junior junior Atu Itu Kaani Idi Katha Kaadu YouTube

Поділитися
Вставка
  • Опубліковано 16 лют 2013

КОМЕНТАРІ • 46

  • @sathibabusangisetti2334
    @sathibabusangisetti2334 Рік тому +20

    మనసు కవి అత్రేయా గారు ఎప్పుడు మా మనస్సుల్లో జీవిస్తునే వుంటారు..

  • @rajudasari263
    @rajudasari263 Рік тому +32

    😢 😢 😢 ఒక ఉన్నతశ్రేని ప్రేమికుని కోరికలు.., ఆదర్శ భావాల మధ్య జరిగే సంఘర్షణ నీ అద్భుతంగా ఆవిష్కరించింది ఈ గీతం. ఈ సినిమా ఎంత గొప్పగా ఉంటుందంటే .. ప్రేక్షకుల హృదయాలను కరిగించి కన్నీరుగా ప్రవహింప జేస్తుంది..
    దేశం గర్వించదగ్గ దర్శక శిఖరం బాలచందర్ గారు 🙏🙏🙏

  • @gajjannagariraviteja9137
    @gajjannagariraviteja9137 Рік тому +26

    Vagdevi e song Baga padindhi Zee 2023

  • @ajaykumardasari7928
    @ajaykumardasari7928 5 місяців тому +12

    అప్పటి సినిమాల్లో, పాటల్లో చాలా అర్థం ఉండేది.కానీ ఇప్పుడు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తీస్తున్నారు cinema లు,పాటలు.ఆ కాలం వాళ్ళు అదృష్టవంతులు.

  • @ylgoudkoppula2423
    @ylgoudkoppula2423 2 місяці тому +2

    రాజకీయాల్లోకి రాకుండా ఉండాల్సింది, కమలహాసన్ గారి నటనా విశ్వరూపం ❤

  • @krishnamurthygvss1655
    @krishnamurthygvss1655 8 місяців тому +5

    Oh one beautiful song 🎵 my child hood days song every day this beautiful song comes in allindia radio 📻 Visakhapatnam.

  • @vinjavarapu
    @vinjavarapu 8 місяців тому +6

    Kamal Hasan is the great actor of the India🎉

  • @KVRNageswaraRao
    @KVRNageswaraRao Місяць тому

    A 1979 master piece of classy director Shri K. Balachander Sir.

  • @indirageddam789
    @indirageddam789 Рік тому +26

    చాలా బాగుంది ఈ సాంగ్ . వాగ్దేవి సాంగ్ విని నేను ఇది చూస్తున్నా .

