తనివితీరలేదే సినిమా పాట హార్మోనియం అండ్ తబలా కాంబినేషన్👌👌|హార్మోనియం kv సుదర్శన్ఆచారి తబలా భాష |

Поділитися
Вставка
  • Опубліковано 1 гру 2024
  • #thanivitheeraledhesong#thanivitheeraledhetelugumoviesong#harmoniumandthabalacombination#thanivitheeraledecinimasong#kvsudarshanallagadda#kvsudarshanachari#svsproductions

КОМЕНТАРІ • 1,2 тис.

  • @amuralidhara5738
    @amuralidhara5738 2 роки тому +15

    హార్మోనిస్ట్ సుదర్శనాచారి గారికి తబలిస్ట్ SA భాషా గారికి అనంతకోటి వందనాలు ఎందుకంటే నరాలు ఉత్తేజపడేలా నేచురల్ సంగీత వాయిద్యాలతో మనసు ఆహ్లాదకరం కలిగించేస్తున్నారు కనుక

  • @umrumr11
    @umrumr11 Рік тому +16

    ఒక అద్భుతమైనటువంటి సాంగ్ అద్భుతమైన నటీనటులు అద్భుతమైన సినిమా అద్భుతంగా అలవోకగా మ్యూజిక్ చేశారు ధన్యవాదాలు బ్రదర్

  • @sidhojubrahmayyachary7091
    @sidhojubrahmayyachary7091 2 роки тому +37

    ఇలాంటి కళాకారులని ప్రభుత్వం గుర్తించాలి తగిన న్యాయం చేయాలి.జై శ్రీ రామ్

  • @Rammy594
    @Rammy594 Рік тому +15

    మీ ఇద్దరికీ శతకోటి వందనాలు నాకు ఇష్టమైన పాట సూపర్

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 3 роки тому +26

    అద్భుతమైన పాట ఎంత అందంగా హార్మోనియం &తబలా వాయిద్యాలు చాలా సూపర్ !!ధన్యవాదములు

  • @sridharacharyachintapatla6166
    @sridharacharyachintapatla6166 3 роки тому +81

    వయస్సులో చిన్నవారే,కాని అనుభవం అపారం..చాలా చక్కగా,తొణుకూ,బెణుకూ లేకుండా, అలవోకగా పలికించారు,తబలా,హార్మణి...అభినందనలు.

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  3 роки тому +6

      ధన్యవాదములు బ్రదర్ షేర్ చెయ్యండి మీకు తెలిసిన వాళ్ళకి వాళ్లు కూడా చూసి ఆనందిస్తారు 👍👍

    • @sridharacharyachintapatla6166
      @sridharacharyachintapatla6166 3 роки тому +1

      @@KvSudarshanAchari తప్పకుండా...ఆనందపడే సన్నివేశం...చూడతగ్గ,వినతగ్గ విభావరి..

    • @rajurallapeta6586
      @rajurallapeta6586 3 роки тому +3

      Hi...guruvu gaaru

    • @VinodKumar-bq6dn
      @VinodKumar-bq6dn 3 роки тому +1

      Yepudo 30 years kinda vinnanu keep it up

    • @vkkalappa5679
      @vkkalappa5679 2 роки тому +1

      Chary & Bhasha garu I am very proud of u.

  • @panchakshariaadhilaxmiaadh5245
    @panchakshariaadhilaxmiaadh5245 2 роки тому +12

    చిరంజీవులు నూరేళ్ళు జీవించాలి
    కళను‌బ్రతికించాలి
    మీరు మరికొంత మంది కి
    ఆదర్శముగా నిలవాలి
    మీకు మీరే సాటి

  • @adavalamunimohan4606
    @adavalamunimohan4606 2 роки тому +21

    హొర్మొనియమ్...తబల...ఇద్దరూ పోటీపడీ పాటను రక్తి కట్టించారు.వింటున్నంతసేపూ మమ్మల్ని మేము మరిచిపోయాము.మీకు ధన్యవాదాలు.

