Це відео не доступне.
Перепрошуємо.

తెలంగాణ ఎన్నికల వేళ వీళ్లకేదీ సమాధానం? || Thulasi Chandu

Поділитися
Вставка
  • Опубліковано 11 жов 2023
  • 📌 ఫ్రెండ్స్ మన ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి. మీ సభ్యత్వం నాకు మరింత క్వాలిటీ కంటెంట్ చెయ్యడానికి ఉపయోగపడుతుంది. కింది లింక్ క్లిక్ చేసి సభ్యులుగా చేరవచ్చు. 👇
    / @thulasichandu
    🚶 Follow Me 🚶
    UA-cam: / @thulasichandu
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu

КОМЕНТАРІ • 1,4 тис.

  • @ThulasiChandu
    @ThulasiChandu  10 місяців тому +409

    తెలంగాణలో నిరుద్యోగుల ఆవేదన కచ్చితంగా అన్ని పార్టీల ఎన్నికల మేనిఫెస్టోల్లో చేరాలి.. అందుకే ఈ వీడియోని లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి.. డౌన్ లోడ్ చేసుకొని మీ సోషల్ మీడియాలో అప్ లోడ్ చెయ్యండి.. మీ అభిప్రాయాన్ని షేర్ చేసి నిరుద్యోగులకు మీ మద్దతు ఇవ్వండి.
    📌 ఫ్రెండ్స్ మన ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి. ఇలాంటి ముఖ్యమైన సమస్యల్ని వెలుగులోకి తేవాలంటే ఇండిపెండెంట్ జర్నలిస్టులకు ప్రజల మద్దతు చాలా అవసరం. కింది లింక్ క్లిక్ చేసి ఈ ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి. 👇
    ua-cam.com/channels/ZN6X0ldwi-2W4TV-ab5M_g.htmljoin
    క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా? నేను తయారు చేసిన కోర్సు లింక్ ఇది. డిజిటల్ మీడియాలో మీ ముద్ర వెయ్యాలి అంటే స్టోరీ టెల్లింగ్ స్కిల్స్ చాలా అవసరం. ఈ కోర్సులో ప్రముఖ ఇవ్వెస్టిగేటివ్ జర్నలిస్టు అనుభవాలను ఒక బోనస్ గా మీకు అందిస్తున్నాను. క్లిక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే మీకు వీడియోలు ఓపన్ అవుతాయి.
    Course Link - thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller

    • @kingofindiamilky
      @kingofindiamilky 10 місяців тому +3

      Akka nenu mimalni kalvali antey elA...kalvacha

    • @DSCBLOOMS
      @DSCBLOOMS 10 місяців тому +3

      Tq so much akka for u support👏

    • @muralikaniganti8775
      @muralikaniganti8775 10 місяців тому +4

      Bjp brs congres party ల అజెండా అంత ఒక్కటే పదవులు కోసం ఆరాటం దోచుకోవడం, దానిని దాచికోవడం ఇదే అలవాటు అయింది, వాస్తవం గా mp mla నామీనేసాను ఫీజు 1000₹ పార్లమెంట్ చేయాలి, ఇండియా న్యాయ వ్యవస్థ పై ప్రజలు కు నమ్మకం లేదు గత 10 సవత్సరాల క్రితం mp mla మంత్రి ల ఆస్తులు విలువ ఎంతగా పెరిగింది చట్టం న్యాయం అనేది ఉంటే సగం మంది రాజకీయ నాయకులు అక్రమ ఆస్తులు కేసు లో జైల్లో వుంటారు కాని మేము గొప్పోళం వాళ్లనే గెలిపిస్తాము

    • @MMahim-lh8nx
      @MMahim-lh8nx 10 місяців тому +4

      Great Support for TS Youth, Wonderful Vedio!❤❤❤

    • @ramkatta5480
      @ramkatta5480 10 місяців тому +3

      TSF ( Telangana Student Federation)
      It's time to Political Party.

  • @ASRK1918
    @ASRK1918 10 місяців тому +653

    ఇవ్వాల్టి నీరుద్యోగులే రేపటి తిరుగుబాటు దారులు.. 100% నిజం

    • @venkateshkarempudi8767
      @venkateshkarempudi8767 10 місяців тому +3

      aithe andariki jobs kavali. farming evadu chesthadu. homes evadu kadathadu.. 😂😂😂.
      mental valla lage matladuthunnaru prathi vaadu...

    • @saikrishnakatta9433
      @saikrishnakatta9433 10 місяців тому +6

      ​@@venkateshkarempudi8767kashtapadevallaki ravali bro jobs... okkasari Hyderabad lo library ki vachi chudu antha kashtapadi chadhutharo...antha kashtapadina tharvtha paper leak lu exam postpone lu lantivi jaruguthe ela untadhi

    • @mpraveen2241
      @mpraveen2241 10 місяців тому +3

      ​@@venkateshkarempudi8767Mari jobs evadu chestadu.

    • @nagashiva2796
      @nagashiva2796 10 місяців тому +1

      First veellu election roju vote veyyali thirugubaatu next.

    • @futureprobabilities3628
      @futureprobabilities3628 10 місяців тому +1

      @@venkateshkarempudi8767 correct ga adigaru

  • @sriniwaasmore7805
    @sriniwaasmore7805 10 місяців тому +384

    రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఒక నిరుద్యొగి MLA గా పోటీ చేయాలి. వీరికి మిగిలిన నిరుద్యోగులు vote వేయాలి.ఇది ప్రభుత్వానికి తగిన సమాధానం. జైభీం.

    • @SriniivasuG-kg3qf
      @SriniivasuG-kg3qf 10 місяців тому +8

      super edi aacharanalo pettali

    • @RajuGogul
      @RajuGogul 10 місяців тому +8

      Wonderful and Inspiring Idea❤

    • @myakamakhila710
      @myakamakhila710 10 місяців тому +4

      Veyyar andi , mem Darna la ki thiruguthunte migitha vallu kanisam kontha mandi kuda ravatle , Inka chaduvu vadili vote chesthara , kondariki aa party ki vachina okay zero post laki kuda rastharu

    • @srinusattenapalli
      @srinusattenapalli 10 місяців тому +3

      Super brother

    • @user-wx8cb5yp7c
      @user-wx8cb5yp7c 10 місяців тому +3

      okasari governmnet job vachaka ........ika vadi family ni block list lo pedite saripoye apudu andhariki jobs vasthayi..........one family life time one governmnet job yeman tavu brother......

