స్పీకర్ ఎన్నిక చూపి .....tdp కాంగ్రెస్ తో కలవాలనుకుంటే దారుణంగా దెబ్బ తింటుంది. కాంగ్రెస్ వ్యతిరేకతతో పుట్టిన పార్టీ tdp. గత అనుభవం కూడా......tdp పార్టీ bjp తో కలసి పోటీ చేసినపుడు మాత్రమే అధికారంలోకి వచ్చింది. 1999 లో bjp విషయం వేరు ఇపుడు bjp రెండు మూడు రాష్ట్రాలలో మినహా దేశంలోని అన్ని రాష్ట్రాల లో బలమైన పునాదులు కల్గి ఉంది. Bjp ని ఏదో చేసేస్తామని tdp అనుకున్నా అంత తేలిక కాదు, ఒకవేళ గురి తప్పితే చాలా ఇబ్బందులు.
ఊళ్లో బడి బాగుపడినప్పుడు ఒక్కడు కూడా సెలెబ్రేట్ చేసుకోలేదు కాని కింగ్ ఫిషర్ బీర్లు వచ్చాయి, సినిమా టికెట్ల రేట్లు పెరిగాయి అంటే తెగ ఆనందపడిపోతున్నారు ప్రజలు..
మోడీ గాడికి అర్థం అయిపోయింది 2029 లో నిప్పు ఆరిపోతుంది పప్పు మాడిపోతుంది పావలా పారిపోతుంది సాధ్యం కానీ హామీ ఇచ్చారు కాబట్టి అప్పుడు జగనన్నే దిక్కు మోడీ గాడికి
జగన్ రెడ్డి గారి కన్నా ఆ పార్టీలో ఉన్న కేతిరెడ్డి భర్త సత్యనారాయణ తోట త్రిమూర్తులు పెద్దిరెడ్డి లాంటి వాళ్ళకి బలం ఎక్కువ జగన్ రెడ్డి గారు సీఎం కి అనర్హులని అర్థమై పోతుంది
స్పీకర్ ఎన్నిక అనేది..... ఎన్డీఏ కూటమి డొల్ల తనని బయట పెట్టింది, టీడీపీ, వైసిపి అనేది కేవలం వాటి మనుగడను కాపాడుకోసం మాత్రమే కేంద్రంలో ప్రయత్నిస్తున్నాయి తప్ప టీడీపీ, వైసిపి ఎంపీ ల వలన ఆంధ్రకి గానీ ఆంధ్ర ప్రజలకు గానీ ఎలాంటి లాభం లేదు అని రాహుల్ గాంధీ కదిపినా స్పీకర్ ఎన్నిక అనే పావు ద్వారా బయట పడ్డది, టీడీపీ వైసిపి ఎంపీ కేవలం బీజేపీకి గులాంగిరీ చేసే బానిసలు, తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యడానికి స్పెషల్ స్టేటస్ లాంటి హక్కులను కొట్లాడి తెచ్చుకోలేని దద్దమ్మలు, తెలంగాణ నాయకులే బేటర్ డిల్లీకి వెళ్ళి రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం పోరాడుతున్నారు
ippudu Jagan rajakiya nayakudu ayyadu... Keep it up jagan anna... Central party ni chuttu vunchukovali... 2029 ki mathram congras ki vachey... 170seats pakkaga vastayy
Well done YSRCP. Continue your efforts. God will enable your efforts fruitfull. Apply same view point here in the State for the well-being of its people in contiuity to win their hearts as before. You will be back sure with abundant grace of Almighty. Many are awaiting.