  • @SuperVenu007
    @SuperVenu007 10 років тому +7

    every lover note this song and relise so much

  • @shaluvanama7326
    @shaluvanama7326 Рік тому +5

    E song malli andhari notlo chegurinchalAni naa korika😊

  • @saikrishna-oj1yb
    @saikrishna-oj1yb 8 місяців тому +6

    Old movie best songs😮

  • @SravanthiVelichalaVlogs
    @SravanthiVelichalaVlogs Рік тому +55

    Vagdhevi padina tharvatha chusinavallu unnaruvkadhaa😊

  • @reddyravikiran6
    @reddyravikiran6 8 днів тому

    I like this song very much 😍

  • @studyskills6728
    @studyskills6728 Рік тому +16

    జూనియర్.. జూనియర్.. జూనియర్...
    Yes Boss
    ఇటు అటు కాని హృదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు ||2||
    అటు ఇటు తానొక ఆటబొమ్మనీ తెలిసే ఎందుకు వలచేవు ||2||
    ఒడ్డున పెరిగే గడ్డిపోచవూ..
    గడ్డిపోచా? నేనా? హి హి హి హి..
    ఒడ్డున పెరిగే గడ్డిపోచవూ ఒద్దిక నదితో కోరేవు...
    ఒడ్డున పెరిగే గడ్డిపోచకు హృదయం ఎందుకు వుండకూడదు
    వుందని ఎందుకు ఒప్పుకోరాదు...
    రబ్బరు బొమ్మకు రాగం తెలుసు ఆటబొమ్మకు ఆశలు తెలుసు
    ఇద్దరు ఒక్కటె ఎందుకు కారాదు..
    జూనియర్ జూనియర్ జూనియర్
    ఇటు అటు కాని హృదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు...
    సాగరమున్నా తీరనిదీ నీ దాహమురా..
    కోకిలగానం కాకి పాడితే ద్రోహమురా..
    నీ మొహమురా హి హి హి హి హి...
    సాగరమున్నా తీరనిది నీ దాహమురా..
    కోకిలగానం కాకి పాడితే ద్రోహమురా..
    తీగకు పందిరి కావలెగానీ తెలుసా నువ్వే పందిరని ||2||
    నీటిని చూసి దాహమువేస్తే తేనెకోసం తేటి వస్తే
    పాపం గీపం అనడం ఛాదస్తం
    No it's bad...
    But I am mad...
    మోడు కూడ చిగురించాలని మూగమనసు కోరే కోర్కెను
    మోసం ద్రోహం అనడం అన్యాయం
    హ హ హ హ
    what పక పక పిక పిక.. హూ...
    జూనియర్..ఊ...
    జూనియర్ జూనియర్ జూనియర్
    ఇటు అటు కాని హృదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు..
    చైత్రము లోన చినుకు పడాలని కోరేవు
    మార్గసిరాన మండుటెండకై చూసేవు
    Boss, Love has no season, not even reason
    Shut up
    చైత్రము లోన చినుకు పడాలని కోరేవు
    మార్గిశిరాన మండుటెండకై చూసేవు
    ఉదయంకోసం పడమర తిరిగి ఎదురుతెన్నులు కాచేవు ||2||
    ఎండా వాన కలిసొస్తాయి
    వెలుగు చీకటి కలిసుంటాయి
    జరగని వింతలు ఎన్నో జరిగాయి
    It is highly idiotic
    No boss, it is fully romantic
    హ హ హ హ
    పాట పాడెను ముద్దుల బొమ్మ
    పక పక నవ్వేవెందులకమ్మా
    మనసున వున్నది చెప్పీ నవ్వమ్మా
    మనసున వున్నది చెప్పీ నవ్వమ్మా
    ఇటు అటు కాని హృదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు

  • @geethamadhuri4.033
    @geethamadhuri4.033 10 місяців тому +1

    Super movie 🥺

  • @SrinivasPadala-sf6vp
    @SrinivasPadala-sf6vp 2 місяці тому +1

    Good song

  • @vijayabhaskarchengalpattu9589
    @vijayabhaskarchengalpattu9589 6 місяців тому +1

