Adivo Alladiho annamayya keertana by Dr.Shobha Raju

Поділитися
Вставка
  • Опубліковано 28 гру 2024

КОМЕНТАРІ • 983

  • @lrchannel5683
    @lrchannel5683 Рік тому +23

    అనిర్వచనీయ కంఠం ఆమె గాత్రం లో వింటేనే నిజమైన అనుభూతి ఎంత మంది పాడిన ఈ ఫీలింగ్ రాదు.

  • @shekarshekar7675
    @shekarshekar7675 4 роки тому +16

    ఆపదమొక్కులవాడ అనాదరక్షకా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ssnmurthyachanta8357
    @ssnmurthyachanta8357 9 місяців тому +9

    nobody can sing like her
    om namo venkatesaya

  • @edaraspiritualtalks
    @edaraspiritualtalks 3 роки тому +33

    అమ్మ మీరు అన్నమయ్య గారి పాట కోసం ఎంత కష్టపడి చేశారో ఈ పాట వింటే తెలుస్తుంది...చాలా కృతజ్ఞతలు అమ్మా..

    • @venkataramanareddy2993
      @venkataramanareddy2993 2 роки тому +1

      govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda

    • @obannamro4627
      @obannamro4627 2 місяці тому

      Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda

  • @chemalamudigurappachowdary3159
    @chemalamudigurappachowdary3159 Рік тому +11

    "ఓలి బ్రహ్మాండంబులు ఒరుగునోయని భీతి నొయ్య నొయ్యన నూచి రుయ్యాల !"...అని తాళ్ళపాక అన్నమయ్య గారు...
    సూర్య చంద్రులు/పగలు రాత్రి అనే రెండు నిలువు స్తంభాల మద్య ఆకాశాన్ని అడ్డదూలంగా వేసి, ఆ దూలానికి నాలుగు కొక్కీలతో నాలుగు వేదాలను గొలుసులుగా ధర్మపీఠమనెడు ఉయ్యాలలో చిన్ని బాలుని రూపంలో ఉన్న పరమాత్ముని చాలా జాగ్రత్తగా ఎక్కడా పొరపాటు జరగకుండా,చాలా నింపాదిగా నొయ్య నొయ్యని ఊయలను ఊపూతూ నీద్రపుచ్చుతున్నారట ప్రపంచం తల్లక్రిందులు కాకుండా...అని అన్నమయ్య అధ్భుత రసం జాలువారించారు...
    అలర చంచలమైన ఆత్మలందుండ నీ అలవాటు సేసె నీ వుయ్యాల...అనే పాటలో..
    సూర్య భగవానుడు లోకాలను బుజ్జగిస్తూ నిద్ర పుచ్చుతాడు.మరల తానే తన లేలేత కిరణాలతో కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ తట్టిలేపుతాడు...
    ప్రపంచానికంతటికీ సూర్యుడే సూర్య నారాయణుడు.. ఒక్కడే దేవుడు..ఒక్కడే సూర్యుడు...ఆయనే నారాయణుడు...సూర్య నారాయణుడు..నమో సూర్య నారాయణాయః.

  • @bhamidisatyasai4526
    @bhamidisatyasai4526 Рік тому +81

    1986 లో హైదరాబాద్ లో జరిగిన ఎక్సిబిషన్ కి వెళ్ళాను. ఈ పాటలు వినిపిస్తూ వున్నాయి. ఎంత బావున్నాయి అనిపించింది... వెంటనే కేసెట్ కొన్నాను. మా అమ్మగారు చాలా సంతోషించారు ఈ పాటలు విని... ఎక్కడ కొన్నవు కాసెట్? పాటలు చాలా బావున్నాయి అని ఇంటికి వచ్చినవాళ్ళు అందరూ విని ఆనందించేవారు... అన్నమాచార్య కీర్తనలు టి వి లో బాలకృష్ణ ప్రసాద్ గారికి వచ్చేవి. కానీ కేసెట్ రూపంలో శ్రీమతి శోభారాజు గారు పాడిన పాటలు చాలా ప్రఖ్యాతి లోకి వచ్చాయి... ఎంతోమంది ఈ కేసేట్లు వింటూ అన్నమాచార్య కీర్తనలు నేర్చుకున్న వారు వున్నారు... ఒకసారి హైదరాబాద్ త్యాగరాయ గానసభ లో ఈవిడ అన్నమాచార్య సంకీర్తనలు గానం చేశారు... ప్రత్యక్షంగా చూశాను.. 🙏

