చిదంబర రహస్యం - నటరాజ వైభవం - మొదటి రోజు ( Chidambara rahasyam - Nataraja Vaibhavam - Day 1)

Поділитися
Вставка
  • Опубліковано 12 січ 2025

КОМЕНТАРІ •

  • @SanataniBhajans
    @SanataniBhajans 2 місяці тому

    Adbhutam
    Chala chala dhanyavaadamulu

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 6 місяців тому +22

    చిదంబర రహస్యం బట్ట బయలు చిత్+ అంబరం=చిదంబరం.చిత్ అంటే గుడ్డ లేక శరీరం.అంబరం అంటే ఆకాశం.చిదంబరంలో ఒక ద్వారానికి తెర ఏర్పాటు చేసి అక్కడ ఒక మనిషి కాపలా ఉంటాడు.అక్కడికి వెళ్ళిన యాత్రీకులు ఇది కూడా చూసేందుకు ఆ కాపలా మనిషిని తెర తప్పించి లోపల ఏం ఉందో చూద్దాం అని అనుమతి అడిగితే అతను తెర తొలగించి లోపల చూడమని అంటాడు.లోపల ఖాళీ ప్రదేశం మాత్రమే కనిపిస్తుంది ఏమీ లేదు కదా అంటే పైకి చూపిస్తిడట అంటే ఆకాశం వైపు.ఏమీ లేదు కదా అంటే అదే చిదంబర రహస్యం.ఇక్కడ చూసింది రహస్యం ఎవరికీ చెప్పొద్దు అని పంపేస్తాడు.ఇందులో ఆథ్యాత్మిక రహస్యం ఏమిటి అంటే జీవుడు శరీరంలో ఉన్నంతసేపు మోక్షం పొందలేడు.కర్మ లేకుండా చేసుకొని శరీరం పొందకుండా పోయినప్పుడు దేవునిలోకి ఐక్యం అయిపోతాడు.ఇటు శరీరం అటు మోక్షం ఈ రెండే గమ్యాలు జీవుడికి ఉన్నాయి.భగవద్గీతలో శ్రీకృష్ణుడు శరీరం గుడ్డ లాంటిదని పాత గుడ్డ పోతూనే కొత్త గుడ్డ తగలుకొంటోందని శ్రీకృష్ణుడు చెప్పారు.అందువలన ఆ గుడ్డ లేకుండా పోతే జీవుడు దేవుడి దగ్గరకి చేరవచ్చని శరీరాన్ని గుడ్డగా పరమాత్మని బయలుగా చూపించారు.శరీరాన్ని బట్టగా పరమాత్మని బయలు అని శరీరాన్ని పరమాత్మని బట్ట బయలుగా పోల్చి చెప్పారు.బట్ట లేనప్పుడే బయలు కనిపిస్తుంది అని శరీరం లేనప్పుడే పరమాత్మ తెలుస్తారని తెలిపేదే చిదంబర రహస్యం.

  • @srigowri992
    @srigowri992 6 місяців тому +1

    గురువు గారికి నమస్కారాలు 🌷🙏🙏🙏🌷🌷 నేను ఎప్పటి నుండో ఈ మీ ప్రవచనం కోసం చూస్తున్న. గతం లో మీరు చేసిన చిదంబరం క్షేత్రం ప్రవచనం విన్నా. అప్పటి నుండి మళ్ళీ ఎప్పుడు చెపుతారా అని చూస్తున్న. చిదంబర క్షేతం నాకు చాలా చాలా ఇష్టం. ఈ ప్రవచనం చేప్పిస్తున్న దంపతులకు ధన్యవాదములు 🌷🙏🙏🌷🌹🌹🌹

  • @hemarao4366
    @hemarao4366 6 місяців тому

    Shiva Nataraja is the Embodiment of cosmic rythm👏… kadalakundaane ksdilinche shiva rupam

  • @srigowri992
    @srigowri992 6 місяців тому +1

    ఓం శివకామ పరమేశ్వరి సమేత ఆకాశ లింగేశ్వరాయ చిదంబరం నటరాజస్వామి నే నమః 🌷🌷🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌹🕉️🕉️🕉️🌷🙏🙏🙏🙏🌷🌷🌹🕉️🌹🌹🌹🌹

  • @jayanthiedara9761
    @jayanthiedara9761 6 місяців тому +1

    🙏🌹🌹శ్రీ శివ కామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వరాయ నటరాజ స్వామి నేనమః🌹🌹🙏🙏🤲🤲🤲

  • @arunas8734
    @arunas8734 6 місяців тому

    🙏 Namaskaram Guruvugaru.
    🙏🌹🙏 Om Shri Sivaya Namaha. 🙏🌹🙏 Om Shri Matreya Namaha.
    Shri Vishnu roopaya Namashivaya.

