వైసీపీ ఎందుకు ఓడింది..? | YSRCP | Chairman's Desk | Ntv

Поділитися
Вставка
  • Опубліковано 15 чер 2024
  • వైసీపీ ఎందుకు ఓడింది..? | YSRCP | Chairman's Desk | Ntv
    #ycp #ntv #chairmansdesk #ysjagan
    For more latest updates on the news :
    ► Visit Our Website : ntvtelugu.com/
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
    #ntv #ntvtelugu #ntvlive #ntvnews #andhrapradeshelection2024 #LokSabhaElections2024 #ElectionsonNTV #apresults2024 #resultsday #apelectionresults #apresults2024

КОМЕНТАРІ • 1 тис.

  • @RaghuUppathalla
    @RaghuUppathalla 9 днів тому +617

    మీ ఎన్ టీవీ జగన్ గురించి మరీ ఓవర్గా ప్రచారం చేయడం వల్ల ఓడిపోయింది

    • @YaraKarunakar
      @YaraKarunakar 9 днів тому +8

      Yes

    • @MrGani513
      @MrGani513 9 днів тому +18

      Gorrela ki yentha cheppina ardham kadu

    • @grape970
      @grape970 9 днів тому +11

      Mari ABN CBN gurinchi over ga chepaledha?

    • @mahalakhu6011
      @mahalakhu6011 9 днів тому +2

      S Correct

    • @Eeshwar1857
      @Eeshwar1857 9 днів тому +4

      ​@@grape970avia BAN chesaru kada

  • @vijayasaradhivedamtam7032
    @vijayasaradhivedamtam7032 9 днів тому +514

    ఒకప్పుడు చక్కగా డబ్బా కొట్టి ఇప్పుడు లోపాలు ఎత్తి చూపిస్తున్న డబ్బా గారికి అభినందనలు. మీరు కూడా లోపాలు అప్పుడు గమనించలేదు కదా ఇప్పుడు బయట పెడుతున్నారు. అప్పట్లో మీకు ప్రతిపక్ష పాత్ర నచ్చలేదు అన్నమాట

    • @MRGAMING-mh2cb
      @MRGAMING-mh2cb 9 днів тому +30

      ఇప్పుడు అధికారం, మారింది?
      అధికారం ఎటో, వీళ్ళు అటే,,

    • @user-zc1gf4jm6v
      @user-zc1gf4jm6v 9 днів тому +11

      Super meeru chala correct ga chepparu

    • @johnc-sd5ct
      @johnc-sd5ct 9 днів тому +13

      Jagan is the worst and most cunning politician in India.. he should be sent to tihar jail

    • @user-iq1is5wm4u
      @user-iq1is5wm4u 9 днів тому +9

      భజన ప్రతిదానికి భజన చేసేవాడు

    • @MSulochana-pz3pg
      @MSulochana-pz3pg 8 днів тому

      Ni ni ni 6:54 ni​@@MRGAMING-mh2cbhi di
      .

  • @Gudivada...
    @Gudivada... 9 днів тому +196

    మీరు మాత్రం ఏ పార్టీ అదికారంలో ఉంటే ఆ పార్టీ కి మిరు కొమ్ము కాస్తారు అది మీకు ఎలా సాధ్యం? నీకు అంటూ ఓక క్రెడిబిలిటీ అంటూ ఏం ఉండదా?

  • @malli-vn5yj
    @malli-vn5yj 9 днів тому +311

    మందు బాబులు కూల గొట్టారు govt ni😂

    • @chandureddy8078
      @chandureddy8078 9 днів тому +7

      Nijame anipistundi bro!

    • @nagarajukompalli2343
      @nagarajukompalli2343 9 днів тому +9

      100%నిజం Bro

    • @busyboxkota
      @busyboxkota 9 днів тому

      @@chandureddy8078😊😊😊😊😊😊

    • @praveenkumarsecularcpm6335
      @praveenkumarsecularcpm6335 8 днів тому

      మొత్తం మందు తాగే వారు అందరినీ నరికి చంపాలి. రాష్ట్రాన్ని సర్వ నాశనం చేయడమే మందు బాబులే లక్ష్యం.

    • @ashokb644
      @ashokb644 8 днів тому +5

      Nijam adhe mandhu babulu,3 capitals and land టైటిల్ act

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 9 днів тому +215

    💥రేయ్🍻మందు🍻బాబులతో పెట్టుకుంటే మడతడిపోద్ది🤠‼️⚡🤣⚡🤩
    👍🙌💪

    • @cleverfactory3637
      @cleverfactory3637 9 днів тому +11

      😂😂😂😂😂😂 😂 😂 😂 😅😮😢😢

    • @kalkinanda1631
      @kalkinanda1631 9 днів тому +9

      Correct ga cheppav anna alcohol joliki vachina sr Ntr laagesaru..vedevadu Jaffa jagan gaadu...😂😂

    • @RenuThirupathi
      @RenuThirupathi 9 днів тому +2

      సూపర్ బ్రదర్

    • @claritykanth2577
      @claritykanth2577 9 днів тому

      YCP ఓటమికి సగం మందుబాబులే కారణం.

  • @katteboinasrinu7887
    @katteboinasrinu7887 9 днів тому +105

    Ycp ఎందుకూ ఓడిందో ఏమో కానీ కల్ట్ వైసిపి ఛానెల్ అయినటువంటి ఎన్టీవీ సడెన్ గా ప్లేట్ స్పూన్ ఎలా మార్చిందో అది చెప్పు

  • @user-yn4yt1jd5w
    @user-yn4yt1jd5w 7 днів тому +9

    సాక్షి టీవీ9 ఎన్టీవీ కూడా జాగ్లక్ ఓటుమీకి కారణం

  • @anjireddyreddymalle6217
    @anjireddyreddymalle6217 9 днів тому +198

    ఎలక్షన్స్ కి ముందు ఏం చెప్పారు మీరు ఇప్పుడు ఇలా చెబుతున్నారు

  • @dalapatr2082
    @dalapatr2082 9 днів тому +113

    నీతి లేని మీడియా గురించి కూడా చెప్పాలి ! ఎందుకు సమర్థించారు అటువంటి పార్టీలను ? ఇప్పుడు ఎందుకు మాట్లాడు తున్నారు ?

  • @user-db5vj2ro3d
    @user-db5vj2ro3d 9 днів тому +140

    మా దరిద్రం - జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు మద్దతు పలికే మీడియా అయన ఓడిపోయాక విరోధమై కాకమ్మ కథలు పలికేవారు. ఎక్కువైపోయారు.

    • @ramananaik6017
      @ramananaik6017 4 дні тому

      ప్యాకేజీ ఉంటది బ్రో. అవసరం. ఎవరో ఒకరు, ఎక్కడో ఒక చోట, ఏదో ఒక సున్న దగ్గర పడిపోతాడు.