జగన్ బిజేపి కి ఏప్పుడు వ్యతిరేకంగా లేడు కద వల్లు జగన్ వల్ల వల్లకి ఇబ్బంది లేదు బిజేపి వల్ల జగన్ కి ఇబ్బంది లేదు జగన్ కీ కాంగ్రెస్ వ్యేతిరేకి గాని బిజేపి కాదు కద ఏదో ఇ పావలా పావర్ ష్టార్ వల్ల ఇ ఏలియన్స్ తప్ప ఇ బోల్లి మాచ్చలు బుల్ బుల్ అనాడు మహోనడు లో వగిన వాగుడు విడు పెకేజీ ష్టార్ తిసుకున్న యిటార్న్లు వల్లకీ తెలుసు కద
మీ వైకుంఠపాళీ విశ్లేషణ విన్న తరువాత కొన్ని అంశాలు స్పృశించడం మరిచారేమో అనిపించి ఈ సందేహాలు ! రాజకీయాలు అంటే ఎంతసేపూ పార్టీలు , వాటి భవిష్యత్తు, అధికార పంపకాలేనా ? మెరుగైన పాలన , రాష్ట్ర అభివృద్ధి ఎవరూ పట్టించుకోరా ? విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగానూ నష్టపోయింది. విభజన హామీలు అమలు చేయడంలో భాజపా ఘోరంగా విఫలమైంది. 2014 నుండి 2019 వరకు అధికారంలో ఇదే ఎన్ డి యే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉంది. అప్పుడు సాధించలేనిది ఇప్పుడు ఏం సాధించగలరని ? ఉదాహరణకు 2014 నుండి 2019 వరకు కేంద్రంలో అశోక్ గజపతిరాజు గారు పౌర విమానయాన శాఖ మంత్రిగా క్యాబినెట్ హోదాలో ఉన్నారు. వారి పక్క నియోజకవర్గమైన విశాఖపట్నం రైల్వే జోన్ కూడా సాధించలేకపోయారు. పక్క రాష్ట్రమైన కర్ణాటకలో కేవలం రెండు సీట్లు గెలిచిన కుమార స్వామికి భారీ పరిశ్రమలు, ఉక్కు మంత్రిత్వ శాఖ ఇప్పుడు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ నుండి పార్టీలతో సంబంధం లేకుండా అందరూ భాజపాకు మద్దతు ఇచ్చినపుడు మంత్రిత్వ శాఖల కేటాయింపులు ఈ వివక్ష ఎందుకు? మన ముఖ్యమంత్రి కనీసం రాష్ట్రానికి ఉపయోగపడే శాఖల గురించి ఎందుకు పట్టుబట్టలేకపోయారు ? ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ ఒక రాక్షస పాలన నుండి బయటపడింది. ఇకనైనా ముఖ్యమంత్రి పాలన అంటే పింఛన్లు ఇవ్వడం , పెంచటం కాదని రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెయ్యడం అని తెలుసుకుంటే మంచిది .
రాజకీయం అంటేనే అవకాశవాదం దీనికి ఏ పార్టీ మినహాయింపు కాదు. బీజేపీ కూడా రాజకీయాలలోనే ఉంది కదా. అందువల్లనే బీజేపీ జగన్ సహకారం కోరింది. అయితే ప్రజలే వెర్రిపప్పులు
బీజేపీకి బలమున్నా స్పీకర్ ఎన్నిక కోసం వైసిపి మద్దతుకోరింది అనేది రాజకీయ యుక్తి అంతే గాని అది పెద్దవిచిత్రమేమి కాదు.అశుద్ధంలో బంగారమున్నప్పుడు దానిని గ్రహించుటలో దోషంలేదు .మిగతా ఆలోచనలు ఎలా ఉన్నా వాటి అ వసరంలేదు. ఎప్పుడేది అవసరమో అదే నిజం వర్తమానం .🙏🕉️🚩
Good job X CM Jagan Mohan Reddy sir
జై జగన్ అన్న జై వైస్సార్సీపీ మారలా ఏపీ లో మారలా మన పార్టీ వస్తుంది అన్న...
Bochule
@@sreenugudapati8165
are you sure that he will survive till 2029 elections?
ఎన్టీవీ కి ప్రజల సపోర్టు ఎప్పుడూ ఉంటుంది మీరు ఎవరికి భయపడొద్దు సార్ మీది ఉన్నది ఉన్నట్టు వార్త చూపిస్తే ప్రజలు ఎప్పుడు మీకు కస్టమర్లు గానే ఉంటారు ❤
PavLa Bach anukunta
👍👍👍👍
🎉🎉🎉🎉🎉🎉
Customers?
ఇప్పుడు వైసీపీ బీజేపీ కి మద్దతు ఇవ్వకపోతే...జగన్ గారికి ఇబ్బందులు ఎదురవుతాయి.ఫ్యూచర్ లో జగన్ రాజకీయం చేస్తారు.
L
Question is why BJP asked YCP support, its all for Rajyasabha.
4 m.p.s YCP ki unnaruga.
