నువ్వు చెప్పింది 100% నిజం మల్లన్న ప్రజల కోసం ముందుకు వచ్చిన మన తీన్మార్ మల్లన్న గారికి నా యొక్క నమస్కారం ప్రతి ఒక్కరం మల్లన్న కు సపోర్ట్ గా ఉందాం. అని అనుకునేవాళ్లు లైక్ చేయండి. జై తీన్మార్ మల్లన్న జయహో ప్రజల తీన్మార్ మల్లన్న
ప్రభుత్వం చెప్పే అబద్ధపు హామీలన్నిటిని మన తీన్మార్ మల్లన్న ధైర్యంగా ప్రజలకు కళ్లకు కట్టినట్టుగా చూపిస్తుంటే.. MLCఎన్నికైన తర్వాత ఇంకెన్నిఅక్రమాలను బయటపెట్టగలడో ఆలోచించండి పట్టభద్రులరా..ఇలాంటి ధైర్యంగా ప్రశ్నించే గొంతును మండలికి పంపించండి..జయ జయహో మల్లన్న..
@Vijayvote for BJP...nd it's ur opinion but don't vote for TRS..covid time lo vallu chesina lucha panulu gurthuthechuko prajalanu antha ebbandhi paddaro teliyakopthe vote vesko vaadikeee
థాంక్యూ ఊ థాంక్యూ తీన్మార్ మల్లన్న అభిమానులారా నా కామెంట్ ని లైక్ చేశారు ఓకే అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని కెసిఆర్ నుంచి కాపాడే ప్రయత్నం గట్టిగా గట్టిగా చేయండి
జీవితంలో ఏం చేయాలి ఎవరికి ఇయ్యాలని ఎవరికి ఓటు వెయ్యాలి అని అడగకూడదు సోదరా మనకంటూ ఒక నిర్ణయం తీసుకునే తెలివితేటలు ఉండాలి నాకు తెలిసి మీరు తెలివైన వారు అనుకుంటున్నాను
హైదరాబాదుని గ్రేటర్ హైదరాబాద్ అని స్టిక్కరింగ్ వాల్ పెయింట్ రాసినంత మాత్రాన గ్రేటర్ హైదరాబాద్ కాదు మనకి మనం చెప్పితే కాదు. వేరే దేశాలు రాష్ట్రాలు చెప్పాలి గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది
కెసిఆర్ తెలంగాణ ప్రజల నీ నమ్మి ఈ చీ మోసం చేస్తున్నా డు ప్రజలారా కెసిఆర్ నీ నమ్మి మోసపోవద్దు మనమంతా ఒక్కటై బీజేపీ గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం
He is a big manipulator dude....long back gov. Accepted that it's difficult to clean tankbund coz of many industries and access rain water come to tankbund.but they exceeded in a way wer their is no foul smell near tankbund which u used to get before..this guy just need some attention and votes to win as he is also participating in MLC elections.
అన్న నమస్తే మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న 🙏🏻🙏🏻🙏🏻 మీరు మాత్రం తప్పకుండా ఎక్కడా వెనుకాడకుండా మీ ఈ విలువైన ప్రయాణం కొనసాగిస్తూ ఆ బాతాల పోశెట్టి గాని మరియు ఆ పిట్టల దొర గాని నిజమైన లంగా, దొంగా బట్టేబాజ్ బాతాలను మరియు బాగోతాలను ఇలాగే కడిగి శుద్ధి చేయగలరని నా అభిప్రాయం అన్న. జై బీమ్ 🙏🏻...
కెసిఆర్ కు సరైన మొగుడు తీన్మార్ మల్లన్న & నవీన్ అన్న నువ్వు ప్రతి పక్షం ప్రతిపక్షం గా మాట్లాడుతున్నారు కాబట్టి కెసిఆర్ ని మీద పెట్టిన కేసులు కానీ కేసీఆర్ కేసులకు భయపడితే లేవు కట్టు నడుము కట్టు భయపడకు కేసీఆర్కు
నువ్వు చెప్పింది 100% నిజం మల్లన్న
ప్రజల కోసం ముందుకు వచ్చిన మన తీన్మార్ మల్లన్న గారికి నా యొక్క నమస్కారం
ప్రతి ఒక్కరం మల్లన్న కు సపోర్ట్ గా ఉందాం. అని అనుకునేవాళ్లు లైక్ చేయండి.
