దయగల హృదయుడవు నీ స్వస్త్యమును ఎన్నడు ఎడబాయవు ఎడారిలో ఊటలను జలరాసులలో త్రోవను ఏర్పరచువాడవు సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును "దయగల" 1. సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవమార్గము సారము వెదజల్లు నీ జాడలె నాకు జీవన గమనము 2 శ్రేష్టమైన ఉపదేశముతో జీవముగలిగిన సంఘములో నింపుచున్నావు దీవెనలతో నను నడుపుచున్నావు సమృద్దితో 2 2. పరిశుద్దుడా నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము పరిశుద్దుల సహవాసమై నాకు క్షేమధారాము 2 విశ్వాసమందు నిలకడగా నీ రాకడ వరకు మెలకువగా విసుగక నిత్యము ప్రార్ధింతును నిను నిశ్చలమైన నిరీక్షణతో 2 3. పరిపూర్ణుడా నీ దివ్య చిత్తమే నాకు జీవాహారము పరవాసిగా జీవించుటే నాకు నిత్య సంతోషము 2 ఆశ్రయమైనది నీ నామమే సజీవమైనది నీ త్యాగమే ఆరాధింతును నా యేసయ్యా నిను నిత్యము కీర్తించి ఘనపరతును
మాట్లాడే దేవుడవు నీవు మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు (2) మాట్లాడే దేవుడవు నీవు యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||మాట్లాడే|| నా ఇంటి వైద్యుడవు నీవు నా మంచి ఔషధము నీవు (2) నా వ్యాధి బలహీన సమయాలలోన (2) నాతో ఉండే దేవుడ నీవు (2) ||యేసయ్యా|| నా కోసం వచ్చావు నీవు కన్నీరు తుడిచావు నీవు (2) అన్నీ ముగించి సీయోనులోన (2) నాతో ఉండే దేవుడ నీవు (2) ||యేసయ్యా||
"నా తోడు నీవేనయ్యా.. యేసయ్యా నానీడ నీవేనయ్యా..."2 "యెవరు నాకు లేకున్నా- నీవు నాకు తోడువయ్యా యెవరు నన్ను విడచినా- నీవె నాకు అండవయ్యా"2 ll నా తోడు ll 1)"కష్టాల సమయంలో దారిలేకున్నాగాని కన్నీటి సంద్రములో మునిగిపోయి ఉన్నాగాని "2 "కష్టము ఏదైనా మార్గము లేకున్నా.."2 "నాతోడు నీవే నాయేసయ్యా.."2 ll నా తోడు ll 2)"శత్రువులె నలుదిశలా చుట్టుముట్టి నా గానీ బాధలే బందువులై బందించినాగానీ.."2 "ఎంతటీ శ్రమవచ్చినా- భయపడను నేనూ.."2 "నా ధైర్యం నీవే నాయేసయ్యా.."2 ll నా తోడు ll 3)"గాడాంధ కారములో తప్పిపోయి ఉండగా నాతోడు నీవై దారి చూపినావే.."2 "నీవాక్యమెనాకు-వెలుగు దీపమై"2 "మార్గము చూపిన నాయేసయ్యా.."2 ll నాతోడు ll 4)"తల్లి నన్ను మరచినా తండ్రి నన్ను విడిచినా నన్ను యెన్నడూ మరువనే లేదయ్యా.."2 "నాతల్లిదండ్రిలా నన్నాదరించినా.."2 "ఇశ్రయేలు కాపరీ నాయేసయ్యా.."2 ll నాతోడు ll 5)"నాజీవిత యాత్రలో నాజీవన గమనములో నీ పాద సేవలో కొనసాగెదనేసయ్యా.."2 "నీచిత్తమునాలో-జరిగించుమయ్యా"2 "ప్రాణ ప్రియుడ నా యేసయ్యా.."2 ll నాతోడు ll
నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేల నా మెస్సయ్యా నాకు భయమేల నాకు దిగులేల నాకు చింతేల నాకు భీతి ఏల ||నీవు|| కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు (2) అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదకిన వారికి దొరికేవాడవు (2) తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు (2) దేవా దేవా నీకే స్తోత్రం (4) వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు (2) నేనే సత్యం అన్న దేవా నేనే మార్గం అన్న దేవా (2) నేనే జీవము అని పలికిన దేవా (2) దేవా దేవా నీకే స్తోత్రం (4) ||నీవు||