    • @srinadhpaladugu
      @srinadhpaladugu 4 місяці тому +1

      నా

    • @venkatshmangali
      @venkatshmangali 3 місяці тому

      పళ్ళ్ళ్ళ్ళ్ళ్ళ్ళ్ళల్లపల్లోలల్0ల్పలప్ల్లప్ల్లపల్ప్లస్పల్పళ్ళ్ళ్ళ్ళ్ళ్ళ్ళ్
      పి

    • @Brahmaiah-i6l
      @Brahmaiah-i6l 3 місяці тому

      Qqqeww RT ewau😊😊😅😅😅😅

    • @godavarthipichaiah7024
      @godavarthipichaiah7024 2 місяці тому

      Chala chala bavunnai atmapranamalu🙏🙏🙏🙏🙏

    • @rajannaseepathi8714
      @rajannaseepathi8714 Місяць тому

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤p

  • @ashwininareshmarthi1151
    @ashwininareshmarthi1151 4 роки тому +15

    అద్భుతం,అద్వీతీయం, అనిర్వచనీయం, ఆ జన్మాంతము గుర్తుండిపోయేలా ఆ ఏడు కొండల వేంకటేశ్వరస్వామి మీ గానామృతం తో మైమరచి భూలోకానికి వచిన్నట్లు,ఎన్నిమార్లు విన్నను ఇంకా వినాలనే దృఢ సంకల్పాన్ని మాలో పెంపొందించిన మీకు నా శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఆ తిరుమల తిరుపతి వెంకనాధుని ఆశీర్వచనాలు ఎల్లవేళలా మీపై యుండి ఇటువంటి ఎన్నో కీర్తనలను మీరు అలపించాలని హృదయపూర్వకంగా, మనఃపూర్వకంగా మిమ్ములను గొప్పగా అభినందిస్తున్నాము👌👌👌👌👌👌👌👌👌👌💐💐💐💐💐💐💐💐💐

  • @molakapraveen
    @molakapraveen Рік тому +39

    ఇలాంటి సంగీతం వినడమే అదృష్టం ,, అలాంటిది శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటూ ఈ కీర్తనలను పాడుతుంటే ఏ జన్మలో చేసుకున్న పుణ్యఫలమో ,,నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు మరియు నాకు సంగీత విద్య నేర్పే గురువుగారికి ఎప్పటికీ రుణపడి వుంటాను 🙏💐

  • @omkarganji6591
    @omkarganji6591 5 років тому +18

    అమ్మ మీరు పాడిన ఈ సంకీర్తనము చాలా సుమధురంగా వుంది.

  • @balusrinivas4393
    @balusrinivas4393 2 роки тому +6

    . శోభరాజు గారు ఎంత బాగా పాడారు వింటూ ఉంటే శ్రీ వారు కళ్ళముందు కనబడినటుంది

  • @mannemsarada5744
    @mannemsarada5744 5 років тому +145

    ఈ కీర్తన ఎంతమంది పాడినా శోభారాజు గారి గళం నుండి వెలువడినదే అత్యంత మధురం .,అణువణువూ భక్తితో విరాజిల్లుతూ మనసుని దివ్యలోకాలలో విహరింపజేస్తుంది

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 Рік тому +8

    This Annamayya Keertan is resonating and invoking divine overwhelmingly, probably Shobha Raju garu is the best choice for rendtion of this glorified keertan.Its Indeed ecstatic.

