చిలకేమొ పచ్చనిది కోయిలేమొ నల్లనిది అన్న బాణికి నిదర్శనం మీ ఇరువురి అపురూప కచేరి కనులవిందుగా ఉంది కులమత వర్గ విచక్షణా లేకుండా ఎంతహాయిగ వాయించరో రసగ్నుల మనస్సు రంజింప చేసిన మీ యిరువురికి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌🌺🌺🌺🌺🌺🌺
Super గున్నమామిడి కొమ్మ మీద కోయిల పాట ... ఇదివరలో గుళ్ళ లో ఇటువంటి పాటలు భజనలు పెడితే గ్రామం లో వున్న వారంతా వచ్చి వినే వారు ,ఇటువంటి హార్మోనియం,తబలా మీద ఆదరణ తగ్గింది.ఈ కళ ను ఆదరించాలి
మీ ఇద్దరి కలయిక చాలా అద్భుతంగా ఉన్నది తా ప్ప లిస్టు భాషకు నా ప్రత్యేకమైన ధన్యవాదములు బాబు భాష మా హృదయాలను దోచుకున్నావ్ రా నాన్న నువ్వు చాలా గొప్పగా ఎదుగుతా వాణి ఆశీర్వదిస్తున్నాను కచ్చితంగా నీకు భవిష్యత్తు ఉంది నాన్న భాష
మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను , - KV సుదర్శన్ఆచారి
Even A.R Rehman sir. Started his career from keyboard player in the orchestra of sri koti sir soo congrats try your best. Excellent Play on both the non synthetic instruments .
Very good performance by both artistes, that dholak boy is wonderful along with harmonoum, after long time i heard this song by instrument, well done boys God bless you both

Hands.up.bro
Exlent..super
Super both kalalani bratikiddam
కనుమరుగు అవుతున్న మన గాన సంపదను వెలికి తీస్తున్నారు మీకూ మంచి భవిషత్తు ముందు వుంది
మీ అభిమాని
Subramanym
థాంక్స్ అన్న గారు
Super brother's, mana praacheen Kala ki jeevan posaaru. God bless you 🙏🙏🙏
Thanks brother share your friends and family
మరుగున పడుతున్న కళను బయటకి తెస్తున్నారు సూపర్
Supar
Konchem speed indi but parvaledu
Super
L@@kotasrinivas5068
Shabash Sudarshan garu👏👏 very nice😊
థాంక్స్ అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు
తబలా, హార్మోనియం,చాలా బాగా వాయించారు మీకు శతకోటి వందనాలు .......మీరు సంగీతా సరస్వతి పుత్రులను చెప్పడానికీ ఇంతకంటె నిద్దర్శనం లేదూ ......
డోలక్ అది తబలా కాదు.
ఎక్స్ల్లెంట్ మీరు సరస్వతి పుత్రులు 🙏🙏🙏🙏👌👌👌
Super
బాగుంది
ఆ పరమేశ్వరుడు ఉన్నత శిఖరాలకు చేర్చాలని కోరుకుంటున్నాను
చిలకేమొ పచ్చనిది కోయిలేమొ నల్లనిది అన్న బాణికి నిదర్శనం మీ ఇరువురి అపురూప కచేరి కనులవిందుగా ఉంది కులమత వర్గ విచక్షణా లేకుండా ఎంతహాయిగ వాయించరో రసగ్నుల మనస్సు రంజింప చేసిన మీ యిరువురికి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌🌺🌺🌺🌺🌺🌺
Excellent
Yes
Super
R by fr
Chala bagundi
Mi Sangeetham Vintavuntee Manasuku yanthoo Santhoshanga Undhi Brother's
పూర్వం పెళ్లిచూపులు కోసం పల్లెటూళ్ళల్లో ఆడపిల్లలకు హారమోనియం నేర్పించేవారు.చాలా బాగా అందించారు.
ఒళ్ళు పులకరిస్తుంది సోదరా, మీ సంగీత ద్వయము వినసొంపుగా ఉన్నది 💐💐💐💐💐👏👏👏👏👏👌👌👌👌👌
సూపర్❤
❤❤❤❤❤❤❤❤
Super Chari garu
యువకులు అంటే ఇలా ఉండాలి.ధన్యవాదాలు.
sir chinna Mata inka antha kntey pedda word vuntee
super super super
abba emi happy
పాత పాటలకుమీ సంగీతం తో ప్రాణం పోస్తున్నారు hats of bro
Sairam.
Art is long life is short.