ఎక్కడ కాంగ్రెస్ లో నా bjp లో నా ఎందుకంటే ఆల్రెడీ విలీనానికి బేరాలు మాట్లాడుతున్నారని తెలిసింది
Ycp కి రాజ్యసభ లో బలం ఉంది
@@pvdrao3853 what is the use?
Modi expects jagan to support him unasked for.
HHNN@@Yeduguri45-xc8jm
వైసీపీ కి 11 సీట్లు వున్నాయి రాజ్య సభలో , లోక్ సభ కంటే అది చాల కీలకం బీజేపీ కి .
వాళ్ళందరూ ఆల్రెడీ బీజేపీకే మద్దతిస్తారు జగన్ రెడ్డి గారు వద్దన్నా గాని
@@SubbuPokanati అంతే సీన్ లేదు గనుకే జగన్ గారి కి కాల్ చేశారు...మద్దతు అడిగారు
@@SubbuPokanaticorrect
Jai jagan next time CM Jagan Mohan Reddy
మోడీ జీ కి తెలుసు జగన్ సత్తా, టీడీపీ నెక్స్ట్ టైమ్ గెలిచే పరిస్థితి లేదు
😂😂😂
Bongu le.. Gelichina mp lu ycp ni vadili bjp ki jump
స్పీకర్ ఎన్నిక చూపి .....tdp కాంగ్రెస్ తో కలవాలనుకుంటే దారుణంగా దెబ్బ తింటుంది. కాంగ్రెస్ వ్యతిరేకతతో పుట్టిన పార్టీ tdp. గత అనుభవం కూడా......tdp పార్టీ bjp తో కలసి పోటీ చేసినపుడు మాత్రమే అధికారంలోకి వచ్చింది. 1999 లో bjp విషయం వేరు ఇపుడు bjp రెండు మూడు రాష్ట్రాలలో మినహా దేశంలోని అన్ని రాష్ట్రాల లో బలమైన పునాదులు కల్గి ఉంది. Bjp ని ఏదో చేసేస్తామని tdp అనుకున్నా అంత తేలిక కాదు, ఒకవేళ గురి తప్పితే చాలా ఇబ్బందులు.
ఊళ్లో బడి బాగుపడినప్పుడు ఒక్కడు కూడా సెలెబ్రేట్ చేసుకోలేదు కాని కింగ్ ఫిషర్ బీర్లు వచ్చాయి, సినిమా టికెట్ల రేట్లు పెరిగాయి అంటే తెగ ఆనందపడిపోతున్నారు ప్రజలు..
Walls colour veste bagupadatura half knowledge. Teachers vundali. Emi manushulara meeru.
Enjoy 😉
😊😊😊
💯
@@palaparthisubbarao9665 anta burra vallaki yekkadidi 🤷♂️
పురందేశ్వరిచెప్పినది స్పీచ్ వినలేదా కవర్ చేయలేదా
మోడీ గాడికి అర్థం అయిపోయింది 2029 లో నిప్పు ఆరిపోతుంది పప్పు మాడిపోతుంది పావలా పారిపోతుంది సాధ్యం కానీ హామీ ఇచ్చారు కాబట్టి అప్పుడు జగనన్నే దిక్కు మోడీ గాడికి
జగన్ అన్న ప్రజా నాయకుడు ప్రజా నాయకుడిని ఎవరూ వదులుకోరు...
Veedu next jail ke bayya
Credibility Jagannaaa❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Jagannaaaaaaa credibility 💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗
కరెక్ట్ డిసెషన్ 👍
పాలిటిక్స్ లో శాశ్వత మిత్రులు,శాశ్వత శత్రువులు వుండరు ఇదే ప్రస్తుత రాజకీయం 😍😍😍.
CBN ను అలా పక్కన పెట్టేస్తారేమో.. లేదంటే CBN ను నమ్మడం అంత మంచిది కాదు అనే ఆలోచనలో ఉంది.
