లక్షల మంది కామెంట్స్ లో అడిగే సూపర్ హిట్ సాంగ్ హార్మోనియం సుదర్శన్ఆచారి తబలా అశోక్ నాయుడు|8639686957

Поділитися
Вставка
  • Опубліковано 2 гру 2024

КОМЕНТАРІ • 362

  • @durgaprasadasam6891
    @durgaprasadasam6891 8 місяців тому +21

    ఎంత అద్భుతంగా వాయిస్తున్నారో మాటల్లో చెప్పలేం.ఇంతటి సరస్వతి కటాక్షం మీకు కలగటం మీ పూర్వజన్మ సుకృతం.దానిని మాకు పంచడం మా అదృష్టం.🙏🙏🙏

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  8 місяців тому

      థాంక్స్ అన్న గారు మీకు తెలిసిన కళాకారులకు కూడా షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @goundlanarsimulugoud4872
    @goundlanarsimulugoud4872 9 місяців тому +13

    మీరిద్దరు కాంభినేషన్లో సూపర్ అన్న

  • @ramanachary1135
    @ramanachary1135 Рік тому +23

    వీళ్లిద్దరిని ఎంత ప్రశంసించినా తక్కువే... 💐💐💐

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Рік тому +3

      ధన్యవాదములు బ్రదర్ ఇలాగే మన ఛానల్ కి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్న

    • @jayaramireddygade8648
      @jayaramireddygade8648 Рік тому +2

      Verygood

  • @ravindargadipe7155
    @ravindargadipe7155 18 днів тому +1

    చక్కని సంగీతం ఎంత హాయిగా ఉన్నదో.. వింటూ ఉంటే మరి మరి వినాలనిపిస్తున్నది 👌

  • @narsimhachary175
    @narsimhachary175 9 місяців тому +7

    చారి అన్నగారు మీరు ఎప్పుడైనా చాలా చక్కగా హార్మోనియం ఆడుకున్నట్టు గానే ఉంటుంది అన్న సూపర్ అన్న❤

  • @YSKUMAR-p2k
    @YSKUMAR-p2k 9 місяців тому +8

    సుదర్శనాచారి సుందర సంగీతానికి అభినందనలు

  • @shailajashailu-pd2px
    @shailajashailu-pd2px 3 місяці тому +4

    ఎంతోమంది యువతకు స్ఫూర్తిదాయకం మీ జీవితం 🙏🙏🙏🙏🌹🌹🌹🌹

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  2 місяці тому

      థాంక్స్ అన్న గారు మీకు తెలిసిన కళాకారులకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @laxmanacharybanala7394
    @laxmanacharybanala7394 8 місяців тому +11

    సంగీతం నేర్చుకోవాలి అంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  8 місяців тому

      అవును అన్న గారు మీరు చెప్పింది నిజమే ధన్యవాదములు అన్న గారు మీకు తెలిసిన కళాకారులకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

    • @Samba_Mech
      @Samba_Mech 8 місяців тому

      💯%

  • @Ramaiahramudu
    @Ramaiahramudu Рік тому +10

    థాంక్స్ బ్రదర్ ఇన్ని సార్లు అడిగినందుకు ఇప్పుడు అప్లోడ్ చేసారు సంతోషంగా ఉంది

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Рік тому

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

  • @SricharantejaKunku
    @SricharantejaKunku 9 місяців тому +3

    Marriages lo dj lu petti sound pollution chese badulu Ela chesthe bagundu superb I hats off both of you

  • @rajasekharreddy8581
    @rajasekharreddy8581 Рік тому +11

    సుదర్శన ఆచారి గారికి దేవుడు ఇచ్చిన వరం 🎉

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Рік тому +2

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

  • @RamuRamu-tt1mn
    @RamuRamu-tt1mn Рік тому +7

    సూపర్ ఇలాంటి టాలెంట్ అందరికి radu❤❤❤❤❤❤
    పాట మ్యూజిక్ అన్ని నువ్వే చేస్తున్నావ్ ఇంకా గ్రేట్ బ్రో ❤❤❤❤❤

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Рік тому

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

  • @hepsibai3146
    @hepsibai3146 8 місяців тому +2

    చాలా చాలా అద్భుతం గా ఉంది 👌👌👌👌👌

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  8 місяців тому

      థాంక్స్ అన్న గారు మీకు తెలిసిన కళాకారులకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @gudipudigovind9260
    @gudipudigovind9260 Рік тому +4

    Tammudu nee playing maha adbhutam emi fingering Abba entacheppina takkuve Sudarshan tammudu, Ashok tammudu very good