  • @prabhakar2911
    @prabhakar2911 9 днів тому +163

    వైసిపి ఓడలేదు ..ఓడించారు ..ముగ్గురు కలిసి

    • @Crazy_Bro_007
      @Crazy_Bro_007 8 днів тому +35

      ఆ ముగ్గురు ఎవరు అంటే, నీతి న్యాయం ధర్మం.

    • @getmorelife
      @getmorelife 8 днів тому +9

      Inka meeku sigu raleda ha bro

    • @rajeshmeesala8252
      @rajeshmeesala8252 8 днів тому +5

      EVM lu manipulate avvakapothe YCP malli Power loki vachevaru.

    • @jvmedia2023
      @jvmedia2023 8 днів тому +4

      No జగన్ కారణం.ఈ video . చూశాక కూడ.?

    • @Crazy_Bro_007
      @Crazy_Bro_007 8 днів тому +1

      @@rajeshmeesala8252 అవునా మరి 2019 లో 151 వచ్చినప్పుడు manipulate అవ్వలేద? సిగ్గు పడాలి ఇలా చెప్పడానికి

  • @NKlorrypage
    @NKlorrypage 8 днів тому +34

    మధ్యతరగతి ప్రజలను చాలా ఇబంది పెట్టారు.
    1.కరెంట్ చార్జెస్
    2.ఇసుక
    3.మందు బాబులు
    4.bus చార్జెస్
    5.లోకల్ లీడర్స్ చాలా ఎక్కువ అయింది
    6.

  • @mallis-ef8ng
    @mallis-ef8ng 9 днів тому +57

    సలహాదారులు ఎక్కువైతే పార్టీలకు ఫలితం ఇలాగే ఉంటుంది

    • @SekharPitala
      @SekharPitala 8 днів тому

      correct salahalu ekkuva ayipoyayi

  • @subbaramireddykanchi8259
    @subbaramireddykanchi8259 9 днів тому +146

    మిగతా వాటికన్నా ల్యాండ్ టైటిలింగ్ ఆక్ట్ మరియు లిక్కర్ బాగా ప్రభావం చూపాయి

  • @paluriramesh9548
    @paluriramesh9548 8 днів тому +11

    అసలు కారణం వైసిపి మంత్రులు బూతులు జగన్ పవన్కళ్యాణ్ అవమానించడం , ఇసుక వైన్,మైన్స్ దోపిడీ అంతే కాని వాలంటీర్స్ కాదు,మా కుటుంబ లో అన్ని పథకాలు తీసుకున్న కూటమి కు ఓట్ వేశము because పైనే చెప్పిన కారణాలు వలన.రాజదాని మార్పు కూడా దెబ్బ ఎసినిది వైసిపి కు

  • @malli-vn5yj
    @malli-vn5yj 9 днів тому +111

    అన్నమయ్య dam కులైనప్పుడే govt. కూలిపోయింది 😢😢

  • @pulakhandamnagasatish6533
    @pulakhandamnagasatish6533 8 днів тому +12

    నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కేవలం టీవీ, సోషల్ మీడియా ద్వారా గమనిస్తూ వచ్చాను నా పరిధిలో ఓటమికి గల అంశాలు
    1. రాజధాని మార్చడం ఒక ఎత్తు అయితే మూడు రాజధానులు అని కాలక్షేపం చేయడం, దీనితో పెట్టుబడుదారులు, వ్యాపార వేత్తలు దూరం అయ్యారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే పూర్తిగా గాలికి వదిలేయడం,కనీసం విశాఖపట్నం నుండి అయినా పరిపాలన కార్య క్రమాలు చేయకపోవడం
    2.రోడ్ల నిర్వహణ లేకపోవడం కొంత మంది ఎమ్మెల్యే లు సంక్షేమం ఇస్తుంటే రోడ్లు ఎలా వేయాలి అని స్టేట్మెంట్స్ ఇవ్వడం
    3.వేరే రాష్ట్రాలలో దొరికే నాణ్యమైన మందు ని ఇక్కడ నిషేదించడం మరియు ప్రభుత్వమే మందు మద్యం షాప్లు నడపడం, మహిళలకి ఇచ్చిన ముఖ్యమైన హామీ మధ్యపాన నిషేధం ని తుంగలో తొక్కి సొంత బ్రాండ్స్ అమ్ముకోవడం వలన పెద్ద ఎత్తున యువకులలో, మహిళలలో వ్యతిరేకత రావడం
    3. 8 లక్షల టీచర్స్ రోడ్ల మీదకి రావడం, వైన్స్ దగ్గర లైన్ లలో ఉండటం, వాళ్ళకి అంత జీతాలు ఎందుకు అని సోషల్ మీడియా లో తిట్టించడం, పదవీవిరమణ తర్వాత వచ్చే బెనిఫిట్స్ కోత పెట్టడం వలన వాళ్ళ కుటుంబ ఓట్లు కూడా దూరం చేసుకోవడం
    4. ఐదు డిప్యూటీ సీఎం లు, రెండున్నర సంవత్సరాలకి మంత్రి మార్పులు, లెక్కకు మించిన సలహాదారులు, మంత్రుల శాఖల మీద కూడా సజ్జల ప్రెస్ మీట్స్ పెట్టడం వలన తుగ్లక్ పాలన అని విమర్శలు వచ్చాయి
    5. పూర్తిగా సంక్షేమం మాత్రమే నమ్ముకుని గ్రామ సర్పంచ్ లు, మండల,జిల్లా స్థాయి నాయకులు,ఎమ్మెల్యేలు అభివృద్ధి పనులు లేక డమ్మీలు అవ్వడం
    6. గోరంట్ల మాధవ్ నగ్నంగా బట్టలు విప్పి అంగం చూపించినా క్రమ శిక్షణ చర్యలు తీసుకోకపోవడం, ఎమ్మెల్సీ అనంత బాబు దళితుడు అయిన తన డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేసినా మళ్ళీ అతని భార్యకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం
    7.మంత్రుల శాఖల కి సంబంధం లేకుండా ప్రెస్ మీట్స్ పెట్టి మరీ అందరిని బూతులు తిట్టడం, అసెంబ్లీ లో ఎమ్మెల్యేలు అందరూ సమస్యల కన్నా జగన్ భజన ఎక్కువగా చేయడం న్యూట్రల్ ఓటర్లు కి విసుగు తెప్పించింది
    8.శ్రీ రెడ్డి, బోరు గడ్డ అనిల్, పోసాని,వర్ర రవీందర్ రెడ్డి ఇంకా సోషల్ మీడియా హ్యాండలింగ్స్ లో చాలా మంది నేరుగా పర్సనల్ గా ఫ్యామిలీస్ ని నీచంగా తిట్టడం
    9.ఎంత సేపు బటన్ నొక్కాను, బటన్ నొక్కడమే నా పని అని నొక్కి చెప్పడం వలన ప్రభుత్వం పథకాలు మాత్రమే ఇస్తుంది అనే సంకేతం ప్రజలలోకి బలంగా వెళ్లడం
    10. రోజా, కొడాలి, అంబటి, పేర్ని, అనిల్ లాంటి వ్యక్తులు తమ స్థాయి మరిచి చిల్లర వ్యక్తులుగా వ్యవహరించడం, రాజధాని కూడు పెడుతుందా లాంటి వ్యాఖ్యలు చేయడం
    11.జగన్ ఒక రాజులా వ్యవహరించడం,ఎమ్మెల్యే లని కలవకపోవడం, మూడు నెలలకి ఒక సారి వచ్చి వై నాట్ 175 అనడం తప్ప క్షేత్ర స్థాయిలో ఉన్న వ్యతిరేకత గ్రహించకపోవడం
    12.సినిమా టికెట్స్ విషయం లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం, అందరి హీరోల ఫాన్స్ ని నెగటివ్ చేసుకోవడం
    13.పోయిన సంవత్సరం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓడిపోయినా కూడా మా ఓటర్లు వేరే ఉన్నారు అని సజ్జల చెప్పడం వలన ఎడ్యుకేటెడ్ ఓటర్లు దూరం అయ్యారు అని తెలుసుకోకపోవడం ఇలా రాసుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి, 2014 లో కూడా ఇదే కూటమి ఉంది పవన్ కళ్యాణ్ నిలబడకపోయినా ఏకపక్షంగా టీడీపీ, బీజేపీ కి మద్దతు ఇచ్చినా వైసీపీ కి 60 పై చిలుకు సీట్లు వచ్చాయి, మరి వైసీపీ పాలన చూసాక కూడా మళ్ళీ కూటమి జత కట్టినా దారుణంగా 11 సీట్ల కి విసిరేశారు అంటే అన్ని వర్గాలలో వ్యతిరేకత ఉంది అని అర్ధం చేసుకుంటే వైసీపీ కి మంచిది.