  • @learnvthbabu
    @learnvthbabu 10 місяців тому +104

    థాంక్స్ అక్క... మీ ద్వారా మా నిరుద్యోగుల ఘోష ఈ ప్రపంచానికి తెలియజేశారు....

  • @punemlaxminarayana5676
    @punemlaxminarayana5676 10 місяців тому +39

    అన్నా కరెక్ట్ గా చెప్పారు, న్యూస్ పేపర్ కొనేది 80% నిరుద్యోగులె... కానీ నిరుద్యోగుల గురించి సపోర్ట్ చేయరు.(కొన్ని మాత్రం).

  • @gogulamandajohnmoshey7373
    @gogulamandajohnmoshey7373 10 місяців тому +307

    తులసమ్మ మీరు కూడా నిరుద్యోగుల్లో లీ నమై పోయిన విధానం బాగుంది, ఇప్పుడైనా తెలంగాణ ప్రభుత్వం కళ్ళు తెరిస్తే బాగుంటది 🙏🏾

  • @ansreenu4001
    @ansreenu4001 10 місяців тому +92

    నాకు కళ్ళలో నీళ్ళు వచ్చాయి.
    సిస్టర్, వేరే దేశాల్లో ప్రభుత్వాలు మీద తిరగబడుతున్నారు ,మనదేశంలో ఎందుకు తిరగబడరు.

    • @RK-vx7pi
      @RK-vx7pi 10 місяців тому +12

      endhukante manam paisal theesukoni vote yesthunam kabbatti

    • @sainathaadike6456
      @sainathaadike6456 10 місяців тому +6

      ఎందుకంటే ముందు మనలో ఐక్యత ఉండాలి, కులాలకు మతాలకు అతీతంగా కలిసి పోరాడిన అప్పుడే మన భవిష్యత్తును మార్చుకోవడానికి సాధ్యమవుతుంది

  • @surendra6411
    @surendra6411 10 місяців тому +51

    మానవ జీవితంలో అత్యంత విలువైనది సమయం దాని విలువ బాగా తెలిసినవాళ్ళు నిరుద్యోగులు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఐంది మూడు కారణాల వల్ల 1.నీళ్ళు 2. నిధులు 3. నియామకాలు మొదటి రెండు ఈ పది సంత్సరాలలో సమర్ధ వంతంగా చేసిన ప్రభుత్వం. 3వది అత్యంత విలువైన నియామకాల విషయం లో సమర్థ నాయకత్వం, నిజాయితీ కలిగి TSPSC బోర్డును నియమించి ఉంటే బాగుండేది.

    • @kakku2393
      @kakku2393 10 місяців тому +1

      Job isthey govt jeethaalu ivvaali adhi govt ki ishtam ledhu // nirudhyogulu udhyogulu aithey dhairyam vachesthaadhi appudu votes yevaru vesthaaru!!??????

    • @sanathkumarpotlapally6868
      @sanathkumarpotlapally6868 10 місяців тому

      సోదరులారా మీరు తెలంగాణ గురించి ఎంత కష్టపడ్డారో ఈరోజు ఎందుకు ధైర్యం చేయడం అందరి కలిసి తిరగబడండి ఆరోజు ఎంతమంది బలిదానాలు వాడు కెసిఆర్ గాడు రాగానే పోలీసు వ్యవస్థను వారికి పెట్రోలింగ్ కొరకు కార్లు ఇచ్చాడు ఒక్కొక్కటి పదిలక్షల పైన ఉంటాయి అవి పెట్రోలింగ్ కొరకు కాకుండా వారి కుటుంబంలో వారి పిల్లలను స్కూళ్లకు కాలేజీలకు దించి రావడం తర్వాత వారి భార్యలు షాపింగ్ చేయడము ఇకపోతే సాయంకాలము పెట్రోలింగ్ అని చెప్పి వైన్ షాపులో బార్ షాపులో బెదిరించటం వారు భయముతో బ్యాగులో సరుకులు పెట్టి పోలీసు వాళ్ళ కారు ముందుకు పోయిన తర్వాత వారి కారులో ఈ బ్యాగులు పెట్టడం పైగా డబ్బులు ఇవ్వడం ది వైన్స్ బార్ షాపులో నిత్యం జరుగుతున్న స్వచ్ఛమైన నిజమైన వార్త ఇది కూడా హైదరాబాదు నడిబొడ్డులో జరిగిన దృశ్యాలు అప్పుడు వైరల్ అయినాయి ఇది ఎవరు పట్టించుకుంటలేరు ఇకనైనా కొత్తగా చేరిన పోలీసు లారా మీరైనా కెసిఆర్ కు సపోర్ట్ వాడి సంక కింద ఉండకండి మీరు తిరగబడాలి మీరు తిరగబడిన రోజు ప్రతి యువత యువకులు ప్రతి రైతు కుటుంబాలు కార్మికులు కర్షకులు ప్రతి పౌరులు తిరగ పడతారు అప్పుడే కెసిఆర్ కుటుంబ పాలన మొత్తం పోతుంది వాడి అహంకారము మొత్తము బిచ్చం ఎత్తుకునే స్థితికి రావాలి అప్పుడే మన తెలంగాణ కడిగిన ముత్యంలాగ మెరిసిపోతుంది ఇది ఇది సత్యం జై తెలంగాణ జై జై తెలంగాణ

    • @prakashprakash4810
      @prakashprakash4810 10 місяців тому

      Orey babu kcr family vallu dochukuntunaru ra babu inka artam kakapothe waste meeru

  • @tharunreddy9892
    @tharunreddy9892 10 місяців тому +8

    మనం చేయాలిసింది ఒకే ఒకటి బాగా ఆలోచించి ఓటు ని సరిగ్గా ఉపయోగించుకోవడం.

