ప్రజలకు కావలసింది పుకట్ పథకాలు. అందుకే కెసిఆర్ ప్రజల నాడి పట్టి దేశంలో ఎక్కడ లేని కొత్త కొత్త పుకట్ పతకాలు ఇచ్చి రెండు సార్లు సీఎం అయిండు. ముచ్చటగా మూడోసారి సీఎం అయితడు.. అప్పులు ఇంకా తెస్తడు. తెలంగాణ ప్రభుత్వ భూములు tsrtc భూములు అమ్ముతడు.. గిదే దేశానికి రోల్ మోడల్.
Must compliment RAMULLAMMA for such a candid interaction with MALLANNA....Bold questions and clear answers....MALLANNA needs to be commended for constantly fighting for the cause of VARIOUS sections of the people of TELANGANA despite facing legal action.....HIS demand for right to recall an elected member is a great one ....Hope he succeeds in bringing that into reality for proper functioning & accountability of the members elected by the people....
Agreed Right to Recall is a significant tool in democracy that should be enabled. But how can it be handled with a country like India ,that is humanngously populated. Moreover, the cost incurred to conduct a re-election will be incurred. Additionally, what hardly 60% of the population participate in electoral process, this makes RTR unreliable.
రాములమ్మ అక్క మీ ఇంటర్వూ లు అన్ని చూశా కానీ ప్రతి డిబేట్ లో కూడా మీరు కేసిఆర్ ఫ్యామిలీ ని టార్గెట్ చేసిన వాళ్ళని మీరు టార్గెట్ చేస్తున్నారు హ్యాట్సఫ్ అక్క ఒక్కటి అర్థం అయ్యింది ఏంటి అంటే మీరు జర్నలిస్టు కాదు కేసిఆర్ మనిషివి అని
Ramulamma is perfect for asking questions.....v6 lo kalisi chesina kuda andarini interview chesinatte chesavu... Andarni okrla treat chesavu great ramulamma..... Ilage undandi undali.... A party ki chendina leader ni ayina ilage cheyandi interview..... Super super 💐
Name petti pilavakunda edaina nick name tho piliste padthava??? Ninnu vaishu anakunda vaishali ante ela anipistadi Alanti chetha naa kodukki jai kodthunnava
మల్లన్నగారు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ ను ప్రశ్నించడం చాలా బాగుంటుంది, కానీ అదే కేంద్రంలో ఉన్న మోడీనీ ప్రశ్నించకపోవడమే అనుమానాస్పదంగా ఉంది!!విశారదన్ మహారాజు కూడా ఇలాగే చేస్తున్నారు...
Nenu bjp ki vote veyaledhu follow kaledhu.. Central lo bjp koncham ina better bro.. Atleast india first anedi undi.. Bada okkate bjp ruling states ke companies teskelthunnaru anthe.. Edi point nenu chepthe ma friends edi annaru siddipet, gajwel, sircilla laga migtha regions unnaye annaru.. International ga india ki epudu value perigindi
మల్లన్న ఎంత మందికి వేశాడు.... పొద్దున్న లేస్తే ప్రజలను రెచ్చకొట్టి డబ్బులు దొబ్బేసి కార్లు బంగళాలు కొనుకున్నడు ... మల్లన్న ఒక సంస్థలో పనిచేసే సమయంలో పిల్లికి కూడా బిచ్చం వెయ్యలేదు... ఇప్పుడు ప్రజల దగ్గర బిందలు తీస్కొని కుండీలు ఇస్తున్నాడు
ఈమె ప్రజలకు పిచ్చి రేపుతోంది ప్రజల సమయాన్ని నాశనం చేస్తుంది.. ఇంటర్వ్యూల పేరిట... విజ్ఞానం లేని Anchor... అర్థం లేని ప్రశ్నలు .. ఇదేమైన సమాజానికి ఉపయోగపడే ప్రోగ్రాం లా ఉందా అస్సలు ..
చింత పండు .నవీన్...నువ్ ఎంత తెలివిగా జనాలని పిచ్చోళ్ళని చేస్తున్నావంటే...తెలంగాణ నిరుద్యోగులు ముర్కులు గా మారి ఏది మంచి ఏది చెడు అని ఆలోచించడం మానేశారు...ఉదాహరణ :: నువు mla గా గెలవవు అని 100% నీకు తెలుసు కాని ..నువ్ పార్టీ పెట్టి ఓట్లు చీల్చడం ద్వారా...brs కి లాభం జరుగుద్ది అని మెడ మీద తల వున్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కదా. ..మరి ని ముర్కపు ఆలోచన కి అర్థం ఏమిటి...మల్లన్న.. నువ్ .చెమకూర మల్లరెడ్డి కి అమ్ముడు పోయి.2023 mla ఎలక్షన్ లో మల్లారెడ్డి గెలుపు కోసం కృషి చేస్తున్నావ..ప్రశ్నించే గొంతు అని చెప్పు కుంటూ..???
మల్లన్న నీ ఇంత concentration చేసే బదులు.. ప్రజలకు తెలంగాణాకు జరిగే అన్యాయం,, పై దృష్టి పెట్టు అక్క,, అవినీతి ,,అన్యాయం చేసే నాయకులని.. ఇంటరాగేట్ చెయ్యి,, అక్క,, భూ దందాలు.. లిక్కర్ స్కాం లు చేసిన వాళ్ళ అంతు చూడు.. అక్క..