    • @srivallimukkamala2900
      @srivallimukkamala2900 7 днів тому +3

      ఇంకా చాలా ఉన్నాయి బ్రో..వీళ్ళ చరిత్ర చూసిన ఎవరూ జీవితం లో ఓటు వెయ్యరు..ఒక్క ఛాన్స్ అంటే ఒకటే ఇస్తారు.మళ్ళీ ఇవ్వరు

    • @sreenivasulubrahmanapalli4800
      @sreenivasulubrahmanapalli4800 2 дні тому

      Super

    • @ursij_trulyatoz7789
      @ursij_trulyatoz7789 День тому

      Chandrababu episode kooda oka point...... Asal Telugu vaallu ante other states navvukuntunnaru... Unity ledu, public anthe, leaders anthe... Samskaaram, bhasha ni cheelchi chandaararu....😠🙏

    • @friendsforlife3996
      @friendsforlife3996 8 годин тому

      ​@@ursij_trulyatoz7789yes bonda uma, chintamaneni ,varla ,pattabhi la gurinchi alane anukunnaru

  • @nagarajuch7985
    @nagarajuch7985 9 днів тому +60

    మీ ఎన్టీవీలో ఏప్రిల్ ఒకటి మే ఒకటో తారీఖున వృద్ధులకి పెన్షన్ అందలేదని తెగ గొడవ చేశారు మరి జూన్ ఒకటో తారీకు ను కూడా వాళ్ళకి పెన్షన్ సరిగా అందలే అప్పుడు ఎందుకు మీ టీవీలో చూపించలేదు

  • @muralikrishnachandana7320
    @muralikrishnachandana7320 9 днів тому +39

    Due
    Bhabai 5%
    Sunitha 18 %
    Sharmila 2%
    Avinash incident 10%
    Pavan affect 30%
    Cbn jail 10%
    CBN Experience 15?%
    Lokesh 5%
    Other things 10

    • @kireetiyadavalli1715
      @kireetiyadavalli1715 9 днів тому +2

      Currect గా చెప్పావు బ్రదర్
      సిస్టర్స ఎఫెక్ట్ బాగా పడినది

    • @ramreddynagendla8040
      @ramreddynagendla8040 9 днів тому +3

      కరప్షన్ 50%

    • @johnc-sd5ct
      @johnc-sd5ct 9 днів тому +6

      Jagan is the worst and most cunning politician in India.. he should be sent to tihar jail

    • @agatamudilakshmanarao1737
      @agatamudilakshmanarao1737 8 днів тому +2

      Nice analysis

    • @vin2629
      @vin2629 8 днів тому +2

      Amaravati impact 2-3 districts lo chala strong ga undhi

  • @nimmalanarendra8962
    @nimmalanarendra8962 8 днів тому +11

    ముఖ్యంగా.... మీడియా సపోర్ట్...100.కి .90 శాతం...టీడీపీ కే వుంది ఇది నిజం....మరి 11 సీట్లు వచ్చే చెత్త పరిపాలన మాత్రం చెయ్యలేదు .....మందు బాబులు.. నిరుద్యోగులు.. ఉద్యోగులు. ముఖ్యంగా.ప్రభుత్వ ఉద్యోగులు..ఓటమిలో బాగా ముఖ్య పాత్ర పోషించారు ❤❤❤

    • @rammanohar5001
      @rammanohar5001 8 днів тому +1

      11 kuda moajrity levu konni. max 5 vachinattu ante . ika palana avunu chetta palana kadu, antaku minchi na life lo inta daridram chudledu . 5 years lo bihar chesadu allarlu leda manushulani vidagotti.

    • @friendsforlife3996
      @friendsforlife3996 8 годин тому

      ​@@rammanohar5001 sarle velli ITDP ki pracharam chesuko ee 5 years

  • @vinayreddy6580
    @vinayreddy6580 8 днів тому +35

    ఓటమికి కారణాలు:
    1)రాజధాని మార్చటం .
    2)ఇసుక పాలసీ.
    3)కక్ష సాధింపు రాజకీయాలు.
    4)వివేకా కేసు.
    5)లాండ్ టైటిలింగ్ యాక్ట్.
    6)పథకాలు మాత్రమే చేసి ,డెవలప్మెంట్ లేకపోవడం,రోడ్లు వేయకపోవడం.
    7) ఎవరిని కలువకపోవడం .
    8)CBN నీ అరెస్టు చేయడం.

  • @maheshmahesh9361
    @maheshmahesh9361 9 днів тому +15

    TTD కూడా ఒక కారణం... సమాజం లో గొప్ప పేరున్న వ్యక్తులను అవమానించడం దూరం పెట్టడం వారి నాయకులతో తిట్టించడం... ఇవి కూడా కారణమే..