జై తీన్మార్ మల్లన్న జయహో ప్రజల తీన్మార్ మల్లన్న
Mallanna Anna. Nivu super
Ji mallanna
అంత బగనే ఉంది నేను మాల్లన్న అభిమానినే కానీ మొన్న ఒకరోజు పేపర్ చదువుతు హిందువుల మానొభవలు దెబ్బతిసెల మాట్లడిండు అది నచ్చలేదు
@@mammydadi8248 inka hindu ,muslim, Christian enti anna abivurdhi gurinchi, manaku jarugutunna anyayam gurinchi chudali
@@sriram-nt3mk ఎ మాతం అయిన కించపరిచేలా మాట్లాడటం సరికాదు
ప్రజల కోసం ముందుకు వచ్చిన మన తీన్మార్ మల్లన్న గారికి నా యొక్క నమస్కారం
😄😄ఏమున్నవన్న నువ్వు,ఇంకే రాజకీయ నాయకుడయిన ఇట్లాంటి వాగ్దానాలు చెయ్యడానికె పారిపొయ్యెల చేస్తున్నావు,hats of to u అన్న
That is Teenmar mallanna
అన్న రోజు ఒక ప్రోగ్రాం ఇలాగే పెట్టు ప్రభుత్వం బట్టలిప్పి రోడ్డు మీద నిల్చోబెతు
మల్లన్న సిద్ధంగా ఉన్నారు ముందు నువ్వు ప్రతి ఒక్కరికి వాట్సాప్ లో షేర్ చెయ్. ఇంకా తెలియని వాళ్లకు తెలుస్తది.
Share it
@@yadagiriyadagiri2740 already I'm sharing bro
Super brother
ua-cam.com/video/et6q2WSvHv0/v-deo.html
ప్రభుత్వం చెప్పే అబద్ధపు హామీలన్నిటిని మన తీన్మార్ మల్లన్న ధైర్యంగా ప్రజలకు కళ్లకు కట్టినట్టుగా చూపిస్తుంటే..
MLCఎన్నికైన తర్వాత ఇంకెన్నిఅక్రమాలను బయటపెట్టగలడో
ఆలోచించండి పట్టభద్రులరా..ఇలాంటి ధైర్యంగా ప్రశ్నించే
గొంతును మండలికి పంపించండి..జయ జయహో మల్లన్న..
👍👍👍
జిహెచ్ఎంసి ఓటర్ మహాశయులారా టిఆర్ఎస్ కు ఓటేస్తే నీ శవాన్ని మీరే భుజం మీద ఎత్తుకున్నట్లు ఆలోచించి ఓటు వేయండి
@Vijayvote for BJP...nd it's ur opinion but don't vote for TRS..covid time lo vallu chesina lucha panulu gurthuthechuko prajalanu antha ebbandhi paddaro teliyakopthe vote vesko vaadikeee
థాంక్యూ ఊ థాంక్యూ తీన్మార్ మల్లన్న అభిమానులారా నా కామెంట్ ని లైక్ చేశారు ఓకే అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని కెసిఆర్ నుంచి కాపాడే ప్రయత్నం గట్టిగా గట్టిగా చేయండి
Mari yevariki veyyali votu
జీవితంలో ఏం చేయాలి ఎవరికి ఇయ్యాలని ఎవరికి ఓటు వెయ్యాలి అని అడగకూడదు సోదరా మనకంటూ ఒక నిర్ణయం తీసుకునే తెలివితేటలు ఉండాలి నాకు తెలిసి మీరు తెలివైన వారు అనుకుంటున్నాను
అన్న,నీలాంటి journalistని నేను ఇంతవరకు చూడలేదు,అసలు భయం అనే పదానికి నీకు అర్థమే తెలియదేమో కదా.