  • @sheelammovies
    @sheelammovies Рік тому +5

    సూపర్ సూపర్ హార్మోనియం తబలా చాలా బాగా ఈ చిన్నారులు యువతకు ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాము మీ ఇద్దరికీ అభినందనలు

  • @glorydiypaper1872
    @glorydiypaper1872 3 роки тому +15

    వేడి వేడి అన్నం లో కొత్త ఆవకాయ వేసి తిన్నంతా కమ్మగా ఉంది అన్న వింటుంటే👌 ....Thank U nd Keep it 👆

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  3 роки тому +1

      Thanks brother share your friends and family 👍👍

  • @ramanasrinu1270
    @ramanasrinu1270 3 роки тому +32

    మీ ఇద్దరినీ ఆ పరమేశ్వరుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటున్నాను

  • @dogiparthinagamalleswarara4845
    @dogiparthinagamalleswarara4845 3 роки тому +87

    నిజంగా ఇంత అద్భుతంగా రెండు వాయిద్యాలు తో ఇంత మధురంగా వినిపించిన మీకు శత కోటి అభినందనలు

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  3 роки тому +3

      ధన్యవాదములు బ్రదర్ మీకు తెలిసిన వాళ్లకి షేర్ చెయ్యండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు 👍👍👍

    • @shivakumar-wh5pu
      @shivakumar-wh5pu 3 роки тому +2

      @@KvSudarshanAchari ప్రతిరోజూ మీ కళ వింటాను ఆచారి గారు

    • @mekaramakrishna01sandhya10
      @mekaramakrishna01sandhya10 2 роки тому

      @@KvSudarshanAchariq

    • @ReddyReddy-ob1yx
      @ReddyReddy-ob1yx 2 роки тому

      0ల

    • @maddalavenkatarao8043
      @maddalavenkatarao8043 2 роки тому

      Chala bàgundi

  • @varaprasadaraomannepalli6353
    @varaprasadaraomannepalli6353 3 роки тому +39

    నవతరానికి స్వాగతం
    కళాభి నందనలు

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  3 роки тому

      థాంక్స్ బ్రదర్ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తారనుకుంటున్న 👍👍

    • @kaluvairamanareddy6693
      @kaluvairamanareddy6693 3 роки тому

      ఏమి వాయించారు భళా

    • @suryaprakasaraograndhi9987
      @suryaprakasaraograndhi9987 2 роки тому

      Superfine

  • @podichetisridevi6239
    @podichetisridevi6239 Рік тому +2

    అబ్బాబ్బా ఎంత బాగా వాయుస్తున్నారు. ఆనందిం చే మేంఉన్నాము ఆహా ఏమి ప్రదర్శన స్టార్టింగ్ తబలా తరువాత చరణం మధ్య మ్యూజిక్ అద్భుతాలు సృష్టించారు ఇరువురు. మీకు అభివాదములు 🙏🙏🙏

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Рік тому +1

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

  • @pathintiramakrishna
    @pathintiramakrishna 3 роки тому +115

    మీ వాయిద్య మ్యూజిక్ మమ్ములను ఆనందింపచేసినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  3 роки тому +4

      Thanks brother please share your friends and family 👍👍👍

    • @malleshkalpaguri144
      @malleshkalpaguri144 3 роки тому +2

      Super anna

    • @mrangaswamy3178
      @mrangaswamy3178 3 роки тому

      M,Ranga

    • @suvarnaraju3814
      @suvarnaraju3814 3 роки тому +1

      Good harmobnium playing andTabala

    • @rajasekharparisarla8849
      @rajasekharparisarla8849 3 роки тому

      @@KvSudarshanAchari gqqqqqqqq1qqqqqqqqq111qqq1qqqfqqqq11qqqqqqq11111111qqq1111qqqq11q1qqqqqqqqqqqfqqqfqqqqqqqqqqqqqqqq11qq11qqqqdqqqqqqqq11qqqq1111qqqqq

  • @happysuman123
    @happysuman123 3 роки тому +15

    చాలా చాలా బాగా వాయించారు... ఇద్దరు... సూపర్..

