda1988
      @simhadrikonda1988 Місяць тому

      నక్సలెట్లు రారు ప్రజాలు దొంగ నా కొడుకులు విలను నమ్మకూడదు విల్లాకు డబ్బులు ఎస్తీ నక్సలెట్లు ను కుడా పట్టి స్థారు ప్రజాలు

    • @Podiyamlaswi
      @Podiyamlaswi Місяць тому +2

      రావాలి బ్రో👿👿

  • @sssmusic1621
    @sssmusic1621 Місяць тому +92

    ఏం మాట్లాడను బాయ్ సూపర్ సూపర్ మాట్లాడిన కాంగ్రెస్ కు గంటి రాడ దింపినవు నువ్వు తగ్గని తగ్గ తగ్గకు అదే మాట మీద ఉండు అన్న సూపర్ మంచి గుణపాఠం నేర్పించిన వాళ్ళు అవుతారు 50వేల మంది నిరాహార దీక్ష చేస్తే సీఎం ఏడ ఉంటాడో అప్పుడు తెలుస్తుంది

  • @sadasivareddy8645
    @sadasivareddy8645 Місяць тому +61

    చక్కని మాటలతో భాటా మెట్టు తో కొట్టినావు తమ్ముడు

  • @talarikishor8619
    @talarikishor8619 Місяць тому +2

    సూపర్ అన్న మీరు చాలా క్లియర్ గా మాట్లాడుతున్నారు 👍👍👍🙏🙏🙏

  • @anilmuppidi131
    @anilmuppidi131 Місяць тому +3

    అబ్బా... ఏమీ క్ర్లారిటీ బ్రదర్ చాలా బాగా చెప్పావ్ 👏👏👏👍👍 మీరు చెప్పింది 100% నిజమే

  • @ashwinreddy3610
    @ashwinreddy3610 Місяць тому +76

    Wow ఏం మాట్లాడినవు బ్రదర్
    E news a. ఆఫీసర్ చూసిన. Cm చూసిన ...రిప్లై ఇస్తే వాడు మొగోడు అన్న ....పర్మిషన్ ..రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన వారిని సస్పెండ్ చేయడం కాదు. వాణీ స్థిర ఆస్తులు లంచాలు తీసుకున్నవి అన్ని కలిపి కలిపి గవర్నమెంట్ నష్టపరిహారం తో కలిపి ..ఇచ్చి వారిని తరలించి ...మి డ్రీమ్ అంటున్నావు కథ అప్పుడు డ్రీమ్ లో ఎంజాయ్ చేయు తెలివి తక్కువ cm.. మా కర్మకు దొరికవురయ్య

  • @lak3720
    @lak3720 Місяць тому +106

    ఒక పని చెయ్యండి immediately ఆమరణ నిరహార దీక్ష ప్రారంభం చెయ్యండి, ప్రెసిడెంట్ rule వస్తుంది లేదా , రేవంత్ రెడ్డి ను దించి ఇంకొకరు cm అవుతారు immediate గా, నేను ఆంధ్ర వాడిని , pls do immediately

    • @sitharamreddy1800
      @sitharamreddy1800 Місяць тому

      🙏

    • @jillarammurthy1124
      @jillarammurthy1124 Місяць тому

      నువ్వు బజార్ లో అందరి ఉచ్చ తాగు, ఆంధ్ర లెంజ ముండా కొడుకు

    • @mahendherreddy4682
      @mahendherreddy4682 Місяць тому

      Good

    • @PDN8
      @PDN8 Місяць тому

      Comedy aa Bro. Alaanti Niraahara Deekshalaku President Rule Vasthe Andaru Ade Pani Chesthaaru. Solution Vere Vuntadi. Daanitho Pani Avadu.