  • @VenuKatragadda
    @VenuKatragadda 8 днів тому +4

    నా సమాధానం ఆ మధ్య గుడివాడ ఎమ్మెల్యే నాని అన్నాడు నేను చంద్రబాబు కాళ్ళకు తుడుస్తాను అని
    అది ఊహించుకుంటేనే చాలా కామెడీగా ఉంది అది ఒకసారి చూడాలనిపించింది అందుకే చంద్ర బాబు ని గెలిపించింది

  • @balatatarao6704
    @balatatarao6704 9 днів тому +48

    Minester ల నోటి దూల.... Cm యొక్క ముసి ముసి నవ్వులు

    • @vivanm7008
      @vivanm7008 8 днів тому +1

      Tdp and jso lokesh pk yemaina pravachanalu matladuthunnara...
      Ycp ante yekkuva tdp jsp valle buthulu matladaru... Tdp channels chudu

    • @user-hq4ch8sn2d
      @user-hq4ch8sn2d 8 днів тому

      Neelanti vari valla e

    • @Kummmkkkff213
      @Kummmkkkff213 8 днів тому +1

      ​@@vivanm7008vallu noti dhoola pan parak nani gadi la kadu le 😂😂😂

  • @worioremost891
    @worioremost891 8 днів тому +8

    మా జగనన్న శ్వేతపత్రం😆😆😆😆🤟
    1..2021 లోపు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తా...😆😆😆😆
    2..జనవరి 1 జాబ్ క్యాలెండర్ ఇస్తా😆😆😆
    3.. మా గవర్నమెంట్ లో మద్యం పూర్తి గా నిషేదిస్తా😆😆😆
    4.. కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తా ....😆😆😆
    5.. పెట్రోల్ డీజిల్ ⛽ price తగిస్తా....😆😆😆
    6.. government employees CPS వీక్ లో రద్దు చేస్తా😆😆😆
    7.. ఇసుక సిమెంట్ ధర తగిస్తా😆😆😆
    8.. అమరావతి మన రాజదాని....😆😆😆😆😊

  • @devap6705
    @devap6705 9 днів тому +76

    Meeru mundu nunchi cheppali kada😅😅😅

    • @johnc-sd5ct
      @johnc-sd5ct 9 днів тому +5

      Jagan is the worst and most cunning politician in India.. he should be sent to tihar jail

    • @nayak.b1739
      @nayak.b1739 6 днів тому +1

      Vaallenduku cheppaali? Party leader ki teliyadaa? Andukee vaadini cyco annaru

  • @eshwarrocks3292
    @eshwarrocks3292 7 днів тому +5

    బటన్ నొక్కితే ఓట్లు పడతాయా, అభివృధ్ధి లేకపోతే రిజల్ట్ ఇలానే ఉంటది..బటన్ నొక్కి డబ్బులు ఏదో వాడి జొబులో నుండి ఇచ్చాడా..ప్రజల సొమ్ము ప్రజలు తిన్నారు అంతే..దాన్లో తప్పేముంది..

  • @AffectionateAirplaneWind-uj9jy
    @AffectionateAirplaneWind-uj9jy 8 днів тому +3

    ఇదే విషయం ఎన్నికల ముందు చెప్పవచ్చుగా

  • @nagarajukompalli2343
    @nagarajukompalli2343 9 днів тому +16

    నా sc st Bc మైనార్టీ అన్నాడు oc ఓట్స్ వేయలేదా?

  • @MaheshKumar-sl5kk
    @MaheshKumar-sl5kk 9 днів тому +9

    No......Jagan ever accept as he was wrong.......his ego is next level.........he is always right ........ He thinks it's people's mistake........and thinks people will rectify this in next election.......He is a tyrant

  • @gsgs8185
    @gsgs8185 9 днів тому +20

    జగనన్న,...
    ఓడిపోవడానికి కారణాలు మీవద్ద లేవు. కాని మావద్ద వున్నాయి.
    1) అన్నం తిన్న వాడెవడు ప్రభుత్వ భవనాలను కూల్చడు.
    2) ప్రభుత్వమే మధ్యం అమ్ముకోవడం, అందునా మీకు నచ్చిన బ్రాండ్ లను అమ్ముకోవడం. వాటిని త్రాగి జనాలు చావడం.
    3) కక్ష సాధింపు చర్యలు తప్ప ఈ అయిదేళ్లలో అభివృద్ధి సూన్యం.
    4) సంక్షేమం పేరుతొ ప్రజా ధనం వృధా.
    5) అయిదేళ్లలో, త్రాగున్నీరు లేదు, రోడ్లు లేవు, ఫ్లైఓవర్ లు లేవు, కాలవలు లేవు, యూనివర్సిటీ లు లేవు, పోలవరం లేదు, విమానాశ్రాయాలు లేవు, వైద్యం సున్నా.
    6) ఇసుక సామాన్యుడుకు బహుదూరం
    6) కూలీలకు పని సూన్యం.
    7) ఉద్యోగస్తులు కి తీవ్ర అవమానం, Reverse PRC, DA లు లేవు, S. L లేదు, GPF ఎవ్వరి అనుమతి లేకుండా 800 కోట్లు మాయం, PRC అరియర్స్ లేవు, D A8) బకాయల ఊసే లేదు, క్రొత్త PRC లో IR మీ పార్టీ డికష్టనరీ లో లేదని మీ పనికిమాలిన అడ్వైసర్ సజ్జల పలుకులు.
    😎 టీచర్లను వైన్ షాపుల వద్ద, మరుగు దొడ్లువద్ద డ్యూటీలు
    9) నోరెత్తితే అణిచివేత ధోరణి
    10) ప్రతీ చిన్నవిషయానికి సుప్రీం కోర్టుకు వెళ్లడం, అక్కడ కంగు తినడం.
    11) మంత్రులకు నోరు అదుపు లేకపోవడం. ఈ విషయమై ముఖ్య మంత్రిగా వాళ్ళను వరించక పోగా, ఇంకా ఉసుగొల్పడం.
    12) నిండు సభలో ప్రతిపక్ష నాయకుడు కుటుంబం పై బురద జల్లడం. ఇది చాలా ఘోర తప్పిదం.
    13) అయిదేళ్లలో ప్రతిపక్ష నాయకులపై అరెస్టులు.
    14) ప్రాజెక్టులు లేవు, IT సూన్యం, కంపెనీలు లేవు
    15) గుత్తెదారులకు బిల్లులు చెల్లించడం లో వైఫల్యం
    16) ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లో వైఫల్యం
    17) CPS రద్దు ఎక్కడికెళ్ళింది ❓
    18) కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల regularization లేదు
    19) Land Titling Act జనాలకు బాగా అర్ధమైంది. కాని మీకు అర్ధం కాలేదు.
    20) డబ్బులిస్తే జనాలు ఎందుకు ఓట్లేయరు అన్న మీ అభిప్రాయాన్ని వమ్ము చేసిన ఓటరు.
    21) సంక్షేమం వద్దనుకున్న జనాలు. అభివృద్ధి /ఉపాది కావాలని చరిత్ర తిరగ రాసిన ఓటరు.
    ఇంకేం కావలి మీ ఓటమికి కారణం ❓

    • @vkanimations143
      @vkanimations143 9 днів тому +4

      Inka EVM tampering valla odipoyaru aney oohalalo unaru..... 2029 lo kuda gelavadam kastam ey

    • @yaswanthreddy5543
      @yaswanthreddy5543 4 дні тому

      Avuna jagan kanna ekkuva free ga isthanu ani votes dandukunnadu emi jaruguthundi chudu wait

    • @nareshd1900
      @nareshd1900 4 дні тому +1

      Capital change????