  • @sivabhaskaryarragudi8474
    @sivabhaskaryarragudi8474 3 роки тому +16

    సరస్వతీ పుత్రులు మీరు చాలా బాగా నచ్చింది

  • @adhivasiyerukalahakkulapor296
    @adhivasiyerukalahakkulapor296 3 роки тому +7

    సుదర్శనచారి గారు హార్మోనియం ప్లే చేయడం విధానం నాకు చాలా బాగా నచ్చింది, సత్య హరిశ్చంద్ర లో కలికి అనే పద్యం చాలా హ్రృద్యంగా హార్మోనియం ప్లే చేసారు మీకు నా యొక్క అభినందనలు 🙏🙏🙏

  • @nallapatidivyasriaalaapana256
    @nallapatidivyasriaalaapana256 3 роки тому +39

    ఆలాపన తర్వాత సితారబిట్ కూడా వాయించివుంటే చాలా బాగుండేది. సరస్వతీ కటాక్ష సిద్ధిరస్తు.🌹🌸

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  3 роки тому

      ధన్యవాదములు బ్రదర్ మీకు తెలిసిన వాళ్ళకి వీడియో షేర్ చెయ్యండి వాళ్లు కూడా చూసి ఆనందిస్తారు 👍👍👍

    • @logisababji9612
      @logisababji9612 3 роки тому

      తబలా విద్వాంసుడు సూపర్, సూపర్

  • @ARJUNAS-xv7ru
    @ARJUNAS-xv7ru 2 роки тому +21

    మీకు మీ బృధనికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
    సూపర్ గా వాయించారు అన్నగారు
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ravilakamsani6892
    @ravilakamsani6892 3 роки тому +11

    పొటాపోటీగా ఇద్దరు సమన్యాయం చేస్తూ పాటను పరుగులెట్టించారు. అద్భుతం. 👌👌👌

  • @jakeerhussain7497
    @jakeerhussain7497 Рік тому +9

    ❤ కళారంగం ❤ముద్ధ బిడ్డలు ❤
    🎉🎉మీకు 🎉 వందనం 🎉🎉

  • @prahalladalwala5828
    @prahalladalwala5828 3 роки тому +31

    ఎలెక్ట్రానిక్ వాయిద్యాల కన్నా మీరు సూపర్...... చాలా ఇనసొంపుగా వుంది మీ సంగీతం సాంగ్ సూపర్ 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  3 роки тому

      ధన్యవాదములు బ్రదర్ మీకు తెలిసిన వాళ్లకి షేర్ చెయ్యండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు 👍👍👍

    • @shaikmahaboobsubhani9399
      @shaikmahaboobsubhani9399 2 роки тому +1

      Very nice,daily i am enjoying this music

    • @MukkaraVenkatsubbareddy
      @MukkaraVenkatsubbareddy 3 місяці тому

      Very nice music bro

  • @LuCipher321
    @LuCipher321 Рік тому +2

    తమ్ముళ్ళూ... అద్భుతం. 🙏🙏🙏 పాటకూడా మంచిది ఎంచుకున్నారు. 👌

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Рік тому +1

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

  • @komarinarayana1779
    @komarinarayana1779 3 роки тому +11

    చాలా మంచిగా వాయించారు సుదర్శన్ ఆచారి మరియు బాషా గారు 👌👌👌

  • @dharmaraopattnaik8299
    @dharmaraopattnaik8299 2 роки тому

    Ee naadam to laya vinyaasam dyvatwaanni spuristundi ani cheppadam lo garvamundi my sincere thanks to the dwayam very good 🌹👍👍🏵️🌺❤️