    • @Rachakonda1474
      @Rachakonda1474 Місяць тому

      ఒక్కో కాంగ్రెస్ ఎంఎల్ఏ ఎంపీ ల కాళ్ళు చేతులు విరగకొట్టి చెప్పితే మీ ఇల్ల జోలికి రారు

  • @abdulsami7070
    @abdulsami7070 Місяць тому +31

    బ్యూటిఫుల్ వాయిస్ చాలా చాలా బాగా చెప్పావు అన్న నా కొడుకులు ఈ బుద్ధి రావాలి థాంక్యూ అన్న థాంక్యూ

  • @SuviNew
    @SuviNew Місяць тому +3

    Yes !!! Bro Hats off for your powerful voice 🎩🎩🎩🎩🎩🎩🎩🎩🎩🎩🎩🎩🎩🎩🎩🎩🎩🎩🎩offff😊......Wawwwwh what a composed brilliant very awesome & authentic Speech bayyya!!!!!!

  • @SudarshanErra-l5c
    @SudarshanErra-l5c Місяць тому +2

    Bro you very good explanation for telangana people handsap you sir

  • @bunny5679
    @bunny5679 Місяць тому +127

    👉 6 గ్యారెంటీ లు చెయ్యడం చేతకాక హైడ్రా తో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు ..... జాగో తెలంగాణ..78

    • @mariadastammisetti9
      @mariadastammisetti9 Місяць тому +8

      మా ఏపి లో కూడా సూపర్ 6 ఆమలు చేయలేక దరిద్రపు రాజకీయాలు చేస్తున్నారు.

    • @khajamasoodahmedahmed2893
      @khajamasoodahmedahmed2893 Місяць тому +1

      Congress kadu idi RSS manishi cm undi CONG RSS LO SAME up bihar north states lo bjp rss walu chestu wala manishi congress lo petti idi anta cheistunnaru same andhra lo kuda

    • @TheVickydasari
      @TheVickydasari Місяць тому

      ​@@mariadastammisetti9 nee ammani denga free ga sommu marigav nkaa enni years tintav kasta padu ra behenkalowdey

    • @kkre2024
      @kkre2024 Місяць тому

      చెరువులు ఆక్రమించి ఇల్లు కట్టుకోవడం తప్పు కాదా

    • @ravikirankattamuri3909
      @ravikirankattamuri3909 Місяць тому +4

      ​@@kkre2024మరి వాటికి రిజిస్టర్ చేయడం ఎందుకు చేశారు?

  • @Sadgunasagar
    @Sadgunasagar Місяць тому +180

    సూపర్ బ్రదర్ పాడై పోతున్న తెలంగాణను చూసి బాదేస్తుంది జై కెసిఆర్ జై తెలంగాణ

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 Місяць тому +6

      😂😂😂 కేసిఆర్ ఎందుకు మధ్యలో, ఈ సందులో దూరుదామనా???

    • @rajuofficial2317
      @rajuofficial2317 Місяць тому

      నీలాంటి వాళ్ళు ఉండబట్టి తెలంగాణ మొదకుడ్సి పోతుంది...
      తు ​@@prakashmalyala3632

    • @rajuofficial2317
      @rajuofficial2317 Місяць тому

      ​@@prakashmalyala3632
      హామీలు అమలు చేయాలని కొర్తున్రి..
      Diversion politics..
      అక్కడ బోల్లి గాడు ఇక్కడ రవఒంత గాడు

    • @v.k8154
      @v.k8154 Місяць тому +3

      Just because of hydra don't support kcr.
      kcr is much worst then congress 😂😂

    • @rajuofficial2317
      @rajuofficial2317 Місяць тому +1

      @@v.k8154 బీజేపీ ok na

  • @Maxisn-footboll
    @Maxisn-footboll Місяць тому +123

    రిజిస్ట్రేషన్ శాఖ మీద కేసు పెట్టవచ్చు నష్టపరిహారం వారి ఇస్తారు ట్రై టు ద పీపుల్

    • @venkatareddykotapati9492
      @venkatareddykotapati9492 Місяць тому +4

      Aa Pani kuda govt ne cheyali !
      idantha govt chesina thappudame

    • @sathishpagilla837
      @sathishpagilla837 Місяць тому +5

      ఎప్పడు ఓ ఏభై ఏళ్ళకి ఇస్తదా???