యాంకర్ గారు చాలా చక్కగా అన్ని వైపుల నుంచి తీన్మార్ మల్లన్న గారిని లాక్ చేయటానికి ప్రయత్నించిన ఎక్కడ దొరక్కుండా చాలా చక్కగా రిప్లై ఇచ్చిన తీన్మార్ మల్లన్న గారికి హ్యాట్సాఫ్ మరియు యాంకర్ కి హ్యాట్సాఫ్
నేను డైరెక్ట్ గా తీన్మార్ మల్లన్నను ఈ ఇంటర్వ్యూ ద్వారా ఒక విషయం అడుగుతున్న. 1) అదేంటంటే రాములక్క అడిగిన ప్రతి ప్రశ్నకు తీన్మార్ మల్లన్న. నీవు నికు నచ్చిన సమాధానం చెప్పొచ్చు . వాళ్ళకి వీళ్లకి ఫోన్ చేసి చెప్పిస్తున్నవ్ కదా అది నిజం అయినప్పుడు. మరి నువ్ ఆరోపణ చేసిన వ్యక్తులు కూడా అలానే ఫోన్ చేసి చెప్పిస్తే. లేదా వాళ్ళే చెపితే అది నిజం ఎందుకు అవ్వదు 2) నువ్వు ఎన్ని పార్టీలు మారిన అది నీ ఇష్టం అంట్టున్నావ్ కదా. మరి నీలానే వేరే వారి వ్యక్తిగత స్వార్థం కోసం పార్టీ మారుతే తప్పు ఏముంది. 3) కేవలం నువ్వు గెలిస్తెనే ప్రజలు గెలిచినట్టు అంట్టున్నావ్ కదా. నాకు అర్ధం కాని విషయం ఏంటంటే BJP, Congress, BRS, BSP పార్టీల నుండి అభ్యర్థులు గెలిస్తే ప్రజలు గెలిచినట్టు కదా చెప్పు. 4) నువ్వు BJP లో ఉన్నప్పుడు BJP మంచి పార్టీ. నువ్వు Congress తరుపున పోటీ చేసినప్పుడు Congress మంచి పార్టీ అంతేనా. 5) BJP ప్రభుత్వం దేశాన్ని "155" లక్షల కోట్ల అప్పులపాలు చేసింది ఆ విషయం గురించి ఎప్పుడైనా మాట్లాడినావ. నువ్వు ప్రజల గొంతుక కదా. ఇలా నిన్ను అడగాలంటే చాలా ఉన్నాయి. అన్నీ పార్టీ నాయకులను ప్రజలు ఎలా గమనిస్తారో. నిన్ను కుడా అలానే గమనిస్తారు. నువ్వు చెప్పే UA-cam Q news Channel views పెరిగినంత మాత్రాన ఆవ్వన్ని నిజాలు అయిపోవు. అవి ప్రజలు నమ్ముతున్నారు అనుకోకు. ఇప్పటికైనా Q News Channel ని అడ్డుపెట్టుకొని నీ ఇష్టం ఉన్నట్టు ప్రవర్తించకు అన్న. నోట్: వీడెంటి ఇంత ఇంత రాసుకొచ్చాడు అని నన్ను ఎదో ఒక రాజకీయ పార్టీతో అంట్టగట్టకండి.
తెలంగాణ మొత్తం అప్పులు "4,86,302" కోట్లు మాత్రమే కావాలంటే నువ్వు ఎక్కడైనా చూడు లేదా కనుక్కో.ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు అయినప్పుడే 70,000 కోట్ల అప్పుతో ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే తీన్మార్ మల్లన్న గారు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు కనిపిస్తున్నాయ్ కాని .కేంద్ర ప్రభుత్వం చేసిన 155 లక్షల కోట్లు అప్పులు కనిపియ్యాట్లేవా. దాని గురించి మీరు ఎందుకు మాట్లాడటం లేదు అని . ప్రజల గొంతుక కదా అని అడుగుతున్న
ఇదే ఇంటర్వ్యూ లో మల్లన్న "మన మాటలు ముఖ్యం కాదు దాని వెనక ఉన్న బావం ముఖ్యం" అన్నాడు. మరి అదే విధంగా 2009 లో kcr తెలంగాణ ఉద్యమం అప్పుడు" లుచ్చా లఫంగా " అన్నాడు అంటే దాని వెనుక ఉన్న బావం గుర్తించాలి. అంతే కానీ ఉద్యమం కోసం అన్న మాటలని పట్టుకొని డైలి తిడ్తా అంటే ఎట్లా.
Mr mallanna garu I am very happy to say that you are very very straight forward person in this society. Iam blessing you for your future prospects in your profession. Iam blessing you because I am 75 years old elderly.
