Exclusive Report on Osmania University || Thulasi Chandu

Поділитися
Вставка
  • Опубліковано 22 лис 2024

КОМЕНТАРІ • 1,2 тис.

  • @ThulasiChandu
    @ThulasiChandu  Рік тому +196

    Video Description: ఉద్యమాల ఉస్మానియా యూనివర్సిటీ ఎలా ప్రైవేటు విద్యాసంస్థలా మారిపోతోందో చెప్పే వీడియో ఇది. వందేళ్ల ఘన చరిత్రగల ఉస్మానియా ర్యాంకు దేశంలోనే కాదు.. తెలంగాణ రాష్ట్రంలో కూడా దయనీయ స్థితికి పడిపోయింది. అందుకు కారణం ఏంటి? ఉస్మానియా యూనివర్సిటీని నిర్వీర్యం చేసిన రాజకీయాలేంటి ఇవన్నీ చాలా డీటైల్డ్ గా వివరించే వీడియో ఇది. ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర, వర్తమాన పరిస్థితుల్ని గొప్ప లెగసీని తెలుసుకోవాలి అంటే కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే పూర్తిగా చూశాక కామెంట్ చెయ్యండి. చూశాక తప్పకుండా మీరు మీ గ్రూపుల్లో షేర్ చెయ్యండి.
    మనకు ఈ వీడియో స్పాన్సర్ చేసిన kukuFM కి స్పెషల్ థ్యాంక్స్! కుకుఎఫ్ఎం డౌన్ లోడ్ చేసుకోవాలి అంటే కింద లింక్ క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత THULASI50 కూపన్ కోడ్ అప్లై చేస్తే నెలకు Rs.99 ఉండే నెలవారీ కుకుఎఫ్ఎం ఫస్ట్ నెల 49 రూపాయలకే వస్తుంది. తర్వాత నెల నుంచి నెల నెలా రూ.99 నేరుగా ఛార్జ్ చేస్తారు, మీకు ఎప్పుడు వద్దనుకుంటే అప్పుడు నెట్టింగ్స్ లో మార్చుకోవచ్చు.
    KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7
    50% discount for 1st 250 Users
    Coupon code: THULASI50
    KukuFM Feedback form👇
    lnkiy.in/KuKu-FM-feedback-telugu
    📌 ఫ్రెండ్స్ మన ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి. మీ సభ్యత్వం నాకు మరింత క్వాలిటీ కంటెంట్ చెయ్యడానికి ఉపయోగపడుతుంది. కింది లింక్ క్లిక్ చేసి సభ్యులుగా చేరవచ్చు. 👇
    ua-cam.com/channels/ZN6X0ldwi-2W4TV-ab5M_g.htmljoin
    You can directly support through GPay or PhonePe : 9502087015

    • @naveenkotagiri3486
      @naveenkotagiri3486 Рік тому

      PhD Fee 20000 one Year X 5 Years = 100000

    • @gowthamroy-ls8qn
      @gowthamroy-ls8qn Рік тому +2

      4.16 chaala important idi short ga upload cheyandi

    • @maheshnimmala7147
      @maheshnimmala7147 Рік тому +2

      తెలంగాణా లో ప్రాథమిక విద్యా సంస్థలు గురించి ... oka video చెయ్యండి మేడం.....

    • @suryateja-sp2jg
      @suryateja-sp2jg Рік тому +1

      thank you for your explanation about the nizam college and issue for highligting ,I have a question about phd fees about 20k is not a big deal. because they want to work atleast 2 months properly for short term then they will get it. and moreover they all are not at all a kids they are all educated , if you want to high light on this before that highlight on intermadiate fees mainly you have to talk about every thing please do proper fee structure to be required for all the govt and private institutions .
      more over madam you don't need to play with students by using political conspiracy if you need views please do other things, if you know the solution then you just address the solution otherwise please be silent, what my point is courts also there they will help them to protect their rights, please address like good ways but your words will impact students life in wrongway madam . I hope you will get my point.
      Last but not the least but your expelanation dare was good. keep grow with good deeds for the society.

    • @MrDev0456
      @MrDev0456 Рік тому

      ​@@suryateja-sp2jg evaru sir meru inta talented gaa vunaru, she is the only lady in our Telugu States who is questioning the leader's and supporting the bind over people and now you are questioning her integrity

  • @rameshpilli9408
    @rameshpilli9408 Рік тому +127

    ఏ telugu న్యూస్ ఛానల్ లు,, ఈ సమాజాన్ని మార్చలేవు. .. కానీ మీరు,, ఇదే విదంగా నిలబడితే,,,,,, సమాజ స్పృహ,,,, జనాల్లో పెరుగుతుంది.....

  • @pleaderdhruva891
    @pleaderdhruva891 Рік тому +42

    నువ్ సూపర్ అక్క మీరు చేసిన అన్ని వీడియోలకన్న ఇది అతి ముఖ్యమైనది ఈ తెలంగాణలో ఈ యూనివర్సిటీ ని వాడుకుని అందళమెక్కిన వారికన్నా నువ్ ఓ చుక్కానివి భయానికి భయం పుట్టిస్తున్నావ్ మూసుకుని కుసున్న మగళ్లకన్న నువ్ పొలి కేకవు🎉

  • @gurusreenumudiraj8636
    @gurusreenumudiraj8636 Рік тому +599

    ప్రస్తుతం tv ఛానల్స్ చూడటం చాలా మంది మానేశారు... అందులో నేను ఒకడిని...

    • @heroravikumar333
      @heroravikumar333 Рік тому +14

      అందుకే ఇలాంటి దారుణాలు మీకు కనపడటం లేదు.