    • @venky310
      @venky310 Місяць тому +3

      Court case 50 years time ayithadhii

    • @saibhargav757
      @saibhargav757 Місяць тому +1

      But government rates and vaallu konna rates match kaavu

  • @ramakrishnakondaveti4481
    @ramakrishnakondaveti4481 Місяць тому +2

    Super knowledge and you are questioning right points bro 👏👏👍

  • @tirupathimandala2425
    @tirupathimandala2425 Місяць тому +2

    Very nice Bro, really impressed with the way you’re talking.

  • @prabhutipparthi6382
    @prabhutipparthi6382 Місяць тому +26

    🌹👏👏💪💪💪వండర్ఫుల్ bro. 🌹మీకు, పర్మిషన్ govt. ఇచ్చింది, టాక్స్ govt. కి కడుతున్నారు, కరెంటు గవర్నమెంట్ ఇచ్చింది bill కడుతున్నారు 👍మరి bank లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నంక. వాళ్ళిచ్చిన వి అన్ని ఉన్నంక కూలాగొట్టుడు కరెక్ట్ కాదు 👍పేదోళ్ల పాపం ఊరికే పోదు 💪

  • @leninsingarapu59
    @leninsingarapu59 Місяць тому +62

    బ్రదర్ నీవు చాలా బాగా మాట్లాడినావ్. రేవంత్ రెడ్డి కి గుంపు మేస్త్రి పని తప్ప ప్రజల గురించి తెల్వదు.

  • @MaxInstruments
    @MaxInstruments Місяць тому +20

    గుంపుమేస్త్రీ నీ ల్యాండన్‌కు పంపడం కాదు చర్లపల్లికి పంపాలి ఒక కాంగ్రెస్ సీఎం ను గతంలో ఇక్కడ ఉంది కర్రీ పాయింట్ పెట్టుకొమ్మన్నాం పొమ్మనలేదు ఇది తెలంగాణ.

  • @doremongamingyt382
    @doremongamingyt382 Місяць тому +5

    Super 👍. Bradhar. Chala. Chakkaga. Aduguthunnao. Great 👍

  • @srinivaspolampally4101
    @srinivaspolampally4101 Місяць тому +1

    తమ్ముడు మూసి ప్రజల పక్షాన పోరాటం
    నీలో తెలివితేటలు బాగా ఉన్నాయి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి
    సబ్జెక్టు మీద పూర్తి అవగాహనతో ఉన్నావు,

  • @baburaorathod5697
    @baburaorathod5697 Місяць тому +31

    ఎమన్నా లాజిక్ తో మాట్లాడినావ్ అన్న శభాష్.....

  • @megavathsuresh2025
    @megavathsuresh2025 Місяць тому +53

    అన్న నీకు నేను కూడా సపోర్ట్ చేస్తా అన్న దర్న కు నేను కూడ వస్తా ఇంకా 50మందిని కూడా తెస్తా

  • @liyaqatbaig1063
    @liyaqatbaig1063 Місяць тому +22

    చాలా చక్కగా నిజం చెప్పావు బ్రదర్. పెద వాళ్ళ ఇల్లు కులగొట్టకూడదు.వాళ్లకు ఇంకొక చోట స్థలం ఇచ్చి నష్టపరిహారం ఇచ్చి పగులగొట్టుకొంది.రిజిస్ట్రేషన్ ఏందుకు చేశారు,? పన్నులు ఏందుకు వేశారు? దీన్ని బీజేపీ సపోర్ట్ చేయడం మానాలి,చెత్త రాజకీయం చేయకండి, పెద వాడి ఉసురు తగులుతుంది.