Raghu,
@@akulauday4286 చిన్న,రఘన్న కూడా మల్లన్న చెప్పాకే కాళేశ్వరం ముంపు బాధితులను interview చెయ్యడానికి వచ్చాడు.ఎప్పుడయినా మొదటి అడుగు వేసినవాళ్ళు మిగతావారికి మార్గదర్శకమవుతారు.సింహం తరవాతే పెద్దపులి,చిరుతపులి.......🤗
@@barathalaswapna3464 raghu kuda dare vunna journalist annanu...
ఇంత మంచి పాద యాత్ర లో మీతో హైదరాబాద్ జనాలు లేకపోవడం చాలా బాధాకరం... చూస్తుంటే మాకే అనిపిస్తుంది మీతో పాటు మేము ఉంటే బాగుండు అని🤗
అన్న మల్లన్న TRS PARTY నాయకులు మాత్రమే కాదు, ఏ పార్టీ నాయకులైనా మోసపూరిత వాగ్ధానాలు చేయాలంటే భయపడాలి ఇప్పటి నుండి! జైతెలంగాణ ✊✊
నువ్వు చెప్పింది 100% కరెక్ట్ అన్న...
నీలాంటి వ్యక్తి ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి అధికారంలో ఉండాలి అన్న...
జై మల్లన్న 💐💐💐💐💐
Super anna
అన్నా.... నీ దెబ్బకు కేసిఆర్ బిస్తరి సదురుకొవడం ఖాయం ... జై మల్లన్న
ప్రశ్నించే గొంతు మన తీన్మార్ మల్లన్న...మీరు ఖచ్చితంగా చట్ట సభలో వుండాల్సిందే.....
Anna KCR TRS అనే కచడా నీ మనం అంత మనమంతా కలిసి బొంద పెడదాం
Kachra kcr
అన్నా మా రాములు నాయక్ దెబ్బతిన్న పులి అన్నా తను
మల్లన్న గారు.....తెలంగాణ రాష్ట్రం లో నిజమైనా జర్నలిజం కోర్సు పూర్తి చేసింది మీరు ఒక్కరే అన్నా.
మల్లన్న మీరు తెరాస కు ఒక సీట్ గెలువనిస్తారా లేదా. మరీ అన్యాయం చేయకండి.
మల్లన్న కెసిఆర్ సార్ కండ్లతో చూడు అన్నీ కనిపిస్తాయి అంతే కానీ
నువ్వు చూస్తే కనిపియవ్
😂😂😅😅
Super mallanna
అన్న!!!తెరాస నాయకులు చూస్తే మల్లన్న పాదయాత్ర బంజేసి మా పానాలమీదకి తెచ్చేట్టుండు అనుకుంటారు 😂😂😂
Trs vaallaki uccha
రాములు నాయక్ అన్నా
నీ కామెడీ సూపర్ అన్న
కెసిఆర్ ని తొందరగా అర్థం చేసుకొని
బయట పడ్డావు
ప్రజల కోసం ముందుండి పోరాడు అన్న
ప్రశ్నించే గొంతు.. తీన్మార్ మల్లన్న ని ఎమ్మెల్సీ గా గెలిపించండి.. నా ఓటు మల్లన్నకే..
ఎలక్షన్ ముందు 2000 3000 జీతం పెంచ గానే సరిపోదు ఆ పెరిగిన జీతం పెట్టిన కానీ ఈ మురికి నీరు వల్ల వచ్చే జబ్బులు జీవితంలో పోవు
నువ్వు తప్ప అడిగే మొగాడు లేడన్న ఈ జనాలు 10000/రూపాయల కోసమే చూస్తున్నారు ఈ జనాలు వాని మాయలో పడి బ్రతుకుతున్నారు
అన్న వెటింగ్ అన్న
Hussain Sagar Water Cleaning totally Failure,All Schemes of KCR Totally Failure Pl Vote to BJP
What about itir project .......