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Рік тому

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

  • @ramachandrarao447
    @ramachandrarao447 Місяць тому +1

    హర్మోనియం వాయించటం గొప్ప విద్య

  • @nandamurivykuntharao596
    @nandamurivykuntharao596 2 місяці тому +1

    Meeru always elage vundalani devuni korukontunnanu tammullu ❤

  • @nanirock6930
    @nanirock6930 Рік тому +2

    Adbutam e lanti paata patalanu malli ila vine adrustam dakkinchinanduku danyavadalu andi 🙏

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Рік тому

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

  • @janardhanp8167
    @janardhanp8167 9 місяців тому +5

    గొప్ప కళాకారుడు సోదరా....great

  • @satyanaginimaddipati2620
    @satyanaginimaddipati2620 Місяць тому

    ఎన్ని సార్లు విన్నా మళ్ళి మళ్ళి వినాలనిపిస్తుంది sir 👌👌👌👌👌💐

  • @vbrao5200
    @vbrao5200 11 місяців тому +2

    Awesome, no words to describe your talent.

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  11 місяців тому

      Thanks brother share your friends and family members ❤️

  • @Vasanthalakshmi3
    @Vasanthalakshmi3 Рік тому +3

    Super babu chalabaga play chesaru

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Рік тому

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

  • @vyshnavikondreddi8537
    @vyshnavikondreddi8537 Рік тому +5

    మీరు చేస్తున్న ప్రోగ్రామ్స్ చాలా బాగున్నాయి కానీ ప్రతి పాట కి లిరక్స్ పెట్టండి.

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Рік тому +1

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

  • @nageswaraosankuratribhajan7436

    చాలా బాగుంది సార్🙏 ధన్యవాదములు సార్

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Рік тому

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

  • @SreeAbhayanjaneya
    @SreeAbhayanjaneya Місяць тому +2

    వీలుంటే పిలిచే నామదిలో వలపే నీవు సుమా పాటను వాయించగలరు.

  • @RameshKattekola-b3r
    @RameshKattekola-b3r 2 місяці тому +1

    Supar

  • @thummapudivenkateswararao7803
    @thummapudivenkateswararao7803 Місяць тому

    With ur musical play taking to my childhood days stage shows in my village Woollapalem AP❤️❤️❤️🌹🌹🌹

  • @satvik-i6m
    @satvik-i6m 17 годин тому

    Great music by both ...god bless u..

  • @srinivasajupally9297
    @srinivasajupally9297 9 місяців тому

    No words to describe. Hats off, CHARY GARU.🎉❤

  • @subrahmanyammadhira3242
    @subrahmanyammadhira3242 25 днів тому

    ఇలాంటి కళలును బ్రతికించాలి 💐👌

  • @ARJUNA8622SR
    @ARJUNA8622SR 8 місяців тому +1

    Exallent hormoniam thabala super song intrensting ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ksiva5686
    @ksiva5686 Рік тому +4

    నాకు బ్రదర్ మ్యూజిక్ అంటే ప్రాణం అందులో మీ కళలో ఏదో మ్యాజిక్ ఉంది

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Рік тому

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

    • @ramakrishnaiaha3433
      @ramakrishnaiaha3433 3 місяці тому

      ❤​@@KvSudarshanAchari

  • @gudipudigovind9260
    @gudipudigovind9260 Рік тому +2

    Tammudu mee combination super adbhutam

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Рік тому

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

  • @bsridhar2169
    @bsridhar2169 20 днів тому +1

    💐👌🙏👍

  • @kaipa9982
    @kaipa9982 Рік тому +1

    పగలే వెన్నెల " ఈ గీతం జానకమ్మ స్వరములో నుండి జాలువారిన ఈ పాటపైననే పూజాఫలం చిత్రం సూపర్ హిట్ అయింది

  • @sathyanarayananuligonda5057
    @sathyanarayananuligonda5057 Місяць тому

    Excellent sir thank you very much both of you.

  • @anandkonchati
    @anandkonchati Рік тому +3

    చాలా చాలా బాగుంది..

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Рік тому

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

    • @anjaiahpagadala6736
      @anjaiahpagadala6736 Рік тому

      Verygood

  • @qwrrteqwerrw5820
    @qwrrteqwerrw5820 Рік тому +1

    Am in kuwait bro everyday i have dj boces lesson you're songs

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Рік тому

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

  • @maruthigadige7893
    @maruthigadige7893 Рік тому +5

    చాంగరే బంగారు రాజా సాంగ్్ విత్ చేయండి సార్ 0:32

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Рік тому

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

  • @muralidharediga3837
    @muralidharediga3837 Рік тому +3

    Super anna..Love you...❤

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Рік тому

      థాంక్స్ మురళి మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

  • @Ramuduyoutubechannel
    @Ramuduyoutubechannel Рік тому +3

    Super combinations nice song and my FIVARATE song bro

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Рік тому +1

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

  • @umashankard1647
    @umashankard1647 Рік тому +1

    అన్నమయ్య పాటలు ప్లే చెయ్యండి, చాల బాగున్నాయి మీ భజనలు కీర్తనలు 💐💐🙏

  • @malapallynarayana9329
    @malapallynarayana9329 3 місяці тому +1

    Salute to you 🙏

  • @teluguculture6788
    @teluguculture6788 Рік тому +9

    ఎంత పొగిడినా తక్కువే బ్రదర్స్

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Рік тому

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

  • @ChandraSekhar-ru8ib
    @ChandraSekhar-ru8ib Рік тому +1

    Excellent amazing god bless you brothers have a bright future go ahead.