  • @chetanarjun219
    @chetanarjun219 Місяць тому +1

    తమ్ముడు సూపర్ మాట్లాడుతున్నాడు ...... వాళ్లకు మన మనం వేసిన ఓట్లతోనే సీట్ మీదకి ఎక్కి ప్రజల్ని రోడ్ల పాలు చేస్తున్నాడు....సిగ్గు శరం ఉన్నదా

  • @praveenkammari3623
    @praveenkammari3623 Місяць тому +1

    ❤❤❤❤సుపరన్న సూపర్ నా మనసులో ఉన్నవన్నీ చెప్పరన్న❤❤❤❤ఉన్న సమస్యలు వదిలి ఈ కాంగ్రెస్ వాళ్ళు అన్ని పిచ్చి పిచ్చి సమస్యలు తెస్తున్నారు అన్నీ అబద్ధాలే విల్లవి❤❤❤❤

  • @pradeepnethi4393
    @pradeepnethi4393 Місяць тому +41

    Andhra TDP youtubers are supporting Revanth and attacking Telangana people

    • @Manas123manas
      @Manas123manas Місяць тому +4

      Yes, bro correct, UA-cam lo area teliyadu. so they are supported , supporting congress. and commenting agaisnt KCR.

    • @bhaskarreddy5337
      @bhaskarreddy5337 Місяць тому +4

      Anna... its kamma revanth supporters

    • @srinivasa4606
      @srinivasa4606 Місяць тому +2

      True

    • @pradeepnethi4393
      @pradeepnethi4393 Місяць тому +3

      @@bhaskarreddy5337
      Yes , Kammas

  • @GaneshKomaram-p5d
    @GaneshKomaram-p5d Місяць тому +57

    Anna అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి దమ్మున్నఒడు

  • @sriharineelam4349
    @sriharineelam4349 9 днів тому +1

    Very good reply proceed beta

  • @PinjariRahamthulla
    @PinjariRahamthulla Місяць тому +1

    అన్న శబాష్ ఇన్ని విషయాలు నీకు మంచిగా తేలుసు వాళ్ళ గుద్దలో ఉమ్మ్ అన్న సూపర్ సూపర్

  • @dbanil2473
    @dbanil2473 Місяць тому +32

    సూపర్ బ్రో 👌👌

  • @narsingamgopalrao6103
    @narsingamgopalrao6103 Місяць тому +19

    Anna urs dicipline talking soft spoken 1000 percent ok

  • @kodalinani5446
    @kodalinani5446 Місяць тому +26

    సూపర్ గా matladuthuunav బ్రదర్

  • @nanipagadala460
    @nanipagadala460 Місяць тому +2

    Ithanu yavaro gani chala clear ga chala baaga cheppadu

  • @rajareddy6730
    @rajareddy6730 Місяць тому +2

    Super bro, 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻.....

  • @KSk-x9k
    @KSk-x9k Місяць тому +25

    Super bro 💯correct 👌👌👌👌👌👌👌💯💯💯💯💯

  • @gaddam.rameshramesh6516
    @gaddam.rameshramesh6516 Місяць тому +28

    అన్నో నీమాటలు తుటాలు నీమాటలు విన్న ప్రతి ఒక్క రిలో చైతన్యం రావాలి 👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌❤️❤️❤️❤️❤️🎉🎉

  • @venkatswamy4049
    @venkatswamy4049 Місяць тому +13

    సూపర్ డూపర్ గా మీ వివరణ విశేషాలు సోదరా! PRATHEEtelangaanaa Vaadhiki arthameyye tatlu gaa VIVARANA vishleshanalu thammudu baagaa vivaristhunnaadu.జై తెల్లంగానా! జై మేరా భారత్!

  • @Fishhunterbabbuguda
    @Fishhunterbabbuguda Місяць тому +13

    Because of village people's kcr anna had lost...
    Village people's is liable for this.....