It may be failure but I bet u it's very clean and also u cannot even get any foul odour from tankbund now which used to be the major problem before
@@srikanthvangari6021 yaa ppl are really blind dude....
అన్న నువ్వు సూపర్...🙏
క. చ. రా. తాట తీసినవ్.
దిమ్మ తిరిగి ఉంటది..
ప్రజలు మేల్కోవాలి..
తాగుటకు కాదు ,క్రింద కడుగుకొనుటకు కూడా పనికిరావు.
😂
😆😆😆😆😆
Nuvuepudanaakaukunava.anna
చూసుకొంటూ కడుకొంటరా ఎవరన్నా,అంతా చిత్రంగా మాట్లాడుతావు.తమ్మి,ఎప్పుడూ అప్రయత్నం చేయకు,కడుక్కుంటే కింద కూకుండ కుండ అయితవ్ సుమా!,తమ్మీ,నామాటిను
😂😂😂
మల్లన్న.. KCR హామీకి మీ కౌంటర్ వచ్చే విధంగా 30 సెకండ్ ల నిడివి ఉన్న చిన్న వీడియో లో కేవలం ఒక్క హామీని చేస్తే సోషల్ మీడియా లో వైరల్ అవుతాయి.
Exlent Mallanna
Great work mallanna jai ho
Ramulanna ki oka like eskondi
Super👌👌👌 mallanna
💯 % trs kathammmm !
Mallanna ni krushiki dhanyavadhalu 🙏🙏💪
Super mallanna.super.anna👍👍👍👍👌👌👌👌
You have chosen the right way Bro. Best way to choose ghmc governing body is to check previous govt manifesto.
ఫస్ట్ టైం న్యూస్ లో రియాల్టీ చూస్తున్న ...🙏 గ్రేట్
Jai Mallanna
Super Anna mallanna
E dongga rajakarla bharatham pattu anna jai mallanna 💪💪💪💪👍👍👍👍
మల్లన్న నీకు 🙏🙏🙏🙏gd job
Super Mallanna
Vr good mallanna
90 ML KCR
Thank you Mallanna for padayatra at Hussain Sagar
Mallanna nuvvu matlade leader nuvu anduke nuvvu maku Istam
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి గొంతులన్నీ నీ ఒక్క గొంతుకగా ప్రశ్నిస్తున్నావు ....🙏
People are the bosses of politicians. They are our employees. We need to make sure they work for us and do a good job.
Excellent mallanna hats of you.👌👌👌
Ramulanna super
లైట్స్... కెమెరా.... యాక్షన్.... హీరో ఏర్రల్లా పెంట అన్నా అలియాస్ తీన్మార్ మల్లన్న
నీతి నిజాయితీ గల వ్యక్తి తిన్మార్ మల్లన్న
super palabhishekam...
ఒకే ఒక్కడు సినిమా 2nd part .చూసినట్టు ఉంది అన్న.నిజంగా😊
Thank you Qnews team
జై మల్లన్న
Super Mallanna congrats
ఏం పార్టీ అధికారం లో ఉన్నా .. మల్లన్న ఇలాగె ఉంటాడా .. ఉంటే మల్లన్న voice of Telangana ..
100 persent untadu
It's high time we wake up voters .. Thanks Mallana garu 🙏
హైదరాబాదుని గ్రేటర్ హైదరాబాద్ అని స్టిక్కరింగ్ వాల్ పెయింట్ రాసినంత మాత్రాన గ్రేటర్ హైదరాబాద్ కాదు మనకి మనం చెప్పితే కాదు. వేరే దేశాలు రాష్ట్రాలు చెప్పాలి గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది
కెసిఆర్ తెలంగాణ ప్రజల నీ నమ్మి ఈ చీ మోసం చేస్తున్నా డు ప్రజలారా కెసిఆర్ నీ నమ్మి మోసపోవద్దు మనమంతా ఒక్కటై బీజేపీ గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం
Super sir
Mana kaka chuste chavali ika....😀😀😀
మల్లన్న మంచి పని చేస్తున్నావ్ జిహెచ్ఎంసి ఎలక్షన్ గతంలో . టిఆర్ఎస్ హామీలను ఎండగడుతూ 🙏🙏👍👍
Jai మల్లన్న
The way you taking the truth into the people is first class brother.. good job and thank you for the genuine news🙏
People are fools who vote for TRS
rip trs only bjp vote
Yes 100%
Seriously...? So do u really think bjp gonna do any change.
