Very divine అమ్మా..ఎన్నిసార్లు విన్నా..తనివితీరనిది అమ్మా..ఈ కేసెట్ లోని పాటలు..మీరు పాడిన అదివో చూడరో, శ్రీ వేంకటేశ్వరుని సింగారం వర్ణించితే,కొలిచితే రక్షించే గోవిందుడితడు, కలిగినిదే నాకు కైవల్యము, ఏమోకో చిగురుట ధరమున (ఇది నా చిన్నప్పుడు ఖమ్మం లో competions లో పాడితే నాకు first prize వచ్చింది)..ఇలా..షిర్డీ సాయి గానం లో నా పిలుపు వినిపించినా సాయీ, ద్వారాకామాయి చల్లని ఒడిలో, మధురం సాయీ నాధుని గాధా, పిలిచితే చాలు పలుకుతాడంట,ఇలా ఎన్నో ఉన్నాయమ్మా..మిమ్మల్ని 4,5 సార్లు కలిసినప్పుడు మాట్లాడాలని అనుకున్నా.. అప్పుడు కుదరలేదు..అందుకే..ఇప్పుడు ఈ పాటలు వింటుంటే.. గుర్తొచ్చి mesg చేస్తున్నా..🙏
Sobha garu enta manchi cantam god prasadinchdu danyulu amma nenu roju vintanu nenu tirumalalo padalani na korika idi neraveralani a konetirayuni vedukuntanu amma
Amma merentho dhanulu Swami Daya meepy ellavelala vundugaka👌👌👌👌ennisarlu vinnano mee e paatanu.amrutham veenulaku posinatte vuntadi Mee gaanam👌👌❤️❤️❤️❤️
Dr Shobha Raj's voice is divine.melody one who listens to her voice forgets entire world and immerses in the heavenly atmosphere enjoying the touch feeling of Lord Venkatesha
Namaste amma, I m a retired employee. Nenu mi abhimanini miru mi ganamrutanni ఈ prapanchaniki andinchi nappatinude kani appudu cassete rupamlo vinevallamu. చాలా కాలం తర్వాత మళ్లీ ఈ రోజు మీ అమృత గానం ఆ స్వామి sankirtanalu వింటూ వుంటే ఆనంద bashpalu జాలు వారిన ఈ క్షణం. Danyurali. 🙏🙏 అవకాశం vunte CD la రూపంలో దొరుకుతవి అంటే తీసుకుంటామని ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు
శోభారాజ్ గారూ....దైవం మీతోనే పాడించుకుంటున్నాడు...దైవ సాన్నిధ్యం లేనిదే... ఇంత మాధుర్యం అసంభవం...మీ అమ్మ గార్కి ప్రణతులు...మీకు అభినందనలు
Kr5 1:55
Krishna deekshitulu v
శోభారాజ్ గారి గానము నిజంగా ఆ స్వామి వారి ని నిజంగా ఆ స్వామి కరుణా కటాక్ష మనకు కలుగుతుంది ఆనందనఇలయం చెంత ఆ పాటలు వింటూ ఉంటే ఆనందభాష్పాలు పలుకుతాయి.....
Very divine అమ్మా..ఎన్నిసార్లు విన్నా..తనివితీరనిది అమ్మా..ఈ కేసెట్ లోని పాటలు..మీరు పాడిన అదివో చూడరో, శ్రీ వేంకటేశ్వరుని సింగారం వర్ణించితే,కొలిచితే రక్షించే గోవిందుడితడు, కలిగినిదే నాకు కైవల్యము, ఏమోకో చిగురుట ధరమున (ఇది నా చిన్నప్పుడు ఖమ్మం లో competions లో పాడితే నాకు first prize వచ్చింది)..ఇలా..షిర్డీ సాయి గానం లో నా పిలుపు వినిపించినా సాయీ, ద్వారాకామాయి చల్లని ఒడిలో, మధురం సాయీ నాధుని గాధా, పిలిచితే చాలు పలుకుతాడంట,ఇలా ఎన్నో ఉన్నాయమ్మా..మిమ్మల్ని 4,5 సార్లు కలిసినప్పుడు మాట్లాడాలని అనుకున్నా.. అప్పుడు కుదరలేదు..అందుకే..ఇప్పుడు ఈ పాటలు వింటుంటే.. గుర్తొచ్చి mesg చేస్తున్నా..🙏
Ka 8k *
J
No.v
😊🙏🙏🙏🙏
🙏🏽🙏🏽🙏🏽
Jay Sree Venkataswara Swamy Tirupati Balaji Namo Namoha🌺🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Shobha Raju garu..meeru yentho adbhutam ga padataru..Meeku aneka Dasohamulu
Amma.....eradicating our thought pollution through your Devine music
Sobha garu enta manchi cantam god prasadinchdu danyulu amma nenu roju vintanu nenu tirumalalo padalani na korika idi neraveralani a konetirayuni vedukuntanu amma
ఈ పాట వింటే దైవం సకారమే
Adivo chudaro Hari namamu dr. Shobhabharadwj gari srutilo....