Maam,Meeru proper journalism chestunnaaru. Your questions, the way you ask, the way you counter the answers…. Telugu interviews lo this will be one of the best… meeku inthaka mundu friend ainaa kuda mohamaatam lekunda adagaalsina questions adgaalsinattu adigaaru. Crazy maam meeru. I do watch many political interviews and debates. This is the one of those “WAAH” wala interview. Hope I see in national level interviews in national level politics to. This is the for the first time I’m watching your interview maam… this is so informative unlike many other which is less an interview a more a comedy show which makes mockery out of journalism. You deserve bigger journalism limelight maam. A heart-full respect maam🫡
వరస్ట్ అంకర్ ఆఫ్ the year ఇమేవి అన్ని ఇంటర్వూస్ చూసాను అన్ని పనికి రాని ప్రశలు. జనాలకి ఒక్క ప్రశ్న పనికిరాధు. అన్ని ఆమెకు ఉన్న పర్సనాల్ ప్రశ్నలు అడుగుతది
రాజకీయాలలోకి వచ్చినాక తీన్మార్ మల్లన్న నిజాలు మాట్లాడటమే మర్చి పోయినట్టుంది అన్ని డొల్ల మాటలు అపద్ధలు తప్ప ఎం కనిపియ్యాట్లే. అతను మాట్లాడిన మాటలు అన్నీ కప్పిపుచుకుంట్టున్నాడు తప్ప అక్కడ ఇంకేమి లేదు థాంక్స్ అక్క నిజ నిజాలు ప్రజలకు తెలియజేసినందుకు ..🙏🏻🙏🏻
సల్లగ ఫ్యాన్లీ ఏసుకొని, ఈ బుఛ్ఛమ్మ అడిగితె ఆ బుచ్చగాడు సమాదానం చెప్తుండు.. అరె ఫాల్తుగాళ్ళార, బయటికి రండి వార్డుల వారిగ ప్రజలని అడగండి వాళ్ళ సమస్యలు తెలుసుకొండి బయట పెట్టండి. అది జర్నలిజం అంటె! మీ ఈ కథలన్ని, లైకులు సబ్ స్కైబ్ లకు మాత్రమె తుతుతుతు మీ బతుకులు చెడ..
భద్రాచలం వరద ఉప్పుతో 9 పప్పుతో 10 ఎన్నో సరుకులు ప్రజలకు పంచిపెట్టాడు మల్లన్న మేము లైవ్ లో చూశాము మల్లన్న మీద చెడుగా కామెంట్ పెట్టే వాలకి చెప్పుతో కోతాలి
ఈ జనాలు వాళ్ల తల్లిదండ్రులను కూడా తిడితే రెస్పాండ్ అవుతారో లేదో తెలియదు కానీ మల్లన్నని అంటే విలవిల్లాడుతున్నారు కొంతమంది అయితే వాళ్ళకి మల్లన్న తండ్రి అయినట్టు జనాలు బాగా భాదపడి పోతున్నారు వాడు మాట్లాడే మాటలు వల్ల మీ తల్లిదండ్రుల వంటి వాళ్ళు మీ ఇంటి ఆడపడుచుల వంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు రాజకీయమంటే కనిపించేది వేరు చేసేది వేరు మల్లన్న మనకు కనిపించేది వేరు మల్లన్న చేసేది వేరు ఆయన దగ్గర పనిచేసిన వారు చెప్తున్నారు మీకెందుకు అయ్యా మూసుకుని గమ్మున ఉండండి
మల్లన్న గారూ చెప్పింది నిజమే మేడం జీ నేను కూడా తీన్మార్ మల్లన్న గారి జోగులాంబ గద్వాల జిల్లా టీం లో పనిచేస్తున్నాను మీ ఇంటర్వ్యూ వినేంతవరకు మల్లన్న గారు మున్నూరు కాపు అన్ని తెలవదు మేడం జీ
Mallanna Sir kindly discuss on the Fundamental difficulties or problems of farmers are facing inTelugu states and the same I already requested to Ramlamma madam to do so while she interviewed the Raghunandan sir. Once again I am requesting you both to do if possible for which I am very thankful to you both.
Anchor కోసం చూసేవాళ్ళు ఒకసారి లైక్ ఇచ్చుకోండ్రి....
Anchor. కోసం. ఎవరు. న్యూస్. చూడరు.
Me
@@GnanaKumar-hx7emthappu chala thappu choostharu choosevallu untaaru😂😂😂😂
నేను 🖐️🖐️🖐️🖐️
ప్రజలకు కావలసింది పుకట్ పథకాలు. అందుకే కెసిఆర్ ప్రజల నాడి పట్టి దేశంలో ఎక్కడ లేని కొత్త కొత్త పుకట్ పతకాలు ఇచ్చి రెండు సార్లు సీఎం అయిండు. ముచ్చటగా మూడోసారి సీఎం అయితడు.. అప్పులు ఇంకా తెస్తడు. తెలంగాణ ప్రభుత్వ భూములు tsrtc భూములు అమ్ముతడు.. గిదే దేశానికి రోల్ మోడల్.
ఏమి అనుకోకండి యాంకర్ గారు మీ కళ్ళు చాల అందంగా ఉన్నాయి ... రోజుకి ఎన్నో సార్లు మీ కళ్ళు చూడడానికే మీ ఇంటెర్వెయూ చూస్తున్న 😍🥰🤩
మీ యిద్దరూ ఇంటర్వ్యూ
మిగీస పాము లాగా అనిపించింది సూపర్ ❤❤❤👏👏👏👏👏👏
NiJANI. NOKIPEDUTUNAA. RAMULAMMA. EDINIJAN
😅😅
ఎవరు ముంగిస ? ఎవరు పాము??
