Paadana Tenugu Pata Video Song || America Ammayi Movie || Ranganath,Deepa,Sridhar,Pandari Bai

Поділитися
Вставка
  • Опубліковано 5 чер 2015
  • ► Subscribe us goo.gl/dM5GO7
    ► Like us on Facebook / shalimarcinema
    ► Follow us on Twitter / shalimarcinema
    Click Here to Watch More Entertainment :
    ► Full Movies : goo.gl/eNE2T6
    ► HD Video Songs : goo.gl/DUi9XI
    ► Comedy Videos : goo.gl/NvlqPh
    ► Action Videos : goo.gl/9KzExQ
    ► Telugu Classical Movies : goo.gl/baIwmx
    ► Old Video Songs : goo.gl/pVXxPg
    ► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
    ► Devotional Movies : goo.gl/RLnHx0

КОМЕНТАРІ • 530

  • @yenumulavemareddy8462
    @yenumulavemareddy8462 Рік тому +63

    అమ్మా సుశీలమ్మా ఎన్ని యుగాలయినా తెలుగు జాతి మిమ్మల్ని మరువ గలదా పాదాభి వందనాలు🙏🙏🙏

  • @techguyinfo
    @techguyinfo Рік тому +47

    నా యొక్క తెలుగు భాషలో మాత్రమే
    ఇటువంటి అందమైన పాటలను
    రాయగలరు.

    • @prathizna97
      @prathizna97 11 місяців тому +2

      ఆహా..! ఏమి అన్నారు...సోదరా!!!

  • @prasannakumar1980
    @prasannakumar1980 7 місяців тому +19

    నా తెలుగు భాష, అన్ని భాషల కన్న శ్రేష్ఠ మైనది.

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 3 роки тому +97

    తెలుగుజాతి ఉన్నంతవరకు జీవించి ఉండే జీవనధార ఈ పాట

    • @nvsrmurthy1245
      @nvsrmurthy1245 3 роки тому +4

      ఔను

    • @businenisivaprasaad5052
      @businenisivaprasaad5052 2 роки тому +1

      "Nadunadula kadalinchedi vadavadla vinipichedi" entha chakkani thelugu.idi Devulapalli vari swantham manam vari varasulam.jai thelugu thalli.

  • @venkateswararaoo
    @venkateswararaoo 6 років тому +135

    ఎన్ని వందల సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తూనే వుంటుందీ చక్కెర మాటల మూట చిక్కని తేనెల వూట , దేవులపల్లి వారి సాహితీ గుబాళింపు , గానకోకిల సుశీలమ్మ గారి గాత్రం , అద్భుతమైన సంగీత సొగసులు

    • @raniratnamamba205
      @raniratnamamba205 Рік тому +2

      No. Words todescrib11¹e to apriciate wonderful telugu pata

  • @rabillibhushanarao9339
    @rabillibhushanarao9339 4 роки тому +126

    తెలుగు భాష మరియు సంస్కృతి గొప్పతనాన్ని కళ్ళకు కట్టినట్లు వర్ణించే మధురమైన పాట.

  • @nvsrmurthy1245
    @nvsrmurthy1245 3 роки тому +73

    1976 లోవచ్చిన చిత్రము...అద్భుత విజయం సాధించింది...ఆ రోజుల్లో ప్రతిరోజు రేడియోలో వినపడే పాట...ఈ సినిమాలో ఈ పాట తో పాటు ఆనంద్ పఫైన పాట చాలా ప్రచ్యుర్యము పొందిన దేవులపల్లి వారి ఈ పాట విశేష ప్రాచుర్యము పొందినది.తెనుగు తనము గుర్తుగా మిగిలిపోయింది

  • @kundaramsatyanarayana8338
    @kundaramsatyanarayana8338 3 роки тому +140

    వినసొంపైన ఈ పాటపాడిన సుశీలమ్మ గారికి పాధాబివందనాలు. 👏 👏 👏

    • @ramachandrasrikantam5878
      @ramachandrasrikantam5878 3 роки тому +2

      మొదట దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారికి పాదాభి వందనాలు

    • @pcswaminathan3400
      @pcswaminathan3400 2 роки тому

      Super song hats off to P.Suseelamma Garu..[18/03, 2:05 pm] P.Swiminathan.: Today (18.2.22 Friday) Conducted Abisekha Alankara Pooja at Sri Varasiddi Sampath Vinayaka Swamy Temple Konetampet by M.Kodandam Chetty & Chinni family members.Chennai.on behalf of Kesakandana;Karnabooshana Proogramme at Sri Gramadevatha Thurakanamma Temple Konetampet on 20.3.22.🕉️🙏✡️🐘✡️☝️🔱🕉️🪔🪔🪔✡️✡️
      [18/03, 8:38 pm] P.Swiminathan.: Today Pooja date is 18.03.22. Not on 18.02.22 Sorry by mistake'on tention.✡️🙏🕉️☝️✡️