  • @venkatakrishna4136
    @venkatakrishna4136 5 років тому +15

    గోవిందనామామృతం... అద్భుతం.
    ఓం నమో వెంకటేశాయ.

  • @selvarajkannan9923
    @selvarajkannan9923 Рік тому +6

    Singer of out standing and out shine Estimable Shree Dr.Shobha Raju garu.Your Hymn beautiful sonorous voice spreading positive vibration everywhere that is great 👏🙏.

  • @sujanikanakadurgapayola7345
    @sujanikanakadurgapayola7345 2 роки тому +7

    Every day I'm lisitioning the song.. very sweet devotional .

  • @MentaSubramanyam
    @MentaSubramanyam 2 роки тому +22

    ఆనందం పరమానందం బ్రహ్మానందం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని కీ🌹🌺🍀🌱🙏🙏🙏

  • @eshwarraju9878
    @eshwarraju9878 Рік тому +2

    I am from karnataka bangalore Annamayya sankirthana acharyaluki srastanga namaskaralu from Annamayya film we came to know about bakthi sankirthana from Telugu language 🙏🙏🙏

  • @varikutihariprasad810
    @varikutihariprasad810 2 роки тому +4

    అద్భుతమైన పాట
    అద్భుతమైన గాత్రం
    ఓహ్ మరలా మరలా
    వినండి

  • @DharanikotaAnjaneyulu
    @DharanikotaAnjaneyulu 3 місяці тому +1

    సూర్యభగవానుని వివిధ దశల తేజస్సు వర్ణన మహా అద్భుతం
    ప్రణామం ప్రణామం

  • @venkateshmurthyks949
    @venkateshmurthyks949 6 років тому +6

    For a non Telugu man, this is ultimate in devotion and music. I do not know how to express my personal feelings. Thanks.

  • @sridharacharyachintapatla6166
    @sridharacharyachintapatla6166 6 років тому +96

    శోభదాయకం..శుభదాయకం..కర్ణామ్రుతం మధురం..గాత్రం మధురం..ప్రణామాలు తల్లీ

  • @lakshimil3933
    @lakshimil3933 2 роки тому +6

    Namonnamaha Dr Shobharaj
    Tiruma hills always resound with your devotional melodious soulful voice
    Govinda Govinda

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 роки тому +1

    smt.shobha.raju Gari bhakthisong about lord venkatesa is excellent and wonderful. superb song.

  • @rajeshpanugantirajeshpanug9172
    @rajeshpanugantirajeshpanug9172 5 років тому +24

    ధన్యవాదాలు మాకు మీ పాట ద్వారా మనసు ప్రశాంతం చేసినందుకు

  • @rajendraprasad9524
    @rajendraprasad9524 2 роки тому +1

    E pata vini na janma tarinchindi
    Veyi janmala punyam pondanu. Namo. Venkateshya.

  • @saradatummalapalli5732
    @saradatummalapalli5732 6 років тому +41

    satakoti pranams at the lotus feet of lord sri venkateswara swami, thank you mam for a wonderful song

  • @funnybunnyvideos2516
    @funnybunnyvideos2516 4 місяці тому +2

    Annamaya. Govindha namaste 🙏 namaste 🙏 namaste 🙏 namaste 🙏 namaste 🙏 namaste 🙏 namaste 🙏

  • @dvnarayana27
    @dvnarayana27 Рік тому +3

    Wonderful voice. I immerse in the kirthana while hearing.🪅🦚

  • @anasuyamohananasuya4433
    @anasuyamohananasuya4433 2 роки тому +19

    అమ్మ, భగవంతుడు, ఇచ్చిన వరమమ్మా, మీ గొంతు 🙏🙏

  • @raghavasindhe3161
    @raghavasindhe3161 Рік тому +5

    ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🔱🔱🔱🕉️🕉️🌹🌹🌹🌹

  • @വ്ഴഴഴ്വ
    @വ്ഴഴഴ്വ Рік тому +2

    വെങ്കിടാചലപതിയുടെ മന മനോഹര ശ്രവണ സുന്ദരകീർത്തനം കേൾപ്പിച്ചതിന് പറഞ്ഞാൽ മതിയാവാത്ത നന്ദികൾ..