Amma.... namaskaram.....mee gonthulo amrutham nimpi pampinaaremo aa bhagavanthudu....yenni saarlu vinnaa thanivi teeraledu amma... super voice amma....
Amma merentho dhanulu Swami Daya meepy ellavelala vundugaka👌👌👌👌ennisarlu vinnano mee e paatanu.amrutham veenulaku posinatte vuntadi Mee gaanam👌👌❤️❤️❤️❤️
అద్భుతమైన గాత్రంతో అన్నమయ్య కీర్తనలు వినిపించిన శోభ రాజు గారికి ధన్యవాదాలు.
Nice song 🎵 👌 👍
0:03
@@gangadharlingampally169
M851uhb
ఏమి అద్బుతం ఈ గానం అన్నమయ్య పాట పాడిన శోభారాజు గార్కి మనస్సు పూర్తిగా నముస్సు పూర్తిగా వందనాలు తెలియజేస్తూన్నాం
Krishna deekshitulu.v
ఎన్ని మార్లు విన్నా తనివి తీరని పాట తనివితీరని గాత్ర ము
Sweet voice and superb.
How is god grace voice oh my god tears on my eyes lisining end of the song
Awasome voice for the dr. Padmasri shobharaj voice it's a god grace, thank you soo much madam.
Namo venkateshaya marinni swami patalu shobha garu padalani korukuntunnamu
Very nice sweet song vinna malli malli vinali la undi amma
అదివో చూడరో అందరు మొక్కరో
గుదిగొను బ్రహ్మము కోనేటిదరిని
రవిమండలమున రంజిల్లు తేజము
దివి చంద్రునిలోని తేజము
భువిననలంబున బొడమిన తేజము
వివిధంబులైన విశ్వతేజము
క్షీరంబుధిలో చెలగు సాకారము
సారె వైకుంఠపు సాకారము
యీరీతి యోగీంద్రులెంచు సాకారము
సారెకు జగముల సాకారము
పొలసినయాగంబులలో ఫలమును
పలుతపములలో ఫలమును
తలచిన తలపుల దానఫలంబును
బలిమి శ్రీవేంకటపతియే ఫలము
Mee gonthulo amrutham undi meeku naa padabhi vandanaalu
Dr Shobha Raj's voice is divine.melody one who listens to her voice forgets entire world and immerses in the heavenly atmosphere enjoying the touch feeling of Lord Venkatesha
👏👏👌maatallo cheppaleni aanandanni ponduthanu meeru padina annamayya keerthanalu vintunnapudu meeku naa shubhabhinandanalu dr.shobharaju garu👏👏om namo venkateshaya
ఓం నమో వేంకటేశాయ
అద్భుతమైన గానం. 🙏
అమ్మ. పాట. పడినందు కు. పద బి. వందనం
Namaste amma, I m a retired employee. Nenu mi abhimanini miru mi ganamrutanni ఈ prapanchaniki andinchi nappatinude kani appudu cassete rupamlo vinevallamu.