ఘనమైనవి నీ కార్యములు నా యెడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య కృపలను పొందుచు కృతజ్ఞాత కలిగి స్థుతులర్పించేదను అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే - ఆయుష్కాలము నీ వరమే " ఘనమైనవి " ఏ తెగులు సమీపించనీయక ఏ కీడైన దరిచేరణీయక ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు (2) నా భారము బాపి బాసటగా నిలిచి ఆదరించితివి ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితంతము (2) " ఘనమైనవి " నాకు ఎత్తైన కోటవు నీవే నన్ను కాపాడు కేడెము నీవే ఆశ్రయమైనబండవు నీవే శాశ్వత కృపకాధారము నీవే (2) నా ప్రతి క్షణమును నీవు దీవెనెగా మార్చి నడిపించుచున్నావు - ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితంతము (2) " ఘనమైనవి " నీ కృప తప్ప వేరొకటి లేదయా - నీ మనసులో నేనుంటే చాలయా - బహు కాలముగా నేనున్న స్థితిలో - నీ కృప నా ఎడ చాలున్నంటివే (2) నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివి నాకేమి కొదువ ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము (2) "ఘనమైనవి "
దయగల హృదయుడవు నీ స్వస్త్యమును ఎన్నడు ఎడబాయవు ఎడారిలో ఊటలను జలరాసులలో త్రోవను ఏర్పరచువాడవు సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును
"దయగల"
1. సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవమార్గము సారము వెదజల్లు నీ జాడలె నాకు జీవన గమనము 2
శ్రేష్టమైన ఉపదేశముతో జీవముగలిగిన సంఘములో నింపుచున్నావు దీవెనలతో నను నడుపుచున్నావు సమృద్దితో 2
2. పరిశుద్దుడా నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము పరిశుద్దుల సహవాసమై నాకు క్షేమధారాము 2
విశ్వాసమందు నిలకడగా నీ రాకడ వరకు మెలకువగా విసుగక నిత్యము ప్రార్ధింతును నిను నిశ్చలమైన నిరీక్షణతో 2
3. పరిపూర్ణుడా నీ దివ్య చిత్తమే నాకు జీవాహారము పరవాసిగా జీవించుటే నాకు నిత్య సంతోషము 2
ఆశ్రయమైనది నీ నామమే సజీవమైనది నీ త్యాగమే ఆరాధింతును నా యేసయ్యా నిను నిత్యము కీర్తించి ఘనపరతును
God bless you bro nais tryak
ప్రేమించడన్ అధికముగా...song
JESUS EVANGELICA FELLOWSHIP KOYYALAGUDEM PASTOR DAVID RAJU KODAMANCHILI EE TRACK MA CHURCH KI CHALA USEFULL GA UNNADI.TQ AYYAGARU
Pls more tracks..🙏🏻🙌👏🏻👏🏻
మాట్లాడే దేవుడవు నీవు
మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు (2)
మాట్లాడే దేవుడవు నీవు
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||మాట్లాడే||
నా ఇంటి వైద్యుడవు నీవు
నా మంచి ఔషధము నీవు (2)
నా వ్యాధి బలహీన సమయాలలోన (2)
నాతో ఉండే దేవుడ నీవు (2) ||యేసయ్యా||
నా కోసం వచ్చావు నీవు
కన్నీరు తుడిచావు నీవు (2)
అన్నీ ముగించి సీయోనులోన (2)
నాతో ఉండే దేవుడ నీవు (2) ||యేసయ్యా||
Nice vodeo
"నా తోడు నీవేనయ్యా.. యేసయ్యా
నానీడ నీవేనయ్యా..."2
"యెవరు నాకు లేకున్నా- నీవు నాకు తోడువయ్యా
యెవరు నన్ను విడచినా- నీవె నాకు అండవయ్యా"2
ll నా తోడు ll
1)"కష్టాల సమయంలో దారిలేకున్నాగాని
కన్నీటి సంద్రములో మునిగిపోయి ఉన్నాగాని "2
"కష్టము ఏదైనా మార్గము లేకున్నా.."2
"నాతోడు నీవే నాయేసయ్యా.."2
ll నా తోడు ll
2)"శత్రువులె నలుదిశలా చుట్టుముట్టి నా గానీ