  • @anandaraomylapalli4205
    @anandaraomylapalli4205 9 днів тому +19

    నేను హిందువుని, జగన్ గారు, అమరేశ్వర స్వామి ని, అవమానించారు, అజ్ఞాతంగా, తపస్సు చేసుకుంటున్న అదృశ్య మహామునుల ధ్యానం భగ్నం చేశారు!, దైవం గా పూజించే వృక్షాలను నేల కూల్చారు, పరమ పవిత్రమైన తిరుమలను, అపవిత్రం చేసారు! డబ్బు పంచాను, ఎవడికోసం గెలిపిస్తారు, అహం, గర్వం! ఇవన్నీ ఓడించాయి.

  • @Sindhu.4444
    @Sindhu.4444 7 днів тому +3

    అందితే జుట్టు అందకపోతే కాళ్లు చా రెండు నాలుకల ధోరణి ఖర్మ రా బాబూ🤦

  • @shaikershad8652
    @shaikershad8652 9 днів тому +5

    Jagan assembly lo cbn thidutunte aa smile ki Janam cheputho answer ichinaru

  • @premchandambati2266
    @premchandambati2266 7 днів тому +2

    ఈ వీడియో జగన్ గారు చూస్తే లోపాలను సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది

  • @prabhakarkotte82
    @prabhakarkotte82 9 днів тому +8

    Aatma pariseelana meku kuda avasarame

  • @thammasuji5498
    @thammasuji5498 9 днів тому +4

    విమర్శలు కామన్ కానీ విమర్శలు ఉంటేనే, వింటేనే గెలుపు ఉంటుంది మనం చేసేది మంచో చెడో తెలుస్తుంది నెక్స్ట్ cm జగన్

  • @rajanalovaraju5806
    @rajanalovaraju5806 4 дні тому +2

    Freebies are in excess in the state of A.P. That is why people rejected in A.P?

  • @c.venkateswarasarma6750
    @c.venkateswarasarma6750 7 днів тому +1

    గర్వం తో విర్రవీగీతే ఎవరికైనా ఇలాంటి గతి పడుతుంది

  • @BaliGowriNaidu9
    @BaliGowriNaidu9 9 днів тому +7

    జగన్ కు మరి జనాలు ఎవరు ఓటు వేయరూ...

    • @BsureshBABU1
      @BsureshBABU1 9 днів тому +3

      Vadiki vote veste bokka paduddi , no more Jagan in AP

  • @vinayreddy6580
    @vinayreddy6580 8 днів тому +13

    చేసిన మంచి పనులు:
    1)ఎడ్యుకేషన్ నీ మార్చటం , స్కూల్ లో english మీడియం పెట్టడం.
    2)వెల్ఫేర్ స్కీమ్స్ నీ మంచిగా ఇవ్వటం ,నో బ్రోకరేజ్ .
    3)హాస్పిటల్స్ నీ మంచిగా చేయటం.
    4)వాలంటీర్ సిస్టమ్ .
    ఇలా మంచి పనులు కూడా ఉన్నాయి.

    • @ilovejesus8578
      @ilovejesus8578 8 днів тому

      😂😂😂😂

    • @bodasvenkatesh6466
      @bodasvenkatesh6466 8 днів тому

      😂😂😅😮😢

    • @sampathiraochandrarao783
      @sampathiraochandrarao783 8 днів тому +2

      వైసీపీ సర్పంచులు, కార్యకర్తలను విలువలేకుండా చేస్తే ఇలానే ఉంటుంది.ఉద్యోగులను ,యువతను పట్టించుకోక పోవడం.

    • @sampathiraochandrarao783
      @sampathiraochandrarao783 8 днів тому

      రాయలసీమ లో గ్రాడ్యుయేట్ mlc లో ఓడిపోయిన బుద్ధి తెచ్చుకోలేదు. వైసీపీ మీడియా తప్పుడు ప్రచారం.

    • @rammanohar5001
      @rammanohar5001 8 днів тому +1

      education marchadam kuda scame. example Bijus muligipotunte kavalani tabs techaru kapaddaniki.

  • @godavarisurya939
    @godavarisurya939 7 днів тому +2

    డబ్బు తిని ప్రజలు దెబ్బ వేసారు అనుకుంటున్నారు,కారణం విద్యుత్, ఛార్జీలు, ఆర్టీసీ చార్జీలు, రిజిస్ట్రేషన్ ఫీజు,నిత్యావసర సరుకుల ధరలు పెంపు,మద్యం,ఇసుక ధర పెంపు!పెంటపన్ను మరీ దారుణం🤭🙄🤔 ఇo త ఆదాయం వచ్చినా లక్షల కోట్లు అప్పులు? రాష్ట్రం మొత్తం 30 లక్షల కుటుంబాలకు స్థలాలు,అవి కట్టకుండా,రాజధానిలో 51 వేల మందికి స్థలాలు,తిరుమల లో కూడా వ్యతిరేకత,హిందువుల ఓట్లు గల్లంతు.😮ఒక్క పథకం అందని వారు కూడా ఉన్నారు.ఐదారు పథకాలు ఒకే ఇంట్లో పొందినవారు అన్నారు అది తప్పు అందరికీ అందాలి.

  • @AffectionateAirplaneWind-uj9jy
    @AffectionateAirplaneWind-uj9jy 8 днів тому +2

    మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఏమైపోయేదొ అని చాలా భయమేసేది అప్పట్లో

  • @kranthinarayanak1815
    @kranthinarayanak1815 9 днів тому +3

    1 ప్రజా శేత్రం గురినిచ్చి పట్టిచుకోలేదు 2.భూత్లు 3.మంత్లీ ప్రెస్ మీట్ లేవు 4 అభృద్వి లేద్వు 5.యూత్ జాబ్స్లే లేవు

  • @lakshmil9427
    @lakshmil9427 9 днів тому +16

    చాలా మంచి విశ్లేషణ చేశారు జగన్ జరిగిన పొరపాటు గుర్తించకుండా నేను చేసిందే కరెక్ట్ అని ఇప్పుడు కూడా మాట్లాడడం చాలా తప్పు

  • @user-qw7kt2vp2k
    @user-qw7kt2vp2k 13 годин тому

    మీ విశ్లేషణ 100% కరెక్ట్ అమ్మ

  • @shaiksadiq8591
    @shaiksadiq8591 9 днів тому +2

    VERY GOOD ANALYSIS .