  • @djyothi4158
    @djyothi4158 6 місяців тому

    శ్రీ గురుభ్యోన్నమః 🙏 శివాయ గురవే నమః 🙏 లోకా సమస్తా సుఖినోభవంతు 🙏🙏🙏

  • @srigowri992
    @srigowri992 6 місяців тому

    ఓం శ్రీ దక్షిణామూర్తి నే నమః 🌷🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌹🌹🌹🌹🕉️🕉️🌷🙏🙏🙏🙏🙏🌷🌷❤️♥️❤️❤️❤️❤️❤️

  • @kotakamakshi1608
    @kotakamakshi1608 6 місяців тому +2

    శ్రీ గురుభ్యోమ్ నమః🙏🙏🙏

  • @arunakumari1561
    @arunakumari1561 6 місяців тому

    శ్రీ శివాయనమః

  • @srigowri992
    @srigowri992 6 місяців тому

    ఓం శ్రీ గురుభ్యో నమః 🌷🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌹🌹🌹🌹🌹🌹🌹

  • @thurpatiramu2870
    @thurpatiramu2870 6 місяців тому +3

    🚩🚩🙏🚩🚩ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

  • @saikrishnathogercheti7035
    @saikrishnathogercheti7035 6 місяців тому +2

    శివాయ గురవే నమః

  • @vrmyenumulapalli
    @vrmyenumulapalli 6 місяців тому

    Jai Shree Ram

  • @jayanthiedara9761
    @jayanthiedara9761 6 місяців тому +2

    🙏🤲🌹శ్రీ గురుభ్యోనమః 🌹🙏

  • @lalithaharkara4654
    @lalithaharkara4654 6 місяців тому

    శ్రీ గురుభ్యోనమః

  • @srigowri992
    @srigowri992 6 місяців тому

    ఓం శివాయ గురవే నమః 🌷🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷

  • @gayatrinyshadham30
    @gayatrinyshadham30 6 місяців тому +1

    Om sri gurubhyonamaha.

  • @homemanapragada6086
    @homemanapragada6086 6 місяців тому

    🕉️🙏🙏🙏🙏🙏🕉️ప్రథమంగా తెలియజేసిన శ్లోకాలు,డిస్క్రిప్షన్ లో ఇస్తే భక్తులందరూ నేర్చుకునే అవకాశాన్ని కృప జేయ ప్రార్ధన.
    శ్రీ గురు కృపాహి కేవలం🙏🕉️

  • @srimankrix5740
    @srimankrix5740 6 місяців тому

    హర హర మహాదేవ శంభో శివ నటేశ్వరాయ

  • @sriramaraksha83
    @sriramaraksha83 6 місяців тому

    Jai sriram

  • @r.v.ssarma7773
    @r.v.ssarma7773 6 місяців тому

    Shree gurubhyonamaha 🙏🙏🙏

  • @kameswararaogorti6453
    @kameswararaogorti6453 6 місяців тому +1

    గురుభ్యోనమః 🎉🎉

  • @vijayakumarigadi8392
    @vijayakumarigadi8392 6 місяців тому

    Harekrushna radheshyam natarajamoorthy sreemata sreemaharaagni.🙏👣🏹📿🍌🥥🍇🍉🦚⚘

  • @rudrasujatha6681
    @rudrasujatha6681 6 місяців тому +1

    Jai gurudev

  • @dinamanimusti5081
    @dinamanimusti5081 6 місяців тому +2

    Namaste🙏🙏🙏🙏🙏 guruvu🙏🙏🙏🙏 gaaru 🙏🙏🙏🙏

  • @maheshgoud3171
    @maheshgoud3171 6 місяців тому

    శ్రీ కాలభైరవ రూపాయ నమః శివాయ

  • @gbpkumar2844
    @gbpkumar2844 6 місяців тому

    Sri gurubhyo namaha sri sivaya namaha

  • @BnarsingRao-we1df
    @BnarsingRao-we1df 6 місяців тому +2

    Guruji 🙏🏻

  • @vanajabommakanti451
    @vanajabommakanti451 6 місяців тому +2

    Dance, Dance అన్న పదము పలకడం సమంజసంగా అనిపించడం లేదు. చక్కగా నాట్యం అని అనండి, గురువుగారూ 🙏🙏

  • @srimankrix5740
    @srimankrix5740 6 місяців тому

    Jaigurudeva jaisriram

  • @Sarvejanasukhinobhavanthu41
    @Sarvejanasukhinobhavanthu41 6 місяців тому

    🙏🙏🕉️

  • @jhansiranilekkala-rl5ji
    @jhansiranilekkala-rl5ji 6 місяців тому

    🙏🙏🙏🙏🙏పూర్వజన్మ లో ఎదో పుణ్యం
    లేదా నా తల్లితండ్రులు చేసిన పుణ్యం నేను గురువుగారి ప్రవచనాలు వినగాలుగుతున్నాను ధన్యవాదములు