Both looking just like brother and sister by ur respect and emotional conversation
It's good interview
Anchor superb Questions 💪👌🙏
ఏ మాటకి ఆ మాట, యాంకర్ మాత్రం కత్తిలా ఉంది.
కాదు కాదు సెక్సీగా ఉంది..
💯 sexy కత్తి
Makep lekunda chudu aunty lekka vuntadi adi
ఏంది బ్రో అంత మాట అన్నావ్ 😂పాపం 🤣🤣🤣🤣🤣🤣👏
BRS SUPPORT kada kattila untane paisal vastai
Must compliment RAMULLAMMA for such a candid interaction with MALLANNA....Bold questions and clear answers....MALLANNA needs to be commended for constantly fighting for the cause of VARIOUS sections of the people of TELANGANA despite facing legal action.....HIS demand for right to recall an elected member is a great one ....Hope he succeeds in bringing that into reality for proper functioning & accountability of the members elected by the people....
Nice video
Agreed Right to Recall is a significant tool in democracy that should be enabled. But how can it be handled with a country like India ,that is humanngously populated. Moreover, the cost incurred to conduct a re-election will be incurred. Additionally, what hardly 60% of the population participate in electoral process, this makes RTR unreliable.
@@shravanthj853711111111111
మల్లన్న. నమస్కారం చెల్లెకు నమస్కారం.@@devadas8177
రాములమ్మ అక్క మీ ఇంటర్వూ లు అన్ని చూశా కానీ ప్రతి డిబేట్ లో కూడా మీరు కేసిఆర్ ఫ్యామిలీ ని టార్గెట్ చేసిన వాళ్ళని మీరు టార్గెట్ చేస్తున్నారు
హ్యాట్సఫ్ అక్క ఒక్కటి అర్థం అయ్యింది ఏంటి అంటే మీరు జర్నలిస్టు కాదు కేసిఆర్ మనిషివి అని
Alage anipisthundi .
Correct questions veste alage anipistadi vadu answers cheppaleka ucha poskuntunnadu
Adi appudo telsu ntha tesukunnado valla daggara anduke ..........monna Raghanna gattiaga dinchindu ina chalale e ramulammaki
ఎస్ సార్
ABN RK GADU EVANI MANISHI BRO
మొత్తానికి చింతపండుకు మూడు శెర్ల నీళ్లు తాగించింది... సూపర్... హైలైట్ ❤❤
😂😂😂😂😂😂
Anchor nxt level 🔥🔥 ilanti journalism kavali 👍 Telangana lo
Aunty super
Ramulamma has Soundarya Vibes😍
Ramulamma is perfect for asking questions.....v6 lo kalisi chesina kuda andarini interview chesinatte chesavu... Andarni okrla treat chesavu great ramulamma..... Ilage undandi undali.... A party ki chendina leader ni ayina ilage cheyandi interview..... Super super 💐
Aunty ki dhoola chala undhi.... Thaginchuko... Manchidi....
Lekopothey.....😂
Poyi fingering chestava😂😂
ఓ రాములవా...
నీవు తీన్మార్ మల్లన్న ఇంటర్వ్యూ చేసి,
కింద మీద, ఉల్టా పల్టా మాట్లాడి కన్ఫ్యూజ్ చేద్దామని అనుకుంటున్నావు,
నీ తరం కాదులే పో .... అవ్వ....
Very bold anchor. Uncompromising,
intelligent, committed,తగ్గేదేలె. rare quality.
యాంకరమ్మ మల్లన్న ను ఇరికించడానికి చాల కష్టపడుతుంది.
Akkada vundhi mallanna 🔥
Yes bro
Donga dorikipoindu ame questions ki
Emotional fools andaru
Super Madam. He is avoiding all needed questions..
అంతే.. నిజం.. అని.. గ్రహించాము.. కాబట్టే.. జై.. మల్లన్న..
Name petti pilavakunda edaina nick name tho piliste padthava???
Ninnu vaishu anakunda vaishali ante ela anipistadi
Alanti chetha naa kodukki jai kodthunnava
Yes Jai మల్లన్న
Arey kosukokundri Ra ha ha munchethadu gattiga
Anchor next level akka super
Please support students
సజ్జనార్ టాపిక్ అడిగేసరికి మల్లన్న బ్యాంకు అకౌంట్ గురించి అడుగుతున్నారు 😂
7200,RR ప్రజలకు అర్థం కాని కార్యక్రమాలు.
జీరో బడ్జెట్ రాజకీయాలను అన్ని పార్టీలు ఆచరించాలి.
