కన్నులతో చూసే ఈ లోకం ఎంతో - అందముగా సృష్టించబడెను భూలోకం దేవుని ఆలయముగా ఈ దేహం - పరిశుద్ధునిగా సృష్టించే శరీరం నా దేవుని సృష్టియేగా ఈ లోకం - ఆ సృష్టికర్త పనియేగా నా యేసుని సృష్టియేగా ఈ లోకం - ఆ సృష్టికర్త పనియేగా… ఈ దేహం అల్ఫా ఒమెగయైన మహిమకు పాత్రుడైన దేవుడు మహిమ పొందాలని ఘనత నొందాలని వేవేల దూతలతో కొనియాడబడు దేవునికి నువ్వు కావాలని తన రాజ్యం స్థాపించాలని (2) తన పోలికలో నిర్మించుకొని - ఆ హృదిలో ఉండాలని (2) నా దేవుడే కోరెనుగా - నీ హృదయాన్ని తనకీయవా ||కన్నులతో|| నీటిబుడగ వంటిదేగా ఈ జీవితం ఆవిరైపోవును ఇది మన్నైపోవును అల్ప కాలమేగా ఈ లోకము పాడైపోవును ఇది లయమైపోవును (2) ఈ సృష్టిని దేవునిగా నీవు సృష్టిని పూజించావు సృష్టికర్త దేవుడినే మరచి అంధుడవై బ్రతికావు ఆ యేసయ్య నీ కోసమై నీ శాపాన్ని భరియించెను నిత్య జీవము నీకిచ్చుటకై సిలువలో చేతులే చాచి నిను పిలచెను ||కన్నులతో||
Na frnd okka hindu but e song pettinapudu chala happy avuthumdhi malli malli e song pettamani aduthimdhi😀 like that it such a wonderfull song it inspires hindus also .
కన్నులతో చూసే ఈ లోకం ఎంతో అందముగా సృష్టించబడిన నువ్వు లోకం దేవుని ఆలయము దేహం పరిశుద్ధునిగా సృష్టించే సేరి నా దేవుని సృష్టి ఈ లోకం ఆ సృష్టికర్త పని గా ఈ దేహం నీటి బుడగ వంటిది దేగా జీవితం ఆవిరై పోవును ఇది ఇది మన్నై పోగును 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏⛪️⛪️⛪️⛪️⛪️⛪️⛪️⛪️⛪️⛪️⛪️
కన్నులతో చూసే ఈ లోకం ఎంతో - అందముగా సృష్టించబడెను భూలోకం
దేవుని ఆలయముగా ఈ దేహం - పరిశుద్ధునిగా సృష్టించే శరీరం
నా దేవుని సృష్టియేగా ఈ లోకం - ఆ సృష్టికర్త పనియేగా
నా యేసుని సృష్టియేగా ఈ లోకం - ఆ సృష్టికర్త పనియేగా… ఈ దేహం
అల్ఫా ఒమెగయైన మహిమకు పాత్రుడైన దేవుడు
మహిమ పొందాలని ఘనత నొందాలని
వేవేల దూతలతో కొనియాడబడు దేవునికి
నువ్వు కావాలని తన రాజ్యం స్థాపించాలని (2)
తన పోలికలో నిర్మించుకొని - ఆ హృదిలో ఉండాలని (2)
నా దేవుడే కోరెనుగా - నీ హృదయాన్ని తనకీయవా ||కన్నులతో||
నీటిబుడగ వంటిదేగా ఈ జీవితం
ఆవిరైపోవును ఇది మన్నైపోవును
అల్ప కాలమేగా ఈ లోకము
పాడైపోవును ఇది లయమైపోవును (2)
ఈ సృష్టిని దేవునిగా నీవు సృష్టిని పూజించావు
సృష్టికర్త దేవుడినే మరచి అంధుడవై బ్రతికావు
ఆ యేసయ్య నీ కోసమై నీ శాపాన్ని భరియించెను
నిత్య జీవము నీకిచ్చుటకై సిలువలో చేతులే చాచి నిను పిలచెను ||కన్నులతో||
కన్నులతో చూసే ఈ.. లోకం ఎంతో అందముగా సృష్టింపబడెను భూలోకం దేవుని ఆలయముగా ఈ.. దేహం పరిశుద్ధునిగా సృష్టించే శరీరం నా దేవుని సృష్టియేగా ఈ.. లోకం ఆ సృష్టికర్త పనియేగా నా యేసుని సృష్టియేగా ఈ.. లోకం ఆ సృష్టికర్త పనియేగా ఈ.. దేహం ఆల్ఫఓమేగయైన మహిమకు పాత్రుడైనా దేవుడు మహిమ పొందాలని ఘనతనొందాలని వేవేల దూతలతో కొనియాడబడు దేవునికి నీవు కావాలని తన రాజ్యం స్థాపించాలని తన పోలికలో నిర్మించుకొని ఆ హృదిలో ఉండాలని.. నా దేవుడే కోరెనుగా.. నీ హృదయాన్ని తనకియ్యవా.. "కన్నులతో" నీటిబుడగవంటిదేగా ఈ.. జీవితం ఆవిరైపోవును ఇది మనైపోవును అల్పకాలమేగా ఈ లోకము పాడైపోవును ఇది లయమైపోవును ఈ సృష్టిని దేవునిగా నీవు సృష్టిని పూజించావు సృష్తికర్త దేవునినే మరచి అంధుడవైబ్రతికావు ఆ యేసయ్య నీ కోసమే నీ శాపాన్ని భరించెను నిత్యజీవము నీకిచ్చుటకై ... సిల్వలో చేతులే చాచి నిను పిలిచెను "కన్నులతో