    • @srilaxmiblessingsswamy-bi5hs
      @srilaxmiblessingsswamy-bi5hs 9 місяців тому

      ​@@ramachandrasrikantam58789 Lo MI

    • @AXSCDVghja
      @AXSCDVghja 9 місяців тому

      🙏🙏🙏🙏

  • @phanirazraachakonda5458
    @phanirazraachakonda5458 3 роки тому +102

    విదేశాలలో ఈ తేట తెనుగు పాట శ్రవణం చేస్తుంటే కళ్ళ వెంబడి జాలువారే కన్నీటి “ఆనందభాష్పాలు”

    • @poornak59
      @poornak59 2 роки тому +2

      Good information

    • @phanirazraacchakondaln7067
      @phanirazraacchakondaln7067 5 місяців тому

      @@poornak59 విదేశాలలో ఈ తేట తెనుగు పాట శ్రవణం చేస్తుంటే కళ్ళ వెంబడి జాలువారే కన్నీటి “ఆనందభాష్పాలు”
      same feeling even now listening to it hundred times (don't have telugu keyboard) from Stavanger - Norway😂

  • @srinivask31
    @srinivask31 6 років тому +51

    సంగీతం ,గానం అద్బుతంగా ఉన్నాయి .ఒక పాట ,పాడనా తెనుగు పాట,మీ ఎదుట మీ పాట.

  • @ChandraShekar-jr4vc
    @ChandraShekar-jr4vc 6 років тому +50

    మన తెలుగు తెలుగింటి గొప్పధనాన్ని చాటే గొప్ప హాయిగొలిపే తియ్యని పాట

    • @kishanrao2913
      @kishanrao2913 5 років тому +1

      Chandra Shekar సూపర్

    • @yenumulavemareddy8462
      @yenumulavemareddy8462 Рік тому

      అమ్మా సుశీలమ్మా మీకు పాదాభి వందనాలు తల్లీ

  • @srikanthkappagantu446
    @srikanthkappagantu446 6 місяців тому +10

    సుశీలమ్మ గారికి వందనములు, నేను చిన్నగా ఉన్నపుడు వచ్చిన సినిమా ఆ voice లో ఎంతో అమృతం ఉంది 🙏🙏🙏🙏🙏

  • @saisrinu4270
    @saisrinu4270 2 роки тому +18

    సుశీలమ్మ గారికి భక్తితో మనస్ఫూర్తిగా మా యొక్క నమస్కారములు

  • @pasagadugulaumamaheswarara4948
    @pasagadugulaumamaheswarara4948 4 роки тому +42

    పాట వింటున్నంత సేపూ పరవశించి పోతూ ఎక్కడో విహరిస్తున్న అనుభూతి

  • @rasheedahmed7523
    @rasheedahmed7523 4 роки тому +41

    ఆనాటి మధురమైన పాటలు ఒక నాటి తెలుగు చలన చిత్ర స్వర్ణ యుగం లోని మధుర స్మృతులేనా ఇప్పటి పాటలను దేని తో పోల్చాలి ఎవరైనా చెప్పా గలరా ?

    • @laxmikanthrao8600
      @laxmikanthrao8600 2 роки тому

      దేనితో పోల్చాలా?
      ఆగం పొరగాండ్లు బైక్ silencer తీసేసి రోడ్ ల మీద బిత్తిరి బిత్తిరి నడిపితే వచ్చే ఆవాజ్ తో పోల్చాలి.
      इन गधों की हरकतों से रोड पे चलने वालों को कितनी तकलीफ होगी शायद उन बेवकूफों को पता नही, या जान बूझ कर ऐसे चलाते है।
      और ये राइटर्स भी उसी बिगड़े बच्चों जैसे है

  • @prathizna97
    @prathizna97 5 місяців тому +9

    నాడు నాడులా కదిలించేది,,,, వాడ వాడలా కరిగించేది,,,,, చక్కెర మాటల మూట,చిక్కని తేనెల ఊట ఒక పాట... ఆహా..! అదే తెలుగు పాట, అదే తెలుగు మాట, అదే తెలుగు పలుకు, అదే తెలుగు లొ లుకు..... అంతటి తీయటి అనుభూతి కలుగుతుంది కదా...! తెలుగు వింటే...P సుశీలమ్మ కంఠం లాగా ఇక ఎవ్వరికీ సాధ్యం కాదు,,,, తెలుగు కోకిలమ్మా...! తెలుగు జాతి మాణిక్యమా..! భారతీయ రత్నమా..! సుశీలమ్మ తల్లి,,,,,నీకు శతకోటి వందనాలు, అనంతకోటి పాదాభివందనాలు.