  • @venkateshmurthyks949
    @venkateshmurthyks949 6 років тому +21

    Whenever I hear Dr. Shobhaji,s songs, I will be transported either to Tirupati or Uppaliappan literally. She has left a great legacy.

  • @seshagirimulpuru9475
    @seshagirimulpuru9475 Місяць тому +2

    ఓం నమః శివాయ

  • @seetharamaiahgarimella11
    @seetharamaiahgarimella11 8 років тому +231

    అదివో అల్లదివో శ్రీహరివాసము
    పదివేల శేషుల పడగలమయము॥
    అదె వేంకటాచల మఖిలోన్నతము
    అదివో బ్రహ్మాదుల కపురూపము
    అదివో నిత్యనివాస మఖిలమునులకు
    అదె చూడుడదె మ్రొక్కుడానందమయము॥
    చెంగట నల్లదివో శేషాచలము
    నింగి నున్నదేవతల నిజవాసము
    ముంగిట నల్లదివో మూలనున్నధనము
    బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము॥
    కైవల్యపదము వేంకటనగమదివో
    శ్రీ వేంకటపతికి సిరులైనవి
    భావింప సకలసంపదరూపమదివో
    పావనములకెల్ల పావనమయము॥

  • @eegalalaxminarayana6834
    @eegalalaxminarayana6834 4 роки тому +2

    తల్లి చాల బాగుంది నిీ గాత్రం

  • @kiranpinnamaraju3526
    @kiranpinnamaraju3526 5 років тому +44

    ధ న్యో స్మి తల్లి,అద్భుతంగా పాడారు.

  • @kuppilibsnl
    @kuppilibsnl 2 роки тому +1

    Amma me ghatramu adbhutham swamy Daya karuna yellavella undali🙏🙏🙏🙏

  • @BJRao-to3lw
    @BJRao-to3lw 5 років тому +17

    Your voice is a god's gift to you madam. Wow great.

  • @beautyofthenaturegardening7823

    Ati sundar bhajan 👌💐Shree Venkateshay Namaha 🙏🙏🙏

  • @sivabrahmamacharikammari8348
    @sivabrahmamacharikammari8348 7 місяців тому +1

    చాలా చాలా అద్భుతంగా పాడారు అమ్మ 🙏🙏🙏

  • @laxmiprasadpv8067
    @laxmiprasadpv8067 5 років тому +14

    DR.SHOBHA RAJU IS MATCHLESS IN HER RENDERINGS. A BORN GENIUS. Dr.P.V.Laxmiprasad

  • @vlnarsimharao
    @vlnarsimharao 29 днів тому

    As of now one generation has listened these keertanas sung by madam Shobharaj garu and second generation started to listen in my home who are already above the age of 20s. What an impact of swami and her voice on generations to go.

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 роки тому +3

    a wonderful epic song on srihari vasamu..Padilla seshula Padagala madam. superb.

  • @gilroyalex9990
    @gilroyalex9990 8 місяців тому +1

    A great gift for the masses from Thirupati region, especially for the people of southern India

  • @radhikaponugoti7180
    @radhikaponugoti7180 5 років тому +22

    adivo alladivo śrī hari vāsamu
    padivela śeṣula paḍagala mayamu ||
    ade veṅkaṭācala makhilonnatamu
    adivo brahmādula kapurūpamu |
    adivo nityanivāsa makhila munulaku
    ade cūḍu ḍade mokku ḍānandamayamu ||
    ceṅgaṭa nadivo śeṣācalamū
    niṅgi nunna devatala nijavāsamu |
    muṅgiṭa nalladivo mūlanunna dhanamu
    baṅgāru śikharāla bahu brahmamayamu ||
    kaivalya padamu veṅkaṭa naga madivo
    śrī veṅkaṭapatiki sirulainadi |
    bhāvimpa sakala sampada rūpamadivo
    pāvanamula kella pāvana mayamū ||