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Рік тому

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

  • @AnithareddyKetha
    @AnithareddyKetha 2 місяці тому

    Thammudu chala bagundi ma ❤❤❤❤❤😊

  • @ashokrao2377
    @ashokrao2377 5 місяців тому

    Namaskaram chaala baga vaincharu ee pata ennisarlu ye roopamlo vinna tanavi theeradu 20 yellanundi na ring tone idenandi thanks n atb

  • @satyanarayanamurthy1860
    @satyanarayanamurthy1860 8 місяців тому

    Excellent. Excellent . Excellent. May god bless you. We enjoyed a lot.

  • @IqooZ9x-n3j
    @IqooZ9x-n3j 2 місяці тому

    సార్ పగలే వెన్నెల అంటే అద్భుతంగా పాడిన పాట సార్ ఇది

  • @BabuBabu-ld5eq
    @BabuBabu-ld5eq Рік тому

    Superb.sudshna.chri.dhannry
    Vadmi.👍👏🇮🇳🙏

  • @srkpaturu3982
    @srkpaturu3982 Місяць тому

    Excellent Sir Dhanyawaadamulu......

  • @rajendarmaddela5722
    @rajendarmaddela5722 Рік тому +1

    Hai breders sangeetanny minchinadi ledu ❤🎉 rajender mala

  • @brandbabunarendra6161
    @brandbabunarendra6161 Рік тому +2

    Both are fantastic great future ahead nice brothers

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Рік тому

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

  • @sankaranarayanachowdary5702

    manasuku vullasanistuntai we songs. especially meeku abhinandanalu.

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 Рік тому +1

    Chala impuga vunnadi 👌👍✋

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Рік тому

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

  • @poddarpandurangachary4537
    @poddarpandurangachary4537 Місяць тому

    సూపర్ జ్యోడి 👌💐

  • @murthynamballa6486
    @murthynamballa6486 Рік тому +1

    Chala bagundi sir elanti songs pettandi please sir

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Рік тому

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

  • @kanyakumari6542
    @kanyakumari6542 8 місяців тому

    Super God bless you both of you No words your talent

  • @ananthareddyoruganti4966
    @ananthareddyoruganti4966 Рік тому

    Super..Harmoniae ..Meeku. Naa. Namaskaramulu. ..

  • @parthaK-z7e
    @parthaK-z7e 6 днів тому

    చాలా ప్రశాంతం గా వుంది

  • @KMahesh-rz5fc
    @KMahesh-rz5fc 6 місяців тому

    Super...super... playing... Good God bless you all ways 🙏🙏🙏

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  6 місяців тому

      థాంక్స్ అన్న గారు మీకు తెలిసిన కళాకారులకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @JayapradaBhogaraju
    @JayapradaBhogaraju 7 місяців тому +1

    Meku God bless your family

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  7 місяців тому

      థాంక్స్ అన్న గారు మీకు తెలిసిన కళాకారులకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @bhoomaiahballa1218
    @bhoomaiahballa1218 11 місяців тому

    Super Thammulu.God bless you.

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  11 місяців тому

      Thanks brother share your friends and family members

  • @PALYAMProductionschannel
    @PALYAMProductionschannel Рік тому +3

    Super Anna

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Рік тому +1

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

  • @rasoolmogal1137
    @rasoolmogal1137 Рік тому

    Super rrrr God bless you❤❤❤❤❤

  • @YMurugappa
    @YMurugappa 6 місяців тому

    Super Junior and super master 🎉🎉❤❤❤❤❤❤ sir songs super

  • @maheswariaraveeti-y8j
    @maheswariaraveeti-y8j Місяць тому

    Super brother 🎉🎉🎉🎉👌👌👌🙏🙏🙏

  • @k.bramhaiahachariyemmiganu8402

    Nice combination Tamudu

  • @shailajashailu-pd2px
    @shailajashailu-pd2px 3 місяці тому +1

    భలే మంచి రోజు అనే పాట కూడా చేయండి బ్రదర్స్ 🙏🙏🙏

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  2 місяці тому

      థాంక్స్ అన్న గారు మీకు తెలిసిన కళాకారులకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @kavihemasundar9760
    @kavihemasundar9760 Рік тому +2

    Super thammudu

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Рік тому

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

  • @ramamurthychiluvoju6901
    @ramamurthychiluvoju6901 3 місяці тому

    Super. Thammudu

  • @pulibantikrishna3049
    @pulibantikrishna3049 Рік тому +2

    Supar br

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Рік тому

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

  • @seshadripr6755
    @seshadripr6755 Рік тому +1

    I felt happy. Excellent performance. Keep up the same spirits.