  • @bachamgarisrinivas2583
    @bachamgarisrinivas2583 10 місяців тому +145

    తెలంగాణ యువతలో రాజకీయ చైతన్యం లేదు, అందుకే ప్రభుత్వాలు మన జీవితాలతో ఆడుకుంటుంన్నాయ్

    • @bandarukrshore9671
      @bandarukrshore9671 10 місяців тому +3

      ఏపీ కి లేదు బ్రో, ts కాదు

    • @bollocksbuffalo5421
      @bollocksbuffalo5421 10 місяців тому +5

      @@bandarukrshore9671 i am TG...andhra is better than TG

    • @mahendarmahi249
      @mahendarmahi249 10 місяців тому +3

      తెలంగాణ లో యువత రాజకీయం లోకి రావాలి 🙏🙏

    • @user-qr5se2zw2h
      @user-qr5se2zw2h 10 місяців тому +1

      Ye state lo ayina power politician chethi Loki velledhi prajala chethilonunde.

    • @ashokchakravarthi9623
      @ashokchakravarthi9623 10 місяців тому

      ​Sorry for reply ensku mana ts lo entha ga anni papers reply ayitunay

  • @sugandh927
    @sugandh927 10 місяців тому +171

    India need more Journalists like you..... We are with you Tulasi garu......✊

  • @anilkumar-ve1pe
    @anilkumar-ve1pe 10 місяців тому +13

    అక్క మీరైన మా నిరుద్యోగుల గురించి చాలా బాగా చేప్పారు and చూపించారు.. Tq అక్క..

  • @మాతృ
    @మాతృ 10 місяців тому +13

    మా ఇంట్లో ముగ్గురు అన్నతముళం అందరం pg లు చేశాం కానీ ఒక్కరికి జాబ్ లేడు,మాకు ఎవ్వరు పిల్లని ఇవ్వట్లేదు పెళ్లి కాలేడు,మా అమ్మానాన్న చదువు హస్తి గా ఇచ్చారు గవర్నమెంట్ జాబ్ సంపాదించాలి అని మా అమ్మ ఆశ ఆమె తినక మాకు పెట్టి చదివించింది తెలంగాణ ఉద్యమం లో పోరాటం చేశాం కానీ మాకు ఇటువంటి కర్మ వస్తది అనుకోలే చనిపోవాలి అనిపిస్తుంది ఊళ్ళో కి వెళ్తే సిగ్గువేస్తుంది ఎవరికి చెప్పాలి మా బాధ,ఇంకొకటి జాబ్ రావట్లేదు అని ఊళ్ళో కి వెళ్లలేక డ్రైవింగ్ చేయనిక వెళ్ళాను అక్కడ ఆక్సిడెంట్ జరిగింది అప్పుడు కోమాలోకి వెళ్ళాను హాస్పిటల్ ఖర్చులు 40 లక్షలు అయినవి అవి ఎవరు కట్టాలి

    • @ThulasiChandu
      @ThulasiChandu  10 місяців тому +3

      😢

    • @మాతృ
      @మాతృ 10 місяців тому +2

      @@ThulasiChandu నువ్వు సమాధానం ఇస్తావ్ అని ఎప్పుడు అనుకోలేదు అక్క నా సమస్య అర్ధం చేసుకున్నదుకు చాలా అంటే చాలా కృతజ్ఞతలు అక్క ని జర్నలిజం చాలా ఇష్టం,kuku fm డౌన్లోడ్ కావట్లేదు అక్క నీతో చాటింగ్ చేస్తా అనుకోలేదు

    • @user-fu2pq1jw8e
      @user-fu2pq1jw8e 10 місяців тому

      Very sad incident

    • @itsok1452
      @itsok1452 10 місяців тому

      Society kosam badukuthunnaru meeru .

    • @kmaheshayadav6817
      @kmaheshayadav6817 10 місяців тому

      😢😢😢

  • @BSRTradingMeekuTelusa
    @BSRTradingMeekuTelusa 10 місяців тому +131

    తెలంగాణ వస్తే లక్షల ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం కానీ తెలంగాణ లో లక్షల మంది నిరుద్యోగులు గా మిగిలి పోతున్నారు
    కేవలం tspsc ఫిలప్ చేసే పోలీసు ఉద్యోగాలు KCR కుటుంబానికి మరియు నాయకులకి protection కోసమే

    • @billmoriya9202
      @billmoriya9202 10 місяців тому +5

      కన్నీళ్లు ఆగడం లేదు వాళ్ళ బాధ వింటుంటే .....

    • @sainathaadike6456
      @sainathaadike6456 10 місяців тому +1

      మన వీక్నెస్ మీద దెబ్బ కొట్టి ఇలాంటి రాజకీయ మృగాలు ఆడే పొలిటికల్ గేమ్

    • @VenkyGyan
      @VenkyGyan 10 місяців тому +1

      bro lakhs lo jobs ochayi... Private sector lo ... Meru skills nerchukondi..mng lo jobs kottandi.. evadu oddandu.. kurchoni dharnalu cheyala

    • @revanthkumar8593
      @revanthkumar8593 6 місяців тому

      Gee mata udhyamam lo enduku cheppaledu

  • @najarankumar7910
    @najarankumar7910 10 місяців тому +36

    *ఆంధ్రలో అయితే 1లక్ష 30 వేల సచివాలయ ఉద్యోగుగాలు అయిన ఇచ్చారు.. ఇచ్చి 4 ఏళ్ళు అయింది, చక్కగా ఉద్యోగం చేసుకొంటున్నారు..*

  • @srinivasgadde5661
    @srinivasgadde5661 10 місяців тому +15

    Thanks for the support of TS students......Vaariki ee support ee time lo thappanisarigaa avasaram andi... Great job👏👏👍👍

  • @shailendratheboss
    @shailendratheboss 10 місяців тому +102

    Real journalism seen here..!!
    On tracking the real issues from ground level..!!
    Madam garu Hatsoff ..!!

  • @user-tl6bk4zq8d
    @user-tl6bk4zq8d 10 місяців тому +63

    ఇలా మన బాధ కోపం ఇలా మాట్లాడడం మాత్రమే కాదు.
    ఉద్యోగాల నోటిఫికేషన్లను boycott చేసి ఓటర్లు అనే మూర్ఖుల బుద్ధులను మార్చుదాం పదండి.

