ఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా (2) దేవాది దేవుడు యేసయ్యా మానవ జన్మతో వచ్చాడయ్యా (2) మరణించాడు మరి లేచాడు నీ నా పాప విమోచనకై (2) ||ఎవరో|| ధనవంతుడై యుండి యేసయ్యా దరిద్రుడై ఇల పుట్టాడయ్యా (2) రూపు రేఖలు కోల్పోయాడు నీ నా పాపవిమోచనకై (2) ||ఎవరో|| పాపుల రక్షకుడేసయ్యా కార్చెను రక్తము పాపులకై (2) తన దరి చేరిన పాపులనెల్ల కడుగును తనదు రక్తముతో (2) ||ఎవరో|| యేసే దేవుడు ఎరుగవయ్యా రాజుల రాజుగా వస్తాడయ్యా (2) నమ్మినవారిని చేర్చును పరమున నమ్మని వారికి నరకమేగా (2) ||ఎవరో|| యేసుని తరుపున ప్రతినిధినై దేవుని ప్రేమకు ప్రతిరూపమై (2) అతి వినయముగా బతిమాలుచున్నాను నేడే నమ్ముము ప్రభు యేసుని (2) ||ఎవరో||
ఆశించకు ఈ లోకపు ప్రేమను తమ్ముడా,,,,,. ఆశించేది ఏదైనా మాయ తమ్ముడా నీవు ఆశించకు ఈ లోకపు ప్రేమను తమ్ముడా ఆశించేది ఏదైనా మా ఈ తమ్ముడా నీవు ఆశించేది ఏదైనా మట్టి తమ్ముడా ఈ లోకములోని ఏదైనా మా ఏ తమ్ముడా 👍👍 అందమైన శ్యాంసోను ఏమైపోయాడు అంతరంగమున గుణము లేక ఏ నశించిపోయాడు 👍 పాపానికి దూరంగా నిలిచెను ఏసేవు ఫలించే కొమ్మగా దీవించును దేవుడు ఫలించే కొమ్మగా దీవించును దేవుడు 👍👍, 👍 జనం కోసము ఆగాను ఆజ్ఞను మీరాడు రాళ్లతో కొట్టబడి అగ్నికేయత అయ్యాడు అంతరంగమున గుణము కలిగిన యుక్తావళి నీవు ప్రభువు కోసము ఇలలోని నీతిగా బ్రతకాలి ప్రభు కోసము ఇలలోని నీతిగా బ్రతకాలి 👍 👍 తప్పిపోయిన కుమారుని వల జీవించకురన్న దేవుని మాటకు లోబడిన అబ్రహాము ఇలలోని నీతిగా జీవించాలి జీవించు పునాదులు గల పట్నముకై ఎదురుచూసినట్లు అబ్రహాము వలీలలోని నీతిగా బ్రతకాలి అబ్రహాము వలీలలోని నీతికి బ్రతకాలి
నీ కృప లేని క్షణము song super పాటకు తగ్గట్టుగా ఉంది
నా విమోచకుడా యేసయ్య
May god bless you, yoursrrventofgodNRavibabu
యేసూ ప్రభుని స్తుతించుట
ఎంతో ఎంతో మంచిది (2)
మహోన్నతుడా నీ నామమును
స్తుతించుటయే బహు మంచిది (2)
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా ||యేసూ ప్రభుని||
విలువైన రక్తము సిలువలో కార్చి
కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగెను (2)
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా ||యేసూ ప్రభుని||
ఎంతో గొప్ప రక్షణనిచ్చి
వింతైన జనముగా మేము చేసెను (2)
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా ||యేసూ ప్రభుని||
మా శైలము మా కేడెము
మా కోటయు మా ప్రభువే (2)
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా ||యేసూ ప్రభుని||
ఉన్నత దుర్గము రక్షణ శృంగము
రక్షించువాడు మన దేవుడు (2)
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా ||యేసూ ప్రభుని||
అతిసుందరుడు అందరిలోన
అతికాంక్షనీయుడు అతి ప్రియుడు (2)
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా ||యేసూ ప్రభుని||
రాత్రింబవళ్లు వేనోళ్లతోను
స్తుతించుటయే బహుమంచిది (2)
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా ||యేసూ ప్రభుని||
Prabuva neelo nivasinchta song ki set
ఎవరో తెలుసా యేసయ్యా
చెబుతా నేడు వినవయ్యా
పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి
రక్షణ పొందయ్యా (2)
దేవాది దేవుడు యేసయ్యా
మానవ జన్మతో వచ్చాడయ్యా (2)
మరణించాడు మరి లేచాడు
నీ నా పాప విమోచనకై (2) ||ఎవరో||
ధనవంతుడై యుండి యేసయ్యా
దరిద్రుడై ఇల పుట్టాడయ్యా (2)
రూపు రేఖలు కోల్పోయాడు
నీ నా పాపవిమోచనకై (2) ||ఎవరో||
పాపుల రక్షకుడేసయ్యా
కార్చెను రక్తము పాపులకై (2)
తన దరి చేరిన పాపులనెల్ల
కడుగును తనదు రక్తముతో (2) ||ఎవరో||
యేసే దేవుడు ఎరుగవయ్యా
రాజుల రాజుగా వస్తాడయ్యా (2)
నమ్మినవారిని చేర్చును పరమున
నమ్మని వారికి నరకమేగా (2) ||ఎవరో||
యేసుని తరుపున ప్రతినిధినై
దేవుని ప్రేమకు ప్రతిరూపమై (2)
అతి వినయముగా బతిమాలుచున్నాను
నేడే నమ్ముము ప్రభు యేసుని (2) ||ఎవరో||
m
Aarradhsna stuthi aaradhana nee banti vaaru okkarunu leeru
good track bro
Aradhana yesu nekey
#edo_aasha_nalo_neethone_jeevinchani
ఆశించకు ఈ లోకపు ప్రేమను తమ్ముడా,,,,,.