    • @gurusreenumudiraj8636
      @gurusreenumudiraj8636 Рік тому +16

      @@heroravikumar333 tv లో న్యూస్ చూడటం లేదు, u tube న్యూస్ మాత్రం రోజులో 500MB న్యూస్ కె...

    • @knowledgenest787
      @knowledgenest787 Рік тому +2

      Mee too 😂

    • @sopumunnasopu3980
      @sopumunnasopu3980 Рік тому +3

      Ninu kuda

    • @addalasimhadhri9314
      @addalasimhadhri9314 Рік тому +2

      నేను కూడా

  • @ramonemeanarmykegrevaljang9307
    @ramonemeanarmykegrevaljang9307 Рік тому +27

    మీలాంటి ధైర్యవంతురాలు బయటికి వచ్చి వీడియో చేసినందుకు ముందుగా మీకు జై భూములు సమాజం కోసం ఎంతో తాపత్రయ పడుతున్న మీకు మీ ఆలోచనలకి మేము ఉన్నామని తెలియజేస్తూ జై భీమ్ జై కాన్సిరాం జై భారత రాజ్యాంగం

  • @kranthikumar8703
    @kranthikumar8703 Рік тому +95

    ఇది బోరింగ్ ఇష్యూ కాదు మేడం, పేద కుటుంబం నుండి ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఎంతో ఆశతో బంగారు భవిషత్తు కోసం బాటలు వేసుకునే ఈ బిడ్డలను వారి ఆశను, వారి భవిషత్తు ను అగం చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది.. మికు OU తరుపున వందనాలు.... 🙏🙏🙏

  • @rsentertainers9505
    @rsentertainers9505 Рік тому +203

    దానికి కారణం ప్రజలే.... (SC,ST BC) లే.....
    1. జండాలు మోయడం
    2. కోలాటాలు వేయడం
    3. డప్పులు కొట్టడం
    4. పాలాభిషేకం చేయడం
    సిగ్గుండాలి కదా ప్రజలకు...
    1. ప్రైవేట్ స్కూల్స్ , కాలేజీలు ఎవరివి...?
    మీరు జండాలు మోస్తున్న నాయకులవే కదా...? మరి మా నాయకుడు, మా పార్టీ అని మీ ఈగోతో మీ పిల్లల భవిష్యత్ ను మీరే నాశనం నాశనం చేసుకుంటున్నారు.
    మీరు జండాలు మోసే నాయకులు
    1. ఎమ్మెల్యే లు, ఎంపీలుగా గెలిచి
    * సొంత కాలేజీలు కట్టుకుంటున్నారు
    * సొంత స్కూల్స్ కట్టుకుంటున్నారు
    * కంపెనీలు స్థాపించుకుంటున్నారు
    * Exporters గా ఉండి మీరు పండించే పంటలకు వారే ధర నిర్ణయిస్తున్నారు
    * చదువుకుంటే నాలెడ్జ్ వస్తుంది కాబట్టి రెండు కులాలు పేదవాడికి విద్యను దూరం చేస్తున్నారు..
    మీరు మాత్రం 100 , 200 వందలు తీసుకొని పార్టీ మీటింగులకు పోయి , 500, 1000 తీసుకొని ఓటు వేసి వాళ్ళను గెలిపిస్తున్నారు..
    ( మీరు ఆర్థికంగా వెనుకబడితెనే 100,200,500,1000 రూపాయలకు అషపాడుతారు కాబట్టి మిమ్మల్ని విద్యలు దూరం చేస్తున్నారు..)
    దయచేసి SC ST BC లారా... జండాలు మోయడం ఆపి మీరే నాయకులుగా మారండి మీకు మీరే న్యాయం చేసుకోండి....( ఎమ్మెల్యే , ఎంపీ అవ్వడానికి డబ్బులు అవసరం లేదు... మహా అయితే 3000 వేల కర్చు.. డబ్బులు తీసుకునేది మీరే మీరు డబ్బులు తీసుకొని ఓటువేయడం మానేస్తే చాలు ఒక పేదవాడు కూడా నాయకుడు కాగలదు)

  • @akhilbabuakhil
    @akhilbabuakhil Рік тому +115

    Your explanation/journalism no.1 in india its fact. Jai bheem sister

  • @stardust301
    @stardust301 Рік тому +98

    మల్లి తులసి గారు సమాజానికి నిజాలు నిగ్గు తేల్చారు అప్పుడప్పుడు మిమ్మల్ని ఏకిభవించలేను కానీ ఇప్పుడు మాత్రమే మీరు సూపర్ గా జర్నలిజం అంటే ఏంటో నిరూపించారు 🎉🎉❤❤

    • @thirumalreddy7668
      @thirumalreddy7668 Рік тому +1

      Ok
      నా ప్రశ్నలు
      1.ఆమె చాలా వీడియోలు హిందూ వ్యతిరేకంగానే ఉన్నాయి.
      2. మోడీ ప్రశ్నించే టప్పుడు పేరు చెప్పి బీజేపీ అని చెప్పారు కానీ ఇప్పుడు B R S KCR అని ఎందుకు చెప్పట్లేదు
      3. Selective గా education % తీసుకున్నారు like kerala, tamilnadu,ts
      ఎందుకు గుజరాత్, up etc తీసుకోలేదు
      అక్కడ bjp ఉండి అనా?
      4. Backward వాళ్ళు ఉన్నారు అన్నారు
      అదే న ప్రశ్న అందరూ చదవాలి ou లో oc లు కూడా వల్ల% కూడా చెప్పండి

  • @rajesh.bussa.
    @rajesh.bussa. Рік тому +99

    Impressed. Everyone should raise voice against school fee, paying more than university fee.