  • @saidurajaviveknanda6971
    @saidurajaviveknanda6971 9 днів тому +39

    ఇక్కడ....MLA,MP,... మంత్రి..కూడా..కలవలేదు...గ్రామాల్లో..కార్య కర్తలు ను తయారు చేసుకోవడం.... మానేసి....గెలిచిన...సర్పంచ్..తో...2 కోట్లు...కటించ్....money కూడా..అవ్వలేదు

  • @baluteegala4371
    @baluteegala4371 9 днів тому +21

    మొన్నటి వరకు భజన చేస్తు వొచ్చింది ఎన్టీవీ. .. ఇప్పుడు ప్లేట్ తిప్పేశారు 🙏🙏🙏

  • @Duggireddyviswanatharedd-uw4us
    @Duggireddyviswanatharedd-uw4us 9 днів тому +3

    Jagan Anna SC ST BC minority's..... Anna gaaru miru maarali.....OC ..varu AP prajallo bhagame kada, vallaku votes unnaru kada...

  • @dudipalareddys4121
    @dudipalareddys4121 9 днів тому +2

    Super good
    👍👍👍👍

  • @jannikamsula7097
    @jannikamsula7097 2 дні тому +1

    పంచాయతీ నిధులు డైరెక్ట్ గా పంచాయతీ లకు ఇచ్చి ఉంటే బాగును , .. ఉద్యోగస్తులకు ఇచ్చేది ఇచ్చి ఉంటే, వాలంటీర్స్ ఎవస్థ లేకపోయి ఉంటే , జగన్ mla లకు ఎంపీ లకు దగ్గర చేసుకోలేదు పట్టించుకోలేదు.. ఇవ్వని చేసి ఉంటే గెలవ వాల్సింది.. కార్యకర్తలకు mla లకు సీఎం కి కామ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది... అది జగన్ గమనించలేదు..

  • @kvtreddy491
    @kvtreddy491 9 днів тому +21

    మందు బాబులు, ల్యాండటిటలింగ్, కాపులకులపిచ్చి, చేసిన అభివృద్ధి చెప్పుకోలేకపోవటం, కార్యకర్తలు లను వదిలేయడం.

    • @anandaraomylapalli4205
      @anandaraomylapalli4205 9 днів тому +9

      అభివృద్ధి, ఎక్కడ స్వామి, డబ్బు పంచడం అభివృద్ధి కాదు.

    • @pavan2152
      @pavan2152 9 днів тому +3

      Abhivriddi na ? comedy ?

    • @devinaidudevinaidu8338
      @devinaidudevinaidu8338 9 днів тому +2

      అభివృద్ది చేసాను అని అంటే చెప్పుతో కొట్టే వారు

    • @ashokv7755
      @ashokv7755 8 днів тому +3

      Me reddylaki ledara kulapichi

  • @mallikaarava3951
    @mallikaarava3951 9 днів тому +3

    Nice

  • @UWS1818
    @UWS1818 9 днів тому +2

    Superrr.. analysis

  • @balaraju7640
    @balaraju7640 6 днів тому +1

    పోలవరం. రాజధాని. నీరుద్యోగ.సీ.పీ.ఏస్.రద్దుమద్యంఆదిక రేట్లు. నిత్యావసర ధరలు. ఇవన్నీ కారణం

  • @SaipriyaPothireddy
    @SaipriyaPothireddy 9 днів тому +28

    జగన్ ఓడిపోయాడో ప్రజల్లో ఉన్నాడో ఒక సామాన్యులు ప్రజల మాకు తెలుసు ఎందుకంటే ఐదు సంవత్సరాలలో పేద బడుగు బలహీన వర్గాల వారికి ఏ విధంగా సహాయం చేశాడన్న విషయాన్ని ప్రతి పేదవాడికి తెలుసు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడుకి ప్రకృతి శిక్ష వేస్తుంది

    • @pg2589
      @pg2589 9 днів тому +5

      Aite ysr tappu chesadu ane paavurala gutta lo pavuram aipoyada

    • @Navyasri2022
      @Navyasri2022 9 днів тому +2

      Venkateswara swamy ina pedda Sikha veyali ...vaadi abbaku laa

    • @agatamudilakshmanarao1737
      @agatamudilakshmanarao1737 8 днів тому +2

      Enka ennaly chollu cheptaru

    • @P.LalithAditya-hb4xi
      @P.LalithAditya-hb4xi 8 днів тому +2

      2019 lo jagan EVM s tamparing chesadaa?

    • @gc1263
      @gc1263 8 днів тому +1

      దరిద్రపు వెదవలు నరనరాన అహం అడ్డు కట్ట వేసుకుని
      తప్పులు సరిదిద్దుకునే అవకాశం పట్టభద్రుల ఎన్నికల్లో ఓటమి చూసినపుడు చేసుకుని ఉండాలి
      ఈ దరిద్రులు విశ్వాస హీనులు నీచులు దగుల్బాజీ మీడియా అహం ఇగో అడ్డు గోడలు నిర్మించారు కుప్పకూలి పోయారు అసత్య కథనాలు ప్రచురించడం ద్వారా సర్వనాశనం అయ్యారు

  • @gc1263
    @gc1263 8 днів тому +3

    మీ లాంటి అమ్ముడు పోయిన మీడియా నిజాలు పక్కన పెట్టారు ఊహల ఊయలలో ఊహాలోకం విహరింప చేసారు
    ఆయన ఓటమికి మీరు కూడా ఒక కారణం కావచ్చు
    మీకు నిజాలు నిష్టూరంగా వుంటాయి వప్పుకోరు మీరు

  • @ramkrishnareddy4671
    @ramkrishnareddy4671 9 днів тому +1

    సూపర్ కరెక్ట్

  • @TrinaduluArava
    @TrinaduluArava 9 днів тому +1

    Chala..Baga..chapparu..100/correct.chapparu

  • @srinubabu4411
    @srinubabu4411 9 днів тому +7

    ఓడటాని లక్ష కారణాలు రెడీగా ఉన్నాయి ఎందుకు గెలవాలో కారణాలు లేవు

  • @SaipriyaPothireddy
    @SaipriyaPothireddy 9 днів тому +13

    అయ్యా ఎన్ టీవీ ఛానల్... జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజా బలం ఏవిధంగా ఉందో మాకు బాగా తెలుసు... ఈవీఎం ట్యాంపరింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పండి ప్రకృతి దేవుడనేవాడు పైనుంటాడు త్వరలో దానికి తగ్గట్టు ఫలితం ఉంటుంది

