Toorpu Padamara Full Video Song | Thoorpu Padamara | Narasimha Raju | Srividya | ETV Cinema
Вставка
- Опубліковано 16 чер 2017
- Thoorpu Padamara is a 1976 Indian Telugu film. The film is directed by Dasari Narayana Rao, produced by K Raghava. Starring Narasimha Raju, Srividya, Madhavi, Manju Bhargavi, Satyanarayana, Modukuri Sathyam, Venu Gopal, Nagesh, Surekha in the lead roles and music composed by Ramesh Naidu.
Directed by : Dasari Narayana Rao
Producer : K Raghava
Starring : Narasimha Raju, Srividya, Madhavi, Manju Bhargavi, Satyanarayana, Modukuri Sathyam, Venu Gopal, Nagesh, Surekha
Music by : Ramesh Naidu
Watch More Latest Movies Subscribe : goo.gl/vZ9GIY
Follow us on - goo.gl/AlsFSW
Web Site : www.etv.co.in
ETV Cinema to proudly present... The beloved favourite movies that have transcended time and trends! The all time hits that have touched the hearts of Telugus... Most profoundly. - Фільми й анімація
2024 lo eavarina e song choostunnavallu like Cheyandi
స్వర్గీయ దాసరి నారాయణ రావు గారి గొప్ప సందేశత్మక చిత్రం..... అన్ని పాటలు అద్భుతం 👌
సమయం ఉంటే సినిమా చూడండి....🙏.
వేయని నాటకరంగం మీద vrayani natakam aaduthunnamu " what a great words ,
మధుర మ యిన తెలుగు పాట....దాసరి గారు నివసించిన..సుశీల అమ్మగారి గారి గాత్రం...మధరుమ్...
మంచి అర్థం దాగి ఉన్న మధురమైన పాట💐💐
Good exalent song lyrics meaning bagaa vundhi iam impressed sooo much emotion song God bless u it's great great Great
@@sujathak296 ఎంతమంచిమాటచెప్పారండు
ఎన్ని సార్లు చూసినా చూడాలనిపించే
పాట
తూర్పు పడమర పాట లో ఎంతో అర్దం వున్నది. చిన్న వయస్సున్న మగవాడు పెద్దది అయిన ఆమెను ప్రేమిస్తే జీవితం అతల కుతా లాం అయిపోతుంది .
MeNing full melodious song
గొప్ప పాట, ఈ పాటలో పాల్గొన్న కళాకారులను జీవితంలో మర్చి పోలేను
ఎంతో అర్దముంది ఈ పాట లో రాసివారికి శతకోటి వందనాలు
The I have 😊😅😊😊😊
I’m
Lyric written by C.NarayanaReddy
మంచి అర్థము ఉన్న పాట
తూర్పు పడమర వేరైనను..
నింగి నేల ఎదురెదురైనను...
ప్రేమ కు మరణం లేదు
ప్రేమ అజరామరం...
మనసు మధురామృతం...
6:03 The onscreen lady has divine beauty. The singer lady is singing like an angel. The whole experience is out of this world.
She is the same woman who is lip synching, named Srividya.
Konni songs manasu petti vinaalani anipisthundi alanti songs lo e song excellent ❤️❤️❤️
Love failure
Well said..
Perfect 👍👍👍👍
@@kondaiahmaddu9511 yes
Yes fact
Well said..
జీవిత. సత్యం. ఇలాంటి పాటలు
Wonderful Meaning Song 🙏
తూర్పు పడమర ఎప్పటికీ కలవవు, కొన్ని సందర్భాల్లో ఒకరు చేసే తప్పుకి ఇంకొకరు మనసు చంపుకొని కలవాలనుకున్న అవి ఇప్పటికీ,ఎప్పటికీ తూర్పు పడమ రే
Excellent song, srividya natural actresses,
Evergreen classic melodious song of P.Susheelamma
Suseelaamma voice super
సూపర్ సాంగ్ కదాండీ మీరేమంటారుఅందుకు
Excellent song
What a beauty is late srividya and gana kokila p susheelamma 's unlimited quality in diction, expression, melody
Philosophical lyrics
Satyanarayana 's grace.
Picturisation
Super song
తూర్పు పడమర ఎదురెదురూ
నింగీ నేలా ఎదురెదురూ
కలియని దిక్కులు కలవవనీ
తెలిసి ఆరాటం దేనికనీ
ఈ ప్రశ్నకు బదులేది?
ఈ సృష్టికి మొదలేదీ? "2"
చరణం:
తూర్పున ఉదయించే సూర్యుడు
పడమర నిదురించును
పడమట నిదురించే సూర్యుడే తూర్పున ఉదయించును.
ఆ తూర్పు పడమరకేమౌను?
ఈ పడమర తూర్పుకేమౌను?
ఈ ప్రశ్నకు బదులేది?
ఈ సృష్టికి మొదలేదీ? "తూర్పు"
చరణం:
నింగిని సాగే నీలిమేఘం నేల ఒడిలో వర్షించును
నేలను కురిసే ఆ నీరే నింగిలో మేఘమై పయనించును.
ఈ నింగికి నేల ఏమౌను?
ఈ నేలకు నింగి ఏమౌను?