  • @KCN_6.channel
    @KCN_6.channel Рік тому +43

    మంచి కథనం అందించారు
    ఇంత జరుగుతున్నా ఈ విషయం ఉస్మానియా యూనివర్సిటీ గోడ దాటక పోవటం చాలా దారుణం తులసి చంద్ర గారికి అభినందనలు

  • @vinayvinny7758
    @vinayvinny7758 Рік тому +294

    నికర్శైన జర్నలిస్ట్ అక్క మీరు నీ లాంటి జర్నలిస్ట్ ని ఎప్పుడు చూడలేదు అక్క గ్రేట్ జాబ్ అక్క🙏

    • @Jason-cq4gt
      @Jason-cq4gt Рік тому +4

      Real lady god 🙌🙏

    • @rkreddy81212
      @rkreddy81212 Рік тому +9

      బొచ్చు ఏమి కాదు 0:23

    • @doctorstrange1247
      @doctorstrange1247 Рік тому +24

      ​@@rkreddy81212జర నోరు కొంచెం అదుపులో పెట్టుకో, ఇంతకు ముందు ఆమె ఒక్కరే నేమో, ఇప్పుడిక Osmania యూనివర్సిటీ విద్యార్థులు ఆమె వెనుక ఉన్నారు.
      🤫

    • @venkatramaiahi2186
      @venkatramaiahi2186 Рік тому +5

      ​@@doctorstrange1247super answer brother.

    • @parvathisaturi3437
      @parvathisaturi3437 Рік тому +5

      ​@@doctorstrange1247brother ni answer cheppu tho kottinattu undi super

  • @KiranKumar-sy9ib
    @KiranKumar-sy9ib Рік тому +19

    ఎవరు ఏమంటున్నారో పట్టించుకోకుండా మీరు ఇలాంటి ఉపయోగకరమైన వీడియోస్ చేస్తూ ఉండండి సిస్టర్

  • @zechariahswamy-vk1ik
    @zechariahswamy-vk1ik Рік тому +64

    TQ చాలా బాధగా ఉన్నదీ దేశము ఏటూ పోతున్నది నాయ్ కులకు కళ్ళు లేవా ఓటు ఎలా అడుగుతారు మీకూ నమస్కారములు 🙏 ఆమ్మ

  • @appu8497
    @appu8497 Рік тому +24

    ప్రస్తుత సమాజానికి మీలాంటి జర్నలిస్ట్ ల అవసరం చాలా ఉంది Madam 🙏,nice..

  • @enjamurikataiah678
    @enjamurikataiah678 Рік тому +102

    ప్రభుత్వం విద్యనుండి దూరంగా జరుగుతుంది..... యూనివర్సిటీ లో సౌకర్యాలు మొత్తం కుదించారు....

  • @jacobkatta
    @jacobkatta Рік тому +8

    Thanks! Keep going! I am unemployed but still want to donate for your work ! Keep going!

  • @AshokKumar-jd9wf
    @AshokKumar-jd9wf Рік тому +49

    ఆద్య కళ విషయంలో మీ వీడియోకు వచ్చిన స్పందనే దీనికి కూడా వస్తుందని ఆశిస్తున్నాను....
    You are women with Golden heart..God bless you madam.

  • @ismart380
    @ismart380 Рік тому +58

    ఇదే మీ సత్త మీరు ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఇలాగే ప్రశ్నించండి ప్రజల తరుపున ప్రజలే మీకు తోడుగా నీడగా నిలుస్తారు ఇంకా విద్యార్థుల నుంచి కూడా పూర్తి సపోర్ట్ ఉంటుంది సిస్టర్ జై భీమ్ ✊✊✊💐💐💐

  • @krishnakotte712
    @krishnakotte712 Рік тому +27

    ఈ వీడియో చూస్తుంటే మీరు వాస్తవాలను ప్రజలకు తెలియజేయలనే మీ ప్రయత్నాన్ని తెలంగాణ సమాజం గుర్తిస్తుంది అక్క కానీ తెలంగాణా ముఖ్యమంత్రి ఓయూ ను బాగు చేయాలి చేస్తుందిఅనే నమ్మకమే కొంచెం హాస్యాస్పదంగా అనిపించింది అదేవిధంగా నా చిన్నప్పటి నక్క ద్రాక్ష పండ్ల కథ గుర్తువచ్చింది అక్క

  • @rajprasad2372
    @rajprasad2372 Рік тому +29

    Where are the politicians?? Where is teenmar Mallanna...?
    Where is the media?
    Where are the telangana intellectuals. ??
    Thank you Madam for showing this issue..

  • @sreekanth__konkarla
    @sreekanth__konkarla Рік тому +34

    Ur the true inspiration for present generation madam...

  • @Pavangangulan8599
    @Pavangangulan8599 Рік тому +31

    ఓయూ మీద ఇలాంటి డాక్యుమెంటరీ లు ఇంకా చాలా రావాలి .

  • @Mvschakravarthy2050
    @Mvschakravarthy2050 Рік тому +98

    మెయిన్ స్ట్రింగ్ మీడియా చూడటం ఎప్పుడో మానేసాము సామాన్యులం

    • @kirankumareagleeye
      @kirankumareagleeye Рік тому +2

      అది స్టింగ్ ఒ, స్ట్రింగ్ ఒ, స్ట్రాంగ్ ఒ కాదండి, "స్ట్రీమ్"

    • @midhundone9126
      @midhundone9126 Рік тому +2

      ​@@kirankumareagleeye😂 తప్పు బాగా కనిపేటరు గ్రేట్

    • @hunterrr2465
      @hunterrr2465 Рік тому

      ​@@kirankumareagleeyeNew JPS notification and New Lashkar Toiba Notification release cheyandi,Fast fast Hurry Hurry

  • @upendarjillapally7176
    @upendarjillapally7176 Рік тому +54

    వార్డ్ మెంబెర్ కి కూడ పనికిరాని సబితా రెడ్డి మన విద్యాశాఖ మంత్రి

    • @paruchuri.saanvee2972
      @paruchuri.saanvee2972 7 місяців тому

      Eerojullo daily cooli kuda male 1000 and femake 700pay.cheszunnamu elanti time lo universities sustain avvali future generations kikuda upayogapadalante tappanisariga feeses penchali.