Very nice
పాత పాటలకు మీలాంటివాళ్ళు ప్రాణం పోస్తున్నందుకు హ్యాట్సాప్.ఇలాంటివి ఎన్నో చేయాలని కోరుకుంటూ మీ అభిమాని
Supar brother
Super music brothers
Super ga undi
అధ్భుతం అన్నా.... మీ ఇరువురికి హృదయ పూర్వక కృతజ్ఞతలు
ధన్యవాదములు బ్రదర్ 👍
మీ హార్మోనియం సంగీతం వింటూ ఉంటే రంగ స్థల కళాకారులు మా తండ్రి గారు డి యస్ .రామాచారి గుర్తుకు వస్తున్నారు.... సూపర్
అద్భుతమైన కళాకారులు మీరు మీసంగీతం అతిమధురం.
Good both of you
అద్భుతం అన్నా... నాకు ఎంతో ఇష్టం అయినా పాట.... నేను హార్మోనియం లో నేర్చుకున్న మొదటి పాట 😍❤❤❤
Hiiii gd mng
Thanks
Super BASHA Bai
Super tammudu
మీ సంగీతానికి పశువులు,పక్షులు, ప్రతి ఒక్కరూ మీ సంగీతానికి స్పందించాల్సిందే మీకు నా శతకోటి వందనాలు.
మీ చేతుల్లోనే ఏదో మహాత్యం దాగుంది మీ శ్రమ అద్భుతం
🙏🙏🙏 నమస్తె బాషగారు మరియు నమస్తె సుదర్శన్ఆచారి గారు మీవిద్య అమొగం అద్భుతం అమ్రుతం మీవిద్యవినసొంపుగాఉంది. సూపర్🙏🙏🙏
Super గున్నమామిడి కొమ్మ మీద కోయిల పాట ... ఇదివరలో గుళ్ళ లో ఇటువంటి పాటలు భజనలు పెడితే గ్రామం లో వున్న వారంతా వచ్చి వినే వారు ,ఇటువంటి హార్మోనియం,తబలా మీద ఆదరణ తగ్గింది.ఈ కళ ను ఆదరించాలి
మన తెలుగు సంగీత కళాకారులు ఇంతటి చక్కని గానాన్ని అందించినందుకు మీకూ ధన్యవాదాలు .... అన్నయ్యలు
థాంక్స్ అన్న గారు మీకు తెలిసిన కళాకారులకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు
వెరీ వెరీ సూపర్ సరస్వతి పుత్రులు 👌👌👌👌👌👌👌👌
Super thammulu 👌👌👌
మీ ఇద్దరి కలయిక చాలా అద్భుతంగా ఉన్నది తా ప్ప లిస్టు భాషకు నా ప్రత్యేకమైన ధన్యవాదములు బాబు భాష మా హృదయాలను దోచుకున్నావ్ రా నాన్న నువ్వు చాలా గొప్పగా ఎదుగుతా వాణి ఆశీర్వదిస్తున్నాను కచ్చితంగా నీకు భవిష్యత్తు ఉంది నాన్న భాష
ధన్యవాదములు బ్రదర్ షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ 👍👍👍
తబలా హార్మోనియం వాయిస్తూ వీనుల విందు చేసారు. మీరు ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటూ ఆభగవానుని ప్రార్థిస్తున్నాను చాలా సంతోషంగా వుంది .
అద్భుతంగా ఉంది 👌👌👌👌🙏🙏👍
చాలా అద్భుతం చితకొండి దండాలు పాదాభివందనాలు
చాలా మధురం గా ఉంది...
మీకూ,,, డో లక్ ప్లేయర్ కి కూడా ఆ కళామతల్లి ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను
🙏🙏🙏🙏🌹🌹🌹🌹
ధన్యవాదాలు అన్నగారు వేరే లోకం లోకి తీసుకు వెళ్ళిపోతున్నారు 🙏🌹🌹🙏
కొంచెం స్పీడ్ తక్కువగా ఉండే చాల బాగుంటుంది
ఇద్దరు ఇద్దరే.చిచ్చరపిడుల్లాగ ఉన్నారు.
సూపర్,సూపర్,సూపర్.
Excellent very good song and very good work by you both
Wow really superb 👌⭐
మీరు గొప్ప కళాకారులూ మీకు మా వందనములు
ఇద్దరు ఇద్దరే తగ్గేదె లే అన్నట్లు వుంది Super.
అద్భుతం మీ లాంటివాళ్లు ఎంతోమంది మరుగున వున్నారు మీకు నా 🙏🙏🙏🙏🙏
Super hormonium Baga vayi charu
Iam very happy and enjoyed music on Harmon with the help of tabala.Keep it up
భలే భలే,supb
Thank you so much నిజంగా meeku shethakoti వందనాలు
నిజంగా మీ ఇద్దరిలోని కళామతల్లికి నా వందనాలు మీ ఇద్దరికీ ఎంతో భవిష్యత్తును ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను
Soooooper kalakaaarulaaraaaaa.
అద్భుతంగా వుంది !!! మీ కాంబినేషన్ అదిరింది bros. !!!!