  • @krishnakittu6006
    @krishnakittu6006 10 місяців тому +8

    వాళ్ళ ప్లేస్ లో ఉండి ఆలోచిస్తే కళ్ళలో నీళ్ళు తిరుగుతన్నాయి మేడం...😢😢😢

  • @SatishKalasi
    @SatishKalasi 10 місяців тому +12

    Very well covered.
    Hope this will reach to the maximum people of the country and bring justice to the students.

  • @nayuduvenkateswararao9435
    @nayuduvenkateswararao9435 10 місяців тому +25

    తులసి చందు కూడా ఇంకా ముందే ఈ విషయం గురించి స్పందించాల్సిన ది

  • @madhukaraasari7364
    @madhukaraasari7364 10 місяців тому +79

    Thank you sister for your concern towards unemployed

  • @shravanyadav6934
    @shravanyadav6934 10 місяців тому +4

    కొన్ని వేల మంది నిరోద్యోగుల గొంతుకను చాలా చక్కగా వివరించారు అక్కా ధన్యవాదములు

    • @VenkyGyan
      @VenkyGyan 10 місяців тому +1

      Govt Jobs ae jobs aa bro... Private jobs are also jobs... English nerchukondi MNC lo jobs osthayi

  • @mohammedhanief9052
    @mohammedhanief9052 10 місяців тому +7

    I like your courageous coverage of an important issue. Thank you very much sister Thulasi.

  • @gowthamroy-ls8qn
    @gowthamroy-ls8qn 10 місяців тому +102

    తెలంగాణ లో brs పార్టీ అధికారం లో ఉండగా మనకు ఉద్యోగాలు రావు.... దయచేసి ఓటు brs కి వ్యతిరేకం కాంగ్రెస్ కి అయినా bsp కి అయినా వేయండి

  • @suryaana4857
    @suryaana4857 10 місяців тому +41

    Madam .. మీరు... వెళ్ళారు... అంటే.. అక్కడ problem మాకు అర్ధం అయింది...
    Useless leader's and voter's....

  • @ashoknagarrgbtutorial875
    @ashoknagarrgbtutorial875 10 місяців тому +2

    నిరుద్యోగుల ఆవేదన వినిపించినందుకు thanks madam🙏

  • @sylvesterkattekola9490
    @sylvesterkattekola9490 10 місяців тому +5

    సూపర్ మేడం మీ కవరేజ్. మీ లాంటి వాళ్ళు సమాజంలో చాలా అవసరం

  • @hydershaik3501
    @hydershaik3501 10 місяців тому +5

    బాదితునిగా చెప్తున్న మా ఉసురు కచ్చితంగా కేసిఆర్ కుటుంబానికి తగులుతుంది...ఒక మనిషి జీవితంలో స్థిరపడటానికి 20 నుంచి 35 సంవత్సరాల వయసు మధ్యనే లేకపోతే సమాజానికి భారం గానే బతకాలి కేసిఆర్ చేసిన తప్పు ఎంత పెద్దదo టే తీవ్రవాదుల కంటె 1000 రేట్ల, కాబట్టి వల్ల కుటుంబానికి తప్పని సరి ఉసురు తగులతుంది.

  • @RamanaKatnapally-vu7xn
    @RamanaKatnapally-vu7xn 10 місяців тому +59

    This is real journalism

  • @ForYou-dm2xj
    @ForYou-dm2xj 10 місяців тому +2

    గ్రూప్ 1 - రద్దుల పర్వం
    గ్రూప్ 2 - వాయిదా పర్వం
    గ్రూప్ 3 - సందిగ్ధ పర్వం
    గ్రూప్ 4 - సందేహ పర్వం
    తెలంగాణ నిరుద్యోగ యువత అంతా ఒక విరాటపర్వం...
    ఇదీ నేను కొట్లాడుకున్న బంగారు తెలంగాణ

  • @Ajaykumar2345
    @Ajaykumar2345 10 місяців тому +1

    మన కొంపలార్చిన,
    మనల్ని మోసం చేసిన,
    నిరుద్యోగులు గా మిగిల్చి ,మన శక్తి సామర్ధ్యాలను, సమయాన్ని నిర్వీర్యం చేసిన,
    మానవాధములను ముఖ్యమంత్రులను
    మరిచి పోకుండగ గురుతుంచుకోవాలె
    కసి ఆరిపోకుండ బుసకోట్టుచుండాలె
    కాలంబు రాగానే కాటేసి తీరాలె...

  • @NeelamSundar86962
    @NeelamSundar86962 10 місяців тому +21

    AP లో ఏ సమస్యా లేకుండా ఉద్యోగ నియామకాలు చేస్తున్నప్పుడు నీళ్ళు నిధులు నియామకాల కోసం పోరాడి తెచ్చుకున్న తెలంగాణా నిరుద్యోగుల కోసం ఏం చేసిందో కేసిఆర్ కేటీఆర్ బీ ఆర్ ఎస్ చెప్పాలి.😢😢😢

  • @ganeshkoppana1637
    @ganeshkoppana1637 10 місяців тому +25

    మీ TSPSC కంటే మా APPSC నే నయం...😂😂😂 ఓ పద్ధతి పాడు ఉంటాది...

    • @NatureLover36963
      @NatureLover36963 10 місяців тому +1

      నిజమా??? 😂😂😂

    • @Max_Y_
      @Max_Y_ 10 місяців тому

      Mari private sector?
      IT jobs?
      City development?

    • @MYSTORIES287
      @MYSTORIES287 10 місяців тому +2

      Volunteer jobs 😂😂😂😂

  • @SRI9637
    @SRI9637 10 місяців тому +4

    Ground level reporting
    This journalism we need 🙏🙏🙏

  • @shashanksharma6881
    @shashanksharma6881 10 місяців тому +6

    I am working at an MNC and preparing for government exams simultaneously. I did mechanical engineering, but I have been working at a non-relevant job for 4 years. It is very hard to prepare for the exams and work at the same time. Middle-class Job seekers like me face many such challenges, and at some point in time, psychological factors like apathy, and procrastination come into play which will destroy the spirit in us. The reservations and the least vacancy-aspirant ratio make it even harder and questionable to appear for such competitive exams.
    But we all should focus on contingency plans which will eventually lead us to a better life. I stand with my cohorts.