  • @subniveesupadmavati8211
    @subniveesupadmavati8211 6 місяців тому

    Gurudevulaku pranamamulu

  • @krishnakumari1455
    @krishnakumari1455 6 місяців тому

    Sri gurubyo namaha 🙏🙏 o

  • @vijayalakshmiduraivelu6438
    @vijayalakshmiduraivelu6438 6 місяців тому +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @padmakanduri9439
    @padmakanduri9439 6 місяців тому

    🙏🙏🙏🙏🙏

  • @anjankrishnag8803
    @anjankrishnag8803 6 місяців тому

  • @vasudhav9226
    @vasudhav9226 6 місяців тому

    🙏🙏🙏

  • @manjuladomala5327
    @manjuladomala5327 6 місяців тому +1

    🙏

  • @vijayalakshmiduraivelu6438
    @vijayalakshmiduraivelu6438 6 місяців тому +2

    అంతా ఉంది కానీ ఏమి కనుబడుట లేదు అదే చిదాబంరాగీస్యయం🙏🙏🙏

  • @ganeshbandaru7444
    @ganeshbandaru7444 6 місяців тому

    🌺🌺🌺🙏

  • @MohanBabuSriram
    @MohanBabuSriram 6 місяців тому

    🙏🙏🙏🙏🙏

  • @rajarajeshwari1391
    @rajarajeshwari1391 6 місяців тому

    👏👏👏👏👏👏

  • @rajarajeshwari1391
    @rajarajeshwari1391 6 місяців тому

    👌👏👏👏👏🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @rajarajeshwari1391
    @rajarajeshwari1391 6 місяців тому

    ❤❤❤❤❤❤❤

  • @kuppireddyprasad5737
    @kuppireddyprasad5737 6 місяців тому

    Sukhamaharsi cheppadam mana bagyam

  • @RAMAKRISHNA-le9sx
    @RAMAKRISHNA-le9sx 5 місяців тому

    గురువుగారు మీకు నా పాదాభివందనాలు ఇంట్లో నటరాజు స్వామి ఫోటో ఉంచుకోవచ్చా

    • @RAMAKRISHNA-le9sx
      @RAMAKRISHNA-le9sx 5 місяців тому

      దయచేసి సమాధానం ఇవ్వగలరు

  • @rajarajeshwari1391
    @rajarajeshwari1391 6 місяців тому

    ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @rajarajeshwari1391
    @rajarajeshwari1391 6 місяців тому

    👌👌👌🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🍇💮🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @rajarajeshwari1391
    @rajarajeshwari1391 6 місяців тому

    🙏🏿🙏🏿👏👏👏👏👌👌🙏🏿💐🍇

  • @rajarajeshwari1391
    @rajarajeshwari1391 6 місяців тому

    🙏🏿🙏🏿🙏🏿👌👌👌👌👌👌👌🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @nmgodavarthy3680
    @nmgodavarthy3680 6 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajarajeshwari1391
    @rajarajeshwari1391 6 місяців тому

    ❤❤❤❤❤❤❤❤❤

  • @srimani1548
    @srimani1548 6 місяців тому

    🙏🙏🙏

  • @rajarajeshwari1391
    @rajarajeshwari1391 6 місяців тому

    ❤❤❤❤❤❤❤❤

  • @rajarajeshwari1391
    @rajarajeshwari1391 6 місяців тому

    ❤❤❤❤❤

  • @madhavisatyavolu2298
    @madhavisatyavolu2298 6 місяців тому

    🙏🙏🙏

  • @rajarajeshwari1391
    @rajarajeshwari1391 6 місяців тому

    ❤❤❤❤❤❤❤❤

  • @madhuj9
    @madhuj9 6 місяців тому +1

    🙏🙏🙏🙏🙏

  • @vijayalakshmiburra1322
    @vijayalakshmiburra1322 6 місяців тому

    🙏🙏🙏

  • @rajarajeshwari1391
    @rajarajeshwari1391 6 місяців тому

    ❤❤❤❤❤❤

  • @rajarajeshwari1391
    @rajarajeshwari1391 6 місяців тому

    ❤❤❤❤❤❤❤❤❤

  • @rajarajeshwari1391
    @rajarajeshwari1391 6 місяців тому

    ❤❤❤❤❤❤❤❤❤

  • @rajarajeshwari1391
    @rajarajeshwari1391 6 місяців тому

    ❤❤❤❤❤❤❤❤

  • @rajarajeshwari1391
    @rajarajeshwari1391 6 місяців тому

    ❤❤❤❤❤❤❤❤❤