ఆశించేది ఏదైనా మాయ తమ్ముడా నీవు
ఆశించకు ఈ లోకపు ప్రేమను తమ్ముడా ఆశించేది ఏదైనా మా ఈ తమ్ముడా నీవు ఆశించేది ఏదైనా మట్టి తమ్ముడా ఈ లోకములోని ఏదైనా మా ఏ తమ్ముడా 👍👍 అందమైన శ్యాంసోను ఏమైపోయాడు అంతరంగమున గుణము లేక ఏ నశించిపోయాడు 👍 పాపానికి దూరంగా నిలిచెను ఏసేవు ఫలించే కొమ్మగా దీవించును దేవుడు ఫలించే కొమ్మగా దీవించును దేవుడు 👍👍,
👍 జనం కోసము ఆగాను ఆజ్ఞను మీరాడు రాళ్లతో కొట్టబడి అగ్నికేయత అయ్యాడు అంతరంగమున గుణము కలిగిన యుక్తావళి నీవు ప్రభువు కోసము ఇలలోని నీతిగా బ్రతకాలి ప్రభు కోసము ఇలలోని నీతిగా బ్రతకాలి 👍
👍 తప్పిపోయిన కుమారుని వల జీవించకురన్న దేవుని మాటకు లోబడిన అబ్రహాము ఇలలోని నీతిగా జీవించాలి జీవించు పునాదులు గల పట్నముకై ఎదురుచూసినట్లు అబ్రహాము వలీలలోని నీతిగా బ్రతకాలి అబ్రహాము వలీలలోని నీతికి బ్రతకాలి
Sriyesu namam sakthi gala namam papiki punya dam
God bless you
Very fine sir...
no: 83
యేసయ్యా నీ కృపా - నను అమరత్వానికి అర్హునిగా మార్చెను - యేసయ్యా నీ కృపా || యేసయ్యా ||
నీ హస్తపు నీడకు పరుగెత్తగా - నీ శాశ్వత కృపతో నింపితివా
నీ సన్నిధిలో దీనుడనై - కాచుకొనెద నీ కృప ఎన్నడు || యేసయ్యా ||
నీ నిత్య మహిమకు పిలిచితివా - నీ స్వాస్ధ్యముగా నన్ను మార్చితివా
ఆత్మాభిషేకముతో స్ధిరపరచిన - ఆరాధ్యుడా నిన్నే ఘనపరతును || యేసయ్యా ||
గువ్వవలె నే నెరిగి నిను చేరనా - నీ కౌగిటనే నొదిగి హర్షించనా
ఈ కోరిక నాలో తీరునా ? - రాకడలోనే తీరును || యేసయ్యా ||
Raajaa nee sannidhi loney untanaya manasara
Preminchedan adhilamugaa
ఆన్గండగానాలతో shalem raju songs
Spelling komchem mistek ayindi
❤P
super anna
Raja ne babanamu lo
Sayya ne pani chyutaa anu nityamu naaku
Bro ea app adho nv tabla track chesthundi
No bro they are styles of yamaha keyboard
@@UDAYPREMSAGAR7 Which Model Keyboard Brother ?
Sir ji iske bol likh dijiye please
🪘🪘📻😊
Nee nata geevamu galadayya yesayya
Good track bro
నౌఓటకౄఠొఊఅఝబఠఠ❤❤❤❤
ఊఋఆఉఆఅసంౠఫగ😢😢😢😢