    • @VenkyGyan
      @VenkyGyan 10 місяців тому

      Crct bro... Govt job kosame kurchoni suffer avvatam ante crct kadhu... Contingency plans r imp for everyone in their life..

  • @gurusreenumudiraj8636
    @gurusreenumudiraj8636 10 місяців тому +74

    ప్రతీ నిరుద్యోగికి క్షమించు అని కాళ్ళు మొక్కాలి.... ఈ tspsc ప్రభుత్వం తరపున... Kcr&ఫ్యామిలీ

  • @user-hv4rt4rk4g
    @user-hv4rt4rk4g 10 місяців тому +6

    Very thankful to you Thulasi garu for your real and heart touching coverage

  • @DreamCatcher167
    @DreamCatcher167 10 місяців тому +1

    Wah.. The only strong lady 👏👏👏

  • @srilekhajala6213
    @srilekhajala6213 10 місяців тому +22

    Unemployes mentally struggling not only TS also AP 😭😭😭😭

  • @nrctnkill
    @nrctnkill 10 місяців тому +45

    This is so true, ఈవాల్టి నిరుదోగులే రేపటి తిరుగుబాటుదారులు, Government has to take care about this issue

    • @rkc342
      @rkc342 10 місяців тому

      That is why government is recruiting more police 🚨🚨😂

    • @nrctnkill
      @nrctnkill 10 місяців тому

      @@rkc342 To supress people, well said

  • @mallichithirala251
    @mallichithirala251 10 місяців тому +1

    My 🐯🐯🐯🐯🐯 Tigress journlist sister Tulasi Chandu. LONG LIVE

  • @bsp12345
    @bsp12345 10 місяців тому +5

    2016 Gr-2 లో జరిగిన అవకతవకల గురించి కూడా మాట్లాడండి ....

    • @VenkyGyan
      @VenkyGyan 10 місяців тому

      M jarigindhi macha ... Knchm chepthava ? Or any video or any info in Google

  • @PSC_Simplified
    @PSC_Simplified 10 місяців тому +26

    Good Efforts ....Akka
    Tq very Much...❤️

  • @rangaiahsreenivasamurthy61
    @rangaiahsreenivasamurthy61 10 місяців тому +14

    Anni states lo paristhiti oke la undi (MP, UP now Telangana). A serious issue needs to be addressed by everyone.

  • @shivascurrenteducational
    @shivascurrenteducational 10 місяців тому +6

    Really hats off madam... 👍🏻🙏🏻 this is called real journalism..

  • @venugaddam4848
    @venugaddam4848 10 місяців тому +8

    తులసి గారు మీ ద్వారా నిరుద్యోగుల కష్టాలు తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి

  • @chiranjeevid4948
    @chiranjeevid4948 10 місяців тому +26

    Tulsi Chandu madam, I am proud as an Indian that people like you are still in this society. You are the future builders of India. You are the future builders of India. You are the builders of India. You are the builders of the country. You are the ones who inform the authorities about the problems. I wish there are many more.

  • @RamanaKatnapally-vu7xn
    @RamanaKatnapally-vu7xn 10 місяців тому +8

    Thank u medam 30 laks students gunde chappudu

  • @k.v.n.ushakiran6390
    @k.v.n.ushakiran6390 4 місяці тому +1

    మీ యొక్క సమాజ సేవా ధృక్పదానికి నా యొక్క వందనాలు !!
    🙏🏻 జై హింద్

    • @Aaum-dq3jc
      @Aaum-dq3jc 4 місяці тому

      Ok ko Family lo Husband and Wife job chestunaru. Chupinchala Job Portals lo vaccancys mee dagara skills levu ani chepandi, a skills nerchu kovalo telidu ani chepandi.
      Maaku ela ra udyogalu vachai mari.

  • @ramrl9807
    @ramrl9807 10 місяців тому +1

    I am from telangana , from agriculture family. Belong to OC category , govt job radu and anni govt jobs kuda unadavu , kastapadda pass aina , 9 months job dorakaledu , tirigina tirgina companies lo interviews ichina 9 months ki jobs vachindi , 2.5 lakhs ki join aina 4 years mundu, kastapaduthu pani nerchukunna companies marina ippudu 10 lakhs sampadistunna. Ivalla world mottam competitive spirit tho munduku potundi ,nenu evado naku jobs istadu ippistadu ani chudaledu , na kastam tho nerchukunna job techukunna , market lo jobs untay , manam telsukoni kastapadali. Private aithe tappu em undi , unna dantlo nelandokkukovali. Govt ni nammadam guddi gurram meeda savari cheyadam lantidi.

  • @arrao633
    @arrao633 10 місяців тому +13

    Competitive exams నిర్వహించడం లో efficiency కొరవడింది. ఇందువల్ల కోర్టు కేసులు ఎక్కువై నిరుద్యోగుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిపోయింది.
    Competitive exams సక్రమంగా నిర్వహించి లిటిగేషన్లకు తావు లేకుండా నియామకాలు జరపవసిన అవసరం వుంది.

  • @mpvvsubramanyam8303
    @mpvvsubramanyam8303 10 місяців тому +19

    కొట్లాట తిట్లాటలు. తగలెట్టుకోడం కాదు
    రాజకీయాల్లోకి రండ్రి

  • @viswanetra-px4si
    @viswanetra-px4si 10 місяців тому +2

    పాలకులకు నిరుద్యోగుల పై శ్రద్ద లేదు. రాబోయే ఎన్నికల్లో ప్రజల నుండి ఓట్లు దండు కోవడానికి పుకట్ పతాకాల వాగ్దానాలను ఏ విధంగా ప్రకటన చేయాలనే ధ్యాసలో ఉన్నారు. నియామకాలను పట్టించు కోవడం లేదు. కాని నిరోద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదు. ఈసారి ఈ ప్రభుత్వానికి ఓటమి తప్పదు.

