Chusipothava Love Failure Full Song 2023 | Vaishnavi Sony | Shivakrishna | Singer Ramu | RSR Tunes
Вставка
- Опубліковано 16 бер 2023
- Chusipothava Love Failure Song | Love Failure Song #lovefailuresongs2022 ||Singer Ramu @RSR tunes
Credits:
Lyric Writer: Nagaraj Perka
Singer: Ramu
Music: Naveen J
Cast: Shivakrishna Veluthuru &Vaishnavison
Producer : శ్రీనివాస్ అమెరిశెట్టి 9676932350
Dop-Editing-Di: Anil kommaboina
Director: Shivakrishna Veluthuru
Technical Advisor: Dileep Bollam
Producer's: Srinivas Amirishetti,
Ranjith Lingam
& Rajesh Konda
#Chusipothava #Love FailureSong
VaishnaviSony #JanathaBablu #NaveenJ
#ShivakrishnaVeluthuru #Nagaraj Perka
#SingerRamu #RSR tunes#svaramedia
#lovefailuresong #VillageStrikers #Nagaraj Perka
#SingerRamu
#ShivakrishnaVeluthuru
#NaveenJ
#janthabablu
#lovesongs#breakupsongs
#2022LatestTeluguMovies
#VaishnaviSony
#2022LatestTeluguMovieSongs
#lovefailuremusic2022
#Latestlovesongs
#Latestlovefailuresongs
#lovefailuresongs
#lovefailuresongs2022
#DjSongs2022
#Djsongs
#Telugulovefailuresongs
#Telugulovefailurevideosongs2022
#TelanganaFolksongs2022
#RSRTunesyoutubechannel
#RSRtunes
#RSRTunessongs
#lovefailuresongs2022
#lovesongs #lovefailurehitsongs202 #folksongs2021 #nagaraj #nagaraj #shivakrishnaveluthuru #breakupsongs #breakupsongs2022
#Djsongs
#Telugulovefailuresongs
#Telugulovefailurevideosongs2022
#TelanganaFolksongs2022
#RSRTunesyoutubechannel
#RSRtunes
#RSRTunessongs
#lovefailuresongs2022
#lovesongs #lovefailurehitsongs202 #folksongs2021 #nagaraj #nagaraj #shivakrishnaveluthuru #breakupsongs #breakupsongs2022
హీరోయిన్ కోసం సాంగ్ చూస్తున... ప్రతి సాంగ్ చూస్తున
A1
Supar Babai
👌👌👌
❤
Superr
❤❤
Nice
Nuvvu eikka mache patalu padali anna all dha best
Best fo
Super chala bàgundei super anna super 🙏🙏🙏🙏
🥰🥰🥰❤️❤️👍👈
Supar song ❤
సూపర్ బ్రో 👌👌👌
Superb anna song chala chala chala bagundi
I love you shivakrshna
My village lo jarigindi
అన్న సూపర్ హార్ట్ టచింగ్ చేసింది
song Chala bagundi Shiva
congratulations brother ,nice song super hit
Very very nice song
Super singer bro
Super
Shiva expression 👌👌👌👌👌 song super Shiva chesina videos chudalani koddi chudalanipistayi ❤
😊
Vaishnavi sony 🔥
అచ్చం నా లైఫ్ లో కూడా ఇలానే జరిగింది.
సూపర్ లిరిక్స్
సాంగ్ సూపర్ గా ఉంది రామ్ వాయిస్ అద్భుతం టీం మొత్తానికి బెస్ట్ ఆఫ్ లక్
❤❤❤
Super song nice
Super super anna
Super Anna 😭😭💖
❤ song super song super in you
Super song anna
Super anna
Correct ga estapadithe pranam poyentha varaki vadihili pettodhu hapudu dhani true love antaru vadili vellipoye varikosam alochisthu life karab cheskovadam
Super Anna Maa Village lo Ne Tisaru Song😍😘
Tq
సప్పుడుగాకుండా నాగుండె సప్పుడునాపావే
సెప్పుడుమాటలిని నానుండే సెప్పకపోయావే
ఒప్పుకో అంటూ నేనే వెంటబడుతుంటే నీకే
తప్పుకోఅంటూ నన్నే కంటనీరు కారుతుంటే
కనబడితే తడబడుతూ ఉందే నాప్రాణం
చూసిపోతవా మాఊరే మాసిపోతదే నాపేరే
నింగిసేరెనా నారూపే తొంగిసూడదా నీవైపే
చూసిపోతవా మాఊరే మాసిపోతదే నాపేరే
నింగిసేరెనా నారూపే తొంగిసూడదా నీవైపే
అల్లారుముద్దుగ పెరిగినా అల్లరే సెయ్యొద్దనడిగినా
మంచుముక్కాలా కరిగినా ప్రేమను నమ్మినేనోడినా
నా ఇంటి వెలుగై నువ్వే వస్తవనుకున్ననే
నా ప్రేమ అంతమే నువ్వే చేస్తవనుకోలేదే
మావాఅయ్యేదొక్కన్నే దిక్కులేకుండచెయ్యకే
ఏజన్మలో చేసినపాపం ఏమిలేకుండ అయ్యానే
ఏదేమైనా నీపైనా ప్రేమే నాకుందే
చూసిపోతవా మాఊరే మాసిపోతదే నాపేరే
నింగిసేరెనా నారూపే తొంగిసూడదా నీవైపే
చూసిపోతవా మాఊరే మాసిపోతదే నాపేరే
నింగిసేరెనా నారూపే తొంగిసూడదా నీవైపే
సెల్లాసెదురైపోయినా సెప్పలే ఏరోజైనా
నన్నే నువు కాదని వెళ్ళినా ఎన్నడూ ఏమనలేదే
నావెంట తోడువైనువ్వే ఉంటవనుకున్నానే
నీదారినీదైపోయే నాదారినాదైనాదే
మాకన్నుల్లొ కడుపుకోతనే నీవల్లయ్యెటట్టుఉన్నదే
దేవుళ్ళకు మొక్కు కడితినే పిల్లకలిసేటట్టు మొక్కినే
ఏదేమైనా నీపైనా ప్రేమే నాకుందే
చూసిపోతవా మాఊరే మాసిపోతదే నాపేరే
నింగిసేరెనా నారూపే తొంగిసూడదా నీవైపే
చూసిపోతవా మాఊరే మాసిపోతదే నాపేరే
నింగిసేరెనా నారూపే తొంగిసూడదా నీవైపే
రాము అన్న సాంగ్ సూపర్ గా పాడారు మీ వాయిస్ లో ఏదో తెలియని ఫీల్ ఉంది.... సాంగ్ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటునాము ...అన్న 💔💔
Nice song 👌😍💐
RAMU NICE SONG.