  • @rbhramara4059
    @rbhramara4059 10 місяців тому +7

    పిసుశీల గారికి ఎన్ని మా రూల పాదాభివందనం చేసిన తక్కువే ఈపాట. విన్నా పాడు కున్న,ఎంతోమధురానుభూతికలుగుతుంది. అనంతానంతధనయవాదములు

  • @trinadharaochitti5326
    @trinadharaochitti5326 2 місяці тому +2

    సుశీలమ్మ గాత్రం ....అమృతం
    పాట కూడా...తెలుగు గొప్పతనం గురించే.....తెలుగు భాష ఒక మధురమైన భాష

  • @svrao555
    @svrao555 3 роки тому +20

    తెలుగు భాష సజీవంగా ఉందంటే ఇలాంటి తేనెలొలుకు తెలుగు పాటలే అని చెప్పక తప్పదు. ఈ పాటను ఎన్ని సార్లు విన్నా ఇంకా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. తెలుగు భాష గొప్పతనం గురించిన పాటలను ఈ తరం వారికి వినిపిస్తూ, తెలుగు భాష కమ్మదనాన్ని ఆస్వాదించేలా చేద్దాం!!

  • @muthannabodla983
    @muthannabodla983 3 роки тому +20

    తెలుగు సంస్కృతిని ఈ పాటలో చక్కగా వివరించారు సుశీల గారు చక్కటి రాగంతో తెలుగుజాతి గొప్పదనాన్ని ప్రపంచానికి తెలియజేశారు రచయిత గారు తెలుగు జాతి సంస్కృతిని ఈ ఈ పాటలో చక్కగా రచించారు

  • @radhakrishna.kotipalli5089
    @radhakrishna.kotipalli5089 3 роки тому +11

    ఇంటు వంటి పాటలు దొరకడం అరుదు.

  • @hemanth7119
    @hemanth7119 4 роки тому +130

    వళ్ళంతా వయ్యారి కోక కళ్ళకు కాటుక రేఖ మెళ్లో తాళి కాల్లకు పారాణి మెరిసే కుంకుమ బొట్టు

    • @yashwanthsooryamekala3730
      @yashwanthsooryamekala3730 3 роки тому +8

      2020లోనే కాదు తెలుగుజాతి ఉన్నంతవరకు జీవించి ఉండే జీవనధార ఈ పాట

    • @hemanth7119
      @hemanth7119 3 роки тому +5

      @@yashwanthsooryamekala3730 గారు మీ అభిప్రాయం వందకు వంద శాతం నిజం ధన్యవాదాలు

    • @kameswararao8977
      @kameswararao8977 Рік тому +3

      That is the culture of Hindu woman

    • @gurunadhamgopu
      @gurunadhamgopu Рік тому +2

      ​@@yashwanthsooryamekala3730 😊

    • @umamaheswararao5808
      @umamaheswararao5808 10 місяців тому

      ఈ రోజుల్లో ఇంత చక్కని సాహిత్యం, సంగీతం ఉన్న పాటలు వినాలన్నా లేవు... మధురాతి మధురమైన పాట...

  • @bunnymadhu8842
    @bunnymadhu8842 3 роки тому +26

    తెలుగు వెలుగు ప్రతి కలుగులో
    కలుగు తెలుగు జిలుగు
    జిలుగున తెగులు తొలగు
    తొలగు,తెలుగు చెలగు
    చెలగు తెలుగే వగలు
    వగలకే తెలుగు నగలు
    నగ,లంత ఎత్తు తెలుగు
    తెలుగు భాషించు,తెలుగు శ్వాసించు