  • @JesusAmmukana
    @JesusAmmukana 10 місяців тому +1

    Mam first time meee meda naku chala respect perigindi tqqqq keep it up❤👌👌👌

  • @FaheemRazaAnsari
    @FaheemRazaAnsari 10 місяців тому +9

    Ummadi AP vunnapudu nenu kuda akkadiki chadivina vaadiney, 2011 group 1 exam tharvatha govt exams vadilesi private sector lo join ayipoyanu. Aa pain naku telusu. I can empathize with them. Ilaanti govts ki commision lo work chese bureaucrats ki kuda punishment undali apudey next generation jobs ki intha struggle undadu.

  • @davaramesh4030
    @davaramesh4030 10 місяців тому +13

    Tulasi chandu great journalism,she is exploring the exact journalism

  • @dvinodkumar607
    @dvinodkumar607 10 місяців тому +5

    మేడం... చాలా మంచి వీడియో చేశారు..

  • @harishnanumala6005
    @harishnanumala6005 10 місяців тому +3

    నిరుద్యోగులు అందరు కలిసి వల్ల వల్ల ఏరియా లో నామినేషన్ వేస్తే అప్పుడు రాజకీయ నాయకులకి ఒక భయం వచ్చి చేయాల్సిన పనులు సక్రమంగా నిర్వహిస్తారు

  • @nvdprasad2589
    @nvdprasad2589 10 місяців тому +11

    you are real journalist...god bless you

  • @vineelsahu615
    @vineelsahu615 10 місяців тому +18

    Vote anedi chadukunnodiki veyakapotey andariki kanneelu, kashtaalu tappavu.
    Dear aspirants RSP BSP as part of SOCIAL JUSTICE giving respect to BC population strength giving 60-70 MLA seats, he is from Harvard University phd in Public Administration , we should vote for such political candidates to have bright futures understand 🙏

    • @Srina2176
      @Srina2176 10 місяців тому

      You are right Brother he's honest leader

  • @TGN14
    @TGN14 10 місяців тому +3

    Jai Bheem Jai BSP RSP Vote for Elephant 🐘 🐘👌👍🤝✊️

  • @kolluramkrushna3867
    @kolluramkrushna3867 10 місяців тому +4

    నిజంగా వాళ్ళ వైపు నుండి ఆలోచిస్తే కల్లోలో కన్నీళ్లు వస్తున్నాయి నిజంగా అన్ని రోజులు అన్ని నెలలు అన్ని వుదిలేసి అంతలా చదవడం చిన్న విషయం కాదు వాళ్ళ భాద ఒళ్ళ లాంటి నిరుద్యోగుల కే అర్థం అవుతుంది

  • @ManiMani-qu4bn
    @ManiMani-qu4bn 10 місяців тому +7

    Thank you Tulasi garu

  • @mdburhanuddin9393
    @mdburhanuddin9393 10 місяців тому +47

    దేశం మొత్తం ఇదే పరిస్థితి.... వేరే రాష్ట ల లొ కూడా ఇలాగే వుంది

    • @ganeshkoppana1637
      @ganeshkoppana1637 10 місяців тому +4

      చా.... మరి నీళ్లు నిధులు నియామకాలు అన్నాడుగా kcr ....ఒక్క సరైన నోటిఫికేషన్ ఇచ్చాడా

    • @ajedits5814
      @ajedits5814 10 місяців тому +7

      దేశం మొత్తం నిరుద్యోగం ఉంది కాని
      పేపర్ లీకేజిలు, వాయిధాలు, exams రద్దు, జాబ్స్ అమ్ముకోవడం, కోర్టు మొట్టికాయలు, Tspsc అసమర్ధత,ఏ రాష్ట్రంలో లేవు..

    • @rajaraorr52
      @rajaraorr52 10 місяців тому +5

      వేరే స్టేట్ గురించి మనకు అందుకు బాస్ ఇప్పుడు మనకు ఛాన్స్ ఉంది govt change చేయడానికి పబ్లిక్ నీ అవేర్నెస్ చేయండి

    • @mouryatejak9818
      @mouryatejak9818 10 місяців тому +3

      ​@@ajedits5814Bihar, UP lo every yr katchitamga padatay..Last 10 yrs lo 10 notifications release ayyay.. Mottam process chala pakadbandi ga jarugutadi. okapduu tappulu jaragadam tho youth tiragabadi, udyamalu chesaru. ipduu every yr katchitamga padatay..

    • @naruladdu143
      @naruladdu143 10 місяців тому +1

      ఏంది బ్రో కేసిఆర్ సపోర్ట్ గా మాట్లాడుతున్నావ్

  • @jaswanthgvjaswanth2983
    @jaswanthgvjaswanth2983 10 місяців тому +7

    Such a great journalism
    Not biased towards any party'
    Just reporting from roots of the issue
    Salute akka 👏👏👏

  • @soundaryayajjala7597
    @soundaryayajjala7597 10 місяців тому +3

    మేము ఏమైపోవాలండి, మా పరిస్థితి ఇంకా దారుణం అండి 😢😢😢 from Andhra Pradesh...

  • @bindeveeresh2212
    @bindeveeresh2212 10 місяців тому +260

    Kcr గెలవడం కష్టంగా ఉంటుంది

    • @SriniivasuG-kg3qf
      @SriniivasuG-kg3qf 10 місяців тому +49

      kcr gelisthe nirudyogulu vodipoyinaatle. nirudyogula dammu chupinchali

    • @Just_A_comment
      @Just_A_comment 10 місяців тому +5

      @@SriniivasuG-kg3qfevaru nirudyogulu antey?
      Enduku nirudyogulu vunnaru?
      Em job gurunchi wait chesthunnaru?
      Government job kosama? Or eam pani cheyyaleka?
      Software company ki skills leva? Or pharma companies ki skills leva? Denlo join avvataniki leva?

    • @Just_A_comment
      @Just_A_comment 10 місяців тому +1

      @@grk7276 niruvunyigiki government kosam wait chese vallaki teda leda?
      Government job nirudyogi aah leka ea job lenodu nirudyogi aah?