  • @sivaprakashvarma2683
    @sivaprakashvarma2683 Рік тому +27

    First like first comment on my sister's hard work. God bless you sister with good health and wealth and happiness.

  • @mushtaquepsychologist4932
    @mushtaquepsychologist4932 Рік тому +11

    God Bless You.

  • @tradehacker192
    @tradehacker192 Рік тому +16

    Woww madam.. what a coverage in this generation 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 for your dedication

  • @sudhakarsongala9390
    @sudhakarsongala9390 Рік тому +9

    Good job
    నిజం మాట్లాడేది
    నిజం చూపేది
    నిజం రాసేది
    నిజమైన జర్నలిజం

  • @thetruth7961
    @thetruth7961 Рік тому +64

    ఏది ఏమైనా privatization కాలం నడుస్తుంది... దలారులదే కాలం... అన్నీ లాభం కోసమే కాదు , కొన్ని సమాజం బాగు కోసం కూడా చేయాలి...

    • @akhilbabuakhil
      @akhilbabuakhil Рік тому

      మనము ఖండించాలి బ్రదర్

    • @AnandKumar-oo3nx
      @AnandKumar-oo3nx Рік тому

      ​@@akhilbabuakhil yes i support you

  • @akhilbanothu261
    @akhilbanothu261 Рік тому +4

    గొప్ప ప్రయత్నం చేశారు అక్క....
    ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగినా ఉద్యమంలో ఉస్మానియా యూనివర్శిటీ పాత్ర అమోఘం....
    అటువంటి విశ్వవిద్యాలయం పై నేడు ప్రభుత్వం మొండి వైఖరి వ్యవహరిస్తుంది....
    ఉస్మానియా యూనివర్సిటీ యొక్క దౌర్భాగ్య స్థితి, సమస్యలను కండ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేసినా ప్రముఖ జర్నలిస్ట్ తులసి చందు గారు....
    అందరూ ఒక్కసారి ఈ వీడియో ను వీక్షించగలరు.....

  • @sudarshanamaluri4430
    @sudarshanamaluri4430 Рік тому +26

    విద్యార్తుల పోరాటానికి మేధావుల, ప్రజల, మాజీ ఉద్యోగుల మద్దతు చాల అవసరం .
    తులసి చందు గారికి అభినందనలు.

  • @ramareddyganta395
    @ramareddyganta395 Рік тому +2

    ఈ వీడియోని ప్రతి విద్యార్థి పేరెంట్ చూడాలి. స్పందించాలి. యూనివర్సిటికి పూర్వఉన్నత స్థితిని ప్రభుత్వం కల్పించేవరకు పోరాటాన్ని కొనసాగించాలి.
    ఎంతో కృషిచేసి ఈ వీడియోని చేసిన తులసి చందు గారికి ధన్యవాదాలు.
    అరవై ఏండ్ల కింద ఉస్మానియా యూనివర్సిటీలో చదివిన విద్యార్థిగా ప్రస్తుత దుస్థితిని చూసి కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి.

  • @helinajanmala7836
    @helinajanmala7836 Рік тому +30

    It's very rare to see such a courageous journalist bringing an informative content ...all the best to you tulasi chandu mam👍

  • @molugunaresh751
    @molugunaresh751 Рік тому +24

    తులసి మేడం గారు మీరు చెప్పే ప్రతి అంశం చాలా నిజాయతీగా రాజకీయాలకు అతీతంగా ప్రజలకు తెలియపరుస్తూన్నారు మీకు ధన్యవాదములు
    ఇప్పుడు ఉన్న మీడియాలు అంతా స్వార్ధంగా వ్యక్తిగత లాభాల కోసం రాజకీయ లాభాల కోసం పని చేస్తున్నారు
    ప్రజలు విద్యార్థులు యువత గమనిస్తున్నారు సమయం వచ్చినపుడు తగిన బుద్ది చెపుతారు

  • @jsalla
    @jsalla Рік тому +93

    Very sad to hear that.... Privatisation is possible in BRS and BJP ruling...

    • @rathodraju1234
      @rathodraju1234 Рік тому +3

      Yes correct, it is very harmful to poor student

    • @sopumunnasopu3980
      @sopumunnasopu3980 Рік тому +3

      ​@@rathodraju1234 note that they are poor BUT NOT POOR STUDENTS... THEY ARE INTELIGENTS OF NEXT GENERATION ALTHOUGH FROM THEM THEY MAY BE UPCOMING CM,PM..... OR A SCIENTIST..

    • @hunterrr2465
      @hunterrr2465 Рік тому +1

      New JPS notification and New Lashkar Toiba Notification release cheyandi,Fast fast Hurry Hurry

    • @KonchemISHTAM
      @KonchemISHTAM Рік тому

      Government never run business in democracies
      Example: France, USA, UK. Economies are different. Running things in loss only for the sake of peoples intrest is extra burden to any organization. I can assure you sir that, OSMANIA cannot be privatized. It really needs policy change and I dont see anything from central government announcement. Curse politicians but understand reality and real news than fake propaganda and narration.