అక్క... అంతా బానే ఉందిగాని... మద్యల మద్యల కొన్ని తలతిక్క Questions అడగడం మానుకుంటే మంచిది... 😁 😁 😁
S
E ramulakkaki mind unte kada asalu
Anghi payee laagu payee bandi vachhe bangala vachhe🤣🤣🤣
@@GaneshKumar-qh2ze yeda paye... Tesukochi evvu mari 😁
@@Nirbayamtvఎక్మార్ దోమార్ తీన్మార్ 😂😂
అసలు anchor హే కాదు 😂నువ్ కావాలని మల్లన్నని కావాలని గుచ్చి గుచ్చి అడుగుతుంది కెసిఆర్ చుట్టం అనుకుంట anchor 😂దొరసాని
Total package interview
Zero knowledge about politics but watched full interview only to see anchor❤❤❤
😂😂😂
ఈమె యేది పూర్థిగా తెలుసుకోకుండా ఇంటర్వ్యూ చేయడనికి తయారైంది ఆమె పరువు పోగొట్టుకుంది😂😂😂
మల్లన్నగారు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ ను ప్రశ్నించడం చాలా బాగుంటుంది, కానీ అదే కేంద్రంలో ఉన్న మోడీనీ ప్రశ్నించకపోవడమే అనుమానాస్పదంగా ఉంది!!విశారదన్ మహారాజు కూడా ఇలాగే చేస్తున్నారు...
Nenu bjp ki vote veyaledhu follow kaledhu.. Central lo bjp koncham ina better bro.. Atleast india first anedi undi.. Bada okkate bjp ruling states ke companies teskelthunnaru anthe.. Edi point nenu chepthe ma friends edi annaru siddipet, gajwel, sircilla laga migtha regions unnaye annaru.. International ga india ki epudu value perigindi
Veedu broker vedava. Modi ni question cheste malligadi guddalo rod diguthadani bayam. BBC channel nukunattu veedu Q-News lopala vesi nookuthadani bayam.
Kadhu adugu vani😂
ఓరి నాయనో ఎక్కడి నుండి పుట్టుకొస్తున్నరు రా మీరు విశారదన్ మార్గం మూడో కన్నుతో చూడు జ్ఞానం అనే అంశం పై నీకు బోధ పడ్తుంది
@@arjungoud4157p xx bhi
రేవంత్ రెడ్డి పిల్లి కి బిచ్చమేయ్యడు అంటున్న మల్లన్న ఇది 100% కరెక్ట్
మల్లన్న ఎంత మందికి వేశాడు.... పొద్దున్న లేస్తే ప్రజలను రెచ్చకొట్టి డబ్బులు దొబ్బేసి కార్లు బంగళాలు కొనుకున్నడు ... మల్లన్న ఒక సంస్థలో పనిచేసే సమయంలో పిల్లికి కూడా బిచ్చం వెయ్యలేదు... ఇప్పుడు ప్రజల దగ్గర బిందలు తీస్కొని కుండీలు ఇస్తున్నాడు
@@GaneshKumar-qh2ze ur aligation is fack bro...
@@Nirbayamtv ఎం fake bro ... మల్లన్న lifestyle ఈ 3 years లో ఎంత మారిపోయింది చూస్కో
R R CAT KIBIKSHAM VEYADU,OK NEEVU POYE ADUGU,YESTADEMO SOODU
చాలా మంచి ప్రశ్నలు అడుగుతున్నారు మేడం❤❤❤❤
The
ఏ మాటకు ఆ మాట కరెక్టే గాని ఖతర్నాక్ ఉంది ఫిగర్ అడుగుడు కూడా ఒక స్టైల్ గా అడుగుతుంది యాంకరింగ్ చేసుడు మాత్రం ఫిగర్ కత్తి 👍
ఇంటర్వ్యూ ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇంటరెస్టింట్గానే ఉన్నది..
ఈమె ప్రజలకు పిచ్చి రేపుతోంది ప్రజల సమయాన్ని నాశనం చేస్తుంది.. ఇంటర్వ్యూల పేరిట... విజ్ఞానం లేని Anchor... అర్థం లేని ప్రశ్నలు .. ఇదేమైన సమాజానికి ఉపయోగపడే ప్రోగ్రాం లా ఉందా అస్సలు ..
చెత్త ప్రోగ్రాం చెత్త ఇంటర్యూ
నేనైతే యాంకర్ కోసమే ఇంటర్వ్యూ చూస్తున్న
చింత పండు .నవీన్...నువ్ ఎంత తెలివిగా జనాలని పిచ్చోళ్ళని చేస్తున్నావంటే...తెలంగాణ నిరుద్యోగులు ముర్కులు గా మారి ఏది మంచి ఏది చెడు అని ఆలోచించడం మానేశారు...ఉదాహరణ :: నువు mla గా గెలవవు అని 100% నీకు తెలుసు కాని ..నువ్ పార్టీ పెట్టి ఓట్లు చీల్చడం ద్వారా...brs కి లాభం జరుగుద్ది అని మెడ మీద తల వున్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కదా. ..మరి ని ముర్కపు ఆలోచన కి అర్థం ఏమిటి...మల్లన్న..
నువ్ .చెమకూర మల్లరెడ్డి కి అమ్ముడు పోయి.2023 mla ఎలక్షన్ లో మల్లారెడ్డి గెలుపు కోసం కృషి చేస్తున్నావ..ప్రశ్నించే గొంతు అని చెప్పు కుంటూ..???
Dail news Ramulamma is rery good reporter, so keep it up.
Mallanna excellent interview 🔥
Anchor shocks mallanna rocks 😂😂😂
మల్లన్న నీ ఇంత concentration చేసే బదులు.. ప్రజలకు తెలంగాణాకు జరిగే అన్యాయం,, పై దృష్టి పెట్టు అక్క,,
అవినీతి ,,అన్యాయం చేసే నాయకులని.. ఇంటరాగేట్ చెయ్యి,, అక్క,,
భూ దందాలు.. లిక్కర్ స్కాం లు చేసిన వాళ్ళ అంతు చూడు.. అక్క..