  • @Rammohan_Kasturi
    @Rammohan_Kasturi 6 років тому +69

    *ఆంధ్రా షెల్లీ కృష్ణ శాస్త్రి..*
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    నా అభిమాన గురు దేవులు.. ఒకరు మనసు కవి ఆత్రేయాచార్యుల వారు.. మరొకరు దేవులపల్లి కృష్ణశాస్త్రుల వారు.. ఎన్నో మంచి పాటలను మనకోసం వదిలి స్వర్గలోకం చేరిన ఈ..ఇద్దరు.. మహానుభావులకీ..
    నా శిరస్సు వంచి హృదయ పూర్వకంగా నమస్కరిస్తున్నాను..
    *శ్రీ గురుభ్యోన్నమః*
    🙏🙏🙏🙏🙏🙏
    సగటు ప్రేమికుని/మానవుని మనసును ఆవిష్కరిస్తూ.. అటు రాయక నిర్మాతలను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించి ఇటు రాసి నాబోటి అభిమానులను.. ముప్పుతిప్పలు పెట్టకుండానే ముప్పైయారు చిల్లు కడవల నీళ్లు నెత్తిన పెట్టి..😁
    ఇప్పుడు పైలోకంలో కూడా ముక్కోటి దేవుళ్లను తేట తెలుగులో తెగ ఏడిపిస్తూ.. వేడుక చూస్తూ హాయిగా కసిదీరా నవ్వుకొంటున్న మహానుభావుడు ఆత్రేయాచార్యా.. నమోన్నమః
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    ఇక నాకు నచ్చిన మరో గురు దేవులు.. దేవులపల్లి కృష్ణశాస్త్రుల వారి గురించి ఏమి చెప్పాలి.. మరింకేం చెప్పాలి..
    ఏదో చెప్పాలని ఉత్సాహం నన్ను తరుముతుంటే.. తట్టుకునే శక్తి లేక..
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    *రాయనా తెలుగు మాటా.. నే పరవశుణ్నై.. మీపైన ఒకమాట.. గురుదేవ..*
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    *తెనుగు చెట్టు నాటిన ప్రతి చోటా.. తెలుగు పువ్వు పూసిన ప్రతిచోటా కృష్ణశాస్త్రి పాట వినిపించే తీరుతుంది..*
    🌳🌼🌻💐🏵🌱🌸💐🌻🌲
    ప్రతి పాటలోనూ ప్రకృతిని బంధించే కవులు ఒకరు ఆంగ్ల సాహిత్యంలో షెల్లీ.. మరొకరు తెలుగులో దేవులపల్లి కృష్ణశాస్త్రి.. అందుకే కృష్ణశాస్త్రుల వారిని ఆంధ్రా షెల్లీ అని పిలుస్తారు.. నాకు తెలిసీ తెలుగులో ఎందరో మంచి కవులు ఉన్నారు గానీ, కృష్ణశాస్త్రుల వారి వంటి భావకవులు లేరు.. (కాస్తో.. కూస్తో.. ఆంగ్ల సాహిత్యంతో తప్ప.. అన్య భాషల సంగతి నాకంతగా తెలియదు.. 🙏)
    🌳🌲🌱🌻💐🌳🌲🌱🌻💐
    *ఒళ్లంత ఒయ్యారి కోక..*
    *కళ్లకు కాటుక రేఖ..*
    *మెళ్లో తాళి..*
    *కాళ్లకు పారాణి..*
    *మెరిసే కుంకుమ బొట్టు..*
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    వహ్వా గురుదేవా.. ఎంత చక్కగా చెప్పావయ్యా..🙏
    తెలుగు ఆడపడుచు గురించి నా గురుదేవులు కృష్ణశాస్త్రి పొడి మాటల్లో చెప్పినంత సులువుగా మరెవరూ చెప్పలేరేమో..
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    ఇదే.. ఇదే.. నా గురుదేవులు ఆవిర్భవించిన తెలుగు గడ్డపై నేను జీవించడానికి గర్వపడే గర్వకారణం..
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    *మంచి ముత్యాల పేట..*
    *చక్కెర మాటల మూట..* *చిక్కని తేనెల ఊట.. అదే మన కృష్ణశాస్త్రి పాట..*
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    *_-Ramon_* 💏

    • @hemanth7119
      @hemanth7119 6 років тому +2

      రాంమోహన్ కస్తూరి Garu Na Soochananu Parighanaloki Theesukoni Mana Abhimaana Rachayitha Devulapalli Venkata Krishna Shastry Gaari Paata Meedha Pallavi Charanaalanu Chakkagha Vishelechinchi Raacina Meeku Marokka Saari Dhanyavaadhamulu Theliya Chesthunnaanu.

    • @Rammohan_Kasturi
      @Rammohan_Kasturi 6 років тому

      Hemanth ధన్యవాదాలన్నయ్యా..🙏

    • @shyamreddy5995
      @shyamreddy5995 6 років тому

      రాంమోహన్ కస్తూరి garu,"Mee Comments supero supero supero supero super super super,"Devula palli Krishna Shastri"Gurinchi meeru varinchanatlu verevaru varincha leremo brother,meeru naa friend ga dorkinduku nenu Chala garvisthu unnanu brother!!"

    • @Rammohan_Kasturi
      @Rammohan_Kasturi 6 років тому

      ధన్యవాదాలు మిత్రమా శ్యామ్ రెడ్డీ..🙏

    • @palakani4394
      @palakani4394 6 років тому

      రాంమోహన్ కస్తూరి adbhuthanga vivarincharu Mee comments chaala baagundhi paadana tenugu paata
      Telugu lo idho adbhuthamaina sahityam

  • @chandranerer1255
    @chandranerer1255 7 місяців тому +3

    Beautiful song.
    Superb.
    Great P Susheelamma.
    Best wishes Amma.

  • @rajamouli9395
    @rajamouli9395 2 місяці тому +2

    తెలుగు భాష మీద వచ్చిన తెలుగు పాటల్లో ఈ పాట స్థాయి అత్యున్నతం.

  • @user-fg3ns2oy6k
    @user-fg3ns2oy6k 2 роки тому +10

    తెలుగు భాష సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే అపురూపమైన పాట........🙏

  • @vijayakumar-pz4mm
    @vijayakumar-pz4mm 3 місяці тому +2

    That is the beauty of TELUGU

  • @ammulu2921
    @ammulu2921 5 років тому +60

    రాసినవారికి పాడినవారికి నా అభినందనలు

    • @srikanthramaiahgari2871
      @srikanthramaiahgari2871 3 роки тому +2

      ఈ పాటను రాసినది తెలుగు గొప్ప కవి దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారు....