  • @girishn1762
    @girishn1762 6 місяців тому

    Lots of love and respect from west godawari dist ,Nidadavolu❤❤❤❤

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  6 місяців тому

      థాంక్స్ అన్న గారు మీకు తెలిసిన కళాకారులకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @qwrrteqwerrw5820
    @qwrrteqwerrw5820 Рік тому +2

    Badvel program super🙏qq🙏🙏🙏

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Рік тому

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

  • @sayannadomala7112
    @sayannadomala7112 Рік тому +3

    చాల మదురముగా నున్నది అన్నయ్యలు❤❤

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Рік тому

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

  • @krishnamurthyballur5594
    @krishnamurthyballur5594 Рік тому

    It's just like original one. Very nice brother.. Thanq once again

  • @venkatacharygambhirpuram9743
    @venkatacharygambhirpuram9743 9 місяців тому

    I proud of you chary shab super ❤😊

  • @narsimhulugoudpatelgari6092
    @narsimhulugoudpatelgari6092 Рік тому +1

    Super music charey garu

  • @ramadevibuddharaju9587
    @ramadevibuddharaju9587 2 місяці тому

    అద్భుత ముగావుందిమీసంగీతం

  • @machunoorsanganna106
    @machunoorsanganna106 Рік тому +1

    Excellent music ...❤

  • @bhanumurtyvellanki5334
    @bhanumurtyvellanki5334 Рік тому +1

    అద్భుతం. మహాద్భుతం..

  • @BCARTCLUB
    @BCARTCLUB Рік тому +1

    అన్నా సూపర్ 🙏🙏🙏🙏🙏

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Рік тому

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

  • @SurendraReddyKoppad-pc7qw
    @SurendraReddyKoppad-pc7qw 5 місяців тому +1

    సూపర్ బ్రదర్ చాలా బాగుంది సరస్వతీ పుత్రులు ఓం కన్నడ పాటలు వాయించండి చాలా బాగుంటాయి

  • @Gసోమన్న
    @Gసోమన్న Рік тому +1

    Super combination excellent 👍👍👍🌹🌹🌹💯💯

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Рік тому +1

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

  • @GVSR381
    @GVSR381 Рік тому

    Super Tammudu,,,👌👌👌👍👍👍👍

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Рік тому

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

  • @k.maleshmalesh8953
    @k.maleshmalesh8953 Рік тому +2

    , ఏమని పొగడుదుమే బ్రదర్

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Рік тому

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

  • @prasadaraokommineni7194
    @prasadaraokommineni7194 7 місяців тому +1

    మీ హార్మోనియం 2:38

  • @NarasimhuluSimha-o9f
    @NarasimhuluSimha-o9f 19 днів тому

    Super.Hite.sudhasrasan.basha

  • @DevaKumar-wi8vm
    @DevaKumar-wi8vm Рік тому

    I like this song thanks sir

  • @SingupuramNeelayya-vv1le
    @SingupuramNeelayya-vv1le Місяць тому

    Uchhastitilo. Moginchali. Super

  • @narasimhulubalapogula3276
    @narasimhulubalapogula3276 Рік тому +1

    Super exllent bro's

  • @sureshreddy580
    @sureshreddy580 Рік тому +2

    Super

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Рік тому

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

  • @NagaRaju-qd1kn
    @NagaRaju-qd1kn 9 днів тому

    Namaskaram😊

  • @nagarajunaidu9535
    @nagarajunaidu9535 Рік тому +1

    Superb Bro 💞

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Рік тому

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

  • @kkanakadurgaraokkanakadurgarao

    Supar Supar Supar Supar Supar Supar Supar Supar Supar Supar Supar Supar Supar Supar Supar 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  • @raomkvt4243
    @raomkvt4243 Місяць тому

    Aha 🎉🎉🎉🎉🎉 SUPER

  • @deenkumarjacob300
    @deenkumarjacob300 9 місяців тому

    Amazing performance.
    Thank you very much.

  • @kuruvaprabhakar1495
    @kuruvaprabhakar1495 Рік тому +2

    Super.👌

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Рік тому

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

  • @rayalaseemanature4503
    @rayalaseemanature4503 Рік тому +2

    Wow amazing brothers great talent i like this song

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Рік тому

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

  • @manikakumanu2508
    @manikakumanu2508 7 місяців тому

    ❤సూపర్ సాంగ్