చాల చాల బాగుంది మేడమ గారు. నేను ఎన్నాళ్ళో నుంచి ఈ కష్టతరమైన "శ్రీ దక్షిణా మూర్తీ స్త్రోత్రం" నేర్చుకోవాలి అనే కోరిక ఉండేది. గాని, సమయం,శ్రద్ద లేకపోవడం వలన నేను నేర్చుకోలేకపోయేను.ఆ సర్వేశ్వరుడు మీ ద్వారానే నేర్చుకోవాలినీ సంకల్పం కల్గించేడేమో!నాకు చాల ఆనందంగా ఉంది. మోదుకూరి రామ్మోహన్ రావు,హైదరాబాద్. హైదరాబాద్.
Om namah sivayya om namo narayana ❤❤❤❤❤
Thanks andi
thank you🙏
చాల చాల బాగుంది మేడమ గారు. నేను ఎన్నాళ్ళో నుంచి ఈ కష్టతరమైన "శ్రీ దక్షిణా మూర్తీ స్త్రోత్రం" నేర్చుకోవాలి అనే కోరిక ఉండేది. గాని, సమయం,శ్రద్ద లేకపోవడం వలన నేను నేర్చుకోలేకపోయేను.ఆ సర్వేశ్వరుడు మీ ద్వారానే నేర్చుకోవాలినీ సంకల్పం కల్గించేడేమో!నాకు చాల ఆనందంగా ఉంది.
మోదుకూరి రామ్మోహన్ రావు,హైదరాబాద్. హైదరాబాద్.
After learning from you, Everyday in our house we are chanting.
You are Guru. Our salutations to you. Sairam
Namasthe madam.thanks🙏
chala chala dhanyavadamulu guruvu garu🙏 yeppati nuncho nechukovalani anukuntunnanu mee dhwara nechukogaliganu🙏 sthothram yokka ardham theleyajeyagalarani aasisthunnanu
Super amma
ఎక్సలెంట్ అమ్మ
ప్రతీ పదం స్పష్టం గా పలికి రాగ యుక్తo గా ఎంతో బాగుంది. mam eekadhatiga padutute❤
Thank you so much ma'am
Excellent ga padinaru
శ్రీ మాత్రేనమః🙏
Om namah sivayya
బాగా పాడారు అమ్మ 🎉🎉🎉
Congratulations in 3 lakh subscribers🎉🎉🎉🎉🎉🎊🎊🎊👏👏👏👏
చాలా బాగా స్పష్టం గా పాడారు🙏🙏
Chala chala thanks andhi
అమ్మ చాలా బాగా ఉంది ధన్యవాదాలు
May God Bless you ma'am
Chala chala dhanyavadhamulu amma meeku 🌹👌🏻👌🏻🙏🙏🙏🙏🙏🙏🌹
Nice singing 👏
❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏
Chala rojula nunchi Dhakshina Murthy stotram gurinchi choosthunna andi. Nerchukovadaaniki chala prayathnisthunna kaani, konni padhala vuchharana ravadam ledhu. Mee ee video tho nenu nerchesukunta andi.
Dhanyavaadhalu Amma.
🙏🙏🙏👌👌
నాకూ ఎక్కడన్నా padatanike అవకాశం వస్తే tappakunda present chestanu tq.u nd ur teem🙏
Namastha Madam garu kodhiga kastamga vunnadhi Kani try chase chaduvu kamthamu challa thanks Madam garu 🎉🎉
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏🙏🙏
Thank you so much Gurji
🙏🙏🙏
Amma vandanalu ieate chaganti guruvugaru nerpindi amma reeru nerpe slokalu koncham vetyasam unnayi adi satrasammatam chepagalaru
Both are correct andi
దయచేసి అర్ధం చేసుకోగలరు అని నమ్ముతున్నాను అమ్మా
Geetanjali garu...manchi manchi paatalu, slokalu nerpistunnanduku dhanyavadaalu🙏🏻
Maaku, " sree sakala ganaadhipa paalayamaam anisham ", paata nerpagalaru🙏🏻
అమ్మ భావం (అర్ధం )తో మరో వీడియో చెయ్యండి అమ్మ ప్లీజ్ మాకు అర్ధం తెలియజేసిన వారు అవుతారు, ఓం శ్రీ గురుబ్యోనమః 🙏💐
Amma pattabisekam sarga kooda nerpamdi🙏🙏
Dattareya varja kavacham ...chapandi. mam plz
విష్ణు సహస్రనామం పారాయణ చేయడ నేర్పించండి మేం
Ma kasomu pithru devatha stotram kuda nerpinchagalaru amma plz.......
"శ్రీ రామ పట్టాభిషేకం సర్గ శ్లోకం నేర్చుకోవడం చాలా కష్టంగా ఉంది. మీరు లైన్ బై లైన్ ఎలా నేర్చుకోవాలో చెప్పగలరా?"
అమ్మా దయచేసి శ్లోకాలు DISPLAY అస్సలు కనపడడం లేదు మాకు శ్లోకాలు PROPER గా కనపడేలా కావాలి అమ్మా
Amma varalakshmi vratham di pdf cheyandi amma mana telugu lo easy ga..
Meaning cheppandi medam
Meaning cheppandi mam plssssssssssssssssssssssssssssssssssssssssssssssssss
శ్రీ మాత్రేనమః 🙏🙏