    • @Adrika696
      @Adrika696 10 місяців тому

      ⁠@@Just_A_comment1. Thindi thippalu mani family ki dooranga untoo edo okati sadhinchali ani pagalu rathri theda lekunda kasta paduthunnavadu nirudyogi.
      2. 1,2 years ki okasari ravalsina exam notifications 6,7 years ki ichi avi kuda transperency ga conduct cheyakunda, paper leakeges ni encourage chese system unnanduku nirudyogulu unnaru

    • @Adrika696
      @Adrika696 10 місяців тому

      @@Just_A_comment3. ma thala rathalu marche job kosam kasta padutunnam, wait chestunnam
      4. A pani cheyaleka kadu society lo ma parents garvanga cheppukovalani govt job ki try chestunnam

  • @shreya_reddy401
    @shreya_reddy401 10 місяців тому +19

    Thaank you mam for always being there for us 🥺

  • @TSP-wb7jy
    @TSP-wb7jy 10 місяців тому +11

    అందరికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం ఏ ప్రభుత్వానికి కూడా అసాధ్యం. మీరు skills upgrade చేసుకోవాలి కొత్తగా ఆలోచించాలి కానీ నాకు ప్రభుత్వ ఉద్యోగమే కావాలి అని జీవితాలను నాశనం చేసుకోవద్దు.

  • @vineethreddy5696
    @vineethreddy5696 9 місяців тому +1

    నిరుద్యోగులం బాగా ప్రచారం చేదాం ఓటు చీలకుండ జాగ్రత్త పడుదాం. మనం కాంగ్రెస్ కి ఏక పక్షంగా ఓట్లు వేదాం. నిరుద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి...

  • @venkatesh.b7000
    @venkatesh.b7000 10 місяців тому +5

    Jai Telangana..❤

  • @Suryagaya
    @Suryagaya 10 місяців тому +6

    Chaala thanks medam maaku support ga vunnanduku

  • @MBRCONSTRUCTIONS-rs4kz
    @MBRCONSTRUCTIONS-rs4kz 10 місяців тому +6

    నాకు మాటలు రావడం లేదు వీళ్ళ బాధలు వింటుంటే.. ఒక్కమాట మిత్రులారా ఈ జాబ్ కాకపోతే ఇంకో పని చేస్కొని బతకండి చెడు నిర్ణయాలు మీ కుటుంబానికి మంచిది కాదు ఇది నా మనవి 🙏జై భీమ్

    • @mouryatejak9818
      @mouryatejak9818 10 місяців тому +1

      Kashtam anukunta bhayya.. Inni yrs delay avvadam tho, ipduu em cheyyalo ardam kavataledanukunta.. bayata udyolaki velu anarhulu. emina chinna bussiness pettukovalanna minimum 10-20Lakhs pettubadi kavali.. inka deeni meeda poradi, techukovatame vellaki option..

  • @kuruvarangaswamy4719
    @kuruvarangaswamy4719 10 місяців тому +4

    Thank you so much medam మీరు మా బాధను అర్థం చేసుకున్నారు thank u

  • @ushakalyan-pq2bi
    @ushakalyan-pq2bi 10 місяців тому +1

    గంపగుత్త గా, నిరుద్యో గులు కెసిఅర్ కి వ్యతరేకంగా.. vote వేయాలి...

  • @rajaraorr52
    @rajaraorr52 10 місяців тому +10

    మాటలు వేస్ట్ ఓట్ తో సమాధానం చెప్పాలి

  • @kartikNemali
    @kartikNemali 10 місяців тому +15

    Madam huge respect to u .u r always shown right things and truth

  • @sujauddinmohammed7863
    @sujauddinmohammed7863 10 місяців тому +4

    Fantastic work Tulasi madam 🙏 keep it up 👍🙏🙏

  • @saichand2454
    @saichand2454 10 місяців тому +15

    Thank you mam. For ur intiation towards unemployment.

  • @dharavathraju8138
    @dharavathraju8138 10 місяців тому +18

    Thank you madam
    Thanks for being a voice of unemployed youth.

  • @gundaganimadhu219
    @gundaganimadhu219 10 місяців тому +1

    తెలంగాణ ప్రజలారా.....మా బాధలు అర్దం చేసుకుని, మా భవిషత్ పై అలోచనా చేసి,vote వెయ్యండి......

  • @kumaraswamytekula8805
    @kumaraswamytekula8805 10 місяців тому +5

    హ ఇలాంటి వీడియోయ్ తీయాలి పూర్తిగా now i appreciate your work keep going dear thulasi.. Pls cover all districts..
    Some buggers should learn a lesson with your work.. This is the step you need to go ahead at present in telagana.. Wish you good luck and we are with you on this..
    Also finally cover O U in a large scale..
    Thank you..💐💐💐

  • @user-fw2yw2sm5l
    @user-fw2yw2sm5l 10 місяців тому +7

    Dear Telangana students &unemployees Nenu from Karnataka.
    Meeku gnana unnadi nijame aitthe ee saari DSP or bsp ki vote cheyyandi meekuku thappakunda justice dorukutundi.

  • @bhoomularajesh1033
    @bhoomularajesh1033 10 місяців тому +20

    ఇటీవల TSPSC నిర్వహించిన ఇంగ్లీషు జూనియర్ లెక్చరర్ పరీక్షలో ఓ ప్రశ్న.
    తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఎంత ఇస్తోంది?
    ఇంత నిస్సిగ్గుగా ఎలా తయారు చేస్తారు ప్రశ్నాపత్రాన్ని?
    మాకు కావాల్సింది ఉద్యోగాలు. ...నిరుద్యోగ భృతి కాదు

  • @praveenbaddula1610
    @praveenbaddula1610 10 місяців тому +1

    Nenu ippude subscribe chesanu... Ma badhala gurinchi chala chakkaga vivarinchagaligaru