  • @jaganmohanijju4894
    @jaganmohanijju4894 Рік тому +15

    Very detailed analysis on a needy issue....Good post...tulasi garu

  • @rameshpilli9408
    @rameshpilli9408 Рік тому +47

    వెనకబడిన వారు, చదువుకొని,,, సమాజాన్ని, తప్పకుండా మార్చాలని ఆలోచన తో వుంటారు... అదే జరిగితే,,, ఉన్నత వర్గాలకు,, రాజకీయం గా, చాలా ప్రమాదం......
    తెలంగాణ లో సినిమా ఇండస్ట్రీ, IT ఇండస్ట్రీ,,, and, small &medium ఇండస్ట్రీ లు,, మరియు,,,, ఇంకొన్ని రకాలుగా, govt కి ఆదాయం,, వస్తుంది...... Kcr గవర్నమెంట్ కి ఆ నిధులు ఏమి పీకడానికి, విద్య, వైద్యం కి కాదా

  • @aparnaram111
    @aparnaram111 Рік тому +7

    Osmania university is an emotion. I had tears in my eyes when you are saying about Nizam and VC.Every line in this video is goosebumps moment. I really appreciate your research, analysis and dedication TC. Great work. All the best for your future endeavours.

  • @dsureshyadav339
    @dsureshyadav339 Рік тому +8

    Salute amma ede asalu aeena news life lo first time ede tru journalist really great amma keep it up amma

  • @swechhakomanpally
    @swechhakomanpally Рік тому +6

    Thanks! Sad to see that it’s not being discussed in mainstream. Hope this issue reaches to more people and forces government to act.

    • @karimnagarnsrider8297
      @karimnagarnsrider8297 Рік тому +1

      You could have directly donated to her because most of the super chats money will go to youtube

    • @ClashwithKiran
      @ClashwithKiran Рік тому

      @@karimnagarnsrider8297 30%

  • @bramakrishna7635
    @bramakrishna7635 Рік тому +6

    తులసి చందు గారికి ముందుగా ధన్యవాదాలు మీరు యూనివర్సిటీ త్యాగం గురించి యూనివర్సిటీలో చదివిన గొప్ప వాళ్ళ గురించి, ఉద్యమాల గురించి ప్రస్తుతం గడ్డు పరిస్థితుల్లో ప్రొఫెసర్లు లేక హాస్టల్ లో ఉండే స్టూడెంట్స్ కి వసతులు లేక ఎంత దీన స్థితిలో ఉందో యూనివర్సిటీ చక్కగా వివరించారు బాగుంది. ఇదొక్కటే కాదు మేడం రాష్ట్రంలో ప్రైమరీ విద్యా వ్యవస్థ నుంచి ప్రతి యూనివర్సిటీ పరిస్థితి ఇలాగే ఉంది అధ్వానంగా. ఎక్కడ టీచర్స్ గాని ప్రొఫెసర్ గాని ఫ్యాకల్టీ కాని లేరు మీరు అని చెప్పుకుంటున్నాం కానీ ఇవ్వని లేక పోవడానికి అవకాశం ఇచ్చింది ఎవరు ప్రజలు. ప్రజలు ఎన్నుకుంటే పాలక వ్యవస్థ ఏర్పడింది ఈ ప్రజల పిల్లలే కదా ఈ స్కూల్లో యూనివర్సిటీలో చదివేది ప్రజలు మారనంత వరకు పాలకులు మారరు అందుకే విద్యార్థులు అందరూ ఈ ప్రభుత్వ విద్యాలయాల్లో యూనివర్సిటీలో చదివే తల్లిదండ్రులు అందరూ ఆలోచించాలి ఏది ఏమైనా మరొక్కసారి ధన్యవాదాలు అక్క

  • @devidashasade8526
    @devidashasade8526 Рік тому +6

    We have to support to whoever giving education to us,,
    మనకు ఎవరైతే ఛదువు ఇస్తారో వారికి మాత్రమే సహాయము cheyali,,
    We are bahujans

  • @BalaKrishnan-ul6lv
    @BalaKrishnan-ul6lv Рік тому +6

    Very elaborated information covered by you. Promises by CM like "KG to PG" free education in Telangana if TRS comes to power was his slogan during agitation for seperate statehood. For development of society education is primary. Unfortunately, both state and union govt give least priority.

  • @madhujeripothula7035
    @madhujeripothula7035 Рік тому +26

    Great work madum 🙏 good explanation we support you

  • @RajuGogul
    @RajuGogul Рік тому +26

    Excellent Coverage Amma Tulasi. Looks like it will gather the momentum soon, in favour of students.

  • @cnu2117
    @cnu2117 Рік тому +36

    తీన్మార్ మల్లన్న గారిని ఇంటర్వ్యూ చేస్తా అన్నారు కదా మేడం.
    చేయండి

    • @Srpallavlogs
      @Srpallavlogs Рік тому +7

      Raajakeeya vyabichari vadu..1st vaadi nija swarupam janalaki theliyali

  • @venuchilukuru7275
    @venuchilukuru7275 Рік тому +59

    తెలంగాణ C.M కి దమ్ము వుంటే ఉస్మానియా లో అడుగు పెట్టమను.. నిజంగా ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కీలక పాత్ర పోషించారు విద్యార్ధులు... I am from AP..

  • @prasanthkarlapudi9273
    @prasanthkarlapudi9273 Рік тому +15

    And also tag to Mr.Prashant Bhushan, mr. Kapil sibal for seeking help to plead before Court through PIL and also tag to Mr.Ravish Kumar , to Newslaundry to explore the issue...