  • @rajalakshmin.r2395
    @rajalakshmin.r2395 2 роки тому +1

    🌹❤🙏Mom Nan ungal Theevera Rashigai Mom 🙏❤Ungal Gerthanaigal padalgal Anaithum Ketpen Mom🙏🙏🙏🙏🙏🙏Sarvam Venkatesa perumal Arbhanam❤ 🙏🙏🙏🙏🙏❤🌹

  • @bhaskaranbakthavatsalu8663
    @bhaskaranbakthavatsalu8663 7 років тому +31

    Excellently Divine. Mesmerizing singing and pronunciation.when soul needs peace and stance I hear this.
    God bless the singer.

  • @VasanthKumar-oc3mm
    @VasanthKumar-oc3mm 17 днів тому

    Amma meeku Swamy blessings unnavi. We're lucky to listen your singing Sri Hari songs

  • @srivarshinit8833
    @srivarshinit8833 3 роки тому +22

    Really this song gives a special relaxing and peaceful mind.Your voice is really awesome mam

  • @Ramalingam-ni5bh
    @Ramalingam-ni5bh 8 місяців тому

    தெலுங்கு அன்னமய்யா கீர்த்தனைகள் அற்புதம்.. டாக்டர் ஷோபா ராஜ் அவர்களுக்கு வந்தனம்.. அருமையான குரல் வளம்

  • @hyd.int.personaldevelopmen7316
    @hyd.int.personaldevelopmen7316 5 років тому +5

    Dr.Shoba Rajus devotional songs are the best ,I have heard. They give mental relief.

  • @ykrishnarjunulu3473
    @ykrishnarjunulu3473 2 місяці тому +1

    అద్భుతం మహాద్భుతం వందనం మమ్మ

  • @m.anandacharyulu4271
    @m.anandacharyulu4271 4 роки тому +18

    vinadam kooda adrustamee kadaa !! thanks for the upload...
    all her song's have original sruti, laya and talam..unlike the modern singer's who have their own way of changing the basic notes and nodes...

  • @venkateswararaods4921
    @venkateswararaods4921 5 місяців тому

    Excellent rendition through your blessed melodious golden song as sung by renowned singer smt Janaki garu.God bless u to get many more such platforms to exhibit your talents.Memorable .

  • @budhiveerabhadriah4138
    @budhiveerabhadriah4138 5 років тому +21

    Divine blissful heart touching rendering. Feast to our ears and soul.

  • @ramkumarkatta7043
    @ramkumarkatta7043 8 років тому +12

    Very are proud to say we live in AP swamy blessings through annamaya he. Gave keerthanalu us and listen by excelnt singers thanks to all singers

  • @srinivasvanacharla5245
    @srinivasvanacharla5245 4 роки тому +17

    అమృతం లాంటి స్వరం.అమ్మ.🙏🙏

  • @gilroyalex9990
    @gilroyalex9990 8 місяців тому

    Best healing voice to bring to Shri Hari all hot headed folks and their polluted thoughts,

  • @avinashshetty2618
    @avinashshetty2618 5 років тому +17

    what a beautiful voice 🙏🙏🙏

  • @bpadmavathi2790
    @bpadmavathi2790 4 роки тому +2

    one is enough to lead life. Swami mana dhanamu .Namo venkateshaya.