బాధలే బందువులై బందించినాగానీ.."2
"ఎంతటీ శ్రమవచ్చినా- భయపడను నేనూ.."2
"నా ధైర్యం నీవే నాయేసయ్యా.."2
ll నా తోడు ll
3)"గాడాంధ కారములో తప్పిపోయి ఉండగా
నాతోడు నీవై దారి చూపినావే.."2
"నీవాక్యమెనాకు-వెలుగు దీపమై"2
"మార్గము చూపిన నాయేసయ్యా.."2
ll నాతోడు ll
4)"తల్లి నన్ను మరచినా తండ్రి నన్ను విడిచినా
నన్ను యెన్నడూ మరువనే లేదయ్యా.."2
"నాతల్లిదండ్రిలా నన్నాదరించినా.."2
"ఇశ్రయేలు కాపరీ నాయేసయ్యా.."2
ll నాతోడు ll
5)"నాజీవిత యాత్రలో నాజీవన గమనములో
నీ పాద సేవలో కొనసాగెదనేసయ్యా.."2
"నీచిత్తమునాలో-జరిగించుమయ్యా"2
"ప్రాణ ప్రియుడ నా యేసయ్యా.."2
ll నాతోడు ll
Prise the lord🙏🏻
🎉😊super
నైస్ మ్యూజిక్ 🙏
యస్సయ్య బంగారు యేసయ్య
Latest..traks...please......
నీవు నా తోడు ఉన్నావయ్యా
నాకు భయమేల నా యేసయ్యా
నీవు నాలోనే ఉన్నావయ్యా
నాకు దిగులేల నా మెస్సయ్యా
నాకు భయమేల నాకు దిగులేల
నాకు చింతేల నాకు భీతి ఏల ||నీవు||
కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు
వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు (2)
అడిగిన వారికి ఇచ్చేవాడవు
వెదకిన వారికి దొరికేవాడవు (2)
తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు (2)
దేవా దేవా నీకే స్తోత్రం (4)
వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు
రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు (2)
నేనే సత్యం అన్న దేవా
నేనే మార్గం అన్న దేవా (2)
నేనే జీవము అని పలికిన దేవా (2)
దేవా దేవా నీకే స్తోత్రం (4) ||నీవు||
👌🛐
😍👌👌👌😍
Thank you
👏👏👏
జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది
తీరునా నాకోరిక చేరితి ప్రభు పాదాలచెంత (2)
1. పరిశుద్దతలో ప్రార్ధించుటలో ఉపవాసములో ఉపదేశములో (2)
నీలాగే చేయాలనీ నీతోనే నడవాలని (2)
నీలాగె చేసి నీతోనే నడచి నీ దరికి చేరాలని (2)
2. కూర్చుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో (2)
నీలాగే బ్రతకాలని నీ చిత్తం నెరవేర్చనీ (2)
నీలాగె బ్రతికి నీచిత్తం నెరచేర్చి నీ దరి చేరాలని (2)
0:
ఘనమైనవి నీ కార్యములు నా యెడల
స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య
కృపలను పొందుచు కృతజ్ఞాత
కలిగి స్థుతులర్పించేదను అన్ని వేళలా
అనుదినము నీ అనుగ్రహమే - ఆయుష్కాలము నీ వరమే
" ఘనమైనవి "
ఏ తెగులు సమీపించనీయక ఏ కీడైన దరిచేరణీయక
ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు (2)
నా భారము బాపి బాసటగా నిలిచి ఆదరించితివి
ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితంతము (2)
" ఘనమైనవి "
నాకు ఎత్తైన కోటవు నీవే నన్ను కాపాడు కేడెము నీవే
ఆశ్రయమైనబండవు నీవే శాశ్వత కృపకాధారము నీవే (2)
నా ప్రతి క్షణమును నీవు దీవెనెగా మార్చి నడిపించుచున్నావు - ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితంతము (2) " ఘనమైనవి "
నీ కృప తప్ప వేరొకటి లేదయా - నీ మనసులో నేనుంటే చాలయా - బహు కాలముగా నేనున్న స్థితిలో - నీ కృప నా ఎడ చాలున్నంటివే (2)
నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివి నాకేమి కొదువ
ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము (2)
"ఘనమైనవి "