  • @srilathadharni7027
    @srilathadharni7027 3 місяці тому +3

    సుశీలమ్మ గారికి పాదాభివందాలు🙏👌💐

  • @nishtalasubrahmanyam241
    @nishtalasubrahmanyam241 5 місяців тому +4

    If it is Guinness voice book, definitely this will be like an Everest! What an excellent melodious song by smt. P. Sushila garu and composer Sri Rameshnaidu ji.

  • @sunkarivamshikrishna1385
    @sunkarivamshikrishna1385 4 роки тому +139

    పాడనా తెలుగు పాట అని పడుతూ తెలుగు కీర్తి గిన్నిస్ బుక్ లో చోటు చేసుకునే లాగ పాడిన" పి. సుశీల " గారికి ఎందుకు భరత ప్రభుత్వం "భారత రత్న " అవార్డు ఇవ్వలేదు? దయచెసి ఆ సంగీత సరస్వతి ఐన పి.సుశీల గారికి "భరత రత్న " అవార్డు ఇవ్వాలీ అని కొరికుంటున్న.

  • @BiddikaAnandarao-os6dg
    @BiddikaAnandarao-os6dg 6 місяців тому +4

    చాలా ఇష్టం ఈ Song

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 3 роки тому +8

    సుసీలమ్మ నీకు పాదభివందనం. ఎమి సాహిత్యం తెలుగును బతికించావయ్యా మహనుభావ 13/7/20 💐💐🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹🌷🌷🌷🌺🌺🌺🌷🌷🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pophadigangareddy8481
    @pophadigangareddy8481 7 місяців тому +4

    పాడనా తెలుగు పాట చాలా బాగా పడవమ్మ.🙏🙏🙏👏👏👏

  • @venkataswamy1805
    @venkataswamy1805 5 років тому +13

    ఆంగ్ల ఆమ్మాయి తెలుగు భాష లో పాట చక్కగా పాడినది

  • @phanirazraacchakondaln7067
    @phanirazraacchakondaln7067 5 місяців тому +3

    విదేశాలలో ఈ తేట తెనుగు పాట శ్రవణం చేస్తుంటే కళ్ళ వెంబడి జాలువారే కన్నీటి “ఆనందభాష్పాలు”
    listening to it hundred times same feeling, while in weekend times staying @ office of Aker Solutions, Stavanger - Norway

  • @sirrabharath8839
    @sirrabharath8839 Рік тому +3

    నటి కూడా... అద్భుతంగా నటించింది. ఆమె పేరు తెలీదు!

    • @ramdaspitla9257
      @ramdaspitla9257 Рік тому +1

      ఆమె పేరు అన్నాకొరియా,ఛమ్మోటిఅన్నె, దేవయాని

  • @jalagarirameshbabujalagari9053
    @jalagarirameshbabujalagari9053 6 місяців тому +4

    🙏ee pata vinadaniki oka teluguvadiga garvistanu🙏

  • @secretaryhelpslegal7971
    @secretaryhelpslegal7971 10 місяців тому +2

    తెలుగు నేల ఔన్నత్యం గురించి,తెనుగు సాహిత్యం గురించి, తెలుగు నేల ప్రకృతి సంపద గురించి అధ్బుతంగా వివరించి, వీనుల నలరించే పాట.... దాదాపు నాలుగున్నర దశాబ్దాల క్రితం పాట....అయినా తనువు పులకించే పాట,తెనుగు కీర్తి వికసించే పాట.... ధన్యవాదాలు

  • @bhamidisatyasai4526
    @bhamidisatyasai4526 3 роки тому +10

    అచ్ఛ తెనుగు పాట.....👌👌👌

  • @varlarameshwareddy8604
    @varlarameshwareddy8604 3 роки тому +20

    ఈ.పాట.విని.పరవసించనోడు.పాటల.ప్రేమికుడు.కాదు

  • @kotapatimadhusudhanarao447
    @kotapatimadhusudhanarao447 2 роки тому +8

    మధురాతి మధురమైన పాట

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 2 роки тому +10

    తెలుగు సోదర సోదరీమణులకు మార్గదర్శం పాట. P సుశీలమ్మ గారికి ధన్యవాదములు. 🙏

  • @sambasivarao8889
    @sambasivarao8889 Рік тому +5

    ఇలాంటి మంచి పాటలు వినాలి.మన సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకుందాం

  • @hemanth7119
    @hemanth7119 7 років тому +27

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి అర్థవంతమైన గీతానికి జి.కె.వెంకటేష్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.