  • @ganeshmori1569
    @ganeshmori1569 3 роки тому +15

    Beautiful playing దేవుని ఆశీర్వాదం సుపర్బ్ టైమింగ్

  • @satyaaleshwaram9509
    @satyaaleshwaram9509 2 роки тому +6

    అత్యద్భుతంగా వాయించారు👌👌👌👏👏👏👏👏

  • @వైస్సార్సీపీ
    @వైస్సార్సీపీ 3 роки тому +26

    తబలిస్ట్ బాషా
    ఎమి కొట్టావ్ అబ్బా
    సూపర్ 👌

  • @saistylstar4691
    @saistylstar4691 3 роки тому +6

    వీళ్ళిద్దరి కాంబినేషన్ సూపర్👌👍

  • @skbasheer.gnt7
    @skbasheer.gnt7 2 роки тому +4

    అద్భుతం గా వుంది 💐💐🎉🎉👏👏👏👌👌👌👍👍👍👍

  • @kushi2909
    @kushi2909 2 роки тому

    Nanjundaiah Blore
    Both are super hands danyavadagalu god bless you

  • @KoteswararaoKaturi-tc6uv
    @KoteswararaoKaturi-tc6uv Рік тому +8

    హార్మణ్యం సూపర్ తబలా మల్టీ టాలెంటెడ్ మాన్ మనసు రంజింప చేశారు మీకు వందనాలు

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Рік тому

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

  • @ramnathraodkp8219
    @ramnathraodkp8219 3 роки тому +2

    సుదర్శనాచారిగారు బాషా గారు చక్కగా ఉన్నది మీ ఆర్కెస్ట్రా చక్కగా వాయించుచున్నారు కళఅన్నది పూర్వజన్మ శుకృతం అది గంధర్వ విద్య అందరికిీ రాదు కాపాడుకోండి ఎన్నో బహుమతులు మీకోసం వేచి ఉన్నాయి ధన్యవాదములు రామనాథశర్మ అనంతపురం జిల్లా చిలమత్తూరు మండల్ లేపాక్షిSo దేమకేతేపల్లి పంచాయత్

  • @avpadyanatakam5477
    @avpadyanatakam5477 2 роки тому +5

    మీ ఇద్దరి జోడి సూపర్ బ్రో 👌👍💐💐🌹🌹💐💐👌👍👍👍

  • @rangaraodvenkata1722
    @rangaraodvenkata1722 2 роки тому +1

    నేడు హార్మోనియం తబలా ఏచ్చట వినిపించడం లేదు, అంతరించిపోతున్న ఈ వాయిద్య పరికరాలను ఈ తరం వారికి మరోసారి గుర్తు చేస్తూ పూర్వం ఎలాంటి సంగీతమే ఉండేది అని తెలియజేస్తున్న మీకు మా కృతజ్ఞతలు, కేవలం రెండు హార్మోనియం తబలా ఈ రెండింటితో మీరు వినిపించిన సంగీతం ఎంతో ఆనందకర మైనది. ముఖ్యంగా మి ఇరువురి కలయిక చక్కటి సంగీతాన్ని అందించినది.

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Рік тому

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

  • @saradhimallarpu701
    @saradhimallarpu701 3 роки тому +4

    చాలా ఇష్టం నాకు ఈ సాంగ్ అదుర్స్ సూపర్.sir

    • @veerabrahmam640
      @veerabrahmam640 3 роки тому

      సృష్టికర్త కదా మీరు అందుకే విద్య బాగా వచ్చింది

  • @Msrao-dh7ob
    @Msrao-dh7ob 2 роки тому

    Super continue my heartly congrates

  • @chinnuparvathi7656
    @chinnuparvathi7656 2 роки тому +5

    చాలా బాగుంది చక్కగా వాయించినారు.. గుడ్ 👌🙏.. Shanthi kumar.. Nellore.

  • @guttulasrinivasarao9931
    @guttulasrinivasarao9931 2 роки тому +3

    మంచి సంగీతం అందించారు. ధన్యవాదాలు సార్

  • @pattikachinna6014
    @pattikachinna6014 3 роки тому +4

    ధన్యవాదములు సార్ మీకు చాలా చాలా ఆనందించేము వాయిద్యాన్ని

  • @అందరివాడు
    @అందరివాడు 2 роки тому +1

    లేటెస్ట్ రోజులో మీకు ఇంతగానం సాంఘితం ఉందంటే చాల అదుభతమైన ప్రేమ మంచిగ వాయించారు ధన్యవాదములు శుభాకాంక్షలు,💐💐💐💐🙏🙏🙏🙏🙏

  • @ytmahesh1
    @ytmahesh1 3 роки тому +3

    Again Excellent achari garu.....vinalanipistundi ....