Super ❤🎉🥰😭😭😭😭
Very very nice song 👌👌👌👌👌😘😍
2:45s vadda ma ramaram oori dr.prasad anna
Anna Love Chysedhaka Love lo unde badha kastalu potha potha thylisthundi anna boys bakra gallu aydhi ledis kadhu
😢😢😢
Part 2 eppudu bro
సాంగ్స్ సూపర్ చాలా చాలా బాగుంది
నా లాగా లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు లైక్ చెయ్యండి 😭
Love fail ha emi chestaru
Like cheyyadam deniki happy ga kaci vellipovali 👍🌹
😭😭😭
@@neelamshivarammudiraj1047 love failure ayithe einka life lo em vundadha haa 🤔
@@barbha3796 untadi but manam deside ayedanni batti
Super songs
Anni sarlu chusina a disease name teliyatam ledhu 😢😢
💔💔😭😭
Congratulations Siva bro super song ❤❤❤❤❤ super super
సాంగ్ సూపర్ అన్న
మామయ్యా సూపర్
E madya Nagaraju Anna trending songs dimputhundu super all round over all ❤🎉
Hi❤shiva
సాంగ్ సూపర్ అన్న 👌👌👌👌👌
Ramu Bro nice singing song
Sing vere level abbaa❤❤❤
Shiva bro we are waiting for badagunnadama 2 part
అన్నయ్య సూపర్ ❤
super 😇
I Løvè yøú anna ❤️🥰
Congratulations Srinivas
Bava song super
కులము చూడలేదే ఓ పిల్ల నిది సాంగ్ లిరిక్స్ కి కొంచెం మ్యాచ్ అవుతున్నాయ్ సాంగ్
😊
Super songs bro super
I love you song❤❤❤
Super 👌 song ❤
Very very nice song 👌👌👌👌👌👌
Nagaraju Anna lyrics superb and vaishnavi and Shiva bro acting Super 💗 Blockbuster Song in this year ❤️
Congrats Srinivas and Rajesh.... Your dedication
🎉
@srikanthdandu461 😊
Excellent super excellent that is telangana folks songs 💥💥💥💥💥💥💥💥👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🖒🖒🖒🖒🖒🖒🖒🖒🖒👍👍👍👍👏👍👍👏👏👏👏👏
Super sir
💓💓💓🙏
Song marveles🔥🔥🔥..... ఎం పాడడ్రా బాబు ❤️.... ప్రేమికులకు మంచి స్టాఫ్ దొరికినట్టే రా బాబు.....2023 కు పగలే సాంగ్ ఇది 🔥🔥🔥🔥🔥.... లైక్ ఇట్ బాబాయ్ 🎉
Avunu
@@udaythandra143 44⁶5⁶54⁶e5se55érur65r
Q0👍
SUPERB 👪🌹❤️🔥❤️🔥🔥🔥👌👌👌👌👌👌🥰🥰🥰🏵️🏵️🌻💐💐💐💝😍😍👪
Congratulations Anna garu ❤
Congratulions.annagaru
Shiv anna performance next level
Song theme enti anede ardam kaledu ...
😭😭😭💔💔💔
,😊😮❤
Anna part 2 undha
😔😔😔
లిరిక్స్ అస్సలు బాలేదు బ్రో
ప్రేమలో ఓడిన వాడికి తెలుస్తుంది ప్రేమలో అసలైన నరకం అంటే ఏమిటి 👀🥺🥺👣✨
Correct bro
నిజం అన్న నేనుకూడ ఓడిపోయాను.😢😂❤❤❤❤
DEVENDAR. D.N.S
@@kothababu9008ttt
@@vinaychandu4504 lllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll me
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
Song Lyrics Okay But What Is The Story Bayya?
Prasad
Concept ardham avvatle brother 😢
bro oka pillani chesinaa kani AA ammayii eppudoo okasari vasthadhii maa ooriki kani naa Pina Prema vundoo ledhoo telidhu kani nen matram dhani entho love chesinaaa😢😢
Song consept understand kale😅😅😅
Expression e ledu sariga song lo but song bagundi 😢😢😢
Can I use this song...on my channel Cover song
Ammaiki problem enti asalu
👌👌👌💯💯💓💓💓💓💓💓💓💓💓💓💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞🤝💞💞🌹
.j a 71
Concept ardam kalee
Story ardham kaanollu comment here
అమ్మాయిలు మగవాడి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు yes or no