👌👌 coment
Yes...! Correct
Ame kuda ala chestea cherlapally low vuntadi
@@Mahendra23322 కరెక్ట్.. మరచి పోయిన..,, 🤣
పాపం.. అక్క . ఏదో.. అడిగింది లే అన్న.. కడిగేద్దం అని.. పోని లే..
అక్క నువ్ అడిగే quetions కరెక్టే కానీ, పద్ధతి మంచిగ లేదు జర మార్చుకో next interview వరకు
Correct ga chepinav brother
@@abhichintu6323 akka correct gane adigindi brother but mana malana ke ans thadabaduthunnai
Uko ra naina
@@srikanthdurgam5963 Mari adhey kcr ni vachi mallana thoni interview evvamanu oka sari
@@abhichintu6323 malli gadu evadu vadi bratukuki vadu ward member range kuda kaadu....e bochu gadiki interview kuda ivala
First time మల్లన్న మాట తడబడుతుండు super questions 😮😮
Your anchoring super Ramya❤
I never forget your interview with singers like mangli and others before 10 years
మల్లన్న గారు ఇలాంటి వారికి నువ్ ఇంటర్వ్యూ ఇచి ని సమయని వృధా చేస్కోకూ
తలతిక్క ప్రశ్నలు అడిగి ఇరికించే ప్రయత్నం చేస్తుంది......
Genuine ayithe elanti questions ki Aina answers ivvali
@@GaneshKumar-qh2ze correct
@@GaneshKumar-qh2ze 💯 percent
రాములమ్మ నీ ఇంటర్వరే సూపర్ పో
అక్క నీ దైర్యానికి 👏👏👏👏👏
రాములమ్మ ❤️❤️❤️xlent face&eyes ❤️❤️❤️mallanna ✊️✊️✊️
చెల్లి గారికి నమస్కారం 🙏🙏🙏
ఒక సారి మీరు కవిత లిక్కర్ దాంద లో అందులో ఉన్నద లెద అన్న విషయం సూటిగా. గట్టిగ అడగ గలరు మేడం దయచేసి
ఇచ్చి పడేశారు అక్క! ఒక్కొక్క ప్రశ్నకు వాడి దగ్గర answer లేక సోది covering చేస్తున్నాడు. 🤣🤣
యాంకర్ గారు చాలా చక్కగా అన్ని వైపుల నుంచి తీన్మార్ మల్లన్న గారిని లాక్ చేయటానికి ప్రయత్నించిన ఎక్కడ దొరక్కుండా చాలా చక్కగా రిప్లై ఇచ్చిన తీన్మార్ మల్లన్న గారికి హ్యాట్సాఫ్ మరియు యాంకర్ కి హ్యాట్సాఫ్
ప్రతి యొక్క పార్టీ నాయకులు స్వార్థ పరులు అన్నా, మీతో సహా..
లాస్టుకు రాములమ్మ నవ్వు సూపర్
నేను డైరెక్ట్ గా తీన్మార్ మల్లన్నను ఈ ఇంటర్వ్యూ ద్వారా ఒక విషయం అడుగుతున్న.
1) అదేంటంటే రాములక్క అడిగిన ప్రతి ప్రశ్నకు తీన్మార్ మల్లన్న. నీవు నికు నచ్చిన సమాధానం చెప్పొచ్చు . వాళ్ళకి వీళ్లకి ఫోన్ చేసి చెప్పిస్తున్నవ్ కదా అది నిజం అయినప్పుడు. మరి నువ్ ఆరోపణ చేసిన వ్యక్తులు కూడా అలానే ఫోన్ చేసి చెప్పిస్తే. లేదా వాళ్ళే చెపితే అది నిజం ఎందుకు అవ్వదు
2) నువ్వు ఎన్ని పార్టీలు మారిన అది నీ ఇష్టం అంట్టున్నావ్ కదా. మరి నీలానే వేరే వారి వ్యక్తిగత స్వార్థం కోసం పార్టీ మారుతే తప్పు ఏముంది.
3) కేవలం నువ్వు గెలిస్తెనే ప్రజలు గెలిచినట్టు అంట్టున్నావ్ కదా. నాకు అర్ధం కాని విషయం ఏంటంటే BJP, Congress, BRS, BSP పార్టీల నుండి అభ్యర్థులు గెలిస్తే ప్రజలు గెలిచినట్టు కదా చెప్పు.
4) నువ్వు BJP లో ఉన్నప్పుడు BJP మంచి పార్టీ. నువ్వు Congress తరుపున పోటీ చేసినప్పుడు Congress మంచి పార్టీ అంతేనా.
5) BJP ప్రభుత్వం దేశాన్ని "155" లక్షల కోట్ల అప్పులపాలు చేసింది ఆ విషయం గురించి ఎప్పుడైనా మాట్లాడినావ. నువ్వు ప్రజల గొంతుక కదా.