  • @telagamsettijitendra3839
    @telagamsettijitendra3839 3 роки тому +1

    Super neeku vela vela abhinandanalu

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Рік тому

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

  • @అందరివాడు
    @అందరివాడు 2 роки тому +4

    గోవిందా రాజులు గారు కంటే అర్మోని చాలా బాగా వహించారు తబలా సూపర్ అదుభతమైన సంగీతం మీది ఇద్దరు జోడీ చాలా పాసందయినా ధన్యవాదములు మీకు

  • @mangikamaraju3754
    @mangikamaraju3754 3 роки тому +1

    గూడుపుఠాణి చిత్రం లోని తనివితీరలేదే అనే గీతాన్ని ఎంచుకుని హార్మోనియం మరియు తబలా ద్వారా సంగీతాన్ని వినిపించి మమ్ములను మంత్రముగ్ధులను చేసిన సంగీత కళాకారులిరువురకు హృదయ పూర్వక కృతజ్ఞతతో అభినందనలు తెలుపు చున్నాము. తబలా పై చేతివ్రేలు గాలిలో నాట్యం చేస్తున్నట్లుంది శ్రోతలను ప్రేక్షకులను రంజింప చేస్తున్నారు అందుకు మీకు మరొక్కమారు కృతజ్ఞతతో అభినందనలు.

  • @kgbnic
    @kgbnic 3 роки тому +4

    చాలా బాగుంది మీకు జోహార్లు.. పాత రోజులు గుర్తు చేశారు

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Рік тому

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

    • @kgbnic
      @kgbnic Рік тому

      @@KvSudarshanAchari ఒక మనిషిగా అది నా యొక్క కనీస ధర్మం నా చిన్ననాటి నుండి ఈరోజు వరకు నాకు నిజంగా తనివి తీరలేదే యని మరోసారి ఈ పాట ద్వారా మీ సుముఖంగా పాటల ప్రియులందరికి దృష్టికి తీసుకురావడం జరిగింది అందుకే మీకు మరోసారి కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాను

  • @muralidharachar7338
    @muralidharachar7338 Рік тому +1

    Very best Harmonium & best tabala. Thanks 🙏 for you Sudarshana Achar.

  • @bhagyarajubheemala343
    @bhagyarajubheemala343 2 роки тому +6

    What a talent.... Awesome👍👍👍👍👍👍👍👍👍👏👏👏👏👏

  • @qwrrteqwerrw5820
    @qwrrteqwerrw5820 Рік тому +1

    Awasome brother s

  • @nagahanumanreddy8436
    @nagahanumanreddy8436 3 роки тому +4

    Super performance both of you.
    God bless you

  • @pulicherlaveerachennaiah7029
    @pulicherlaveerachennaiah7029 3 роки тому +48

    సూపర్ ధన్యవాదాలు సర్ మీకు మీరే సాటి దన్యవాదాలు సర్

  • @narasimhareddygn383
    @narasimhareddygn383 3 роки тому +10

    ఓం sri pothuluri veerabrahmendra swamine నమః.. Sir Acharigaru meeru meeke sati. Shubham, labhm, bruyath. Jai hind.

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Рік тому

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

  • @bhavanikakinada9641
    @bhavanikakinada9641 3 роки тому +4

    Both of you supar brothers. God bless you😆 🙏

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  3 роки тому

      Thanks brother share your friends and family 👍👍👍

  • @msvvsnmsvvsn3737
    @msvvsnmsvvsn3737 2 роки тому +4

    మా నాన్న గారు స్వర్గీయ కమలాసనా చార్యులు గారు కూడా హార్మోనిస్ట్,,, మీ వీడియో చూసాక వారి జ్ఞాపకాలతో కళ్ళు చెమర్చాయి. మీ యువ కాంబినేషన్ చాలా బావుంది అండీ.నాన్న గారికి స్వర్గీయ షేక్ ఖాసీం సాహెబ్ గారు డోలక్ ప్లే చేసేవారు.

  • @agricalture143
    @agricalture143 Місяць тому +1

    Nyce broooo

  • @mohangundluru5451
    @mohangundluru5451 3 роки тому +4

    Wonderful music hormonium and Thabala good performance.