🔥"జగనన్న" కు ఉన్న 💪ప్రజా బలం ముందు ఎవడైనా తల ఓంచాల్సిందే...💯
జగన్ రెడ్డి గారి కన్నా ఆ పార్టీలో ఉన్న కేతిరెడ్డి భర్త సత్యనారాయణ తోట త్రిమూర్తులు పెద్దిరెడ్డి లాంటి వాళ్ళకి బలం ఎక్కువ జగన్ రెడ్డి గారు సీఎం కి అనర్హులని అర్థమై పోతుంది
Ippudu Vamchadga
🚩🚩🚩రాజనీతిలో పార్టి లు వుండవుI🚩🚩🚩🚩
సిగ్గు లేదంటావు 😂😂
తెలు రాష్ట్రాలో 42 సీట్లు కాంగ్రేసు అధికారం కి దూరం చేసింది.
NDA is good for nation development.
Fake
వైఎస్ జగన్ అన్న ఒక రియల్ హీరో
@@Arun0266 మా ధైర్యం జగన్ అన్న రా ఎంపీలు వుంటే ఎంత పోతే ఎంత,జగన్ అన్న కటౌట్ చాలు
Jagan 0
Government Servants Odencharu
@@jaganthecmjaganthecm4632unkosari vodipodanika.
😂😂😂
Jagan piriki sannasi😢
Jai jaghan anna meeru malli CM kavali anna
జగన్ సింగల్ మాకు ప్రతి లు ఉన్నారు 👍🏻👍🏻👍🏻🙏🏻🙏🏻🙏🏻
Super జగన్
Good analysis
స్పీకర్ ఎన్నిక అనేది..... ఎన్డీఏ కూటమి డొల్ల తనని బయట పెట్టింది, టీడీపీ, వైసిపి అనేది కేవలం వాటి మనుగడను కాపాడుకోసం మాత్రమే కేంద్రంలో ప్రయత్నిస్తున్నాయి తప్ప టీడీపీ, వైసిపి ఎంపీ ల వలన ఆంధ్రకి గానీ ఆంధ్ర ప్రజలకు గానీ ఎలాంటి లాభం లేదు అని రాహుల్ గాంధీ కదిపినా స్పీకర్ ఎన్నిక అనే పావు ద్వారా బయట పడ్డది, టీడీపీ వైసిపి ఎంపీ కేవలం బీజేపీకి గులాంగిరీ చేసే బానిసలు, తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యడానికి స్పెషల్ స్టేటస్ లాంటి హక్కులను కొట్లాడి తెచ్చుకోలేని దద్దమ్మలు, తెలంగాణ నాయకులే బేటర్ డిల్లీకి వెళ్ళి రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం పోరాడుతున్నారు
idhi nijam. Correct.
Jai jagn❤
Jai jagan Anna,jai jai jagan anna
Jai jagn Anna 🙏
Jai Jagan Anna ✊
ఎవరికైనా సరే ఎర్ర వేగితే ఇదే గతి పడుతుంది ప్రజలు ఇచ్చిన తీర్పు ✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️🔥🔥🔥
ippudu Jagan rajakiya nayakudu ayyadu...
Keep it up jagan anna...
Central party ni chuttu vunchukovali...
2029 ki mathram congras ki vachey...
170seats pakkaga vastayy
175 కి 175 అంటె 11 వచ్చాయి కాబట్టి, 170 అంటే 6 వస్తాయి
జై జగన్ జైజై జగన్
Yes
that is Jagan ❤🎉❤
Good joke
జగన్ సేఫ్ ఇక
బొక్క ఏం కాదా😂😂😂😂
Jai jagan mohan Reddy ji
జైలు జగ్గడు ఎక్కడ ఉన్నా ధైర్యముంటే రుషికొండ ప్యాలెస్ కు రావాలి. వాడికుంటది....
మీరు ఈవెన్ బ్యాచ్ ఈవీఎం ఈవీఎం ఈవీఎం ఈవీఎం
Well done YSRCP. Continue your efforts. God will enable your efforts fruitfull. Apply same view point here in the State for the well-being of its people in contiuity to win their hearts as before. You will be back sure with abundant grace of Almighty. Many are awaiting.
వై నాట్ 175 గాడు పారిపోయాడు. ఇంతలా భయపడతాడనుకోలేదు. మా నమ్మకం నువ్వే జగన్.. 11 ..
AP lo Bjp Potu Pettkunte Bagundu .. Malli jagan anna Gelichevadu..