    • @palakani4394
      @palakani4394 6 років тому +1

      Hemanth Goppavaallu Goppaga raasina achamaina theta tenugu sahiya paata paata raasina paadina guruvulaku paadabhi vandhanaalu

    • @kondalraom5384
      @kondalraom5384 4 роки тому +1

      Sri devulapalli gariki thanks

    • @swamydachepally9042
      @swamydachepally9042 3 роки тому +1

      It's true

  • @balapopuri7267
    @balapopuri7267 3 роки тому +27

    నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం ❤️❤️❤️❤️

  • @user-fu9uv7xj7m
    @user-fu9uv7xj7m 8 місяців тому +3

    Kalamathalli susheela gariki padabhivamdanalu

  • @sreerudraa
    @sreerudraa 8 років тому +44

    Suseela gariki namo namaha! Only Susleela garu can pull that high note! Great lyrics... a true telugu paata..

  • @hemanth7119
    @hemanth7119 7 років тому +19

    అత్యంత అద్బుతమైన సంప్రదాయమైన శాస్త్రీయమైన సాహిత్యపరమైన సంగీతపరమైన చక్కటి ఆణిముత్యంలాంటి ఈ గీతం ప్రపంచం ఉన్నంత వరకు శాశ్వతంగా ఉంటుందనటంలో ఎటువంటి సందేహం లేదు

    • @kumudinidevigopireddy6533
      @kumudinidevigopireddy6533 5 років тому +2

      నిజమే సోదరా !
      తెలుగు భాష వైభవం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే....
      తెలుగులోని మాధుర్యం,అనుభూతి నిజంగా వర్ణనాతీతం....
      మాతృ భాషలో ఉన్న సౌలభ్యం పర భాషలలో ఉండదు....
      అత్యద్భుతమైన సాహిత్యాన్ని అందించిన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికి మనం ఎప్పటికీ రుణపడి ఉంటాము....
      వారికి నా నమస్సులు 🙏🙏🙏🏼🙏

  • @srini3869
    @srini3869 7 років тому +34

    A epic song....mesmerizing voice by the south Indian Nightingale P.Susheelamma....forever melody...

  • @srinudasari2664
    @srinudasari2664 3 роки тому +4

    జయహో సుశీలమ్మ

  • @mistery4437
    @mistery4437 7 років тому +120

    కనీసం ఈ పాటనైనా ఆదర్శంగా తీసుకుని ఈ పాటని చూసిన వాళ్ళు తెలుగులో వ్రాయటానికి,
    మాట్లాడటానికి ప్రయత్నించండి. జై తెలుగుతల్లి !

    • @hemanth7119
      @hemanth7119 7 років тому +3

      Common Yunus garu,mee soochanaku dhanyavaadhamulu.

    • @vvssubramanyam2375
      @vvssubramanyam2375 7 років тому +3

      Common Yunus prati Telugu vadu vini garvinchatagina pata

    • @ravikirank4230
      @ravikirank4230 7 років тому

      Common Yun

    • @hazarathaiahvarikunta7160
      @hazarathaiahvarikunta7160 6 років тому +2

      Common Yunus తీయనైన తెలుగు పాట

    • @S_r_k_96
      @S_r_k_96 6 років тому +2

      Common Yunus అవునండి

  • @anjaiahkandula7538
    @anjaiahkandula7538 Рік тому +2

    Telugu Jathisourabavam ee okka patalo parimalistundi. Devulapalli gariki emichi runam teerchukogalam. 🙏🙏🙏🙏🙏

  • @jsdvprasad3987
    @jsdvprasad3987 3 роки тому +17

    Thousand pranaamams to Sri Devulapalli Krishnasastri, suseelammagaru and GK Venkatesh. They are pride of Telugu movie.

  • @satyanarayanayeligeti3479
    @satyanarayanayeligeti3479 2 роки тому +1

    Susheelamma you are great singer meeku shathakoti vandanalu

  • @UppadaRamakanth
    @UppadaRamakanth 5 років тому +12

    అద్భుతమైన పాట, మరలా మరలా వినాలి అనిపించే పాట.

  • @pendyalashankarasharma3617
    @pendyalashankarasharma3617 Рік тому +3

    ఈ పాట లో వర్ణించిన తీరు మన
    భారత నారీమణులుంటే దేశానికి
    ఏ విధమైన దరిద్రముండదు---

  • @ramdaspitla9257
    @ramdaspitla9257 Рік тому +3

    నేను ఈ 'అమెరికా అమ్మాయి ' సినిమాను 1976 లోనే 'కమ్మర్ పల్లి' లోని 'హనుమాన్' టాకీస్ లో చూశాను.
    సినిమా లోని పాటలన్నీ సూపర్ డూపర్ హిట్టే.

  • @bandelaanilkumar9501
    @bandelaanilkumar9501 10 місяців тому +2

    School లో ఇలాంటి పాటలు వినిపించాలి...ఎందుకో ఇప్పటి పిల్లలకు ఇలాంటి పాటలు నచ్చడం లేదు

  • @sayyadahmad1803
    @sayyadahmad1803 3 роки тому +9

    దేశభాషలందు తెలుగులెస్స అన్నారు మహానుభావులు అందుకేనేమో

  • @sriramraochengal6827
    @sriramraochengal6827 7 місяців тому +2

    In my lifetime I can never forget this song of smt. Sushilamma& another by Cheyyethi Jai Kottu Telugoda song of Ghantasala garu.