  • @nareshgolla3667
    @nareshgolla3667 10 місяців тому +1

    మీరు గ్రేట్ మేడమ్

  • @bhimtravellers3263
    @bhimtravellers3263 10 місяців тому +65

    ప్రభుత్వం మారితేనైనా వీరి బ్రతుకుల్లో మార్పు వస్తుందేమో

    • @manirachakonda963
      @manirachakonda963 10 місяців тому +3

      రాజకీయ నాయకులు అందరూ ఒకటే

  • @nehakhurshidali3904
    @nehakhurshidali3904 10 місяців тому +8

    Thank you akka for raising our problems 😢😢

  • @maheshav3562
    @maheshav3562 10 місяців тому +5

    విప్లవాలు ఊరికే రావు అణచివేత అధికం అయితే విప్లవాలు ఉద్యమాలు పుట్టుకొస్తాయ్... అని మన మూర్ఖ రాజకీయ అధికారులకు తెలుసు అందుకే మావోయిస్టు పార్టీ ని ప్రజల ద్రుష్టి లో చెడుగా ప్రచారం చేసి పడేసారు బత్తాయి మీడియా... అగ్రవర్ణాల చేతికి అధికారం ఇవ్వడం వల్ల సామాన్య జనాలకు ఇలాంటి పరిస్థితి అయిన కొందరికి అర్థం కాదు పార్టీ గు... నాకే కార్యకర్తలకు తాగుడు తప్ప భవిష్యత్తు గురించి ఆలోచన లేదు.. నిరుద్యోగులు రాజకీయాల్లో కీ రావాలి... మీడియా ఎప్పుడో అగ్రవర్ణ చేతిలో బందిగానే ఉంది.. వాళ్ల చెప్పు చేతుల్లో మీడియా అనిగిపోయంది..

  • @madhavikummarikuntla5959
    @madhavikummarikuntla5959 10 місяців тому +2

    మంచి వీడియో. నిరుద్యోగ సోదరులకు న్యాయం జరగాలి. షెడ్యూల్ ప్రకారం రిక్రూట్మెంట్ పూర్తి చేయాలి. వారిలో అసహనం పెడదారి పట్టకముందే గవర్నమెంట్ కళ్ళు తెరవాలి.

  • @Akash_Rati
    @Akash_Rati 10 місяців тому +7

    Good thulasi gaaru👏

    • @ramaachannel1239
      @ramaachannel1239 10 місяців тому

      చదువులు చదివిన ప్రజల సంఖ్య అధికంగా ఉన్న వారు తెలంగాణ కూలీలు గా నే ఉన్నారు ఏ దారి ఎంచుకోవాలో తెలియట్లేదు మేడం

  • @vamshikrishna1970
    @vamshikrishna1970 10 місяців тому +3

    Superb madam...main stream media focus cheyakunna...asalina journalisum follow avthunnaru.....TQ🙏

  • @secular2605
    @secular2605 10 місяців тому +1

    బంగారు తెలంగాణ అని జెబ్బలు చరచుకునే వాళ్ళు ....వీళ్ళ బాధకి సమాధానం చెప్పాలి

  • @jatavathgiri4489
    @jatavathgiri4489 10 місяців тому +1

    Madam Hats off...
    Thanks for being a voice of unemployed youth...

  • @RajuGogul
    @RajuGogul 10 місяців тому +32

    వీళ్ళంతా హై క్వాలిటీ క్రీమి లేయర్. వీళ్ళ భవిష్యత్తుని ఇబ్బంది పెట్టటం ద్వారా రాష్ట్ర భవిష్యత్తుని హై రిస్క్ లో పెడుతున్నారు. నిరాశ లోనికి నెడుతున్నారు, Dear KTR, all this youth doesn't have the luxury to have a parent like you. What innovative LIVELIHOOD solution you can design from ISB/Global academics to address this core problem. Do you have the commitment at least in spite of your elections preparation? Can you financially support this youth? Can you re-instill confidence with your so called intellectual strategic thinking? You can no longer afford to be a fictitious visionary. Be wise Sir. Give Empowerment Sir. Whether you win elections or not, accountability is YOURS. If Not, We have no other option but to Wish You EXTREMELY Bad Luck Sir. You are already a FAILURE Sir, but you STILL have the chance. Plan for Right Livelihood to our young heroes. Give them hope!, much needed.

  • @sandeep-ig4vu
    @sandeep-ig4vu 10 місяців тому +10

    Great respect for you madam thank you 🙏 for your support

  • @kallepallyvenkatesh2168
    @kallepallyvenkatesh2168 10 місяців тому +1

    ఇవాళ మీ బాధ చూస్తుంటే చాలా బాధగానే ఉన్నది కానీ ఒక్కసారి మీకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాత మీరు ప్రజలను పట్టించుకోరు ప్రభుత్వ జీతం తీసుకుంటూ ప్రజలను పురుగు లాగా చూస్తున్నది ప్రభుత్వ ఉద్యోగులే ఒక్కసారి ఉద్యోగం వచ్చిన తర్వాత మీరు ఎంత బాధపడి ఉద్యోగం సంపాదించారు గుర్తుంచుకుని ప్రజలకు సేవ చేయండి

  • @allurmeena710
    @allurmeena710 10 місяців тому +1

    Govt marchedi middle class people and unemployed vallu kadu... Sate lo unde lower middle class people who are getting all benifits from govt.. E vishayam all CMs ku telsuku

  • @harnisha91
    @harnisha91 10 місяців тому +32

    చాలా విచారంగా. ఈ విశ్వాన్ని సృష్టించిన దేవుడు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. ఓం స్కందాయ నమః l Be positive.

    • @nwritings...8700
      @nwritings...8700 10 місяців тому +1

      🤦🤦

    • @harnisha91
      @harnisha91 10 місяців тому +4

      ​@@nwritings...8700 సోదరా నీ సమస్య ఏమిటి? ఇప్పుడు అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు దేవుడి కంటే గొప్పవాళ్లమని అనుకుంటున్నారు. కాబట్టి నేను నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఈ విశ్వాన్ని సృష్టించిన దేవుడిని ప్రార్థిస్తున్నాను.

    • @surveyingvideos7988
      @surveyingvideos7988 10 місяців тому +1

      దేవుడు.. దేవుడా...neelanti vaallu mounanga undadam uthhamam .. ఇది నా ఉచిత సలహా...

    • @harnisha91
      @harnisha91 10 місяців тому

      @@surveyingvideos7988 hello mr surveyingvideos7988 !! I am a Hindu!