    The song of my teenage

  • @bjsuresh5263
    @bjsuresh5263 4 місяці тому

    melodious song❤

  • @atoz2470
    @atoz2470 Рік тому +3

    Super

  • @veenasujatharani4625
    @veenasujatharani4625 10 місяців тому +4

    Please I want to set my ring tone

  • @maheshk1339
    @maheshk1339 11 місяців тому +3

    Color songs please

  • @tirupatiraosasanapuri3688
    @tirupatiraosasanapuri3688 17 днів тому

    Marveles

  • @sreenivasulugm3908
    @sreenivasulugm3908 3 місяці тому

    Super Song

  • @bobbajhansi.januu8150
    @bobbajhansi.januu8150 Рік тому +1

  • @raghudharavathu
    @raghudharavathu Рік тому +16

    జూనియర్ జూనియర్... జూనియర్
    Yes Boss
    ఇటు అటు కాని హృదయం తోటి ఎందుకురా ఈ తొందర నీకు
    ఇటు అటు కాని హృదయం తోటి ఎందుకురా ఈ తొందర నీకు
    అటు ఇటు కానొక ఆటబొమ్మని తెలిసే ఎందుకు వలచేవు
    అటు ఇటు కానొక ఆటబొమ్మనీ తెలిసే ఎందుకు వలచేవు
    ఒడ్డున పెరిగే గడ్డిపోచవూ
    గడ్డిపోచా? నేనా? హి హి హి హి
    ఒడ్డున పెరిగే గడ్డిపోచవూ. ఒద్దిక నదితో కోరేవు
    ఒడ్డున పెరిగే గడ్డిపోచకు హృదయం ఎందుకు వుండకూడదు
    ఉందని ఎందుకు ఒప్పుకోరాదు
    రబ్బరు బొమ్మకు రాగం తెలుసు. ఆటబొమ్మకు ఆశలు తెలుసు
    ఇద్దరు ఒక్కటె ఎందుకు కారాదు. అహా. అహా. అహా.
    జూనియర్ జూనియర్ జూనియర్
    ఇటు అటు కాని హృదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు
    సాగరమున్నా తీరనిది నీ దాహమురా
    కోకిలగానం కాకి పాడితే ద్రోహమురా
    నీ మొహమురా. హి హి హి హి హి
    సాగరమున్నా తీరనిది నీ దాహమురా
    కోకిలగానం కాకి పాడితే ద్రోహమురా
    తీగకు పందిరి కావలెగానీ తెలుసా నువ్వే పందిరని
    తీగకు పందిరి కావలెగానీ తెలుసా నువ్వే పందిరని
    నీటిని చూసి దాహమువేస్తే తేనె కోసం తేటి వస్తే
    పాపం గీపం అనడం చాదస్తం
    NO ITS MAD. BUT IAM MAD
    మోడుకూడా చిగురించాలని మూగమనసు కోరే కోర్కెను
    మోసం ద్రోహం అనడం అన్యాయం
    హ హ హ హ
    WHAT పక పక పిక పిక...
    జూనియర్. జూనియర్. జూనియర్.
    ఇటు అటు కాని హౄదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు
    చైత్రము లోన చినుకు పడాలని కోరేవు
    మార్గశిరాన మండుటెండకై చూసేవు
    LOVE HAS NO SEASONS. NOT EVEN REASONS.
    SHUT UP...
    చైత్రము లోన చినుకు పడాలని కోరేవు
    మార్గశిరాన మండుటెండకై చూసేవు
    ఉదయంకోసం పడమర తిరిగి ఎదురుతెన్నులు కాచేవు
    ఉదయంకోసం పడమర తిరిగి ఎదురుతెన్నులు కాచేవు
    ఎండా వాన కలిసొస్తాయి
    వెలుగు చీకటి కలిసుంటాయి
    జరగని వింతలు ఎన్నో జరిగాయి
    ITS HIGHLY IDIOTIC. NO BOSS IT IS FULLY ROMANTIC
    పాట పాడెను ముద్దుల బొమ్మ
    పక పక నవ్వేవెందులకమ్మా
    మనసున వున్నది చెప్పీ నవ్వమ్మా
    హ హా. హ. హా.
    మనసున వున్నది చెప్పీ నవ్వమ్మా
    ఇటు అటు కాని హౄదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు
    రచన: ఆచార్య ఆత్రేయ
    గానం: S.P.బాలు, రమోల

  • @unmukm4776
    @unmukm4776 Рік тому +3

    Love has no season, not even reason
    It's highly idiotic, no its fully romantic
    Equipoised both languages

  • @user-cp1ej5tu5l
    @user-cp1ej5tu5l 6 місяців тому +3

    😂🎉 super song

  • @shivjonnada5864
    @shivjonnada5864 Рік тому +4

    Balu sir😢

  • @saijyothi5913
    @saijyothi5913 8 місяців тому +1

    😂😂

  • @SaijoythiS
    @SaijoythiS 5 місяців тому

    😂😂😂😂😂

  • @sampathkanaparthi9075
    @sampathkanaparthi9075 4 місяці тому

    Super song

  • @srinusai3861
    @srinusai3861 2 місяці тому

    Super

  • @SaijoythiS
    @SaijoythiS 5 місяців тому

    😂😂😂😂