  • @aravindkumar-wy5yu
    @aravindkumar-wy5yu Місяць тому +1

    super bro you each and every word is exactly 100% correct HYDRA and Revanth Reddy don't have the exactly review of their own work

  • @chennasatishyadav9358
    @chennasatishyadav9358 Місяць тому +36

    Super Brother.. మంచి ఆలోచనతో మాట్లాడుతున్నావు..

  • @odnalagajjaram6166
    @odnalagajjaram6166 Місяць тому +85

    హ్యాట్సాఫ్ బ్రో

  • @sureshboddu-ns8fk
    @sureshboddu-ns8fk Місяць тому +5

    తమ్ముడు నీ భాష లో స్పష్టత బాగుంది చాలా మంచగా రేవంతి కి బుద్ది చెప్పావ్ .హరీష్ రావు గారు , కేటీఆర్ గారు ఈ తమ్ముడిని ప్రజల గొంతుగా మార్చండి సపోర్ట్ చేయండి కానీ రాజకీయం కంపులోకి లాగకండి

  • @razaqurrahmanmohammad1075
    @razaqurrahmanmohammad1075 Місяць тому +83

    ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు గురించి హైడ్రా సృష్టించిండు. హైదరాబాద్లో హైడ్రా తీసుకొచ్చి ఆంధ్రాలో అమరావతిలో రియల్ ఎస్టేట్ బలోపెతం చేయ్యలని చూస్తే ప్రకృతి శాపం వరదలు ముంచాయి.

  • @loversz-k1q
    @loversz-k1q Місяць тому +10

    చాలా బాగా మాట్లాడారు అన్నయ్య🙏🙏

  • @evallibashasafiya8373
    @evallibashasafiya8373 Місяць тому +35

    మంచి ఆలోచనతో అందరికి అర్ధం అయ్యేలా మాట్లాడినావు అన్నా, గవర్నమెంట్ ఈ వీడియో చూసి అయినా మార్పు రావాలి, పేదలు ఇండ్లు పోగొట్టుకుని రోడ్డున పడ్డారు

  • @gemini9995
    @gemini9995 Місяць тому +1

    Excelt bro em maatladavu, u have super knowledge.. keep it up

  • @ravikumar9703
    @ravikumar9703 Місяць тому +1

    Oka clarity vision chusi nerdhukondi ala matladuthundo super bro

  • @SriRama-qn4wd
    @SriRama-qn4wd Місяць тому +65

    హైద్రాబాద్ జనాల్ని ఇంకా ఎవరూ కాపాడ లేరు

  • @Daan7200
    @Daan7200 Місяць тому +35

    ఆంధ్రా "పసుపు పచ్చ" కుల బ్యాచ్ మీడియా కు తెలంగాన ప్రజల కష్టాలు కనిపించవు.

    • @pavand1340
      @pavand1340 Місяць тому +1

      😂😂😂😂 Meku andhra vallu antene padadu ga

    • @ap24d70
      @ap24d70 Місяць тому

      ​@@pavand1340సరిగ్గా చూడు పసుపు అన్నాడు

    • @anishu9428
      @anishu9428 Місяць тому +1

      Anduke ge state ni vidakotaru. Inka enduku edupu?

  • @AkashKola-ho7js
    @AkashKola-ho7js Місяць тому +18

    Nee question ki evadi dhagara answer ledhu bro super...

  • @kalliadhikalliadhi4428
    @kalliadhikalliadhi4428 Місяць тому +1

    Super bhayya meru Baga matladuthunnaru manam vese musti medha adhikaram Loki vachi mana bathukulatho atalu aduthunnaru sachinollu

  • @ramadevigopishetty1064
    @ramadevigopishetty1064 Місяць тому +1

    Good very well said youngster ,realy it's worth point, govt why it gave permission to construct, electricity water pipe line muncipal tax etc

  • @lalithanevili2079
    @lalithanevili2079 Місяць тому +22

    Revanth gurinchi chakaga cheppavu Babu

  • @rajuvallapu550
    @rajuvallapu550 Місяць тому +33

    సూపర్ చెప్పారన్న

  • @subbaraobiddika
    @subbaraobiddika Місяць тому +33

    సూపర్ అన్న.. లక్షల ఖర్చు పెట్టిన తరువాత ఇల్లు కూలిస్తే ఎలా....