ఇలా నిన్ను అడగాలంటే చాలా ఉన్నాయి. అన్నీ పార్టీ నాయకులను ప్రజలు ఎలా గమనిస్తారో. నిన్ను కుడా అలానే గమనిస్తారు. నువ్వు చెప్పే UA-cam Q news Channel views పెరిగినంత మాత్రాన ఆవ్వన్ని నిజాలు అయిపోవు. అవి ప్రజలు నమ్ముతున్నారు అనుకోకు. ఇప్పటికైనా Q News Channel ని అడ్డుపెట్టుకొని నీ ఇష్టం ఉన్నట్టు ప్రవర్తించకు అన్న.
నోట్: వీడెంటి ఇంత ఇంత రాసుకొచ్చాడు అని నన్ను ఎదో ఒక రాజకీయ పార్టీతో అంట్టగట్టకండి.
తెలంగాణ మొత్తం అప్పులు "4,86,302" కోట్లు మాత్రమే కావాలంటే నువ్వు ఎక్కడైనా చూడు లేదా కనుక్కో.ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు అయినప్పుడే 70,000 కోట్ల అప్పుతో ఉంది.
ఇక్కడ విషయం ఏంటంటే తీన్మార్ మల్లన్న గారు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు కనిపిస్తున్నాయ్ కాని .కేంద్ర ప్రభుత్వం చేసిన 155 లక్షల కోట్లు అప్పులు కనిపియ్యాట్లేవా. దాని గురించి మీరు ఎందుకు మాట్లాడటం లేదు అని . ప్రజల గొంతుక కదా అని అడుగుతున్న
Super interview.. Clear view of mallanna.
100%మల్లన్న మాట్లాడింది నిజం తెలంగాణ రాష్ట్రాన్ని పాలించేది నియంత్రుత్వ కుటుంబ పాలనే
మల్లన్న గారు మీరు సీఎం ను అన్నపుడు కొంచం జాగ్రత్తగా మాట్లాడు
ఇంత నెగిటివ్ గా పోతావు అనుకోలేదు రాములమ్మ.
S
అక్క interview లో మల్లన్న కి చెమటలు పట్టాయి. ఎందుకో తెలియదు. కానీ చలా చక్కగా జవాబు ఇచ్చావు అన్న
చిన్న పిల్లలని వదిలేసి జైల్ కు పోతారా ఎవరైనా???
Ramulamma is a very bold in every interview
ఇదే ఇంటర్వ్యూ లో మల్లన్న "మన మాటలు ముఖ్యం కాదు దాని వెనక ఉన్న బావం ముఖ్యం" అన్నాడు. మరి అదే విధంగా 2009 లో kcr తెలంగాణ ఉద్యమం అప్పుడు" లుచ్చా లఫంగా " అన్నాడు అంటే దాని వెనుక ఉన్న బావం గుర్తించాలి. అంతే కానీ ఉద్యమం కోసం అన్న మాటలని పట్టుకొని డైలి తిడ్తా అంటే ఎట్లా.
29:18 😂😂😂 సూపర్ అన్న
😂😂😂😂😂😂😂
Accounts and founder related questions are awesome sister
ఇంతే అటాకింగ్ ప్రశ్నలతో కేటీఆర్ గారి ఇంటర్వ్యూ కూడా తీసుకోండి
Joke broo antha kattila ala ready indi because BRS SUPPORTER kabatti
నీకు దమ్ము ఉంటే kcr నీ చేయు
Mr mallanna garu I am very happy to say that you are very very straight forward person in this society. Iam blessing you for your future prospects in your profession. Iam blessing you because I am 75 years old elderly.
Maam,Meeru proper journalism chestunnaaru.
Your questions, the way you ask, the way you counter the answers….
Telugu interviews lo this will be one of the best… meeku inthaka mundu friend ainaa kuda mohamaatam lekunda adagaalsina questions adgaalsinattu adigaaru. Crazy maam meeru.
I do watch many political interviews and debates.
This is the one of those “WAAH” wala interview.
Hope I see in national level interviews in national level politics to.
This is the for the first time I’m watching your interview maam… this is so informative unlike many other which is less an interview a more a comedy show which makes mockery out of journalism.
You deserve bigger journalism limelight maam.
A heart-full respect maam🫡
Haha she is too intelligent.... beauty with brain
Very good Anchor
Good effort and skills
వరస్ట్ అంకర్ ఆఫ్ the year
ఇమేవి అన్ని ఇంటర్వూస్ చూసాను అన్ని పనికి రాని ప్రశలు. జనాలకి ఒక్క ప్రశ్న పనికిరాధు.
అన్ని ఆమెకు ఉన్న పర్సనాల్ ప్రశ్నలు అడుగుతది
Exactly
Signature studio Kranthi interview lo konchamanna questioning nayam. E Anchor garu adigedi interrogation chesinattu undi
Q న్యూస్ లో దందాలు హాని బయటకు వస్తున్నాయి బ్లాక్ మీయిల్ చేస్తున్నారు రా మల్లిగాని గ్యాంగ్..
@@Parameshjammigari 😂😂
Question ki answer Eva leka potunduu
Super interview you are great Amma
రాములమ్మ *యాస* సూపర్ అసలు 👌👌
Excellent interview
యాంకర్ బాగుంది, కానీ యాంకరింగ్ నచ్చలే....