ఈ ప్రశ్నకు బదులేది?
ఈ సృష్టికి మొదలేది? "తూర్పు"
చరణం :
వేయని నాటకరంగంపైప
వ్రాయని నాటక మాడుతున్నాము
సూత్రధారికి పాత్రధారులకు
తేడా తెలియక తిరుగుతున్నాము.
నాటకమే ఒక జీవితమా?
జీవితమే ఒక నాటకమా?
ఈ ప్రశ్నకు బదులేది?
ఈ సృష్టికి మొదలేది?
జీవితమే ఒక నాటకమయితే
నాటకమే ఒక జీవితమయితే
పాత్రలు ఎక్కడ తిరిగినా సూత్రధారి ఎటు తిప్పినా
కథ ముగిసే లోగా కలవకుందురా
ఆ సూత్రధారి తానే కలవకుండునా!
విన్నవా! ఇది విన్నావా సూర్యుడా, ఉదయసూర్యుడా!
పడమటి దిక్కున ఉదయించాలని భ్రాంతి ఎందుకో?
సృష్టికి ప్రతిసృష్టి చేసే దీష్టి మానుకో
నిన్ను ఆశగా చూసే కనులకు
కన్నీరే మిగిలించకు - ఇంకా ఇంకా రగిలించకు
చంద్రుని చలువను పంచుకో
నిన్నటి ఆశలు తెంచుకో "తూర్పు"
చరణం:
కోటి వీణియలు గుండె అంచులను
మీటి నావా దేవా?
కొండవిడిచి ఆ కోన విడిచి
కై దండ నొసగి కాపాడవా
ఇక ఆడలేను ఈ నాటకం - అలసిపోయె నా జీవితం
రావయ్యా! దిగిరావయ్యా
ఇదే ఇదే నా మంగళగీతం
Superb
Wonderful sanity.
Wonderful sahityam
Exellent lyrics.
best song good message given by late Dr. Dasarinarayanarao garu
Srividya gari acting superb
అద్భుతమైన పాట. పాడినవారు కోవెలమూడి శాంత. ఆమె ఎవరో కాదు. ప్రముఖ హీరో j.d.చక్రవర్తి తల్లిగారు
Tnq sir for your good information
సుశీలమ్మ గొంతులా ఉంది.కాని మీరు కోవెలమూడి శాంత అంటున్నారు.మరి ఆమెకు అవకాశాలు రాలేదా.
@@charan.k7300 Its P Susheela garu in full song and lastly you can hear K Santha garu....
My all time favorite song
P suseelamma the magic voice
Nice song
కె.రాఘవ గారు నిర్మాతగా దర్శకరత్న దాసరి నారాయణ రావు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత నంది అవార్డు గ్రహీత పద్మభూషణ్ అవార్డు గ్రహీత మన డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి అర్థవంతమైన గీతానికి రమేష్ నాయుడు గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా గాన కోకిల పి.సుశీల గారు కోవెలమూడి శాంత గారు ఆలపించి అనిర్వచనీయమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటి శ్రీవిద్య గారి అభినయం వర్ణనాతీతం.
Best song
Best song
@@bhaskarbitti6046 గారు ధన్యవాదాలు.
@@bhaskarbitti6046 గారు ధన్యవాదాలు.
Best song
సూపర్ సాంగ్
ఎక్సలెంట్ సాంగ్
Adbhutam ee paata
Beautiful song
Unusual movie with a further strange song!
Super song
Very good song cnreddy thanks
Excellent Music compostion by Ramesh Nayudu Garu, Sivaranjani Navaragini is another melodious song in this film.
No.1
Really the excellent song.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Excellent song. Super video wonderful super elements in the song..!
Stress relieved song
Super song 🎵 👌 ❤️
అవునండీ సూపర్ కదా 👌👌👌👌
Narasimharaaju garu acting super
Very very super
P suseelamma madhura. maha gayanimani
Super song super dasari
Excellent
Good song in my life
సాహిత్యం అదుర్స్
Song best of song
Maniki jevam pose song hatsap
Best song
Nice meaning full song
Nice lines
Good 👍
P Susheelamma and Santha garu have given life to this song with Sri Ramesh Naidu Music composition.
Super
👌👌
Chalabagundi.pvt
I like so much song 👍
My favorite song
M V RANGA RAO AP ILAVARAM 🎉🎉🎉
Telugue thurpu padmara=Tamil Apurva raga gal rajanikanth Kamal srividhya Jayasudha
Very good song excellent
Good song
Thurupu. Padamara. Edureduru.
❤ super
Important synonym
Singers ?
👍👌👍👌👍👌👍👌👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Tamil apoorva raagam kelviyin nayagane song
Spngsupergood
Evergreen and try sonh
Who is crying
LtÍ
Movie name plZ
Srilatha efucationnal qualification is I.A.B.F. Thateans Intermediate Appeated But Failed.
Does it matter ?
srividyaku padinavaru suseelamma and madhavi gariki padina varu santagaru anukunta
True
Shivaranjnißongu
.
My.hold.is.ghold.sopar.soung.
Vani Jayaram sung it better in Apoorva Ragangal.
మీనిన్హఁనఁగ్సోన్గ
మే
Super
Excellent song
Super