ఏసన్న గారి అన్ని పాటలకు set అయ్యే తబలా 2-4 track ఆరాధన కు అద్భుతంగా ఉపయోగపడే track
Вставка
- Опубліковано 28 лис 2024
- దైవజనులు ఏసన్న గారు వ్రాసిన అన్ని పాటలకు ఈ ట్రాక్ ఎంతో ఉపయోగపడుతుంది
1.సుమధుర స్వరముల
2. సజీవుడవైన యేసయ్య
3. సుగుణాల సంపన్నుడా
4 యూదా స్తుతి గోత్రపు సింహమా
ఇంకా చాలా పాటలకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది
అందరు నన్ను విడచినా
నీవు నన్ను విడువనంటివే (2)
నా తల్లియు నీవే
నా తండ్రియు నీవే
నా తల్లి తండ్రి నీవే యేసయ్యా (2)
లోకము నన్ను విడచినా
నీవు నన్ను విడువనంటివే (2)
నా బంధువు నీవే
నా మిత్రుడ నీవే
నా బంధు మిత్రుడ నీవే యేసయ్యా (2)
వ్యాధులు నన్ను చుట్టినా
బాధలు నన్ను ముట్టినా (2)
నా కొండయు నీవే
నా కోటయు నీవే
నా కొండ కోట నీవే యేసయ్యా (2)
నేను నిన్ను నమ్ముకొంటిని
నీవు నన్ను విడువనంటివే (2)
నా తోడుయు నీవే
నా నీడయు నీవే
నా తోడు నీడ నీవే యేసయ్యా (2) ||అందరు నన్ను||
యేసయ్యా కనికరపూర్ణుడా
మనోహర ప్రేమకు నిలయుడా (2)
నీవే నా సంతోష గానము
సర్వ సంపదలకు ఆధారము (2) ||యేసయ్యా||
నా వలన ఏదియు ఆశించకయే ప్రేమించితివి
నను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి (2)
సిలువ మ్రానుపై రక్తము కార్చి రక్షించితివి
శాశ్వత కృప పొంది జీవింతును ఇల నీ కొరకే (2) ||యేసయ్యా||
నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు
దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి (2)
అలసిన వారి ఆశను తృప్తిపరచితివి
అనంత కృపపొంది ఆరాధింతును అనుక్షణము (2) ||యేసయ్యా||
నీ వలన బలమునొందిన వారే ధన్యులు
నీ సన్నిధి అయిన సీయోనులో వారు నిలిచెదరు (2)
నిలువరమైన రాజ్యములో నిను చూచుటకు
నిత్యము కృపపొంది సేవించెదను తుదివరకు (2) ||యేసయ్యా||
ఆరాధనకు యోగ్యుడవు ఎల్లవేళలా పూజ్యుడవు (4)
ఎల్లవేళలా పూజ్యుడవు ఆరాధనకు యోగ్యుడవు (4)
ua-cam.com/video/Tk-aP9iN588/v-deo.htmlfeature=shared
రాజువైన నా దేవా
రారాజువైన యేసయ్య...
కోటి స్వరముల స్తుతించిన
తనివి తీరదు నా మనసున
ఆరాధన స్తుతి ఆరాధన....
// రాజవైన//
కృప చూపుటలో శ్రీమంతుడా
తరతరములకు ఆరాధ్యుడా
షాలేము రాజా నా యేసయ్య
స్తుతి ఘనత నా మహిమ నీకేనయ
/2/
// ఆరాధన /
నను గెలిచినది నీ త్యాగము
నడిపించినది ఉపదేశము
యేసయ్య నీ సంకల్పము
నెరవేర్చుటయే నా భారము
// ఆరాధన//
మరణమె లేనిది నీ రాజ్యము
మహిమోన్నతమైన ఆ దేశము //2//
యేసయ్య నీ ఘన నామము
మారుమ్రోగునె ప్రతినిత్యము
// ఆరాధన //
####అల్లి. అన్నా రావు వెల్దుర్తి ###
నీవుంటే నాకు చాలు యేసయ్య నీవెంటే నేను ఉంటా నేసయ్య
Sugunala sampannuda sarwayugamulalo neram tharam e song
Najareudaa naa yesayya
Yenni ugalakaiinaa
Sri yesu namam sakthigala namam
Jyothirmayuda Naa prana priyuda stuthimahimalu neeke
Yes brother😅. We are singing on this track. Regularly
Athi parishudhuda stuthi nivedyamu Nike arpinchi kirthinchunu
Naa kannula kanneru tudschina yesayyakey
నిరంతరం నీతోనే జీవించాలని... నజరేయుడా నా యేసయ్యా.
😅T
నా స్తుతి పాత్రుడా... సుగుణాల సంపన్నుడా
కృపామయుడా......మహోన్నతుడా నీ కృప
ఓ ప్రభువా ఓ ప్రభువా.....