Read more at: www.cvsl.in/2019/10/kannulatho-chuse-e-lokam-song-lyrics.html?m=1
Copyright ©
We have provided the lyrics in telugu in the description too sister
🔥👍🙏
Tq
Super
Superrr
Na frnd okka hindu but e song pettinapudu chala happy avuthumdhi malli malli e song pettamani aduthimdhi😀 like that it such a wonderfull song it inspires hindus also .
Yah it's amazing ☺☺☺
God is only one bro
ఈ పాట చాలా బాగా పాడారు సిస్టర్ మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏
Praise the lord this song my favourite Jesus is world God 💞
చాలా చాలా బాగుంది..... మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది..... (god bless you )
Lyrics good...
Supar song
I love you jesus.Ne prematho nannentho adarin chavu. Thank you jesus.
Amma nanna la kanna nive amma nanna ilove u dad Jesus
My fovorite song chala baga padaru sister praise the lord 🙏🙏
Praise the lord
Wonderful lyrics
Amen
Super akka I like you too much ☺️
Excellent gorgeous super
No words to say
My favorite song
Nice voice
Praise the Lord
Praise the lord
It's really
Yes
What a melodious and meaningful song..... awesome
All time favourite❤ song.....
Kannulatho chuse e lokam chala andhamugaunnadi
Excellent song mam
God bless you
Very nice song
Super voice and son glory to god❤ thanks jesus
కన్నులతో చూసే ఈ లోకం ఎంతో అందముగా సృష్టించబడిన నువ్వు లోకం దేవుని ఆలయము దేహం పరిశుద్ధునిగా సృష్టించే సేరి నా దేవుని సృష్టి ఈ లోకం ఆ సృష్టికర్త పని గా ఈ దేహం నీటి బుడగ వంటిది దేగా జీవితం ఆవిరై పోవును ఇది ఇది మన్నై పోగును 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏⛪️⛪️⛪️⛪️⛪️⛪️⛪️⛪️⛪️⛪️⛪️
E song anta chala chala estm ...... Super song nice ❤❤❤❤ love
E song ante chala chala estam.super song , nice 👌👌
E song ante chala estam naku
I to agree
Ee song vinte maimarachipothaa😍🥰
Avunu
Very Nice song and very peaceful song we are like this song very very much praise the Lord
I like this song than all songs ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
I love this song praise the lord 🙏🙏🙏
గ్లోరీ
God bless you
Chala Bagundi sstre song
Very excellent song. Mind blowing.God bless you . amen🙏🙏🙏👏👏👏👌👌👌
Such a beautiful song about the wonderful creation of God.... glory to God alone 🙏🙏🙏
PRAISE THE LORD
Wow wonderful lyrics and presentation
Glory to God Alone..