  • @venkatarao4182
    @venkatarao4182 10 днів тому

    This guy is well educated and has knowledge about his surroundings, well behaved and puts his point clearly with clarity.

  • @rajasekharkomirisetty9419
    @rajasekharkomirisetty9419 Місяць тому +33

    Excellent grip on subject and delivery. To the authority's,and coman people.

  • @BaikadiSuresh
    @BaikadiSuresh Місяць тому +23

    రాజకీయాల్లోకి రావాలి

  • @gangakishannakidi2919
    @gangakishannakidi2919 Місяць тому +52

    Super bro

  • @srinugyarasrinu3077
    @srinugyarasrinu3077 21 день тому

    Thammudu super 👍🏻

  • @alivelubandari6017
    @alivelubandari6017 Місяць тому

    Andaru neelaga matladute baguntadi 100% correct 👌 👍 cheppinav

  • @jbhari1824
    @jbhari1824 Місяць тому +11

    అరె cm గా నువ్వు ఎం చెప్పి వచ్చినావ్ ఇప్పుడు నువ్వు చేస్తున్న పని ఏందీ., పెద్ద పెద్దోళ్ళని వదిలేసి పేద మధ్య తరగతి వాళ్లని బెధర గొట్టి బడాబాబుల నుండి సెటిల్మెంట్ చేసుకుంటూ డ్రామాలు ఆడుతున్నావా బిడ్డా నువ్వు చేస్తున్న పని చాలా గలత్ జరుగుతుంది

  • @yakubpasha7494
    @yakubpasha7494 Місяць тому +33

    సూపర్ మాట్లాడినవ్ అన్న

  • @Ramulukalkuri
    @Ramulukalkuri Місяць тому +6

    బాగా చెప్పినవ్ తమ్ముడు❤❤

  • @ravibabukattamuri3451
    @ravibabukattamuri3451 Місяць тому +1

    Hats off brother. Well said point to point. Malli udyamam ravali e government ni dinchali

  • @MalkajgiriBRS
    @MalkajgiriBRS Місяць тому +3

    Last punch super Brother ✊ pottodini London ki vellagottali

  • @bhartibansal3147
    @bhartibansal3147 Місяць тому +15

    Good Excellent

  • @RAMAMUTRTY
    @RAMAMUTRTY Місяць тому +10

    Hatts off to the courageous youth. What he said is 100 percent truth. Why CM Revanth is punishing Telengana people. Govt gave permissions earlier. He was MLA,MP in previous regimes, why he kept quiet that time. It appears KCR ji is. people CM. Revanth ji is doing destruction.So many people cries r not good for congress Govt. If Govt wants to demolish approved Houses, Govt should give spot compensation as per current Market rate. Govt should rethink and stop this menace on public.

  • @kandikrishnareddy578
    @kandikrishnareddy578 Місяць тому +22

    దొంగని. ముఖ్యమంత్రి. చేస్తే. ఏమిచేస్తాడు. ప్రజలరా. గురువు. అక్కడ. శిస్యుడు. ఎక్కడ. అన్ని. అశుభలే. జరుగుతాయి.

    • @bhaskarreddy5337
      @bhaskarreddy5337 Місяць тому

      @@kandikrishnareddy578 Telangana lo kamma revanth reddy, AP LO picchi prajalu..

  • @dineshramana8252
    @dineshramana8252 Місяць тому +1

    Bro Nv chala clarity ga matldav .chala clear ag clarity ga motivate cesav