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 2 роки тому +2

    సుశీల గారు తెలుగు వారి సంస్క్రుతి జాన్యత్యము గురించి చెరుగుని ముద్ర వేసింది. చాల వినసొంపుగా పాడినారు.

  • @venkataramaiah4424
    @venkataramaiah4424 5 місяців тому +2

    No words to describe the melodious voice of Suseelamma !🎉🎉🎉

  • @ammaraja1184
    @ammaraja1184 Рік тому +6

    అప్పటికి ఇప్పటికి జీవన రాగం🙏🙏🙏🙏

  • @srikanthkalishetti97
    @srikanthkalishetti97 2 роки тому +8

    Chakkara maatala moota chikkani thenela oota. ... Great lyrics , sung well by Susheela amma garu

  • @Anamaka786
    @Anamaka786 7 місяців тому +2

    Exceptional singing and great lyrics... Telugu language is getting lost....hope it comes back...

  • @arr3375
    @arr3375 Рік тому +2

    సుశీలమ్మ గారు పాడిన ఈ పాట స్టార్టింగే బాణంలా దూసుకొస్తుంది.అద్భుతంగా పాడారు.ఎన్నిసార్లు విన్నా విసుగురాని పాట ఇదోక్కటేనేమో

  • @citystriker2778
    @citystriker2778 6 років тому +26

    తెలుగు తేనెలు చిందు.తెలుగు వీనులవిందు. తెలుగు భాషకు సాటిలేనె లేదెందు. అటువంటి మాతృభాషను మరచిపోకూడదు.

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 Рік тому +3

    ఆంధ్ర తెనుగు అతిమధురంబు వేనోళ్ల పొగడ, రుచిచూడ కడు తీయనిది తెలంగాణ తెలుగు వెలుగు, రాజసంబు కల యాస రాయలసీమ తెలుగు..

  • @narayanaswamybavannagari4795
    @narayanaswamybavannagari4795 Рік тому +3

    రోజు కు ఒక్క సారైనా ఈ మధుర మైన పాటను వింటాను, గానం, సంగీతం, సాహిత్యం అద్భుతం...

  • @sreenivasaraotammavarapu8534
    @sreenivasaraotammavarapu8534 6 місяців тому +2

    Beautiful marvelous voice

  • @ramamurthykamaraju6952
    @ramamurthykamaraju6952 6 років тому +14

    Nijamga adbhutam.. Sri Devulapalli Krishnasastry garu, SMt Suseelagaru meekive namasumanjali...

  • @ramachandrarao1646
    @ramachandrarao1646 7 років тому +20

    Excellent song with full of meaningful lyrics. En-shines the salient features of Telugu culture and history. Proud to be of Telugu origin but living in the USA since 1982. Makes me very happy to live here in USA coming from such a nice culture. Thanks for this song.

  • @suryaprakash-vd6lg
    @suryaprakash-vd6lg Рік тому +4

    ఈ పాటకు మనస్పూర్తిగా అభినందనలు

  • @punugumadhusudan7051
    @punugumadhusudan7051 10 місяців тому +1

    Suseelamma great singer 🌷🌷🌹🌹🙏🙏

  • @srinivasaraodamirekula9412
    @srinivasaraodamirekula9412 5 років тому +10

    వాడవాడలా వినిపిస్తున్నాయి

  • @143sireesha
    @143sireesha Рік тому +6

    నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం

  • @cherukurisrinivas3603
    @cherukurisrinivas3603 6 років тому +8

    EE pata vintunte kallu pade pade chemarchayi.Inthati goppa sahithyaniki intha kammaga padadam bahusha vereveriki sadhyam kademo.Hats off to Our Susheela Pinni.Long live P.Susheelaji.

  • @chandrasekhar6577
    @chandrasekhar6577 8 років тому +32

    How come susheelamma started the song with such a high note? Mind blowing..

  • @rambabulavuri5820
    @rambabulavuri5820 3 роки тому +4

    ఇలాంటి పాటలు అద్భుతం.