  • @ramdaspitla9257
    @ramdaspitla9257 5 років тому +4

    చాలా బాగా పాడారమ్మా.
    ఏదో తెలియని అనుభూతి

  • @suryakalabollepally9416
    @suryakalabollepally9416 11 місяців тому +2

    Dr Shobha Raj super song

  • @vithalkumari8028
    @vithalkumari8028 2 роки тому +6

    అమ్మా మీ గంధర్వగానం విని,మా జన్మ ధన్యమైనది.

  • @sekhara3303
    @sekhara3303 17 днів тому

    Om dakshina Murthya namah 🙏🏻 Govinda Govinda Govinda Govinda 🕉️🙏🏻🙏🏻🙏🏻

  • @vrsree
    @vrsree Рік тому +3

    Om namo Venkatesaya

    • @vrsree
      @vrsree Рік тому +1

      Govinda Govinda

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 Рік тому +2

    Govinda Hari Govinda Hari Govinda Hari Govinda Hari Govinda Hari Govinda Hari Govinda Hari Govinda Hari Govinda Hari 🙏🙏🙏💐💐💐💚💚💚🌻🌻🌻🌺🌺🌺🙏🙏🙏

  • @sammy60191960
    @sammy60191960 7 місяців тому

    Sri Venkateswara will bless those who have headache, emotional distress etc. Mind regains its focus right on. Thank you Dr Shoba Garu. Angelic voice in the adoring service of the Lord of the Hills.

  • @nageswarraoravala
    @nageswarraoravala 5 років тому +5

    Medamgaru,
    I don't have words to express. Amazing. It is nothing but God gift. Once again accept my heartfull thanks to U.ay God Bless U.

  • @pasupuletivenkataiah1703
    @pasupuletivenkataiah1703 4 роки тому +1

    శ్రీనివాస గోవింద శ్రీవేంకటేశ గోవిందా
    భక్తవత్సల గోవింద భాగవతాప్రియా గోవిందా

  • @rameshboddu7146
    @rameshboddu7146 5 років тому +8

    Excellent & Super Golden Voice Madam.

  • @hemendrakumar8868
    @hemendrakumar8868 3 роки тому

    Lord Venkateswara Swamy appears to do himself justice to pada kavitha pithamahudu Guru Sri Thallapakha Annama Charyulu garu sent to her. When i was my college days I have listened about to Dr.Padmasri Shoba Raju garu. She was excellent singer in annamaiah Kruthulu.A.Hemendra Kumar.

  • @g.r.naiduvarshini3553
    @g.r.naiduvarshini3553 4 роки тому +7

    చాలా ధన్యవాదాలు తల్లీ

  • @ESrivalli-ye1xn
    @ESrivalli-ye1xn 5 місяців тому

    ఓం నమో వేంకటేశ నోమో నమహ
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rekhaprabu5934
    @rekhaprabu5934 5 років тому +6

    My favorite song forever. govindha hare govindha

  • @ravuripandurangarao3894
    @ravuripandurangarao3894 5 місяців тому

    very nice super excellent Om namo narayanaya

  • @sagarkeshavamurthyramachan2010
    @sagarkeshavamurthyramachan2010 5 років тому +4

    super.gayana.thanks to smt shobharaj.ttd artists.thanks

  • @rajeshkarnatiraju239
    @rajeshkarnatiraju239 2 роки тому +1

    అదివొ అల్లదివో శ్రీ హరి వాసము పదివేల శేషుల పడగల మయము

  • @saiprashanthi1957
    @saiprashanthi1957 4 роки тому +5

    మీకుపాదభివందనాలు,అమ్మ

  • @dharmavarapunarasimharao5227

    Om 🕉 namo srimannarayana namo namaha 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 om 🕉 sri venkateswaraya namo namaha 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻

  • @mohanprasad6801
    @mohanprasad6801 6 років тому +8

    When I listen this song by you man. Really I get goosbums. Wonderful

  • @baskarangovindaswamy4919
    @baskarangovindaswamy4919 Рік тому +1

    Shobaji your voice is an excellent one apart from that the sundara telugu word is centum..clearly evaporate from your tongue.. beautiful...madhyamavathii ragam give zeal and enthusiasm to everyone... mind-blowing and heart wooeing.. mesmerizing song in your voice...great great we are tamilnadu Telugu people..we addicted your gem of golden voice..god bless you and your family.. 🙏

  • @surenderpati9469
    @surenderpati9469 7 років тому +20

    melodious devotional song adigo alladigo.

