పల్లీ పొడి | Palli Podi | Peanut Podi | Palli Karam Podi Recipe in Telugu

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2023
  • పల్లీ పొడి | Palli Podi | Peanut Podi | Palli Karam Podi Recipe in Telugu @HomeCookingTelugu
    #pallipodi #karampodi #peanutpowder
    Our Other Recipes:
    Nalla Karam Podi: • ఇడ్లీ దోశల్లోకి పుల్లగ...
    Idli Podi: • ఈ ఇడ్లీ పొడితో ఇంట్లో ...
    Onion Chutney: • టిఫిన్లలోకి ఎంతో రుచిగ...
    Palli Chutney: • ఇడ్లీ దోశల్లోకి అదిరిప...
    Erra Karam Chutney: • టిఫిన్స్లోకి అదిరిపోయే...
    తయారుచేయడానికి: 5 నిమిషాలు
    వండటానికి: 15 నిమిషాలు
    సెర్వింగులు: -
    కావలసిన పదార్థాలు:
    పల్లీలు - 250 గ్రాములు
    పచ్చిశనగపప్పు - 4 టేబుల్స్పూన్లు
    మినప్పప్పు - 2 టేబుల్స్పూన్లు
    ధనియాలు - 5 టేబుల్స్పూన్లు
    జీలకర్ర - 2 టేబుల్స్పూన్లు
    ఎండుమిరపకాయలు - 20
    చింతపండు
    ఇంగువ - 1 / 2 టీస్పూన్
    కల్లుప్పు - 1 1 / 2 టీస్పూన్
    తయారుచేసే విధానం:
    ముందుగా పల్లీలను పొట్టుతో పాటే 10 నిమిషాలకు పైన వేయించి పక్కన పెట్టాలి
    అదే ప్యాన్లో పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసి మూడు నిమిషాలు బాగా వేయించిన తరువాత ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి రెండు నిమిషాలు వేయించాలి
    ఆ తరువాత చింతపండు రెబ్బలు, ఇంగువ కూడా వేసి కాస్త కలపాలి
    ఇవన్నీ బాగా వేగిన తరువాత పూర్తిగా చల్లారనివ్వాలి
    ఒక మిక్సీలో కల్లుప్పు వేసి, పల్లీలు తప్ప మిగిలిన చల్లారిన పదార్థాలు అన్నీ వేసి పొడి పట్టాలి
    ఆ తరువాత పల్లీలు కూడా వేసి కాస్త బరకగా అయ్యేట్టు పొడి పట్టాలి
    అంతే, పల్లీల పొడి తయారైనట్టే, దీన్ని వేడివేడి అన్నంలోకి కానీ, ఇడ్లీ, దోశల్లోకి కానీ తింటే చాలా బాగుంటుంది
    Peanut Podi/ Palli karam podi is a side dish you can prepare and store for 10-15 days. You can have this spicy, tangy podi with rice/idli/dosa. This podi is NO GARLIC recipe. So you can have it whenever you want even during vrats/poojas. Whenever you don't have time to cook curries/chutneys, you can prepare a wonderful podi like this and keep so your sidedishes are sorted. Instead of plain karam podi, try this palli podi next time because there is a lot of flavor in peanuts. Watch the video till the end to get a step by step guidance on how to make this podi easily. Try this recipe and let me know how it turned out for you guys in the comments section below.
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/shop/homecookin...
    You can buy our book and classes on www.21frames.in/shop
    Follow us :
    Website: www.21frames.in/homecooking
    Facebook- / homecookingtelugu
    UA-cam: / homecookingtelugu
    Instagram- / homecookingshow
    A Ventuno Production : www.ventunotech.com
  • Навчання та стиль

КОМЕНТАРІ • 32

  • @sandhyaveeramallu2691
    @sandhyaveeramallu2691 8 місяців тому +1

    E vedio chusi prepare chesanu mam,it's very tasty

  • @sabeehasultana7065
    @sabeehasultana7065 8 місяців тому

    I will try mam

  • @rupavathi-gx2rc
    @rupavathi-gx2rc 8 місяців тому

    Simple and easy recipe 👌👌👌

  • @ItsIndraniNagendra
    @ItsIndraniNagendra 8 місяців тому

    😋😋

  • @parimalah9236
    @parimalah9236 8 місяців тому

    Amazing 👏 mam excellent recipes 👌

  • @raghavendraraonallacheruvu3396
    @raghavendraraonallacheruvu3396 8 місяців тому