  • @nagoorbasha1764
    @nagoorbasha1764 Рік тому +49

    విద్య,వైద్యం ఇవి రెండు ఎప్పుడు ప్రజలకి అందుబాటులొ వుండాలి అప్పుడే state ఐనా country ఐనా అభివృధి చెందుతాయి

  • @bixapathikarrollaou8079
    @bixapathikarrollaou8079 Рік тому +6

    ఉస్మానియా లో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితిని చాలా చక్కగా వివరించారు మేడం..రోజు రోజుకి ఉస్మానియా కళ తప్పుతుంది అన్నది నిజం, ప్రస్తుత పాలకులు అలాగే ప్రతిపక్ష నాయకులకు ముఖ్యంగా తెలుగు మీడియా ఛానెల్స్ కి యూనివర్సిటీలో జరుగుతున్న అన్యాయాలు కనిపించకపోవడం కొసమెరుపు!! నిజాన్ని నిర్భయంగా మీరైనా దైర్యంగా ప్రజల్లోకి తీసుకెళ్లినందుకు ఉస్మానియా విద్యార్థులుగా మీకు ధన్యవాదాలు 🙏🙏🙏

  • @TelanganaTS
    @TelanganaTS Рік тому +3

    చదువులు మరియు వైద్యం గురించి ఇంకా ఇలాంటి వీడియోలు చేయండి.grate Madam 🎉🎉🎉🎉

  • @dileepg-so2cz
    @dileepg-so2cz Рік тому +19

    i support you

  • @biruduladevaraj4529
    @biruduladevaraj4529 Рік тому +26

    మెయిన్ స్ట్రీమ్ న్యూస్ చానల్స్ అమ్ముడుపోయాయని ప్రజలకు అర్థం అయ్యింది...

  • @abdullahsaleems2142
    @abdullahsaleems2142 Рік тому +16

    చాలా బాగా చెప్పారు, తెలంగాణ సమాజానికి మీలాంటి జర్నలిస్టు లు చాలా అవసరం .

  • @mallikarjunasciencetechnol9506
    @mallikarjunasciencetechnol9506 Рік тому +33

    Without OU There is no Telangana State But Now in Telangana State there is No OU
    Very Sad Situation Mam
    I Support OU i am From A.P

  • @Vijay_nela
    @Vijay_nela Рік тому +13

    Hi madam I am supporting you

  • @bhasmangishankarrao5506
    @bhasmangishankarrao5506 Рік тому +14

    Perfect analysis Tulasi.

  • @rajasekharjangam4999
    @rajasekharjangam4999 Рік тому +4

    Great job done by Tulasi garu. People need to think before vote to any political party. I guess all are same..

  • @venkatreddy472
    @venkatreddy472 Рік тому +137

    ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం, కానీ దానిని పూర్తిగా పట్టించు కోవడం లేదు, చాలా unfortunate

    • @ssrihari6344
      @ssrihari6344 Рік тому +5

      Ou osmania gurinchi kcr ki baga telusu, osmania university ni develop cheste ayana adikaraniki nastam kalugutundi anduke osmania ni nashanam chestunnadu

    • @KiranKumar-sy9ib
      @KiranKumar-sy9ib Рік тому +2

      వాళ్ళు కాక kcr, ktr మొహాలు చూసి రాష్ట్రం ఇస్తారా???

    • @kiran_localpk4147
      @kiran_localpk4147 Рік тому +1

      ​@@KiranKumar-sy9ibమోడీ ని చూసి కూడా ఇవ్వరు 🤣🤣🤣

    • @KiranKumar-sy9ib
      @KiranKumar-sy9ib Рік тому +2

      @@kiran_localpk4147 అవును విద్యార్థుల త్యాగాల వల్ల వచ్చింది

    • @hunterrr2465
      @hunterrr2465 Рік тому

      ​@@ssrihari6344New JPS notification and New Lashkar Toiba Notification release cheyandi,Fast fast Hurry Hurry

  • @jayalakshmichowdhary
    @jayalakshmichowdhary Рік тому +9

    ❤❤❤❤ lucky to have you in our Telugu launguage

  • @srinivassistla5806
    @srinivassistla5806 Рік тому +9

    Really an eye opener if the so called politicians have any sense of responsibility --Shame on Telangana as well as Central Government

  • @ramakrishnasanjeevi4087
    @ramakrishnasanjeevi4087 Рік тому +23

    UGC funding, RUSA funding కోసం కూడా మాట్లాడి ఉంటే బాగుండేది.
    మా AU సమస్యల మీద కూడా ఒక వీడియో చెయ్యండి మేడం.

  • @bksiddartha4697
    @bksiddartha4697 Рік тому +1

    తులసీ గారు చక్కగా వివరించింది కు ధన్యవాదములు

  • @suryadass317
    @suryadass317 Рік тому +7

    I take a bow madam for the detailed video. Nice information please.

  • @SridharIriventi
    @SridharIriventi Рік тому +5

    Very welldone Thulasi garu. But the world is changing much more dramatically than we all want. Youth needs to take on challenge of unprecedented challenges brought in from IoT, AI, ML Bio Tech, changing global politics . Our youth are the best and they can learn best at work NOT in classrooms. we need professional grade education not academic grade. it is almost useless. Trust me old academic models spoil our youth. Let's not waste Indian youth time in classroom. let the next generation all learn vocational skills and work and invest 3 years in military discipline or at least NCC kind. Even professors at universities are getting bored with politics and no learning challenges only challenge they face is political challenge.