అవును బ్రొ
1999 anubhavam nda ki ippudu upayoginchukovali
32000మహిళలు తీసుకురా
జగన్ బిజేపి కి ఏప్పుడు వ్యతిరేకంగా లేడు కద వల్లు జగన్ వల్ల వల్లకి ఇబ్బంది లేదు బిజేపి వల్ల జగన్ కి ఇబ్బంది లేదు జగన్ కీ కాంగ్రెస్ వ్యేతిరేకి గాని బిజేపి కాదు కద ఏదో ఇ పావలా పావర్ ష్టార్ వల్ల ఇ ఏలియన్స్ తప్ప ఇ బోల్లి మాచ్చలు బుల్ బుల్ అనాడు మహోనడు లో వగిన వాగుడు విడు పెకేజీ ష్టార్ తిసుకున్న యిటార్న్లు వల్లకీ తెలుసు కద
Jagan gariki rajyasabalo majority vundi anduvalla 2 years daka jagan ni emi cheyaledu
Jai Jagan
Evadu raa veedu.Neeku inkaa budhi raaledaa?
Jai Hanuman jai modi ji.
Ok
jai jagan ❤❤❤❤❤❤❤❤❤. jai NTR ❤❤❤❤❤❤❤
జగన్మోహన్ రెడ్డి మంచి మేధావి మోడీ గారికి మద్దతిచ్చి ప్రభుత్వాన్ని నిలబెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి ఇదే
టీడీపి అన్ కండిషనల్ మద్దతు ఇవ్వాల్సిందే.... డిమాండు, వత్తిడి చెస్తే.. కుదరదు అని బీజేపీ పరోక్షంగా చెపుతోందా?!!
🚩🚩🚩🚩🚩🚩🚩
మీ వైకుంఠపాళీ విశ్లేషణ విన్న తరువాత కొన్ని అంశాలు స్పృశించడం మరిచారేమో అనిపించి ఈ సందేహాలు !
రాజకీయాలు అంటే ఎంతసేపూ పార్టీలు , వాటి భవిష్యత్తు, అధికార పంపకాలేనా ?
మెరుగైన పాలన , రాష్ట్ర అభివృద్ధి ఎవరూ పట్టించుకోరా ? విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగానూ నష్టపోయింది. విభజన హామీలు అమలు చేయడంలో భాజపా ఘోరంగా విఫలమైంది.
2014 నుండి 2019 వరకు అధికారంలో ఇదే ఎన్ డి యే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉంది.
అప్పుడు సాధించలేనిది ఇప్పుడు ఏం సాధించగలరని ?
ఉదాహరణకు 2014 నుండి 2019 వరకు కేంద్రంలో అశోక్ గజపతిరాజు గారు పౌర విమానయాన శాఖ మంత్రిగా క్యాబినెట్ హోదాలో ఉన్నారు.
వారి పక్క నియోజకవర్గమైన విశాఖపట్నం రైల్వే జోన్ కూడా సాధించలేకపోయారు.
పక్క రాష్ట్రమైన కర్ణాటకలో కేవలం రెండు సీట్లు గెలిచిన కుమార స్వామికి భారీ పరిశ్రమలు, ఉక్కు మంత్రిత్వ శాఖ ఇప్పుడు కేటాయించారు.
ఆంధ్రప్రదేశ్ నుండి పార్టీలతో సంబంధం లేకుండా అందరూ భాజపాకు మద్దతు ఇచ్చినపుడు మంత్రిత్వ శాఖల కేటాయింపులు ఈ వివక్ష ఎందుకు?
మన ముఖ్యమంత్రి కనీసం రాష్ట్రానికి ఉపయోగపడే శాఖల గురించి ఎందుకు పట్టుబట్టలేకపోయారు ?
ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ ఒక రాక్షస పాలన నుండి బయటపడింది. ఇకనైనా ముఖ్యమంత్రి పాలన అంటే పింఛన్లు ఇవ్వడం , పెంచటం కాదని రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెయ్యడం అని తెలుసుకుంటే మంచిది .
PM,completely not depend upon CBN
AP Manchi Kosam Suport Cheste tappu emundi..