    Superb Medam

  • @sravanipericharla2321
    @sravanipericharla2321 5 місяців тому

    Hi hema garu❤ nenu eppude palli karampodi try chesanu n nenu garlic kuda add chesanu its very yummy 😋 thanks for your simple recipe ❤

  • @ManojMungamuri
    @ManojMungamuri 8 місяців тому

    THE OG RAYALASEEMA GUNPOWDER!

  • @kusumalingisetty5078
    @kusumalingisetty5078 4 місяці тому

    Meeru vaade (use) chese mixi company peru pettara pl. How many jars u get .

  • @anjalipujari1041
    @anjalipujari1041 8 місяців тому

    Can we add garlic?

  • @g.subhashsubbu9377
    @g.subhashsubbu9377 8 місяців тому

    Madam😊😊😊 chala rojula tharvatha choosa it' s very sharp.please okasari nalli gosth biryani cheyyani...baga kastamaipothundi.

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  8 місяців тому +1

      Sure subhash garu. Will definitely try sometime😇❤

  • @ruchiyadewdrops
    @ruchiyadewdrops 8 місяців тому

    Pachi senigapappu or roasted senigapappu can't make out.

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  8 місяців тому

      Pachisanagapappu always for Karam Podi. Thumb rule😊👍

  • @CShekarShetty-ux1if
    @CShekarShetty-ux1if 8 місяців тому +2

    హాయ్ మేడం హేమ సుబ్రహ్మణ్యం గారు ఇది మీకు చూపించిన ఐటమ్స్ ఉంది మేడం మా సైడ్ ఐటమ్స్ ఏమనుకోకండి మేడం ఐటమ్స్ ఆల్రెడీ మేము ఐదు సంవత్సరాల కిందనే చేసినం మా అవ్వగారు మా అవ్వ అంటే మా అమ్మ అమ్మ అందుకోసం మా అవ్వగారు ఐదు సంవత్సరాలు కిందటనే చేసి చూపించి తినిపించినారు ఇంకా చాలా బాగుంటుంది మేడం ఆ రెండు ఐటమ్స్ ఏమిటి అనేది మీరే చెప్పాలి మేము చెప్పాలా అనేది మీరు చెప్తే దీనికి ఆన్సర్ ఇవ్వండి ఏం మిసి మిస్ చేసిన రెండు ఐటమ్స్ అనేది నేను తర్వాత చెప్తా ఓకే మేడం ఆల్ ది బెస్ట్ మేడం మీకు ఫ్రొం కర్ణాటక బార్డర్ ఎమ్మిగనూరు క్యాంప్

    • @CShekarShetty-ux1if
      @CShekarShetty-ux1if 8 місяців тому

      మీరన్న చెప్పినట్టు కాదు రెండు ఐటమ్స్ వేస్తే వేరే ఉంటుంది చాలా బాగుంటుంది ఆ రెండు చాలా బాగుంటుంది

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  8 місяців тому +1

      Meere cheppalandi😁

  • @ratnachowdary5022
    @ratnachowdary5022 5 місяців тому

    Vellulli veyara

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  5 місяців тому

      Hello ratna garu, vellulli use chesanandi. Video full ga chudandi, it is there💖🤗

    • @ratnachowdary5022
      @ratnachowdary5022 5 місяців тому

      @@HomeCookingTelugu 👍

  • @syamalareddy3517
    @syamalareddy3517 8 місяців тому

    OMG మీరు అలా తింటుంటే నోట్లో నీళ్లు ఊరుతున్నాయ్ హేమ మేడమ్....దీంట్లో కొంచెం వెల్లుల్లి flavor add అయితే ఇంకా బాగుంటుంది అనిపించింది మేడమ్...❤❤😂

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  8 місяців тому +1

      Obviously andi. Mana vantakala goppatanam ane cheppali. And yes you can add garlic too❤😊👍