  • @dupatisudhakar7717
    @dupatisudhakar7717 Рік тому +5

    నిజాన్ని నిర్భయంగా చెప్పారు

  • @rajashekharjillela495
    @rajashekharjillela495 Рік тому +14

    One of realistic news coverage and educating all of us 👏👏👏

  • @uthurupraveen1815
    @uthurupraveen1815 Рік тому +4

    సెల్యూట్ తల్లి మీరు great

  • @GoliBhoomalingam-iq7bc
    @GoliBhoomalingam-iq7bc Рік тому +1

    Jaibheem medom aap aage Bado hum thumahaare Saath Hain bright reporting & analysis really great medom....

  • @RV-ye7hz
    @RV-ye7hz Рік тому +4

    You’re excellent journalist. God bless you. Hope this resolves quickly . Thank you for exposing and covering this news for who are really oppressed.

  • @saleemsheik7179
    @saleemsheik7179 Рік тому

    నమస్కారం మేడం...
    ఇది ఇప్పుడు ఎంతో అవసరమైన వీడియో
    దీని ప్రభావం ఎంతో ఉంటుంది సమాజంలో మరియు క్యాంపస్ లో...
    అలాగే మీరు దయచేసి అంబేద్కర్ మెయిన్ లైబ్రరీ లోని సమస్యలు, సదుపాయాల గురించి,హాస్టళ్లలో పెట్టే తిండి, వాటిపై వేసే బిల్లుల మోత గురించి మీరు ప్రత్యేక వీడియో చేస్తే మాలాంటి విద్యార్థులకు ఎంతో సహాయపడుతుంది.. మీ గ్రౌండ్ వర్క్ వల్ల అంశాన్ని చక్కగా వివరిస్తున్నారు... థాంక్యూ సో మచ్ మేడం...🙏🙏🙏🙏

  • @niranjangadda9964
    @niranjangadda9964 Рік тому +3

    మీ ప్రయత్నం ఫలించాలని కోరుకుంటున్నాను 🙏🏻🙏🏻🙏🏻

  • @raybug100
    @raybug100 Рік тому +3

    This resembles the freedom fight for me. All people fought for the nation and politicians came and made the people as beggars. Same way here, They used OU students agitation to get separate state and now they are trying to suppress them. We should have a cultural paradigm shift. I wish atleast my kids see this change in India.we have to fight for that. Good job Tulasi

  • @Sudheera1999
    @Sudheera1999 Рік тому +5

    Share this video to whole Telangana state

  • @jaisrinivas4378
    @jaisrinivas4378 Рік тому +2

    👌👌🙏🙏 ఇలాంటి న్యూస్ ఇంకా చేయండి ఒదిన...! OU సమస్యలు చాలా ఉన్నాయి. ప్రొఫెసర్ ఖాసీం సార్ పేద విద్యార్థుల పక్షపాతి...సార్ నుంచి ఎన్నో విషయాలు తెలుస్తాయి...! అవి మీరు తెల్సుకొని మరెన్నో విషయాలు ప్రపంచానికి తెలియ చేయొచ్చు. విద్యార్థుల సమస్యలపట్ల పోరాటాలు ఎన్నో చేయొచ్చు...! Thanks మీకు మా OU విద్యార్థుల తరుపున 🙏

  • @narasimha222
    @narasimha222 Рік тому +7

    Thank you Akka 🙏, You are a great Resposible Journalist🙏

  • @Pavan_Vijaya
    @Pavan_Vijaya Рік тому +2

    Hello అక్క... కొన్ని కొన్ని విషయాల్లో మీతో ఏకీభవించలేను కానీ మీరు ఇలా ఉన్నత విద్య ఎలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఉందో వీడియో చేయడం చాలా గొప్ప విషయం🙏🙏

  • @javeedsk9810
    @javeedsk9810 Рік тому +7

    Great video sister 👏
    Real journalism ante idi🔥

  • @songshits5834
    @songshits5834 Рік тому +1

    చాలా మంచి వీడియో.. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కనపడుతుంది..

  • @JackJoshuafeb14
    @JackJoshuafeb14 Рік тому +3

    Very good report, madam. I hope government takes care of OU.

  • @Jason-cq4gt
    @Jason-cq4gt Рік тому +2

    Tulasi 🙏🙏🙏 nelanti vallu maku chala avasram ..we support 🙌🙏🧎🧎🧎🧎🧎

  • @ajayteja3113
    @ajayteja3113 Рік тому +4

    Wakeup my dear brother 😢
    .. Thulasi chandu a true journalist ❤

  • @rsandhya6240
    @rsandhya6240 Рік тому +1

    Ee vishyam ippati varaki ee news channel lo present cheyledu..great akka miru nijanni niggu telchela chepparu...miru naku chala inspiration akka..

  • @Rock-artist79
    @Rock-artist79 Рік тому +18

    తులిసి గారు చాలా చక్కగా వివరించ్చారు 👏👏👏ou సమస్స్య లు 👏👏

  • @Naveen.Aswapuram
    @Naveen.Aswapuram Рік тому

    మీలాంటి Great Reporters ఉండాల్సింది UA-cam లో కాదు. National & International News Channels లో

  • @rameshpilli9408
    @rameshpilli9408 Рік тому +93

    Kcr కి తెలంగాణ కన్న,,, అయన అధికారదాహం తోనే,, తెలంగాణ కోసం,,,, ఉద్యమం చేశారు,,,,, నిజమైన నాయకుడు,, అధికారం, హోదా, కోరుకోడు, ex.... పొట్టి శ్రీరాములు,,,,,,, kcr family అధికారం కాబట్టి,, వాళ్ళకి నచినట్టే చేస్తారు,,,,, ఈ స్టూడెంట్స్ భాదలు ఆయనకు ఎందుకు....... విద్య, వైద్య,,,,, ఇక పేదోడికి,, కష్టమే

    • @RajuGogul
      @RajuGogul Рік тому

      Nijam andi. But let us hope that the data covered here will bring right awareness if not to KCR at least to KTR.