  • @atirupathirao7536
    @atirupathirao7536 3 роки тому +2

    Aacharya garu nice playing andi🙏.... Eka thabala antara enka cheppanavasaram ledhu super..... I ❤feel very happy with both r combination.....

  • @dushanthkanagalla2076
    @dushanthkanagalla2076 2 роки тому +4

    మి ఇద్దరి వాయిద్యలు చాలా బాగా వారించారు మికు ధన్యవాదాలు. మిత్రుడు దుషంత్ డోలక్ ప్లేయర్ నిజమాభాద్

  • @narasimhamurthy2078
    @narasimhamurthy2078 3 роки тому +1

    Good chela baga music pataki taggattu kotteru may god bless you

  • @apparaorao3300
    @apparaorao3300 3 роки тому +4

    మీ వాయిద్యాలతో సంగీతానికి అందం తెచ్చారు.
    మీ వేళ్ళను తాకి, తబలా, హార్మోనియం ధన్యమయ్యాయి.

  • @karnambhaktavatsalam4137
    @karnambhaktavatsalam4137 Рік тому +2

    Fine instrumental old song to hear , god bless you

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Рік тому

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

  • @MuraliKrishna-vs6ve
    @MuraliKrishna-vs6ve 2 роки тому +10

    తబలా, హార్మోయిన్ వాయిద్యాల నాదం మనసు పులకరించిపోయింది కళాకారులకు అభినందనలు.

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Рік тому +1

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

  • @Krishna-g6o7x
    @Krishna-g6o7x 2 місяці тому +1

    Super annaya Guru

  • @teddudasuteddu2695
    @teddudasuteddu2695 2 роки тому +3

    అద్భుతంగా ఉంది వినడానికి 👍

  • @akulaajaysunny7337
    @akulaajaysunny7337 3 роки тому +2

    అన్నగారు సూపర్ నీకు మంచి భవిష్యత్తు ఉంది అన్న మీరు సరస్వతీ పుత్రుడు 🍫🍫🍫🍫👌🙏🏻🙏🏻

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 3 роки тому +4

    Wondrrful amazing performance tabla &harmonium!!

  • @badvelchindukuritejeshkuma7524
    @badvelchindukuritejeshkuma7524 3 роки тому +1

    చాలా చక్కని పాటని వినిపించారు అన్నగారు మీకు నా కళాభివందనాలు అన్నగారు . జాబిల్లి కోసం ఆకాశమల్లే పాటను కూడా అప్లోడ్ చేయండి అన్న గారు

  • @swaralapanasimha1578
    @swaralapanasimha1578 3 роки тому +6

    ఇద్దరు ఇద్దరే, ఎక్సలెంట్ bros 👍👍👍👌👌👌🙏🙏🙏🌹🌹🌹

  • @rameshkuppili5966
    @rameshkuppili5966 3 роки тому

    Good....కష్టం కనిపించింది...భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్...keep it up

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 2 роки тому +8

    Class mass ఆకర్శించే ఒకే ఒక సంగీత వాద్యం. Hormonium and tabla. K v సుదర్శన్ ఆచారి

  • @boinipallilaxmaiah4779
    @boinipallilaxmaiah4779 3 роки тому

    Super ఎంత బాగుంది ధన్యవాదాలు

  • @vijayavardhanpothuraju6037
    @vijayavardhanpothuraju6037 2 роки тому +5

    Hats off to both of you 💐 👍

  • @LigerLiger-yc1to
    @LigerLiger-yc1to 2 місяці тому +1

    👌👌👌👌👌👍👍👍

  • @anjinaidudramavideos7534
    @anjinaidudramavideos7534 3 роки тому +3

    సూపర్ అండి సుదర్శన్ గారు ❤️❤️

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  3 роки тому

      థాంక్స్ బ్రదర్ 👍👍షేర్ చెయ్ మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ కి 👍👍👍

  • @ShivaKumar-bk9dg
    @ShivaKumar-bk9dg 2 роки тому +2

    Very nice performance ,Hats off both off you .👌👍🤗💐🌹

  • @deomahabubnagar452
    @deomahabubnagar452 3 роки тому +4

    సూపర్ చాలా బాగు0ది

  • @vamsikrishna7550
    @vamsikrishna7550 3 роки тому

    చాలా బాగుంది...