చాలా కాలం తర్వాత మళ్లీ ఈ రోజు మీ అమృత గానం ఆ స్వామి sankirtanalu వింటూ వుంటే ఆనంద bashpalu జాలు వారిన ఈ క్షణం. Danyurali. 🙏🙏
అవకాశం vunte CD la రూపంలో దొరుకుతవి అంటే తీసుకుంటామని ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు
Truly amazing. Annamayya kirthanalu at its best in voice of Sri Dr Shoba Rani garu.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Madam really Pentastic voice never forgettable hats to you
Incredible
Great Singer. Tuner Music and ever great Annamaya
Ever Grean Keertana
Adbutham aina annamaiah keerthanalu athyantha adbuthamga ganam chesi mammalani bakthiparavayamulo munchethina meeku padhabivandhanam
Amma, meeku, Annamacharyulaku koti koti vandanaalu
Nice song by Shobha Raju maam, we are fortunate to listen this beautiful devotional song
.
He e 1
,
verry nice voice and super song
I am very happy to see you Shobha garu and hear your keertana. The video is beautiful.
Great devotional singing Amma..
చాలాబావుంది
Heart touching song great commitment in singing she is blessed by Venkateswara Swamy
Mikupranamamulitalli
Super ga padaru mam
Beautiful voice ♥️
So sweet voice ever heard so far
నిజంగా మైమరచి నిద్రపోతాడు. అద్భుతమైన పాటు🙏🙏🙏
Voice superb Annamaiah tana keerthanalu Jana bhahulayam Loki velladaniki vekateswaruni adigi manakosam pampina Gandharva gayani .
Govinda Hari govinda🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏🙏🕉️🕉️🕉️🌹🌹🌹🌹🌷🌷🌷🌷🙏🌹🌹🙏🙏🙏🙏
Appropriate pictures... Best and great artist n wonderful art Amma
Super voice amma....
very interesting devotional song
thanks 2 Dr Sobharaju
Wonderful talent mam
Very very nice song.
Very melodious song.
Very very nice
Om namo venkatesaya🙏🙏🙏🙏🙏🙏🙏
Highly devotional, beautifully sung with God's blessings, don't know whom to thank, perhaps the God himself. Easwara...
good song,,,, sweet voice amma
Lord.Venkateswara Swamy mahima ni marintha penche e keerthanalu adbutham
Lord vekateswara Swamy mahima ni marintha penche e keerthanalu adbhutham
Shobharajgarikeertanasravanaanadam
Nice voice andi
Superb voice
Nice songs
Excellent mee voice vinnaka vere voice enjoy cheyyalemu
Amazing ganam👏👏👏🙏🙏🙏
Om namo venkatesaya
Super good songs
అమ్మా! నమస్కారం తల్లీ
🙏🙏🙏Amma🙏🙏
very nice annamayya keertana
What is the Music Composer`s name for these Annamayya Keertanalu of Dr SOBHARAJ ? Please anyone.......
Happy... Supar
mindbolying song
Super
🙏🙏🙏🌷🌷🌷🙏🙏🙏
Very nice singing.
Namo Narayana Amma 🙏
అది ఓ చుడరో అందరూ మొక్కరో సోభరాజ్ గానం నకు హేట్సాపని చెప్పారో జన్మ తరిఇన్చరో.
Super... swamy song
Super mam
speechlessssssssss super
sagi nageswara rao...nice devitional song
Good singing super
Nice song
very devotional
Tirumalesudu.ni.maimarapinche.song.hatsap.singer
🎵🎶🎤🔈🔉🔊
Supeeeer sung
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sweet voice,wonderful lyrics and melody music
Please lyrics pettandi
Which ragam & talam is this????
Nice
🙏🙏🙏🙏🙏
naku ee patante chala estam
Sree ranga
naa.swamy.naa.thandry.naa.uppieri.govinda.govinda.sree.ranga
Good
VERY NICE SONG!
knreddylikethissong
P.V. RAO ttfreetw.
Good chala anandamga vuntai swami songs madam garu sweet melodey voice purva janma sukrutam tq
Very nice voice amma
Super voice amma, online lo annamayya gari keerthanalu chepthara Amma?
good songs chala chakati voice devuda
Amezing voice
SMT., Shobharani devotional songs voice is a medicine to all deceased hearts_God's gift-
super
Sweet voice
Plz ,mention the Raaga s name also, it is useful.
C
PI'm p
Gobll
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🎉🎉🎉❤️🦜🌻🌹👏
nice
naa.swamy.naa.thandry