    • @revanthkumar8593
      @revanthkumar8593 Рік тому

      @@RajuGogul ante ippativaraku ou problems telida

    • @rameshpilli9408
      @rameshpilli9408 Рік тому

      @@RajuGogul lets wait and c.....

    • @sanjureddyr5703
      @sanjureddyr5703 Рік тому

      Arey ni gudha ki sigundhara Telangana vachindhi KCR vala development chudura lucha

  • @nikhisanthu912
    @nikhisanthu912 Рік тому

    Great video madam... తెలంగాణ లో పాలనా, విద్యా వ్యవస్థ ఎంత దారుణంగా దిన స్థితిలో ఉందో చెప్పడానికి నిదర్శనం ఈ విడియో...

  • @user-ty5sr3wc3
    @user-ty5sr3wc3 Рік тому +46

    దయచేసి ఉస్మానియా యూనివర్సిటీ మిత్రులకు నా విన్నపం... అందులో ఇలాంటి చర్యలకు పాలుపడే వాళ్ళను పెట్రోల్ పోసి తాగాలబెట్టండి...
    శ్రీకాంత చారీ గారి ప్రాణం కంటే ఎక్కువ నా వాళ్ళ ప్రాణాలు తాగాలబెట్టండి మీ కంటే తోపు తెలంగాణ లో ఎవరు లేరు ఎలాంటి ఉద్యమం అయినా మీ నుంచే మొదలు అవుతుంది.. మొదలు పెట్టండి

    • @rajsekeryamala2595
      @rajsekeryamala2595 Рік тому

      Don’t do like that.

    • @damstudio1422
      @damstudio1422 Рік тому

      Evaru anna nuv

    • @subhashcbp
      @subhashcbp Рік тому

      college roju velli paatalu sariga vinte ilaa matladavu.. samasyanu shaanthiyuthanga poraadaali.. thagalabetta daalu vaddhu

  • @MBRCONSTRUCTIONS-rs4kz
    @MBRCONSTRUCTIONS-rs4kz Рік тому +92

    ఇది చాలా బాధాకరం నేను కూడా ఒక్క BRS కార్యకర్తనే.. అప్పటి ఉద్యమంలో పోరాడిన ఉద్యమ బిడ్డని ఇది ఏకంగా ktr గారికి ఫార్వార్డ్ చేస్తాను 👍

    • @kiranmedishettitalks594
      @kiranmedishettitalks594 Рік тому +3

    • @rajasekharjangam4999
      @rajasekharjangam4999 Рік тому +2

      ❤❤

    • @GVRinstitite
      @GVRinstitite Рік тому +1

      Good

    • @Educateagitate
      @Educateagitate Рік тому +3

      గుడ్ డెసిషన్ బ్రొ..... అలాగైనా వాళ్ళు ఊహల్లోంచి బైటకొస్తారు... తెలంగాణ అంట్టే ఒక్క హైద్రాబాద్ aa కాదు కదా....

    • @sudarshanamaluri4430
      @sudarshanamaluri4430 Рік тому +3

      మీలాంటి దైర్యం ఉన్న కార్యకర్తలు ముందుకు రావాలి అప్పుడే రాష్ట్ర ప్రజల అజ్ఞానం పోతుంది.
      జై భారత్, జై తెలంగాణా.

  • @k4r7h1k.
    @k4r7h1k. Рік тому +18

    Up coming days tv channels ni chudatam prajalu pakkaga manesthaaru

  • @karetisrujankumar5092
    @karetisrujankumar5092 Рік тому +3

    Manchi manchi issues chesthunnaru akka.hatsoff u

  • @hanumantharao6868
    @hanumantharao6868 Рік тому +4

    Fact about fee structure & it's enlightenment, analysis is good

  • @yaparlaganesh5569
    @yaparlaganesh5569 Рік тому +2

    “Education is what makes a person fearless, teaches him the lesson of unity, makes him aware of his rights, and inspires him to struggle for his rights"
    Dr BR AMBEDKAR...
    Every government wants to make to an uneducated society for their growth of life & political life.... if kill the education then there's no voice to question.. I thought it was an issue of Telangana thalli (who fought to get the TELANGANA But Today crying in darkness by getting it)..... Jai hind 🙏

  • @raviknagireddy
    @raviknagireddy Рік тому +4

    Wonderful journalism

  • @kishorekumar-ef6kl
    @kishorekumar-ef6kl Рік тому

    Madam mila nijamima journalism na heart ❤️ touch avuthundhi. Mila guts vundi nijanni nikkachiga cheppetam valla society ku antho use avuthunnayi

  • @sachinchintu8118
    @sachinchintu8118 Рік тому +41

    Osmania University student like here

  • @sportsstories5851
    @sportsstories5851 Рік тому +2

    Akka mee courage ki padhbi vandanalu Tulasi_akka garu🙌

  • @rajendraprasadadavally1503
    @rajendraprasadadavally1503 Рік тому +3

    Madam..it’s great. It’s 1st moral responsibility of the people who have benefitted with that. U have not touched the angle, why Govts are not encouraging universities. Main reason behind this is, to avoid revolutions/protests

  • @sodigaadumixmalasa324
    @sodigaadumixmalasa324 Рік тому

    Idi chalaaa daarunam students ki chalaaa bharam avuthundhi chaduvu konalemu meeru great madam ee video cheyadam dyryngaaaa.........🙏👍👌👌👌