రాజకీయాలలోకి వచ్చినాక తీన్మార్ మల్లన్న నిజాలు మాట్లాడటమే మర్చి పోయినట్టుంది అన్ని డొల్ల మాటలు అపద్ధలు తప్ప ఎం కనిపియ్యాట్లే. అతను మాట్లాడిన మాటలు అన్నీ కప్పిపుచుకుంట్టున్నాడు తప్ప అక్కడ ఇంకేమి లేదు థాంక్స్ అక్క నిజ నిజాలు ప్రజలకు తెలియజేసినందుకు ..🙏🏻🙏🏻
Most beautiful anchor I have ever seen!!
సల్లగ ఫ్యాన్లీ ఏసుకొని, ఈ బుఛ్ఛమ్మ అడిగితె ఆ బుచ్చగాడు సమాదానం చెప్తుండు.. అరె ఫాల్తుగాళ్ళార, బయటికి రండి వార్డుల వారిగ ప్రజలని అడగండి వాళ్ళ సమస్యలు తెలుసుకొండి బయట పెట్టండి. అది జర్నలిజం అంటె! మీ ఈ కథలన్ని, లైకులు సబ్ స్కైబ్ లకు మాత్రమె తుతుతుతు మీ బతుకులు చెడ..
భద్రాచలం వరద ఉప్పుతో 9 పప్పుతో 10 ఎన్నో సరుకులు ప్రజలకు పంచిపెట్టాడు మల్లన్న మేము లైవ్ లో చూశాము మల్లన్న మీద చెడుగా కామెంట్ పెట్టే వాలకి చెప్పుతో కోతాలి
Vadu oka luch, donga, Langa, malligadi modda cheeku sweet pettukoni, nuvvu oka Malligani 🐕
ఈ జనాలు వాళ్ల తల్లిదండ్రులను కూడా తిడితే రెస్పాండ్ అవుతారో లేదో తెలియదు కానీ మల్లన్నని అంటే విలవిల్లాడుతున్నారు కొంతమంది అయితే వాళ్ళకి మల్లన్న తండ్రి అయినట్టు జనాలు బాగా భాదపడి పోతున్నారు వాడు మాట్లాడే మాటలు వల్ల మీ తల్లిదండ్రుల వంటి వాళ్ళు మీ ఇంటి ఆడపడుచుల వంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు రాజకీయమంటే కనిపించేది వేరు చేసేది వేరు మల్లన్న మనకు కనిపించేది వేరు మల్లన్న చేసేది వేరు ఆయన దగ్గర పనిచేసిన వారు చెప్తున్నారు మీకెందుకు అయ్యా మూసుకుని గమ్మున ఉండండి
అబ్బా అబ్బా ఏమి సుత్తి కొట్టితివి అన్నా, చాలా ఎక్కువ అయ్యింది అన్నా
Burra takkuva vallu andaru anchors ayipotunnaru😂
Right speech Anna 👍
జనాల అందరికీ ముఖ్యమైన విషయం తెలియాల్సిన విషయం మల్లన్న కెసిఆర్ మనిషి
ఎవతి ఇది 😂😂😂
మల్లన్న గారు మీ సమాధానం సూపర్. Jai mallanna ✊
అమ్మ రాములమ్మ ఈ interview నువ్వు మళ్ళీ చుసావనుకో నీ ప్రశ్నలు నికే అర్థం కాక నీ ఈరపోసుకున్న జుట్టు నువ్వే పిక్కుంటవ్.
మల్లన్న గారూ చెప్పింది నిజమే మేడం జీ నేను కూడా తీన్మార్ మల్లన్న గారి జోగులాంబ గద్వాల జిల్లా టీం లో పనిచేస్తున్నాను మీ ఇంటర్వ్యూ వినేంతవరకు మల్లన్న గారు మున్నూరు కాపు అన్ని తెలవదు మేడం జీ
TRS Anchor TRS Anchor TRS Anchor ........................ Fully supporting only TRS
Super ana
Mallanna correct 💯
రాములమ్మ face,voice beautiful..!!🎉❤
Mallana super explain chesadu...
ప్రశ్నలు అడిగితే చెమటలు పడుతున్నాయి😅😅
Heartfull fan of mallanna
అతి తెలివి anchor తెలివి తక్కువ ప్రశ్నలు. ఇంకో టీవీ3*3 నాగవల్లి.
Anchor woww.... Beauty
Super analysis jaibsp jairsp jaibheem jaibharath ✊✊✊
యాంకర్ నిజం గా భయం లేకుండా మాటడుతుంది
Mallanna Sir kindly discuss on the Fundamental difficulties or problems of farmers are facing inTelugu states and the same I already requested to Ramlamma madam to do so while she interviewed the Raghunandan sir. Once again I am requesting you both to do if possible for which I am very thankful to you both.
ఒకడిని తిడితే కానీ నీకు అన్నం దొరకదు.... కెసిఆర్ పున్ననా నీకు మూడు పుటలు అన్నం దొరుకుతుంది... ఎం బ్రతుకురా నిధి.
ఆంటీ నువ్వు న్యూస్ లో కాదు సినిమా లో ఉండాలి
Bagundi Debate
యాంకర్ సూపర్ గా అడుగుతున్నావువు
✊Jai Mallanna🔥🔥🔥
Jai mallanna jai jai mallanna 🔥