  • @AmalAutolandz
    @AmalAutolandz 3 місяці тому +1

    Govindha.....,. Hari...... Govindha........... 🙏🙏🙏

  • @pasupuletivenkataiah1703
    @pasupuletivenkataiah1703 4 роки тому +5

    అదివో అల్లదివో శ్రీహరి వాసము
    పదివేల శేషుల పడగల మయము

  • @akhilasri3139
    @akhilasri3139 4 роки тому

    Mi pata vintunte manasu prashantaga ayiga undi Okka kshanamlo kastalani marchipoyanu Tq for beautiful voice andi

  • @budhiveerabhadriah4138
    @budhiveerabhadriah4138 8 років тому +12

    Wonderful and amazing singing. Thank you Dr.Shoba Raju garu.

  • @sydsatish
    @sydsatish 5 років тому +15

    Listening to this legendary song all the way in Sydney 🙏

    • @mokshagundammanikantakumar7282
      @mokshagundammanikantakumar7282 5 років тому +3

      శ్రీవేంకటేశ్వర స్వామి అనుగ్రహ ప్రాప్తిరస్తు

    • @sitalakshmi7423
      @sitalakshmi7423 4 роки тому

      గాన సరస్వతీ పుత్రిక... అమ్మ శ్రీ మతి శోభా రాజు గారు

  • @sujanikanakadurgapayola7345
    @sujanikanakadurgapayola7345 2 роки тому

    There is no end for lisitioning these devotional songs which crea ts bhakthi . I hear the songs of Lord Venkateswara every day .

  • @roopajayanthi1969
    @roopajayanthi1969 4 роки тому +4

    This song by Dr. Shobha Raju garu creates a vibration for which I have no words to express

  • @srisailams9061
    @srisailams9061 День тому

    మీ గాత్రం చాలా అద్భుతం అమ్మగారు

  • @sathishgorantla8365
    @sathishgorantla8365 3 роки тому +4

    Om Namo Narayanaya 🙏🍀🙏🍀🙏🍀

  • @madhukn2618
    @madhukn2618 5 років тому +2

    Om Namo Venkatesaya! Rani garu Mee Janma dhanyammamma!

  • @laxmiprasadpv8067
    @laxmiprasadpv8067 5 років тому +6

    Divinity overflows in the minds of listeners
    Dr.P.V.Laxmiprasad

    • @LionBkm
      @LionBkm 5 років тому

      Mindpeacefultips

  • @kannurirao5903
    @kannurirao5903 2 роки тому +2

    మీకు పాదాభివందనం తల్లి 💐🙏👌

  • @nagaraju9368
    @nagaraju9368 6 років тому +3

    very good nice to listen.Nagaraju bagya lakshmi tyres Hosur

  • @chandrasekharkona1885
    @chandrasekharkona1885 3 роки тому +1

    సంగీత సరస్వతి తల్లీ శోభ రాజు కు ప్రణామములు

  • @pvr1956
    @pvr1956 9 років тому +27

    Its great by smt shobharaju annamayya keertanalu, God's gift.

  • @venkateshgv5735
    @venkateshgv5735 5 років тому +1

    ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ರು ವಾಕಿರ್ಥನೆಗಳು ಧನ್ಯವಾದ

  • @RamaDevi-gc2hx
    @RamaDevi-gc2hx 4 роки тому +4

    Amma me swaram amogam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kgkdeepika1287
    @kgkdeepika1287 4 роки тому +2

    Ammaa !mee paataku, thalli padmaavathi ooyalalooguthondi🙏🙏🙏