  • @user-il9rz3rh5d
    @user-il9rz3rh5d 8 днів тому +1

    Good ఎనాలిసిస్ sir

  • @draja8140
    @draja8140 7 днів тому +1

    100% correct 👌👌👌👌

  • @khalilbasha1481
    @khalilbasha1481 9 днів тому +14

    తెలంగాణా లో కేసీఆర్ గారు అంతా అభివృద్ధి చేశారు కదా మళ్లీ ఎందుకు ఓడిపోయారు కాంగ్రెస్ సంక్షేమ పథకాలు చేసాతం అని చెప్పి అధికారం లోకి వచ్చారు. కథ.?? ఇప్పుడు టీడీపీ కూడా సంక్షేమ పథకాలతో అధికారం లోకి వచ్చారు..

    • @sandeepreddy317
      @sandeepreddy317 8 днів тому +1

      Ma telagana lo runamafi &4000 fanction 15000 rithu barosa ,200units free corrent,2500prathi mahilaki ani cheppinaa congress party ki vote vesaru

    • @sandeepreddy317
      @sandeepreddy317 8 днів тому

      Ippatiki ippude elections vasthe congress ki 10 seats kuda ravu bro

    • @yadallapallikondalrao1770
      @yadallapallikondalrao1770 8 днів тому +1

      ​@@sandeepreddy317 inka marara meeru ? TRS lost deposits. In 2024 parliment elections.

    • @sandeepreddy317
      @sandeepreddy317 8 днів тому

      @@yadallapallikondalrao1770 maramu

    • @sandeepreddy317
      @sandeepreddy317 8 днів тому

      @@yadallapallikondalrao1770 nv evadu na comment lo ki ravadaaniki

  • @kamu11258
    @kamu11258 9 днів тому +7

    ఇప్పటికీ ఓటమికి గల కారణాలు ఏమిటీ అని ఆలోచించడం లేదు..EVM హ్యాకింగ్ అని కవర్ డ్రైవ్ ల లొనే ఉన్నారు.. ఇలా అయితే ఎలా జగనన్న

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 8 днів тому +2

    💥151 = 11‼️5 అనేది పంచభూతాల సంఖ్య‼️
    🌳🌴🌲🌴🌳చెట్లు నరికివేయడం వల్ల అది లేచిపోయింది‼️⚡🤣⚡🤩

  • @pavanisraelmusku6404
    @pavanisraelmusku6404 8 днів тому +1

    కార్యకర్తలను యవ్వడు పట్టించుకోలేదు.... తెగించి పోరాడి, ప్రజలతో మాట్లాడి ఓట్లు వేయించే వాళ్ళను వదిలేసారు నాయకులు...
    వాళ్ళు వాలెంటీర్స్ ని నమ్ముకున్నారు... వాళ్ళు పట్టించుకోలేదు....

  • @GSrinivasulu
    @GSrinivasulu 9 днів тому +4

    Idhi telusukokunda evm lu hacking
    Chesarantu cheppukuntunnaru.

  • @krishnaveniedamadaka8633
    @krishnaveniedamadaka8633 9 днів тому +28

    ఈ లోపాలన్ని ఎల్లో మీడియా 4 సంవత్సారాలు గా వివరంగా చెప్పారు మీ నీలి మీడియా వారికి కనపడలేదు ఇప్పుడు మీరు ఆ లోపాలన్నీ ఇప్పుడు మీరు గ్రహించార ఆ ఉండవల్లి కంటే ఇప్పుడు మీరు నిజాలు చెప్పడం సంతోషం

  • @narayanamv4580
    @narayanamv4580 9 днів тому +2

    Good article

  • @user-qw7kt2vp2k
    @user-qw7kt2vp2k 13 годин тому

    2029 లో కూడా వస్తే ఇంతకంటే భయంకరమైన విధ్వంసం కరమైన పరిపాలన జరుగుతుందని ప్రజలందరికీ తెలుసు మళ్లీ రాజధాని మూడుముక్కలాట ఇవన్నీ మొదలు పెడతారని తెలుసు

  • @kpkkumar7467
    @kpkkumar7467 9 днів тому +8

    Look and govt school secretariat govt hospitals...etc

  • @DevarakondaVenkat.
    @DevarakondaVenkat. 9 днів тому +6

    జగన్ అన్న ఎందుకు ఓడిపోయాడంటే టీచర్లు, పోలీసు వారి చర్యల వల్ల వారు చేసిన పనుల వలన ఓడిపోయారు. కావాలంటే వారి మీద గ్రౌండ్ రిపోర్ట్ పెట్టండి.

    • @mubarakmubarak-jv6qk
      @mubarakmubarak-jv6qk 8 днів тому

      ప్రజలందరూ కలిసి ఓడించారు పిచ్చన

  • @Joykids_chittismiley
    @Joykids_chittismiley 8 днів тому +1

    Excellent analysis

  • @Tumula143
    @Tumula143 8 днів тому +2

    నిదో చెత్త చానెల్ ఎందుకు అంటే ఈ విషయాలు మీ జగన్ కి ముందు ఏం చెప్పలేదు.
    ఒకరకంగా మీ చానెల్ ఏపీ కి మేలు చేసారు.ఒకవేళ ఇవే విషయాలు ముందు చెప్పుంటే జగన్ మేల్కొనే వాడేమో.

  • @kiranKumar-gb9qs
    @kiranKumar-gb9qs 9 днів тому +9

    You missed Chandrababu arrest

  • @jayalakshmiboreddy4991
    @jayalakshmiboreddy4991 9 днів тому +8

    Evm ni kuda vadalledu

    • @kpallinone2257
      @kpallinone2257 9 днів тому +3

      2019😂

    • @johnc-sd5ct
      @johnc-sd5ct 9 днів тому +1

      Jagan is the worst and most cunning politician in India.. he should be sent to tihar jail

    • @jayalakshmiboreddy4991
      @jayalakshmiboreddy4991 9 днів тому

      ​@@kpallinone2257kendram support ippudu, jagan garu single, mosapu alochana jagan blood lo ledu

