దక్షిణామూర్తి... పరమశివుని జ్ఞానగురువు అవతారం.! ఇతర గురువులు మాటలతో శిష్యులకు బోధిస్తారు. కానీ దక్షిణామూర్తి మౌనం గానే ఉండి శిష్యులకు కలిగే సందేహాలు నివారిస్తాడు. బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించినప్పుడు మొదట సనక, సనందన, సనత్సుజాత, సనత్కుమారులను సృష్టించాడు. వారిని తన సృష్టిని కొనసాగించమన్నాడు. కాని వారికి ఇష్టం లేక మేము బ్రహ్మజ్ఞానం పొందాలి, అందువలన మేము మీకు సాయపడలేము అని విరక్తులై బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి గురువును వెదుకుతూ బయలుదేరారు. ఇక బ్రహ్మగారు మరో ప్రత్యామ్నాయంతో తన సృష్టిని కొనసాగించాడు. ఇక ఈ నలుగురూ గురువు కోసం వెదుకుతూ నారద మహర్షి సహాయంతో మొదట బ్రహ్మ గారినే అడుగుదామనుకొన్నారు. కాని ప్రక్కన సరస్వతీదేవిని చూసి " ఈయనే పెళ్ళి చేసుకొని సంసారంలో ఉన్నాడు. ఇక ఈయన మనకు ఏమని ఉపదేశిస్తాడు" అని అనుకొని బ్రహ్మను అడుగలేదు. అలాగే మహావిష్ణువునూ, పరమశివుడినీ కూడా అడుగుదామని వెళ్ళి వారి ప్రక్కన లక్ష్మీదేవినీ, పార్వతీదేవినీ చూసి వారిని కూడా అడుగలేదు. పరమశివుడు ఈ నలుగురి అజ్ఞానాన్ని చూసి బాధపడి వారికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాలనుకొని అనుకొన్నాడు. వారు వెళ్ళే దారిలో ఒక మర్రిచెట్టు క్రింద దక్షిణామూర్తిగా కూర్చున్నాడు. వీరు నలుగురూ ఆ మూర్తిని చూసి, అతని తేజస్సుకు ఆకర్షితులై, ఆయన చుట్టూ కూర్చున్నారు. దక్షిణామూర్తి స్వామి వారు తమ మౌనంతోనే వారందరినీ బ్రహ్మజ్ఞానం పొందునట్లు చేసారు. అలా మౌనముగా ఎందుకు బోధించారంటే... బ్రహ్మము లేక పరమాత్మ మాటలకు, మనసుకూ అందనివారు కాబట్టి అలా బోధించారు.!
నిధయే సర్వవిద్యానామ్ భిషజే సర్వరోగినామ్I
గురవే సర్వలోకానామ్ దక్షిణామూర్తయే నమః II Q🙏🙏🙏🙏🙏
ఓం నమః శివాయ గురవే నమః 🙏 🇮🇳 🕉️
సర్వేజనా సుఖినోభవంతు
L min
Guruvugaru meeru nannu kapadatharani nammakam tho mee bidda lanti dhanni.
దక్షిణామూర్తి... పరమశివుని జ్ఞానగురువు అవతారం.! ఇతర గురువులు మాటలతో శిష్యులకు బోధిస్తారు. కానీ దక్షిణామూర్తి మౌనం గానే ఉండి శిష్యులకు కలిగే సందేహాలు నివారిస్తాడు.
బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించినప్పుడు మొదట సనక, సనందన, సనత్సుజాత, సనత్కుమారులను సృష్టించాడు. వారిని తన సృష్టిని కొనసాగించమన్నాడు. కాని వారికి ఇష్టం లేక మేము బ్రహ్మజ్ఞానం పొందాలి, అందువలన మేము మీకు సాయపడలేము అని విరక్తులై బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి గురువును వెదుకుతూ బయలుదేరారు. ఇక బ్రహ్మగారు మరో ప్రత్యామ్నాయంతో తన సృష్టిని కొనసాగించాడు.
ఇక ఈ నలుగురూ గురువు కోసం వెదుకుతూ నారద మహర్షి సహాయంతో మొదట బ్రహ్మ గారినే అడుగుదామనుకొన్నారు. కాని ప్రక్కన సరస్వతీదేవిని చూసి " ఈయనే పెళ్ళి చేసుకొని సంసారంలో ఉన్నాడు. ఇక ఈయన మనకు ఏమని ఉపదేశిస్తాడు" అని అనుకొని బ్రహ్మను అడుగలేదు. అలాగే మహావిష్ణువునూ, పరమశివుడినీ కూడా అడుగుదామని వెళ్ళి వారి ప్రక్కన లక్ష్మీదేవినీ, పార్వతీదేవినీ చూసి వారిని కూడా అడుగలేదు.