Jai jagan
Jai jagan❤❤❤❤❤
పవన్ కళ్యాణ్ 32000 మహిళలు
NDA కి ఓటు లేకపోతే జైలు, జగన్ కి తెలుసు
2019 to 2024 varaku CBN kuda ade bhayamto support chesada bro Naku teliyaka adugutunna
@@rambabugugulothu2808 Jail Okate kadu Adhikaram Kuda
Jagan anaa nevu king lanti vadivi
jaijaganjaimodhi
నెక్స్ట్ మళ్లీ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సీఎం అని మర్చిపోవద్దండి తెలుగుదేశం సోదరులారా అరాచకాలు చేయొద్దండి అన్యాయాలు అరికట్టండి
👍
National security kosarm evari vankai cheekamannna chikataniki ysrcp ready. Super 6 palana superb.
Syamsanthosh ❤❤😮😮
Jagan madddathu evvali le ,,😂😂😂 yendhuku ante jail jail jail,bayam bayam😅😅😅😅😅😅😅😅😅😅😅
Indian political. King. Makar. YS Jai jagan ❤❤❤❤❤.
Mrp
Evm టాంపరింగ్
🚩🚩🚩🚩🚩🚩🚩🚩
Jagan Anna Miru Modi garuni Nammakandi Mosapotharu
Good politics 🎉
👍👍👍👍
Don't delete this video
But, bjp will not sanction Z+ SECURITY to jagan ,ex c.m.
Ycp should realise this reality.
Jagan super❤❤❤
Jai jagan💙💙💙💙💙
ఒరెయ్ బాబు మీరు ఎలా ఏడుస్తారో మాకెందుకు మా జోలికి రావొద్దు ఇట్లు పబ్లిక్
Jai jagan anna 🎉🎉🎉
మోడి చంద్రబాబు ను స్టిక్కర్ బాబు అన్నాడు ఇది నిజమే, భాగ అతుక్కు పొయాడు NDA కు, రాష్ట్ర ప్రయోజనాలు మరిచి?😃 ఎం ప్రయోజనాలొ మరి
Rastra prayojanala kosame antunnaru 🧐
Jai jagan Anna super❤
రాజకీయం అంటేనే అవకాశవాదం దీనికి ఏ పార్టీ మినహాయింపు కాదు. బీజేపీ కూడా రాజకీయాలలోనే ఉంది కదా. అందువల్లనే బీజేపీ జగన్ సహకారం కోరింది. అయితే ప్రజలే వెర్రిపప్పులు
1q11
బీజేపీకి వైసీపీకి ఎప్పటి నుంచో రంకు పొత్తు , చీకటి పొత్తు ఉంది.. ఆ విషయం అందరికీ తెలుసు.. మీకే ఇప్పుడు తెలిసిందేమో
Chikati em ledhu. Open gane YSRCP BJP ki support chesthu vachindhi first nunchi. YSRCP ki congress ante nachadhu.
@@kennykenny5273రాజకీయంలో ఏది శాశ్వతం కాదు... గుర్తుంచుకో... ఎవరు ఎవరితోనైనా కలొచ్చు
@@Raghuchebolu inthaki nuvvu em cheppali anukuntunnav? Me badha enti?
@@Raghuchebolu Avunu Ippudu Chandrababu Eppudayina India Kutamiki Vellachu 💯
YCP KHEL KHATAM, DUKHAN BANDH😭😭😭
మోదీ అధికారం కోసం ఎవరినైనా కౌగిలించుకుంటాడు
NDA eppudu 140crores gurinchi aalochisthundi
This is the PM logic
chebn ni avaru nammaru
Ippudu prajalu nammindhi... Me amma mogudina
Modi boss of jagan
Ycp too should train its members in EVM RIGGING by next elections.
great lider is jagan anna
Jai Jagan 👍
🎉🎉🎉🎉
బీజేపీకి బలమున్నా స్పీకర్ ఎన్నిక కోసం
వైసిపి మద్దతుకోరింది అనేది రాజకీయ
యుక్తి అంతే గాని అది పెద్దవిచిత్రమేమి
కాదు.అశుద్ధంలో బంగారమున్నప్పుడు
దానిని గ్రహించుటలో దోషంలేదు .మిగతా
ఆలోచనలు ఎలా ఉన్నా వాటి అ వసరంలేదు. ఎప్పుడేది అవసరమో అదే
నిజం వర్తమానం .🙏🕉️🚩
Worrest language
Ray they called to everyone including Congress
Iddaru dongale
Onley one yankar voice bagudi 🎉
Chandrababu naidu Usaravelli
Modi garu oka avineethi paruditho pothu pettukovadam chaala thappu.