నూతన గీతము నీ పాడెద
Sugunal
👌👌Supper ❤❤
Praise the Lord bro😇🙏🙏
Super chinna
Premaa purnudu pranaa nadudu ninnu preminchi
నీవు నా తోడు ఉన్న వయ్య నాకు బలమే యేసమ్య
Very nice 🙏👏👍👌
May god bless you yourserventofgodNRavibabu
సూపర్ స్టార్స్
Sri yesu namam sakthigala nammam papiki punya kalam
Very nice
Rajaa nee baavanulo
అందరు నన్ను విడిచినా నీవు నన్ను విడువ నంటివే " 2 "
వందనాలు
Super
Nice video
Nito sama meyvaru
Mela preminchydevaru
Athi parisududha
Tq తమ్ముడు
Vandanaalu annaya 🙏🙏🙏
Udhaa stuti gootrapu simhamaa yesayya
Raja ni sannidi lone untanayya
Udhaa stuti gotrapu simhamaa
Amen
👌👌👌
Kannula jarina kannillu😊
కలవరపడినే
యుద్ధస్తుతిగోత్రపు సింహమా
Tq tamudu vodanalu
Vandanaalu annaya 🙏🙏🙏🙏
Ameen
Ninny ninny ney kolutu nayya neyay neyay naa raaju vayya
స్తుతి గానమే పాడనా జయ గీతమే పాడనా
Antha melukey song
Amen 🙏🙏🙏🙏
సెల్వలోసాగిదియాత్ర
Mm
అన్న vadanallu
Vandanalu brother 🙏
ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా
విశ్వనాధుడా విజయ వీరుడా
ఆపత్కాల మందున సర్వ లోకమందున్న
దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా ..
ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా
ఆనందింతు నీలో జీవితాంతము (2)
నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి
నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా (2)
చరణం 1:
పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే
నీవు నను నడిపే నూతనమైన జీవ మార్గము (2)
ఇహ మందు పరమందు నాకు ఆశ్రయం నీవే
ఇన్నాళ్లు క్షణమైనా నన్ను మరువని యేసయ్యా (2)
నా తోడు నీవుంటే అంతే చాలయ్యా
నా ముందు నేవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా "
చరణం 2 :
భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి
బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివే (2)
బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి
భజయించి కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్యా (2)
నా తోడు నీవుంటే అంతే చాలయ్యా
నా ముందు నేవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా "
చరణం 3 :
నిత్యము ప్రతి నిత్యము నీ జ్ఞాపకాల తో
నా అంతరంగ మందు నీవు కొలువై యున్నావు లే (2)
నిర్మలమైన నీ మనసే నా కంకితం చేశావు
నీతోనే జీవింప నన్ను కొనిపో యేసయ్యా (2)
నా తోడు నీవుంటే అంతే చాలయ్యా
నా ముందు నేవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా "
.......అల్లి. అన్నా రావు....
నీతోనే అనుబంధం నీలోనే
ఆనందం
నీ ప్రేమ ప్రాకారము యేసయ్య కావాలి నీ స్నేహము - 2
ఎవరున్నా లేకున్నా ఏమైనా
కాకున్నా
నీతోనే నా పయనము
నీ ప్రేమ ప్రాకారము యేసయ్య
నీ పొందు నా భాగ్యము - 2
[నీతోనే అనుబంధం]
1 నా కాలగతులన్నీ నీ వశమని నిలిచి యున్నాను నీ చెంతనే - 2
నా దాగు చోటు నీవేనని నమ్మిక యుంచాను నీ మీదనే
ఔనన్నా కాదన్నా వెలుగైనా వెతలైనా నీతోనే నా పయనము
ప్రేమ ప్రాకారము యేసయ్య నీ పొందు నా భాగ్యము - 2
[ నీతోనే అనుబంధం]
2 నా ఊపిరయ్యింది నీ శ్వాసని నిత్యమూ నీకెప్పుడు నా ధ్యాసని - 2
నీ ప్రాణమిచ్చింది నా కొరకని
నీ లాంటి ప్రేమికుడు ఇల లేడని
చావైనా బ్రతుకైనా మేలైనా కీడైనా నీతోనే నా పయనము
నీ ప్రేమ ప్రాకారము యేసయ్య నీ పొందు నా భాగ్యము - 2
[ నీతోనే అనుబంధం.]
.........
పాడెద స్తుతి గానము - కొనియాడెద నీ నామము || 2 ||
నీవే నా ప్రేమానురాగం - క్షణమైన విడువని స్నేహం
అతిశ్రేష్టుడా నా యెస్సయ్యా || 2 ||
|| పాడేద ||
1. ఇల నాకెవ్వరు లేరనుకొనగా - నా దరి చేరితివే
నే నమ్మినవారే నను మరచినను - మరువని దేవుడవు || 2 ||
నీ ఆశాలే నాలో చిగురించెను - నీ వాక్యమే నన్ను బ్రతికించెను || 2 ||
నీ అనుబంధము నాకానందమే ||2|| || పాడేద ||
2. నా ప్రతి అణువును పరిశుద్ధపరచెను - నీ రుధిదారాలే
నీ దర్శనమే నను నిలిపినది - ధరణిలో నీ కొరకే || 2 ||
నీ చేతులే నను నిర్మించెను - నీ రూపమే నాలో కలిగెను || 2 ||
నీ అభిషేకము పరమానందమే || 2 || || పాడేద ||
3. బలహీనతలో నను బలపరచి - ధైర్యము నింపితివే
నా కార్యములు సఫలముచేసి - ఆత్మతో నడిపితివి || 2 ||
యూదగోత్రపు కొదమ సింహమా - నీతో నిత్యము విజయహసమే || 2 ||
నీ పరిచర్యలో మహిమానందమే || 2 || || పాడేద ||
Amen