ఇడ్లీ దోశల్లోకి అదిరిపోయే పల్లీ చట్నీ కొబ్బరి లేనప్పుడు ఇలా చేయండి | Palli Chutney

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2023
  • ఇడ్లీ దోశల్లోకి అదిరిపోయే పల్లీ చట్నీ కొబ్బరి లేనప్పుడు ఇలా చేయండి | Palli Chutney @HomeCookingTelugu ​
    #pallichutney #peanutchutney #chutney
    Here's the link to this recipe in English: • Peanut Chutney Recipe ...
    Our Other Recipes:
    Ullikaram Chutney: • టిఫిన్లలోకి ఎంతో రుచిగ...
    Red Chilli Coconut Chutney: • ఎండుమిరపకాయ కొబ్బరి చట...
    Hotel Style Errakaram Chutney: • టిఫిన్స్లోకి అదిరిపోయే...
    Kobbari Kottimeera Chutney: • ఇడ్లీ, దోశల్లోకి అదిరి...
    Pesara Idli: • పెసల ఇడ్లీ | Pesala Id...
    Vada: • మినప గారెలు | Minapa G...
    Mysore Bonda: • మైసూర్ బోండా | Mysore ...
    Atukula Sponge Dosa: • అటుకుల స్పాంజ్ దోశ | A...
    చట్నీ చేయడానికి కావలసిన పదార్థాలు:
    పల్లీలు - 1 కప్పు (Buy: amzn.to/3s5kqyk )
    నూనె - 3 టీస్పూన్లు (Buy: amzn.to/453ntph)
    ఉల్లిపాయ - 1
    వెల్లుల్లి రెబ్బలు - 6
    ఎండుమిరపకాయలు - 8 (Buy: amzn.to/37DAVT1)
    చింతపండు (Buy: amzn.to/2Sh3kJG)
    కల్లుప్పు - 1 టీస్పూన్ (Buy: amzn.to/2Oj81A4)
    నీళ్ళు
    తాలింపు వేయడానికి కావలసిన పదార్థాలు:
    నూనె (Buy: amzn.to/453ntph)
    మినప్పప్పు (Buy: amzn.to/3KBntVh)
    ఆవాలు (Buy: amzn.to/449sawp )
    జీలకర్ర (Buy: amzn.to/2NTgTMv)
    ఎండుమిరపకాయలు (Buy: amzn.to/37DAVT1)
    ఇంగువ (Buy: amzn.to/3OrZ9qe)
    కరివేపాకులు
    తయారుచేసే విధానం:
    ముందుగా పల్లీలను నూనె లేకుండా పొడిగా వేయించి, పొట్టు తీసేసి ఒక మిక్సీలో వేసి ఉంచాలి
    ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేసి, అందులో ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, చింతపండు వేసి దోరగా వేయించి పూర్తిగా చల్లారనివ్వాలి
    చల్లార్చిన ఉల్లిపాయ మిశ్రమాన్ని కూడా మిక్సీలో వేసి, కల్లుప్పు వేసి ఒకసారి రుబ్బాలి
    ఆ తరువాత నీళ్ళు కొద్దికొద్దిగా పోస్టు రుబ్బి, చట్నీ తయారుచేయాలి
    ఈ చట్నీను ఒక బౌల్లోకి మార్చి, పక్కన పెట్టాలి
    తాలింపు కోసం ఒక చిన్న గిన్నెలో నూనె వేసి, అందులో మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించిన తరువాత ఎండుమిరపకాయలు, ఇంగువ వేసి పొయ్యి కట్టేసి, కరివేపాకులు కూడా వేసి వేయించాలి
    తయారైన తాలింపును చట్నీలో వేసి కలపాలి
    అంతే, ఎంతో రుచిగా ఉండే పల్లీ చట్నీ ఇడ్లీ, దోశల్లోకి అద్భుతంగా ఉంటుంది.
    Peanut/ Groundnut chutney is one of the favorites for so many people. So here's an easy and simple peanut chutney recipe which can be made with peanuts and onions instead of coconut. The advantage in this recipe is that you can store it in the refrigerator and eat the chutney whenever you want for 2-3 days because we are not using coconut and it doesn't go bad easily. This is very similar to peanut butter but with all the Indian Spices and condiments. Another tip for you guys is - never grind your chutney too smooth, it should be a bit coarse. Only then can you enjoy the texture. So try this recipe and enjoy it with your favorite tiffin
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/shop/homecookin...
    You can buy our book and classes on www.21frames.in/shop
    Follow us :
    Website: www.21frames.in/homecooking
    Facebook- / homecookingtelugu
    UA-cam: / homecookingtelugu
    Instagram- / homecookingshow
    A Ventuno Production : www.ventunotech.com
  • Навчання та стиль

КОМЕНТАРІ • 22

  • @HomeCookingTelugu
    @HomeCookingTelugu  9 місяців тому

    పైన వీడియోలో చూపించిన వస్తువులు కొనాలనుకుంటే ఈ లింక్ పైన క్లిక్ చేయండి: www.amazon.in/shop/homecookingshow

  • @pashamspandana7159
    @pashamspandana7159 9 місяців тому +1

    It's yummy 😋😋

  • @sudhasriram7014
    @sudhasriram7014 9 місяців тому

    Wow wow super super recipe Amma

  • @rupapraveen7046
    @rupapraveen7046 9 місяців тому

    Today I tried your vankaya onion curry (green curry) so ooo yummy tq

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  9 місяців тому

      Welcome andi❤😇so glad u tried and liked it💕

  • @LordofKings-Raj
    @LordofKings-Raj 9 місяців тому

    कडीपत्ता gives different taste in chatney....

  • @secretsoftheworld7076
    @secretsoftheworld7076 9 місяців тому

    Super

  • @shaikhyder7421
    @shaikhyder7421 9 місяців тому

    Me wantalu super 💐💐💐🌿

  • @sailaxmirachakonda750
    @sailaxmirachakonda750 9 місяців тому +2

    మీరు తెలుగు చాలా చక్కగా మాట్లాడతారు.రాబోయే వీడియో లో ఇంగ్లీషు పదాలను మినహాయించి మాట్లాడడానికి ప్రయత్నిస్తారని ఆసిస్తున్నాము.

  • @VijayaLakshmi72-ey1uq
    @VijayaLakshmi72-ey1uq 9 місяців тому

    பலே பலே டேஸ்டி டேஸ்டி சூப்பர் சூப்பர் சிஸ்

  • @anithaalwala8613
    @anithaalwala8613 9 місяців тому

    Too much oil vesthunnaru

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  9 місяців тому +1

      You can reduce the oil quantity and make the same😊👍