మీకు ఎన్ని కృతజ్ఞతలు ఆవిష్కరించినా ఋణంతీరదు మాష్టారూ. పాదాభివందనాలు. మా గురుదేవులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ వారి పేరు ప్రస్తావించండం మీ వినయానికి, సంస్కారానికి నిదర్శనం. మమ్మల్ని ధన్యులను చేశారు ఆచార్యా.
అయ్యా తాడేపల్లి గారు నమస్కారం..🙏 మీరు అన్నమయ్య కీర్తనలు మరియు శ్రీ రామ దాసు కీర్తనలు పాడి అర్థం వివరిస్తే మేము రోజు మీ దయ తో అచ్చ తెలుగు పాటలు నేర్చుంకుంటాం...దయచేసి పెద్ద మనసు చేసుకొని మాకు ప్రతి రోజు ఒక కమ్మని తెలుగు కీర్తన అందించగలరు...
మీకు ఎన్ని కృతజ్ఞతలు ఆవిష్కరించినా ఋణంతీరదు మాష్టారూ. పాదాభివందనాలు.
మా గురుదేవులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ వారి పేరు ప్రస్తావించండం మీ వినయానికి, సంస్కారానికి నిదర్శనం. మమ్మల్ని ధన్యులను చేశారు ఆచార్యా.
Saakshat Adisankarula Guruvu. Patanjali maharshi. 🙏🙏🙏 Peru saarthakam chesukunnaru. Dhanyulu. 🙏🙏🙏
స్తోత్రం యొక్క అర్దం వివరణ తెలియ చేసినందుకు గురువు గారి కి సహస్ర పాదాభివందనాలు,🙏
అయ్యా తాడేపల్లి గారు నమస్కారం..🙏
మీరు అన్నమయ్య కీర్తనలు మరియు శ్రీ రామ దాసు కీర్తనలు పాడి అర్థం వివరిస్తే మేము రోజు మీ దయ తో అచ్చ తెలుగు పాటలు నేర్చుంకుంటాం...దయచేసి పెద్ద మనసు చేసుకొని మాకు ప్రతి రోజు ఒక కమ్మని తెలుగు కీర్తన అందించగలరు...
పర చిదంబర నటం హృది భజ 🙏🙏🙏
శ్రీ చిత్సభేశాయ నమశ్శివాయ🙏🙏
Syamala dhandakam gurnchi vivarinchalani korukuntunnanu guruvu garu🙏🙏🙏🙏🙏
నమస్కారం. మీ అభిమానానికి ధన్యవాదాలు. వీలున్నప్పుడు మీరు చెప్పిన కార్యక్రమం చేయటానికి ఆ భగవంతుని దయతో ప్రయత్నిస్తాను. తాడేపల్లి పతంజలి
ధన్యవాదాలు 🙏 గురువు గారు
ధన్యవాదములు అయ్యా
Many many thanks. Very very good stothram.
Meeku naa Vandhana satha samarpanam chesthunnaanu!!
Wow e slokda artha vivaravaagi tilisiddakke koti koti dhanyavaadagalu guruuji
Thank you guruji
Excellent. Thanks🙏
🙏🙏🙏🙏🙏
👣
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
👏👏👏👏👏
🙏🙏🙏🙏🙏
🕉 Namo Namah Sivaya 🙏🙏🙏
Thanku guru Garu
GIRUBHONAMAHA
Sir plz provide telugu pdf
U can get it in google
Guruji, damarukam sound vachche stotram cheptara
,namaste
OM NAMAH SIVAYA
NAMO AADI SESHAYA
NAMASTE GURUVU GARU
DHANYAVADALU🙏🙏
Lyrics anni mistexlu unni please sanskrit apply
తమ "పేరు" ను సార్ధకం చేసుకొని "ధన్యులయ్యారు" !