చాలా బాగా చేస్తున్నారు
Excellent music, and combination.may God bless you and your family.
Chala bagundi Thammudu
Naaku chala istam. Ilaaga Sangeetham. Good both musicians. Exxallant.
సూపర్ గా ఉంది
Excellent playing both 👌, expecting more like this.
చాలా సంతోషం అనిపించింది పాట వింటుంటే చాలా చాలా ధన్యవాదాలు
I am saying my bottom heart u both are excellent and I am pray the god to go movies so do some many songs like this
👌👌👌👌superrrrrr......
👌👍👍
మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
- KV సుదర్శన్ఆచారి
Excellent performance bro 👌👌👌👍👍👍
నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి ఎదేనా తిరునాళ్ళకు వెళ్ళీనప్పుడు ఈ music 🎶🎶 ఇంకా గుర్తుకు వస్తున్నాయి ధన్యవాదాలు ఆన్న గారు🎉🎉🎉🎉
Even A.R Rehman sir. Started his career from keyboard player in the orchestra of sri koti sir soo congrats try your best. Excellent Play on both the non synthetic instruments .
మీ ఇద్దరి తల్మెల్ చాలా బాగుంది ఇలానే కొనసాగించండి మంచి భవిష్యత్తు ఉంది..❤
థాంక్స్ బ్రదర్ మీ సపోర్ట్ ఎప్పటికీ మా పైన ఉండాలి
బాగున్నది బహు బాగున్నది.
చాలా బాగుంది. ఇంత మంచి సంగీతం అందించినందుకు కృతజ్ఞతలు
Very good performance by both artistes, that dholak boy is wonderful along with harmonoum, after long time i heard this song by instrument, well done boys God bless you both
Super తబలిస్ట్
అద్భుతం అద్భుతం అద్భుతం
Wow Realy super bro
అందమే ఆనందం సాంగ్ చేయండి బ్రో
ఓల్డ్ ఇస్ గోల్డ్
Super ga unnadi annayya
నేను భజన చేస్తాను .....అన్న నీ సాంగ్స్ సూపర్ అన్న💪
Excellent performance.
Great brothers imm tamilnadu
Super తమ్ముళ్లు
old is gold. Many many thanks brothers.🌸🌸🌸
మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
- KV సుదర్శన్ఆచారి
Excellent......bro......
Simply...superb...
సూపర్ అండి
సరస్వతి దేవే మీ రూపంలో వచ్చి పలికించి అందర్నీ ఆనంద సంద్రంలో ఊయలలూపిన్నట్లుంది
🎉🙏 మీ సంగీత కళకు నమస్కారం
Excellent, super, both tabla and harmonium are very very nice, god bless you both, keep it up.
Thanks brother share your friends and family
Super👌👌👌👍👍👍
సూపర్ డ్రమ్ + సూపర్ హార్మోన్
మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
- KV సుదర్శన్ఆచారి
Excellent no words to say God bless both of you
Excellent music 🎶 👌 superb
Adbutham continue please I enjoyed really I want this latest way of entertainment
చాలబాగుంది సోదరా... జై శ్రీరాం🚩🚩🚩
🚩🌹🏹జై జై శ్రీరామ్ 🚩🌹🏹🙏🙏🙏
Chala chala bagundi pata
Superb job🙏 bro thanks❤
Superb chala bagundhi
Guru....music 🎵🎶 best in classic.. both combination best and hit 🎯
Sooper Sooper Sooper exalent Babu
మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
- KV సుదర్శన్ఆచారి
గున్న మామిడి కొమ్మమీద చాలా బాగుంది పాట
ధన్యవాదములు బ్రదర్ 👍👍
Both are combination excellent
DHANYAVADAMULU
చాలా బావుంది సుదర్శనాచారి గారు
ఈ వెన్నెల ఈ పున్నమి వెన్నెల ntr అంజలి సాంగ్ చేయండి
Excellent super super super super super super bro 👏👏👏👏👏
Thankyoumyboys excelent gotta lent
మీకు ఉన్న వయసులో అటువంటి పాటలకు మీరు సంగీత బాణీలు సమకూర్చడం చాలా ధన్యవాదాలు.....
Once again I say that your combination is very good.
పరమేశ్వరుడు ఉన్నత శిఖరాలకు చేర్చాలని కోరుకుంటున్నాను
Excellent song on orchestra bh KV Sudarshan Achari on Harmonium and Basha on Tabla. Beautifully played.
అద్భుతమైన. మంచి కాంబినేషన్‌తో సంగీతాన్ని అందించారు. మీ ఇద్దరికీ అభినందనలు.
చాలా చాలా చాలా బాగావాఎంచారు👌👌👌👌
Thabala chla bgakotnvo super