  • @somaiahs688
    @somaiahs688 3 роки тому +3

    Very nice playing... Good... BEST wishes to you... 👍

  • @sivamaruthi5609
    @sivamaruthi5609 2 роки тому

    Simply Superb

  • @madhusudanaraoganipineni4244
    @madhusudanaraoganipineni4244 3 роки тому +4

    Wonderful melody and amazing play on harmonium. Thanks .

  • @yadamraju8862
    @yadamraju8862 3 роки тому

    Brother meeru Saraswathi puthrulu 🙏🙏🙏🙏👍👍👍

  • @raveendravarma513
    @raveendravarma513 3 роки тому +4

    Exellentttt both of you

  • @VenkateswarluMaddoju-qg5qo
    @VenkateswarluMaddoju-qg5qo Рік тому +1

    Very nice performance. Congratulations to chari and bhasha

  • @bhagyarajubheemala343
    @bhagyarajubheemala343 2 роки тому +3

    What a talented .... 😍😍😍😍😍

  • @venkataseshareddyg8979
    @venkataseshareddyg8979 3 роки тому

    Good super .keep it my apprication

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Рік тому

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

  • @vishnugalla1448
    @vishnugalla1448 2 роки тому +3

    So soothing. God gift talent bros

  • @srinathramanna116
    @srinathramanna116 Рік тому +1

    Super 🎉

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Рік тому

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

    • @srinathramanna116
      @srinathramanna116 Рік тому +1

      @@KvSudarshanAchari thanks 🙏

  • @ramub9048
    @ramub9048 2 роки тому +3

    Wonderful performance Bro

  • @kameshwoonna9856
    @kameshwoonna9856 3 роки тому

    పరమ అద్భుతం ఆచారి గారు ధన్యవాదాలు

  • @sadaadevunisevalo6577
    @sadaadevunisevalo6577 3 роки тому +5

    మటల్లేవ్ మాటలాడుకోవటాల్లేవ్.🤗💐💐💐👌

  • @guggillasrinivasachary2748
    @guggillasrinivasachary2748 3 роки тому

    చాలా అద్భుతంగా ప్రదర్శించారు మీరు మంచి నైపుణ్యం కలిగిన వారు ధన్యవాదాలు

  • @nageswararaoatukuri3694
    @nageswararaoatukuri3694 3 роки тому +3

    Very well played, both of you thanks,

  • @geyajae6690
    @geyajae6690 3 роки тому +2

    Awesome wonderful beautiful playing both are very well 🙏🙏🙏🌹🌹💐💐💐👌👌🎵🎵🎵🎵

  • @prabhakard8443
    @prabhakard8443 3 роки тому +3

    Well played, this is my favourite song, thanks bro

  • @devikarani1573
    @devikarani1573 Місяць тому

    చాలా అద్భుతం నిజం గానే అందరిని దోచుకొన్నారు 👍👍🌹🌹

  • @shivakumar-wh5pu
    @shivakumar-wh5pu 3 роки тому +4

    Vahh......
    Vahh....
    ఇద్దరికీ వందనాలు

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Рік тому

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

  • @bsnprasad8997
    @bsnprasad8997 3 роки тому +1

    వీనుల విందైన సంగీతం అందించిన మీకు ధన్యవాదాలు.

  • @gerajayaprakash2939
    @gerajayaprakash2939 3 роки тому +7

    Beautiful talent, Hats off to the new generation coming with old trends. It's only awesome I can say and please move forward with more and more. 👍👏👌💐🎊🍨🏆🥰✌

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  3 роки тому

      Thanks brother share your friends and family 👍👍

    • @biggyoppa
      @biggyoppa 2 роки тому

      Keep on....god bless you with all great breaks you wish for 🎉💐

  • @mehervijayakrishna8555
    @mehervijayakrishna8555 3 роки тому +1

    మీ జోడి ఇలా వర్దిల్లాలి బ్రో... Good