    • @jayalakshmiboreddy4991
      @jayalakshmiboreddy4991 9 днів тому

      ​@@johnc-sd5ctPacha kamerlu pakka

    • @ashokv7755
      @ashokv7755 8 днів тому

      ​@@jayalakshmiboreddy4991 me ycp reddys Neeli chitralu teeskondi

  • @dudipalareddys4121
    @dudipalareddys4121 9 днів тому +1

    Super good 👍👍

  • @e.srinivasrao3146
    @e.srinivasrao3146 9 днів тому +2

    ఇప్పుడు న్యూస్ చదువుతున్న madam జగన్ గురించి బాగా చెప్పారు

  • @Andhra899
    @Andhra899 9 днів тому +11

    పెట్రోల్,డీసెల్,కరెంటు,ఇంటి పన్ను,చెత్త పన్ను ,ఆర్టీసీ చార్జీలు,ఇసుక,లిక్కర్

  • @gaddamidrus1792
    @gaddamidrus1792 9 днів тому +29

    మీరూ first support చేసి ఇప్పుడు అవమానిస్తే ఎలా

  • @ramboyapati6247
    @ramboyapati6247 2 дні тому

    Very genuine and genius analysis... 👌👌🙏

  • @Rktx001
    @Rktx001 9 днів тому +1

    Perfect ga cheppadu

  • @mahaboobbasha3691
    @mahaboobbasha3691 9 днів тому +3

    ఇంక మీరు మారరా ఎన్టీవీ

  • @sriramjayam2862
    @sriramjayam2862 9 днів тому +4

    హమ్మయ్య ఎక్కడ చూసిన దేని మీద చూసిన మొహం చూడలేక చచ్చాం.... ప్రభుత్వ కార్యాలయాలకు కూడా అవే రంగులు 😮 ప్రజా ధనం తో చేసి వీడి సొమ్ము తో చేసినట్టు..

  • @jannikamsula7097
    @jannikamsula7097 2 дні тому

    మందు రేట్ పెంచడం.. మందు బాబులు కూడా దెబ్బ వేసారు. ఉద్యోగస్తులు దెబ్బ వేశారు

  • @user-qw7kt2vp2k
    @user-qw7kt2vp2k 13 годин тому

    ముఖ్యమంత్రి కాకముందు పాదయాత్రలు చేసింది ఒక రకమైతే ఇప్పుడు పాదయాత్ర చేసిన ప్రజలు ఎవరు నమ్మరు ఎందుకంటే ఒకసారి ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు ఈయన ఎటువంటి పరిపాలన చేస్తాడని చూశారు కాబట్టి పాదయాత్ర చేసినా కూడా పెద్దగా ప్రయోజనం ఏమి ఉండదు ప్రజలందరూ ఆలోచించారు గమనించారు గమనిస్తున్నారు భవిష్యత్తులో కూడా

  • @karunakarreddybontha4739
    @karunakarreddybontha4739 9 днів тому +8

    YcP ఓడలేదు... జగన్ గారు ycp ni ఒడిపియేలా చేసుకున్నారు.. వాలంటీర్, సచివాలయం జాబ్స్, మినిస్టర్s.. సజ్జల, mla change

  • @sathishnagalla5257
    @sathishnagalla5257 9 днів тому +30

    Eppudu jagan tho sakshi matrame vuntadhi😅

  • @karanamuprasad9537
    @karanamuprasad9537 8 днів тому +1

    వైఎస్ లో వున్న ఒక్క క్వాలిటీ కూడా జగన్ లో లేదు వైఎస్ఆర్ కు జగన్ కు ఎలాంటి సంబంధం లేదు

  • @BsureshBABU1
    @BsureshBABU1 9 днів тому +1

    Harathi akka prasadam effect😂😂😂🎉

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 9 днів тому +18

    💥🦬ఒంటెద్దు అహంకారంతో ఓడిపోయింది... 🦬🦬జోడెద్దులు సమన్వయం కుదరక సమయం కాస్త... గడిచిపోద్ది‼️
    💥కాడి మోయలేక జగన్ కింద పడేశాడు... చంద్రబాబుఅన్నా జాగ్రత్తగా మోయాలి‼️
    💥ప్రతిపక్షంలేక జగన్కి అహంకారం వచ్చింది... అదే పరిస్థితి చంద్రబాబుకి రాకూడదు‼️
    💥కేంద్రంలో 👹రెండు👹 పెద్దతలకాయలు...
    కూటమికి🫲కుడి చెయ్యి... ఎడమ చెయి🫱వైసిపికి...
    💥ఆంధ్రప్రదేశ్ ధౌర్భాగ్యం ఎమిటంటే అధికార ప్రతిపక్ష రెండు కూడా బిజెపికి మద్దతు తెలపడం అక్కడకేదో ప్రత్యామ్నాయం లేనట్టు ⁉️
    ‼️‼️‼️
    💥అభివృద్ధి 70% సంక్షేమ పథకాలు 30% బడ్జెట్ కేటాయించండి 💯✅
    💥🔥💥 పుట్టుటకు ఇద్దరు... చస్తే నలుగురు... మధ్యంతా నాటకం... బ్రతుకంతా బూటకం‼️
    💥మనిషి ఆయుషు 40 సంవత్సరాలు ఉంటె అత్యాశలు ఉండేవి కావు‼️
    💥రాజకీయ నాయకుల పదవీకాలం 3 సంవత్సరాలకి కుదించాలి‼️
    💥CM PM శూద్రులు ఉండీ... సామాన్య జనంలో రిజర్వేషన్లు లేని సమాజం రావాలి 💯✅
    💥ఆంధ్ర ప్రదేశ్కి ప్రత్యేక హోదా లేకపోతె వ్యర్థం‼️
    👍🙌💪

  • @m.bhargavi5186
    @m.bhargavi5186 9 днів тому +4

    Jai jagan

  • @SimchalamMudasala
    @SimchalamMudasala 3 дні тому

    Super vishleshana

  • @ramaraosapa1966
    @ramaraosapa1966 9 днів тому +7

    అంతా బాగానే చెప్పారు కాని కూటమి అందరూ కలిసి అబద్దపు హామీలు చెప్పి గెలిచారు అని చెప్పడం లేదు

  • @sainepaka7831
    @sainepaka7831 9 днів тому +16

    మీలాంటి మీడియా బాగా సపోర్ట్ చేయడం అనుకుంటా నాకు తెలిసినంతవరకు

  • @sriramtelagamsetti4363
    @sriramtelagamsetti4363 8 днів тому +1

    ఎన్నికలకి ముందు ఈ లోపాలన్నీ ఎందుకు కనిపించలేదురా బ్రోకర్!

  • @user-mt8de6sn2b
    @user-mt8de6sn2b 7 днів тому +1

    ఓడిపోయింది కేవలం సాక్షి టీవీ 9 యన్టివి మీ మూడు ఛానెల్స్ చాలు ఓడిపోవడానికి ముఖ్య కారణం కొడాలి నాని రోజా వంశీ పేర్ని నాని అనిల్ కుమార్ వీరివళ్ళ 😅

  • @Srh1008
    @Srh1008 9 днів тому +10

    అసలు ఏం మొహం పెట్టుకుని అసెంబ్లీ కి వస్తాడో జలగన్న..