పరమశివుడు ఈ నలుగురి అజ్ఞానాన్ని చూసి బాధపడి వారికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాలనుకొని అనుకొన్నాడు. వారు వెళ్ళే దారిలో ఒక మర్రిచెట్టు క్రింద దక్షిణామూర్తిగా కూర్చున్నాడు. వీరు నలుగురూ ఆ మూర్తిని చూసి, అతని తేజస్సుకు ఆకర్షితులై, ఆయన చుట్టూ కూర్చున్నారు. దక్షిణామూర్తి స్వామి వారు తమ మౌనంతోనే వారందరినీ బ్రహ్మజ్ఞానం పొందునట్లు చేసారు.
అలా మౌనముగా ఎందుకు బోధించారంటే... బ్రహ్మము లేక పరమాత్మ మాటలకు, మనసుకూ అందనివారు కాబట్టి అలా బోధించారు.!
2222222222222²²22²22⅔eeéesé
Chala Baga experiene chesaru
💞💎🙏 Dhanyavaadamulu andi Guruvu Garu Chala Lothaina bhavananu theliyachesaru Guruvu Garu 🙏💎💞
గురవే సర్వ లోకానాం భీషజే భావరోగి ణం నిదయే సర్వ విద్యా నాం దక్షనా మూర్తయే న మహాఁ
హర హర శంకర 🙏🏻జయ జయ శంకర
Mi video's ante miru ante maku chala istam andi ❤❤
Jaisriram
Om sri dakshinamurthy Namah Om Namah Shivaya
Om sri dakshnamurtye namah kapaddandi thandri om namah shivaya
❤ AT PRESENT SRI GARIKI PATI SPEACHES ARE MOST POPULAR SINCE THEY ARE MEANINGFUL AND USEFUL TO THE PRESENT SOCIETY ❤
దక్షిణా మూర్తి స్తోత్రం పీరియడ్స్ వచ్చినపుడు చదువుకోవచ్చా దీనికి నియమాలు తెలుపగలరు 🙏
ఓరి శ్రీ దక్షిణామూర్తయే నమరితి
Arunachala Shiva Arunachala Shiva Arunachala Shiva Arunachalaa 🙏🙏
Meepadamulaku shatakoti vandanamulu
జైశ్రీరామ్.. జైజై శ్రీరామ్..🙏🙏🙏
Namaskaram Swami thanks
Thank you guru garu namaste 🙏 namaste 🙏 namaste 🙏 namaste 🙏 namaste 🙏
Ohm guruvenamah
Ok namah shivaya
Namaskaram gurudeva
🙏🙏🙏🙏
Namo.guru.deva
Know more from you Guruji
Guruvugaru cheyani thappuki nannu na character ni intlo valle cheduga matladuthunnaru guruvugaru nannu himsa peduthunnaru guruvugaru nannu kapadandi. Paruvu kosam evvariki cheppukoleka narakam anubhavistunna guruvugaru nannu
Please be patient and leave the problem to time. Believe in God..
Om Namah Shivaya.
Koti pranamams guru vugaru
Guruvugaru me kallu pattukunta nannu kapadandi me bidda lanti dhanni meeru okkare naku devudu. Sivudu kuda kanikarinchatladu.
Opika tho vundandi annitiki kaalame samadhaanam chebutundi. Meeru eethappu cheyanappudu ee bhoomi meedha evvariki bhayapadaalsina avasaram ledu. Thondara padi eynirnayam thisukokandi. May God bless you
Nice
Om namo narayana 🪷🪷🪷
Om Namah Sivaaya
Thanks
❤❤❤❤❤❤
👍🌹🌹🌹🙏🌹🌹🌹👌
Shivaya
True
🎉🎉🎉🎉🎉🎉
Agne raapaha…
Eee stotram evaru rasaru
Adi shankaracharya
Jagadguruvu Adhi shankaracharya swamy vaaru
Shankaracharyulavaru
pretty mid sessions
😮5ha . hbbhhyhhhjyjujjuuuininnih
Guruvu garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om, gurubyo namaha
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏
Om dakshinamurthaye namaha
Om Namah Shivaya