  • @praneethnpranu
    @praneethnpranu 6 років тому +17

    What a voice and what a clarity the great Susheelamma

    • @RamaRama-zl1jt
      @RamaRama-zl1jt 2 роки тому +1

      తెలుగు రాగాలతో జగమంతా ఆనంద యెాగాలతో నిండి పరవశిస్తుంది 🙏🙌👍🙏🙌🙏🙌

  • @prasunakanumuri35
    @prasunakanumuri35 6 років тому +60

    పాడనా తెనుగు పాట...పరవశమై. మీ ఎదుట...మీ పాట...పాడనా తెనుగు పాట
    కోవెల గంట గణగణలో...గోదావరీ తరగల గలగలలో
    మావుల పూవుల మోపుల పైనా..మనలే గాలుల గుసగుసలో
    మంచి ముత్యాల పేట...మధురామృతాల తేట... ఒక పాట...పాడనా తెనుగు పాట
    త్యాగయ్య క్షేత్రయ్య రామదాసులు...తనివితీరా వినిపించినది
    నాడు నేడులా కదిలించేది...వాడ వాడలా కనిపించేది
    చక్కెర మాటల మూట...చిక్కని తేనెల ఊట ..ఒక పాట...పాడనా తెనుగు పాట
    వళ్ళంతా వయ్యారి కోక...కళ్ళకు కాటుక రేఖ
    మెళ్ళో తాళి... కాళ్లకు పారాణి...మెరిసే కుంకుమ బొట్టు
    ఘల్లు ఘల్లున కడియాలందెలు...అల్లనల్లన నడయాడే
    తెలుగు తల్లి పెట్టని కోట...తెనుగుని నాటి ప్రతిచోట...ఒక పాట...పాడనా తెనుగు పాట

    • @Rammohan_Kasturi
      @Rammohan_Kasturi 6 років тому +2

      Prasuna Kanumuri సూపర్ లిరిక్స్ తల్లీ.. ధన్యవాదాలు..🙏

    • @prasunakanumuri35
      @prasunakanumuri35 6 років тому +2

      రాంమోహన్ కస్తూరి ధన్యవాదములు అండీ

    • @Rammohan_Kasturi
      @Rammohan_Kasturi 6 років тому +1

      శుభోదయం తల్లీ..🙏

    • @prasunakanumuri35
      @prasunakanumuri35 6 років тому +1

      రాంమోహన్ కస్తూరి శుభోదయం అండీ

    • @hemanth7119
      @hemanth7119 6 років тому

      Prasuna Kanumuri Garu Lyricist Devulapalli Venkata Krishna Shashtry Garu Singer P.Susheela Garu Music Director G.K.Venkatesh Garu.Vinasomppyna Chakkani Saampradhaaya Saahithyam.Me Sahanaaniki Shathakoti Dhanyavaadhamulu.

  • @kameswararao8977
    @kameswararao8977 2 роки тому +4

    Satakoti pranamalu to great Devulapalli Krishna Sastry garu for this song

  • @STUNNINGHIT
    @STUNNINGHIT Рік тому +3

    🙏 మాతృ భాష అంటే మక్కువ ఎక్కువ 🙏

  • @veerabbm
    @veerabbm 2 роки тому +3

    అద్భుతమైన మరియు లోతైన అర్థం, సంగీత దర్శకుడు, సుశీల గారు మరియు సాహిత్యానికి ధన్యవాదాలు

  • @bodduumapathiraju4802
    @bodduumapathiraju4802 Рік тому +3

    తెలుగు పాటల మాలికకు మణిహారం ఈ పాట

  • @bharatipanda8989
    @bharatipanda8989 2 роки тому +2

    Chala manchi pata dhanya vadamulu Suseelamma garu

  • @nvenkatasubbaiah5893
    @nvenkatasubbaiah5893 2 роки тому +3

    One of my best song , by p.susheela Garu.

  • @bassairam3362
    @bassairam3362 3 роки тому +2

    సుశీలమ్మ కు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 2 роки тому +4

    ఒకప్పుడు ఎప్పుడూ రేడియోలో ఎక్కువ గా ఈ పాట వినిపించేది.

  • @k.np.lakshmirani5011
    @k.np.lakshmirani5011 10 місяців тому +2

    గాన సరస్వతులు సుశీలమ్మ జానకమ్మ బాలు గారు భారతరత్నాలు.

  • @kollalakshminarayana1321
    @kollalakshminarayana1321 3 роки тому +2

    నీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సుశీలమ్మ తల్లి.

  • @S_r_k_96
    @S_r_k_96 6 років тому +13

    తెలుగు భాష వైభవం అజరామరం మరియు అనిత రసాధ్యం

  • @venkatarao9070
    @venkatarao9070 7 років тому +25

    I listened this song over hundred times in last week .felt proud about my language !

  • @k.raghavendra6905
    @k.raghavendra6905 2 роки тому +2

    చాలా బాగుంది ఈ పాట

  • @bmcbalu1234
    @bmcbalu1234 5 років тому +5

    దేశభాషలందు తెలుగు లెస్స

  • @k.np.lakshmirani5011
    @k.np.lakshmirani5011 10 місяців тому +1

    సాహిత్యం వింటే చిన్న సందేహం సి.నారాయణరెడ్డి గారి పాటేమో అని.గర్వించదగ్గ తెలుగు కవులు .ఎవరైనా అధ్బుతమైన సాహిత్య రత్నాలు.

  • @bhoomeshwarvasam2997
    @bhoomeshwarvasam2997 2 роки тому +2

    ఒక మంచి తెలుగు పాట చాలా బాగుంది

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 2 роки тому +3

    One of best and beautiful telugu velugu teliya cheppina song.