Mallana your are great keep going
కేసీఆర్ హుస్సేన్ సాగర్ లోని నీళ్ళు మొదటి చెంబు తనే తాగుతానని గతంలో చెప్పారు. ఇప్పుడు తాపండి సార్ కు , సార్ కొడుక్కి , కవితమ్మ కు
ప్రశ్నించే గొంతుని కాపాడుకోవడం మన అందరి, బాధ్యత, సపోర్ట్ మల్లన్న 🙏🙏💪💪
This guy is doing a good job
He is a big manipulator dude....long back gov. Accepted that it's difficult to clean tankbund coz of many industries and access rain water come to tankbund.but they exceeded in a way wer their is no foul smell near tankbund which u used to get before..this guy just need some attention and votes to win as he is also participating in MLC elections.
Great job
Jai mallanna jai q news 🙏
super.mallanna.garu.jarnalisam.ante.endho.chupisthunnaru.miku.maa.vandhanam
Super mallana👍
గుడ్ ఈవెనింగ్.మల్లన్న.జి హెచ్ ఎం సీ.
🙏🙏🙏మల్లన
Mallanna you are super.
Awesome interview bro he is so funny and telling all facts..
Good job.... Mallanna...
Super mallnna ne abhishekam plan
JiJi BARATH Ji Ji RAMULU Anna 🙏🙏🙏💐💐💐💐💚
Good mallanna
K c r ki eka teenmare start
Nev super mallana
JiJi BARATH Ji Ji AP TG JI JI MALLANNA JI JI N MODI JI JI 💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏💚💚💚💚💚🇮🇳🇮🇳🇮🇳🇮🇳🤝🤝🤝👍👍👍👍👍💪💪💪😾😾😾
Jai bjp...
Jai bharath....
అన్న నమస్తే మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న 🙏🏻🙏🏻🙏🏻
మీరు మాత్రం తప్పకుండా ఎక్కడా వెనుకాడకుండా మీ ఈ విలువైన ప్రయాణం కొనసాగిస్తూ ఆ బాతాల పోశెట్టి గాని మరియు ఆ పిట్టల దొర గాని నిజమైన లంగా, దొంగా బట్టేబాజ్ బాతాలను మరియు బాగోతాలను ఇలాగే కడిగి శుద్ధి చేయగలరని నా అభిప్రాయం అన్న. జై బీమ్ 🙏🏻...
Your super your gret malanna a Anna kuda super 👍
We r with u sir 💗
రాములన్న మస్తు కామెడీ చేస్తున్నావ్ అన్న😂😂😂😂😂😘😘😘😘😘
Anna nuv great Anna🙏🙏🙏👍
Super
Supper anna good thanque mallanna
కెసిఆర్ కు సరైన మొగుడు తీన్మార్ మల్లన్న & నవీన్ అన్న నువ్వు ప్రతి పక్షం ప్రతిపక్షం గా మాట్లాడుతున్నారు కాబట్టి కెసిఆర్ ని మీద పెట్టిన కేసులు కానీ కేసీఆర్ కేసులకు భయపడితే లేవు కట్టు నడుము కట్టు భయపడకు కేసీఆర్కు
Hatsup mallanaa garu
Hello Mallanna 👋
Mallanna your. Graete
Anna super anna 👌👌👌
KCR వి అన్నీ బోగస్.
ఊర్కో మల్లన్న రూపాయి బిళ్ళ అంటే గంత చిన్నదా, బుధ విగ్రహం అంతది ....
Thank you mallanna ee video nu GHMC prathi voter chudali andharu share cheyandi
Kachara mama ki pagilipovali 🤙