God bless you sister.
Wow xlent song, Jesus love u
Praise the lord sister
Graceful song
God bless you
Deva nike stothram tandri. Ni prema chala goppadi tandri
Very pleasant and slow song nice song.. to hear
Ee song ki memu last year performance icham super song❤❤
Glory to Almighty God.
God Bless You Sister.
Prise the lord super and nice song
This body is not ours when we die our soul with us... not our body so praise the lord with soul not with your body .......love u..god.....
L
Very meaningful and good song❤❤❤❤
Praise the Lord super song God bless you 🙏🙏🙏
Nanu e song ki dance chesinapudhu nijaga etho anadham ga vundedi song vinapudhu na manasu chala happy ga vundadi devudhu nanu devichadhu ani feeling
Chala bag undhi akka ee song
E song e roju nenu 30times vinnanu i love this song one of the my favourite song...✝️🙏😘🎶🎵🎼
Sepper song akka
Being a hindu too I'm in in love with this song❤️
Very very beautiful exellent singing
My heart touching song thank you so much
Super song etuvantti voice jesus nakukuda este baghunu
Praise the lord
GOD BLESS YOU,,, SISTER,,🙏🙏🙏
Praise to God alone.....love u lord
Anusha Subbarao.n praise the Lord
Glory to our lord. It's a wonderful song
Wonder ful song i ever heard in my life mloedy music and sweet voice really awsome 👌👌👌👌👌
My favourite song 😮😮😮😊😊😊😊
Oh! This is a wonderful song i have dance on this song nice music creater very good excellent i like and my favourite song
Very nice song i love you jesus 😘😘😘😘
Amazing😍🤩 supre song really I love this song
Super sister my lovely song nice singing
ఆమెన్
Superrrrr song sister 😊😊😊😊😍😍😍😍😘😘😍😍
Super song
Super voice Sister
Nice song 👌👌👌👌👌👌👌👌
Naku ee pata chala istam
😍😍😍😍
Naku chala estam e song
Praise the Lord sister 👌👌👌thank you God 🙏🙏🙏
Price the lord I like so much this song
Superb singing sister Nissy Paul
Wonderful song🎵 I love this song 🥰
Peaceful and lovely song
Very nice song sister
Meaningfull song sister
Nice music and heart 💗 touching song
Praise the lord 🙏 I like this song
Super song price the lord 🙏🙏🙏🙏🙏
I love my song praise tha lord
Super song praise the lord 🙏🙏
Very excellent song nice singing 👌 👍 🎶 👏
Nice song and heart💜❤ full I love this
Super voice Devudu mimmulanu divinchunugaka
Super song I like this song
Super
Prias the lord, song is so beautiful..
Nice song
Suprb song....!!!!
Glory to god....!!!
2o19 2o20 2021 Best song best lyrics best writer best singer God bless you brother sister good congratulations
such a sweet voice amazing singing 😍😍 i really love this song
😭
Amazing song
Praise the lord
Prise the Lord sister super voice
Nice song sister
My super fell gonto thes song
Very Good song ..... thankyou ... May GOD bless you
Heart filled with... The love ❤of Lord......... It's too much peaceful
Very nice song every word is true God bless you all
Song is super its heart touching song
I really love this song
Excellent 👍👏 song 🎵🎵🎵🎵
Superb voice and meaningful lyrics praise the Lord Amen hallelujah
Super what a melodious song
Beautiful song fantastic awesome 😍
I love this song
Very very blessed sweet singing congratulations God bless you sister💐💐💐💐💐💐🌸🌸💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌷🌷🌷
Beautiful song lyrics very nice Praise the Lord.